తిరుపతి తొక్కిసలాట: జగన్ ‘కుట్ర’కు పవన్ ఎందుకు క్షమాపణ! || Tirupati stampede ||

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 146

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 4 години тому +25

    కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి

  • @narsireddypassam9359
    @narsireddypassam9359 2 години тому +27

    జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరములు వైకుంఠ ఏకాదశి జరిపారు. ఐదు సంవత్సరముల నుంచి టోకెన్లు ఇస్తున్నారు. అప్పుడు ఎప్పుడు జరగని తొక్కిసలాట ఇప్పుడు ఎందుకు జరిగింది. మీ చేతగానితనం వల్ల ఆరుగురు ప్రాణాలు బలి తీసుకున్నారు. మీరు తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం మంచి పద్ధతి కాదు. మీరు గనక జగన్మోహన్ రెడ్డి గారి మీద గనక నింద వేస్తే మీరు మీ ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ పాపాన్ని మూట కట్టుకోవలసి వస్తుంది. ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించండి. ఇది ఒక సామాన్య భక్తుడిగా నా ఆలోచన. ఇక్కడ ఎవరు నీ కించపరచాలని కానీ ఎవరిని తక్కువ చేయాలని ఉద్దేశం లేదు.

  • @venkataramana6190
    @venkataramana6190 3 години тому +48

    చేత కాక.....మంగళ వారం అన్నాడట ,వెనకటికొకడు

    • @balakrishnapabolu8538
      @balakrishnapabolu8538 Годину тому

      Kaabatti pellanni avinaash pakkalo padukopettindi

    • @graviton4717
      @graviton4717 Годину тому

      Last time jagan alge polavaram visayam lo annadu...ante mangalavaram gaadu ane kada the 😂😂

    • @markbharath6836
      @markbharath6836 Годину тому

      @venkataramana6190 😂😂😂😂😂

    • @vijayprasad8990
      @vijayprasad8990 10 хвилин тому

      ​@@graviton4717Dengara magada ante...office lo Beeruva key table meeda marchipoyaanu ani poyadanta..enakataki Evado....teellarite gaani raledanta....but next day morning..yavandi meeru raatri bagaa chesaru andi anti aavida....😅😅

  • @shivadarling5555
    @shivadarling5555 5 годин тому +14

    Thank youu so much sir ❤

  • @harikrishnayadavmondem8695
    @harikrishnayadavmondem8695 Годину тому +6

    తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో
    బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన చీకటిరోజుగా
    మిగిలిపోయింది. ఆరుగురు మృతి చెందగా 35 మంది
    క్షతగాత్రులయ్యారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా
    వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యం
    వస్తుందని భక్తుల నమ్మకం. గత వైసిపి ప్రభుత్వ హయాంలో
    ఏకాదశి, ద్వాదశే కాకుండా పదిరోజుల పాటు పర్వదినాలుగా
    ప్రకటిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను తెరచే ఉంచేలా నిర్ణయం
    తీసుకున్నారు. గత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి
    హయాంలో ఐదేళ్ల పాటు తిరుపతి నియోజకవర్గం ఆధార్ కార్డు
    ఉన్న అందరికీ 8 నుంచి 10వేల టికెట్లను తిరుపతిలోనే
    కౌంటర్లు పెట్టి ఇచ్చేవారు. కేవలం 'లోకల్' వారికే ఈ టోకెన్లు
    ఇచ్చే విధానం నడిచేది. అయితే ఈసారి భక్తులకు నిబంధనలు
    విధించారు. టోకెన్ ఉంటేనే శ్రీవారి దర్శనం ఉంటుందని
    నెలరోజులుగా సమీక్షల పేరుతో ప్రచారం చేశారు. తిరుపతిలో
    ఎనిమిది చోట్ల, తిరుమలలో ఒకచోట టోకెన్ పంపిణీ
    కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులంతా తమ ఆధార్కార్డులతో
    టోకెన్ పొందాలని భారీ ప్రచారం చేశారు. దీంతో తమిళనాడు,
    తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి, ఉత్తరాది ప్రాంతాల
    నుంచి తిరుపతి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం వైకుంఠ
    ఏ కావడంతో ఆఖరి టోకెన్లు 70 వేలను గురువారం
    తెల్లవారుజామున ఐదు గంటలకు ఇస్తామని ప్రకటించారు.
    బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు
    నిల్చున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్లోని
    కౌంటర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఇతర
    ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఈ కౌంటర్కు వేలాదిగా
    చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భక్తుల
    రద్దీగా ఉండడంతో వచ్చిన జనాలను ఎదురుగా ఉన్న పార్కులో
    ఉంచి తాళాలు వేశారు. ఓ పక్క ఆకలి, మరో పక్క టోకెన్లు
    అందవేమోనన్న ఆందోళన. ఈ నేపథ్యంలోనే 8.40 గంటలకు
    50 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ తనకు గుండెల్లో
    అసలేం జరిగింది?
    నొప్పిగా ఉందని, ఊపిరాడలేదని, తనను బయటకు
    తీసుకెళ్లాలని పోలీసులను ప్రాధేయపడింది. అప్పటివరకూ
    మూసి ఉన్న మెయిన్ గేటును క్రైం డిఎస్పి రమణకుమార్
    ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటకు తీసుకొచ్చారు.
    50 మంది జనసేన కార్యకర్తలు వాళ్లంతా తమ వాళ్లను, లోనికి
    పంపించాలని ఆ సందర్భంగా జనసేన ద్వితీయశ్రేణి
    నాయకుడు డిఎస్పిని కోరారు. ఆ 50 మందిని లోపలికి
    అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు
    ఇచ్చేస్తున్నారని, తాము వెనుకబడిపోతామని, కొత్తవారిని లోనికి
    ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట
    చోటు చేసుకుంది. 50 మందిని పైగా తొక్కుకుంటూ
    వెళ్లిపోయారు. అక్కడే విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన
    లావణ్య స్వాతి (37), కంచరపాలెం శాంతి (35), మద్దెలపాలెం
    రజని (47), నరసరావుపేట రామచంద్రాపురానికి చెందిన
    బాబునాయుడు (51), తమిళనాడు రాష్ట్రం పొల్లాచ్చి గ్రామానికి
    చెందిన నిర్మల (45) స్పృహ తప్పి కోమాలోకి వెళ్లిపోయారు.
    వీరితో పాటు అస్వస్థతకు గురైన 35 మందిని బయటకు
    తీసుకొచ్చారు. అంబులెన్స్ కోసం 45 నిమిషాల పాటు వేచి
    ఉండాల్సి వచ్చింది. వేరే అంబులెన్స్లు రప్పించి బాధితులను
    ఆస్పత్రులకు తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందారని
    నిర్ధారించారు. ఇదే ఘటన శ్రీనివాసంలోనూ జరిగింది. అక్కడ
    జరిగిన స్వల్ప తొక్కిసలాటలో తమిళనాడు రాష్ట్రం మేచారి.
    గ్రామం సేలంకు చెందిన మల్లిక (50) ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు
    అంబులెన్స్లో మృతిచెందారు. అయితే టిటిడి చైర్మన్ మాత్రం.
    డిఎస్పి గేటు తీయడం వల్లనే ఈ ప్రమాదానికి కారణమని
    వెల్లడించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తులకు
    టోకెన్లు ఇచ్చి టైంస్లాట్ ఇస్తారు. అయితే ఈసారి ఎక్కడా
    టికెట్లను అనుమతించకుండా, టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు
    చేసి లోకల్, నాన్ లోకల్ వారినందరినీ రప్పించడంతో
    తొక్కిసలాట ఘటన జరిగిందన్నది జనవాక్యం,

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 29 хвилин тому

    Very valid points raised by Professor and they must answer.
    In present crisis the solution as per PK formula is "Seize the TTD".😅

  • @pillakrishnarao7076
    @pillakrishnarao7076 3 години тому +29

    ఒరే బాబు ఇంకా జగన్ మోహన్ రెడ్డి గారు సంక నాకుతున్నారు సార్ వీళ్ళకిచేతకాక

    • @ravi_kumaaar
      @ravi_kumaaar 2 години тому

      2019 నుండి జగన్ చేసింది కూడా అదే కదా

    • @myvoice1626
      @myvoice1626 Годину тому

      ​@ravi_kఅందుకని ఇప్పుడు జగన్ ని కాపీ కొడుతున్నారా? సొంత తెలివి తేటలు leva

  • @angelpriya314
    @angelpriya314 4 години тому +45

    ఈ రాష్ట్రం లో ఏది జరిగిన అది ఏలాగైన జగన్ మీద తోసెయ్యడానికి ఎల్లో మీడియ, మోసాల చంద్రబాబు, పాలేరు పవన్ చౌదరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు😮😮ఆంధ్రప్రదేశ్ పూర్తిగ నేరాంధ్రప్రదేశ్, హత్యాంధ్రప్రదేశ్ గ మారిపోయింది మోసాల చంద్రబాబు, పొత్తులు అన్న పవన్ చౌదరి చేతిలో.😮అభివృధ్దిలో జీరో..నేరాలు, హత్యలులో ఫస్ట్. Super 6 అంతా మోసం😮

    • @indirapasam2089
      @indirapasam2089 4 години тому

      మోసాలు ఎవడు చేశాడు అందరికీ తెల్సు. సొంత బాబాయి నీ లేపేసారు సిగ్గు లేకుండా నింద cbn మీద వేశాయి..మోసాలు...కుట్రలు... sykhogadu పేటెంట్..అందుకే 38 కేసులు...పరి పాలన చేత కాని దద్దమ్మ గాడు పులివెందుల పిల్లి గాడు..నెత్తిన మోస్తారు కొండ గొర్రెలు. .ఏపీ కి పట్టిన
      దరిద్రం ఏపీ నీ సర్వ నాశనం చేశాడు... అప్పులతో...

    • @indirapasam2089
      @indirapasam2089 4 години тому

      నీ కళ్ళు దొబ్బయా ..డెవలప్మెంట్
      Kia ఎవరు తెచ్చారు. సిగ్గు లేని మాటలు...ఇప్పుడు మళ్ళీ అమరావతి .....పోలవరం...పనులు చూసి...మాట్లాడు .
      పరి పాలన చేత కాని దద్దమ్మ గాడు..అన్ని పక్కన పెట్టీ పైగా అప్పులు...ఋషి కొండ ప్యాలెస్ జనాల సొమ్ము తో తు మీ బతుకులు. ...

    • @ultrainstinct8349
      @ultrainstinct8349 4 години тому

      Jai 6093 jai kodi kathi drama jai laksha kotlu jai babai kathipotu jai ho psycho mamayya 😂😅😅

    • @LavieLavi
      @LavieLavi 3 години тому

      ​@@ultrainstinct8349jai 7691 sadist tataya
      Jai 3 m demooodu😂

    • @Ackknpgkwevvs
      @Ackknpgkwevvs 3 години тому

      ​@@ultrainstinct8349jayaho charector less pawala...

  • @Sharp-feather
    @Sharp-feather 4 години тому +51

    జగన్ మోహన రెడ్డి కుట్ర చేశాడు .ఎవరో ఆ ఆస్వ స్థతకు గురైన వ్యక్తిని కుట్రతో టోకన్ల కొరకు పార్క్ లోపలికి పంపి మధ్యలో బయటకు రావలెని కోరి కుట్ర చేశాడు అని ఈ పచ్చ పురుగులకు ఎందుకు తట్ట లేదబ్బా అని నాకు ఆశ్చర్యంగా ఉంది .

  • @raghuram9661
    @raghuram9661 3 години тому +7

    బ్రహ్మోత్సవాలు బాగా చేసిన ttd కి ఈ సమస్య రాకుండా ఉంటే బాగుండేది... ఇప్పటి కైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి...

  • @StayHandle
    @StayHandle 4 години тому +24

    ఏది జరిగినా తమ అసమర్థతలో నుంచి తప్పించుకోవడానికి జగన్ పైన తోసేయడం వదిలేయాలి. వెంటనే బాధితులకు చేరొక రెండు కోట్లు ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఒత్తిడికి అల్లు అర్జున్ రెండు కోట్లు ఇచ్చాడు బాధితులకు. ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ రెండు కోట్లు ఇవ్వాలి అప్పుడే న్యాయం చేసినట్టు అవుతుంది

  • @myfeel657
    @myfeel657 3 години тому +24

    ఎవరికి చెప్పాలి క్షమాపణ? ఎన్నిసార్లు చెప్పాలి?
    1) విజయవాడ వరదల మృతులకు చెప్పాలి.
    2) లడ్డూ వ్యవహారం లో నిజానిజాలు తెలియకుండానే ఆరోపణలు చేసినందు వల్ల మనోభావాలు దెబ్బతిన్న హిందువులకు చెప్పాలి.
    3) నాకు ఒక్క ఎంపీ ఉండి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యను తీర్చేసేవాడినని చెప్పి, ఇప్పుడు ఏమీ చేయలేపోతున్నందుకు ఆ ఉద్యోగులకు చెప్పాలి.
    4) హత్యాచారం జరిగిన ఆరునెలలకు కూడా మృత దేహాన్ని కనిపెట్టలేకపోయిన మచ్చుమర్రి బాలిక తల్లిదండ్రులకు చెప్పాలి.
    5) నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయినందుకు నిరుద్యోగులకు చెప్పాలి.
    6) మోసపోయిన వాలంటీర్లకు చెప్పాలి.
    7) ఈ ఏడాది తమకు భారీగా తల్లికి వందనం డబ్బులు వస్తాయని ఆశపడిన తల్లులకు చెప్పాలి.
    8) ఉచితం అని చెప్పి, గతం కంటే ఎక్కువ వసూలు చేసినందుకు ఇసుక బాధితులకు చెప్పాలి.
    9) నెలకు 1500 ఇస్తామని చెప్పి, ఇవ్వలేక పోయినందుకు ఆడపడుచులకు చెప్పాలి.
    10) మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6000 అదనంగా కలిపి, ఇప్పటికీ వాయిదాలు వేస్తున్నందుకు చెప్పాలి.
    11) ఒకటవ తేదీనే జీతాలు అని చెప్పి ఓట్లు వేయించుకొని, ఐదవ తేదీ దాటినా ఇవ్వనందుకు ఉద్యోగులకు చెప్పాలి.
    12) సంవత్సరానికి మూడు సిలెండర్లు అని చెప్పి , ఈ ఏడాది ఒక్కటే ఇచ్చినందుకు చెప్పాలి.
    13) సీజ్ ద షిప్ వలన పడిన పెనాల్టీ కి చెప్పాలి.
    14) 30000 మంది ఆడపిల్లలు అక్రమ రవాణా అని చెప్పి 46 మందే అని అసెంబ్లీలో ఒప్పుకున్నప్పుడు చెప్పాలి.
    15) అప్పులపై అబద్ధపు ప్రచారం చేసినందుకు చెప్పాలి.
    16) ఇప్పటం గ్రామ వ్యవహారం లో ప్రభుత్వ తప్పు లేదని కోర్టు తీర్పునిచ్చి ఫిర్యాదు దారులపై ఫైన్ వేసిందిగా... అందుకు చెప్పాలి.
    17) వరుసగా ఆడ వారిపై అత్యాచారాలు జరుగుతున్నా సరైన చర్యలు తీసుకోలేక పోయినందుకు చెప్పాలి.
    18) తను పాల్గొన్న సినిమా ఫంక్షన్లకు వచ్చి మరణించినవారి తల్లిదండ్రులకు చెప్పాలి.
    19) తన ఎమ్మెల్యే చేతిలో దాడికి గురైన ఆ దళిత ప్రొఫెసర్ కు చెప్పాలి.
    20) రబ్బరు చెప్పులు వేసుకున్నవారికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి మాట తప్పినందుకు పార్టీ కార్యకర్తలకు చెప్పాలి.
    21) కులాల ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి కేవలం తమ కులం వారికి, మరో అగ్ర కుల వ్యక్తి కి మాత్రమే మంత్రి పదవులు ఇప్పించుకున్నప్పుడు చెప్పాలి.
    22) వంశ, బంధు ప్రీతి రాజకీయాలు చేయను అని చెప్పి, సర్పంచ్ గా కూడా గెలవని తమ సొంత అన్నయ్య కే మంత్రి పదవి ఇప్పించుకుంటున్నప్పుడు చెప్పాలి.
    ఆరు నెలలకే ఇంత లిస్ట్ ఉంటే... ఇంకా నాలుగున్నర ఏళ్ళ పాటు ఇంకెన్ని క్షమాపణలు చెప్పాలో మరి?
    లేదు, లేదు విమర్శించావు కాబట్టి నువ్వు పేటీఎం గాడివి అని తిట్టేసి శాటిస్‌ఫై అయిపోతే దానికి క్షమాపణ ఊసే లేదు.

    • @Ssr78964
      @Ssr78964 3 години тому +2

      🙏

    • @aarress423
      @aarress423 2 години тому +1

      చాలా కష్టపడ్డారు... క్షమించలా వద్దా ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసులెండి... మీకు ఎందుకు ఇంకు, టైము, శ్రమ బొక్క🤗😂🤦

    • @praveenshivanolla5133
      @praveenshivanolla5133 2 години тому +2

      🎉

    • @leelakrishna883
      @leelakrishna883 Годину тому

      11 seats icchi kachaminchesam😂😂😂

  • @rameshbabu55
    @rameshbabu55 3 години тому +8

    ఇది కమ్మ పెత్తనం కారణం చెర్మన్ ఏపాపంబీసీఈఓదేమిలేదు ఆయన ఓడమ్మీ

  • @Fanofkingkholi..263
    @Fanofkingkholi..263 3 хвилини тому

    దేవుడి మీద కుట్రలు చేసి ప్రసాదానికి లేని అపవిత్రతను పెదితే ఇలాగే ఉంటాదీ

  • @MrALNARAYANA
    @MrALNARAYANA 45 хвилин тому

    Some body should extend apologies as missing in allu Arjun case

  • @kvc-fe6ow
    @kvc-fe6ow 37 хвилин тому +1

    Anchor ki navvu vastundi

  • @Sukeshshank
    @Sukeshshank 2 години тому +15

    Br నాయుడు నీ రాజీనామా చేయాలి కదా అరెస్ట్ చేయాలి కదా. రామ్ చరణి అరెస్ట్ చేయాలి కదా. చంద్రబాబు మీటింగ్ లో ఇరుకు సందు లో 8 చానిపోయారు. పుషకారలో 29 మంది చానిపోయారు. జనాలు నాలుగు రోజులు ఏడుస్తారా అరుస్తారు మర్చిపోతారు. నాలుగు రోజు ల తరువాత మర్చి పోతారు అనేది చంద్రబాబు సూత్రం ఇదే సూత్రం పై అబద్ధాలా రాజకీయాలు

  • @gauthamkanuri
    @gauthamkanuri 53 хвилини тому

    కుట్రను ఆపలేక పోయినందుకు క్షమాపణలు చెప్పి ఉండవచ్చు కదా..

  • @harikrishnayadavmondem8695
    @harikrishnayadavmondem8695 Годину тому +1

    💯 బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్లోని
    కౌంటర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఇతర
    ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఈ కౌంటర్కు వేలాదిగా
    చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భక్తుల
    రద్దీగా ఉండడంతో వచ్చిన జనాలను ఎదురుగా ఉన్న పార్కులో
    ఉంచి తాళాలు వేశారు. ఓ పక్క ఆకలి, మరో పక్క టోకెన్లు
    అందవేమోనన్న ఆందోళన. ఈ నేపథ్యంలోనే 8.40 గంటలకు
    50 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ తనకు గుండెల్లో
    అసలేం జరిగింది?
    నొప్పిగా ఉందని, ఊపిరాడలేదని, తనను బయటకు
    తీసుకెళ్లాలని పోలీసులను ప్రాధేయపడింది. అప్పటివరకూ
    మూసి ఉన్న మెయిన్ గేటును క్రైం డిఎస్పి రమణకుమార్
    ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటకు తీసుకొచ్చారు.
    50 మంది జనసేన కార్యకర్తలు వాళ్లంతా తమ వాళ్లను, లోనికి
    పంపించాలని ఆ సందర్భంగా జనసేన ద్వితీయశ్రేణి
    నాయకుడు డిఎస్పిని కోరారు. ఆ 50 మందిని లోపలికి
    అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు
    ఇచ్చేస్తున్నారని, తాము వెనుకబడిపోతామని, కొత్తవారిని లోనికి
    ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట
    చోటు చేసుకుంది. 50 మందిని పైగా తొక్కుకుంటూ
    వెళ్లిపోయారు

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 20 хвилин тому

    జగన్ హస్తం ఉండవచ్చు అని ప్రాథమిక సమాచారం, జగనే భాద్యత వహించాలి, జగన్ పైన కేసు పెట్టాలి. లడ్డు కల్తీ వల్ల కూడా ఈ ఘటన జరిగి ఉండవచ్చు

  • @gvnrsarma
    @gvnrsarma 4 години тому +4

    🙏🏻🙏🏻

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 4 години тому +7

    TDP, jenasena, BJP చేత కానీ తనo. సినిమా dailuges...pawan కి బిజేపి కుల పిచ్చి పట్టింది.. బియ్యం మాఫీయా మీద హడావుడి చేశారు, కేసు ఎక్కడ????

  • @A-ZMytube
    @A-ZMytube 2 години тому +2

    ప్రతీకార పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ సపోర్ట్ అధికారులు రద్దీ ప్రదేశాలలో ఇలాంటి ఘటనలు అయ్యేలా చేయవచ్చు, అందరు అప్రమత్తంగా ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 Годину тому

    🙏👍 Good Good

  • @adinarayana9716
    @adinarayana9716 2 години тому +1

    👌👌👌👌👌👌💐

  • @chejerlasreenivasarao1520
    @chejerlasreenivasarao1520 Годину тому

    Yes sir

  • @ramamohangarika3025
    @ramamohangarika3025 2 години тому +3

    who will bare loss of human being

  • @గరిగాశ్రీనివాస్

    Pk ప్రతి మాటలో చేంద్రము సీటు కింద మంట పెట్టేవి గానే వున్నాయి
    రేపు కాబోయే సిఎం pk అని మూడి గారి మాటల్లోనే తేలిపోయింది
    టిడిపి తట్ట బుట్ట సర్డుకోవాల్సిందే
    టిడిపి కి రోజులు దగ్గర పడ్డాయి

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 Годину тому +2

    ఇది విశ్లేషణ క్రిమినల్ లాయర్ నిందితుడ్ని కాపాడే క్రమంలో వాదించినట్టుంది

    • @myway3110
      @myway3110 Годину тому

      ఇంతకీ నిందితుడు ఎవరు, కాపాడింది ఎవరు

  • @myway3110
    @myway3110 Годину тому +1

    అదంతా మాకు తెలియదు సారు, ఇది జగన్ తప్పే. ....అంతే పిల్లి పిత్తినా కూడా దానికి జగనే కారణం ఎందుకంటే ఆ పిల్లి తిన్న ఎలుక జగన్ ఇంట్లో పప్పులు తిని ఒచ్చింది

  • @walkinghands6761
    @walkinghands6761 Годину тому

    Professor nageswar garu what is the use of your channel for public and common man

  • @daruvurisubbarao
    @daruvurisubbarao Годину тому

    మోడీ సభకు పోలీస్లాంతా వెళ్లారు టీటీడీ పాలక మండలి వైఫల్యం వుంది

  • @nagavenib5919
    @nagavenib5919 4 години тому +8

    Inkenthakalam jagan meeda padi edustharu.

    • @indirapasam2089
      @indirapasam2089 4 години тому

      తప్పు చేశాడు...సొంత బాబాయి నీ లేపేసారు...ఎవరు ఎవడి మీద పడి ఏడుస్తున్నారు.. సిగ్గు వుందా...

  • @pullareddy4965
    @pullareddy4965 Годину тому

    క్షమాపణ ఎందుకు మెట్లు కడగాలి కదా

  • @kmreddy4726
    @kmreddy4726 2 години тому +2

    ఒరే బుద్ది వుందా లేదా....ఆయన ఒక పద్దతి పెట్టారు....మీరూబీటిసి వెయ్యొచ్చు కదా....అది ఏమైనా శిలాశశనం కాదు కదా.

  • @MDYOUSUF-cz6kh
    @MDYOUSUF-cz6kh 6 хвилин тому

    చంద్రబాబు గారు ముసలోడు అయిపోయాడు కాబట్టి ఎవరూ భయపడట్లేదు. కొంతమంది భయపడ్డట్లు నటిస్తున్నారు కానీ ఎవరు కేర్ చేయడం లేదు చంద్రబాబుని. ఇది చంద్రబాబు గారికి కూడా తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని ఏదో వెల్లదీస్తున్నాడు సమయం. చంద్రబాబు గారికి ఆయన సొంత మనుషులే విలువ ఇవ్వడం లేదు. పోరా ముసలోడా అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

  • @daruvurisubbarao
    @daruvurisubbarao Годину тому

    భద్రతా ఏర్పాట్లు లోపం

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 3 години тому +1

    It is dignity on part of TTD if it accepts the administrative gaps and ask the public to excuse. Help the victimised families for their better future.
    No use of blaming previous board . People are watching.

  • @sureshBabu-e6k
    @sureshBabu-e6k 5 годин тому +4

    Not responsibility sir

  • @mastanvallik6651
    @mastanvallik6651 4 години тому +1

    Pranallu pothae sprotiveness enti sir😢😢

  • @jayadavala
    @jayadavala 3 години тому +1

    Prof is not leaving any opportunity to do Jagan Bhajan. Now that so.many development projects are being envisaged, Prof is not happy. He wants AP to become another Bihar under the leadership of Jagan Reddy.

  • @skepticmind23
    @skepticmind23 18 хвилин тому

    అసలు ఈ ప్రొఫెసర్ కడుపు మంట ఏంటి..ఈయన ఇగో ఎక్కడో హర్ట్ అయింది..చంద్ర బాబు అయినా లేదా పవన్ కళ్యాణ్ అయినా జగన్ ని బ్లేమ్ చేశారా ఈ ఇష్యూ లో..వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మాది తప్పు అని ఒప్పుకున్నారు ..పబ్లిక్ గా క్షమాపణ చెప్పారు..పోనీ మంత్రి వర్గం లో ఎవరైనా డైరెక్ట్ గా జగన్ ని బ్లేమ్ చేశారా..మీరు అన్న మాటలు వైసిపి వాళ్ళు మాట్లాడితే ఏమనా లాజిక్ ఉంది..న్యూట్రల్ ఎనాలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడితే ఎలా అండి..జగన్ గవర్నమెంట్ లో ఏదైనా ఇష్యూ లో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది చెప్పండి గురువు గారు..

  • @jawadmalik3676
    @jawadmalik3676 3 години тому +6

    Centre nehru de tappu
    State jagan de tappu

  • @onlybaabu
    @onlybaabu 2 години тому

    Forget about invilvement of a particular party. Employees are in the old mode. Habituated to use government machineries. It needs lots of motivation. Dowrjanyam mode nundi vaallu inka bayatapadaledhu.

  • @moulaliagm9170
    @moulaliagm9170 4 години тому +3

    This is not good statement which was given Mr.pavan it shows the failur of govt which is being ran Chandra babu.

  • @sri5876
    @sri5876 3 години тому

    Only apology by Pavan Kalyan is not sufficient . More monetary compensation is to be paid to the sufferers . Abdolute medical care at govt cost should be provided to the injured till they fully recovered . 25 lakhs is not sufficient and it is very meagre for loss of life . Atleast one crore must be paid to the bereaved families.

  • @As_TV_Entertainment
    @As_TV_Entertainment 3 години тому

    Token system is good, limited people only allow every day.. so no need to wait more time in quelines.

  • @soniajestadi
    @soniajestadi 2 години тому

    Paniki vachidi ami ledu valu vulu ani kadu time ante sir

  • @KurmaraoBesi
    @KurmaraoBesi 38 хвилин тому

    మీరు క్షమాపణ వల్ల పోయిన ప్రజల ప్రాణాలు తిరిగి వస్తాయ! మీ కూటమి ప్రభుత్వం ప్రతీ తప్పుని Jldi CM జగన్ గారికి ఆపాదించడం మీకు అలవాటుగ మారింది, భక్తుల మనోభావాలు తో ఆడుకొనే మీ కూటమి ప్రభుత్వం కు అలవాటు

  • @sathyamtv4721
    @sathyamtv4721 3 години тому

    Chairman ni andarii tisi veyali. police laki. sambandam ledu

  • @santhoshkamagoni5026
    @santhoshkamagoni5026 51 хвилина тому

    Helo ycp professor gaaru Meeku Chala happy anukunta indulo kachitanga edo kutra undi tondarapadaku professor ekkada jarigindhi ttd lo sakshathu Venkateshwara swamy tho atalu adina vaadu evadu bathiki byta padadu antha ayane chuskuntadu
    Andari bandaralu bytaki vastay. Neethosaha wait cheyandi

  • @leasetest-w6x
    @leasetest-w6x 3 години тому

    Kutra pattalekapoina kshamapana cheppi undavachchu kadha

  • @raviprakash9871
    @raviprakash9871 Годину тому

    దిగాడయ్యా..

  • @kishorkumargorremuchu1912
    @kishorkumargorremuchu1912 36 хвилин тому

    Inka JAGAN sankanakutaru govt. TDP dira nayana😂

  • @vijayrebala
    @vijayrebala 4 години тому +1

    Pawan kalyan drama acts ,dont forget he is a movie fellow.

  • @venkatalokesh9291
    @venkatalokesh9291 5 годин тому +1

    Pl join ysrcp sir
    U will have better position
    Ur knowledge can be used for teaching purpose
    Don't comment on ysrcp favourite comments always 😂

  • @kbnaidu8792
    @kbnaidu8792 3 години тому +1

    ఈ యాంకర్... కూటమి లో పుల్లలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు?

    • @Tiruvisa
      @Tiruvisa 3 години тому

      పుల్ల చంద్ర బాబు తేచుకునాడు

    • @goodperson5755
      @goodperson5755 2 години тому

      Package star potadu😂

  • @gollagopalrao2666
    @gollagopalrao2666 3 години тому

    Telivithakuvà vaari alochanalu elane vuñtàye

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 4 години тому

    Professor garu..wt is that caption...sure lenapudu sry cheptham kada..planned anedi doubt of exclusion...don't lose your value by highlighting fee points .

  • @HarshaHarsha-y8q
    @HarshaHarsha-y8q 2 години тому

    TDP chesina thappunu oppukodu sir jagan kutra Ani cheppi thappinchukovadam anthe

  • @venkatsam2472
    @venkatsam2472 5 годин тому +1

    E pachaaa mandhakiii pethanam pi na unna kamkshaaaa… public pi na undadhu…

  • @ArigalachinnaggariMuralidhar
    @ArigalachinnaggariMuralidhar 52 хвилини тому

    Ore 99ancor meeru Pavan ku oodigam chestunnaru, ee channel Pavan Kalyan dhi unnatlu undhi, indhulubpalgone analyst lu Pavan gurinchi matladalchindhe, Mee channel neethivanthamynadhi kadhani telustunnadhi

  • @SardarKhan-gp2jc
    @SardarKhan-gp2jc 34 хвилини тому

    E roju magalavarmu andamu ?

  • @thinkreality4530
    @thinkreality4530 2 години тому

    Everything is Jagan.chethakani CM CBN

  • @DaneshParembilage
    @DaneshParembilage 3 години тому

    Ilage pratidi jagan ventena valke thirigi tagulundi Enduku abadalu yellow batch valli paper's epudu ilage chestunaru

  • @lakshminarayana-tp6qd
    @lakshminarayana-tp6qd 5 годин тому +2

    Direct గా బాధ్యలు అయినవారికి PUNISHMENT ఇచ్చేరు.
    ఇప్పుడు INDIRECT దీని వెనుక ఎవ్వరు ఉన్నారు జగన్ లేదా మరి ఎవ్వరో Investigate చేయాలి

  • @ramamohangarika3025
    @ramamohangarika3025 2 години тому

    Waste debating

  • @Unknown00-i7q
    @Unknown00-i7q 3 години тому

    Myamu E V M la tho Galichi
    Prajala prana lo
    Galli ki vadalasi na vallamu
    Prajalaku yami chaya lyani
    Sanathana Sanyasu lamu
    Jagan Anya Samsari meda
    Padi sasuthu na vallaku
    Okatya manavi
    Yamya na Apada vastya Yavadi ki chaputhamu
    Dyavodhu ki Mukhu kunthamu
    Yadu kunthamu
    Kani . CBN pk +pacha damdu ki
    Jagan pyaru lakunda vomdalaru

  • @vskiran454
    @vskiran454 4 години тому

    Eeyana tdp manishi...dont believe

  • @ajayvaraprasad2015
    @ajayvaraprasad2015 3 години тому +1

    జగన్ కుట్ర అని చంద్రబాబు చెప్పాడా పవన్ చెప్పాడా మెరెంట్ర బాబు కలి గా వున్నారు అనుకుంట

    • @LavieLavi
      @LavieLavi 3 години тому

      Chepaadu kada cbn
      Vinleda

  • @prabhakartalagadadeevi2509
    @prabhakartalagadadeevi2509 3 години тому +4

    EVM palana 😂😂😂

  • @kranthination8103
    @kranthination8103 5 годин тому

    Hello, you will use so many words while explain about economic conditions in India Kindly make a video on Economic jargons in telugu and how finance dept will calculate it , Thank you

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 5 годин тому +4

    WASTE CHANNEL ...WASTE DEBATE

    • @vijayrebala
      @vijayrebala 4 години тому

      IF YOU ARE A WASTE AS WELL

  • @sgs3331
    @sgs3331 3 години тому

    మీ విశ్లేషణ చాలా ఛండాలంగా ఉంది. జరిగిన దారుణానికి ప్రభుత్వం తరపున సారీ చెప్పి ఉండొచ్చు. అక్కడ అధికారులను మందలించడం కూడా సహజమే. మీ విశ్లేషణ వింటుంటే నిజంగానే కుట్ర జరిగిందేమో అనిపిస్తుంది.

  • @Notatall333
    @Notatall333 4 години тому

    సార్, కూటమి ప్రభుత్వంలో ఇదో పెద్ద తప్పు. వాళ్లు రాజకీయాలు చేస్తున్నది కూడా నిజం. కానీ మీరూ అదే చేస్తున్నారు. విశ్లేషణ పేరుతో మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. న్యూట్రల్ గా లేరు. అదీ సమస్య అవుతోంది. మీ నుంచి మంచి విశ్లేషణ ఎప్పుడు చూస్తానో, ఏమో.

  • @venkataraopulaparty7707
    @venkataraopulaparty7707 5 годин тому

    Evadu cesina cm.ne antaru kabbatti

  • @manuyarramsetty
    @manuyarramsetty 4 години тому

    Sir లో ఉన్న జగన్ అభిమాని అప్పుడప్పుడు బయటకి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. 😊.

  • @naidumalepati2926
    @naidumalepati2926 4 години тому +1

    Professor garu,
    You are questioning is OK.
    But same time,
    Previous Jagan Govt.
    In Tirupati Ruia Hospital-13 members
    Annamayya water project-More than 100 members
    Chintalapudi-W G dt-liquor case-30 members
    had died.
    Then you did not question now.
    Please think about yourself.

    • @raghuinturi9741
      @raghuinturi9741 4 години тому +1

      మీరు ఏం ఏడుస్తున్నారు

    • @srikanth_2805
      @srikanth_2805 4 години тому

      ఎప్పుడు అండి ఇవి జరిగింది 😂😂😂, జగన్ దిగిపోయిన 7 నెలల తరువాత జరిగాయా 😂😂😂

    • @indirapasam2089
      @indirapasam2089 4 години тому

      ​@@srikanth_2805సాక్షి చూస్తే నిజాలు తెలియవు అన్ని అబద్ధాలే...ఏమి తెలియకుండా ఎందుకు కామెంట్లు...అందుకే అన్నారు గొర్రెలు ani 😂😂
      గుడ్డిగా ఫాలో అవుతున్నారు..దొంగ గొర్రె బిడ్డ నీ 😂😂😂

    • @indirapasam2089
      @indirapasam2089 4 години тому

      నిజాలు telskondi..ఇంకా నయం...ఋషి కొండ ప్యాలెస్... ఎక్కడ అనలేదు...జనాల సొమ్ము తో ప్యాలెస్...చూసావా. 500 కోట్లు ..😢

    • @naidumalepati2926
      @naidumalepati2926 4 години тому

      Meeru cheppandi.Question chesara ?

  • @pandurangareddy9176
    @pandurangareddy9176 Годину тому +2

    English medium
    Central syllabus
    First year inter exams
    Arogyasre
    Anni radhu chesaruga
    Token system endhuku radhu cheyyaledhu?
    Prathi danki jagan meedha padi edustharu
    40 yrs industry
    14 yrs Cm
    Maintaining chatha gaka, siggu padali

  • @entertainmentarea484
    @entertainmentarea484 4 години тому

    Lokesh paid batch processor ni target chestaru 😅😅

  • @amboursurendranath7661
    @amboursurendranath7661 3 години тому

    Mr.Nageswar - You are bouncing at TTD and Jana sena. Why are you taking sides with jagan reddy government ? YOU ARE ALWAYS BIASED.