మహేష్, మీ రియాలిటీ డ్రైవర్ లైఫ్ వీడియోలు చాలా బాగున్నాయి. ఒక చిన్న మంచి సలహా మీకు... పెద్దాయన యాదయ్య బండిలో బీడీలు, సిగరెట్లు తాగడం బాగోలేదు... అదీ మీరు వీడియోలో చూపించడం అస్సలు బాగోలేదు. కొంచెం వాటిని అరికట్టండి. మీ సేఫ్టీ సలహాలు చాలా చాలా బాగున్నాయి. వెరీ గుడ్. Be safe drive... SAFETY FIRST... ❤❤❤❤❤
Nenu bhiwandi Maharashtra lo Apollo tyres lone driving chestanu... Nuvvu tyre konna dealer ku ee tyre claim ku evvu company engineer chek chesi okavela company fault unte new tyre estaru.. Tyre entha arigindho anni dabbulu matram kattavalsostadi ... Radial tyres nii company chala thakkuva shatham pass chestaru dealer gattodu ayte kavachhu anna
మహేష్ అన్న ఒక డ్రైవర్ కు రోడ్డు మీద ప్రమాదం జరిగితే అతని కుటుంబ పరిస్థితి గురించి తాను పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఒక వీడియో చేసి డ్రైవర్ అంటే ఏంటిదో తెలిసేలా ఈ జనాలకు చూపించు
మహేష్ అన్న మీకు యాదన్న కి దీపావళి శుభాకాంక్షలు.... అన్న ఈ ట్రిప్ కి మీకు ఎలాగో టైముంది వెళ్లడానికి అన్నారు కదా వీలైతే కొంచెం రెస్ట్ తీసుకొని స్లోగా వెళ్లండి అన్న
Video lo smoking 🚬 chesi influence chesinattu undidhi bro … chinnapillal ki tayledu kada vallu chusi influence avvachu.. smoking aaapinchandi.. BP raadu nd heart kuda healthy ga undidhi.. valla family kuda bagundidhi cigar cheyakapotay
Hi bro small favor కొబ్బరికాయలు కవలి కని మకు ఎ రైతు పరిచయము లేదు bro మీకు తెలిసిన కొబ్బరికాయలు పండించే రైతు తెలుస అయితే మకు సహయం చెయ్యండి bro please help me
Wish you Happy Ad Deepavali Mahesh And Yadav God Bless Both Are Take Care Safe journey Safe Driveing Enjoy your Trip Ad Your Channel Reached Your Target
Videos regularly choose vallu entha mandhi
🖐️
Nynu.
🖐
Me
Nenu❤
మన ట్రక్ వ్లాగ్ సామ్రాజ్య సేనాధిపతి గొలుసు చత్రపతి శ్రీ శ్రీ యాద్ బ్రో గారికి జయహో ✊✊✊✊
చాలా మంచి యాదన్న 😅😅 నీకు ఫుల్ టైంపాస్ బ్రో ఈ స్నేహం విడవకు ❤❤❤
😅😅😅
ముందుగా మహేష్ తమ్ముడుకి
Mana truck vlogs subscribers కి
మా తోటి డ్రైవర్ అన్నలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.
జై జవాన్
జై కిసాన్
జై డ్రైవర్స్
ముందుగా దీపావళి శుభాకాంక్షలు మహేష్ అన్న❤❤❤
మహేష్, మీ రియాలిటీ డ్రైవర్ లైఫ్ వీడియోలు చాలా బాగున్నాయి. ఒక చిన్న మంచి సలహా మీకు... పెద్దాయన యాదయ్య బండిలో బీడీలు, సిగరెట్లు తాగడం బాగోలేదు... అదీ మీరు వీడియోలో చూపించడం అస్సలు బాగోలేదు. కొంచెం వాటిని అరికట్టండి. మీ సేఫ్టీ సలహాలు చాలా చాలా బాగున్నాయి. వెరీ గుడ్.
Be safe drive... SAFETY FIRST... ❤❤❤❤❤
మహేష్ బ్రో ఫాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి
1M SOON ANNA
ADVANCE CONGRATULATION FOR 1 MILLION SUBSCRIBERS
యాదన్న తో నీకు ఫుల్ టైం పాస్, మంచి దోస్తీ నీకు బ్రో
నా లాగా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది😍🤞
Bro I want truck driver job please give me advice
Load bandi ki grease kattala lopalaki podhu kada anna??❤❤ Grease or air kotedaniki empty bandi unappude chusukoni povali
200 kilos akkuva vesukuni velthunnav....rules matladuthunnav....great anna
దీపావళి శుభాకాంక్షలు అన్న 🎉🎉🎉🎉🎉
Man of masses Mahesh Anna fan Ekada undedhi 🤙🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Yadanna karekt matladuthunnadu + full time pass bro niku 🥰🥰🥰
Anna nee vedeos chusthunte driver avvaalani anipisthundi🎉🎉🎉🎉
జై యదన్న సూపర్ vidos mahash అన్న❤❤
Regular ga chusta bro nenu mee videos
But oka request Kolkata ni Konchem explore cheyyadaniki try cheyyandi Lorry tho.....
Nenu bhiwandi Maharashtra lo Apollo tyres lone driving chestanu... Nuvvu tyre konna dealer ku ee tyre claim ku evvu company engineer chek chesi okavela company fault unte new tyre estaru.. Tyre entha arigindho anni dabbulu matram kattavalsostadi ... Radial tyres nii company chala thakkuva shatham pass chestaru dealer gattodu ayte kavachhu anna
మహేష్ అన్న వీడియోల కోసం ఎంత మంది ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి❤
❤❤❤ALL WAYS support sestanu meeku 💪💪 from ❤❤❤Andhrapradesh eastgodavari kakinada town ❤️❤️❤️❤️❤️
హ్యాపీ జోర్ని తమ్ముడు. యధాన్న సూపర్
మహేష్ అన్న ఒక డ్రైవర్ కు రోడ్డు మీద ప్రమాదం జరిగితే అతని కుటుంబ పరిస్థితి గురించి తాను పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఒక వీడియో చేసి డ్రైవర్ అంటే ఏంటిదో తెలిసేలా ఈ జనాలకు చూపించు
మహేష్ అన్న మీకు యాదన్న కి దీపావళి శుభాకాంక్షలు.... అన్న ఈ ట్రిప్ కి మీకు ఎలాగో టైముంది వెళ్లడానికి అన్నారు కదా వీలైతే కొంచెం రెస్ట్ తీసుకొని స్లోగా వెళ్లండి అన్న
మారణాయుధాలు ధరించటం, వాహనాల్లో ఉండటం చట్టం ప్రకారం నేరం అవుతుంది.....
Bro RAJU BRO EKKADA ❤❤
Fans waiting for RAJU BRO ❤
మా తరుపున ముందుగా MANA TRUCK VLOGS ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి దీపావళి శుభాకాంక్షలు....
హాయ్ బ్రో నీ వీడియోలు చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి మరి నాకు కూడా ఒక గిఫ్ట్ ఇయ్యవా తల్వార్
మొత్తానికి తాత ని కోర్రోడు లా చేసారు బ్రదర్ 👌👌👌👌
Anna video length or more videos daily pettandi anna
Mii videos chusthe chaala satisfaction untadhi ❤
కరెక్ట్ గా చెప్పావు అన్నా
Jai ganga puthra.drivar .Ravinder.shdnagar...Happy diwali .Mahesh bro.yadanna garu.ku namaste...
Mahi bhai driver bolete darna sab. 🔥🔥
Love U Anna నువు అంట్ నాకు చాలా ఇష్టం love U so much ANNA ❤
దీపావళి శుభాకాంక్షలు తమ్ముడు, safe journey thammudu, love from kotabommali, srikakulam district
Happy journey safe journey mahibro and యాదన్న
Come to kothagudem ❤❤❤❤❤😅😅😅😊😊😊
Love from janagam❣️❣️💞❣️ chintabaithanda
Seat meeda oka pillow pettu mahi mana yadi bro ki comfort gaa untadu
Hai Mahesh garu and yadhai model garu how are you🙏🙏🙏🙏🙏🙏🙏 anddi
Atanu ghat roads lo truck nadapaniki bhayapadatadu kada Talwar enduku
😂😂😂యదన్న కామెడీ 🙏
7:06😂😂💨💨yadanna gas
Nenu regular ga me videos chustha anna I love driving 😊😊
Yadanna anna fans
Kattulu, katteralu, gift ga echina, teesukunna, friend ship cut ayipotundi. Nijam, naaku alaaga jarigindi.
Lorry 🚛 nice old man full comedy 😅
Koodirite hindi lo kooda dub cheyandi.. nice content and vlogs.🙂
Yadi Anna driving petu anna ❤
Wish you happy Jereny Anna 🚛🚛🚛❤❤❤🎉🎉🎉
Bro laddu bro ni chusthe chala bhadaga undi tambi raj chala mosam chesadhu anta 😢
Annamalai Neela gane Maharashtra weather report latiyala train Anna Anna
Super comedy bro😂😂😂 Yadhanna nice bro
Abba tammudu mi confidence super keep it up 💪
నాకు ఒకటి తల్వార్ కత్తి తీసుకురావా అన్న ప్లీజ్ మా ఊరు మామిల్లగూడెం ఖమ్మం టూ సూర్యాపేట టోల్గేట్ మా ఊరు మామిళ్లగూడెం
Super Thalvar annaya ❤️
Tammudu bagunnara time ki tenandi padukondi arogyamu jagratha tammudu.tammudu naku vaka talvar vaka katti chennadi tava tammudu.safe drive
Mahesh bro chennigallu molukallu full energy vitamin
మహేష్ అన్న రాజు అన్న ఎందుకు రావడం లేదు ప్లీజ్ చెప్పండి
Video lo smoking 🚬 chesi influence chesinattu undidhi bro … chinnapillal ki tayledu kada vallu chusi influence avvachu.. smoking aaapinchandi.. BP raadu nd heart kuda healthy ga undidhi.. valla family kuda bagundidhi cigar cheyakapotay
Advance congratulations 900k subscriber's bro
Super thatha nv bale aduguthunv adhareni
17:09 enti bro entha VIOLENT GUNNARU
ఈ లాంగ్ ట్రిప్ లో టైర్ పంచే ర్ అవ్వడం గొప్ప ఘోరం ఏక్సిడెంట్ చాలా ఘోరంగా ఉంది హ్యాపీ జర్నీ మహేష్ బ్రో ❤❤❤❤❤❤
Broh Hostel Lo Undatam Valla Ni Videos Miss Avuthunna Bruh😊
Love From Mancherial❤
Mancherial lo akkada bro
@@Nihachitti1432 Maadhi Nennel Broh
Wish Happy devalli mahesh bro
మా ఊరు మామిల్లగూడెం మహేష్ అన్నఖమ్మం టూ సూర్యాపేట టోల్గేట్ దాటంగానే మా ఊరే
Hi bro small favor కొబ్బరికాయలు కవలి కని మకు ఎ రైతు పరిచయము లేదు bro మీకు తెలిసిన కొబ్బరికాయలు పండించే రైతు తెలుస అయితే మకు సహయం చెయ్యండి bro please help me
Mahesh Anna Happy Deepawali ❤❤❤🎉🎉🎉
Yadhanna chala comedy gaa undu bro😂😂😂 nice video bro🤗
Vizag vasthara anna
Eyebrow video chala bagundi
❤❤🌹🌹👌👌💐💐
Wish you Happy Ad Deepavali Mahesh And Yadav God Bless Both Are Take Care Safe journey Safe Driveing Enjoy your Trip Ad Your Channel Reached Your Target
Bhaya nenu fan ne futurelow neetho saradaga travel chestanu
Anna Thalvar a area lo konnaru anna pls tell me
Anatha maniche jaruguthundhi brother ❤I’m rom guntur❤
Anna Bellary ki ravachuu Katha anna love from Karnataka ❤️✨️⚡️
Happy diwali 🎇🪔 subhakankshalu 💐
Hai yadanna bagunnava narkatpalli badla meda duty chethaleva
Middle lo cassino adds avasarama bro
Congratulations bro for 1 million subscribers..... very soon 🎉🎉🎉❤
Anna 1st link Kota broo
Tirupati ke vastai chapande broo
Windows paina. smiley and Nani. names yavaravi bro
Hai Mahesh Anna..
Happy journey...
Love from Allagadda Anna ❤❤❤
Love from palakurthy ❤
Anna palakurthy lo meetup petuu anna✨
Happy Diwali bro ...
I am new subscriber to ur channel
Yadanna ki fans nee vall perigaru
Hi Mahesh Goud nice vlog 👍❤️🔥
Mahesh vehicle is magnets pettu tyres puncture kakunda untadhi
Happy journey anna❤❤u jagratha jai driver's❤😊
YADANNA SUPER
హాయ్ మహేష్ బాయ్ ❤👌
Uncle dhi ROLEX AXE 16:00
వీడియో లెన్త్ తగ్గ౦చు బాబు. రెండు బాగాలుగా పేడితే బాగు౦టుంది
ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అన్న
Me jodi super Anna ❤️🫂
Jai Driver ❤
Actually Bunk lo vantalu vandanivvaru kada
Anna safe journey love from hindupuram Anantapur dist
Check-in lo talwar unte arms act lo vehicle seiz ayyi lopalaki pothav bro