YS Jagan Life Journey: పోటిగా పార్టీ పెట్టి ఎలా CM అయ్యాడు ? : ua-cam.com/video/asY5YF6AAEc/v-deo.html ❤************************❤ Pawan Kalyan : ఎందుకు ఇతనంటే తెలుగువారికి పిచ్చి ? : ua-cam.com/video/Yhgs47FbvmM/v-deo.html ❤***********************❤ KCR ఎలా ఈ స్థాయికి ఎదిగారు ? || KCR గారి రాజకీయ జీవితం ఎక్కడ , ఎలా మొదలైంది ? ua-cam.com/video/KV8tpQYQmJ4/v-deo.html
కార్పొరేట్ లు ,వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కువగా లబ్ది పొందుతారు cbn పీరియడ్ లో..విద్య వ్యవస్థ బ్రష్టు పట్టిపోయింది అంటే శ్రీ చైతన్య ,నారాయణ సంస్థలే కారణం అటువంటి కార్పొరేట్ వ్యవస్థలు వెలిగి పోతాయి cbn పీరియడ్ లో.. పేదలు బాగుపడ డానికి ఆయన ఏమి చేశారు చెప్పు అన్న
చంద్రబాబు 2014 లో AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు,IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. కర్నూల్ లో, airport ప్రారంభించాడు ,, మెగా సోలార్ పార్క్ వచ్చేలా చేసాడు. కడప ఎయిర్ పోర్ట్ పునరుద్ధరించబడింది. Kia Motors లాంటి అతి పెద్ద కంపెనీ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు, TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. చంద్రబాబు తీసుకొచ్చిన కంపెనీలు, Kia Motors, Apollo Tyres, Ashoka leyland , TVS Brakes, Celcon,Foxcon mobiles కంపెనీస్ తీసుకొచ్చాడు. విశాఖకు franklin templeton, LuLU Group కంపెనీలను తీసుకొచ్చాడు, వైసీపీ వచ్చాక వాటిని వెళ్లగొట్టింది. చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఇప్పుడు వీళ్ళు వచ్చాక, 4 ఏళ్లలోనే , చంద్రబాబు అప్పుకి 4 రెట్లు, 9 Lakhs అప్పు చేశారు.
ధన్యవాదములు మిత్రమా మీరు సేకరించి మాకు అందించిన ఈ సమాచారం నేటి యువత కి పల్లె ప్రజలు కి అందించండి. ఒక లెజెండ్ నాయుడు కోసం తెలుసు కోవడం మనం బాధ్యత. ఒక ఆదర్శం. 🙏🙏🙏
Great visionary leader.... He was 3 times CM of AP... 7 times elected as MLA ...45 Yrs political experience... He developed a lot to Andhra and Telangana states
nee bondha raa... 1995 lo vennupootu to CM ayyadu... 1999 lo first time CM ayyadu... tharuvaatha Pavan Kalyan support tho bifurcated AP ki CM ayyadu...
@@kamandalamjalam1541 ఒరేయ్ సన్నాసి... సిగ్గు లేకుండా మాట్లాడుతున్నవు... 1999 లో CM అయ్యాడు అని నువ్వే chepthunnav... ముందు వెన్నుపోటు నిజం అయితే Next ప్రజలు ఎలా ఓట్లు వేసి సిఎం ని చేశారు అది అబద్ధం కాబట్టి సిఎం గా ఎన్నుకున్నారు ఇంత పనికిమాలిన మూర్ఖుడు ల ఎలా ఈ మాత్రం చిన్న లాజిక్ ఎలా marchipoyavu రా...
డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు గాని రాజకీయం మీద దృష్టి పెట్టలేకపోయారు అందుకే ఓడిపోయారు😔 ఈసారి గెలుస్తారు మన అమరావతి డెవలప్ చేస్తారు దేశంలోనే No.1 ga చేస్తారు జై చంద్రబాబు జై టిడిపి
The great visionary leader CBN గారు,as he did great development i have huge respect on him,but ఇప్పుడు complete story తెలిసాక ఆయన చాలా great అనిపించింది,ఇలాంటి గొప్ప leader jail లో ఉండకూడదు,hopefully he will become CM again,thanks for the great information..😊🤗🙏🙏.
ఇన్ని ఎపిసోడ్లో మాకు బాగా నచ్చింది ఎపిసోడ్ బ్రదర్.... మేము ఈ ఎన్నికల్లో ఆయన వెంట నడవాలి అనుకుంటున్నాను.... మీరు ఈ విషయాలు అని చెప్పి ఆయన పైన గౌరవం రెట్టింపయింది
2019 ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు ఓడించడం అమరావతి లాంటి రాజధాని మనం పోగొట్టుకున్నాం అదొక్కటే కాదు పోలవరం ప్రాజెక్టు తో సహా ఇంకా చాలా ఉన్నాయి మనం తప్పు చేసేసాం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాం ఈసారైనా ఆయనకి ఆఖరి అవకాశం ఇవ్వండి లేకపోతే మన జీవితాలు ఇంతే అనుకుందాం ఒక్కసారి ఆలోచించండి
Leadership, perseverance, and vision are the pillars of progress. AP CM Chandra Babu Naidu exemplifies these qualities, inspiring a brighter future for Andhra Pradesh. 🌟🙌 #Leadership #Inspiration #ChandraBabuNaidu
@@dasojumadhu6162manam puttakamundhu Emaindhoo pakkana pedithe … e 4 n half years jagan em chesado chusav kadha … and CBN 14 years cm ga unnapudu ah develop in hyd epudu nv chudachu … very easy diff bro 😅
నా అభిమాన నాయకుడు సీబీన్ సర్....గ్రేట్ లీడర్ .ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ,రాష్ట్రాన్ని ఎలా డవలప్ చేయాలి అని నిరంతరము ఆలోచించే వ్వక్తి ,మీ మీద పడ్డ నింద కావాలని కక్ష పూరితంగా వేశారని అందరికి తెలుసు ఇలాంటి సమస్యలు ఎన్నో పరిష్కరించుకుంటు వచ్చారు ఈ సమస్య నుండి కూడా బయటికి వస్తారు సర్ మీ రాక కోసం యావత్తు తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నాము....జై తెలుగుదేశం... జై చంద్రబాబు....
దేశం లో ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు CBN గోరుకి సరిపోరు.... CBN ని ఓడించాం అని సంబర పడుతున్నారు కానీ ఓడిపోయింది CBN కాదు... మన భవిష్యత్తు & కొన్ని తరాలు అభివృద్ధి ఆగిపోయింది అని తెలుసుకోలేని గుడ్డితనంలో బ్రతికేస్తున్నారు
@@vigneswarreddyjangane16It was not before cbn became cm for the first time. He made it possible today's Hyderabad is because of CBN. Cyberabad creator CBN befor CBN Hyderabad was famous for communal riots
Aite aa respect poye video kuda undi Chusi Orey Telugu Knowledge moorkhuda Niku em telsu ani CBN ni poguduthu video chestunnav? Vaadu ma Telangana ki chesina droham ento telsa Ma aadabidda belli lalitakka ni 17mukkalu ga kosi champinchadu Nayeem laantonni poshinchadu Ma maroju veeranna ni kacheguda lo kaalchi champinchadu Ma gaddar ki bullets dimpina parama kiratakudu Shava rajakeeyalu,sahanubhuti ,rajakeeyam kosam pellanni kuda amme rakamaina neechudu vaadu. Abaddalu cheppaku UA-cam lo,ma uncle chavu ki vade karakudu,ma Telangana 2000lone vachhedi,vadu atal vajpey ni bedirinchindu... Mammalni Ari gosa pettina kiratakudu Inkokka sari abaddalu social media lo chepte ni channel ni ma Telangana lo ban chesentha stai ki veltaamu
I never seen any politician like him... He is in diff league. He not only changed he life of telugu people, he is key personality in many things like PPP model,spectrum,... It's difficult to write his greatness in this small space... he is more than a legend... We r lucky to have CBN, but atani duradrustam kulam,matam,prantam chusi vote vese vallu vundatam.
ఇప్పటికి అయిన ఆంధ్ర ప్రజలు మేల్కొవాలి. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించే నాయకులను ఇంటికి పంపించండి. ఒక ఇంటికి సంవత్సరానికి 10000 డబ్బు ఇవ్వడం కాదు. ఒక ఇంటి వారు నెలకు 10000 సంపాదించే ఉపాధి అవకాశం ఇవ్వటం గొప్ప. 2019 నుండి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగిందో లేక ఆంధ్రలో అభివృద్ధి అనేది లేదో ప్రజలు గమనించి 2024 లో ఓటు హక్కు ద్వారా మళ్ళీ మంచి ప్రభుత్వం ను గెలిపించాలని కోరుకుంటున్నాము. మాటలు చెప్పే నాయకుల కంటే అభివృద్ధి చేసి చూపించే వాళ్లకి ఓటు వేసి గెలిపించండి
మీ నాయకత్వం అంటే నాకు చాల ఇష్టం , మీ గురించి గురించి ఈ వీడియో చూశాక ఇంకా అభిమానం పెరిగింది. మీ గురించి తెలియని వాళ్ళు ,ఏవేవో మాట్లాడుతారు. ఈ వయస్సు లో మీరు మాకోసం ఇంకా కష్ట పడుతున్నారు అంటే , మీ కోసం ఎం చేసిన తక్కువే CBN గారూ, ఇప్పుడున్న ప్రజలకు మీరెంటో తెలియదు, మీరు మాకోసం ఇన్ని పరిశ్రమలు, కూరగాయల మార్కెట్ ఇంకా ఎన్నెన్నో చేశారు,, 2024 lo నా ఓటు మీకే sir.. ఓటుకు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాం అనే ప్రజలు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. నేను ఎప్పుడు తీసుకోలేదు.
2019 lo CBN gelichinte ippatike Andra development 50% complete ayipoyedhi.... edhaina continue ga vuntene saadyam, madyalo dhorithe atu old work's complete avvav, new work's ki appude approval raavu Jai Andra🙏
Free policy laki people maddathu evvavaddu....all young sters need jobs..... don't wait for free biscuits.... youngsters are not dogs.... thank you sir...for your great information... about our CBN sir
YS Jagan Life Journey:
పోటిగా పార్టీ పెట్టి ఎలా CM అయ్యాడు ? :
ua-cam.com/video/asY5YF6AAEc/v-deo.html
❤************************❤
Pawan Kalyan :
ఎందుకు ఇతనంటే తెలుగువారికి పిచ్చి ? :
ua-cam.com/video/Yhgs47FbvmM/v-deo.html
❤***********************❤
KCR
ఎలా ఈ స్థాయికి ఎదిగారు ? || KCR గారి రాజకీయ జీవితం ఎక్కడ , ఎలా మొదలైంది ?
ua-cam.com/video/KV8tpQYQmJ4/v-deo.html
Jai prabhas Anna 💥🙏
Odisha ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి ఒక వీడియో చేయండి
Thankyou so much bro enthakanna ami cheppalemu 🙏
కార్పొరేట్ లు ,వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కువగా లబ్ది పొందుతారు cbn పీరియడ్ లో..విద్య వ్యవస్థ బ్రష్టు పట్టిపోయింది అంటే శ్రీ చైతన్య ,నారాయణ సంస్థలే కారణం అటువంటి కార్పొరేట్ వ్యవస్థలు వెలిగి పోతాయి cbn పీరియడ్ లో.. పేదలు బాగుపడ డానికి ఆయన ఏమి చేశారు చెప్పు అన్న
Again jagan
ఓ 10000 ఓ కుటుంబానికి ఇవ్వడం కాదు, ఆ 10000 ప్రతి నెల సంపాదిన్చుకునేలా ఉపాధి
కలిపించడం అభివృద్ధి....
CBN sir...✌️
Mari pasupu kunkuma
@@UsmanKhan-tw6tn everybody do election trick for winning
Andukey e sari 20000 ista antunnaru
Endhuku ra erripuuka - prajala sommu dhengisinandhuka
@@UsmanKhan-tw6tn10000 kadu ani 15000 ichinavadiki vote vesaru manalo theda em vundhi
కియా మోటార్స్ మా నియోజకవర్గం లో ఉంది చాలా మంచిది ఉపయోగం అలాంటివి అవసరం సూపర్ చంద్రబాబు నాయుడు గారు 👌🏽👌🏽👌🏽💐💐💐💐🙏🙏🙏🙏
మొదటి సారి చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం పెరిగింది. గొప్ప నాయకుడు
Ssss I am in
Maaku aayana viluva eppati nundo telusu
Luchha ra vadu. Jivitham lo okkasarina onatriga gelvledhu
Me also
చంద్రబాబు 2014 లో AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు,IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. కర్నూల్ లో, airport ప్రారంభించాడు ,, మెగా సోలార్ పార్క్ వచ్చేలా చేసాడు. కడప ఎయిర్ పోర్ట్ పునరుద్ధరించబడింది. Kia Motors లాంటి అతి పెద్ద కంపెనీ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు, TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. చంద్రబాబు తీసుకొచ్చిన కంపెనీలు, Kia Motors, Apollo Tyres, Ashoka leyland , TVS Brakes, Celcon,Foxcon mobiles కంపెనీస్ తీసుకొచ్చాడు. విశాఖకు franklin templeton, LuLU Group కంపెనీలను తీసుకొచ్చాడు, వైసీపీ వచ్చాక వాటిని వెళ్లగొట్టింది. చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఇప్పుడు వీళ్ళు వచ్చాక, 4 ఏళ్లలోనే , చంద్రబాబు అప్పుకి 4 రెట్లు, 9 Lakhs అప్పు చేశారు.
ధన్యవాదములు మిత్రమా
మీరు సేకరించి మాకు అందించిన ఈ సమాచారం నేటి యువత కి పల్లె ప్రజలు కి అందించండి. ఒక లెజెండ్ నాయుడు కోసం తెలుసు కోవడం మనం బాధ్యత. ఒక ఆదర్శం. 🙏🙏🙏
Nenu pspk fan .But E video chusi naa heart nee touch chesav brooo Tqqq
Sollu cheppaku ra ...😂
@@AshokKumar-by2ilఅందరూ Jagan Reddy బానిసలు ఉండరు... మనుషులూ ఉంటారు...
jaggu fan spotted
@@AshokKumar-by2il
Manchithanam ... kastapade thatwam...unnavallanu yevvaryna .....anduna pk abhimani....istapadayharu....👍💕✊🇨🇮🌺
Great visionary leader.... He was 3 times CM of AP... 7 times elected as MLA ...45 Yrs political experience... He developed a lot to Andhra and Telangana states
8 times mla
nee bondha raa... 1995 lo vennupootu to CM ayyadu... 1999 lo first time CM ayyadu... tharuvaatha Pavan Kalyan support tho bifurcated AP ki CM ayyadu...
@@kamandalamjalam1541 ఒరేయ్ సన్నాసి... సిగ్గు లేకుండా మాట్లాడుతున్నవు... 1999 లో CM అయ్యాడు అని నువ్వే chepthunnav... ముందు వెన్నుపోటు నిజం అయితే Next ప్రజలు ఎలా ఓట్లు వేసి సిఎం ని చేశారు అది అబద్ధం కాబట్టి సిఎం గా ఎన్నుకున్నారు ఇంత పనికిమాలిన మూర్ఖుడు ల ఎలా ఈ మాత్రం చిన్న లాజిక్ ఎలా marchipoyavu రా...
@@kamandalamjalam1541ENTRA VOLLU KOVEKKI KOTTUKUNTUNNAVA LEDA BALISINDA PAYTM BATCH 😂😂😂😂
@@kamandalamjalam1541MATTER WEAK COMMENTS PEAK NE MOHANIKI ABBADALU CHEPPATAM KADU DAMMUNTE NIJALU CHEPPU
ఈ రోజు హైదరాబాద్ ఇలా వుంది అంటే దానికి కారణం CBN గారి విజన్ హ్యాట్సాఫ్ CBN SIR మీ లాంటి ప్రజా నాయకుడు మళ్ళీ ఈ దేశంలో రారు రాలేరు
నాది ఆంధ్ర ప్రదేశ్ అయితే పక్క టీడీపీ కి సచ్ఛే వరకు తోడు వుంట జై CBN జై టిడిపి
CBN 👑 = Adminstration king +Development king 👑👑
2024 ఆంధ్రా ఎన్నికలు సరికొత్త వైభవాన్ని చాటుకుంటాయి... 💛
Jai prabhas Anna 💥🙏
@@chandurebel3970enti mummy evad eedu
💙💙💙
Repeat 2009 JAI YSR
@@vijaykumarkandipilliante epudu jagan pavuralagutta ki ankitam antava endi broi
మహానుభావుడు తెలివైన నాయకుడు 🙏🙏👍❤️❤️
డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు గాని రాజకీయం మీద దృష్టి పెట్టలేకపోయారు
అందుకే ఓడిపోయారు😔
ఈసారి గెలుస్తారు మన అమరావతి డెవలప్ చేస్తారు దేశంలోనే No.1 ga చేస్తారు
జై చంద్రబాబు
జై టిడిపి
nenu y c p abhimani kani E sari na vote matram telugu desam ki vestanu bro yendhuku vesta antey ma state అభివృద్ధి కోసం bro
Endhuku ra erripuuka - prajala sommu dhengisinandhuka
@@lavakumarkaja6897hahah hahaha🤣🤣🤣
Nvu kachithanga cbn gaadi kuulive ra erripuuka
@@a32-nani98Rey ipac ga muskuni undu neku eche 5rs kosam kakunda ne gurinchi chusko
Edi nijam babu garu epudu devlop gurunchi alochana chesthadu
ఇలాంటి నాయకుడునా మనం కోల్పోయింది 😢 ఈ తప్పు మళ్లీ చేయకండి 🙏🙏
Futuristic leader with a vision ....aa true leader ....ayana yem chesina dani palitham future lo 100 times better ga vuntadi...
ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారు కాదు అభివృద్ధి కొలిపొతుంది మనం
sulli kaaya koora baaguntundhi bro... try cheyyu
@@kamandalamjalam1541 NE LANTI VADU BRATIKI VUNNA WASTE ENDUKU PANIKI RADU 😂😂😂
సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి చెప్పండి అన్న దయచేసి ❤❤
కళ్ళలో నీళ్ళు వచ్చాయి బ్రదర్ ఎలాంటి గొప్ప వ్యక్తి నీ మనం జైల్ లో చూస్తున్నాం మన కర్మ ఇది 😢
Ntr party lakonni ,, cheppulu vesinadu,,vedu jail ney better
Delhi lo vunna 2 "Fake" Gallu aaduthunna drama..
Jai CBN 👏👏👏
NTR ni cheppulatho kotti champinappudu naaku kooda kalla neellu vochaayi bro
Jai CBN sir 🙏🙏🙏
20,000 Crores aasthulu sampaadhinchaadu CBN..yeemi maaya rogam
The great visionary leader CBN గారు,as he did great development i have huge respect on him,but ఇప్పుడు complete story తెలిసాక ఆయన చాలా great అనిపించింది,ఇలాంటి గొప్ప leader jail లో ఉండకూడదు,hopefully he will become CM again,thanks for the great information..😊🤗🙏🙏.
Yes..
Endhuku ra erripuuka - prajala sommu dhengisinandhuka
Jokes at peak level
Pichi antaaru dhinni😂😂😂
Vaadu jail ki pooyadu inka raadu
@@a32-nani98jalaga emi vaadi dabbu thinaaledhu janaala dabbe thinnaadu , thintunnaadu 43000cr thinnaadu
Elections mundhu fake case tho irikinchaaru,aadangodilaaga fake votes ready cheskuntunnaaru, otami bhayam tho aadangodu
Mundalu ra ycp kukkallaara
@@a32-nani98picchi evariko mee laanti vaallani chuuste telustundi
ఇన్ని ఎపిసోడ్లో మాకు బాగా నచ్చింది ఎపిసోడ్ బ్రదర్.... మేము ఈ ఎన్నికల్లో ఆయన వెంట నడవాలి అనుకుంటున్నాను.... మీరు ఈ విషయాలు అని చెప్పి ఆయన పైన గౌరవం రెట్టింపయింది
2024
ఇక మనల్ని ఏవడ్రా ఆపేది...!!
టీడీపీ... జనసేన... కలిసి పోటీ చేస్తాయి
✌️... ✊... 🔥
2019 lo kuda kalise gaa vachayi, m ayyindhi?😂🤣😂
@@prasadmuvvala2847 rey babu 2019 lo ekkada kalisaru ra..!
Evariki varu vidi ga poti chesaru..
2014 lo kalisi chesindi.. 2019 kadu
@@Ramakrishna.N okavela kalisina vachedhi 24 seats ye gaa🤣😂
@@tirupathiraodunna5536 avunu 14 years CM gaa undi rastaniki em cheyyaledhu Ane gaa 23 seats icchindhi CBN ki adhi chaladhaa?🤣😂🤣😂
@@prasadmuvvala2847neeku volunteer job pakka 😂😂
The best video about CBN garu so far. His own family will feel proud about CBN garu if they watch this video. Well made bro❤
ఎన్ని అడ్డంకులు ఎదురైనా నెక్స్ట్ సీఎం ఆయనే❤❤
Thank you sir Telugu knowledge Garu
We Stand With CBN Sir 🙏🙏🙏 AYANA GOPPATHANAM 😢😢 HE IS MORE THAN GOD Jai Telugudesham Jai NTR 🙏
No wordS. Jai CBN
prathi maata goosebumbs vasthunnai bro...thank u so much
2019 ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు ఓడించడం అమరావతి లాంటి రాజధాని మనం పోగొట్టుకున్నాం అదొక్కటే కాదు పోలవరం ప్రాజెక్టు తో సహా ఇంకా చాలా ఉన్నాయి మనం తప్పు చేసేసాం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాం ఈసారైనా ఆయనకి ఆఖరి అవకాశం ఇవ్వండి లేకపోతే మన జీవితాలు ఇంతే అనుకుందాం ఒక్కసారి ఆలోచించండి
అవును అండి
Haaa okka sari chance evvadsmey prejalu tsppu chesaaru
Endhuku ra erripuuka - prajala sommu dhengisinandhuka
S
@@a32-nani98ENTRA VOLLU KOVEKKI KOTTUKUNTUNNAVA PSYCHO GA 😂😂😂
Thank you Brother - Indeed we need this video from you.. CBN is a Diamond
Oka civil service asparent ga chepthunna
Economy increase avvalante CBN lanti leader power lo undali
Leadership, perseverance, and vision are the pillars of progress. AP CM Chandra Babu Naidu exemplifies these qualities, inspiring a brighter future for Andhra Pradesh. 🌟🙌 #Leadership #Inspiration #ChandraBabuNaidu
నా అభిమాన రాజకీయ నాయకుడు చంద్రబాబు గారు అలాగే మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ మీకు నా ప్రత్యేక ధన్యవాదములు.
2024 లో ముఖ్య మంత్రి ఆంధ్రప్రదేశ్. 🚲🚲చంద్రబాబు నాయుడు. ✌️✌️✌️ మచ్చ లేని చంద్రుడు మా చంద్రన్న 🚲✌️
,✌️
Vennupotu ,, cheppulu veyadam great
@@dasojumadhu6162manam puttakamundhu Emaindhoo pakkana pedithe … e 4 n half years jagan em chesado chusav kadha … and CBN 14 years cm ga unnapudu ah develop in hyd epudu nv chudachu … very easy diff bro 😅
Ayethe bagudu
You are blind@@dasojumadhu6162
My Favorite Politician one and Only Chandra Babu Naidu Garu......
India's Brand Visionary Leader CBN 🇮🇳✌️💛🚴🏻💪🤙#CBNArmy
Inspiring story bro Jai CBN
A true inspiration ❤ Jai CBN❤
నా అభిమాన నాయకుడు సీబీన్ సర్....గ్రేట్ లీడర్ .ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ,రాష్ట్రాన్ని ఎలా డవలప్ చేయాలి అని నిరంతరము ఆలోచించే వ్వక్తి ,మీ మీద పడ్డ నింద కావాలని కక్ష పూరితంగా వేశారని అందరికి తెలుసు ఇలాంటి సమస్యలు ఎన్నో పరిష్కరించుకుంటు వచ్చారు ఈ సమస్య నుండి కూడా బయటికి వస్తారు సర్ మీ రాక కోసం యావత్తు తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నాము....జై తెలుగుదేశం... జై చంద్రబాబు....
తెలివైన నాయకుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👌
Goosebumps story ❤
Movie ga tiste biggest blackbuster avvuddi🤗
దేశం లో ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు CBN గోరుకి సరిపోరు.... CBN ని ఓడించాం అని సంబర పడుతున్నారు కానీ ఓడిపోయింది CBN కాదు... మన భవిష్యత్తు & కొన్ని తరాలు అభివృద్ధి ఆగిపోయింది అని తెలుసుకోలేని గుడ్డితనంలో బ్రతికేస్తున్నారు
Bochhugadivi Vadu nuvvu
Orey babu Vadu antha prajala sommu mingadra nayyana kallu dobbinaya
@@prabhu2295 vallu daggara petgukuni matladu....
@@varrunkumaar Nuvvu kuda
@@prabhu2295moddagudu jaggugadidhi
No words to express my feelings 😢❤❤
మీరు చాలా రీచార్జ్ చేశారు చాలా బాగుంది వీడియో
Research
అన్నా నీకు ధన్యవాదాలు అన్న చాలా మంచి వీడియో చేశారు❤❤
without cbn hyderabad is not what it is today, i have witnessed it's growth
Hyderabad always be Hyderabad bro..!
@@vigneswarreddyjangane16It was not before cbn became cm for the first time. He made it possible today's Hyderabad is because of CBN. Cyberabad creator CBN befor CBN Hyderabad was famous for communal riots
Definition for Leader, Visionary, Politician = NARA CHANDRABABU NAIDU
The way you collected the information about him is awesome and much appreciated 🎉
Since my college days my favourite Politician CBN. Meeru cheppinatlu elaanti nayakulu malli dorakatam kastame.
Great man of చంద్రన్న❤💪👍
Jai Hind 🇮🇳 Jai Nara Chandra Babu Naidu Garu Sir 🇮🇳
1st time CBN medha respect perigindhiiii❤❤
Aite aa respect poye video kuda undi
Chusi
Orey Telugu Knowledge moorkhuda
Niku em telsu ani CBN ni poguduthu video chestunnav?
Vaadu ma Telangana ki chesina droham ento telsa
Ma aadabidda belli lalitakka ni 17mukkalu ga kosi champinchadu
Nayeem laantonni poshinchadu
Ma maroju veeranna ni kacheguda lo kaalchi champinchadu
Ma gaddar ki bullets dimpina parama kiratakudu
Shava rajakeeyalu,sahanubhuti ,rajakeeyam kosam pellanni kuda amme rakamaina neechudu vaadu.
Abaddalu cheppaku UA-cam lo,ma uncle chavu ki vade karakudu,ma Telangana 2000lone vachhedi,vadu atal vajpey ni bedirinchindu...
Mammalni Ari gosa pettina kiratakudu
Inkokka sari abaddalu social media lo chepte ni channel ni ma Telangana lo ban chesentha stai ki veltaamu
Endhuku ra erripuuka - prajala sommu dhengisinandhuka
Em telsu ani vaani gurinchi matladtunnav
Vaadu dengina sommu viluva tho India ne kattavachhu
@@a32-nani98 ory erruouka video chusaka anna anthe musukuni ni Pani nv chuskooo
@@shravanboorla3685 🤣🤣🤣 facts on chamba
తోపు.రాజశేఖర్ రెడ్డి ఎం పనికొస్తాడు బ్రో 👌😍
🥺😳Jai Chandrababu Naidu garu
Biopic tiste Bomma pan Indian range lo shake avutunde 💥
Thanks for showing facts ❤jai babu
బాబుగారు ఆంధ్రాలో పుట్టడం మన అదృష్టం
మనకు లీడరవ్వడం ఇంకా అదృష్టం
బాబు గారిని కరెక్ట్. గా ఉపయోగించుకోవాలి
Jai CBN Jai TDP 🎉🎉. He is the one and only visionary leader. Waiting for victory.👍👍🙏
A true inspiration ❤❤
BEST VIDEO CBN GARU NEVER MADE ANY MISTAKE HE VISINARY PERSON
❤❤ one of the visionary leader Anna 🔥❤️ my inspiration person anna thanu nijam ga
CBN garu ❤
Great Video and Good Research ✋👏
సూపర్❤
Naa contacts unna andariki sher chestha jai chandrababu❤❤❤
Such a great video
Really appreciated your effort 👏
SUPER VIDEO BROTHER NICE KEEP IT UP GREAT WORK 👏🏻👍🏻🥰
I never seen any politician like him...
He is in diff league.
He not only changed he life of telugu people, he is key personality in many things like PPP model,spectrum,...
It's difficult to write his greatness in this small space... he is more than a legend...
We r lucky to have CBN, but atani duradrustam kulam,matam,prantam chusi vote vese vallu vundatam.
💯% Correct Bro CBN Is A Great Leader❤
The visionary leader one and only CBN sir. Cbn 2019 lo win ayinatlaite Ap oka range lo undedi we miss u sir on that time
జై తెుగుదేశం జై చంద్ర బాబు నాయుడు ❤✊✊
సీఎం ఒకడు మంచోడు అయితే సరిపోదు ఎమ్మెల్యేలు కూడా మంచోల్లు అవ్వాలి , మంచి పనులు ప్రజల దాకా వెళ్లనివ్వకుండా చాలా మంది ఎమ్మెల్యే లు చేశారు 😅😅
Endhuku ra erripuuka - prajala sommu dhengisinandhuka
@@a32-nani98😂😂 over time duty చేస్తున్న Patym 😂😂...
ఇదే comment ఎన్ని సార్లు పెడ్తవ్
Yes bro...
@@AadarshaVaaniTDP kuka lu...... 🐕
Poor farmer son to 14 years cm that's why my inspiration,hero one and only cbn jai tdp jai cbn 💪💪💪
The Great Vision ❤ CBN Sir....
Jai CBN, he is great. Visionary leader. He is my hero.
His visionary his god💛💯
Yes, CBN is a great. thank you for the information
I'm with CBN
2024 cm is CBN garu
బాబు సైబ్రాబాద్ నిర్మాణనానికి అధ్యుడు చంద్రబాబు ఆయనను ఎప్పుడు తెలంగాణ ప్రజలు గుర్తు వుంచు కోవాలి ❤
Telanga lo nayaluku leru kaani cadre inka chekku chdaraledu kammam adilabad nirmal hyderabad nizamabad inka cadre undi
CBN is the vision of andhra pradesh
E roju me channel ni subscribe chesa ...e video Millions lo chudali apude andaraki artham avthundi #CBN #TDP
Cnb అంటే చాలా అభిమానము 💫telangana
Endhuku ra erripuuka - prajala sommu dhengisinandhuka
Always inspiration to youth The lengendary CBN sir
King of politics ❤
Cbn chala intelligence but India society couldn't understand him and he could have been in Congress...
ఇప్పటికి అయిన ఆంధ్ర ప్రజలు మేల్కొవాలి. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించే నాయకులను ఇంటికి పంపించండి. ఒక ఇంటికి సంవత్సరానికి 10000 డబ్బు ఇవ్వడం కాదు. ఒక ఇంటి వారు నెలకు 10000 సంపాదించే ఉపాధి అవకాశం ఇవ్వటం గొప్ప. 2019 నుండి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగిందో లేక ఆంధ్రలో అభివృద్ధి అనేది లేదో ప్రజలు గమనించి 2024 లో ఓటు హక్కు ద్వారా మళ్ళీ మంచి ప్రభుత్వం ను గెలిపించాలని కోరుకుంటున్నాము. మాటలు చెప్పే నాయకుల కంటే అభివృద్ధి చేసి చూపించే వాళ్లకి ఓటు వేసి గెలిపించండి
మీ నాయకత్వం అంటే నాకు చాల ఇష్టం , మీ గురించి గురించి ఈ వీడియో చూశాక ఇంకా అభిమానం పెరిగింది. మీ గురించి తెలియని వాళ్ళు ,ఏవేవో మాట్లాడుతారు. ఈ వయస్సు లో మీరు మాకోసం ఇంకా కష్ట పడుతున్నారు అంటే , మీ కోసం ఎం చేసిన తక్కువే CBN గారూ, ఇప్పుడున్న ప్రజలకు మీరెంటో తెలియదు, మీరు మాకోసం ఇన్ని పరిశ్రమలు, కూరగాయల మార్కెట్ ఇంకా ఎన్నెన్నో చేశారు,, 2024 lo నా ఓటు మీకే sir.. ఓటుకు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాం అనే ప్రజలు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. నేను ఎప్పుడు తీసుకోలేదు.
Cbn is a visionary leader. I admire his excellence
2019 lo CBN gelichinte ippatike Andra development 50% complete ayipoyedhi.... edhaina continue ga vuntene saadyam, madyalo dhorithe atu old work's complete avvav, new work's ki appude approval raavu
Jai Andra🙏
Jai CBN sir 🙏🙏🙏🙏🙏
Honest Explanation
Man of the century for the combined AP
❤❤❤❤❤
The greatest visionary leader of the Indian politicians
Great Leader🎉
AP people missed him in 2019 .
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన మహానేత. ఈ నాడు హైదరాబాద్ ఇలా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి దయే.
Intha Great aa ❤ CBN 😢gaaru
Emthkanna ekkuva amdhuky jaggu ki kopam. Pani chesavadu nachhaduga😂😮😢
superrrrrrrrrr ga chepparu idi chalamandiki teleedu
Chala thanks bro Mee valla chala vishayalu nerchukunna chala bhaga explain chesaru keep it up bro🎉
Great leader of ap ❤
Vennupotu ,, cheppul veyadam great
@@dasojumadhu6162CHETTA YADAVA
Great Leader CBN sir❤🎉
Free policy laki people maddathu evvavaddu....all young sters need jobs..... don't wait for free biscuits.... youngsters are not dogs.... thank you sir...for your great information... about our CBN sir
Well said sir
Thanks for this video brother 👍🏻👍🏻
CBN for ap 💛💛💛💛
Legendary visionary politician CBN 🔥🫡