Good explanation కాళేశ్వరం వెస్ట్ ఎలా అవుద్ధి 60 లక్షల టన్నుల నుండి, 1 కోటి 60 లక్షల టన్నుల కు ధాన్యం ఉత్పత్తి పెరిగింది , అంటే 20 వేల కోట్ల ప్రజా సంపద పెరిగినట్లే కదా ?
అమాయక సోదరా తెలంగాణ ద్రోహి కెసిఆర్ చెప్పేది కదా చెప్పే వాడికి బుద్ది లేకుంటే.వినే.వాడికి అయిన ఉండాలి అనేవారు కదా ఈ దొంగలు లు చెబుతుంటే సంకలు గుద్దకుంటున్న నిన్ను చూస్తే జాలి పెరిగింది వారివి అన్ని బొగస్ మాటలు అసలు కలువలే లేవు వారి పండుడు ఎక్కడిది శనీశ్వర ప్రాజెక్ట్ అనే తిప్పి పొతల ప్రాజెక్ట్ కు లక్ష కోట్లు మిషన్ భఘిరద ప్రాజెక్ట్ మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ కు కలిపి 60 వేళ కోట్లు ఇలా అన్ని ముంచుడు కార్యక్రమాలు చేశాడు
కాలేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వాటర్ చివరి భూములకు అందట వంటలు పంపించలేదు కాలేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సంబంధించిన ఇరిగేషన్ నిజాంసాగర్ ప్రాజెక్టు లో ఏళ్ల ఏండ్లు నీళ్లు లేక ఎండిపోయిన పొలాలు కాలేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో పంటలు పండి లక్షల ఎకరాలలో వరి సాగు అయినది మరియు కొత్త ఆయకట్టు కూడా సాగు అయినవి సీఎం విలేకరుల సమావేశంలో 92 వేల ఎకరాలు మాత్రమే నూతనముగా సాగు చేసినారని అన్నారు లక్షల ఎకరాలు పండిన పంట కాదా మేడిగడ్డ రెండు పిల్లర్లు బాగు చేయడానికి 250 300 కోట్ల నష్టాన్ని లక్ష కోట్లు నష్టం అయినట్లు చెప్తున్నాడు రకరకాల ఆరోపణలు చేసి గెలిచినాడు ప్రజలను నమ్మి ఓట్లు వేసినారు ప్రజలకు నష్టం చేయకుండా పరిపాలన చేయాలి వెంటనే మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయాలి రైతులకు నీళ్లు ఇవ్వాలి ఇది నీ బాధ్యత
*ఒక ఇంజనీర్ గా మరియు ఒక రైతు బిడ్డగా నీటి అవసరం తెలిసిన వాడిగా చెబుతున్న, కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్ట్* . L&T లాంటి ఒక ప్రముఖ పేరున్న కంపెనీ నిర్మించిన ఆనకట్ట అంత ఈజీ గా తక్కువ అంచనా వేయొద్దు, CWC అనుమతి కూడా ఇచ్చింది, అలా పూర్తి చేసి ఆ నీటిని ఎత్తి పోసి గత 4 ఏండ్లుగా మన చుట్టుపక్కల అన్ని చెరువులను నింపుతున్నారు దాని ఫలితంగానే మన తెలంగాణ లో భూగర్భ జలాలు 6 - 8 మీటర్లు పెరిగాయి, ఎపుడో వేసిన బోర్లు ఇపుడు పొంగి పొర్లుతున్నాయి అది అద్భుత ఘట్టం.
Medfogadda efficient 28 lakhs cusec of water but Last year e project 29 lakhs cusec Of water vachindhi overall gaa Appudi safe gaa nay vundhi But eppudu effect ayindhii
ప్రాజెక్టులో లోపాలు ఉన్న అది నిపనుల సమాక్ష లో నిర్దారణ కావాలి ! గతం లో జరిగిన హుదహరణలో నాయకుల లోపాలు లేవు. ఇప్పుడు కూడా నాయకుల లోపాలు కావు. నిపుణులు అభిప్రాయలను తీసుకొని నిర్దారణ చేసి తెలంగాణా ప్రజలకు తలుపండ్, మీ డిబేట్ ఎంతో వివరంగా వివరణ ఇ చ్చరు.
టిప్పర్ డ్రైవర్లు ఇటాచి డ్రైవర్లు డీజిల్ పక్కదారి పట్టిస్తున్నారు ఈ లాస్ అంతా కాంట్రాక్టర్ పరిధిలో వుంటుంది కానీ లిమిటెడ్ మనీ తో పకడ్బందీగా అనుకున్న లక్ష్యం పూర్తి అవ్వాలి sir దయచేసి నిపుణులతో చర్చించి ఎక్కువ అమౌంట్ పక్క దారి వెళ్లకుండా చూడండి sir రిక్వెస్ట్ ఇలా చెప్పడం నాకేం అవసరం లేదు కానీ తెలిసింది చెప్పడం తెలియజేయడం వరకు మాత్రమే sir
V ప్రకాష్ గారు అంతె మంచి వక్త మీ పైన ఉన్న గౌరవాన్ని తెలంగాన ప్రజల వద్ద నుంది పొగుట్టు కుంటున్నారు ఇది మంచిదికాదుసారు. కల్లముందు కనిపిస్తుతుంటే కూద మీరు చెడు కూద మీ చాతుర్యముతొ మంచి గా చూపిస్తున్నూరు అంటే మీకు మీరు మొసపొతున్నారు ఇప్పటి కైన kcr మూసలొ నుండి బయటకు రండి సార్ ఇంకప్రజలనుమొసగించలెరు సాగర్ దయచేసి మీ గౌరవాన్ని కాపడుకొండి సార్.
Don't buy into the comments. Most of them are from Andhra, Andhra Agents and Telangana drohulu. They want Kaleshwaram to fail. Telangana people know where their interests is. All of Telangana knows that its not possible to draw water through canals. The only option is to build lift irrigation projects. Building a lift irrigation project is complicated, risky, cost prone, expensive to maintain. The benefits far outweigh the costs. Such instances will happen now and in future till the entire project gets stabilized and a fool proof working system is in place.
గాడ్ ఫాథర్స్ ఆంటే తెలంగాణ కు ఇద్దరు మాత్రమె ఒకరు కొండ లక్ష్మన్ బాపుజి. తెలంగాణ సిద్దంత కర్త ప్రొఫెసర్ జై శంకర్ సార్ వాల్లు ఇద్దరు మాత్రమె తెలంగన జాతిపితలు
Mr. Prakash you don't try to cover up the Kaleswaram. Being a water management chairman felt shy how you people trying to cover mistake. Lot of money looted money in kaleswaram
Medigadda barrage plan design usage concept, location maintenance etc are wrong because the flow is heavy duty due to two rivers added and taking sudden left turn water force is huge but foundation is on sand barrage design is wrong Foundation must on the deep rock Dynamic Forcing the barrage for rising the level purpose of pumps water head required level
He is TRS engineer.Inspite of no floods in this season, Kaleswarams barrage got sinked, settled sand under another barrage bed washed away,water coming outside. Imagine if it happened during floods ?
చీకటి ప్రకాష్ మీరు ఇంజనీర్ గారి మాటలను పక్కదారి పట్టిస్తున్నారు ప్రాజెక్ట్ కు కాలువలు ముఖ్యం వాటిని కట్టకుండా నిర్లక్ష్యం చేశారు అని తను చెబితే నీవు వన్ బై వన్ చేస్తున్నారు అని నీవు చెబుతున్నారు
ఎవరో వస్తుంటే వాళ్లకే అనుకూలం మాట్లాడటం ఇంజనీర్ లాంటి నిజాయితీ చెప్పాలి మోక్షగుండం విశ్వేశ్వరయ్య కుంగిపోలేదు వంగి పోలేదు మీరు ఇంజనీరు చదువుకుని తప్ప ఇన్ఫర్మేషన్ అర్థం కావడానికి పేర్లు ఎందుకు ఉన్నాయి మీకు తెలివి లేదా డబ్బులు ఉంటే ముఖ్యమంత్రి బెదిరిస్తే నిజాయితీగా కట్టు ఉంటేనా కాలేశ్వరం గ్రేట్ ఉంటుంది ఎన్ని లక్షలురేపు ఎంతోమందికి నష్టం అది వాటర్ ఫ్లో అయింది అనుకో ఊర్లు ఊర్లు నీటిలో కొట్టుకుపోతాయిఎంతో ప్రాణం అలారం మంచి తెలివితేటలు ఉపయోగించి సరిచేయండి మీకు మంచి చేస్తే ఒక మంచి ఒక రకం
Sir..my sincere humble request Prakash garu. ..Talk on.ground reality facts..keep your good relation with kcr.out...its an issue of 4 crores Telangana peoples matter...Be fear with God .not with kcr..ktr.sir...hope you sincerly asscept wrong doings..No favourism for posts.seats..
*ఒక ఇంజనీర్ గా మరియు ఒక రైతు బిడ్డగా నీటి అవసరం తెలిసిన వాడిగా చెబుతున్న, కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్ట్* . L&T లాంటి ఒక ప్రముఖ పేరున్న కంపెనీ నిర్మించిన ఆనకట్ట అంత ఈజీ గా తక్కువ అంచనా వేయొద్దు, CWC అనుమతి కూడా ఇచ్చింది, అలా పూర్తి చేసి ఆ నీటిని ఎత్తి పోసి గత 4 ఏండ్లుగా మన చుట్టుపక్కల అన్ని చెరువులను నింపుతున్నారు దాని ఫలితంగానే మన తెలంగాణ లో భూగర్భ జలాలు 6 - 8 మీటర్లు పెరిగాయి, ఎపుడో వేసిన బోర్లు ఇపుడు పొంగి పొర్లుతున్నాయి అది అద్భుత ఘట్టం. Kompelli. Madhusudan Reddy
Annaram,Sundilla, Medigadda barrages if become useless what are the options available ? KCR has spoiled entire system! Can you give some constructive suggestions ? Both of you are considered as TRS bhakthas. Atleast now you should be in favour of Telangana !
ఒరే ప్రకాష్ గత 10 ఏండ్లు కెసిఆర్ మోచేతి నీళ్లు తాగంగానే భజన చెయ్యటం కరెక్ట్ కాదు ప్రకాష్ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ నెత్తికి టోపీ కళ్ళజోడు హెలికాప్టర్ భజన బ్యాచ్ నాకంటే ఇంజనీర్ ఎవ్వడు లేడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నాదే బాధ్యత హరేష్ మొదటి 2 స " లు రాత్రి పగలు అక్కడే ఉన్నాడుగా హరీష్ 20 వేలకోట్లు తినేసాడని హరీష్ తప్పించి కెసిఆర్ ఉన్నాడుగదా మామ అల్లుడు మీరిద్దరూ ఒకలక్ష ముప్పై వేల కోట్లు మతెలంగా ప్రభుత్వ నికి ఖచ్చితంగా కట్టి తీరాలి ప్రకాష్ హారికతలు వద్దు 😭😭
Prakash gaaru has double standards. He in his other videos has clearly stated KCRS mistakes for his failure to get relected. Ippudeymoo tappuleyleynattugaa maatlaaduthunnaaru.
Project katti commissionlu dobbey thondara distribution system ni establish cheysey daanilo kaaleydani clear gaa oppukunnaaru reddygaaru. Even 1 km kaakapoyina project is a failure annaaru. Mari nalgonda chivaridaakaa neellu elaa ichaaro explain cheyaali.
Good explanation
కాళేశ్వరం వెస్ట్ ఎలా అవుద్ధి
60 లక్షల టన్నుల నుండి, 1 కోటి 60 లక్షల టన్నుల కు ధాన్యం ఉత్పత్తి పెరిగింది , అంటే 20 వేల కోట్ల ప్రజా సంపద పెరిగినట్లే కదా ?
అమాయక సోదరా తెలంగాణ ద్రోహి కెసిఆర్ చెప్పేది కదా చెప్పే వాడికి బుద్ది లేకుంటే.వినే.వాడికి అయిన ఉండాలి అనేవారు కదా ఈ దొంగలు లు చెబుతుంటే సంకలు గుద్దకుంటున్న నిన్ను చూస్తే జాలి పెరిగింది వారివి అన్ని బొగస్ మాటలు అసలు కలువలే లేవు వారి పండుడు ఎక్కడిది శనీశ్వర ప్రాజెక్ట్ అనే తిప్పి పొతల ప్రాజెక్ట్ కు లక్ష కోట్లు మిషన్ భఘిరద ప్రాజెక్ట్ మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ కు కలిపి 60 వేళ కోట్లు ఇలా అన్ని ముంచుడు కార్యక్రమాలు చేశాడు
కాలేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వాటర్ చివరి భూములకు అందట వంటలు పంపించలేదు కాలేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సంబంధించిన ఇరిగేషన్ నిజాంసాగర్ ప్రాజెక్టు లో ఏళ్ల ఏండ్లు నీళ్లు లేక ఎండిపోయిన పొలాలు కాలేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో పంటలు పండి లక్షల ఎకరాలలో వరి సాగు అయినది మరియు కొత్త ఆయకట్టు కూడా సాగు అయినవి సీఎం విలేకరుల సమావేశంలో 92 వేల ఎకరాలు మాత్రమే నూతనముగా సాగు చేసినారని అన్నారు లక్షల ఎకరాలు పండిన పంట కాదా మేడిగడ్డ రెండు పిల్లర్లు బాగు చేయడానికి 250 300 కోట్ల నష్టాన్ని లక్ష కోట్లు నష్టం అయినట్లు చెప్తున్నాడు రకరకాల ఆరోపణలు చేసి గెలిచినాడు ప్రజలను నమ్మి ఓట్లు వేసినారు ప్రజలకు నష్టం చేయకుండా పరిపాలన చేయాలి వెంటనే మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయాలి రైతులకు నీళ్లు ఇవ్వాలి ఇది నీ బాధ్యత
సర్,మీ సూచనలు సమాజానికి మార్గదర్శనం,కానీ జరిగింది దురదృష్టం,వాటిని సమద్రిచండం సరి కాదు.
*ఒక ఇంజనీర్ గా మరియు ఒక రైతు బిడ్డగా నీటి అవసరం తెలిసిన వాడిగా చెబుతున్న, కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్ట్* .
L&T లాంటి ఒక ప్రముఖ పేరున్న కంపెనీ నిర్మించిన ఆనకట్ట అంత ఈజీ గా తక్కువ అంచనా వేయొద్దు, CWC అనుమతి కూడా ఇచ్చింది, అలా పూర్తి చేసి ఆ నీటిని ఎత్తి పోసి గత 4 ఏండ్లుగా మన చుట్టుపక్కల అన్ని చెరువులను నింపుతున్నారు దాని ఫలితంగానే మన తెలంగాణ లో భూగర్భ జలాలు 6 - 8 మీటర్లు పెరిగాయి, ఎపుడో వేసిన బోర్లు ఇపుడు పొంగి పొర్లుతున్నాయి అది అద్భుత ఘట్టం.
S bro ur correct
Only power kii solution vuntay
No doubt it is best project future lo e project value telusthadhii
Medfogadda efficient 28 lakhs cusec of water but
Last year e project 29 lakhs cusec
Of water vachindhi overall gaa
Appudi safe gaa nay vundhi
But eppudu effect ayindhii
V.Prakash Sir ! Namaskaram. You are true son of Telangana
జై తెలంగాణ
ప్రాజెక్టులో లోపాలు ఉన్న అది నిపనుల సమాక్ష లో నిర్దారణ కావాలి ! గతం లో జరిగిన హుదహరణలో నాయకుల లోపాలు లేవు. ఇప్పుడు కూడా నాయకుల లోపాలు కావు. నిపుణులు అభిప్రాయలను తీసుకొని నిర్దారణ చేసి తెలంగాణా ప్రజలకు తలుపండ్, మీ డిబేట్ ఎంతో వివరంగా వివరణ ఇ చ్చరు.
టిప్పర్ డ్రైవర్లు ఇటాచి డ్రైవర్లు డీజిల్ పక్కదారి పట్టిస్తున్నారు ఈ లాస్ అంతా కాంట్రాక్టర్ పరిధిలో వుంటుంది కానీ లిమిటెడ్ మనీ తో పకడ్బందీగా అనుకున్న లక్ష్యం పూర్తి అవ్వాలి sir దయచేసి నిపుణులతో చర్చించి ఎక్కువ అమౌంట్ పక్క దారి వెళ్లకుండా చూడండి sir రిక్వెస్ట్ ఇలా చెప్పడం నాకేం అవసరం లేదు కానీ తెలిసింది చెప్పడం తెలియజేయడం వరకు మాత్రమే sir
Very clear&clarity explanation by both persons 🎉🎉🎉🎉
Last Part of Interview shows Engineering Expertise & Experience .
🙏
You are truly well wisher for Telangana
V ప్రకాష్ గారు అంతె మంచి వక్త మీ పైన ఉన్న గౌరవాన్ని తెలంగాన ప్రజల వద్ద నుంది పొగుట్టు కుంటున్నారు ఇది మంచిదికాదుసారు.
కల్లముందు కనిపిస్తుతుంటే కూద మీరు చెడు కూద మీ చాతుర్యముతొ మంచి గా చూపిస్తున్నూరు అంటే మీకు మీరు మొసపొతున్నారు ఇప్పటి కైన kcr మూసలొ నుండి బయటకు రండి సార్ ఇంకప్రజలనుమొసగించలెరు సాగర్ దయచేసి మీ గౌరవాన్ని కాపడుకొండి సార్.
Hope people understand KCR’s value and vote for BRS
all is good but pillars and pumping stations pls repair. watched too many versions.
Prasadanna very good explan
ఇప్పుడు ఉన్న రూలింగ్ party వాళ్లు ఈ కామెంట్ వినాలి బుద్ధి రావాలి ఇపుడు వాటర్ ఎలా ఉపీగాంకు తేవాలి ఆలోచన చేయాలి
Don't buy into the comments. Most of them are from Andhra, Andhra Agents and Telangana drohulu. They want Kaleshwaram to fail. Telangana people know where their interests is. All of Telangana knows that its not possible to draw water through canals. The only option is to build lift irrigation projects. Building a lift irrigation project is complicated, risky, cost prone, expensive to maintain. The benefits far outweigh the costs. Such instances will happen now and in future till the entire project gets stabilized and a fool proof working system is in place.
Their discussion is more justification than facts.
Kaleswaram is white elephant
Only kcr godfather of telangana
గాడ్ ఫాథర్స్ ఆంటే తెలంగాణ కు ఇద్దరు మాత్రమె ఒకరు కొండ లక్ష్మన్ బాపుజి. తెలంగాణ సిద్దంత కర్త ప్రొఫెసర్ జై శంకర్ సార్ వాల్లు ఇద్దరు మాత్రమె తెలంగన జాతిపితలు
Expert says ,deplete-investigate- give it to L&T
Mr. Prakash you don't try to cover up the
Kaleswaram. Being a water management chairman felt shy how you people trying to cover mistake. Lot of money looted money in kaleswaram
Jai kcr jai kcr jai kcr jai brs jai Telangana ❤❤
Medigadda barrage plan design usage concept, location maintenance etc are wrong because the flow is heavy duty due to two rivers added and taking sudden left turn water force is huge but foundation is on sand barrage design is wrong
Foundation must on the deep rock
Dynamic Forcing the barrage for rising the level purpose of pumps water head required level
What do want to say, after national dam safety authority report sir,
నేషనల్ డామ్ సేఫ్టి వాళ్ళు రాజకీయరిపోర్టు ఇచ్చారని తెలుస్తూనే ఉంది ఏవిధమైన పరిశీలన చేయకుండానే కేవలం ఐదురోజుల్లోనే రిపోర్టు ఇస్తారా
సరే ప్రోజెక్ట్ డిజైనర్స్ ని బలిచేస్టే
దోషులు దొరుకుతారు 🙏🙏🙏🙏
He is TRS engineer.Inspite of no floods in this season, Kaleswarams barrage got sinked, settled sand under another barrage bed washed away,water coming outside. Imagine if it happened during floods ?
Mi asunti UA-cam followers le correct! Actual work chesina vealngineer lu maathram waste… kadha 🙏🙏🙏🙏
Intention is correct but lack of commitment towards work leads destruction .
చీకటి ప్రకాష్ మీరు ఇంజనీర్ గారి మాటలను పక్కదారి పట్టిస్తున్నారు ప్రాజెక్ట్ కు కాలువలు ముఖ్యం వాటిని కట్టకుండా నిర్లక్ష్యం చేశారు అని తను చెబితే నీవు వన్ బై వన్ చేస్తున్నారు అని నీవు చెబుతున్నారు
ఎవరో వస్తుంటే వాళ్లకే అనుకూలం మాట్లాడటం ఇంజనీర్ లాంటి నిజాయితీ చెప్పాలి మోక్షగుండం విశ్వేశ్వరయ్య కుంగిపోలేదు వంగి పోలేదు మీరు ఇంజనీరు చదువుకుని తప్ప ఇన్ఫర్మేషన్ అర్థం కావడానికి పేర్లు ఎందుకు ఉన్నాయి మీకు తెలివి లేదా డబ్బులు ఉంటే ముఖ్యమంత్రి బెదిరిస్తే నిజాయితీగా కట్టు ఉంటేనా కాలేశ్వరం గ్రేట్ ఉంటుంది ఎన్ని లక్షలురేపు ఎంతోమందికి నష్టం అది వాటర్ ఫ్లో అయింది అనుకో ఊర్లు ఊర్లు నీటిలో కొట్టుకుపోతాయిఎంతో ప్రాణం అలారం మంచి తెలివితేటలు ఉపయోగించి సరిచేయండి మీకు మంచి చేస్తే ఒక మంచి ఒక రకం
KCR sir best in Telangana
KCR sir best Telangana
Srirama raksha KCR ktr anna Telangana
🙏🙏🙏⚘⚘⚘🙏🙏🙏🙏
Sir..my sincere humble request Prakash garu. ..Talk on.ground reality facts..keep your good relation with kcr.out...its an issue of 4 crores Telangana peoples matter...Be fear with God .not with kcr..ktr.sir...hope you sincerly asscept wrong doings..No favourism for posts.seats..
Good sair
జై kcr
అవినీతి ప్రాజెక్ట్ కనులముందు కనిపిస్తుంటే ఇంకా సమర్ధించుకోవడం మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించాలి
Are falthu he is very efficient person dont underestimate one person he has built the projects from 35 years
Falthuga nuvvu water project meeda baaga study cheyyi
ఆయన చెప్పింది మళ్లీ విను.
Edhi future project best
Future lo ardham aythadhii
*ఒక ఇంజనీర్ గా మరియు ఒక రైతు బిడ్డగా నీటి అవసరం తెలిసిన వాడిగా చెబుతున్న, కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్ట్* .
L&T లాంటి ఒక ప్రముఖ పేరున్న కంపెనీ నిర్మించిన ఆనకట్ట అంత ఈజీ గా తక్కువ అంచనా వేయొద్దు, CWC అనుమతి కూడా ఇచ్చింది, అలా పూర్తి చేసి ఆ నీటిని ఎత్తి పోసి గత 4 ఏండ్లుగా మన చుట్టుపక్కల అన్ని చెరువులను నింపుతున్నారు దాని ఫలితంగానే మన తెలంగాణ లో భూగర్భ జలాలు 6 - 8 మీటర్లు పెరిగాయి, ఎపుడో వేసిన బోర్లు ఇపుడు పొంగి పొర్లుతున్నాయి అది అద్భుత ఘట్టం.
Kompelli. Madhusudan Reddy
Actually the design and place of chouse of foundation place not good even though BRS party not agree the mistake,keep quite BRS.
Kulam kulam okkati reddy rao, s okkati sir
మీ మాటలు మీద నమ్మకం లేదు
Naku nemeda namakkam lech
I respect you sir, why didn't you and Kcr come out and explained the reality after collapsing two pillars.
Annaram,Sundilla, Medigadda barrages if become useless what are the options available ? KCR has spoiled entire system! Can you give some constructive suggestions ? Both of you are considered as TRS bhakthas. Atleast now you should be in favour of Telangana !
so.. now, Telangana people are fooled by it's own people
🤣
Repair sastayy sari pothadi..kaleswaram ok ayytadi malla kcr vasta repair sastarui..
దోపిడీలో వీరికి కూడ భాగస్వామ్యం వుందా?
Don't give negative publicity, first you understand and then comment
Speak.the.truth.Dont.misguide..
కమిషన్లు ఎక్కువ తింటే కూలిపోదర తు మీ బతుకు చెడ మీరు ఎన్ని కోట్లు దొబ్బినరురా ,దోపిడీ బ్యాచ్
👍👍👍
Shyam prasad garu aslu meeru aslu engineerea
Mari nuvvu emanukuntunnavu
kaleshwaram lo varu cheppina ekaralaki neeru pariste apudu opukunta ayna eng ani
ఒరే ప్రకాష్ గత 10 ఏండ్లు కెసిఆర్ మోచేతి నీళ్లు తాగంగానే భజన చెయ్యటం కరెక్ట్ కాదు ప్రకాష్ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ నెత్తికి టోపీ కళ్ళజోడు హెలికాప్టర్ భజన బ్యాచ్ నాకంటే ఇంజనీర్ ఎవ్వడు లేడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నాదే బాధ్యత హరేష్ మొదటి 2 స " లు రాత్రి పగలు అక్కడే ఉన్నాడుగా హరీష్ 20 వేలకోట్లు తినేసాడని హరీష్ తప్పించి కెసిఆర్ ఉన్నాడుగదా మామ అల్లుడు మీరిద్దరూ ఒకలక్ష ముప్పై వేల కోట్లు మతెలంగా ప్రభుత్వ నికి ఖచ్చితంగా కట్టి తీరాలి ప్రకాష్ హారికతలు వద్దు 😭😭
NOT SLBC , ITS AMRP
Didn't they know thedesignfacters for water npressures upthrust pressures while designing. Don't misguide public
Cds bipin rawat died in helicopter crash. Did prime minister take responsibility due to his inefficiency.
Seems to be KCR's bhajanamandali coverage to Engineer in Chief enacted by KCR/Thupaki Ramudu.
Kcr meda burada challtam thappa
Revanth n jayaprakash narayana ku vere pani ledu. Comment chese vallu entamandi project ne chusinaru.
Amaya prakash kaleswarsm praject 2 0.
Prakash gaaru has double standards. He in his other videos has clearly stated KCRS mistakes for his failure to get relected. Ippudeymoo tappuleyleynattugaa maatlaaduthunnaaru.
అనుకూల వాదులు
Masth cover drive istunaru odipothunam ane bayam nee mokham lo kanipistundhi Prakash garu inka resignation ready cheskondi
ఉద్యమంలో మా సలహాలు ఇచ్చిన ప్రిపరేషన్ శంకర్ సార్ అడ్మిషన్ అందరు ఎవరెవరు మేధావులు కోదండరామ్ మీ సలహాలు కేసీఆర్ స్వీకరించలేదు అందుకోవాలని ఈ పరిస్థితి
నిండుకుండకు ఒకే ఒక చిల్లు పడింది అన్నాడట..
నమ్మకం లేదు దొర
What a nonsense talk. SP Reddy bhajana going to peaks
Paid batch 😭😭😭😭😭😭
Because of this kind of engineers and politicians nation is exploiting stop this nonsense😂meeting
Two people are waste
రెడ్డి గారు కేసిర్కు ఎంతకు అమ్ముడు పోయినావు. నీవు ఇంజనీర్ వా లేదా కేసిర్ బ్రోకరువా. ఇంకా కేసిర్ ను వెనుకేసుకొసునావు.
Latest news version different ga ubdi pachi mosam
ఏని ముటినయి.kaleshwaram is a fooish project. 90 ml ml project. Kaleshwaram is waste. 1000000 crores waste.
Your brain has garbage waste.
Panikimalinoda rajakeeyam cheyadam avasarama antunnavu asalu eemata cheppataniki neevu enta mesavu cbeppu mundu.
He is vast
velu edduru kcr right and left hand s
Meeru andaru salhadarulega muncharu
Meeru andaru kalisi kaleswaram muncharu
Miku kuda commision undha
Rei..Meeru Retired Engineer association..Meeku paripalanam entra pani.. Service under valni pettukinta valu object cheyadam valla, KCR reitred peopleni consulatantga petti Kollai kottesadu..
U both are giving wrong messages to the Tlangana people, time waste. I dream favour u
does sham prasad have any sense , he telling barriage kunguthea emi vundhe normal ea ga nta laughable thing
Nammakam medu doraa
నీ పుస్తకం నాకు చెప్తుంది నువ్వు ఎలాంటోడివో ఓడిపోయి ధోగతనం గా పోస్ట్ తీసుకొని నువ్వా నీతులు చెప్పింది
Pillars enduku kungali sir failure of your exlency that's why dam kolapsed
Meku. Chanucu. Isete. Parpamchene. Megestaru. Domgalu
20 yrars. All brs waste fellows.
నీవు ఒకడివి సు...గా
Avinaaa waste fellow....water nimparaaaa...
Telngana sommu motham docharu Kcr family jailo vayandi
Prakash garu meeru shyamprasad garito kaleswaram praject kcr tabedarulato mayamatalu cheppiñchadam entavaraku curreto meeru samajanni. Mottam worg information istu kcr garibi pogadamu currect worng anedi samajam alochanachestunnar
Jai tengana Jai KCR
Howla LK lu kaleswaram gurinchi thelvadu.
Luchaa na kodaka
Prakash garu,
Tamaru BRS gada intakanna verega cheptarani anukovadam bhrama.aayana brs engineere gada.sorry.
ప్రకాష్ మి పేరు మార్చుకుని చీకటి ప్రకాష్ అని పెట్టుకోండి
Palthu Gallu
Project katti commissionlu dobbey thondara distribution system ni establish cheysey daanilo kaaleydani clear gaa oppukunnaaru reddygaaru. Even 1 km kaakapoyina project is a failure annaaru. Mari nalgonda chivaridaakaa neellu elaa ichaaro explain cheyaali.
Kaleswaram finish aindi annarugha
If only two pears damaged why water completly realesed.
To build coffer dam and dig to see the source of problem.
Asalu ninne jail ku pampali andhra contractors enduku echharu
Just alochinchi matladali