ప్రో. నాగేశ్వర్ సర్ గారూ .. ఎన్నో విషయాలు తెలుసుకోగలిగె మీరు కాళేశ్వరం గురించి తెలుసులేకపోయారా సార్ ... తెలుసుకుని ఆ లెక్కలు వారిని అడగాల్సిసింది సారు ....కాళేశ్వరం కట్టే సమయంలో ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి వచ్చిననపుడు మీరు దైర్యంగా ప్రశ్నించలేకపోయారా సార్... మీరు ప్రశ్నించడంలో దైర్యం కోల్పోయారనుకుంటాను సారు...
అదే నాకు అర్ధం కాలేదు. మంత్రి చెప్పిన మాటలు కరెక్ట్ అని ఒప్పుకున్నట్లా లేదా ప్రొఫెసర్ కాలేశ్వరం లెక్కలు దగ్గర పెట్టుకోలేదా? అన్నీ లెక్కలు దగ్గర వున్నా అడగలేదా???
నాగేశ్వర్ గారు పదే పదే అడిగినా , మన హుషారు (హరీష్ ) మంత్రి గారు మాట దాటవేశారు కదా , దానికి నాగేశ్వర్ గారి తప్పు ఎలా అవుద్ది. , సంవత్సరం , సంవత్సరం మారుతుంది అనేది జవాబు , SRSB project పారకం కలిపి చెప్పవచ్చు కదా. ఒక సంవత్సరం ఖర్చయినా చెప్పవచ్చు కదా , కనీసం రేంజ్ అయినా చెప్పవచ్చు కదా .చెప్పడం ఇష్టం లేదు , ఎందుకంటె చాలా ఎక్కువని తెలుసు, అందుకని ఉపయోగాలు చెప్పి అక్కడితో ఆపారు. బాబు politicians వారు .
దవలేశ్వరం బ్యారేజ్ కు కూడా కర్చు లాభం నష్టం అని లెక్కలు వేసుకోకుండా dare చేశారు 1.5cr పెడితే రెవెన్యూ రాగా ప్రాజెక్ట్ మిగిలింది...ఇది అంతే నీళ్లకోషం ఎంత అయినా కర్చు చేయవచ్చు
మీరు పెట్టిన ఇంటర్వ్యూ దేనికోసమో మన మంత్రి చెప్పే సమాధానము ఏమిటి అన్ని విషయాలు గురుంచి బాగా మాట్లాడుతారు కానీ ఒహో మీకు కానుకలు అందినవి కదా ప్రశ్నించే గొంతు అలా మూగబోయింది అంటేనే అర్థము అవుతూ ఉంది
Very good project for telangana. Now it is running in good condition. Who said with you about 115000 ? Nearly 80 to 85000.crores ( subject to correction.) This much of water how can we lift ? With buckets and mugs ?.
అన్న నీ మాయ మాటలు ఆపు మీరు సగటున ఏకరనికి 50000 వెలు కర్చుచేస్తున్నరు. కానీ రైతు కి వచ్చేది 30000 వేలు మాత్రమే. కానీ పొలం లో బోర్ వేస్తే 1లక్ష అవ్తుంద కానీ మీరు లక్ష కోట్లు అప్పు చేశారు. మీ కమిషన్ కోసం తప్ప ఉపయోగం ఏమి లేదు.
కాళేశ్వరాన్ని లాభనష్టాలతో గుమస్తా లెక్కలు వేయకూడదు నీళ్ళు వెలకట్టలేని సంపద నీళ్ళులేకుండా ఏ అభివృద్దిజరగదు కొందరు రాజకీయ నాయకులు కాళేశ్వరంలోని మోటార్లు అన్ని 365 నడుస్తాయి అనుకుంటున్నారు కాని వారి ఆలోచన తప్పు వర్షాలు బాగా మోటార్లు నడవవు ఎప్పుడైనా వరుసగా రెండుమూడు సంవత్సరాలు వానలు లేకపోతేనే అప్పుడు నడుస్తాయి దీనివల్ల కరంటు బిల్లు ఎక్కువ అవుతుందనే అనుమానం లేదు ముందుజాగ్రత్త చర్యగా ఇన్ని మోటార్లు ఏర్పాటు చేశారని గుర్తుపెట్టుకోవాలి
కాలేశ్వరం ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ ఈ సంవత్సరం పంపులు నడపలేదు కాలేశ్వరం నీళ్లు వాడలేదు అయినా కూడా ఎల్లంపల్లి నుండి పై భాగంలో అన్ని నింపుతా ఉన్నారు అంటే దీని అర్థం ఎన్ని నీళ్లు పైకి ఎక్కించారో వై నుండి వరద వస్తే మళ్లీ కిందికి అన్ని నీళ్లను పంపించారు గోదావరిలో ఇది ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు చేసి చివరికి కూలిపోయిన కూడా ఇంకా మారే గొప్ప అంటున్నారు అంటే వీళ్లంతా మూర్ఖులు ఇక లేరు
ఎవరైనా అడిగిన దానికి జవాబు చెపుతాడు అతన్ని అడగకుండానే మొత్తం నువ్వే ఉరుకుందు పోతే ఒక ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంది అది చెప్పమంటే నేను ఇది కట్టిన నేను ఎమ్మెల్యే గా ఉన్న అరె నువ్వు మంత్రి ఎప్పుడు ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయినా ఒక కాంగ్రెస్ పార్టీలోనే మీ పదవులు ఆకాంక్ష ఏందో అందరికీ తెలుసు
@@kk12181కాళేశ్వరం కట్టినప్పటి నుండి నేటి వరకు లిఫ్ట్ చేసిన నీళ్ళు 160 TMC లు మాత్రమే. అంటే సంవత్సానికి 40 TMC మాత్రమే. వాటి ద్వారా పండే పంట 4 లక్షల ఎక్రాలు మాత్రమే. SRSP కింద 16 లక్షలు, నాగార్జున సాగర్ కింద 9 లక్షలు, భీమా, నెత్తెంపడు, కల్వకుర్టీ ,జూరాల కింద 6 లక్షలు, నిజాం సాగర్, మంజీరా, LMD కింద 6 లక్షలు, మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్ కింద 4 లక్షలు మొత్తం గత ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల కింద 41 లక్షల ఎకరాలు పంట పండింది. ఇంకా 25 లక్షల బోర్ వెల్ కింద 25 లక్షల ఎకరాలు వరి పంట పండింది.
Yes, the kaleshwaram project is very much useful when drought occurs especially. Don't politise the political leaders No doubt these types of projects are required.
😂😂good joke are you a engineer if yes go and look at the reservoir foundations , do you know how much you need to spend again on this projects to rebuild dumbbfellows . Waste of money and time
If a person invested rs.100 crores and get profit of rs.one lakh. Weather he is a good business man. Same as kaleswararam . Out of five years one year got less water.
కాళేశ్వరం తోపు ప్రాజెక్టు అని చెప్పే వాళ్లు దీనికి సమాధానం చెప్పండీ. కాళేశ్వరం లో నీళ్ళు ఉంటే ఎండాకాలం లో నీళ్ళు ఎత్తి పోసి పైన ఉన్న SRSP, మిడ్ మానేరు, LMD ని ఏందుకు నింపడం లేదు. రైతులు వర్షాలు పడే వరకు ఎదురు చూసే కన్నా June జూన్ మొదటి వారంలో నీళ్ళు ఇస్తే సకాలంలో వరి పంట పండుతుంది కదా మరి ఏందుకు కాళేశ్వరం నీళ్ళు ఎండాకాలం లో ఎత్తి పోయడం లేదు...? ఉందా సమాధానం మీ దేగ్గెర..?
Telangana ఉద్యమంలో కాంట్రాక్ట్,outsourcing అనే పదం ఉండదు అని మాట్లాడిన నువ్వు ఇప్పటికీ ఎందుకు ఆ విధానంలో ఎందుకు recruitment చేస్తున్నారు... ఈ బ్రోకర్ మాటలు అపుకుంటే మంచిది
Water mida entha karchu pettina thakuv e . Itla chillar lekkalu eyatam chana thappu. According to UN there are chances of water wars in the next 50 to 100 years. Ippatki e British Columbia province lo glacier lu karigipovatam, water reservoirs aduguku cheratam start ayyindi. What KCR did is 100 percent correct. the pillars got damaged , which is not abnormal and can be FIXED
డ్రాట్ ఉన్నప్పుడు ప్రాణాహిత లో నీళ్ళు ఎక్కడనుండి వస్థాయి..? వర్షాలు పడితేనే ప్రాంచిటలో అయినా గోదావరి లోనైనా నీళ్ళు వచ్చేది. జులై 1 వరకు వర్షాలు లేక ప్రాణాహితాలో నీళ్లు 500 cuesec కూడా రాలేదు. అంటే నెలకు ఒక్క TMC నీళ్ళు కూడా లేవు మరి. అది కాళేశ్వరం కథ.
Harish Rao is not allowing the anchor to put his question. He is telling what ever he wants to tell. There is no debate. What is the fun? The anchor is keeping silent. That shows the person who answers is well aware of the fraud or non viability of the project. So he never allows to put problem.
క ాళేశ్వరం కట్టినప్పటి నుండి నేటి వరకు లిఫ్ట్ చేసిన నీళ్ళు 160 TMC లు మాత్రమే. అంటే సంవత్సానికి 40 TMC మాత్రమే. వాటి ద్వారా పండే పంట 4 లక్షల ఎక్రాలు మాత్రమే. SRSP కింద 16 లక్షలు, నాగార్జున సాగర్ కింద 9 లక్షలు, భీమా, నెత్తెంపడు, కల్వకుర్టీ ,జూరాల కింద 6 లక్షలు, నిజాం సాగర్, మంజీరా, LMD కింద 6 లక్షలు, మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్ కింద 4 లక్షలు మొత్తం గత ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల కింద 41 లక్షల ఎకరాలు పంట పండింది. ఇంకా 25 లక్షల బోర్ వెల్ కింద 25 లక్షల ఎకరాలు వరి పంట పండింది. కాళేశ్వరం అనేది పెద్ద ఫైలయర్ ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్టు. దాన్ని ద్వారా నష్టమే గాని లాభం లేదు.
మరి సారీ స్పీక్ కట్టింది ఎవరు రా ప్రతి సంవత్సరము మెయింటినెన్స్ కాలేశ్వరం విషయంలో కరెంటు ఖర్చు మోటార్ల ఖర్చు 50 వేల కోట్ల ఖర్చు అంటే మాటలా చెత్త ప్రాజెక్టు కట్టి సిగ్గు లేకుండా
కాళేశ్వరం ప్రాజెక్ట్ నీ 35 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేస్తా మని చెప్పి, ఇప్ప్పటికీ లక్ష 65 వేల కోట్ల ప్రజా ధనం ఖర్చు పెట్టి అందులో లక్ష ౩౦వేలకోట్ల ని దోచుకున్న దొంగల ముఠా ఎవరు? కాళేశ్వరం మోటర్ లు మునిగే డిజైన్ చేసి 1500 వందల కోట్ల ప్రజా ధనం వృధా చేసిన మహనీయుడు ఎవరు?
Oka water tank cost 600rs..oka ekaraki enni water kavali.3months ki..meeru antunna 57000 lo vastaya..okapudu 300feet bore vesina water leni paristhiti..ade karuvu vasthe tagadaniki 20L ki 10rs to 30rs ..water ki lekka kadithe project viluva chala takkuva.. andulo current bill viluva entho meere telusukondi.. project scam jarigindi ante ok kani project matram waste kadu.
ఒక ఎకరానికి ఎంతి ఖర్చు అవుతుంది, దానికి సూటిగా సమాధానం చెప్పు హరీశ్ రావు గారు, అది వదిలి సోది ఎందుకు, వరి సాగు పెరిగింది. దాని విలువ ఎంత దానికి అయ్యే ఖర్చు ఎంత అది చెప్పవు, పోనీ మీ చేతికి వచ్చిన సొమ్మ ఎంత అదీ చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుద్వరా ప్రభుత్వ ఖజానా నిండితేనే లాభాలుగా చూడటం తప్పు ప్రజలు పంటల ద్వరా ఆర్థికంగా అభివృద్ది చెందితె అది రాష్ట్రానికి ,దేశానికి ఎంతో మేలు
కరెక్ట్ గా చెప్పావు కాలేశ్వరం అవసరం లేదు ఇంకా ఏది అవసరం లేదు ఎల్లంపల్లి అవసరం లేదు శ్రీరాంసాగర్ నిండితే మిడ్ మానేరు ఎందుకు వస్తాయి మరి ఎవరు కట్టారు శ్రీరాంసాగర్ ఎవరు కట్టారు మిడ్ మానేరు ఎవరు పెట్టారు లోయర్ మానేరు ఎవరు కట్టారు ఎల్లంపల్లి ఎవరు కట్టారు అందుకే చాలా తప్పు మీరు చేసేది
@@daydreamers710 project gurinichi purthiga telusuko brother lifting eppudu cheyaru srsp ki full water vasthe gravity canal tho water mid maner ki vasthavi akkadi nundi two times lift chesthe saripothadhi .
Most of the irrigation projects have been built during Congress rule only.Kaleshwaram the ATM of KCR has been completely drowned and not in use. Ridiculous that Nageshwar has interviewed Kalvakuntla Harish Rao inspire of knowing how much corruption has been done in Kaleshwaram
Viable gurinchi adagadam lo ardam ledu...bahula prayojanalu chudali..laksha kotlu petti 5 years lo kattadam great..daani valla ayakattu labdi pondina polalu minimum 30 lac acres vuntayi..avi inthaka mundu 2 r 3 lacs ammevi ippudu minimum 10 lakhs ammutunnayi..antey dadapu akkadey dadapu laksha kotla aasthi perigindi...alagey gorrelu, barrelu, chepala sampada tadwara manushulaku panulu..ilantivi enno caliculate cheyali..vatini gurthinchakunda only viable adagadam question cheyadam meaningless..even jayaprakash narayana lanti varu kuda ee project ardam chesukokapovadam i am feeling very bad...kcr planned as per situations before 2014...but corona valana pollution taggi world wide rains kuravadam valana ee project viluva telvadam ledu..drought situation lo deeni viluva telustundi..technical errors vundochu..daani valani kontha praja sampada vruda ayi vundochu..but if u compare with positives these are negligible....everybody in india should learn about kaleswaram project.
Sir - Should we be factoring in these pointers - Including the tangible benefits, such as increased agricultural productivity and crop diversification, is crucial. These benefits lead to higher crop yields, improved food security, and reduced reliance on erratic rainfall patterns. In the case of Telangana, the implementation of irrigation projects has enabled the development of in-land fisheries, increasing the availability of fish and providing a source of income for local communities. Moreover, the irrigation projects have contributed to a significant increase in the production of oilseeds, which has strengthened the state's agricultural economy and reduced its dependence on imports. Furthermore, the irrigation projects in Telangana have facilitated the herding of sheep and goats, leading to improved livestock productivity. This has created additional livelihood opportunities for farmers and enhanced their income potential. By supporting diverse agricultural activities, the irrigation projects have played a crucial role in rural development, empowering local communities and driving economic growth. In addition to the tangible benefits, the intangible benefits of irrigation projects should not be overlooked. The positive environmental impacts of these projects in Telangana include water conservation efforts. The controlled water supply and efficient use of water resources have contributed to the conservation and sustainable management of water. Moreover, irrigation projects have facilitated land restoration initiatives, promoting soil conservation and reducing erosion, thus enhancing the long-term viability of agricultural lands. The projects have also improved water access for domestic and industrial purposes, positively impacting the quality of life in the region. Reliable water supply for drinking and sanitation needs has improved public health and hygiene. Additionally, increased water availability has supported the growth of industries that rely on water resources, contributing to the overall economic development of the region. Taking all these factors into consideration, it is evident that the assessment of irrigation projects must extend beyond construction costs alone. By considering the tangible and intangible benefits, analysts can provide a comprehensive evaluation of the projects, enabling decision-makers to understand their true economic, social, and environmental impact, as demonstrated by the case of Telangana.
Karuvu time lo matrame kaaleshwaram antunnav, varshaalu padithe SRSP flood canal chaalu, yellampalli kadem water chaalu, oppukunnava kaleshwaram waste ani,
నాగేశ్వర్ రావ్ బుద్ధి ఉన్నోడే ఐతే ఒక ప్రశ్న అడగాల్సింది హరీష్ రావు గాన్ని...హరీశ్ రావు చెప్తున్నట్టు వేసవిలో సప్లమెంట్ గా వాటర్ ఈ ప్రాజెక్టు ద్వారా అందుతాయి..ఎంతటి బంగారం లాంటి పంట పండుతదో ఆలోచించండి అన్నాడు.. అసలు వేసవి వరి పంటనే కొనను అంటున్నారు కదా.. వరిని మొత్తానికే కొనం అంటున్నారు కదా? మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఎవల మొ....చీకడానికి కట్టారురా బాడకౌ
They made the project to provide irrigation to 18.2 Lakh acres & spent Rs 130,000 Cr. What they got was irrigation of 0.2 Lakh acres. What is the cost benefit ratio? Original approval envisaged cost benefit ratio of 1:1.51 when cost was about Rs 80,000 Cr. Such a foolish project is inconceivable except in the dead brains of KCR and his family who made money on the project like it is an ATM. Let the HC order investigation. A petition of Raghunandan Reddy & Dr Nagam Janardan Reddy is pending.
విషయాన్ని తప్పుజారి పట్టించినంత మాత్రాన, మీరు ఈ తప్పు నుండి తప్పించుకోలేరు, తప్పును సరిదిద్దుకోలేరు. మీరు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పిన వాస్తవాలు మరుగుపరచలేరు. ఇంజనీరింగ్ వైపల్యం తో పాటు పెద్ద ఎత్తున జరిగిన అవినీతి, రాష్ట్రము ఆర్థిక /అప్పుల ఊబిలో దిగబడిన విధానము త్వరలోనే బహిర్గతమవుతుంది.
@@AnilKumar-ro6dz భారత దేశం ఎప్పుడూ అప్పుల్లోనే ఉంది... కాకపోతే మిగులు బడ్జెట్ (16000 కోట్ల) తో ఎర్పడిన తెలంగాణ మాత్రం లక్షల కోట్ల అప్పుల్లోకి పోయింది...😁
@@VeNu54 State was formed with excess budget only, later on Mission Kakatiya, Electricity, Mission Bhagiratha and many development projects were implemented for which you need money. Living standards were far better than many other states.
Eyana prof Have knowledge But not an news chnl anchor Prof adigina qn endi Minister chepina answer endi Ilanti Minister ki aaj tak New anchor e correct
Professor asks questions to Only BJP. Why didn't he ask for the profit from the project. Have they spent 1.5 lac crores just bring chhattisgarhh and bihar labours. Does he know the value of such a huge budget?
హరీష్ రావు గారు! మీరు మీ గౌరవాన్ని కాపాడు కోవడం ఇప్పుడు మంచిది. కచరాల మాట కంటే మీ మాటకు విలువ ఉంది. అది పోగొట్టు కోకండి ప్లీజ్. కచరాల వైచిత్రి ఏమంటే ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క వర్షానికే చంకనాకి పోయింది. అదిచాలు మీ అధినేత కుటుంబ సభ్యుల నిలువుదోపిడీకి నిలువెత్తు ఋజువు. ఒక మహిళ, కల్వకుంట్ల వారి ఆడ పడుచు, ముఖ్యమంత్రి కచరా ముద్దుల తనయ చేసే డిల్లీ లిక్కర్ స్కామ్ అందునా మాఫియా డాన్ గా వ్యవహరించిన తీరు, దానికి ముందు మీడియా ముందర ఆమె "మడతలులేని నాలుక నర్తించిన తీరు నర్తనశాల లో బృహన్నల నాట్యాన్ని మరిపించింది" దాని ప్రధాన వీక్షకుడు ఎబియన్ ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ గారు. మరో కుటుంబ సభ్యుని సిగ్గు మాలిన నార్కోటిక్ & డ్రగ్ వ్యాపార సంబంధాలు ఋజువైతే కల్వకుంట్ల వారి బ్రతుకులు మూసీ మురికి కాల్వలపాలేనని అంటున్నారు తెలంగాణ ప్రజలు.
Deeni project cost ela undi ante prajala transport ledu ani adigithe BMW Car lu konnatu undi.. Arey prajalu jebula dabbulu leka ibbandi padthunte intha project avasaram oksari alochinchandi ..
వర్షాలు తక్కువ పడ్డరోజు కాళేశ్వరం విలువ తెలుస్తది అనిపిస్తుంది....... గ్రౌండ్ వాటర్ లేక ఎన్నో బోర్ లు వేసి వ్యవసాయం ఆపేసిన కుటుంబాలు ఎన్నో.....
ప్రో. నాగేశ్వర్ సర్ గారూ .. ఎన్నో విషయాలు తెలుసుకోగలిగె మీరు కాళేశ్వరం గురించి తెలుసులేకపోయారా సార్ ... తెలుసుకుని ఆ లెక్కలు వారిని అడగాల్సిసింది సారు ....కాళేశ్వరం కట్టే సమయంలో ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి వచ్చిననపుడు మీరు దైర్యంగా ప్రశ్నించలేకపోయారా సార్... మీరు ప్రశ్నించడంలో దైర్యం కోల్పోయారనుకుంటాను సారు...
అదే నాకు అర్ధం కాలేదు. మంత్రి చెప్పిన మాటలు కరెక్ట్ అని ఒప్పుకున్నట్లా లేదా ప్రొఫెసర్ కాలేశ్వరం లెక్కలు దగ్గర పెట్టుకోలేదా? అన్నీ లెక్కలు దగ్గర వున్నా అడగలేదా???
Dhani meedhane charcha pedithe detailed ga cheptha annadu kadha.
Adhi peddha topic. Picchi munda kodukulaki kooda ardham ayyela adagali, cheppali ante 90 mins anna pattuddhi.
Kevalam Kaleswaram meedha charcha pettamani Professor garini adagandi.
Very poor interview.
నాగేశ్వర్ గారు పదే పదే అడిగినా , మన హుషారు (హరీష్ ) మంత్రి గారు మాట దాటవేశారు కదా , దానికి నాగేశ్వర్ గారి తప్పు ఎలా అవుద్ది. , సంవత్సరం , సంవత్సరం మారుతుంది అనేది జవాబు , SRSB project పారకం కలిపి చెప్పవచ్చు కదా. ఒక సంవత్సరం ఖర్చయినా చెప్పవచ్చు కదా , కనీసం రేంజ్ అయినా చెప్పవచ్చు కదా .చెప్పడం ఇష్టం లేదు , ఎందుకంటె చాలా ఎక్కువని తెలుసు, అందుకని ఉపయోగాలు చెప్పి అక్కడితో ఆపారు. బాబు politicians వారు .
ఎంత తెస్కొన్నడో మనకు ఏమి తెలియదు
దవలేశ్వరం బ్యారేజ్ కు కూడా కర్చు లాభం నష్టం అని లెక్కలు వేసుకోకుండా dare చేశారు 1.5cr పెడితే రెవెన్యూ రాగా ప్రాజెక్ట్ మిగిలింది...ఇది అంతే నీళ్లకోషం ఎంత అయినా కర్చు చేయవచ్చు
నీరు పల్లమెరుగు , నిజము దేవుడెరుగు .. గోవిందా
నోట్లకట్టలు రాజకీయ నాయకులెరుగు.
Jai telangana, Harish Rao sir, namaste, good explanation. Good project. We people drinking Kaleshwaram water 💧
కానీ దుబాయ్ పోయినోడు మాత్రం రాలేదు..........
మీరు పెట్టిన ఇంటర్వ్యూ దేనికోసమో మన మంత్రి చెప్పే సమాధానము ఏమిటి
అన్ని విషయాలు గురుంచి బాగా మాట్లాడుతారు కానీ ఒహో మీకు కానుకలు అందినవి కదా
ప్రశ్నించే గొంతు
అలా మూగబోయింది అంటేనే అర్థము అవుతూ ఉంది
ఖర్చు - 115000 కోట్లు...
ప్రయోజనం - మొన్న వరదలోచ్చినప్పుడు చూసాము...
Bhari varadha vasthe evaru em cheyaleru
Unna size emi varadha vachindi ani perigipodhu kada. Antha pedda ettu na varadhalu asaleppudaina expect chesaara, munupu chusaama. Karuvu ni uddeshinche project nirmaanam jarigini kada.
And maramattulu perita 50000 crore . Kcr account ke dabbulu. Donga kcr
@@rpsongbeats4831 repair ki 50k crore . ekkada undhi proofs pettu .
Very good project for telangana. Now it is running in good condition. Who said with you about 115000 ? Nearly 80 to 85000.crores ( subject to correction.) This much of water how can we lift ? With buckets and mugs ?.
Very good analysis on kaleshwaram
ఇంజనీరింగ్ అద్భుతాల ప్రయోజనాలు ప్రజలకు పూర్తిగా అర్ధం అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పట్టుద్ది 🙂
కొన్ని సంవత్సరాలు కాదు ఒక సంవత్సరo కరువు వస్తే చాలు
బిజినెస్ మొదలుపెట్టిన వెంటనె లాభాలు రావు ఇది గుర్తుపెట్టుకున్నోళ్ళకు మాత్రమె కాళేశ్వరం అర్థం అవుతుంది వేరేవాళ్ళకు కాదు
Antha avasaram ledhu Year ki vachey electricity bill Chudu telusthadhi
అన్న నీ మాయ మాటలు ఆపు మీరు సగటున ఏకరనికి 50000 వెలు కర్చుచేస్తున్నరు. కానీ రైతు కి వచ్చేది 30000 వేలు మాత్రమే. కానీ పొలం లో బోర్ వేస్తే 1లక్ష అవ్తుంద కానీ మీరు లక్ష కోట్లు అప్పు చేశారు. మీ కమిషన్ కోసం తప్ప ఉపయోగం ఏమి లేదు.
కాళేశ్వరాన్ని లాభనష్టాలతో గుమస్తా లెక్కలు వేయకూడదు నీళ్ళు వెలకట్టలేని సంపద నీళ్ళులేకుండా ఏ అభివృద్దిజరగదు కొందరు రాజకీయ నాయకులు కాళేశ్వరంలోని మోటార్లు అన్ని 365 నడుస్తాయి అనుకుంటున్నారు కాని వారి ఆలోచన తప్పు వర్షాలు బాగా మోటార్లు నడవవు ఎప్పుడైనా వరుసగా రెండుమూడు సంవత్సరాలు వానలు లేకపోతేనే అప్పుడు నడుస్తాయి దీనివల్ల కరంటు బిల్లు ఎక్కువ అవుతుందనే అనుమానం లేదు ముందుజాగ్రత్త చర్యగా ఇన్ని మోటార్లు ఏర్పాటు చేశారని గుర్తుపెట్టుకోవాలి
Edi nijam
No. Labhamm.baleee. angreezeee. Ninnu .thanthee bangala..khathamm.lo .pathav. Mee. Kala
.mm lo. Aathma haathyalu..unnay
నాగేశ్వరరావు చంద్రబాబు మీద అకారణంగా విమర్శించారు. ఇప్పుడు నోరు మూసుకున్న డు అరెస్టు అరె నువ్వు paytm చుప్.
వ్యవసాయం చేసే వాళ్లకు తెలుసు కాళేశ్వరం విలువ ఏంటో.
కాలేశ్వరం ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ ఈ సంవత్సరం పంపులు నడపలేదు కాలేశ్వరం నీళ్లు వాడలేదు అయినా కూడా ఎల్లంపల్లి నుండి పై భాగంలో అన్ని నింపుతా ఉన్నారు అంటే దీని అర్థం ఎన్ని నీళ్లు పైకి ఎక్కించారో వై నుండి వరద వస్తే మళ్లీ కిందికి అన్ని నీళ్లను పంపించారు గోదావరిలో ఇది ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు చేసి చివరికి కూలిపోయిన కూడా ఇంకా మారే గొప్ప అంటున్నారు అంటే వీళ్లంతా మూర్ఖులు ఇక లేరు
Super I agree with harishanna
ఎవరైనా అడిగిన దానికి జవాబు చెపుతాడు అతన్ని అడగకుండానే మొత్తం నువ్వే ఉరుకుందు పోతే ఒక ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంది అది చెప్పమంటే నేను ఇది కట్టిన నేను ఎమ్మెల్యే గా ఉన్న అరె నువ్వు మంత్రి ఎప్పుడు ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయినా ఒక కాంగ్రెస్ పార్టీలోనే మీ పదవులు ఆకాంక్ష ఏందో అందరికీ తెలుసు
HARISH RAO will be the first person to go to jail from BRS(TRS) party if govt. changes for doing corruption in KAALESHWARAM project.
అవును,
మా పాలమూరు పచ్చ బడింది BRS పార్టీ ఉన్నప్పుడు. ఇప్పుడు పంటలు ఎండినాయి కాంగ్రెస్ వచ్చాక
Correct bro Mari enduku congres ni gelipincharu
Water will be very costly thing in future...
People will understand the value of this in future..
Harish Rao garu చెప్పే ముచ్చట్లు అన్ని ఫాల్స్
Ante rendu kotla 48 lakshala metric tannula dhanyam panda ledha Telangana lo?
అబద్దాలకు అమ్మ మొగుడు హరీష్ రావు
@@kk12181కాళేశ్వరం కట్టినప్పటి నుండి నేటి వరకు లిఫ్ట్ చేసిన నీళ్ళు 160 TMC లు మాత్రమే. అంటే సంవత్సానికి 40 TMC మాత్రమే. వాటి ద్వారా పండే పంట 4 లక్షల ఎక్రాలు మాత్రమే. SRSP కింద 16 లక్షలు, నాగార్జున సాగర్ కింద 9 లక్షలు, భీమా, నెత్తెంపడు, కల్వకుర్టీ ,జూరాల కింద 6 లక్షలు, నిజాం సాగర్, మంజీరా, LMD కింద 6 లక్షలు, మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్ కింద 4 లక్షలు మొత్తం గత ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల కింద 41 లక్షల ఎకరాలు పంట పండింది. ఇంకా 25 లక్షల బోర్ వెల్ కింద 25 లక్షల ఎకరాలు వరి పంట పండింది.
Aithe nuvu nijam chepu
అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదు. అందుకే రాజకీయనాయకులుగా తరతరాలుగా చలామణీ ఔతున్నారు.
నీళ్ళు పుష్కలంగా ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు
జర ఇప్పుడు చెప్పమను
Yes, the kaleshwaram project is very much useful when drought occurs especially.
Don't politise the political leaders
No doubt these types of projects are required.
😂😂good joke are you a engineer if yes go and look at the reservoir foundations , do you know how much you need to spend again on this projects to rebuild dumbbfellows . Waste of money and time
Nuvu chusinva katinva
@@user-ss17 mari nuvu emana expert va
@@Aaum-dq3jc yes I am
Harish chla nijayati ga chebutunnaru Jai Kcr
If a person invested rs.100 crores and get profit of rs.one lakh. Weather he is a good business man. Same as kaleswararam . Out of five years one year got less water.
కరువు ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్లు, అది కూడా అప్పు తో కట్టినది.
100 రూపాయల ఖర్చుతో 10 రూపాయల నీళ్ళు ఇవ్వడం ఇదే కాళేశ్వరం అద్భుతం.
కాళేశ్వరం తోపు ప్రాజెక్టు అని చెప్పే వాళ్లు దీనికి సమాధానం చెప్పండీ. కాళేశ్వరం లో నీళ్ళు ఉంటే ఎండాకాలం లో నీళ్ళు ఎత్తి పోసి పైన ఉన్న SRSP, మిడ్ మానేరు, LMD ని ఏందుకు నింపడం లేదు. రైతులు వర్షాలు పడే వరకు ఎదురు చూసే కన్నా June జూన్ మొదటి వారంలో నీళ్ళు ఇస్తే సకాలంలో వరి పంట పండుతుంది కదా మరి ఏందుకు కాళేశ్వరం నీళ్ళు ఎండాకాలం లో ఎత్తి పోయడం లేదు...? ఉందా సమాధానం మీ దేగ్గెర..?
Ikkada comment section lo unna engineers ki oka question... Lifting kaakunda Telangana ki water ela istaro cheppale...cheppinaka comments pettale
Minor irrigation, lift for every 10 kms
Horticulture
Use gravitt, that is thummidihetti,
సూటిగా చెప్పండి ఓకే ఎకరానికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది
ఎవ్వని బర్రకొట్చింది వాడు ఉయించు కుంటున్నాడు
45,000
Ayana cheppali anukunnadhi cheptunnadu but adigina question about viability matram answer ivvaledhu
Nice escape
Nee lekka cheppu?
Endhuku viable kaadhu ankuntunnav cheppu.
@@kk12181 ఇన్ని సవత్సరాళ్ళల్లా... ఒక్క ప్రాజెక్ట్ మునగడం చూసినవ.. చెంచా
@@kk12181 nenu viable kadhu ani cheppatledhu
But he is not interested in discussing about that antunna
@@kk12181 when something is beneficial to farmer
One should not discuss about viability
@@avinashreddy3647
It’s viable brother. Viable endhuku kaadhu!!
Anni pumps on chesthe 5000 mega watts electicity avuddhi. Dhaniki 5000 nunchi 7000 kotlu avuddhi.
Rendu seasons kalipithe 72 lakshala ekarala panta panduddhi.
7000 kotlaki 72 lakshala ekarallo panta.
Telangana lo one month ki 14000 kotla adhayam vastundhi. Atlantidhi year lo 7000 kotlu petta lemaa?
Pettaka pothe picchi lanjakoduku antaru.
West kaleswaram project
Shame on you Professor Ji, no balls to confront the lies 😂
news chudu bro...pakana unna villages ki water lev..
Sollu apandi matri garu, it's a big scam, where is the water in nalgonda, no water from kaleshwaram
Who said no water in Nalagonda, go and see
@@venkatreddy-lv4gm it's from kaleshwaram water
Not to be kalleshwar.. now all interlinked or tied up.. to make sure water is sufficient..
Go n see on ground..if u watch BJP channels lik V6,u never get facts on ground
Kaleshwaram lo nundi water Telangana loki vsstunda. Ravadamu leda water Telangana ku vadda
Telangana ఉద్యమంలో కాంట్రాక్ట్,outsourcing అనే పదం ఉండదు అని మాట్లాడిన నువ్వు ఇప్పటికీ ఎందుకు ఆ విధానంలో ఎందుకు recruitment చేస్తున్నారు... ఈ బ్రోకర్ మాటలు అపుకుంటే మంచిది
అసలు విషయం చెప్పలేదు. ఎకరానికి ఖర్చు ఎంత?. ఆ ఒక్కటీ అడక్కు అంటారు, మన హరీష్ sir.
Water mida entha karchu pettina thakuv e . Itla chillar lekkalu eyatam chana thappu. According to UN there are chances of water wars in the next 50 to 100 years. Ippatki e British Columbia province lo glacier lu karigipovatam, water reservoirs aduguku cheratam start ayyindi. What KCR did is 100 percent correct. the pillars got damaged , which is not abnormal and can be FIXED
Good
It is a great project.persons who criticized project will come to know when drought situation for two,three years.
డ్రాట్ ఉన్నప్పుడు ప్రాణాహిత లో నీళ్ళు ఎక్కడనుండి వస్థాయి..? వర్షాలు పడితేనే ప్రాంచిటలో అయినా గోదావరి లోనైనా నీళ్ళు వచ్చేది. జులై 1 వరకు వర్షాలు లేక ప్రాణాహితాలో నీళ్లు 500 cuesec కూడా రాలేదు. అంటే నెలకు ఒక్క TMC నీళ్ళు కూడా లేవు మరి. అది కాళేశ్వరం కథ.
దయ్యం వేదం చెప్పినట్లుగా తెలుస్తోంది
he is professor not a shrewd politician, we need to understand it before criticize him.
It's better for him not to interview politicians.
Harish Rao is not allowing the anchor to put his question. He is telling what ever he wants to tell. There is no debate. What is the fun? The anchor is keeping silent. That shows the person who answers is well aware of the fraud or non viability of the project. So he never allows to put problem.
పారుతున్న నీరు కాళేశ్వరం దానికి అయ్యే ఖర్చు చెప్పండి అంటే దాట వేస్తున్నారు.😂
క ాళేశ్వరం కట్టినప్పటి నుండి నేటి వరకు లిఫ్ట్ చేసిన నీళ్ళు 160 TMC లు మాత్రమే. అంటే సంవత్సానికి 40 TMC మాత్రమే. వాటి ద్వారా పండే పంట 4 లక్షల ఎక్రాలు మాత్రమే. SRSP కింద 16 లక్షలు, నాగార్జున సాగర్ కింద 9 లక్షలు, భీమా, నెత్తెంపడు, కల్వకుర్టీ ,జూరాల కింద 6 లక్షలు, నిజాం సాగర్, మంజీరా, LMD కింద 6 లక్షలు, మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్ కింద 4 లక్షలు మొత్తం గత ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల కింద 41 లక్షల ఎకరాలు పంట పండింది. ఇంకా 25 లక్షల బోర్ వెల్ కింద 25 లక్షల ఎకరాలు వరి పంట పండింది. కాళేశ్వరం అనేది పెద్ద ఫైలయర్ ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్టు. దాన్ని ద్వారా నష్టమే గాని లాభం లేదు.
Sir ,BJP ni question chesinaatu, TRS ni adagaru after so much of observation based on previous videos.
మరి సారీ స్పీక్ కట్టింది ఎవరు రా ప్రతి సంవత్సరము మెయింటినెన్స్ కాలేశ్వరం విషయంలో కరెంటు ఖర్చు మోటార్ల ఖర్చు 50 వేల కోట్ల ఖర్చు అంటే మాటలా చెత్త ప్రాజెక్టు కట్టి సిగ్గు లేకుండా
కాళేశ్వరం ప్రాజెక్ట్ నీ 35 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేస్తా మని చెప్పి, ఇప్ప్పటికీ లక్ష 65 వేల కోట్ల ప్రజా ధనం ఖర్చు పెట్టి అందులో
లక్ష ౩౦వేలకోట్ల ని దోచుకున్న దొంగల ముఠా ఎవరు?
కాళేశ్వరం మోటర్ లు మునిగే డిజైన్ చేసి 1500 వందల కోట్ల ప్రజా ధనం వృధా చేసిన మహనీయుడు ఎవరు?
andulo nee tax contribution entara
Mineral water kante costly water tho telanganalo pantalu pandisthunaru kadha saaru
Prof nageshwar Rao garu meeru BRS party development committee member anta ga
కాళేశ్వరం ప్రాజెక్టు వారు కట్టి ఉంటె సారు వారానికి ఒక వీడియో పెట్టేవాడు.ఖర్మకలి తనకి నచ్చిన వారు కట్టారు కాబట్టీ పెట్టలేక ఆపసోపాలు పడుతున్నారు.
Telangana rakamundhu projectlu levu ani annam. Epdu kaleshwaram kadithe bhuthaddamlo thappulu chusthunnam... nagarjunsagar okapudu 100 cr tho kattaru..appudu antha money yendhuku pettale anukuni unte.. epudu project undedha
సారు..
మరి గన్ని నీళ్లు ఉంటే "వరి ఏస్తే ఉరి" అని పెద్ద సారు ఎందుకన్నారు మరి...
We cont put price tag to water
Time pass discussion
హరీష్ గాడు చెప్పేది అబద్దాం. SRSP నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు ఎట్లా అయితైరా హౌలేయ్.
Oka water tank cost 600rs..oka ekaraki enni water kavali.3months ki..meeru antunna 57000 lo vastaya..okapudu 300feet bore vesina water leni paristhiti..ade karuvu vasthe tagadaniki 20L ki 10rs to 30rs ..water ki lekka kadithe project viluva chala takkuva.. andulo current bill viluva entho meere telusukondi.. project scam jarigindi ante ok kani project matram waste kadu.
ఇప్పుడు వాస్తవం చెప్పి నావు ఎస్సారెస్పీ నీళ్లు వస్తే మద్య మానేరు నిండుతుంది మరి ఎస్సారెస్పీ నీవు కట్టినవ
ఒక ఎకరానికి ఎంతి ఖర్చు అవుతుంది, దానికి సూటిగా సమాధానం చెప్పు హరీశ్ రావు గారు, అది వదిలి సోది ఎందుకు,
వరి సాగు పెరిగింది. దాని విలువ ఎంత
దానికి అయ్యే ఖర్చు ఎంత అది చెప్పవు,
పోనీ మీ చేతికి వచ్చిన సొమ్మ ఎంత అదీ చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుద్వరా ప్రభుత్వ ఖజానా నిండితేనే లాభాలుగా చూడటం తప్పు ప్రజలు పంటల ద్వరా ఆర్థికంగా అభివృద్ది చెందితె అది రాష్ట్రానికి ,దేశానికి ఎంతో మేలు
Jai kcr
కరెక్ట్ గా చెప్పావు కాలేశ్వరం అవసరం లేదు ఇంకా ఏది అవసరం లేదు ఎల్లంపల్లి అవసరం లేదు శ్రీరాంసాగర్ నిండితే మిడ్ మానేరు ఎందుకు వస్తాయి మరి ఎవరు కట్టారు శ్రీరాంసాగర్ ఎవరు కట్టారు మిడ్ మానేరు ఎవరు పెట్టారు లోయర్ మానేరు ఎవరు కట్టారు ఎల్లంపల్లి ఎవరు కట్టారు అందుకే చాలా తప్పు మీరు చేసేది
Tilted interview
అడిగిన question ఎంది నీ సమాధానం ఏంటి?
He is not talking about Rs 1,30,000 Cr out of which the loan amount was Rs 1,00,000 Cr.
Andaroo dongalu.
Mr N is won’t accept your explanation. He like congress policies.
Package tiskunna nageswar garu,
Ede BJP leader ayyunte project failed Ani matladevaru
The value of this projects is known in future,
కాళేశ్వరం ప్రాజెక్ట్ బాకీ 80 వేల కోట్లు కాదు sir, లక్ష అరవై వేల కోట్లు . Diversion పాలిటిక్స్ అపండి
Inka Harish Rao .. prajalani mosam cheyalani chusthunaru
Proofs unte pettu
Project gurinichi purthiga telusuko
Sagam sagam cheppe badhulu, asalu nija nijaalu ento vishleshitu chepte memu kuda meelaaga gnanam techukoni maarpu ki dohadha padataam kada
@@daydreamers710 project gurinichi purthiga telusuko brother lifting eppudu cheyaru srsp ki full water vasthe gravity canal tho water mid maner ki vasthavi akkadi nundi two times lift chesthe saripothadhi .
Yes kaleswaram laagane, proof means kcr gaadu
Most of the irrigation projects have been built during Congress rule only.Kaleshwaram the ATM of KCR has been completely drowned and not in use. Ridiculous that Nageshwar has interviewed Kalvakuntla Harish Rao inspire of knowing how much corruption has been done in Kaleshwaram
Kcr kaleswaram nunde , kotiswarudayyadu
Tha great harishrao garu kcrgaru thanks for kamentlu pettevallu andaru verri daddammalu kaleswram prajektuku yenta karchupettite meekendira pantalu pandedi neelluvachedi abddama verri sannasullara jera telusukuni kamentlu pettandira chi chi
Viable gurinchi adagadam lo ardam ledu...bahula prayojanalu chudali..laksha kotlu petti 5 years lo kattadam great..daani valla ayakattu labdi pondina polalu minimum 30 lac acres vuntayi..avi inthaka mundu 2 r 3 lacs ammevi ippudu minimum 10 lakhs ammutunnayi..antey dadapu akkadey dadapu laksha kotla aasthi perigindi...alagey gorrelu, barrelu, chepala sampada tadwara manushulaku panulu..ilantivi enno caliculate cheyali..vatini gurthinchakunda only viable adagadam question cheyadam meaningless..even jayaprakash narayana lanti varu kuda ee project ardam chesukokapovadam i am feeling very bad...kcr planned as per situations before 2014...but corona valana pollution taggi world wide rains kuravadam valana ee project viluva telvadam ledu..drought situation lo deeni viluva telustundi..technical errors vundochu..daani valani kontha praja sampada vruda ayi vundochu..but if u compare with positives these are negligible....everybody in india should learn about kaleswaram project.
Mari yearly ayye (minimum 10k crore) current bill+maintenance+ depreciation+intrest amount ela justify chestaru sir.
@@LuckyLucky-pc3tz same like house bro..we need a house to stay and money to maintain that..project same..
Sir - Should we be factoring in these pointers - Including the tangible benefits, such as increased agricultural productivity and crop diversification, is crucial. These benefits lead to higher crop yields, improved food security, and reduced reliance on erratic rainfall patterns. In the case of Telangana, the implementation of irrigation projects has enabled the development of in-land fisheries, increasing the availability of fish and providing a source of income for local communities. Moreover, the irrigation projects have contributed to a significant increase in the production of oilseeds, which has strengthened the state's agricultural economy and reduced its dependence on imports.
Furthermore, the irrigation projects in Telangana have facilitated the herding of sheep and goats, leading to improved livestock productivity. This has created additional livelihood opportunities for farmers and enhanced their income potential. By supporting diverse agricultural activities, the irrigation projects have played a crucial role in rural development, empowering local communities and driving economic growth.
In addition to the tangible benefits, the intangible benefits of irrigation projects should not be overlooked. The positive environmental impacts of these projects in Telangana include water conservation efforts. The controlled water supply and efficient use of water resources have contributed to the conservation and sustainable management of water. Moreover, irrigation projects have facilitated land restoration initiatives, promoting soil conservation and reducing erosion, thus enhancing the long-term viability of agricultural lands.
The projects have also improved water access for domestic and industrial purposes, positively impacting the quality of life in the region. Reliable water supply for drinking and sanitation needs has improved public health and hygiene. Additionally, increased water availability has supported the growth of industries that rely on water resources, contributing to the overall economic development of the region.
Taking all these factors into consideration, it is evident that the assessment of irrigation projects must extend beyond construction costs alone. By considering the tangible and intangible benefits, analysts can provide a comprehensive evaluation of the projects, enabling decision-makers to understand their true economic, social, and environmental impact, as demonstrated by the case of Telangana.
Please study recent CAG report on kaleswaram lift project,
Lol 😂
Question anty answer anti straight tell ans
Varusalu padadamu valla panta pandinavi ponasari kaleshwaram munigiponadi pantalu pandaleda donga
Kaleswaram yendhuku kuchundhi matladandi charchinchandi sir .miru miku nachinave chebhuthinnaru.
Karuvu time lo matrame kaaleshwaram antunnav, varshaalu padithe SRSP flood canal chaalu, yellampalli kadem water chaalu, oppukunnava kaleshwaram waste ani,
నాగేశ్వర్ రావ్ బుద్ధి ఉన్నోడే ఐతే ఒక ప్రశ్న అడగాల్సింది హరీష్ రావు గాన్ని...హరీశ్ రావు చెప్తున్నట్టు వేసవిలో సప్లమెంట్ గా వాటర్ ఈ ప్రాజెక్టు ద్వారా అందుతాయి..ఎంతటి బంగారం లాంటి పంట పండుతదో ఆలోచించండి అన్నాడు.. అసలు వేసవి వరి పంటనే కొనను అంటున్నారు కదా.. వరిని మొత్తానికే కొనం అంటున్నారు కదా? మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఎవల మొ....చీకడానికి కట్టారురా బాడకౌ
They made the project to provide irrigation to 18.2 Lakh acres & spent Rs 130,000 Cr. What they got was irrigation of 0.2 Lakh acres. What is the cost benefit ratio? Original approval envisaged cost benefit ratio of 1:1.51 when cost was about Rs 80,000 Cr. Such a foolish project is inconceivable except in the dead brains of KCR and his family who made money on the project like it is an ATM.
Let the HC order investigation. A petition of Raghunandan Reddy & Dr Nagam Janardan Reddy is pending.
విషయాన్ని తప్పుజారి పట్టించినంత మాత్రాన, మీరు ఈ తప్పు నుండి తప్పించుకోలేరు, తప్పును
సరిదిద్దుకోలేరు. మీరు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పిన వాస్తవాలు మరుగుపరచలేరు. ఇంజనీరింగ్ వైపల్యం తో పాటు పెద్ద ఎత్తున జరిగిన అవినీతి, రాష్ట్రము ఆర్థిక /అప్పుల ఊబిలో దిగబడిన విధానము త్వరలోనే బహిర్గతమవుతుంది.
మరి మోడీ తాత వచ్చాక ఎన్ని అప్పులు అయినాయి తెలుసా? భారత దేశం మీ అప్పులు ఉబి లో ఉంది.
@@AnilKumar-ro6dz భారత దేశం ఎప్పుడూ అప్పుల్లోనే ఉంది... కాకపోతే మిగులు బడ్జెట్ (16000 కోట్ల) తో ఎర్పడిన తెలంగాణ మాత్రం లక్షల కోట్ల అప్పుల్లోకి పోయింది...😁
@@VeNu54 State was formed with excess budget only, later on Mission Kakatiya, Electricity, Mission Bhagiratha and many development projects were implemented for which you need money.
Living standards were far better than many other states.
@@srikanthvenkatdasyam3693 కాళేశ్వరం కట్టి ఉపయోగం ఏంటి...😁
Eyana prof
Have knowledge
But not an news chnl anchor
Prof adigina qn endi
Minister chepina answer endi
Ilanti Minister ki aaj tak New anchor e correct
Professor asks questions to Only BJP. Why didn't he ask for the profit from the project. Have they spent 1.5 lac crores just bring chhattisgarhh and bihar labours. Does he know the value of such a huge budget?
Elanjoduku😅lu2😅kojjale😅😅
హరీష్ రావు గారు! మీరు మీ గౌరవాన్ని కాపాడు కోవడం ఇప్పుడు మంచిది.
కచరాల మాట కంటే మీ మాటకు విలువ ఉంది. అది పోగొట్టు కోకండి ప్లీజ్.
కచరాల వైచిత్రి ఏమంటే ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క వర్షానికే చంకనాకి పోయింది. అదిచాలు మీ అధినేత కుటుంబ సభ్యుల నిలువుదోపిడీకి నిలువెత్తు ఋజువు.
ఒక మహిళ, కల్వకుంట్ల వారి ఆడ పడుచు, ముఖ్యమంత్రి కచరా ముద్దుల తనయ చేసే డిల్లీ లిక్కర్ స్కామ్ అందునా మాఫియా డాన్ గా వ్యవహరించిన తీరు, దానికి ముందు మీడియా ముందర ఆమె "మడతలులేని నాలుక నర్తించిన తీరు నర్తనశాల లో బృహన్నల నాట్యాన్ని మరిపించింది"
దాని ప్రధాన వీక్షకుడు ఎబియన్ ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ గారు.
మరో కుటుంబ సభ్యుని సిగ్గు మాలిన నార్కోటిక్ & డ్రగ్ వ్యాపార సంబంధాలు ఋజువైతే కల్వకుంట్ల వారి బ్రతుకులు మూసీ మురికి కాల్వలపాలేనని అంటున్నారు తెలంగాణ ప్రజలు.
Kaleshwaram manchi project, jai kcr jai telangana
Kaleswaram project pedda bokka project..jp appudo cheopadu..cag kuda cheppindi
Failed to Answer fundamental question Viability apart that he routine Dialouges
Paddy production increased anthavu (it’s called development anthavu) Mali Nuvu anthavu paddy increased we can’t buy paddy anthavu what is the use anna
Paddy ఒక్కటే పందించమని ప్రాజెక్ట్ కట్టలే... ఇంకా పంటలు ఎం లేవా
Deeni project cost ela undi ante prajala transport ledu ani adigithe BMW Car lu konnatu undi.. Arey prajalu jebula dabbulu leka ibbandi padthunte intha project avasaram oksari alochinchandi ..
Nageshwar rao blank
Every word is false here . Chaala 1,69,000 crores karchu
Vinatodu vintu ntha Aina chepthadu Harish aro
Aggipette
Prof water from heavy rain, not from kaleshwaram
Mulugu bhadradri raithula pantalu yendupothunai. Ikkadi neeru pattaka potunnaru .ikkada raithulaki neeru doraktledu. Maki jaruguthunna anyayam idhi.
Godhari neeru dhoora pranthala variki ,varadha muppu parivahaka pranthalaki
Bangaram konte khrchentha ?Labhamentha!!!!
Not straight answer