అసెంబ్లీ రౌడీ, అల్లరి మొగుడు, రాయలసీమ రామన్న చౌదరి ఇలా ఆయన అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి బ్రో.. అందుకే అప్పట్లో ఆయన కలెక్షన్ కింగ్ అంటారు
మోహన్ బాబు గారి సినిమాలో నాకు నచ్చినవి, ఆ సినిమాలో పాటలు కూడా సూపర్బ్...1, సోగ్గాడి పెళ్ళాం 2, అల్లుడు గారు 3, పేద రాయుడు 4, అల్లరి ప్రియుడు 5,రాయలసీమ రామన్న చౌదరి 6, శ్రీ రాములయ్య
Anna meeru prathi video nenu chudalenu anniti lo oka mistake common ga chestharu ee video lo kuda undhi 02:31 dhagara 1957 chupinchi 1952 Ani chepthunnaru please correct it😊
మోహన్ బాబు గారు మీరు అంటే అందరికీ చాలా ఇష్టం కానీ ఇప్పుడున్న రోజులను బట్టి చూస్తే మీ అభిమానిగా మీకు నా యొక్క ఒక అమూల్యమైన సలహాగా చెప్తున్నాను సార్ మీరు ఒకప్పుడు చాలా గొప్ప నటులు ఇది ఎవరు కాదు అనలేని నిజం మీరు కాస్త మీ తోటి నట్టు నటులైన అందరి ముందు ఈవెంట్లలో కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మీ ఫ్యామిలీ విష్ణు లక్ష్మీ గారు ఓవరాక్షన్ చేస్తున్నారు మీరు ఇలా చేయటం మీ అభిమానులము అయిన మాకు అసలే నచ్చటం లేదండి దయచేసి మేం బాధపడకూడదు అనుకుంటే మీరు మీ ఈ విధంగా బిహేవియర్ ను మార్చుకోగలరు అప్పుడే మీకు అన్ని రకాలుగా మేలు జరిగి మీరు గొప్ప నటుడిగా గొప్ప స్టార్ స్టార్ అవుతారు ఎదుగుతారు ఎక్కువ ఏ స్టేజి మీద కూడా మాట్లాడకూడదు సినిమా కథలో దమ్ముంటే మీ నటన కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు విజయం చేకూరుతుంది ఇదే నిజం మిమ్మల్ని చూసి మేం బాధపడకూడదు మేము సంతోషంగా ఉండాలనుకుంటే మీ తీర్మార్చుకోండి అందరి స్టార్ల ను గమనించండి ఎదిగిపోతున్నారు వారు నటనలు ఎంతో ఎదుగుతున్నారు మీరు ఎంతో గొప్ప నటులు కాపాడుకోవాలి అనేది నా ఇష్టం దయచేసి మారండి
ఆయన కెరియర్ ఏమీ పతనం ఐపోలేదు. అయన తో సమానంగా అప్పుడున్న హీరో లు ఇప్పుడు ఎవరూ లేరు. అంతెందుకు నాగార్జున వెంకటేష్ లాంటి అగ్ర నాయకులు సైతం ఈరోజు ఏ సినిమాలు తీయలో కూడా అర్ధం కావడం లేదు వాళ్లకి
🫵 మోహన్ బాబుకు పట్టిన చీడ " విష్ణు " రూపంలో వెంటే ఉంది , దాంతో పతనం ప్రారంభమైందీ, దానికితోడు వివాదాస్పద వ్యాఖ్యలు, సొంత డబ్బా , చిరంజీవి కొచ్చే విజయపరంపరకి అసూయ పడటం, మా ఎన్నికల వాగ్వాదాలు ఇవన్నీ శిథిలావస్థకి చేర్చాయి ✅️
హాయ్ బ్రదర్ వీడియో చాలా బాగుంది మోహన్ బాబు గారు మంచి యాక్టర్ కానీ అహంకారం ఎక్కువ అయన నటించిన సోగ్గాడు పెళ్ళాం పెదరాయుడు, మూవీలు అంటే నాకు చాలా ఇష్టం మంచి వీడియో చేసారు అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Mohan babu gariki ఉన్న fans అంత mothata తెలుగుదేశం పార్టీ వారే దాన్ని చూసి తన సొంత fans అని rechipoyadu , ysrcp లో pary maaraaka టిడిపి fans పోయారు తనకు సొంత fans ఎవరూ లేరు వాపు ను చూసి బలుపు anukunnadu
ఎంతటి వారైనా సరే ఉండకూడని ఒకే ఒక లక్షణం అహంకారం ... మన అహంకారమే మనకి శత్రువు ... Mohan Babu గారికి చాలా అహంకారం...
_'. Ccccccffccf ,__&&5 '?''2'6 c czxwc,pojbdx aa dxfo😊😂
మోహన్ బాబు ఇప్పుడు జోకర్ అయ్యారు గానీ అతని బలుపు తగ్గించుకుంటే మంచి హీరో ఆయన ఇప్పటికీ ఆయన పెద్దరాయుడు మూవీ అంటే నాకు చాలా ఇష్టం 😊😊😊😊
Cheppukovadaniki అది ఒక్కటే ఉంది😂😂😂😂 అది కూడ రాజినీకాంత్ దయవల్ల😂😂
అసెంబ్లీ రౌడీ, అల్లరి మొగుడు, రాయలసీమ రామన్న చౌదరి ఇలా ఆయన అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి బ్రో.. అందుకే అప్పట్లో ఆయన కలెక్షన్ కింగ్ అంటారు
చిరంజీవి గారి మీద పడి ఏడవటం మానేస్తా జనం పట్టించుకుంటారు...
@@SaikrishnaSoyam-tm4jmavadra nivu తెలుసుకో ఫస్ట్ peakeg bhai
అది అవదమ్మా..ఆయన పనైపోయింది..
Telugu knowledge
ఈ ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు ఎంత మంది?
❤️
I am fan his videos
❤
@@teluguknowledge42
Thank you Anna❤
, hi sir please find my resume to same to you and love 💕💕😘😅😮😢🎉
కెరీర్ పతనానికి కారణం బలుపు అహం🗿
అయినా గానీ ఇండస్ట్రీ లో ఉండటానికి కారణం మంచు మనోజ్ మంచితనం వల్లే🌟
Current bro
Kadu bro oka yerripuku hero nenu industry pedda ani avumanicharu andukkk ala sontha dabha kottukovadam alavatu iendhi eppudu yerripuku chesthunaru
Anta seen ledu bro manchu manojki mohanbabu is great
మోహన్ బాబు గారు చాలా మంచి మంచి సినిమాలు తీశారు అందులో నాకు నచ్చినవి
1 శ్రీరాములయ్య
2 రాయలసీమ రామన్న చౌదరి
3 యమదొంగ ఇంకా చాలా ఉన్నాయి
కొదమ సింహము సినిమా లొ మోహన్ బాబు కామెడీ సూపర్ అలాంటి కామెడీ పాత్రలు మోహన్ బాబు గారికి సూటౌతాయి
మోహన్ బాబు.. అహంకారం తగ్గి మళ్లీ మంచి సినిమాలు తీయాలని ఎంత మంది కోరుకుంటూన్నారు ❤
అది అహంకారం కాదు... ఆత్మాభిమానం.... ఎవరికీ తలవంచని స్వాభిమానం....❤❤❤❤❤❤❤
పెద్ద రాయుడు. రాయలసీమ రామన్న చౌదరి. మై favroute movie ❤❤❤
కొదమ సింహం ఆ సినిమాలో విలన్ గా చేశారు డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ అనే డైలాగ్ సూపర్
కలెక్టర్ గారు, అడవిలో అన్న సినిమాలో పాటలు బాగుంటాయి.. 👌🏻👌🏻
మోహన్ బాబు గారి సినిమాలో నాకు నచ్చినవి, ఆ సినిమాలో పాటలు కూడా సూపర్బ్...1, సోగ్గాడి పెళ్ళాం
2, అల్లుడు గారు
3, పేద రాయుడు
4, అల్లరి ప్రియుడు
5,రాయలసీమ రామన్న చౌదరి
6, శ్రీ రాములయ్య
అల్లరి ప్రియుడు
Dr రాజశేఖర్ గారిది కదా అన్నగారు
@@lakkakularajasekhar1117 అవును కదా... ఎదో మూవీ ఉంటాది బ్రదర్. అందులో మీనా & రమ్యకృష్ణ ఉంటారు. అల్లరి మొగుడా 🤔
Allari mogudu
కొదమ సింహం సినిమా లో సుడిగాలి పాత్ర హైలెట్
అసెంబ్లీ రౌడీ - పెదరాయుడు -రౌడీ గారి పెళ్ళాం - కుంతీ పుత్రుడు 👌👌👌ఇంకా చాలా ఉన్నాయ్
మంచి నటుడు మోహన్ బాబు కాని అహం అహంకారం వల్ల ఎక్కడో ఉండ వలసిన వ్యక్తి తన అడిట్యూట్ ఓవర్ యాక్షన్ వల్ల ట్రోలింగ్ గురువు తుంటారు
mi chimpanzee gadilaga vadi kallu, veedi kallu pattukoni paiki edhagala, andharu mi chimpanzee gadilaga langa gallu undaru bro
పైగా కాదు కానీ మెగా ఫ్యామిలీ కక్ష కట్టింది
నాకు ఇష్టమైన సినిమా రాయలసీమ రామన్న చౌదరి
ఆయన సొంత కాళ్ళ మీద కష్టపడి ఎదిగారు ముక్కు సూటిగా ఉండటం ఆయన తప్పాయింది ఆయన కరెక్ట్ మనమే ఇంట్లో ఖాళీగా కూర్చొని పని పాట లేకుండా ఆయన్ని జర్జ్ చేస్తున్నాం
ఆయన గొప్ప నటుడు కానీ ఇప్పుడు అతని టైం రావడం లేదు ఇప్పటికైనా గొప్ప నటుడిగా నిలిచిపోతాడు
SVR 🌹
NTR 🌹
Nxt
Mohanbabu 🌹
All rounders in acting 👌👆
Mohan Baba comedy🎉😂 super ❤
Mohan babu movies లో పెద్దరాయుడు movie ఇష్టం
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు
😍😍😍❤️❤️❤️🔥🔥🔥.
నీతి నిజాయితీగా ఉంటే ఈ లోకం పిచ్చోన్ని చేస్తుంది
❤❤❤❤❤❤
Anna meeru prathi video nenu chudalenu anniti lo oka mistake common ga chestharu ee video lo kuda undhi 02:31 dhagara 1957 chupinchi 1952 Ani chepthunnaru please correct it😊
మోహన్ బాబు గారు మీరు అంటే అందరికీ చాలా ఇష్టం కానీ ఇప్పుడున్న రోజులను బట్టి చూస్తే మీ అభిమానిగా మీకు నా యొక్క ఒక అమూల్యమైన సలహాగా చెప్తున్నాను సార్ మీరు ఒకప్పుడు చాలా గొప్ప నటులు ఇది ఎవరు కాదు అనలేని నిజం మీరు కాస్త మీ తోటి నట్టు నటులైన అందరి ముందు ఈవెంట్లలో కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మీ ఫ్యామిలీ విష్ణు లక్ష్మీ గారు ఓవరాక్షన్ చేస్తున్నారు మీరు ఇలా చేయటం మీ అభిమానులము అయిన మాకు అసలే నచ్చటం లేదండి దయచేసి మేం బాధపడకూడదు అనుకుంటే మీరు మీ ఈ విధంగా బిహేవియర్ ను మార్చుకోగలరు అప్పుడే మీకు అన్ని రకాలుగా మేలు జరిగి మీరు గొప్ప నటుడిగా గొప్ప స్టార్ స్టార్ అవుతారు ఎదుగుతారు ఎక్కువ ఏ స్టేజి మీద కూడా మాట్లాడకూడదు సినిమా కథలో దమ్ముంటే మీ నటన కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు విజయం చేకూరుతుంది ఇదే నిజం మిమ్మల్ని చూసి మేం బాధపడకూడదు మేము సంతోషంగా ఉండాలనుకుంటే మీ తీర్మార్చుకోండి అందరి స్టార్ల ను గమనించండి ఎదిగిపోతున్నారు వారు నటనలు ఎంతో ఎదుగుతున్నారు మీరు ఎంతో గొప్ప నటులు కాపాడుకోవాలి అనేది నా ఇష్టం దయచేసి మారండి
పెదరాయుడు,అసంబ్లీ రౌడీ, ఖైదీగారు మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం❤❤❤❤
Allarimogudu మూవీ బాగా ఇష్టం... ఈ మూవీ గురించి చెప్పండి
very good video...super information...
నవరస నటుడు మొహన్ బాబు
Only and One 👌👌👌
comments chese andharu Mohan Babu gari gurinchi wrong ga comments chesthunnaru, ayana chala manchi manishi, unnadhi unnattu matlade vyakthi, dhammu dhairyam unna vyakthi, career nasanam aina parvaledhu but athmabhimanam chavakudadhu.
jai MB
❤ పెదరాయుడు అసెంబ్లీ రౌడీ ❤
One of the Best Actor in Tollywood...
భారతదేశం లో విదేశీ సాంస్కృతిక ప్రవేశం గురించి వీడియోలు చేయండి
Bro videos super
Koncham lag inka malli malli repeat vastundi choodu
Super. Annagaru❤❤❤❤❤❤
Anna kane williamson greatness gurinchi full length video cheyi anna
Highly talented actor in India
He can do any role
100 percent... True
హిందూ మతం గొప్పతనం గురించి వీడియోలు చేయండి దేశ ప్రజలకు ఉపయోగ పడతాయి
నువ్వు ఏం పీకుతావ్ హిందూ ఛానల్ స్టార్ట్ చెయ్...
Anni rakala patralu nearly 900 movies chesina Natudu
MOHAN BABU garu matrame
ఆయన కెరియర్ ఏమీ పతనం ఐపోలేదు. అయన తో సమానంగా అప్పుడున్న హీరో లు ఇప్పుడు ఎవరూ లేరు. అంతెందుకు నాగార్జున వెంకటేష్ లాంటి అగ్ర నాయకులు సైతం ఈరోజు ఏ సినిమాలు తీయలో కూడా అర్ధం కావడం లేదు వాళ్లకి
Lk advani gurichi oka video cheyyandi
🫵 మోహన్ బాబుకు పట్టిన చీడ " విష్ణు " రూపంలో వెంటే ఉంది ,
దాంతో పతనం ప్రారంభమైందీ,
దానికితోడు వివాదాస్పద వ్యాఖ్యలు,
సొంత డబ్బా , చిరంజీవి కొచ్చే విజయపరంపరకి అసూయ పడటం,
మా ఎన్నికల వాగ్వాదాలు ఇవన్నీ శిథిలావస్థకి చేర్చాయి ✅️
KA Paul gaaru biography kavali bayyaa... Oka video ceyyochu gaa
New subscriber bro❤
Your voice are awesome bro..
Brother your voice awesome
సూపర్ నటుడు మోహన్ సార్... ♥️
Sir Sevalal gurunchi oka video cheyandi ..
Prathi video ki comment pedthunna plz ...
Ippudu Mohan Babu gare vunnaru Thanu chesina sevalu yendhuku video cheyyaru bro, miku likes views vasthe chalu ani anukuntaru
రామన్న రాయలసీమ రామన్న చౌదరి❤
హాయ్ బ్రదర్ వీడియో చాలా బాగుంది మోహన్ బాబు గారు మంచి యాక్టర్ కానీ అహంకారం ఎక్కువ అయన నటించిన సోగ్గాడు పెళ్ళాం పెదరాయుడు, మూవీలు అంటే నాకు చాలా ఇష్టం మంచి వీడియో చేసారు అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Good legend actor only but ayana real character konthavaruku 😮😮😮 NTR gaaru fan man it's been strong coming days please
I LOVE TELUGU KNOWLEDGE FOR FEVER BRO ❤
❤️
ఆయన విలక్షణ నటుడే కాదు. విలక్షణ నిర్మాత కూడా. ఏడడుగుల బంధం, గృహలక్ష్మి లాంటి మంచి సినిమాలు తీసారు. తెలుగువారికి జేసుదాసుని దగ్గర చేసింది ఆయనే.
1st like 1st comment ❤
❤️
పెదరాయుడు సినిమా తో వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అవ్వలేదు అంతకు ముందు నుండి వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్
Mohanbabu gari movies lo songs chaala baguntayi.
Post man movie naku chala estham ❤
Sadhguru and Isha foundation gurinchi clear ga end to end explain cheyandi bro
Mohan Babu chala manchi manishi
Very very good natudu
Sir Bharat Ratna p.v Narasimha Rao gari gurinchi chapandi
రైతుల గురించి వీడియోస్ చెయ్యి ఉపయోగం ఉంటుంది
em upayogam untadho cheppa ra poxa
Aakasamey nee haddu ra ❤❤❤
2000 నుండి మోహన్ బాబు కెరీర్ డౌన్ లోకి వెళ్ళిపోయింది ఆయన పిల్లలు కూడా ఎదగలేకపోయారు
నాకు నచ్చిన మూవీ అల్లుడుగారు
పెద్ద రాయుడు.. I like
Movie:Rayalaseema Ramanna Chowdary 🔥
Mohan babu
A great actor
I like Kodama simham sudigaali character
Anna raviteja life story gurinchi cheppandi anna
Good ❤❤❤ actor 💯😁💯😁💯
శ్రీరాములయ్య 🔥🔥
Rajini kanth sir medha oka video cheyi annna
Pedarayudu is my favourite film of mohan babu
Ni explanation and respect towards people's 👏👏👏👏👏👏 great anna,garu garu aani mi respect ❤❤
అన్న నువ్వు సూపర్ 👍జై బాలయ్య 🙏
బాబు మీరు భక్తవత్సలం అని స్పష్టంగా చదివితే బాగుండేది
Spr
Sri ramulayya altime favourite movie 🔥
Uday Kiran gurinichi video cheyi ana
Hai anna hitler story chise okasari explain chie anna please🙏🙏🙏
అసెంబ్లీ రౌడీ. పెద రాయుడు. సోగ్గాడి పెళ్ళాం. అల్లరి అల్లుడు. రౌడీ రాంబాబు గాడు పెళ్ళాం ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమా లు వున్నాయి.
Mohan babu gariki ఉన్న fans అంత mothata తెలుగుదేశం పార్టీ వారే దాన్ని చూసి తన సొంత fans అని rechipoyadu , ysrcp లో pary maaraaka టిడిపి fans పోయారు
తనకు సొంత fans ఎవరూ లేరు
వాపు ను చూసి బలుపు anukunnadu
10 days 10 videos 10 years of Modi government developments and schemes, oka development oka scheme miss avakunda video cheyagalava bro?
మంచు మోహన్ బాబు
పెదరాయుడు
Sri ramulayya😊
Mqnchu akka athi cheyakapothe mihan babu gaarini yevaru lite theeskoru ...
First view bro like
❤️
అల్ రౌండర్ విలక్షణ నటుడు
We want video on Manchu vishnu acting skills
He is an all-rounder and no doubt a great actor.he himself sole reason for his downfall.to some extent his sons also
Desam Koraku desa prajala Koraku ఆడవాళ్ల అలవాట్ల గురించి క్రమశిక్షణ మరియు పాత్ర గురించి వీడియోలు cheyandi
Good i am fan of manoj bro
Assembly rowdy , pedarayudu ...alludu gaaru .. major chandra kanth
Brother mi Voice bagundhi
M Dhamaraju MA Political Rowed and Ramanna Chowdary this is My Favourite movie of Mohan Babu
ಮೋಹನ್ ಬಾಬು ಮೂವೀಸ್ ಗುಡ್
జై Mohan babu గారు
Udhay Kiran gurinchi oka video chaiyyandi bro
Greatactor
Yamadonga 😊😊
Talented Hero