విచిత్రం ఏమిటంటే కేంద్రం లోని ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసి నాయకునిగా ఎదిగారో నేడు అదే కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేసిన కేజ్రీవాల్ కి నమస్కారం
కేజ్రేవాల్ కేవలం అవినీతి ఆరోపణలు మీదేకాదు దేశాన్ని టెర్రరిస్ట్ లకి అనుకూలంగా మర్చి రెండు ముక్కలుగా చెయ్యడానికి చాలా లోతైన ప్లాన్ వేసాడు. ఖలిస్థాన్ టెర్రరిస్ట్ స్వయంగా మీడియా ముందు చెప్పిన మాటలే. దానికి పేదల సంక్షేమం అందమైన ముసుగు. మీలాంటి జాతీయ భావాలున్న యూట్యూబర్స్ కూడా ఆ విషయాలు కావాలని వదిలేయడం కూడా ప్రమాదకర బ్రెయిన్ wash లో ఒక భాగం అనుకోవాలి.
ఆమ్ ఆద్మీ కు కలిస్తాయన్ నుండి నిధులు వస్తున్నాయి..పన్ను నే చెప్పాడు..ఇంతవరకు ఆమ్ ఆద్మీ దాన్ని ఖండించలేదు..అన్న హజారే కూడా కేజ్రీవాల్ కాన్నింగ్ అన్నారు..
Beef amme company BJP ke funds donate chesinde through electoral bonds. What do you say for this... Pulwama attack ke mundu govt.ke officials warn chese soldier transport cheyadanike helicopters adugute govt evvaledu...deneke em antav..
@@nsebabu8513 భారత వాయుసేన నేవి 60 ఏళ్లలో లేని ఆధునీకరణ జరిగింది..పుల్వన చేశాం అని పాక్ ఒప్పుకుంది..ఇంకొకటి బీఫ్ఫ్ గేద మాంసం అమ్మి అది బీజేపీ అంటున్నారు ధ్రువ రాత్రే వీడియోలు నిజం కాదు భారత్ కు ఎందును రాడు జర్మనీ లో వీడియోలు ఎందుకు చేస్తాడు..
అవినీతి నిర్మూలన అని, అవినీతి చేసిన ఘనుడు, దేశాన్ని విడగొట్టాలని చూసే దేశ ద్రోహులతో చేతులు కలిపిన దేశ భక్తుడి గురించి పొగుడుతూ చేసిన ఈ వీడియో వలన నేను ఈ ఛానల్ ని అన్ సబ్స్క్రయిబ్ చేశాను. మరి మీరు?
వీడి చరిత్ర వింటే నాకు రంగం సినిమా గుర్తొచ్చింది. దేశ ప్రజలను ఉద్దరిస్తాను అని చెప్పిన ఎదవకి 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటే క్రైంస్ ఎక్కువ జరుగుతాయి అని తెలియదా దేశభక్తి గల వాడైతే ఖలిస్తాని ఏర్పాటు వాదులతో చెయ్ కలపడు కదా? నిప్పు లేనిదే పొగ రాదు అనే సామెత మీకు గుర్తుండే ఉంటుంది ఇది స్వాతంత్ర్య భారతం ఎలాంటి ఆధారాలు లేకుండా సామాన్య పౌరుడిని కూడా అరెస్టు చేయడం వీలు కాదు అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా అరెస్టు చేస్తారు వాడు దేశభక్తుడా దేశద్రోహా అనేది వచ్చే నాలుగో తారీఖున తెలుస్తుంది
కేజ్రీవాల్ చేసిన తప్పు వాషింగ్ మెషిన్ తో కలవకపోవటం, 😅😅😅 కలిసుంటే తెల్లగా బయటకు వచ్చేవారు, సుజనా చౌదరి, సియం రమేష్, లాగా, వందల మందిని , వాషింగ్ మెషిన్ లో వేసి తెల్లగా చేసిన ఘనత, మోదీ తాతా ది 😅😅😅
Bro, Meeru video ni chaala chaala perfect ga vivarinchaaru..Mee research and analysis adbhutanga undi..Arvind kejariwal gari gurinchi and prastuta BJP paalana gurinchi perfect ga chepparu..Desha prajalu baaga gamanistunnaaru!!
కేజ్రీవాల్.....దేశ ద్రోహులతో చేతులు కలిపి న ఘనత..... కేజ్రీవాల్ తమ పార్టీకి నియంత...?? 20 మంది app పార్టీ నుంచి బయటకు వచ్చి చెప్పే నాయకులు గురించి చెప్పురా బాబు...
చాలా ఉపయోగపడింది బ్రదర్ ఇంతవరకు రాజకీయ నాయకులు అంటే ఎంతో కొంత కరప్షన్ చేస్తారు అనే అభిప్రాయం ఉండేది కానీ కేజ్రీవాల్ మాత్రం ఎందుకు భిన్నంగా లోక్పాల్ బిల్లు గాని యాంటీ కరప్షన్ నడపడం లో గాని ఇవన్నీ చూస్తుంటే కావాలనే bjp అతని కేసులో ఇరికించింది అనడంలో సందేహం లేదు
If there is any politician there, who is working on the basic needs of a comman man, that is Kejriwal. There will be stones thrown at him in regular intervals .But i am confident that he will raise and comeover strongly for the sake of well being of the common man
ఈ వీడియో చూసిన తరువాత అర్దమయ్యింది ఏమిటంటే ఏ పార్టీ అయితే అత్యంత అవినీతి లోకి కూరుకుపోయి దేశాన్ని బ్రష్టు పట్టించిందో అదే పార్టీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్యాడు.సిఎమ్ అయిన తరువాత ఆయనలో అహంకారం ఎంతగా పెరిగిందంటే అహంకారి నం 1 కెసిఆర్ తరువాత నం 2 స్థానంలో కి వచ్చేసాడు.అదే అహంకారంతో దానితో పాటు అవినీతి తోడవ్వడం తో జైలు ఊసలు లెక్కపెట్టవలసిన అవసరం వచ్చింది.
గత మూడు యేళ్ళు పడిపోయినా సరే ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరి అందరితో పోరాడి ఇక్కడి ఫైనల్ లో ఒడిపోవడం బాధగా ఉంది, మేము ఇక్కడితో ఆగిపోము నెక్స్ట్ ఇయర్ మరో సూర్యోదయం చూస్తారు 💪🧡 - pat cummins
అవినీతి చేసిన చట్టానికి దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో తెలిసినవాడు కేజ్రివాల్ వీడు దమ్మున్న సీఎం వీడియోలు నిన్న వేల కోట్లు దోచుకుని పక్క దేశానికి దేశానికి అన్యాయం చేసే చేతులు కలిపి టెర్రరిస్ట్ 135 కోట్లు తీసుకున్నాడు విడిచి పెట్టినందుకు ఏ చెప్పు ఏ తప్పులన్నీ కప్పిన కనిపిస్తున్నావ్ ఎంత తీసుకున్నావ్
Meeru BJP ki against ga veladani arrest chesaru antunaru, mari ayanaki anta dabulu ekadinundi vachayi anta pedda palace anta gopaga decoration,anta anta current bill ela vachayi anadi chepaledu.. TS elections lo BRS and BJP secret ga kalisi panichesayi anedi open secret mari kavitani arrest chesaru kada.. Anna harare chepinatu nitimantudu ayna atanu politics lo kochi aviniti parudu ayadanandi vastavam
Bro రూపాయకు ఒక వైపే చూస్తూ చెప్తున్నావ్ ఎందుకు? Bro Iam Big fan of your channel... Leat me say కెజి black మాఫీయా. you know he is the big and డేంజరస్ parson 💀☠️☠️
కేవలం డబ్బు మీద ఆశ తో రాజకీయాల్లో చేరే వాళ్ళుంటారు. అది కొంత నష్టమే, కానీ అరవింద్ కేజ్రీవాల్ ఫారిన్ ఫండింగ్ తో దేశ వ్యతిరేఖ శక్తులతో చేతులు కలిపాడు. ఇది ప్రమాదకరం. ఖలిస్తానిస్ కి ఫుల్ సపోర్ట్. వాళ్ళ నుండి ఫండింగ్ కూడా. సోషల్ మీడియా లో బాగా మనీ ఖర్చు పెడతారు వీళ్ళు. బహుశా నీకు కూడా బాగానే డబ్బులు అందాయి అంకుకుంటా. వేరే రాష్ట్రం లో ప్రచారం చేయడం AAP వాళ్ళకి అలవాటే
భారతీయులకు విద్యావంతుడైన అభ్యుదయ ఆశయాలకు జీవితాన్ని అంకితం చేసే కేజ్రీవాల్ లాంటి నేతలు కావాలి గానీ కార్పొరేట్ వ్యాపారస్తుల బూట్లు నాకే "టీ వాలా" విద్య, విజ్ఞానం లేని నరేంద్ర మోడీ కాదు. లాభాలతో నడిచే ప్రభుత్వసంస్ధలను కార్పొరేట్ సంస్థలకు నరేంద్ర మోడీ ఏకపక్షంగా అమ్మదల్చుకొంటే దేశవ్యాప్తంగా ఉన్న "ఇండియా కూటమి"ఉద్యమించాలి.
అభ్యుదయ ఆశయాలు అంటే ఆల్కహాల్ త్రాగే వయసు తగ్గించడం, ఆల్కహాల్ హోం delivery scheme, early morning 4 దాకా ఆల్కహాల్ అమ్మకాలు జరుపుకోవచ్చు అని అనుమతి ఇవ్వడం ఇవేనా అభ్యుదయ ఆశయాలు?! చదువున్నది ఎందుకు పదవుల కోసం separatist లు, Tukde Tukde gang చంక నాకడానికా అన్నట్టు ఉంది కేజ్రీ గాడి బతుకు. వాడో అభ్యుదయవాది మరి.
నాకు ఒక విషయం అర్థం కాకుండా ఉంది నా వయసు 33 సంవత్సరాల నుండి నేను కష్టపడుతున్నాను కనీసం 10 లక్షలు నేను గొప్ప చేయలేకపోయాను ఎలాంటి దుర్మార్గాలు ఎలాంటి ఎలాంటి
Waiting for this topic okappudu nijaithi ki maaru peru ga unnavallu ippudu ila scam llo irukkovadam chusthunte politics lo nijaithi ki sthanam ledanipisthundi😮
Mohalla clinics lo antha scam e jarigindhi, khalistan ki support ga farmers protest ni support cheyyadam,corona time lo kaneesam oxygen andhichalekapoyadu,pollution control cheyaledhu adhi gambir control chesadu...
ఇప్పటివరకు మీ వీడియోలు బాగున్నాయి అనిపించిన కానీ ఈ వీడియో మాత్రం అసంతృప్తిని మిగిలించింది. నెంబర్ వన్ సీఎం కాదు👎నెంబర్ వన్ అవినీతి సీఎం,👍 మీరు చెప్పింది ఎందుకు ముందున్న అరవింద్ కేంద్రీవాల్ గురించి కానీ ఇప్పుడున్నది మొత్తం అవినీతి CM లిక్కర్ స్కామ్ లోని.రైతులను రెచ్చగొట్టి ధర్నాలు ఉద్యమాలు చేయించడం టెర్రరిస్టుల నుండి మాఫియాలనుండిఫండ్స్ తీసుకోవడం. సెంట్రల్ లో ఉన్న బిజెపి పార్టీ మీద బురద జల్లడం పక్కా అవినీతి మనిషి ఇవన్నీ తప్పకుండా కచ్చితంగా ముందు ముందు ప్రజలకు తెలుస్తాయి.
Arvind kajrwal he do 1 or 2 new good schemes but behind the corruption lacks .worst so arvind is so many bad lots is you can check it . Recently senior journalist said arvind kejrwal party more corruption in party leaders.
❤ఇప్పటి వరకు పాలించిన వారిలో, మీకు నచ్చిన సీఎం(C.M) ఎవరు ?❤
Yogi
Yogi
vajpay bjp leader
Kcr
జగన్ సార్
విచిత్రం ఏమిటంటే కేంద్రం లోని ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసి నాయకునిగా ఎదిగారో నేడు అదే కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేసిన కేజ్రీవాల్ కి నమస్కారం
adhi rajikayam..bro
Adi rajakiyam kadu janalni pichi vallani cheyyadam @@cinema.clips93
Ippudu andhariki artham avuthundhi kej kuda kedi ani
Apatlo una leaders ipudu leru congress lo
That is Politics 🤣😂😢
కేజ్రేవాల్ కేవలం అవినీతి ఆరోపణలు మీదేకాదు దేశాన్ని టెర్రరిస్ట్ లకి అనుకూలంగా మర్చి రెండు ముక్కలుగా చెయ్యడానికి చాలా లోతైన ప్లాన్ వేసాడు. ఖలిస్థాన్ టెర్రరిస్ట్ స్వయంగా మీడియా ముందు చెప్పిన మాటలే. దానికి పేదల సంక్షేమం అందమైన ముసుగు. మీలాంటి జాతీయ భావాలున్న యూట్యూబర్స్ కూడా ఆ విషయాలు కావాలని వదిలేయడం కూడా ప్రమాదకర బ్రెయిన్ wash లో ఒక భాగం అనుకోవాలి.
meeru bjp utuber ha🤗🤔🤔
NuVu Congress anukunta😂@@AshokKumar-by2il
100 true
కరెక్ట్ పాయింట్ అండి 90mm రోడ్ దించారు మీ నాలెడ్జ్ కి హ్యాట్సాఫ్ అండి...
యూట్యూబ్ ఛానల్ పెద్దవారు ఈ కామెంట్ పై మీ అభిప్రాయం తెలపగలరు తొందరగా తెలిపితే మీకు తెలిసిన విషయం లేకపోతే మీ బ్రెయిన్ వాష్ అయిందని అర్థం
RTE act లో చివరి వాక్యం.. "ఈ దేశం చదువుకున్న మూర్ఖుల్ని తయారుచేసింది" అని.. ఇది అక్షర సత్యం.. ఇలానే వుంది ప్రెసెంట్ మన దేశంలో
విద్యావంతుడు అవినీతి పరుడైతే, సమాజం సర్వనాశనం అవుతుంది.
Correct cheppavu
Adisav le. Educated aithe better performance udadha ?
Untundi ela dorakakunda chayalo Ani @@saivivekbalina8184
@@saivivekbalina8184 athanu e tappu cheyaledu
@@vijaya14081976 okay. 😉
ఆమ్ ఆద్మీ కు కలిస్తాయన్ నుండి నిధులు వస్తున్నాయి..పన్ను నే చెప్పాడు..ఇంతవరకు ఆమ్ ఆద్మీ దాన్ని ఖండించలేదు..అన్న హజారే కూడా కేజ్రీవాల్ కాన్నింగ్ అన్నారు..
Pu.kem kadu
@@HidayatKhan-l9ryes, your father useless 😂
Beef amme company BJP ke funds donate chesinde through electoral bonds. What do you say for this...
Pulwama attack ke mundu govt.ke officials warn chese soldier transport cheyadanike helicopters adugute govt evvaledu...deneke em antav..
@@nsebabu8513 భారత వాయుసేన నేవి 60 ఏళ్లలో లేని ఆధునీకరణ జరిగింది..పుల్వన చేశాం అని పాక్ ఒప్పుకుంది..ఇంకొకటి బీఫ్ఫ్ గేద మాంసం అమ్మి అది బీజేపీ అంటున్నారు ధ్రువ రాత్రే వీడియోలు నిజం కాదు భారత్ కు ఎందును రాడు జర్మనీ లో వీడియోలు ఎందుకు చేస్తాడు..
@@nsebabu8513 em anadu theleedhu kabatti🤣
అవినీతి నిర్మూలన అని, అవినీతి చేసిన ఘనుడు, దేశాన్ని విడగొట్టాలని చూసే దేశ ద్రోహులతో చేతులు కలిపిన దేశ భక్తుడి గురించి పొగుడుతూ చేసిన ఈ వీడియో వలన నేను ఈ ఛానల్ ని అన్ సబ్స్క్రయిబ్ చేశాను. మరి మీరు?
కేజీరివాల్అంతటి ఊసరవెల్లి లేడు .. వాన్ని ఇప్పుడు నమ్మట్లేదు ప్రజలు
కేజిర్వాల్ ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి, మహిళా ఉద్యోగులపై చేసిన దురాగతాలు గురించి కూడా తెలిపి వుంటే బాగుండేది.
Bro khalisthaani నుండి డబ్బులు తీసుకున్నారు అని పన్ను చెప్పాడు కదా
UA-cam Khan Gress party premikudu anduke vidike bajana chestunadu
Khalistan ఏర్పాటు వాదులకు మద్దతు ఇస్తున్నాడు ఇతను భారత దేశ ద్రోహి
వీడి చరిత్ర వింటే నాకు రంగం సినిమా గుర్తొచ్చింది.
దేశ ప్రజలను ఉద్దరిస్తాను అని చెప్పిన ఎదవకి 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటే క్రైంస్ ఎక్కువ జరుగుతాయి అని తెలియదా దేశభక్తి గల వాడైతే ఖలిస్తాని ఏర్పాటు వాదులతో చెయ్ కలపడు కదా?
నిప్పు లేనిదే పొగ రాదు అనే సామెత మీకు గుర్తుండే ఉంటుంది
ఇది స్వాతంత్ర్య భారతం ఎలాంటి ఆధారాలు లేకుండా సామాన్య పౌరుడిని కూడా అరెస్టు చేయడం వీలు కాదు అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా అరెస్టు చేస్తారు
వాడు దేశభక్తుడా దేశద్రోహా అనేది వచ్చే నాలుగో తారీఖున తెలుస్తుంది
కేజ్రీవాల్ చేసిన తప్పు వాషింగ్ మెషిన్ తో కలవకపోవటం, 😅😅😅
కలిసుంటే తెల్లగా బయటకు వచ్చేవారు, సుజనా చౌదరి, సియం రమేష్, లాగా, వందల మందిని , వాషింగ్ మెషిన్ లో వేసి తెల్లగా చేసిన ఘనత, మోదీ తాతా ది
😅😅😅
Nakuda
Central govt anukunte Gandhiji breathe ke unte case lu pette jail lo pettunchedhe
కేజ్రీవాల్ నీతిపరుడా అవినీతిపరుడు
వీడు గెలిపినప్పుడే నాకు రంగం movie గుర్తు వచ్చింది.
Khalisthan fund help to win in Punjab not development 😮
Very well presented the facts about Arvind Kejriwal
ఓక్కటీ మాత్రం నిజం కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి పుట్టిన పార్టీ aam aadmi Party 🤘 😅
Aa Anti Nation Donga Congress Party lo Now Ee Kejriwal gadu kuda Oka Main Part.
I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️
❤️
@@teluguknowledge42 khalistani terrorist daggara 135 crores tisukunnadani terrorist ne cheppadu kada adhi enduku cheppaledu nuvvu kuda Khan Gress party premikuduva😂😂
Day 29 of asking to make video on IPAC team of Andhra Pradesh
GREAT VIDEO. FACTS
Good message
Bro, Meeru video ni chaala chaala perfect ga vivarinchaaru..Mee research and analysis adbhutanga undi..Arvind kejariwal gari gurinchi and prastuta BJP paalana gurinchi perfect ga chepparu..Desha prajalu baaga gamanistunnaaru!!
బీజేపీ అంటే నీకు ఇష్టం లేదు. వీడియో ను బట్టి తెలుస్తుంది.
SSS
Yes
Unadhi chepadu bro adhi fact nijam chepadu
@@uacertificatechannel1381what about Swati maliwal,pannu statement he skipped those facts purposefully
Bjp is fraud party' ok fast telusukoni matladu thammi
Great CM Kejrewal
Super man,Great person❤
Kejriwal gurinchi chaala yekkuva positive thinking chesthunnaru meeru. Ilaa yevaraina cheppamani meeku pralobha pettara...leka brama lo vunnara... Scams, terrorists tho friendships, dhesha vidhrohaka charyalu, ladies ni kottinchadam, yenni dhurmargalu cheyyalo anni chesthune vunnadu, veedu meka vanne puli, gomukha vyavram...
veedu veedi bajana .. mottam Kejriwal bajana chesadu ... ranu ranu dhrurathee avutunnadu ee channel
@@nagsft9856 avunu
vedu pakka paisal teskoni chestundu bro ee videos 😅 kejriwal antha cunning terrorist inkokadu undadu
This channel is anti-Modi & BJP
@@nagsft9856 Tukde gang member aivuntadu veedu.
కేజ్రీవాల్.....దేశ ద్రోహులతో చేతులు కలిపి న ఘనత.....
కేజ్రీవాల్ తమ పార్టీకి నియంత...??
20 మంది app పార్టీ నుంచి బయటకు వచ్చి చెప్పే నాయకులు గురించి చెప్పురా బాబు...
AAP పార్టీ ఇండియా నీ ఏలపోతుంది 10 సంవస్స రాల్లో
Tq
My favourite channel about my all time favourite leader ❤
Thank you bhaiya
Chala happy ga undhi mi video
చాలా ఉపయోగపడింది బ్రదర్ ఇంతవరకు రాజకీయ నాయకులు అంటే ఎంతో కొంత కరప్షన్ చేస్తారు అనే అభిప్రాయం ఉండేది కానీ కేజ్రీవాల్ మాత్రం ఎందుకు భిన్నంగా లోక్పాల్ బిల్లు గాని యాంటీ కరప్షన్ నడపడం లో గాని ఇవన్నీ చూస్తుంటే కావాలనే bjp అతని కేసులో ఇరికించింది అనడంలో సందేహం లేదు
Thank you for good Informational videos 🎉🎉❤❤
❤️
Bro Super
If there is any politician there, who is working on the basic needs of a comman man, that is Kejriwal. There will be stones thrown at him in regular intervals .But i am confident that he will raise and comeover strongly for the sake of well being of the common man
శ్రీరామచంద్రుడు ఆశీస్సులు ఉండగా మోడీ జీ ని ఎవరు ఏమి చేయలేరు❤❤
😂😂MG ra
😂😂
😂😂😂😂😜😜
@@Prashanth437 gorre🐑🐑🍚 mg
@@jayasurya6529 gorre 🐑 nayala
ఈ వీడియో చూసిన తరువాత అర్దమయ్యింది ఏమిటంటే ఏ పార్టీ అయితే అత్యంత అవినీతి లోకి కూరుకుపోయి దేశాన్ని బ్రష్టు పట్టించిందో అదే పార్టీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్యాడు.సిఎమ్ అయిన తరువాత ఆయనలో అహంకారం ఎంతగా పెరిగిందంటే అహంకారి నం 1 కెసిఆర్ తరువాత నం 2 స్థానంలో కి వచ్చేసాడు.అదే అహంకారంతో దానితో పాటు అవినీతి తోడవ్వడం తో జైలు ఊసలు లెక్కపెట్టవలసిన అవసరం వచ్చింది.
గత మూడు యేళ్ళు పడిపోయినా సరే ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరి అందరితో పోరాడి ఇక్కడి ఫైనల్ లో ఒడిపోవడం బాధగా ఉంది, మేము ఇక్కడితో ఆగిపోము నెక్స్ట్ ఇయర్ మరో సూర్యోదయం చూస్తారు 💪🧡 - pat cummins
🙄 ఈ వీడియో లో దీని గురించి కూడా ఉందా
అవినీతి చేసిన చట్టానికి దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో తెలిసినవాడు కేజ్రివాల్ వీడు దమ్మున్న సీఎం వీడియోలు నిన్న వేల కోట్లు దోచుకుని పక్క దేశానికి దేశానికి అన్యాయం చేసే చేతులు కలిపి టెర్రరిస్ట్ 135 కోట్లు తీసుకున్నాడు విడిచి పెట్టినందుకు ఏ చెప్పు ఏ తప్పులన్నీ కప్పిన కనిపిస్తున్నావ్ ఎంత తీసుకున్నావ్
Super bro
👌
Meeru BJP ki against ga veladani arrest chesaru antunaru, mari ayanaki anta dabulu ekadinundi vachayi anta pedda palace anta gopaga decoration,anta anta current bill ela vachayi anadi chepaledu.. TS elections lo BRS and BJP secret ga kalisi panichesayi anedi open secret mari kavitani arrest chesaru kada.. Anna harare chepinatu nitimantudu ayna atanu politics lo kochi aviniti parudu ayadanandi vastavam
So bjp party valaki palace leva unay but chudaru
Bro facts chepte evar namaru
CM ga 3 time chesinapudi dabbu intadhi kada
Anna kejrival gari gurinchi enka telusukovali ani vundhi
Please make a detailed video on waqf board in India which is 3rd largest lands ownership in India
Most intelligent Politician Kejriwal !
So impressive video ❤
CORRECT Nijam correct 100 %nijam bro this is kjval in dhilly cm anduke modi ki and congress party nidrapapaduthaledu modi ki pakka CORRECT 100%
Bro రూపాయకు ఒక వైపే చూస్తూ చెప్తున్నావ్ ఎందుకు?
Bro Iam Big fan of your channel...
Leat me say కెజి black మాఫీయా.
you know he is the big and డేంజరస్ parson 💀☠️☠️
Me voice super bro
👌👌👌👌👌👌👌
Kejrewal is upcoming PM❤
Andhrakesari prakasam garu and legendary singer. Gurajafa to be given bharat ratna.
Okay thapuu ha… 1. Corruption, 2. LiquorScam, 3. Khalistani tho mulakath …. Abadhalla koru….
Next PM కేజ్రీవాల్ కావాలి.
Aithe ninnu nannu America ki amestadu ra ayya 😂
Kezrival took money from kalistan terrorist
Yesss kejriwal is better than bjp
@@jayasurya6529 haha 🤣 ninnu chustane artham aita undi
Funding by khastan
We ❤ kejriwal
Lave arvind kejriwal ❤❤
Good Information
I love Kejrewal.......
Super sir please cbngaruchppu sir
Thanks for the knowledge
Rangam Cinema gurthukuvastundi
Bro yogi gurunchi vedio chey broo
కేవలం డబ్బు మీద ఆశ తో రాజకీయాల్లో చేరే వాళ్ళుంటారు. అది కొంత నష్టమే, కానీ అరవింద్ కేజ్రీవాల్ ఫారిన్ ఫండింగ్ తో దేశ వ్యతిరేఖ శక్తులతో చేతులు కలిపాడు. ఇది ప్రమాదకరం. ఖలిస్తానిస్ కి ఫుల్ సపోర్ట్. వాళ్ళ నుండి ఫండింగ్ కూడా.
సోషల్ మీడియా లో బాగా మనీ ఖర్చు పెడతారు వీళ్ళు. బహుశా నీకు కూడా బాగానే డబ్బులు అందాయి అంకుకుంటా. వేరే రాష్ట్రం లో ప్రచారం చేయడం AAP వాళ్ళకి అలవాటే
good night sir
Anna Bharat Ratna P.V Narasimha Rao gari gurinchi chapandi
We are feeling you are reading
భారతీయులకు విద్యావంతుడైన అభ్యుదయ ఆశయాలకు జీవితాన్ని అంకితం చేసే కేజ్రీవాల్ లాంటి నేతలు కావాలి గానీ కార్పొరేట్ వ్యాపారస్తుల బూట్లు నాకే "టీ వాలా" విద్య, విజ్ఞానం లేని నరేంద్ర మోడీ కాదు. లాభాలతో నడిచే ప్రభుత్వసంస్ధలను కార్పొరేట్ సంస్థలకు నరేంద్ర మోడీ ఏకపక్షంగా అమ్మదల్చుకొంటే దేశవ్యాప్తంగా ఉన్న "ఇండియా కూటమి"ఉద్యమించాలి.
Modda gudisav le
అభ్యుదయ ఆశయాలు అంటే ఆల్కహాల్ త్రాగే వయసు తగ్గించడం, ఆల్కహాల్ హోం delivery scheme, early morning 4 దాకా ఆల్కహాల్ అమ్మకాలు జరుపుకోవచ్చు అని అనుమతి ఇవ్వడం ఇవేనా అభ్యుదయ ఆశయాలు?! చదువున్నది ఎందుకు పదవుల కోసం separatist లు, Tukde Tukde gang చంక నాకడానికా అన్నట్టు ఉంది కేజ్రీ గాడి బతుకు. వాడో అభ్యుదయవాది మరి.
Anna raghava Lawrence gurinchi cheppu anna📕🎉
ఏ తపులేకపోతే ఇన్నాళ్ళ లోపాలెందుకున్నటు
Dream lo Vunnam emo Bro, konchem melukoni nijalu Chepu video lo😂
వీడికి బ్రెయిన్ వాష్ అయిందండి..నిజాలు ఎవడు మాట్లాడడు డబ్బు ముట్టినట్టుంది 30 నిమిషాలు ఆగకుండా వాడి గురించి డప్పు వేశాడు
andulo abadhau ento cheppu bro
🚩🚩🚩🚩🚩💯
నాకు ఒక విషయం అర్థం కాకుండా ఉంది నా వయసు 33 సంవత్సరాల నుండి నేను కష్టపడుతున్నాను కనీసం 10 లక్షలు నేను గొప్ప చేయలేకపోయాను ఎలాంటి దుర్మార్గాలు ఎలాంటి ఎలాంటి
Yes
Wah😂 first time bro nee video chusi naku navvu achindi what a one side narrative
kadaa
కేజరీ వాల్ కీ జై ❤
Anna Hajare Great
Waiting for this topic okappudu nijaithi ki maaru peru ga unnavallu ippudu ila scam llo irukkovadam chusthunte politics lo nijaithi ki sthanam ledanipisthundi😮
😂
Ma kcr sopati pattina prati okkaru Jail ki poyacharu😂
తదుపరి అన్న హాజరై గారి వీడియో చేయండి
బ్రో రిషబ్ పంత్ గురించి ఒక వీడియో తీయవా
Tappu chepthunnav chaala tappu ,technicalities teliyakunda vedava sodhi cheppadam aapu
neeku telisindi cheppu
Jai BJP jai jai Modiji 🕉️🚩🚩🚩🚩🚩 jai BJP jai jai Modiji 🕉️🚩🚩👌✌️👌
Next video rave party gurinchi cheyandi
Bro,, where is Anna-Hazare?????
Hats up kragiwale
😂😂😂
First comment
❤️
Kejriwal man of the MELLLINIEUM
Mohalla clinics lo antha scam e jarigindhi, khalistan ki support ga farmers protest ni support cheyyadam,corona time lo kaneesam oxygen andhichalekapoyadu,pollution control cheyaledhu adhi gambir control chesadu...
ఈ వీడియో బ్రెయిన్ వాష్ వీడియో మాత్రమే🤣🤣
మన తెలంగాణ వీర వనిత మన అక్క వల్లే AAP పార్టీ కి చెడ్డ పేరు అచ్చింది ముక్యంగా A కేజీరివల్ కి.
Neeku konchem kooda budhi ledu, politicians antane mahaa mudurlu , crime, scams chaala teliviga chestharu, oorke akka chebithe eeyana scam lo diguthada,
ఇంతకీ కేజ్రీవాల్ సత్శీలురు అంటారా! ఏదీ చెప్పాల్సినవి అన్నీ చెప్పకుండా వదిలేయడం విజ్ఞత కాదు కదా!
ఆయన తప్పు చెయ్యలేదని నా అభిప్రాయం
Government ki liquor nundi vachi income
Private Party ki Evatam
Great CM garu
Congress party replacement Hero but now only 20%... congress party is always.. defences by.... it's Indian history..❤❤❤ sir
❤❤❤
ఇప్పటివరకు మీ వీడియోలు బాగున్నాయి అనిపించిన కానీ ఈ వీడియో మాత్రం అసంతృప్తిని మిగిలించింది.
నెంబర్ వన్ సీఎం కాదు👎నెంబర్ వన్ అవినీతి సీఎం,👍
మీరు చెప్పింది ఎందుకు ముందున్న అరవింద్ కేంద్రీవాల్ గురించి
కానీ ఇప్పుడున్నది మొత్తం అవినీతి CM
లిక్కర్ స్కామ్ లోని.రైతులను రెచ్చగొట్టి ధర్నాలు ఉద్యమాలు చేయించడం
టెర్రరిస్టుల నుండి మాఫియాలనుండిఫండ్స్ తీసుకోవడం. సెంట్రల్ లో ఉన్న బిజెపి పార్టీ మీద బురద జల్లడం పక్కా అవినీతి మనిషి
ఇవన్నీ తప్పకుండా కచ్చితంగా ముందు ముందు ప్రజలకు తెలుస్తాయి.
వాషింగ్ పౌడర్ నిర్మా వాడకపోవడం కేజ్రీవాల్ చేసిన అతిపెద్ద పొరపాటు.
వాషింగ్ పౌడర్ నిర్మా మనవాడు వాడాడుకాబట్టి సరిపోయింది
Abna hajare sab is great. He could realise only congress is corrupt. He realised BJP is honest party.
Bro ports money Ela earn chesthayo vdo pettandi bro how it will work anedhi complete details
Mamatha benerjee biography chapandi anna
Arvind kajrwal he do 1 or 2 new good schemes but behind the corruption lacks .worst so arvind is so many bad lots is you can check it . Recently senior journalist said arvind kejrwal party more corruption in party leaders.
Avuna manodi liquor scam kuda verey level😅 tou tube channels ki paisal itchi mari dappu kottinchukuntunnaru political parties 😊
Jai Kejriwal 💪
Jai jagan❤❤❤