Hon'ble Dy.C.M Pawan Kalyan political accountability in Tirumala issue-Adv.KKalyaanDileepSunkara

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 323

  • @Bybybyby284
    @Bybybyby284 4 години тому +156

    ఇదే జగన్ టైమ్ లో జరిగి ఉంటే ఇంత కూల్ గా వివరించగలరా

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 4 години тому +27

      Evari time lo jarigina poyina pranalu ni teesuku raleru...... Jagan ane person ila respond ayyevada????? Jagan time lo jarigithe Sorry cheptada?

    • @universalentertainment6460
      @universalentertainment6460 4 години тому +14

      Jagan eappudu responsibility theskoledhu brother…

    • @rajasekharbala2584
      @rajasekharbala2584 4 години тому +14

      తప్పు మాదే అని ఒప్పుకునే గట్స్ ఉండాలి

    • @adithyasolutions6133
      @adithyasolutions6133 4 години тому +1

      Lg issue avuthundi ani telisi backend lo 1 cr isthunattu cheppi company vallani save chesindu. Akkadiki poyinada chudadaniki. Backend lone total set chessaru aa case aminedo avadiki telvadu

    • @naniourman1489
      @naniourman1489 3 години тому +5

      రాజీనామా చేసి చూపించాలి తపు ఒప్పుకుంటే సరిపోతుందా ప్రాణాలు తిరిగి వస్తాయా

  • @Bybybyby284
    @Bybybyby284 4 години тому +60

    లడ్డు వ్యవహారం లో ఆరోపణ ఋజువు కాకుండా అయోధ్య కు లడ్డు లను తిరుపతి నుండి బ్రేక్ చేశారు, ఏమని రిపోర్ట్ వచ్చిందని అటువంటి చర్య తీసుకున్నారు

  • @hariyadav6064
    @hariyadav6064 3 години тому +15

    స్వామిభక్తి కి ధన్యవాదాలు....😢

  • @karthikareddy9987
    @karthikareddy9987 5 годин тому +34

    AP govt and TTD chairman BR Naidu is responsible for this incident..

    • @baluashokkumar9670
      @baluashokkumar9670 2 години тому +2

      Who is responsible for tiger attack should jagan takes ?!

    • @yellareddy
      @yellareddy 52 хвилини тому

      @@baluashokkumar9670 even tiger attack TTD chairman needs to take responsibility

  • @venkateswararao.a340
    @venkateswararao.a340 5 годин тому +18

    Great Analysis..KDS Gaaru

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 Годину тому +3

    సినీ ఫంక్షన్ కు ఓ మంత్రి, వేలమంది పోలీసులు. తిరుమల భక్తులకు ఆ అదృష్టం దక్కలే పవన్ సార్ తో.

  • @kamalreddy2025
    @kamalreddy2025 3 години тому +24

    అన్న నిన్న అలా న్నాడు, ఈ రోజు పొద్దున్నే వందల మంది vip దర్శనం చేసుకున్నారు 🤦

    • @Priya-content
      @Priya-content 30 хвилин тому

      VIP అంటే

    • @Rangaswamy-ju3db
      @Rangaswamy-ju3db 7 хвилин тому

      ​@@Priya-contentఈరోజు చెప్పితే రేపే పనులు జరగవు బ్రో కొంత సమయం పడుతుంది 🤦🤦

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 Годину тому +1

    That was such a sensible & responsible statement made by PAVAN KALYAN GARU....HE has once again proved beyond any doubt that he is a true leader and a politician who really is apologetic of the unfortunate incident that happened in TIRUMALA leading to the loss of many lives....The fact that he has owned the responsibility of the TTD'S FAILURE for the mismanagement of various agencies managing the crowd is something praise worthy.......K.KALYAN has brought to light with a great admiration for Pawan kalyan ,his political accountability with which he had tendered an open apology to all concerned on the issue ...Also like k.kalyan's narrative skills,which is very impressive....

  • @nvsssomayajulu7631
    @nvsssomayajulu7631 4 години тому +53

    మీరు ఏక పక్షము గానే మాట్లాడు తున్నారు.
    మీ ప్రతిభకు 🙏

    • @naniourman1489
      @naniourman1489 3 години тому +2

      కరెక్ట్ గా చెప్పారు అన్న

  • @upendrasarma4968
    @upendrasarma4968 4 години тому +14

    సార్ VIP తిరుమల దర్సనం కి వచ్చినప్పుడు వారు 1&5 కోట్లు విరాళం ఇవ్వాలి అనే చట్టం చెయాలి సార్

  • @subramanyambalijapalli3074
    @subramanyambalijapalli3074 Годину тому +2

    సూపర్ కళ్యాణ్ గారు... Good explanation.

  • @krishnamurthy.b3380
    @krishnamurthy.b3380 2 години тому +4

    Get back you again with good speech anna !!?
    Good luck 🤞🤞

  • @balukrishnas3673
    @balukrishnas3673 2 години тому +6

    ఎక్కడ ఐతే తప్పు చేసావో 108 రోజులో అక్కడే క్షమాపణలు చెప్పావ్

  • @SivaRudhra-fd4fw
    @SivaRudhra-fd4fw Годину тому +2

    తగ్గాల్సిన చోట తగ్గినందుకు చాలా సంతోషం..💐

  • @madhubabu3365
    @madhubabu3365 5 годин тому +32

    బి ఆర్ నాయుడు గారిని ఏం అనకండి 🤦🤦 మల్లీ మన చంద్ర బాబు గారు తిడతారు 🤦🤦😴😃🙏🙏🙇

  • @AK-bh6mj
    @AK-bh6mj Годину тому +1

    Well said sir

  • @guravareddy2133
    @guravareddy2133 55 хвилин тому +1

    మాటలు ఆకాశ మంత చేతలు o😊 వేల వేల ధన్యవాదాలు

  • @avh2772
    @avh2772 2 години тому +3

    మీది one side analysis. ఎక్కడో తేడా కొడుతోంది సార్.

  • @MiddleclassMediatelugu
    @MiddleclassMediatelugu 4 години тому +43

    జరిగింది తొక్కిసలాట,,, పోయింది భక్తులు,,, అధికారం కూటమిది,,,, ఇందులో పవన్ కళ్యాణ్ స్వారీ చెప్పాడు అదే హైలైట్,,,నీ ఎలివేషన్ సూపర్ బ్రదర్

    • @Siddu1985
      @Siddu1985 4 години тому +8

      PK గారు లడ్డు విషయం ఎలాంటి విచారణ చెయ్యకుండానే లడ్డు లో కల్తీ జరిగిందని చెప్పి కొన్ని లక్షల మంది భక్తులను ఆందోళనకు గురిచేశారు, ఆ విషయంలో కూడా పవన్ గారు భక్తులకు క్షమాపణ చెప్పాలి...

  • @umasivaprasad
    @umasivaprasad 3 години тому +2

    Good analysis annayya

  • @sucharesh
    @sucharesh 2 години тому +3

    Pawan is for better future.. Suppor him KDS garu❤

  • @SambasivaraoAmbati-c1v
    @SambasivaraoAmbati-c1v Годину тому

    Super analysis, timely needed.

  • @-Bhanuchander
    @-Bhanuchander 5 годин тому +5

    Dilip Anna back with analysis ... always Pawan sir actions made persons responsible

  • @nvs-2nazar737
    @nvs-2nazar737 Годину тому +1

    Mr KDS మీరు చెప్పిన దానిలో ఎంత వరకు నిజం ఉంది ఆలోచన చేసి మాట్లాడాలి, లడ్డు విషయం లో హిందువుల మనోబావలను చాలా దారుణంగా బాదించారు దీనిలో వాస్తవాలకు దూరంగా PK ఆరోపణలు ఉన్నాయి, అంటే తిరుమలలోని అయ్యవారులు అందరూ కూడా దేవునికి అపవిత్రం అయిన ప్రసాదం నైవేద్యంగా సమర్పించారు అనేగా అర్థం, అంటే లోకంలో PK తప్ప ఎవరు కూడా హిందువులు కానీ నిజాయితీ పరులు కానీ లేరా????, అటువంటి సమయంలో అర్థం పర్ధం లేని దీక్షలు, ఎవరిని మోసం చేస్తారు, ఇటువంటి వాటితో, ???...., క్షమాపణలు చెప్పడం ఏంటి DKS అసలు దీనికి కారణం ఎవరు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇటువంటి సంఘటన జరిగిందా...!, ఎవరి అవగాహన లోపం అది, ప్రభుత్వం అలాంటి అసమర్ధులను అటువంటి బాధ్యత గల పదవిలో ఉంచడం, అర్థం పర్ధం లేని కార్యాచరణ, మొన్నటి Game changer movie ఈవెంట్ లో కూడా అర్థం లేని ప్రోత్సాహాలు దాని వలన జీవితాలు నాశనం అవుతున్నాయి.

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp 2 години тому +1

    అంతా అయిపోయిన తరువాత బాధ్యతాయుతంగా మాట్లాడి వుండవచ్చు.. కానీ అదే జగన్ govt అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు.. కసి ద్వేషం పనికి రాదు.. biased nature pavan పక్కన పెట్టటం లేదు..

  • @someshchukka6045
    @someshchukka6045 5 годин тому +68

    నమస్తే కళ్యాణ్ అన్న❤....జరిగింది చాలా భాదాకరం.....కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారూ చెప్పిన మాటలు చాలా స్ఫూర్తి దాయకం..... ముందు ముందు ఇలా జరక్కుండా ఉండలని కోరుకుంటున్న🙏🙏🙏

    • @appalarajubattina696
      @appalarajubattina696 3 години тому

      కాదు కాదు సార్,
      45 ఏళ్ల రాజకీయ అనుభవం గల ఇండస్ట్రీ నుంచి నేర్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని కోసం ప్రజలు బలిదానాలు అవుతున్నారు. ఇంకెన్ని బలిదానాలు చేస్తారో ఈ ఐదేళ్ల పాలనలో. మొన్న తిరుపతి లడ్డులో కల్తీ అన్నారు. దాని కోసం ప్రాయశ్చిత్త దీక్ష కోసం గుడిమెట్ల కడిగారు. డ్రెస్ కోడ్ కట్టారు. నేడు ఏ దీక్ష చేస్తారు సార్. ఏ మెట్లు కడుగుతారు. ఏ డ్రెస్ కోడ్ వేస్తారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏముంది. వీళ్ళు చేసే అసత్య ప్రచారాలు వల్లే ఈ ఉదంతాలు ఈ అపచారాలు జరుగుతున్నాయి. దేవుడిపై తప్పుడు నిందలు వేసి కాలం గడిపేద్దాం అంటే కుదరదు. దేవుడు క్షమించడు అని నిరూపణ అవుతుంది. అది నేడు మనం కళ్ళారా చూస్తున్నాం. దానికి మనం చింతించే దేమిటంటే ప్రజల బలిదానాలు అవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో తెలుగులో మాట్లాడి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. ఇదేం పద్ధతి సార్. వీరు తెలుగు కోరుకుంటున్నప్పుడు తెలుగులోనే సంపూర్తిగా మాట్లాడాలి కదా. కప్పి పుచ్చుకోనే ధరణిలో ఇంగ్లీషులో మాట్లాడడం ఏమిటి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు సార్.
      చివరగా నాది ఒక మాట ప్రజలు ఏమి ఎర్రివాళ్ళు కాదు సార్. అన్ని గమనిస్తున్నారు.

    • @KoradaMadhav
      @KoradaMadhav 3 години тому

      40 years experience
      Eppudu cheyali dhiksha cheyali

  • @rajasekharkollapu3645
    @rajasekharkollapu3645 35 хвилин тому +1

    Comedian ra babu DCM. Sankara dilip 🤣

  • @ravikotireddysomu1912
    @ravikotireddysomu1912 4 години тому +26

    ఏమి బాధ్యత తీసుకున్నారు కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు prove కాకుండానే ఒకరి మీద నింద వెయ్యటం అదేనా సనాతన బోర్డు ఆఅ ఏమి చెప్తారండి మీరు,

    • @torchbearerkiran1051
      @torchbearerkiran1051 3 години тому +4

      Reddy Reddy reddy

    • @ravikotireddysomu1912
      @ravikotireddysomu1912 3 години тому

      @@torchbearerkiran1051 truth ki reddy, chowdary, naidu emi undadhu
      1.30000 మంది అమ్మాయిలు miss ayyaru ga ekkada andi meeru tisukoni randi.
      2.sugali preeti case emaindi sir
      3.పాపం వాలంటీర్స్ ఏమి పాపం చేసారు 5000 జీతన్ని 10000 చేస్తాము అన్నారు.
      అసలు job ఈ లేకుండా పోయారు పాపం రా కళ్ళు అర్పకుండ అబద్దాలు ఎలా చెప్తారు. ఇది కూడా రెడ్డి అంటే మేము ఏమి చేయలేము సార్.

    • @cloudwarrior2097
      @cloudwarrior2097 2 години тому

      nenu reddy- nuvu reddy

  • @suryak4224
    @suryak4224 4 години тому +40

    సోది వద్దు.... అన్ని తిరుమల మెట్లు కడగాల్సిందే 🙏

  • @satishanthro
    @satishanthro 4 години тому +7

    Accountability అంటే ఇది పాలసీ కాదు బ్రో. Lives of innocent people are gone forever.

    • @BasheerAhammed-c3j
      @BasheerAhammed-c3j 4 години тому

      Accountability ante policy kadu correctey..kani jarigina ghatana patla police viphalyaniki ayana kshamapana cheppadam, Ila inkokasari jaragakunda charyalu teesukovadam, aa kutumbalani adhukovatam tappa Inkem cheyagalaru evarina.

    • @PeoplesVoice97
      @PeoplesVoice97 4 години тому +1

      ​@@BasheerAhammed-c3j ante kshamapana chebithe poyina vallu vasthara me dabba kottukovadam kosam bakthula pranalu reason ga chesukokandi 2 officers ni suspend chesi chethulu dulupukovadam kadhu TTD chairman resign cheyyali asali devudi meda bakthi society medha gouravam leni vadini chairman cheyyadam antooo

    • @sasankkick4316
      @sasankkick4316 4 години тому

      ​@@BasheerAhammed-c3j meeru anni nammesaara? Intha amayakamga Ela untunaarandi 😂😂

    • @universalentertainment6460
      @universalentertainment6460 4 години тому

      @@PeoplesVoice97Jarigindhi thappe Brother, govt kuda oppukunnaru… investigation chesi vallu action thesukuntaru…
      Milaga vallu oka conclusion ki raleru

  • @ashishreddyayyagari40
    @ashishreddyayyagari40 4 години тому +7

    Jai jagananna ❤

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 Годину тому +1

    పవన్ కళ్యాణ్ గ్రేట్

  • @balukrishnas3673
    @balukrishnas3673 2 години тому +10

    చేతకాని ఎదవలు అని అపుడు మాట్లాడిన కళ్యాణ్ అన్న ఇపుడు ఎంత మృదువు గా వివరిస్తున్నారో కదా

  • @guruprasad4903
    @guruprasad4903 17 хвилин тому

    Tqu anna malli nv vachavu

  • @jeshuviews
    @jeshuviews 2 години тому

    Good analysis and pk lanti leader ap ki chala important.. TTD chairman should resign immediately

  • @aaryanaaryan6990
    @aaryanaaryan6990 Годину тому

    We agree with you about accountability.....is saying sorry ok.....why this solution is not applicable to everyone...

  • @venkatsrinivas1138
    @venkatsrinivas1138 Годину тому +1

    Great leader Pawan Kalyan

  • @AmuNeridimelli
    @AmuNeridimelli Годину тому

    పిఠాపురం ఉప్పాడలో బీచ్ గోడ కట్టించండి

  • @truthone-n9k
    @truthone-n9k 5 годин тому +28

    ఈ చిన్న గ్రూప్ నే మేనేజ్ చేయలేకపోయారు .. కరోనా టైం లో వుండి వుంటే ..దేవుడా..

    • @Entertainment-np4lu
      @Entertainment-np4lu 4 години тому

      Jaffa crowd management different me anna annamaya dist lo water realse chyakunda konni village kottuku poyayi pranalu kolpoyaru adi manage chya lekapoyada corona central support and people fear nuvvu special ga em chyakka ledu anni state's lo central maximum chusukundi akkade ga mask lu levu anni cheppina doctor ni picchi vadini chesi champesaru

    • @jyothsnak6438
      @jyothsnak6438 4 години тому +3

      అయితే కరోనా టైమ్ జరిగిన చావులకు..... జగనే బాధ్యుడా😂. మంచిది.

    • @Entertainment-np4lu
      @Entertainment-np4lu 4 години тому

      @jyothsnak6438 vellu mararu bro eppudu ee kadu eppudu temple daggara situations elane untayi mana kanna pakka vadiki ekkada mundu ticket dorukuthundi ani manaki miss ayipothundi ani oka confusion Create avuthundi concern department's ni mistakes jarigayi action thesukuntaru

    • @truthone-n9k
      @truthone-n9k 4 години тому +3

      @jyothsnak6438 సెంట్రల్ govt ap ni best ga service చేశారు ఆ టైం లో అని చెప్పింది..ఇప్పుడీ నీ ఎమోజీ ..

    • @Entertainment-np4lu
      @Entertainment-np4lu 4 години тому +1

      @truthone-n9k hahaha chusam entha best oo brother mask levu hospital anna doctor ni picchi vadini chesi chanipoye la chesaru andharu chusaru central funds, central equipment and central provide all ap lo ekkava impact avvaledu lekapothe hands up chese vadu malli central control ki velledi

  • @jayakumar-uh4nl
    @jayakumar-uh4nl 4 години тому +4

    Adey jagan governament lo jarigi vunte nuvvu ilane matladevaadiva sir avakaasavaadi sir nuvvu

  • @sureshvaddy137
    @sureshvaddy137 2 години тому

    Yes...I agree with PK as what he said yesterday. It is there in every common man 's mind. But unfortunately TTD is ignoring and they always take care about VIPs like slaves. Not sure why IAS is deputing in TTD management whereas they can handle this. The present government has to think about this seriously.

  • @Andhrapradeshghj
    @Andhrapradeshghj 2 години тому

    Good accountable leader Jai janasenani

  • @Vinaykumar-284
    @Vinaykumar-284 33 хвилини тому

    బాధ్యత తీసుకుంటా అని చెప్పి క్షమాపణ లు కోరితే అయిపోతోందా
    బాధ్యత తీసుకుంటే బాధ్యత గా రాజీనామా చెయ్యాలి.
    ఛైర్మన్ కి ముందే తెలుసు అంట అయిన కానీ ప్రాణాలు పోయేలా చేశారు..
    ఏదైనా రాజీనామా చేస్తే చైర్మన్ చెయ్యాలి..

  • @naidusubbarao4089
    @naidusubbarao4089 5 годин тому +5

    Great pavan kalyan garu

  • @jerripothularaju9065
    @jerripothularaju9065 50 хвилин тому +4

    ప్రజలలోకి వచ్చి వారి మధ్యన ఏ రాజకీయ నాయకుడు అయిన క్షమాపణ చెప్పాడా అందుకే పవన్ కళ్యాణ్ నేచురల్ నాయకుడు

  • @shaikazeem7166
    @shaikazeem7166 4 години тому +3

    Hatsaf

  • @nagasiva3455
    @nagasiva3455 3 години тому +1

    This is taking oneside bayya

  • @gbfcyksp
    @gbfcyksp Хвилина тому

    That is not acceptable TTD Chairman & EO should take proper responsibility. They just Covering their Mistakes.

  • @vamsikrishna1997
    @vamsikrishna1997 5 годин тому +12

    Kalyan Anna...meeru malla Mana party lo active ga undandi Anna... During election background lo em jarigindo teliyadu...but manam Andaram korukundi Janasena Victory... So please be active in party activities Anna...Jai Jana Sena..

    • @TechFarmersuresh
      @TechFarmersuresh 3 години тому +1

      గుడి మెట్లు kadigesadu uppudu chairman tesi dobbochu kada

  • @srinivasreddy-uk3nc
    @srinivasreddy-uk3nc 4 години тому +4

    Jai Janasena ❤❤❤

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp 2 години тому

    గోశాలల కోసం అసలు ప్రయత్నం చేయటం లేదు.. హిందూ ధర్మానికి goshalalu స్టార్ట్ చేస్తే అప్పుడు నమ్మగలం

  • @Jsr-l4q
    @Jsr-l4q 4 години тому +11

    ఎన్ని సార్లు ప్రజల్ని క్షమాపణ అడుగుతావు తప్పు మీద తప్పు ప్రభుత్వం చెయ్యటం మళ్ళీ క్షమాపణ 🤣🤣🤣🤣🤣🙏🏾

    • @manamsuneetha6397
      @manamsuneetha6397 4 години тому +5

      Jagan ayite asalu bayatike radu kadara

    • @Siddu1985
      @Siddu1985 4 години тому +3

      ​@@manamsuneetha6397 సునీత గారు ఈ ప్రభుత్వం లో జరిగినన్ని పెద్ద తప్పులు వైసిపి ప్రభుత్వంలో జరగలేదు...

    • @manamsuneetha6397
      @manamsuneetha6397 4 години тому

      @@Siddu1985 meeru heartfelt ga cheppandi

    • @skthoughts8263
      @skthoughts8263 4 години тому

      వైసిపి టైం జరిగిన దానికి appudu ayina sorry cheppara cover chesara😂😂😂 endhuku bro

    • @Siddu1985
      @Siddu1985 3 години тому

      @@skthoughts8263 నిన్న జరిగింది తిరుపతి చరిత్రలో ఎన్నడూ జరగని పెద్ద తప్పు, కాబట్టి దేవుడి పైవున్న భయంతో sorry చెప్పాల్సి వచ్చింది, అతడు చెప్పడానికి ఇష్టపడక పోయినాగాని భగవంతుడు sorry చెప్పిస్తాడు, ఇదంతా లడ్డు ఇష్యూని కావాలని రాజకీయం చేసిన కర్మ ఫలితంగా జరిగింది....

  • @bvinod1809
    @bvinod1809 Годину тому +5

    తప్పు ఎలా జరిగిందో విశ్లేశాకుండా పావలా డప్పు ఎందుకు...

  • @angelaallen6135
    @angelaallen6135 4 години тому +1

    Sir..
    Please accept it is govts failure. We appreciate dy. CM later.

    • @skthoughts8263
      @skthoughts8263 4 години тому +1

      Already ade జరిగింది గా

  • @kirant8276
    @kirant8276 Годину тому

    Promise on your children , if it happend on jagan govt whether u and pk will react on same way. Manasakshi undali sir...

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 Годину тому

    టిడిపి సమీక్షలో ఎందుకు లేరు

  • @nareshbabuvij
    @nareshbabuvij 4 години тому +5

    Enti sir e sodi????
    Political accountability laga ledu, case intensity taggencheduku sorry cheppinattu vundi.
    Why DCM sorry chepadam???? Where is action??? Pettina case lu kuda chudandi.
    It's totally failure of govt and TTD.
    DCM has no role, but sorry chepi public attention tagginchi tappu chesina valanu kapadinattu vundi tappa vare emi ledu

  • @murthyolety5928
    @murthyolety5928 58 хвилин тому +1

    Dress mahima

  • @J_vijay7
    @J_vijay7 Годину тому +2

    విశ్లేషించడంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే అది సరైన విశ్లేషణ అనిపించుకోదు అది కేవలం మీ అభిప్రాయాలను నిజమని నిరూపించుకోవడానికి మీరు పడే తాపత్రయం లాగా ఉంది.

  • @shaikimran5913
    @shaikimran5913 4 години тому +2

    Over action 😂😂😂😂

  • @Ramu-Ch
    @Ramu-Ch 4 години тому +2

    Jai Janasena Jai Hind Jai Bharat

  • @perabattulasuribabu4384
    @perabattulasuribabu4384 5 годин тому +5

    ❤❤

  • @kumbanageshwarrao4843
    @kumbanageshwarrao4843 5 годин тому +28

    పవన్ కళ్యాణ్ గారు ప్రజా నాయకుడు కాదు ప్రజా సేవకుడు

    • @swa1063
      @swa1063 5 годин тому +7

      Avuna ??

    • @madhubabu3365
      @madhubabu3365 5 годин тому +9

      భజన మీరు మారరు రా ఇంకా 😴😴😴

    • @srikanth1806
      @srikanth1806 5 годин тому +10

      Mari missing 33000 women ekkada nageswar raooo?

    • @sandeepkls22
      @sandeepkls22 4 години тому +10

      అపార బానిస

    • @mutahhar3310
      @mutahhar3310 4 години тому +6

      Kaapu va nuvvu bhajana chestunnav

  • @ushadripathi1687
    @ushadripathi1687 4 години тому +16

    That is Pavan Kalyan
    Jai janasena ✊

  • @kameshavasarala9160
    @kameshavasarala9160 2 години тому

    Super sir, pk garu chala baga respond ayyaru, but who is he to respond, cm is there and respect minister is there why he respond ?

  • @srinivasuachanta5735
    @srinivasuachanta5735 4 години тому +9

    Super sir jai janasena ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gopika123100
    @gopika123100 3 години тому

    sorry kaadu bro manam korukovalasindi.. he is DCM. he has every right to take action on real culprits. But he is appoloziging and smartly moving away. adhikarulani balipasuvulanu chesthunnaru CBN.

  • @ManojKumar-ig4fy
    @ManojKumar-ig4fy 5 хвилин тому

    Case pattandi sir

  • @RameshB.17
    @RameshB.17 4 години тому

    Pawan Kalyan garu yesterday matladi undavachu kani TTD board members dani kosam already works start chesaru.. incident lo communication Gap, Officers ki , board members ki Gap, Alert chesina officers negligence valla incident Jarigindi...

  • @chinnidondapati.
    @chinnidondapati. 4 години тому +1

    You always power star side ....Anna no need see ... Analysis....We know you ....

  • @jaiandhra7437
    @jaiandhra7437 4 години тому +5

    ఎవరు అడిగారు మాస్టారు ... ఎవరు అడిగారు మిమ్మల్ని .
    పక్క రాష్ట్రం లో ఉంటూ అక్కడ టాక్స్ లు కడుతూ .. మా ఆంధ్ర విషయాలు గురించి.

  • @vippartis
    @vippartis 55 хвилин тому

    How money posts are left vacant in police department for long time? Is the TTD and Govt is ready to modify and create new infrastructure for the comfort of pilgrims such as sheds, seating arrangement, drinking water arrangement etc. when VIP visits are allowed even to a film stars, item song dancer and anchor, why there are no safe guards for common priligrims.

  • @dabbiruramakanth941
    @dabbiruramakanth941 59 хвилин тому

    Pk ni Bakra ni చేశారు. Support chesina varu kuda bakra అవుతారు. Cbn , TTD chairman cheppali. Resign చేయాలి.

  • @kumarrajanamburi3182
    @kumarrajanamburi3182 3 години тому

    But jarigina sangatana chusi .. first mantri padhaviki resignation chesthe baguntundhi.. next valla kosam nilapadathe saripothundhi.. just mana dy cm kuda just sorry avariki use vundhi

  • @MLaxmaiah-sv7jp
    @MLaxmaiah-sv7jp 2 години тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seetalarao3768
    @seetalarao3768 3 години тому +1

    👍👏👏💐💐💐🙏🙏

  • @ZenyattaAce
    @ZenyattaAce Годину тому

    Ani modala dramalu JUSTICE FOR ALLU ARJUN

  • @SrinivasBodireddi-be5yo
    @SrinivasBodireddi-be5yo 4 години тому +1

    Jai janasena jai dileep anna

  • @Upendra_Farmer_Channel
    @Upendra_Farmer_Channel 2 години тому

    Eppudu deekha cheyali, tirumala 3600 steps kadagaali pawan gaaru

  • @muralikrishna766
    @muralikrishna766 3 години тому

    Anna please remove compleatly police dept. Heads ... Bring some good police bossess from other state like chaitanya IAS

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 4 години тому +1

    😢VerySadAnna

  • @Siddu1985
    @Siddu1985 3 години тому +3

    దిలీప్ sir, నిజమైన అకౌంటబిలిటీ అంటే జరిగిన తప్పుకు sorry చెప్పడం కాదు, గత వైసిపి ప్రభుత్వంలో టీటీడీ వాళ్ళు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలకంటే మెరుగ్గా ఇప్పుడున్న ప్రభుత్వం భక్తులకు వైకుంఠ ఏకాదశికి ఇంకా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి చూపించినట్లయితే అప్పుడు మాత్రమే నిజమైన అకౌంటబిలిటీ అవుతుంది, కానీ ఇక్కడ మంచి జరక్కపోగ తిరుపతి చరిత్రలో ఎప్పుడూ జరగని తొక్కిసలాటలో ప్రాణ నష్టం జరిగింది , ఈ సంఘటనకు ప్రభుత్వం తరుపున sorry చెప్పడం అకౌంటబిలిటీ కాదు... Sorry చెప్పడం తప్పు కాదు కానీ అకౌంటబిలిటీ మాత్రం కాదు....

    • @gbfcyksp
      @gbfcyksp 5 хвилин тому

      YES this is exactly right.

    • @gbfcyksp
      @gbfcyksp 4 хвилини тому

      Not accountability covering the Mistake.

  • @yourbreathismywine5398
    @yourbreathismywine5398 Годину тому

    Fans be like- emiendi anna nelo aa fire edi anna..ninnu andaru enduku biased ani enduku antarooo malli malli prove chestunnav anna .... 🤣🤣

  • @ravindrareddy187
    @ravindrareddy187 2 години тому

    Meeru...malli maripoyaru sir. Thappu jarigina bale cover chestunnar sir.

  • @ramakrishna-il7kj
    @ramakrishna-il7kj 4 години тому +6

    TTD and ap govt responsible. Don't blame previous govt.

  • @KashiPspk-tz1ns
    @KashiPspk-tz1ns 3 години тому +5

    చాలా బాగా చెప్పారు అన్న చాలా థాంక్స్ జై జనసేన

  • @vvsekhar1
    @vvsekhar1 4 години тому

    You lost your credibility so many times by changing support as you want, not based on justice.

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 5 годин тому +7

    Long live pawan ji.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Годину тому

    మీరు ప్రభుత్వం కు అనుకూలముగా మాట్లాడుతున్నారు

  • @gv3865
    @gv3865 2 години тому

    పవన్ చేసింది బాధ్యత గాదు. ప్రభుత్వం లో చీలిక .

  • @alr828
    @alr828 Годину тому

    With reference to Prajashakti news 50 Janasena party related persons were allowed by police due to undue pressure by a leader, through main gate in the front line when many common people were waiting for hours together. Please verify the facts and make a video on that

  • @visweswararaonekkanti3509
    @visweswararaonekkanti3509 3 години тому

    హలో కళ్యాణ్ దిలీప్ గారు చాలా సంతోషం మీరు మాట్లాడింది అయితే పొలిటికల్ ల ఎయిర్టెల్ అందరూ కూడా స్పందించారు వచ్చినాడు అందరూ అలాగని నేను పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టలేదు తక్కువ చేయటం లేదు మీరు మాత్రం అతిగా స్పందిస్తున్నారు అది అది బాగోలేదు రాజకీయ నాయకుడే కాదు ప్రైవేట్ పీపుల్ కాదు అందరూ బాధపడుతున్నారు జరిగిందానికి

  • @RajeshchintaRajesh
    @RajeshchintaRajesh 5 годин тому +9

    Jai janasena jai pavan ✊✊✊✊✊

  • @naveennakka612
    @naveennakka612 3 години тому

    Ippudu Venkateswara swamy ni arrest chestara sir uuuuuu

  • @ravindrareddy187
    @ravindrareddy187 2 години тому

    Statements varake Swamy....chetallo chupadam ledu....unbais ga analyze cheyali...

  • @tszuber2349
    @tszuber2349 3 години тому

    Seaze the Ship That's all' 😂😂😂Yerri Pooku

  • @JGFarms27
    @JGFarms27 3 години тому +8

    లడ్డూలో ఏదో కలిపారు అని అబద్ధాలు వాగితే దానిని కూడా పొగుడుతున్న నిన్ను చూస్తే జాలేస్తుంది. బయాస్డ్ విశ్లేషణ మాకు అక్కర్లేదు

  • @sagaradavelli5884
    @sagaradavelli5884 3 години тому

    ఏం కాదులే అన్న అన్నగారు దీక్ష చేస్తాడు

  • @kumarrajanamburi3182
    @kumarrajanamburi3182 2 години тому

    communication gap andhuku vundhi ...appudu leni vindham ga .. miru cheppali sunakara garu.. laddu visyam lo kuda miru confusion chesaru

  • @raghavendrakumar100
    @raghavendrakumar100 5 годин тому +1

    You are looking handsome in this video bro