కుండ బద్దలు కొట్టేసిన సేనాని.. Telakapalli Reaction On Pawan Comments

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 26

  • @swamy2986
    @swamy2986 15 днів тому +7

    తిరుపతి ఘటనపై పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు పూర్తిగా బాధ్యతాయుతం.డిప్యూటీ సీఎం గానే కాకుండా, జనం మెచ్చిన నాయకుడిగా మానవీయ కోణంలో స్పందించిన తీరు అద్భుతం. ప్రభుత్వ కోణంలోనే కాక ప్రజల కోణంలో కూడా ఆలోచించి, ఉన్నది ఉన్నట్టు కుండలుబద్దలు కొడుతూ ధర్మం, సత్యం వైపు నిలబడడం అభినందనీయం.మీపై గౌరవం పెరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారు. LKJHGFCVB

  • @sheshuch4335
    @sheshuch4335 16 днів тому +10

    జై జనసేన 💐💐🙏🙏🙏💐💐

  • @padmarao6083
    @padmarao6083 15 днів тому +3

    Great leader Pawankalyan Garu 🙏

  • @srinivasaraosesham8819
    @srinivasaraosesham8819 16 днів тому +13

    నమస్కారం అండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అనేది ముందుగా చూడకూడదు ప్రభుత్వం తరఫున కూటములో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు దీనికి ముఖ్యమంత్రి గారు ఉండగా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అనే రాజకీయ కోణం తీసుకురాకూడదు ముందర ఇది అందరి బాధ్యత అంతేగాని వ్యవహారాన్ని పీకి పీకి ఇంకో ఇష్యు జర్నలిస్టులు అందరూ అతిగా మాట్లాడి లాయర్లు జడ్జిలు కూడా మాట్లాడరు ఈ విధంగా ప్రక్క దోవ పట్టిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఉపముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రభుత్వ పరంగానే చూడాలి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత లేదంటారా లేదా మాట్లాడకూడదు అంటారా ఒకే పార్టీ అయితే మాట్లాడరు కూటమి కాబట్టి వేరే పార్టీ కూడా బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడతారు జర్నలిస్టులు అందరూ చిన్న విషయం ఇది తెలుసుకోవలసింది ధన్యవాదములు

  • @VijayraoGangavarapu
    @VijayraoGangavarapu 16 днів тому +6

    Right sir.

  • @dhyananubhav2955
    @dhyananubhav2955 16 днів тому +11

    కరెక్ట్ 💕

  • @dasanv7016
    @dasanv7016 15 днів тому +5

    Well analyzed. It was unfortunate incident in Tripathi. Pawan's leadership is kind of dream come true for common people who likes accountability in politics.

  • @rajapinnamaneni9782
    @rajapinnamaneni9782 15 днів тому +2

    Keep it up Ravi garu

  • @RavindraSakkuru
    @RavindraSakkuru 15 днів тому +2

    అందరికీ నమస్కారం అండి అసలు తిరుమల లో జరిగిన సంఘటన గురించి ఇప్పటివరకు అందరూ మాట్లాడారు ప్రభుత్వం బిఆర్ నాయుడు గారిని చైర్మన్గా ఏ పద్ధతిలో నియమించింది ఆయన ప్రెస్మీట్లో కూడా మాట్లాడే విధానం ఆయన ఫేస్ లో కనపడే ఫీలింగ్స్ చాలా డల్ గా మాట్లాడుతున్నాడు అసలు చైర్మన్గా ఆయన పనికిరాడు ఎందుకంటే ఒక మీడియా సంస్థను నడిపిన అంత తేలిక కాదు టీటీడీ దేవస్థానం వివరాలు చూడటానికి ఎంతో అనుభవం ఉండాలి కాబట్టి ఇకనైనా అనుభవం ఉన్న భక్తి భావం ఉన్న కోటికి లేకపోయినా బ్రహ్మాండ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పడిగాపులు పడే పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని చైర్మన్గా నిర్మించండి అంతేకానీ విఐపి ల కోసం పనిచేసే చైర్మన్ మనకొద్దు

  • @Qsuramanasaanvi
    @Qsuramanasaanvi 15 днів тому +3

    Me visheleshana bagundhi ,meru padina pata me voice chala bagundhi

  • @sankarsanapathi6889
    @sankarsanapathi6889 8 днів тому

    Super pawan ji

  • @D.s.vali3
    @D.s.vali3 16 днів тому +6

    ఏ గుడి ఐనా పదవి/పరపతి లేని వారిని పట్టించుకోరు
    వీఐపీలు ,నాయకులకు పూజారులు బయటికి వచ్చి దండలేసి దేవుని దగ్గరికి ఊరేగింపుగా తీసుకుపోయి దర్శనం ఇప్పించి ప్రసాదం పెట్టీ పంపుతున్నారు. పైసలు ఎక్కువ కట్టినొల్లకు స్పెషల్ దర్శనాలు ఇదేమన్నా వ్యాపారమా
    సాధారణ భక్తులను ఎవరు ఎక్కడ పట్టించు కుంటున్నారు
    అసలు దేవుడి దగ్గర పెద్ద, చిన్న ,గొప్ప పేద ఏంటి? ఎవరైన అందరు సమానమే ఒకే దర్శనం ఏర్పాటు చేస్తే మంచిది
    వీఐపీ, స్పెషల్ దర్శనాలు తీసివేయాలి 🙏

    • @gjagan7538
      @gjagan7538 15 днів тому

      Idi tdp prabhutvam lo vanchindi kaadu anaadi ga vastunna akrutyam dhanikulaki rajakeeya naayakulaki darsanam daggarundi cheinchadam

  • @vatturisatyam645
    @vatturisatyam645 15 днів тому +3

    రియల్ లీడర్

  • @Raghavendrakutagulla-qk2si
    @Raghavendrakutagulla-qk2si 15 днів тому +1

    Pawan garu clear cut..

  • @NaniBalla-z5s
    @NaniBalla-z5s 15 днів тому +1

    Jaiyopavan

  • @pradeep-ds6gp
    @pradeep-ds6gp 15 днів тому

    Pawankalyan is right

  • @SVSR9999
    @SVSR9999 14 днів тому

    చాల మంది కూటమి విడిపోవాలని కోరుకుంటున్నారు. కాని అది జరగదు, జరిగినా కూడా YSRCP వచ్చే లబ్ధి ఏమీలేదు. 😂

  • @muralimanohary4342
    @muralimanohary4342 15 днів тому

    తేలికపల్లి కలియుగ నారద మహర్షి

  • @srinusai7381
    @srinusai7381 15 днів тому +1

    Sir please let us know whether CM is correct or DCM is correct on this

    • @bhanumurthyramala1158
      @bhanumurthyramala1158 11 днів тому

      man! use your brain!! . the religeous institution nu ttD admin kabja chesindi

  • @VurrakulaSubbarao-bs2lt
    @VurrakulaSubbarao-bs2lt 16 днів тому +6

    రవిగారు tdp వాళ్ళుతప్పు ఒప్పు కోరు నామోషీ అనుకోట్టారు డైవర్షన్ chestharu👍

  • @BRAAdvocate-iq3wk
    @BRAAdvocate-iq3wk 15 днів тому +1

    137 seats win ayena TDP ki feature lenatlu undi as a lokesh fan anta JSP and PK gare unnaru meru Yekkada me nayakulu Yekkada please save TDP jai Bheem

  • @vijaykumar-ot4ir
    @vijaykumar-ot4ir 16 днів тому +1

    Ravi garu pawan ni abhinandistaru kani adi pawan adugudalaki matram support chaiaru
    Amiena ante communist lam antaru
    Prajalakosam alochinchatam communism kada ?
    Prajalankosam andarni adurkovatam communism kada ?