ఎందుకని తమిళప్రజలు మోడీకి, రాహుల్ గాంధీకి వ్యతరేకం ? || TamilNadu Politics History in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 817

  • @manjureddyreddy9540
    @manjureddyreddy9540 2 місяці тому +109

    I'm From Tamil nadu my mother tongue Telugu but I love my state Tamil nadu

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 місяці тому +14

      ఇప్పుడు నీకు మిఠాయి పంచలా?😂

    • @BANGALOREABBAI
      @BANGALOREABBAI 2 місяці тому +4

      ఏం చేద్దాం అంటావ్

    • @nationfirst9527
      @nationfirst9527 2 місяці тому +3

      @@manjureddyreddy9540 then what we do, your mother tongue in tamil nadu vanished in hands of draveedians who are anti another language s

    • @PromoteYourWebsite
      @PromoteYourWebsite Місяць тому +2

      Deniki Tamil Nadu Christian state cheyadanikaaa

    • @SollungaKeppom1
      @SollungaKeppom1 Місяць тому +2

      ​@@nationfirst9527 no not like that we are not against to any language, in Tamil namilnadu totally 30 mla + 5 mp are belongs to telungu people's, and 5 minister's in that 3 minister's are most powerful full in DMK, we are against only imposition

  • @vanamastuthinshakthi7107
    @vanamastuthinshakthi7107 2 місяці тому +33

    Nenu Telangana Vadini, Tamil Nadu lo chaduvutuna ... Tamil Nadu best State people , culture or Patriotism Wise !! vallaki Valla prantham , basha ante istam !!

    • @simmavijay
      @simmavijay 2 місяці тому +3

      Bro akkada annamalai ni Ela choostharu?? Nenu vinna varaku athanni oka joker laa choostharu Ani vinnanu bro, adhi nijama??

    • @nesakumar4224
      @nesakumar4224 2 місяці тому +3

      ​@@simmavijay😂😂😅
      Crt🎉
      Athani paina lekka Leni troll vedios utube lo nindipoindhi😅

    • @menagasrinivasan9148
      @menagasrinivasan9148 2 місяці тому +1

      ​@@simmavijayYes, ur correct, he belongs to bjp, so most of the people don't like him, but educated guy. If he opens a mouth each time, within 1 hour lot of UA-camrs start to troll him and make more than 50 videos. Each day. Because of his badmouthing,and for his lies.He also pulled down his own party members, n making lot of hidden sexual videos of his own party members which was made by him, to make clean his path n party.

    • @menagasrinivasan9148
      @menagasrinivasan9148 2 місяці тому

      ​@@simmavijayHe was also called as aatukkutti, which means goat kid

    • @simmavijay
      @simmavijay 2 місяці тому

      @@menagasrinivasan9148 bro are you from tamilnadu?? It's so good to hear. I hate him so much because he is in bjp. But I encourage his education skills.

  • @santoshegala3094
    @santoshegala3094 2 місяці тому +72

    యూనిటీ సర్ ..వల్ల ప్రాంతీయ వాదం తమిళ సంకృతి బాషా ముఖ్యం అందుకు ఎవరు వ్యతిరేకంగా ఉన్న అందరూ కలిసిపోతారు పోరాటానికి
    ఒకానొక దశలో దక్షిణ భారత్ నుండి ద్రావిడ దేశం కావాలని 1965 వరకు పోరాటం చేసారు
    వాళ్ళు కేంద్రం మీద ఆదరకూడకపోయిన తమిళనాడు మంచి ఆర్ధిక వ్యవస్థ ఉంది మంచి ఎడ్యుకేషన్ ప్రజలు వున్నారు రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి లో ఉంది నాశనము అవ్వలేదు

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 2 місяці тому +4

      Avunu.

    • @suryaravalavalasa7342
      @suryaravalavalasa7342 2 місяці тому +3

      Yes బ్రో

    • @allu1939
      @allu1939 2 місяці тому +4

      Akada astulami unavi DMK leaders daggare kada.

    • @simmavijay
      @simmavijay 2 місяці тому +2

      ​@@allu1939em Mari AIADMK thakkuva thinnadha enti??

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 місяці тому

      బొక్కెం కాదు,అదే తమిళనాడు నుండి ఆంధ్ర విడిపోయింది,అక్కడ స్టాలిన్ గాడు అందరినీ gorre biddalu గా మార్చేశాడు నీచుడు...ఇంకేం బొక్క సంస్కృతి ఉంది,మిగతా రాష్ట్రాల నుండి హిందువులు వెళితే ఆ gorre ముండ కొడుకు కి దేవాలయాలు ద్వారా ఆదాయం వస్తుంది

  • @ShivaPutra-ug1ng
    @ShivaPutra-ug1ng Місяць тому +33

    Tamilnadu People's Best

  • @naga6385
    @naga6385 2 місяці тому +31

    తమిళనాడు ఇండియా మనుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎలా మారింది వీడియో ప్లీస్

    • @simmavijay
      @simmavijay 2 місяці тому +4

      AIADMK developed infrastructure and DMK brought IT and software to tamilnadu

  • @ASHIRAMA-SENJU-1_HOKAGE
    @ASHIRAMA-SENJU-1_HOKAGE 2 місяці тому +46

    నేను తమిళ్ నాడులో గత 13 ఏళ్లుగా ఉంటున్నా. ఇక్కడ మత పిచ్చ తక్కువ అలానే హిందీ వ్యతిరేకంగా ఉంటారు అసలు బీజేపీ అంటేనే ఒక మత పిచ్చ పార్టీ అని ఇక్కడ తమిళ్ ప్రజలు అంటున్నారు 🙂. నాకు తమిళ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చెప్పేది ఏమిటంటే అసలు సౌత్ లో బీజేపీ పార్టీ రాకూడదు అలానే వాళ్ళ మతపిచ్చా ఆలోచనలు ఇక్కడ వరకు రాకుండా చూడాలని నాతో చెప్పారు. ఆలా ఎందుకని అడిగితే :- నా తమిళ స్నేహితులు ఇలా అన్నారు మొన్న MP ఎలక్షన్స్ లో చూసావ్ కదా హైదరాబాద్ లో అలానే తమిళ్ నాడులో మరియు ఆంధ్రప్రదేశ్ లో కూడా న్యాయంగా ఎక్కడ కూడా ఎలక్షన్స్ జరగలేదు 🙂. ఎ ఒక్క రాజకీయ బీజేపీ వాళ్ళు కూడా నన్ను MP గా గెలిపించిన తరువాత నాకు సాధ్యమైనంత వరకు డెవలప్ చెయ్యటంలో ప్రయత్నం చేస్తానని అనలేదు. కానీ ఎలక్షన్స్ లో ప్రతి సారి Jai Sriram అని నినాదాలు అలానే ఫోటోలు పెట్టుకుని ఎలక్షన్స్ ప్రచారాలు చేశారు. అసలు అది గవర్నమెంట్ ఎలక్షన్స్ అంటామ లేకపోతే మత రాజకీయ ఎలక్షన్స్ అంటామ అని నన్ను అడిగారు 🙂. దేశానికీ కావాల్సింది మతం కాదు డెవలప్ అని అన్నారు 😄. అందుకే మా తమిళ్ నాడు ప్రజలకి బీజేపీ అంటేనే నచ్చదు అన్నారు 🙄.

    • @simmavijay
      @simmavijay 2 місяці тому +6

      Vaallu correct ganey question chesaru bro meeku😊

    • @nesakumar4224
      @nesakumar4224 2 місяці тому +1

      Crt 🎉Ante kadha bro

    • @spasarma
      @spasarma 2 місяці тому

      అంత సినిమా లేదు..నేను తమిళనాడు లో అన్నా నగర్ లో 10 ఇయర్స్ వర్క్ చేసా..మొత్తం బ్రెయిన్ వాష్ గ్యాంగ్ అదీ..మొత్తం భాషా తీవ్రవాదులు. Christian, muslim appeasement pro max lo vuntundi akkada ...e Desam lo vunde all avalakshnalu akkada total ga vunnai.

    • @simmavijay
      @simmavijay 2 місяці тому

      Avunu nee drusti lo Bihar, UP, chattisgarh goppavi kadha uneducated, paan-parak, gutka trains meedha spitting, no manners and etiquette, highest rapes, matha gajji ilaanti lakshanalu vunna states neeku best states, anthey kani central support lekunda 2nd richest state ga Aina tamils emo neeku waste. Vaallani choosi manam siggu padaali, manam Inka 7th, 8th places loney kottuku chastha vuntey vaallu emo 2nd ki vellaaru😊​@@spasarma

    • @mukeshnuvvula9782
      @mukeshnuvvula9782 Місяць тому

      natho kuda ma colleague idhe vishayam chepparu and she is hindu

  • @FarveenJahir
    @FarveenJahir 2 місяці тому +15

    Tamil Nadu 🔥🔥🔥🔥🔥

  • @matkamgangadhar4194
    @matkamgangadhar4194 2 місяці тому +112

    బీజేపీ తెలంగాణ మరియు కర్ణాటక లో స్ట్రాంగ్ గా ఉంది
    తమిళనాడు లో లోకల్ సెంటిమెంట్ బాగా ఉంటుంది.

  • @Safh185
    @Safh185 2 місяці тому +44

    మన సౌత్ ఇండియాలో తమిళనాడు రాష్ట్రం ఎలాగో ! , నార్త్ ఇండియాలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అలా . వెస్ట్ బెంగాల్ లో కూడా ప్రాంతీయ భావాలు, భాషాభిమానం ఎక్కువ , సెంట్రల్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉండటానికి ఇష్టపడతారు . 😊😊😊😊😊😊😊

  • @mahalakshmi5521
    @mahalakshmi5521 2 місяці тому +38

    తమిళులు చాలా విశాల భావాలు ఉన్నా వారు వారు అత్మభిమానం దెబ్బ తియ్యకండి వారి మీరు ఆలాగే ఉండనీయ్యండి వారి మీద హిందీ నేర్చుకొవాలి ఆపాదించకండి... వారి కి అవసరం అనిపించినప్పుడు వారే నేర్చుకుంటారు... నా దృష్టి లో వాళ్ళు చాలా మంచి మనసు ఉన్నవారు

    • @nationfirst9527
      @nationfirst9527 2 місяці тому +2

      Varini evaru nerchukomannaru brother kavalani adho rajajeeyam

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 2 місяці тому +3

      ​​​​@@nationfirst9527 ఎం అండి వాళ్ళు నేర్చుకోరు ఏంటి అవసరం అనుకోనప్పుడు.... మీరు నేర్చుకోరా అవసరం అయినప్పుడు రాజాజీయం మ రాజకీయం మ... మీరు తెలుగు 🅕Ⓞ🅝Ⓣ లో రాయండి మన భాష నీ లిపి రాయగలరు కాదా.... సంస్కృతం,కూడా అందరికి వచ్చి ఉండాలి .... మన వెైన గ్రంథలు ఆ భాష లోనే ఎక్కువ ఉన్నాయి

    • @madhumadasu3303
      @madhumadasu3303 2 місяці тому

      2nd language enti bro asalu

    • @nationfirst9527
      @nationfirst9527 2 місяці тому +1

      @@madhumadasu3303 desam lo ekkuva mandhi matladutaru kabatti migilina varu nervhukunte communication untadani 2 nd laguage just schools varake undhi adhi , intermediate lo 2 nd language ga mana iatam edaina tisukovachu

    • @dmkmurthy8718
      @dmkmurthy8718 2 місяці тому

      Mari khan grace

  • @SNJ_10
    @SNJ_10 Місяць тому +6

    Power of TAMILNADU

  • @Safh185
    @Safh185 2 місяці тому +94

    తమిళ్ వాళ్ళకి తమిళ్ ఎలా ఇష్టమో మన తెలుగు వాళ్ళకి తెలుగు కూడా అంతే ప్రాణం , మన తెలుగు వారు కూడా హిందీ ఇంపోజిషన్ ని వ్యతిరేకిస్తున్నారు ! . 😢😢😢😢😢😢. కానీ
    మన తెలుగు వారు అందరినీ ఎంకరేజ్ చేస్తారు . మన సొంత తల్లితో పాటు పిన తల్లిని కూడా ప్రేమిస్తాం . అందుకే సొంత తల్లి అయిన తెలుగుతో పాటూ హిందీని కూడా నేర్చుకుంటున్నము.😊😊😊😊😊😊😊😊

    • @coolsingh2469
      @coolsingh2469 2 місяці тому

      Pora Thuraka... Hindi valla Laksha llo Jobs untaai.... Adhi thelusa neeku...

    • @rama18ification
      @rama18ification 2 місяці тому +9

      Manam Ila anukovadam vallane telugu vallani yerri papapalni chesi budget lo chippa chethilo pedtunnaru..let's not encourage bjp congress

    • @mohansheshu4049
      @mohansheshu4049 2 місяці тому +6

      Telugu వాళ్ళ ki తెలుగు భాష కన్నా హిందీ భాష కన్నా english ante చాలా istam. అమెరికా వెళ్ళడం కోసమే ikkada పుడతారు.

    • @Safh185
      @Safh185 2 місяці тому

      @@mohansheshu4049 super 👌👌👌 😂😂😂😂😂

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 місяці тому +1

      Yevaru gorre బిడ్డలా?అలా ఐతే gorre matham ఈ దేశం ది కాదు కదా మరి దానిని ఎందుకు మొక్కుతున్నారు gorre బిడ్డలు

  • @Hxhhdhxjd
    @Hxhhdhxjd 2 місяці тому +18

    Tg 8
    Ap 2
    KT 18
    Kl 1

  • @mahadevunicharanteja5704
    @mahadevunicharanteja5704 2 місяці тому +10

    Bangladesh lo unna hinduvula kosam manam ikkada baadhapaduthunnattu.. Srilanka lo unna Tamilians kosam Tamilnadu lo vallu baadha padadam lo thappu em ledhu. Ee comment section lo unna vallu antha Tamilnadu nu thiduthunnaru endho?

  • @marpuraju5528
    @marpuraju5528 2 місяці тому +61

    అక్కడ ప్రాంతీయభిమానం, హిందీ వ్యతిరేకత,భాషాభిమానం,,అలాగే హిందూ వ్యతిరేకత.

    • @homiebaba
      @homiebaba 2 місяці тому +5

      హిందూ వ్యతిరేకత లేదు కానీ ప్రాంతీయ అభిమానం ఉంది. అలాగే వారి సంస్కృతి అంటే గౌరవం కూడా. కానీ బ్రాహ్మణులు అప్పట్లో చేసిన పనుల వలన బాగా కోపం వచ్చింది.

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. 2 місяці тому +8

      @@homiebaba hindhu vethirekatha prajalalo ekkuva ledu kani... A state Politicians lo chala vundhi... Naku just 10 km Tamil Nadu... Vallu Guddiga media em chepithe adi nammestaruu... Propaganda ne nijam ani namme valle ekkuva

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 місяці тому

      Moddam kadu అక్కడ హిందూ దేవాలయాలు నుండి వచ్చే సొమ్ముతో gorre munda కొడుకు స్టాలిన్ గాడు వాడి సంతతి బ్రతుకుతుంది

    • @INDIANDen3691
      @INDIANDen3691 2 місяці тому +1

      ​​@@MR.Uday_Reddy.ala nuv enni chepavo vallu enthamandi namesaro

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. 2 місяці тому

      @@INDIANDen3691 🤣🤣 I think You have Dropped your🤯 brain 🧠somewhere ... Media Propaganda anna kani nenu cheppindi nammestaru ani ekkada annanu 🤔🤔...ne teliviki dandam 🙏 ra dutha

  • @vinodyadav-cr4gd
    @vinodyadav-cr4gd 2 місяці тому +13

    MLC పదవి కోసం వివరించు... బ్రదర్
    పదవి మధ్యలో రాజీనామా చేస్తే ....next ఏంటి??

  • @SAGARVENNU5
    @SAGARVENNU5 Місяць тому +1

    Nice information sir

  • @samba369
    @samba369 2 місяці тому +22

    దేశం (అంబానీ)..ధర్మ0(ఆడాని)కోసమే అని వాళ్లు తెలుసుకున్నారు 👍

    • @amazingpepper761
      @amazingpepper761 2 місяці тому

      Nee Desaniki emi ra Vupayogam 🤔 Pavala gadivi neku support cheyala kukka😂

    • @NagarajuVardholl
      @NagarajuVardholl 2 місяці тому +2

      Babu ambani ni family ni penchiposhinddi me khangrece adani kudda

    • @simmavijay
      @simmavijay 2 місяці тому +1

      ​@@NagarajuVardhollModi emo poorthiga deshanni vaalla chethilo ippudu peduthunnadu😊

  • @sathishdhulam96
    @sathishdhulam96 2 місяці тому +2

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 2 місяці тому +17

    Bjp voting percentage Baga perigindhi 2024 MP elections lo
    Kavalane akkadi politicians ila chesthunnaru.. akkada temples money kavali kani dhani protection maintenance cheyyaru

    • @simmavijay
      @simmavijay 2 місяці тому +1

      Voteshare increased because of PMK and 9 other chillara parties. BJP tied up with 10 chillara parties in tamilnadu

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 2 місяці тому

      ​@@simmavijaytemple mida bhathakadam antey ra vadu emina hindu antey kadhu . Pakka Cristians chines batch nuvu malla vallaki support

    • @vinothkumar-ir6re
      @vinothkumar-ir6re 2 місяці тому

      @@simmavijay TN 2019 BJP got 15 lakh votes vote percentage is 3 %
      TN 2024 BJP got 48 lakh votes vote percentage is 11 %
      in 2024 election PMK got only 18 lakh votes vote percentage is 4 %
      BJP got highest 11 % in the NDA alliance overall NDA alliance got 79 lakh votes NDA vote percentage is 18 %

    • @harizc007
      @harizc007 Місяць тому

      ​@@vinothkumar-ir6reCoz of seat sharing Da Nibbah.😂😂
      First know the relationship between alliance, seat sharing Nd vote percentage 😁

  • @danrajdanu3598
    @danrajdanu3598 2 місяці тому +124

    కర్నాటకలో బీజేపీ స్ట్రాంగ్ వుంది

    • @simmavijay
      @simmavijay 2 місяці тому +10

      Voteshare congress ke ekkuva vundhi bjp kanna.

    • @Tjfjjd6847
      @Tjfjjd6847 2 місяці тому +20

      ​@@simmavijayrey nayna karnataka lo BJP strong vote share BJP ki ekkuva naadi karnataka 😅

    • @simmavijay
      @simmavijay 2 місяці тому

      ​@@Tjfjjd6847okasari ippudey Google lo choodu voteshare evariki ekkuva vundho, see assembly elections voteshare and MP election voteshare.

    • @VIRATSHIVA
      @VIRATSHIVA 2 місяці тому +13

      Mari monna elections lo BJP ni moothimeeda yenduku dengaaru? 😂😂😂

    • @Venkyindian23
      @Venkyindian23 2 місяці тому +10

      ​@@simmavijay
      అంత ఓటు షేర్ ఉంటె ???
      మొన్న పార్లమెంట్ ఎన్నికల లో
      సగం సీట్లు కూడా రాలేదు ఎందుకూ 🤣...

  • @ramarao1901
    @ramarao1901 2 місяці тому

    Well said brother ❤

  • @BaluBalu-nz5jy
    @BaluBalu-nz5jy 2 місяці тому +13

    I am waiting for your videos

  • @ameer-mr2qq
    @ameer-mr2qq 2 місяці тому +4

    Adimaina mana Indian lo thamils great vallu chala unique and unity ga untaru

  • @CharlesGreg-dr1sm
    @CharlesGreg-dr1sm 2 місяці тому +2

    హింది ఉన్మాదం..ఉత్తరప్రదేశం వాళ్లు (నెహ్రూ, ఇందిర) కష్మీరీ, రాజస్థానీ, మిథిలి, అవధి, బిహారీ, భోజొపురీ మొదలైన భాషలన్నీ నిర్మూలించారు..అంతా హింది మయం చేశారు. మరాఠీ వారు గట్టిగా వ్యతిరేకించ బట్టి బొంబాయి లో ఆగిపోయారు..లేకపోతే అక్కడా హిందీ మయం అయిపోయేదే..

  • @sameerbasha30
    @sameerbasha30 2 місяці тому +319

    ఎందుకంటే అక్కడ ప్రాంతీయ అభిమానం ఎక్కువ , మత రాజకీయాలు తక్కువ కాబట్టి !

    • @thisisme2325
      @thisisme2325 2 місяці тому +64

      @sameerbasha30 ponile okasari nuv bharat mata ki jai anu.... Neku pranthiyaa abhimanam entha undho chuddam

    • @simmavijay
      @simmavijay 2 місяці тому +25

      I'm proud of my AP state. BJP single ga poti chesthey nota ni kuda cross cheyyaleru. That's my AP❤❤

    • @rajarao1200
      @rajarao1200 2 місяці тому

      Mottam vugradulu vedava lu

    • @rajarao1200
      @rajarao1200 2 місяці тому

      Ap lo ami pikutunnaru mottam Reddy kamma vedava lu

    • @rajarao1200
      @rajarao1200 2 місяці тому

      90 hindu lu ami pikutunnaru 1 percentage Cristian vedava lu CM

  • @Geetalakshmi-q5j
    @Geetalakshmi-q5j 2 місяці тому

    Very good explanation. Chaalaa vishayaalu chaalaa nerpugaa poosa guchinattu cheppaaru

  • @cvenkat7766
    @cvenkat7766 2 місяці тому +1

    తమిళనాడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కి పెద్ద కంచు కోట . ఉత్తర భారత దేశానికి , దక్షిణ భారత దేశానికి మధ్య చీలిక తెచ్చే ఉద్దేశ్యం తో ఆంగ్లేయుల ప్రేరణ తో రామస్వామి నాయకర్ తెరపైకి తెచ్చిన ఆర్య - ద్రావిడ సిద్ధాంతం అక్కడి ప్రజల్లో పూర్తిగా మార్పు తెచ్చింది . దాంతో కాంగ్రెస్ లాంటి జాతీయ వాద పార్టీలు ఆ రాష్ట్రం నుంచి కనుమరుగు అయి , ప్రాంతీయ ద్రావిడ వాద పార్టీల హవా సాగుతోంది .

  • @erupudivijaykumar8411
    @erupudivijaykumar8411 2 місяці тому

    nice explanation anna

  • @kkrishnakrishna2299
    @kkrishnakrishna2299 2 місяці тому +79

    Karnataka BJP 🚩🕉️

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 2 місяці тому +4

      Present congress gaa😂

    • @kkrishnakrishna2299
      @kkrishnakrishna2299 2 місяці тому +2

      @@jagadeshwarreddy7128 loksabha 😂😂

    • @throughout-si2qx
      @throughout-si2qx 2 місяці тому +1

      ​@@kkrishnakrishna2299 2019 loksabha results karnataka bjp won 25 seats inc 1 seat and jd[s] 1 .... 2024 bjp 17 seats inc 9 jd[s] 2 eppudu chapu haa party seats thakuva ayinavi😂😂😂

    • @kkrishnakrishna2299
      @kkrishnakrishna2299 2 місяці тому +1

      @@throughout-si2qx better than thuglak jagan seats in 2024 bjp will be single large party if they change candidates

    • @throughout-si2qx
      @throughout-si2qx 2 місяці тому +2

      @@kkrishnakrishna2299 bjp modi garudhi di babu garudhi di jagan garudhi sakka nakku ... we support good policies which good for society we not supportpolitical partys

  • @sameermohammad4022
    @sameermohammad4022 2 місяці тому +6

    Hai bro today my birthday 😍

  • @MR.Uday_Reddy.
    @MR.Uday_Reddy. 2 місяці тому +51

    Akkada Nationalism kante Heroism ke fans ekkuva... Akkada Heros kosam kottukoni chastaru example : Vijay fan's vs Ajith fan's... Perukee chaduvukunna Vallu 😅😅... Valla Media em Propaganda cheste adi nammestaru 😂😂...okasari TN velli chudandi Neatness eyy vundadu.. AP eyy entho nayam Neatness visayam lo😅😅

    • @Venkyindian23
      @Venkyindian23 2 місяці тому +7

      Correct gaa cheppinav anna 😂

    • @MR20144
      @MR20144 2 місяці тому +10

      Correct asalu neatness undadu

    • @BSKMR-n5n
      @BSKMR-n5n 2 місяці тому +2

      ❤❤

    • @Alluabi-r7w
      @Alluabi-r7w 2 місяці тому

      Nee amma lanjakoduka

    • @rohitht720
      @rohitht720 2 місяці тому +1

      Ante ippudu BJP ke nationalism undi antav 😏, vallaki nijam ga unte population lo ekkuva majority unna poor, middle class valla gurinchi alochistharu

  • @kamalaymanohar6941
    @kamalaymanohar6941 2 місяці тому +1

    Good video anna

  • @LambaSairam
    @LambaSairam Місяць тому +2

    Telangana , Karnataka BJP Power 🔱🕉️🚩

  • @Safh185
    @Safh185 2 місяці тому +11

    కచ్చతీవుల విషయం కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి తమిళ ప్రజలుకు జరిగిన అన్యాయంకి పరిష్కారం చూపించాలి . ✊✊✊✊✊✊✊
    కచ్చతీవులు ముమ్మాటికీ మనవే ! . 😢😢😢😢😢

  • @mahalakshmi5521
    @mahalakshmi5521 2 місяці тому +15

    వాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు మా వారు నేను పై దేశం లో ఉంటున్నాము అతని office friends తమిళలు " వారు ఎం అంటున్నారు అంటే వారు చాలా ప్రాంతీయ పార్టీల తో విసిగి పోయిము మాకు కేంద్రం ప్రభుత్వ రావాలి వారి పాలన కావాలి అని..... అయినా అక్కడ వారు చాలా మంది ప్రాంతీయ పార్టీల కే ఎదో విధంగా ఓటు మళ్లీస్తారు అని" మీకు అర్థం అవ్వాలి తమిళ నాడు రాష్ట్రం వారే ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటే 🙎‍♀️🙎‍♀️🙎‍♀️

    • @Attitudezero884
      @Attitudezero884 2 місяці тому +1

      Fake cheppaku vallu marpu korukuntunnaru but a marpu inko pranthiya party tone ravali ani korukuntaru kaani national parties dwara kaadu naaku tamil friends unnaru

    • @LakshmiNarasimha5099
      @LakshmiNarasimha5099 2 місяці тому

      It's true AIADMK VOTE ALSO Transferred to DMK in 2024 election

    • @simmavijay
      @simmavijay 2 місяці тому

      Hero Vijay party tho vaalla hopes theeruthai le. BJP tho evadiki Pani ledhu.

    • @menagasrinivasan9148
      @menagasrinivasan9148 2 місяці тому

      ​@@Attitudezero884Correct I am tamilan we don't want central parties.

  • @avenkataramana1159
    @avenkataramana1159 2 місяці тому +1

    మీ voic విక్రమాదిత్య (యూట్యూబ్ ఛానెల్ ) voice లా ఉంది sir

  • @Mahindra_369
    @Mahindra_369 2 місяці тому +2

    Waiting VIDUTHALAI PART 2

  • @chinthaiahk.c.s3767
    @chinthaiahk.c.s3767 2 місяці тому +10

    2024 ఎలక్షన్ లో కనీ‌సం 1 సీటు కూడా రానివ్వకుండా చేసినారు తమిళనాడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు తమిళ ప్రజలు తమ ఓటు హక్కు తో గట్టిగా ఇచ్చారు మోడీ కి

  • @RaviKumarRaviKumar-by3hi
    @RaviKumarRaviKumar-by3hi 2 місяці тому +3

    BJP kauvery issue lo tamil nadu ki సపోర్ట్ చేస్తే కర్ణాటక lo BJP ఉండదు 😂

  • @vivekanandaraju
    @vivekanandaraju Місяць тому

    ఆర్థికంగా,సామాజికంగా, రాజకియం గా ప్రజలు అందరూ అభివృద్ధి చెందాలి...

  • @auaramesh1304
    @auaramesh1304 2 місяці тому +78

    తమిళనాడు లో ఉన్నది ప్రాంతీయ అభిమానం కాదు... ఉన్మాదం.. ఇది నిజం కాని ఎవరూ ఒప్పుకోరు..

    • @prakashprakash4810
      @prakashprakash4810 2 місяці тому +1

      Yes avunu

    • @auaramesh1304
      @auaramesh1304 2 місяці тому +2

      @@prakashprakash4810 Thanks for understanding..

    • @durgaprasad7755
      @durgaprasad7755 2 місяці тому +8

      Cool ra RSS dog

    • @auaramesh1304
      @auaramesh1304 2 місяці тому +1

      @@durgaprasad7755 నువ్వు ఇస్లాం 🐕 కుక్కవా ??

    • @Babai_basoi
      @Babai_basoi 2 місяці тому +3

      @@durgaprasad7755 OREY KHANGRESS NAKKA IDHI NIZAM RA DHEENI AKKADA WALLU KUDA NAMMUTHARU.

  • @krishnab-z6u
    @krishnab-z6u 2 дні тому

    Despite DMK Anti Brahmin
    Tamil Brahmin Jaylalita Became 5 Times CM in Tamilnadu Most Successful Politician in Tamilnadu

  • @naveenbharathi9460
    @naveenbharathi9460 2 місяці тому +3

    Annadurai ledhante ippuda india lo Congress matrame untundhi ,endukkante Annadurais DMK is the first party to win the state assembly and MGRs AIADMK 🌱 is most of the time win here ,our MGR motivate your NTR to start party ,memu ledhente ippudu Andra lo Congress and BJP ruling lo untundhi e india full ga national parties matrame unduthi so we Tamilians are the keys for indian politics

  • @rajarao1200
    @rajarao1200 2 місяці тому +28

    Jai BJP Jai Modiji

  • @saileshsagar6736
    @saileshsagar6736 2 місяці тому +2

    Caste Religion ane concept vadhilesthe BJP ye kaadhu anna anni political party lu baaguntai
    Jai Hind

  • @PremYamu
    @PremYamu 2 місяці тому +1

    Anna kokari train action neee voice lo vinali ani undhi chestharaaa oka video please

  • @sarathchandra7189
    @sarathchandra7189 2 місяці тому +2

    One issue will be solved if Polavaram completes they can give water to Tamil Nadu also because Godavari so much water will be released into sea during rainy seasons

    • @chiranfactshindi
      @chiranfactshindi 2 місяці тому +1

      Polavaram kadte the maa uri munduguthadi bro😢 love from malkangiri.odisha

  • @VamsipracticlePractice
    @VamsipracticlePractice 2 місяці тому +1

    నీచ రాజకీయాల కారణంగా, స్థానిక రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ లేదా బిజెపి అధికారంలోకి వస్తే, స్థానిక రాజకీయాలు టిక్కెట్లు కోల్పోతాయి.

  • @ms-dh9yg
    @ms-dh9yg 2 місяці тому +3

    Marma kala gurnche chei anna ( Indian 2)

  • @julakantiruthwikreddy7359
    @julakantiruthwikreddy7359 2 місяці тому +2

    Kani TN loo every election ki vote share peruguthundhi so some day they are gonna win

    • @Attitudezero884
      @Attitudezero884 2 місяці тому

      Lol no way akkada eppatiki national parties raavu rannivvaru.

  • @saikumarpuppala6509
    @saikumarpuppala6509 2 місяці тому +5

    Congress eppudu india vyathireke it'd 💯

  • @atreshsomayajula
    @atreshsomayajula 2 місяці тому +14

    Actual tamilnadu chala educated state bjp vala chala unjustice gariginde

    • @kkrishnakrishna2299
      @kkrishnakrishna2299 2 місяці тому

      Erripuka yendhi injustice jarigindhi

    • @atreshsomayajula
      @atreshsomayajula 2 місяці тому

      @@kkrishnakrishna2299 nuv evodra eku pelthunav

    • @kkrishnakrishna2299
      @kkrishnakrishna2299 2 місяці тому

      @@atreshsomayajula bjp valla yemi injustice jarigindhi ra gorre lanjakodaka

    • @madhumadasu3303
      @madhumadasu3303 2 місяці тому

      Em jarigindhi nasthikullu peragadam aa

    • @harizc007
      @harizc007 Місяць тому

      ​@@kkrishnakrishna2299Orey pilla fulkaa.
      Tax Returns choodra first apdu thelestaadi
      Examinations lo only English and Hindi enduku Tamil ledu.
      Maa tax kaavali maa participation lo chucchi pettali.
      Ilaanti chaala undhi

  • @B.a.k.3684
    @B.a.k.3684 2 місяці тому

    Tamil Nadu Real LlFE super star raghava Lawrence gurinchi cheppu anna🥳

  • @MrTarak1999
    @MrTarak1999 Місяць тому

    ప్రాంతీయ అభిమతం ❤. నేషనల్ పార్టీ లు సౌత్ ఇండియా వేల కోట్ల టాక్స్ డబ్బు తీసుకొని హిందీ రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేస్తారు. #BJP కి సౌత్ ఇండియా అంటే పడదు. సపోర్ట్ South Indian ప్రాంతీయ పార్టీస్.

  • @apple7080
    @apple7080 2 місяці тому

    అన్నా మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత దేశంలోని జాతీయ రహదారులు ఉత్తర భారత రాష్ట్రాల్లో ఎన్ని కిలోమీటర్ల మేర వేశారు దక్షిణ భారత రాష్ట్రాల్లో ఎన్ని కిలోమీటర్ల మేర వేశారు ఉత్తర భారత రాష్ట్రాల జిడిపి ఎంత దక్షిణ భారత రాష్ట్రాల జిడిపి ఎంత ఒక వీడియో చేయండి

  • @lakshmimangalapalli7512
    @lakshmimangalapalli7512 2 місяці тому +2

    అక్కడ మతమార్పిడులు ఎక్కు వ

  • @nationfirst9527
    @nationfirst9527 2 місяці тому +9

    Tamilvallu telugu vallameeda, kannada vallameeda tamilanni ruddinantaga desamlo evaru cheyyaledu

    • @Attitudezero884
      @Attitudezero884 2 місяці тому +2

      @@nationfirst9527 ekkada ruddaru vallu ikkadiki vachi tamil nerchuko lekhapothe nuvvu indian vi kaadu ani annara leda Bank forms loki tamil pettara vallu ala cheyyaledu so called nationalism group chesindi idhi hindi ni ikkada ruddaru mari tamil vallu ela ruddaru.

    • @nationfirst9527
      @nationfirst9527 2 місяці тому

      @@Attitudezero884 ela ruddara bank forms unte ne aa bashaloki maritara , basha minoritys layina telugu vallu 25 percent in 1941 but where they go chennai 40 percent telugu people but they draveedian govt and neglect telugu and kannada and impose tamil on us now telut 5 percent

    • @Attitudezero884
      @Attitudezero884 2 місяці тому +2

      ​​@@nationfirst9527adhi valla state ra valla state lo valla language ki importance istaru. Vere state ki vachi language impose chesara hindi valla laaga nenu adugutundi adhi.

    • @nesakumar4224
      @nesakumar4224 2 місяці тому

      ​@@nationfirst9527ayithe AP lo tamil vallu vasthe vallaki equal power isthava mari

    • @nationfirst9527
      @nationfirst9527 2 місяці тому

      @@nesakumar4224 telugu vallu Tamilnadu vellinavallu ippudu kadu vandala years ki mundu vellaru and akkade telugu matlade districta unnay

  • @sivaramakrishna9758
    @sivaramakrishna9758 2 місяці тому

    Anna driver's problem gurinchie oka video chaya anna❤

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul1941 2 місяці тому +2

    50th like ❤

  • @MugaAruna
    @MugaAruna 2 місяці тому

    👍❤

  • @KcNaidu-r8x
    @KcNaidu-r8x 2 місяці тому

    ఆధ్యాత్మికం మొదటి స్థానంలో ద్రావిడ (దక్షిణ భారత) కాని క్రిష్టియ్ మిషినరీలు భారత భాషలపై ఆంగ్ల భాషను రుద్దడంతో ఈశాన్య, దక్షణ భారతపై భాష జీవన వృత్తుల రాజకీయం మరి ఆర్థికం పెత్తనం భలంగానే వుంది. నాడు మొగల్ వురుదు, బ్రిటిష్ ఆంగ్లం యీ భాషలు రాజ్యాధికారంతో ప్రాంతీయ భాషలను దెబ్బ తీస్తూనే వున్నవి. ప్రాంతీయ జీవనం రాజకీయం, ఆర్థికం సమతుల్యం కోల్పోడాని జాతి చరిత్ర వివరణ లేదా విశ్లేషణ గమనించ వచ్చును. అంతేగా!

  • @lakshmimangalapalli7512
    @lakshmimangalapalli7512 2 місяці тому

    సార్ అన్నా డీఎంకే ఆవిర్భావం గురించి చెప్పలేదు

  • @Reddienag
    @Reddienag 2 місяці тому +12

    Andhra vallaki istama endi okasari direct public interact avvamanu telustadhi entha premistharoo janam😊😊

    • @Veeru705
      @Veeru705 2 місяці тому

      😂😂

    • @djtillu5323
      @djtillu5323 2 місяці тому

      @@Veeru705 nee mokam le

    • @Veeru705
      @Veeru705 2 місяці тому

      @@djtillu5323 బత్తాయి గొర్రె

  • @cheekatisiva
    @cheekatisiva 2 місяці тому +2

    Andhra Pradesh loo Y bjp need no special status

  • @Movieconcepts_777
    @Movieconcepts_777 2 місяці тому +3

    🎉🎉😊

  • @sailesh.e5905
    @sailesh.e5905 2 місяці тому +2

    Pranthiya abhimanam kadu, bhasha abhimanam kadu, antha politics mayajalam

  • @నేనింతే-స7హ
    @నేనింతే-స7హ 2 місяці тому +20

    బీజేపీ దేశం కోసం అయితే సూపర్
    కానీ దేశంలో ప్రజలను వేరు చేసి చూస్తారు అందుకే చాలా మందికి నచ్చదు

    • @hihoney5609
      @hihoney5609 2 місяці тому +7

      మీరు తప్పు గా ఆలోచన చేసారు. ఎక్కడా ప్రజలను వేరుగా చూడలేదు. కొన్ని పార్టీలు. బిజెపి కి మతం రంగు రుద్దించారు..

    • @vinaykrishna4295
      @vinaykrishna4295 2 місяці тому

      ​@@hihoney5609 మతం చిచ్చు పెట్టేదే బీజేపీ

    • @hihoney5609
      @hihoney5609 2 місяці тому +5

      @@vinaykrishna4295 కాంగ్రెస్ హయాంలో హిందువుల హక్కులను కాలం రాసిన చరిత్ర మీకు తెలియదు ఒకసారి గూగుల్ లో చూడండి.కాంగ్రేస్ చేసిన పనులు తెలిస్తే చాలా బాద కలుగుతుంది.

    • @Msh4566
      @Msh4566 2 місяці тому +4

      ​@@vinaykrishna4295 I think. You perception is wrong. Bjp gelvadanikibmain reason roads. Airport infrastructure ekkuva preference istaru bjp vote vestaru. Free bies kavalante. Congrees vote vestaru

    • @mrchetta
      @mrchetta 2 місяці тому +1

      @@vinaykrishna4295 ayithe ippudu congress hayam lo la ekkada godavalu jaragatledu kada?

  • @a.srinivasamurthy9288
    @a.srinivasamurthy9288 2 місяці тому +29

    మూర్ఖపు ఆలోచనలు నుంచి బయటకు రాకపోతే చివరికి నష్టపోయేది తమిళ ప్రజలే. పెరియార్ పెద్ద మూర్ఖుడు.

    • @simmavijay
      @simmavijay 2 місяці тому +8

      Enti bjp support chesthey thelivaina vaalla?? DMK or AIADMK ki support chesthey moorkhula babu??

    • @pspkfan7832
      @pspkfan7832 2 місяці тому

      ​@@simmavijaynaa సుల్లి తెలుసారా లంజకొడక నీకు

    • @SaiKumarPallekonda
      @SaiKumarPallekonda 2 місяці тому

      తమిళనాడు, జనం వెంట్రుకలు పీకాలి మోదీ , 😅😅😅

    • @vinaykrishna4295
      @vinaykrishna4295 2 місяці тому

      నీ బొంద

    • @simmavijay
      @simmavijay 2 місяці тому

      Nee maata theeru choosthey ardham avuthundhi mee parents entha manners and respect nerpinchaaru anedhi☺️​@@pspkfan7832

  • @ashokranganapalem689
    @ashokranganapalem689 2 місяці тому

    వాళ్లు అంతే అతి మనుషులు ఇంకా తేడా మనుషులు😂😂😂

  • @vanamastuthinshakthi7107
    @vanamastuthinshakthi7107 2 місяці тому +1

    DravidaNadu Vadhu kani South ni Central Government Patinchukovalii

  • @MrTarak1999
    @MrTarak1999 Місяць тому +1

    Boycott BJP. PROTCT South India.

  • @krishnab-z6u
    @krishnab-z6u 2 дні тому

    Tamilnadu BJP Vote share 11% ( Without Alliance)
    AP BJP Vote share 3% with Alliance
    Technically AP Is Weakest Area For BJP

  • @manamtv1483
    @manamtv1483 2 місяці тому +18

    జాతీయ పార్టీ...వద్దు...ప్రాంతీయ పార్టీలు ముద్దు...
    ఇప్పుడు ఏమైదీ..తెలంగాణ పరిస్థితి.....జై తెలంగాణ అననోడు తెలంగాణ CM సిగ్గు పడాలి...తెలంగాణ ప్రజలు

    • @Veeru705
      @Veeru705 2 місяці тому +7

      తెలంగాణ కు ఎం అవ్వలేదు ,
      ఇప్పుడే బాగుంది ఇప్పుడే అభివృధి అవుతుంది తెలంగాణ.

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 2 місяці тому +1

      వాళ్ళా రాష్ట్రం గూర్చి మనకు అందుకు అండి

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 2 місяці тому +1

      ​​@@Veeru705 మీ రాష్ట్రం మీద మాకు మంచి అభిప్రాయం ఉంది...... మాలో ఇలాంటి పుల్ల విరుపు comment చేస్తారు.... మీ రాష్ట్రం నచ్చినవారికి ఓటు వేసే హక్కు మీకు ఉంది 🙂🙂🙂

    • @manamtv1483
      @manamtv1483 2 місяці тому

      @@Veeru705 అవునా అయ్య ఓ....4 మంచి పనులు చెప్పు. ని గుద్దలో దమ్ము ఉంటే .బాగా అభివృద్ది అవుతుంది...కదా

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 2 місяці тому +1

      Andhuku dengi thinadaka kcr ela dhigipoyada jagan mama jagan valla nanna . Niku kavalisidhi edhey mata 10year after cheppu chudham

  • @rajarao1200
    @rajarao1200 2 місяці тому +14

    Jai modiji

  • @BaluBalu-nz5jy
    @BaluBalu-nz5jy 2 місяці тому +3

    Hi

  • @anandaraomp4876
    @anandaraomp4876 2 місяці тому +1

    ఇవన్నీకాదు అదికిరస్తానీమతం

  • @KranthiChowdary9999
    @KranthiChowdary9999 2 місяці тому +17

    తెలుగు భాషని అధికారిక భాషగా ప్రకటించాలి.
    దేశ భాషలందు తెలుగు లెస్స.
    🚩జై తెలుగు తల్లీ జై ఆంధ్రప్రదేశ్
    India National Language is Telugu. 🇮🇳🚩💪

  • @KcNaidu-r8x
    @KcNaidu-r8x 2 місяці тому

    ఏక్కువ శాతం హిందువులు మతం మారటంతో నాడు వుత్తర భారత మొగళ్ రాజకీయ భారత నేడు బ్రిటిష్ రాజకీయ పాలన మత ప్రచారంతో దక్షణ భారత మరి ఈశాన్య భారత క్రైస్తువులుగా మత మారడంతో హిందు సాంఘీక బలహీన పడుతూనే వుంది. ఏమతం సాంఘీక భల హీనపడతుందో
    అదే క్రమంలో రాజకీయంగా బలహీన పడితే ఆమత జాతి బానిసత్వం వైపుఅడుగు వేయక తప్పదు. అంతేగా!

  • @Rasool-basha99
    @Rasool-basha99 Місяць тому

    బిజెపి వద్దు లోకల్ పార్టి ముద్దు

  • @machinesramakrishna6753
    @machinesramakrishna6753 2 місяці тому +5

    జై మోడీ జై యోగి జై భారత్

  • @samsonkampelli6370
    @samsonkampelli6370 2 місяці тому

    Hai bro

  • @AB.EPHRAiM-HEBRON.
    @AB.EPHRAiM-HEBRON. 2 місяці тому

    Anna like button ledhu

  • @Jabilli-yy4il
    @Jabilli-yy4il 2 місяці тому

    A hugeeeeee respect for Tamilnadu people caste religion ki kakunda development ki state future kosam vote lu vesaru 🙏👏👏👏👏👏👏👏

  • @lakshmimangalapalli7512
    @lakshmimangalapalli7512 2 місяці тому

    సార్r గతంలో కన్యాకుమారి లో బీజేపీ గెలిచింది

  • @Arey_Althaf
    @Arey_Althaf 2 місяці тому +1

    Congress lo kalipeyyali bjp ni appudu south lo bjp ki seats vastahi😂

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 2 місяці тому

    Namaste sir meru story chalabaga vevarencharu TQ but ma south lo 70% public BJP estapadaru endukante adhi mathatva party etteparsthi lo ma south side BJP ne acsept cheyaru by mistek bangulr lo onechance echaru eppateke Adhi mathanne namme rajakiyalu chesthundhi 👏👏👏

  • @amruthwarbalakrishna4769
    @amruthwarbalakrishna4769 2 місяці тому

    ఆంధ్రప్రదేశ్ లో కూటమి తో కలసి అధికారం లో ఉంది

  • @nagammasatish9438
    @nagammasatish9438 2 місяці тому +2

    Karnataka bjp strong. Karnataka proples are very brilliant they choose omly bjp at central

    • @Attitudezero884
      @Attitudezero884 2 місяці тому

      Just for choosing bjp they are brilliant lol😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @jayavarapuchandrasekhar3497
    @jayavarapuchandrasekhar3497 2 місяці тому +1

    These fucking politicians don't know how to earn land and donating 😂

  • @praveengona1634
    @praveengona1634 2 місяці тому

    19th century అంటే 1800 నుండి అని

  • @Salmankhan-ge2hv
    @Salmankhan-ge2hv 2 місяці тому +1

    Vallaku telivi yekkuva ❤

  • @k.shivakumar4959
    @k.shivakumar4959 Місяць тому +1

    Thamil people's are very good❤ mathanni addupetukoni rajeeyam cheydam ante abhivruddi ni apesinatlu...! Meeru alage undandi matha party's ni asslau daridapulloki ranivakkandi

  • @KokkligaddaChinnu-b1m
    @KokkligaddaChinnu-b1m 2 місяці тому +1

    Hii bro❤️❤️

  • @VinayKamale-d2w
    @VinayKamale-d2w 2 місяці тому +1

    Central and West India

  • @amruthwarbalakrishna4769
    @amruthwarbalakrishna4769 2 місяці тому

    సౌత్ లో బీజేపీ ఓట్ బ్యాంకు విపరీతంగా పెరుగుతుంది

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 місяці тому

    Tamilnadu.. not only Modi ji garu Nehru Indiramma.. Rajeev Gandhi garu death also... Dravidian issue...

  • @amruthwarbalakrishna4769
    @amruthwarbalakrishna4769 2 місяці тому

    కేరళ లో మొన్ననే ఒక mp గెలిచారు

  • @chandu8927
    @chandu8927 2 місяці тому

    అక్కడ అంద భక్తులు, మతోన్మాదులు తక్కువ. లిటరసీ రేటు , దేశభక్తి ఎక్కువ.

    • @manichanddasari8195
      @manichanddasari8195 2 місяці тому

      Andhuke desha vibajana korukunnara

    • @chandu8927
      @chandu8927 2 місяці тому

      @@manichanddasari8195 65 ఏళ్లు తర్వాత ఇలాంటి ఆలోచనలు ఏందుకు మొదలయ్యాయి.

  • @B.PrathapNaidu_18
    @B.PrathapNaidu_18 2 місяці тому +6

    సౌత్ ఇండియన్ వాళ్ళు చదువుకున్నరు వారికి తెలుసు బడ్జెట్ కేటాయింపులు లొ రెవిన్యూ అండ్ క్యాపిటల్, టాక్స్,GST ప్రతి దాని పై చిన్న పాప తగే మిల్క్ డబ్బా మీద కూడా GST ఉంటుంది అని.. ఈసారి బడ్జెట్ లొ ఆంధ్ర ప్రదేశ్ తప్ప సౌత్ ఏ స్టేట్ కూడా మాంచి మని ప్రాజెక్టులు రాలేదు అలాగే తెలంగాణ ప్రజలు 8 సీట్లు కనీస ధన్యవాదాలు కూడా చెప్పే టైం సర్ కి లేదు... ఈసారి welfare లేదు development లేదు లాస్ట్ 10 ఇయర్స్ లొ..innovation ఒక వండెభారత్ తప్ప... ఓల్మ్ప్లింప్స్ 🥇 లేదు.. దేశం లొ నే top UPSC ఎగ్జామ్ లొ దొంగ సర్టిఫికెట్లు..NEET లీకేజీ లు, నెల లొ రెండు సార్లు ట్రెయిన్ ఆక్సిడెంట్లు.. ఇవ్వని గమనిస్తున్న ప్రజలు అందులో... ఢిల్లీ తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మణిపూర్, కేరళ, తెలంగాణ

    • @vinaykrishna4295
      @vinaykrishna4295 2 місяці тому +1

      అవును అన్నా

    • @Sunil22445
      @Sunil22445 2 місяці тому

      Good Bro 👍 Good knowledge 😊

    • @simmavijay
      @simmavijay 2 місяці тому

      Correct ga cheppaaru bro meeru

    • @manichanddasari8195
      @manichanddasari8195 2 місяці тому

      2g scam lo 1 laksha 8700 crores mingesindi Tamil partyne