రాధాకృష్ణ జీవితంలో మొట్టమొదటిసారి పూర్తి గా ప్రజల కోసం చేసిన ఇంటర్వ్యూ నిజాయితీగా ఓ ఐఏఎస్ అధికారి ఉంటే ఇలాగే జరుగుతుంది అందుకే మనమందరం సపోర్ట్ చేయాలి నిజం నిర్భయంగా చెప్పినందుకు మీకు నా నమస్కారాలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్

మురళి సార్ వెంట నేను ఎల్లవేళలా ఉంటాను ఒక నిజాయితీ గల ఐఏఎస్ ను మేధావిని నా గురువుగా భావించడం అదృష్టం మన ప్రజల కోసం ఇంతగా ఆలోచించి వ్యక్తికి అందరం సపోర్ట్ గా ఉండాలి
@@madhavkrishna2287 no.1 kaakunna last lo aithe ledhu. BJP vachaka dharidhram thappa em ledhu. Em govt ra Babu. Emanna ante temple ki poi kotlata pedtharu.
రాజకీయాలనుంచి తప్పుకున్నాక నాయకులు జనాలు నాగురించి ఏమనుకుంటున్నారో అని ఆలౌచించడం కన్నా నాకుటుంబానికి తరతరాల తిన్నా తరగని ఆస్తులను కూడబెట్టుకున్నా అన్న సంతృప్తి పొందుతున్నారు.
Arey Ex IAS antunav siggu vunda ra...em thelivi ra nidhi...epudu cheptha vinu...2014-15 lo IRON steel 1 TON 30,000Rs epudu 1 TON steel 90,000Rs, 2014 lo Cement rates 250Rs for Bag mari epudu 400...ante apudu kattaka poyi vunte epudu 1 TON Iron ki 4 times extra momey petti, 1 bag cement ki 2times antr double price kattali ra...White eliphant kadu ra adi...epudu Telangana ku manchi Diamond lanti Asset ra...e Summer la telangana la Water problame vundi ani vinavara ekada aina...vinalevu kada ra...endukante kaleshwaram lanti project vala telangana safe aindi ra...Maharastra lo summer lo ellanti water problame face chesthunaro chusthunavara...enka siggu lekunda interview lo ni thelvi elantido andariki chepthunav...
@@simplelifeshow8324 summer lo water problem ekkada ledaa ... adilabad dist velli chudu neku kanipistadi... IAS cheppindi 200% correct.. 10years lo nuvve realise avthav
Oka Largest Project Kadithey? Hundred+ Teams Pani chestaru.. Veelaki Employment vasthundhi.. Millions of Labour ni use chestaru valaki upadhi.. Irrigation, Agriculture, Farmers, ki Upadhi. Rain water drinking water valaki Avasaram. Industries ki pushkalanga Water Vastundhi. Electricity Generate Chestaru. Ruling Government ki Vote Bank. Ruling Politicians ki Money Bank. @ the same time Public ki chala chala chala useful in thousand ways.. All politicians are corrupt and no one is Honest.. Still We want BRS/TRS to come back into to power because of So many projects came in their Existence.. Thanks anna for uploading the video and explaining in detail..👏👌👍🙏🙏👍👏👌
This is one of the best interview u ever made to bring our murali sir on stage "the honest ,logical,financial,innovative,hardworking,true dharma follower Mr.Akunuri murali IAS. This country needs people like him" we must be very proud.
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
Sir,finally you started a good movement Please continue with other ias officers too (who can speak and explain like this) India should have ias officers like him
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
Why this is not escalated during planning. What our central agencies are doing. I think he is partially correct but not completely true. For this kind of projects costing will not be a issue after few years. Only question should be whether the project is quality sustainable for next few decades?

అయ్యా మీ దొరగారికి కొత్త రాజ్యాంగం కావాలట ఎందుకో తెలుసా centre, Supreme Court, Central agencies ఏవీ state దివాళా ఎత్తినా, WB లాగా 120+ మందిని చంపినా, Stalin Udhav, Jagan KCR లుAnnamalai, Arnab, RR(Dr Sudhakar,Judge Ramakrishna), తీన్మార్, మల్లన్న etc arrest చేసినా, చంపినా చూస్తూ ఉండాలట. వీళ్ళ states states కాదట దేశాలు వీళ్ళు PMs లాగా ఎలాలని జట్టు కడుతుంటే centre ఏమి చేస్తోంది అని అడుగుతారే. 356 విధిస్తెనే centre కి power. విధిస్తే మోడీ ని బటకనిస్తారా. మనం votes వేసినందుకు అనుభవించాల్సిందే. Next elections కి wait చెయ్యాల్సిందే. అప్పుడు majority మొద్దు రాచ్చిప్పలు ఎన్నుకుంటే భరించాల్సిందే. AP పరిస్థితి అదేగా. మొద్దు రాచ్చిప్ప AP CM. Promise చేశాను కాబట్టి పంచుతానని పెంచాల్సిందే తగ్గేదే లా అని పంచి అన్యాయం గా తిడుతున్నార ని మొన్న కూడా అంటున్నారు. మా ఖర్మ.
whatever he says is half truth ..but to a state where water flows under 70 feet there is no other option of getting water!! kaleshwaram will never be a white elephant... the multifold benefits of the project will definitely help lot of livelihood..I have many of my engineering friends who worked in various departments for the project said that's the only option to get water for telangana because neighbour state maharashtra is not ready to give single acre of land.. trust me you can generate electricity but you can never produce water.. after few years other governments may say it is failed and white elephant project to blame kcr but they will continue this project
I am not that much experienced and skilled like you sir( IAS) , but as per my view! Spending 50 thousand for getting 15k benefits from an acre is your point! But if there is no water and Hyderabad and Telangana goes into drought! Then we cannot do anything without water, water has no price! Moreover the electricity your talking can be generated with green energy(windmills, hydro(as we are also storing water) and solar) but we cannot produce water with money! When time goes on the transportation and electricity cost will be reduced drastically!
Initially I was also impression that kaleeshwaram is white 🐘 but after seeing the benefits out of it I appreciate vision of telegana cm. 1. Telegana become 1st in paddy production in past two years ( rather than paddy commercial crops make more sense). 2. Land prices in telangana have been hiked more than 200%. Which good for all the farmers. 3. All my friends where saying that are seeing water in their village which should be surley appreciate 4. Hyderabad is getting water from the project which really important for highly populus city. 5.Mostly importantly they completed project in time not like pollavarm as time frame becomes high we need shell out more money for project completion. Yes ruling party makes money we cannot stop it in india. But overall I am happy for kaleshwaram project.
కరెంటు దొరకడం భవిష్యత్తులో కూడా లభిస్తుంది ( కొంత డబ్బు ఎక్కువ పెట్టిన సరే కరెంటును దేశవిదేశాల నుండి ఎక్కడి నుంచైనా కనుక్కోవచ్చు) కానీ నీళ్లు అలా కొనలేం కదా.. కాబట్టి నీటిని కొనడానికి కొంత డబ్బు ఎక్కువైనా పర్లేదు. మనకు లభించిన నీటిని లాభదాయకంగా వాడుకునే ఉత్పత్తులను మనం జనాలకు నేర్పే చొరవ తీసుకోవాలి.
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుందా అని ఎర్రోడిలా మాట్లాడకు. తగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
ఇలాంటివారు దేశానికి ఎంతో అవసరం. నిజాయితీపరులకు ఈ దేశంలో గుర్తింపు లేదు. ఇలాంటి మంచి అధికారులు, కోర వడిన ,దేశం మనది. భగవంతుడే ఇలాంటి అధికారులను రక్షించాలి.
@@seepathivenkatesh2776 bro Krishna river only 20 tmc water allocate Only ghmc ki Hyderabad out side so many small town so much water problem Okay blind ga coment chayakandi This official record state governments , CWC (Centre water comission) Centre government Krishna river Disputed solve chayaladua okay A water Disputed solve chesthe ts State ki water 90% issues solve
Arey Ex IAS antunav siggu vunda ra...em thelivi ra nidhi...epudu cheptha vinu...2014-15 lo IRON steel 1 TON 30,000Rs epudu 1 TON steel 90,000Rs, 2014 lo Cement rates 250Rs for Bag mari epudu 400...ante apudu kattaka poyi vunte epudu 1 TON Iron ki 4 times extra momey petti, 1 bag cement ki 2times antr double price kattali ra...White eliphant kadu ra adi...epudu Telangana ku manchi Diamond lanti Asset ra...e Summer la telangana la Water problame vundi ani vinavara ekada aina...vinalevu kada ra...endukante kaleshwaram lanti project vala telangana safe aindi ra...Maharastra lo summer lo ellanti water problame face chesthunaro chusthunavara...enka siggu lekunda interview lo ni thelvi elantido andariki chepthunav...
I believe RK Having good knowledge. Water is not only ment for paddy grow. An acre land with water facility will cost 200% more price than an acre without water..if all acres have good water amount just imagine the price spent on Kaleshwaram is very less. In ARAB countries 1 litres water cost more than fuel. In telangana now all land rates are high because of water, current and new roads. Wealth is increasing. If government had given 25000 free to farmers and rice production will reduce and price of kg rice will increase so that poor cannot afford them.. I am not agreeing with his comments.
wealth? in what? real estate for doras? Farmers have been getting loss by those backwaters,and u say that kaleshwaram is a god gift, haha. SRSP is the main backbone for the irrigation system in this telangana
No, that's not how it works. By that logic farm land in USA which has the highest amount of farm land, should have same or more price as that of Farmland here. Land rates perugithundhi, rastram appulo koorukupovadam valla.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
Sreeman Akunuri Murali, a brilliant civil servant. Narrates in an outstanding manner with regard to Kamleshwaram Project. Govt. Should utilise his services for the state/nation. Jai Bharat.

My village did not have water for so many years. Thanks to Kaleswaram Konda Pochamma reservoir we are getting water now. Farmers who became labourers due to lack of water have become farmers again. This arm chair activism never helped us but Kaleswaram did. It's a futuristic project which will ensure we are water insured when other states will be fighting for water. I wish people criticizing KCR on this also show alternatives.
Pls come to areas like peddapally district,bhupalpally district,Manchirial district,u see the kaleshwaram project how the back water is disturbing people..

But sir what about improvement of ground water level at Telangana because of kaleswaram. And what about the use of drinking water at all levels. Before kaleswaram at Hyderabad what was the drinking water position.

He is clearly unable to justify his bias against TS govt, when Radhakrishna raised relevant points. When his argument is countered, he is saying "scientific study needs to be done", but while he was baselessly assuming and accusing, he didn't feel the need for a scientific study! God, so many vultures wishing for Telangana's failure but Telangana only keeps shining more and more.
You go to restaurant and eat chicken biryani wich costs 5000 rs. If someone ask why you need to pay high price for biryani? Then your answer is I am hungry that's reason I paid. You are hungry that's true, but try to find less cost option than spending 5k only biryani. No one is complaining about getting water. But your spending high to get water is problem. To increase ground water you have many option. If the ground water is the reason for project, then entire world don't know how to increase ground water expect Telangana.
మురళి గారు.. మీరు ప్రజల కోసం పనిచేసే అదికారి... మీ లాంటి వాళ్ల కు రిటైర్మెంట్ ఉండకూడదు సర్ RK గాడు ... Attitude గురించి మాట్లాడుతూ ఉంటే... Attitude కి meaning మారింది ఏమో అని అనిపిస్తుంది
you can see RK is respecting mulari garu a lot, why are u making such bad comments on RK. I thak RK for bringinh murali garu for this interview and explain such unknown facts
In all sides of telangana water is available becos of telangana near ramagundam,near gudam,near dharmpuri,near sircila and Jagitiyal,near siddipet,near Hyderabad becos of kaleshwaram project
Such a nice interview and Murali sir as good knowledge about projects I never seen such person with hidden talent and what he saidabout kcr and future of Telangana we have to understand issue and problem kaleshwaram is very good but kcr must take nicedecesions pls take serious decesions on education system also my request
It's easy to critize kaleshwaram proj but this ias person didn't suggest alternative to it..based on high altitude nature of TG,it is the best proj for TG n even neighbour states lik maha agreed to it..if it's atm for kcr,this proj would still continue now..but kcr completed within 5-6yrs..
Yes . I too think the same. Even though we are using too much electricity, in telangana kcr government atleast reduced the scarcity of water. We can't value the water in telangana. Where are these leaders when telangana got injustice regarding various projects. People back then told that in telangana it is not easy to agriculture. Kcr told in elections that he will complete the project and reduce the scarcity of water. Future lo manam enni dabbulu pettina water ni velakattalem. Kaleshwaram lekunte telangana lo pakka underground water scarcity vasthadhi. I'm bjp supporter but I like the idea of kaleshwaram
Okappudu water leka Telangana entha ibbandi padindo evarikaina telsa ikkade. Anyone??? Eeroju intha matladuthunna evarina sare can anyone know enni kastalu paddaro Telangana lo. Ilantivalla Valle polavaram ippatiki Complete avvaledu. Polavaram kante pedda project kameshwaram lo 4 links within 5yrs of span lo Cineplete chesaru. Cost anedi perigi undochu but, mari water ni kuda trains lo tepinvhukune dusthithi raakudadu like Chennai and all. Hope people know this.
Earlier farmers used to cultivate sunflower,chillies,opinion,cotton etc,and due to paddy cultivation,they are incurrong loses. In Andhta state is destroyed in name of Navaratnalu and Telegram in name of kaleswaram
Even central government cleared in parliament that no corruption happened in kalashewaram project, if there is any corruption by this time BJP government could have created rupture with CBI or other agencies.
@@chaithugayatri8838 bro modi control cbi ,ed , it all government control by bjp party okay project scams aythe kcr cm ga kadu court cause face chayale
బిజెపి కూడ రాజ కీయ పార్టీనే ? అవస రానికి బ్లేమ్ చేస్తారు వారు మరల అదే కరెక్టు అంటారు,? దీనికి చాలా ఉదాహర ణ లు వున్నాఇ, , 1) షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఈమద్య డ్రగ్స్ దొరికా ఇ అది ఇది అని ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందు అను కుం టా హడావిడి చేశారు, ఈ రోజు అతని వద్ద ఏమి దొరక లేదు డ్రగ్స్ డిపార్ట్ మెం ట్ వారే కావాలనే తప్పుడు కేసు పెట్టారని కోర్టులో తేల్చారు, కేసు కొట్టి వేశారు ఈ డ్రగ్స్ కు సంబం దించి న డిపార్ట్ మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ది దీని పై ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఒక వీడియో వచ్చినది చూడండి ? ఎంత ఘోరం ? కోట్ల రూపా యలు ఖర్చు డబ్బులు వున్నారు కాబట్టి తట్టు కోగలిగారు, మామూలు వ్యక్తి, రా జకీయ నాయకుడు ఐతే పై వారి ప్లాన్ కు బలి ఐపో వలసి న దే ? మన లాటి వారు సుప్రీం కోర్టు మెట్లు కూడ ఎక్కు లే ము ? మరియు చెడ్డ పేరు ? 2) ఆంద్ర ప్రదేశ్ లో రాజధాని విషయం లో సిఆర్ డి ఏ అన్ని ప్లాన్ సింగపూర్ ఇంటర్ నేషనల్ వారితో తయారు చేయించారు కేంద్రానికి పంపారు ఒకే అన్నారు నిదులు రాజధానికి వచ్చా ఇ శంకుస్థాపన కు మోదీ వచ్చారు ఇంత వరకు బాగానే వున్నది, ఎపపుడైతే చంద్రబాబు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగి అడిగి బిజెపి నుండి ప్రక్కకు తొలి గారో, ఖతం జగన్ తో జట్టు కట్టి అమరా వతి బ్రమరావతి, అదని ఇదని ఒక టే బ్లేమ్, ఇది కమ్మ వారి కోమని, ఇన్ సైడ్ ట్రేడింగ్ అని బ్లేమ్ చేయించారు, చంద్ర బాబు ఓడి పోయారు, ఇప్పుడు రాజ ధాని అమరావతి లో ఎలాంటి ప్రాడ్ జర గ లేదని కేంద్రం చెప్పినది కోర్టుకు, సమా ధా న మిచ్చారు ? కోర్టు కేసు కొట్టివేసినది 3) పోలవరం లో అంతే 4) సోలార్ ఎలక్ట్రిక్ లో అంతే చివరకు పోలవరం మరియు సోలార్ కరెంటు లో ఎలాంటి అవక తవకలు జరగ లేదన్నా రు, తెలుగు దేశం యం పి లు అంతే వా రిపై ఇన్ కంటాక్స్ రైడ్స్, వారు ముగ్గురు బిజెపి లోకి పోగానే ఇప్పుడు ఏమి లేదు
Party le kaadhu manushulaku kuda swartham untadi akkada unna Radha krishna inka ias ki kuda swartham untadi vallaku estam unte oka rakanga estam lekunte unko rakanga kuda cheptaaru …. Edhe ias officer eppudu work chestunna ap lo Jagan chestunna avinithi kani tappulu kani endhuku cheppatledhu edhe ias officers 2008 lo ante 14 years back ys rajashekar reddy jala Yagnam peruto 80k to 100k kootlu mingute silent ga unnadu vaatiko inka mana Telangana lo okka ekaram kuda irrigation kaaledhu kottaga eppudu vallanu emanna ante eppudu ainaku unna post kuda poddi evari swartham vaaridhe..
@@prashanth6511 yes you correct E ias garu ki state governments main department lo transfer chayaladua e posting government books printing department lo posting aha reason thoti ias post ki resigned this reason thoti kcr ne blame chesthrua but great ias garu ap cabinet lo education adviser Cbi enquiry una cm under lo education adviser but main fact kcr scams chesthe cm ga kadu CBI enquiry case , court case face chayale kadua so many bjp opposition party ruled state lo cm ki relatives or family member it , ed rides chesthrua this fact
ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఆలోచించే మీలాంటి వాళ్లు తెలంగాణ లో ఉండడం మా అదృష్టం.
Sir మీరు చెప్పింది 100% నిజం సార్
తెలుసుకొని ఏం పీకుతున్నారు? మనం ఉద్యమం చేయకుంటే ఎవడు చేస్తాడు?
Current solar power cheap ga vachinapudu,current cost evadu matter cheyadu apudu ee project gurinchi telustadhi it is great project
కాళేశ్వరం 5 ఏండ్లలో మూసేస్తారని ఏడాది కిందటే చెప్పారు.గ్రేట్..
Current ki karchu avthundhi ,but future lo cheap current like solar power techinapudu ee project viluva telustadhi
@@gopibashetty7567 solar tho run chestava😂
Nuclear thechuko bro
@@gopibashetty7567 solar cheap current enti bayya costly solar panels price chudu,ala aythe central govt start chesi free ga ivvadha bayya
Damage ayyindi @@gopibashetty7567
Kaleshwaram ki power supply cheyelantey nuclear power plant pettali😂😂
ములుగు ఎమ్మెల్యే సీతక్క గారిని ఇంటర్వ్యూ చేయాలని కోరుకునే వారు ఇక్కడ లైక్ చెయ్యండి ... 🙏🙏🙏
Yes
Yes.. I'm from warangal..
అణగారిన వర్గాల దళిత బిడ్డ Akunuri Murali గారికి . ..🙏
5 years లో మూసివేస్తారని ముందే చెప్పారు మురళి IAS గారు
రాధాకృష్ణ జీవితంలో మొట్టమొదటిసారి పూర్తి గా ప్రజల కోసం చేసిన ఇంటర్వ్యూ నిజాయితీగా ఓ ఐఏఎస్ అధికారి ఉంటే ఇలాగే జరుగుతుంది అందుకే మనమందరం సపోర్ట్ చేయాలి నిజం నిర్భయంగా చెప్పినందుకు మీకు నా నమస్కారాలు
Avunu
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
నీ లాంటి మంద బుద్ది వాళ్ళు ఉన్నందునే దేశం ఇలా తయారైంది
Isthadu pakka
Feeling sad A IAS officer talk immature talk , rather a solution or ideas giving ..😞
What a bravery retired IAS officer tells about kaleshwaram project. Every one should above the facts.
Retired kaadu poyi ap la udyogam chesthunnadu..
వాటర్ కావాలి నీ సుద్దులు కాదు.
@@venkatreddy-kg5ct ok ok beta jara sochooo mottam collectors only regards to dirty caste people u know
Jagan agent jagan agent jagan agent jagan agent jagan agent jagan agent jagan agent jagan agent
Excellent interview with Murali garu, a bold , sincere, honest, straightforward IAS officer… Hats Off to his open heart…🙏🙏🙏👌👌👌
Murali is a good officer. True IAS officer. Salute to him 👏 🙏
RK మీ జీవితంలో చేసిన పాపాలన్నీ ఈ ఒక్క ఇంటర్వూతో పోయాయి.
మీరు చేసిన మంచి పని ఏదైనా ఉందంటే, ఇదొక్కటే.
Endi bro antha maatannav 😂😂😂😂😂
🤣🤣
చాలా ధర్యం ఉన్న ఆఫీస్ ఐ సెల్యూట్ సర్ ఉన్నది ఉన్నట్టు చెప్పారు కెసిఆర్ పని అయిపోయింది ఇక
దమ్మున్న ఆఫీసర్ సూపర్ సర్
Good offer cbi enquiry una cm gari daggara education adviser kcr biggest scams chesthe Mari cbi enquiry una cm Garu entha biggest scams chayale mari
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
Mi vision ki hats off sir.... miru 1 year munde chepparu... ade nijam iyyindi ee roju... great miru
Meru Real IAS officer sir... we proud of you sir... sayagam sir tarwata nenu like chese 2nd IAS OFFICER Sir mere sir...
మురళీ సర్ మీ నిజాయతీ కి నా Salute 🙏🙏🙏
మురళి సార్ వెంట నేను ఎల్లవేళలా ఉంటాను ఒక నిజాయితీ గల ఐఏఎస్ ను మేధావిని నా గురువుగా భావించడం అదృష్టం మన ప్రజల కోసం ఇంతగా ఆలోచించి వ్యక్తికి అందరం సపోర్ట్ గా ఉండాలి
We need such an interview with great people Radhakrishnan Garu.
మేధావి మౌనం వహిస్తే మూర్ఖులు రాజ్యమేలుతారు.
Exactly
Correct. Situation of all govt employees now
Yes,That’s why BJP is ruling the country
@@shrioskinandhair150 wow bro bjp raaka mundu edo india no1 country ainattu cheppav ga
@@madhavkrishna2287 no.1 kaakunna last lo aithe ledhu. BJP vachaka dharidhram thappa em ledhu. Em govt ra Babu. Emanna ante temple ki poi kotlata pedtharu.
ఆకునూరి మురళి గారు great person 👍
Excellent proje
రాజకీయాలనుంచి తప్పుకున్నాక నాయకులు జనాలు నాగురించి ఏమనుకుంటున్నారో అని ఆలౌచించడం కన్నా నాకుటుంబానికి తరతరాల తిన్నా తరగని ఆస్తులను కూడబెట్టుకున్నా అన్న సంతృప్తి పొందుతున్నారు.
Arey Ex IAS antunav siggu vunda ra...em thelivi ra nidhi...epudu cheptha vinu...2014-15 lo IRON steel 1 TON 30,000Rs epudu 1 TON steel 90,000Rs, 2014 lo Cement rates 250Rs for Bag mari epudu 400...ante apudu kattaka poyi vunte epudu 1 TON Iron ki 4 times extra momey petti, 1 bag cement ki 2times antr double price kattali ra...White eliphant kadu ra adi...epudu Telangana ku manchi Diamond lanti Asset ra...e Summer la telangana la Water problame vundi ani vinavara ekada aina...vinalevu kada ra...endukante kaleshwaram lanti project vala telangana safe aindi ra...Maharastra lo summer lo ellanti water problame face chesthunaro chusthunavara...enka siggu lekunda interview lo ni thelvi elantido andariki chepthunav...
@@simplelifeshow8324 summer lo water problem ekkada ledaa ... adilabad dist velli chudu neku kanipistadi... IAS cheppindi 200% correct.. 10years lo nuvve realise avthav
@@seepathivenkatesh2776 adilabad lo oka graamaniki bhageetada karchu 1.5crore pipe line vesi mari neellu esthunnaru nuvvu poyi chudu
@@venkatreddy-kg5ct jogi jogi rasukunte budidhee vasthadi chudu nuv poii annatunnadhi,🤣🤣🤣🤣
Yes, 100% this interview will be useful for TS people.
Who is watching after medigadda project incident ✋️✋️✋️✋️
Nice interview RK gaaru... We need more interviews with honest officers
మురళి సార్ చెప్పేవి అన్నీ నిజాలే ❤
Murali garu cheppindi correct ayyindi
Oka Largest Project Kadithey?
Hundred+ Teams Pani chestaru..
Veelaki Employment vasthundhi..
Millions of Labour ni use chestaru valaki upadhi..
Irrigation, Agriculture, Farmers, ki Upadhi.
Rain water drinking water valaki Avasaram.
Industries ki pushkalanga Water Vastundhi.
Electricity Generate Chestaru.
Ruling Government ki Vote Bank.
Ruling Politicians ki Money Bank.
@ the same time Public ki chala chala chala useful in thousand ways..
All politicians are corrupt and no one is Honest.. Still We want BRS/TRS to come back into to power because of So many projects came in their Existence..
Thanks anna for uploading the video and explaining in detail..👏👌👍🙏🙏👍👏👌
This is one of the best interview u ever made to bring our murali sir on stage "the honest ,logical,financial,innovative,hardworking,true dharma follower Mr.Akunuri murali IAS. This country needs people like him" we must be very proud.
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్
ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా
@@sudarsan123 @ anna mee pillalu english medium? Telugu medium?
@@anilkumaredward3114 Hindu, Jagan gaadu pillalu Hindu/Christian?
Maa pillalu naku nacchina medium, Jagan gaadi pillalu vaadiki nacchina medium. Nuvvevadu pakka vaadi pillalu Christian bashalone chadavaalani cheppadaaniki?
@@sudarsan123 k
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
Sir,finally you started a good movement
Please continue with other ias officers too (who can speak and explain like this)
India should have ias officers like him
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
Well Said brother..💯💯
very genuine and most truthful words spoked by IAS sir.. 👌
Why this is not escalated during planning. What our central agencies are doing. I think he is partially correct but not completely true. For this kind of projects costing will not be a issue after few years. Only question should be whether the project is quality sustainable for next few decades?
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
Yadadri karchu yentha...dopidi yentha.. varsham vasthe kurusthunnadi..
అయ్యా మీ దొరగారికి కొత్త రాజ్యాంగం కావాలట ఎందుకో తెలుసా centre, Supreme Court, Central agencies ఏవీ state దివాళా ఎత్తినా, WB లాగా 120+ మందిని చంపినా, Stalin Udhav, Jagan KCR లుAnnamalai, Arnab, RR(Dr Sudhakar,Judge Ramakrishna), తీన్మార్, మల్లన్న etc arrest చేసినా, చంపినా చూస్తూ ఉండాలట. వీళ్ళ states states కాదట దేశాలు వీళ్ళు PMs లాగా ఎలాలని జట్టు కడుతుంటే centre ఏమి చేస్తోంది అని అడుగుతారే. 356 విధిస్తెనే centre కి power. విధిస్తే మోడీ ని బటకనిస్తారా. మనం votes వేసినందుకు అనుభవించాల్సిందే. Next elections కి wait చెయ్యాల్సిందే. అప్పుడు majority మొద్దు రాచ్చిప్పలు ఎన్నుకుంటే భరించాల్సిందే. AP పరిస్థితి అదేగా. మొద్దు రాచ్చిప్ప AP CM. Promise చేశాను కాబట్టి పంచుతానని పెంచాల్సిందే తగ్గేదే లా అని పంచి అన్యాయం గా తిడుతున్నార ని మొన్న కూడా అంటున్నారు. మా ఖర్మ.
whatever he says is half truth ..but to a state where water flows under 70 feet there is no other option of getting water!!
kaleshwaram will never be a white elephant... the multifold benefits of the project will definitely help lot of livelihood..I have many of my engineering friends who worked in various departments for the project said that's the only option to get water for telangana because neighbour state maharashtra is not ready to give single acre of land.. trust me you can generate electricity but you can never produce water..
after few years other governments may say it is failed and white elephant project to blame kcr but they will continue this project
@@59sort he also said KCR didn't counsult any experts regarding the situation...
Excellent n straight forward interview ever.. 👍👍👍
Yes collector notlo padindhi rod direct ga
First useful episode in rk interviews
An educative and thought provoking programme
I am not that much experienced and skilled like you sir( IAS) , but as per my view! Spending 50 thousand for getting 15k benefits from an acre is your point! But if there is no water and Hyderabad and Telangana goes into drought! Then we cannot do anything without water, water has no price! Moreover the electricity your talking can be generated with green energy(windmills, hydro(as we are also storing water) and solar) but we cannot produce water with money! When time goes on the transportation and electricity cost will be reduced drastically!
Your question has been already discussed 5:40 to 7:59. Hope you watch with patience.
RK garu manchi questions vesaru
My favorite journalist ❤
Initially I was also impression that kaleeshwaram is white 🐘 but after seeing the benefits out of it I appreciate vision of telegana cm.
1. Telegana become 1st in paddy production in past two years ( rather than paddy commercial crops make more sense).
2. Land prices in telangana have been hiked more than 200%. Which good for all the farmers.
3. All my friends where saying that are seeing water in their village which should be surley appreciate
4. Hyderabad is getting water from the project which really important for highly populus city.
5.Mostly importantly they completed project in time not like pollavarm as time frame becomes high we need shell out more money for project completion.
Yes ruling party makes money we cannot stop it in india. But overall I am happy for kaleshwaram project.
Please mark this opinion. Worst support to an idiot.
Don't compare with polavaram, most complicated project idhi. Polavaram is dam(reservoir), kaleleswaram lo only barrages.
mari telaganaku neelu vadda bayya, appati lage chavala memu
damage ayyinadaniki solution chupandi
కరెంటు దొరకడం భవిష్యత్తులో కూడా లభిస్తుంది
( కొంత డబ్బు ఎక్కువ పెట్టిన సరే కరెంటును దేశవిదేశాల నుండి ఎక్కడి నుంచైనా కనుక్కోవచ్చు)
కానీ నీళ్లు అలా కొనలేం కదా..
కాబట్టి
నీటిని కొనడానికి కొంత డబ్బు ఎక్కువైనా పర్లేదు.
మనకు లభించిన నీటిని లాభదాయకంగా వాడుకునే ఉత్పత్తులను మనం జనాలకు నేర్పే చొరవ తీసుకోవాలి.
03:45 👌👌👌👌100% కరెక్ట్.
మీ మాటలను ప్రజలకు చేరుకునే విధంగా ఏబీఎన్ ఛానల్ ప్రచారం చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా మార్పు వస్తుంది..
Chesaru kadandi
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్
ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా
నీ బొంద Kaleshwaram అనేది ఒక two years తరువాత తెలుస్తుంది
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుందా అని ఎర్రోడిలా మాట్లాడకు. తగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
@@sudarsan123 kcr manonkibadgina post ivvakedu apatlo patichukoledu anduke telangana meeda visham kakkuthadu ,
నా 37సంవత్సర జీవితం లో మొదిసారిగా ఆంధ్రజ్యోతి ఛానల్ చూసాను అది కూడా మురళి గారి వలన...😀
Your explanation is wonderful sir
ఇలాంటివారు దేశానికి ఎంతో అవసరం. నిజాయితీపరులకు ఈ దేశంలో గుర్తింపు
లేదు. ఇలాంటి మంచి అధికారులు, కోర వడిన ,దేశం మనది. భగవంతుడే ఇలాంటి
అధికారులను రక్షించాలి.
How many of you are here after kaaleshwaram project's failure..??
నాలుగు సార్లు ఎత్తి పోయాక పోతే..... కాలవలు... చెరువులు అభివృద్ధి చేస్తే సరిపోతుంది..... కాకతీయ రాజులు లాగా
Hyderabad City ki every year only drinking 50tmc water kavali
Industrial -100 tmc water kavali
1600 Mitrs lothu tisthara kaluva
@@boinpallisaikumar9072 kaleshwaram kattaka mundu hyd city ki water raledaa bro...
@@seepathivenkatesh2776 bro Krishna
river only 20 tmc water allocate
Only ghmc ki
Hyderabad out side so many small
town so much water problem
Okay blind ga coment chayakandi
This official record state governments , CWC
(Centre water comission)
Centre government Krishna river
Disputed solve chayaladua okay
A water Disputed solve chesthe ts
State ki water 90% issues solve
@@seepathivenkatesh2776 2013 Hyderabad population 80 lakhs
2022 one crore population
Exactly ఈ RK గాడికి ఉన్న బలుపు attitude ఎవ్వడి కీ ఉండదు
చాలా మంచి ఇంటర్వ్యు 🙏
వ్యవసాయం వ్యాపారం కాదు.
1) దేశం కోసం ఆహార ఉత్పత్తి.
2 ) రైతు కు సాగు.
3) గ్రామాలను రక్షించండి
100rs karchu petti 50rs vosthe aa 50rs maname kattali appudu appulu yevaru kattali dhini kante dhigumati chesukunte thakkuvaki vostadi
Arey Ex IAS antunav siggu vunda ra...em thelivi ra nidhi...epudu cheptha vinu...2014-15 lo IRON steel 1 TON 30,000Rs epudu 1 TON steel 90,000Rs, 2014 lo Cement rates 250Rs for Bag mari epudu 400...ante apudu kattaka poyi vunte epudu 1 TON Iron ki 4 times extra momey petti, 1 bag cement ki 2times antr double price kattali ra...White eliphant kadu ra adi...epudu Telangana ku manchi Diamond lanti Asset ra...e Summer la telangana la Water problame vundi ani vinavara ekada aina...vinalevu kada ra...endukante kaleshwaram lanti project vala telangana safe aindi ra...Maharastra lo summer lo ellanti water problame face chesthunaro chusthunavara...enka siggu lekunda interview lo ni thelvi elantido andariki chepthunav...
@@simplelifeshow8324 SUPER గా చెప్పిన వు అన్న
EXCELENT
Murali garu meru prajala devullu andi honesty officer sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
I believe RK Having good knowledge.
Water is not only ment for paddy grow.
An acre land with water facility will cost 200% more price than an acre without water..if all acres have good water amount just imagine the price spent on Kaleshwaram is very less.
In ARAB countries 1 litres water cost more than fuel.
In telangana now all land rates are high because of water, current and new roads.
Wealth is increasing.
If government had given 25000 free to farmers and rice production will reduce and price of kg rice will increase so that poor cannot afford them..
I am not agreeing with his comments.
True.
We failed to see the big picture.
I am not sure how Murali sir missed this big picture.
wealth? in what? real estate for doras?
Farmers have been getting loss by those backwaters,and u say that kaleshwaram is a god gift, haha.
SRSP is the main backbone for the irrigation system in this telangana
No, that's not how it works. By that logic farm land in USA which has the highest amount of farm land, should have same or more price as that of Farmland here. Land rates perugithundhi, rastram appulo koorukupovadam valla.
@@kibhee6080SA tho endhuku compare chestharu ra babu mari akkada popullation kuda thakuva thine valu kuda thakkuva pandinche farm lands akkuva denitho emi compare cheyalo kuda telvadhu shit man shit bull shit man bull shit
@@shivayadav-vm4sw Neeku Ardhika Vyavastha, appu, dharvolbhanam gurinchi teliayadhu anukunta. Nuvvu economics teluskokunda matladithe, Ilanti metta comments ee pedthavu. Apppulu chesi, vaddiki techina dabbulu rabadi leni padhakalaku raithu bandhu, xyz bandhu, dabbulu mingesina projects ki pedithe like Kaleshwaram, Dani valla inflation (dravolbanam) perguthadhi. Inflation valla bhoomi rate peruguthadhi, endhukante uttagane, bhoomi puttadhu kadha appu puttinattu. Daniki thoodu, ekkuva janalani thakkuva jaaga lo kukkalani prayatnisthu rate ni leputhunnaru.
మొత్తానికి ఇప్పుడు మీరు చెప్పినేది నిజమౌతుంది
Good interview 👍🙏👌😊
Terrific Interview by ABN Radha Krishna garu and Akoonuri Murali☝️☝️☝️
One of the very good programme to be inspired public .Thanks to ABN
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
Abn channel creations mamulga undav
మురళి గారు మాట్లాడేది అక్షర సత్యం
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
Super 👌 sir
Chala manchee information cheparu
Sreeman Akunuri Murali, a brilliant civil servant. Narrates in an outstanding manner with regard to Kamleshwaram Project. Govt. Should utilise his services for the state/nation. Jai Bharat.
బాబోయ్❤😂
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
Great your real facts about the project
My village did not have water for so many years. Thanks to Kaleswaram Konda Pochamma reservoir we are getting water now. Farmers who became labourers due to lack of water have become farmers again. This arm chair activism never helped us but Kaleswaram did. It's a futuristic project which will ensure we are water insured when other states will be fighting for water. I wish people criticizing KCR on this also show alternatives.
Pls come to areas like peddapally district,bhupalpally district,Manchirial district,u see the kaleshwaram project how the back water is disturbing people..
Only siddipet ,kcr farm house has gained from kaleshwaram project..
@@rakeshpanakanti7768 Don't lie on public platform. You are deluded .
lol don’t worry kaleshwaram is failure project you will see in near future
Nijam cheoinaduku thxs sir
What a straight forward talk Murali garu.. Kudos to him for his clarity of thought and brutal frankness. 🙏🙏
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
రైతులకు పంట పందిచకుండ 25000 ఇస్తే మంచిది అని చెప్పడం క్లారిటీ నా
Kaleshwaram offcourse costly but it increased water groundlevel In Telangana helps in future offrecord it is useful for so many acres
@Sujith kumar manushula bhumulaki
@Sujith kumar ground water level perugudala gurinchi evvaru pattinchukotle ,kaleshwaram valana ground water level perigina vidananiki enni kotlu pettina tappuledu
Paniki rani project ra ayyaaa..
Neee eshaalu paadugaanu
@@dplratnam koncham project gurunchi details thechuko appudu cheppu
@@dplratnam adi panikosthado ledo nikem telsura ayya ... Vati valla naku aitey use undi ra nayana. Nu farmer aitey bagundu ra babu
But sir what about improvement of ground water level at Telangana because of kaleswaram. And what about the use of drinking water at all levels. Before kaleswaram at Hyderabad what was the drinking water position.
వాళ్ళు గ్లాస్ water 100 రూపాలు అవుతుంది, అలంటి అప్పుడు water bottle కొని ఇవ్వచ్చు గా అని చెప్తారు....
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీరు వచ్చింది, కరెంటు ఖర్చు ఎక్కువైతే అది ఎలా తగ్గించాలో ఆలోచించాలి అంతేకాని నీళ్ల బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఎర్రోడిలా మాట్లాడకు. తాగడానికి నీళ్లు కావాలి, డబ్బు కాదు గొప్ప ఐఏఎస్ సార్
@@buchibabub1189 😂👌
Veellaki alternate ideas emi levu bro.....chachipothunnaru telangana separate ayyesariki.....janaala mind paadu cheyyadaniki ilaanti interviews........anni yrs vundi telangana ki water gani ...power gani eppudu icharu
1/- work cheyaru andi velllu but elanti interview ke vastaru 100 cheptharu
Good Information... Thank you
Wonderful Sir, You are great Sir
Excellent interview Sir
Good interview
Thank you sir atleast you supported kaleshwaram..
Gas retlu gurinchi matladandi sir
He is clearly unable to justify his bias against TS govt, when Radhakrishna raised relevant points.
When his argument is countered, he is saying "scientific study needs to be done", but while he was baselessly assuming and accusing, he didn't feel the need for a scientific study!
God, so many vultures wishing for Telangana's failure but Telangana only keeps shining more and more.
True
😱😱😱
Some people think they know everything, indeed arrogance blocks mind to understand the other side of the story
This person is a poisonous snake. Telangana don’t need these kind of people
You go to restaurant and eat chicken biryani wich costs 5000 rs. If someone ask why you need to pay high price for biryani?
Then your answer is I am hungry that's reason I paid.
You are hungry that's true, but try to find less cost option than spending 5k only biryani.
No one is complaining about getting water. But your spending high to get water is problem.
To increase ground water you have many option. If the ground water is the reason for project, then entire world don't know how to increase ground water expect Telangana.
నీటి కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం విలువ తెలుస్తుంది , అప్పుడు మీలాంటి కాకులు ఎక్కడికి పోతాయో చూడాలి.
మురళి సార్ లాంటి కలెక్టర్ కావాలి తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజన్సీ కి ఇలాంటి కలెక్టర్ కావాలి
Murali sir is great 👍.
Anni munde chepesadu
Kcr gurinchi
Selute sir
Nitya avasarala retlu gurinchi matladandi sir
సెల్యూట్ సార్
He predicted correctly
Sir మీరు చెప్పింది ఇప్పుడు నిజం అయింది
మురళి గారు.. మీరు ప్రజల కోసం పనిచేసే అదికారి... మీ లాంటి వాళ్ల కు రిటైర్మెంట్ ఉండకూడదు సర్
RK గాడు ... Attitude గురించి మాట్లాడుతూ ఉంటే... Attitude కి meaning మారింది ఏమో అని అనిపిస్తుంది
you can see RK is respecting mulari garu a lot, why are u making such bad comments on RK. I thak RK for bringinh murali garu for this interview and explain such unknown facts
@@munnat8073సర్, అందరికీ అదే respect ఇస్తున్నాడా? Old interviews చూసి మాట్లాడండి
Rk. Garu. Manchi. Interweaving
Sir water storage valla bhumilo water level peruguthundi, rain season thondaraga vasthundi
In all sides of telangana water is available becos of telangana near ramagundam,near gudam,near dharmpuri,near sircila and Jagitiyal,near siddipet,near Hyderabad becos of kaleshwaram project
Super radhakrishnagaru......
Such a nice interview and Murali sir as good knowledge about projects I never seen such person with hidden talent and what he saidabout kcr and future of Telangana we have to understand issue and problem kaleshwaram is very good but kcr must take nicedecesions pls take serious decesions on education system also my request
Meeru great Murali sir
One of the best interview so far
Who’s here after the pump house is drowned?
పంపుహౌస్ మునిగిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు ఉన్నారు?
Sir in my life first time seen one IAS officer talk very much bold with practical issues. Sir really great sir.
Appudokayana unde jd laxminarayana ani jagan arrest chesthe ede pogadthalu..kani aakariki ade jagan nerasthudu kaadu aa causes nilabadav annadu..
Rk garu 2 points tho veni notlo rod dimpesaru super sir
It's easy to critize kaleshwaram proj but this ias person didn't suggest alternative to it..based on high altitude nature of TG,it is the best proj for TG n even neighbour states lik maha agreed to it..if it's atm for kcr,this proj would still continue now..but kcr completed within 5-6yrs..
Yes . I too think the same.
Even though we are using too much electricity, in telangana kcr government atleast reduced the scarcity of water. We can't value the water in telangana.
Where are these leaders when telangana got injustice regarding various projects.
People back then told that in telangana it is not easy to agriculture. Kcr told in elections that he will complete the project and reduce the scarcity of water.
Future lo manam enni dabbulu pettina water ni velakattalem. Kaleshwaram lekunte telangana lo pakka underground water scarcity vasthadhi.
I'm bjp supporter but I like the idea of kaleshwaram
Still not completely
Telivi takkuva nayallu kcr vani mosam meeku teliyadhu. Meeku alternatives teliyadu meeru emi chestuntaro
Best video
Okappudu water leka Telangana entha ibbandi padindo evarikaina telsa ikkade. Anyone??? Eeroju intha matladuthunna evarina sare can anyone know enni kastalu paddaro Telangana lo. Ilantivalla Valle polavaram ippatiki Complete avvaledu. Polavaram kante pedda project kameshwaram lo 4 links within 5yrs of span lo Cineplete chesaru. Cost anedi perigi undochu but, mari water ni kuda trains lo tepinvhukune dusthithi raakudadu like Chennai and all. Hope people know this.
0:54 Ultimate Thug life.
Confidence 🔥
IAS officer ante Ila vundali
Great good words throughout
good interview by RK great prediction
Earlier farmers used to cultivate sunflower,chillies,opinion,cotton etc,and due to paddy cultivation,they are incurrong
loses. In Andhta state is destroyed in name of Navaratnalu
and Telegram in name of kaleswaram
Even central government cleared in parliament that no corruption happened in kalashewaram project, if there is any corruption by this time BJP government could have created rupture with CBI or other agencies.
స్టేట్ గవర్నమెంట్ చేసిన ప్రాజెక్ట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కేవలం క్లియరెన్స్ ఇస్తుంది... కరప్షన్ కి noc ఇవ్వదు...
@@chaithugayatri8838 bro modi control cbi ,ed , it all government control by bjp party okay project scams aythe kcr cm ga kadu court cause face chayale
బిజెపి కూడ రాజ కీయ పార్టీనే ? అవస రానికి బ్లేమ్ చేస్తారు వారు మరల అదే కరెక్టు అంటారు,? దీనికి చాలా ఉదాహర ణ లు వున్నాఇ, ,
1) షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఈమద్య డ్రగ్స్ దొరికా ఇ అది ఇది అని
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందు అను కుం టా హడావిడి చేశారు, ఈ రోజు అతని వద్ద ఏమి దొరక లేదు డ్రగ్స్ డిపార్ట్ మెం ట్ వారే కావాలనే తప్పుడు కేసు పెట్టారని కోర్టులో తేల్చారు, కేసు కొట్టి వేశారు ఈ డ్రగ్స్ కు సంబం దించి న డిపార్ట్ మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ది దీని పై ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఒక వీడియో వచ్చినది చూడండి ? ఎంత ఘోరం ? కోట్ల రూపా యలు ఖర్చు డబ్బులు వున్నారు కాబట్టి తట్టు కోగలిగారు, మామూలు వ్యక్తి, రా జకీయ నాయకుడు ఐతే పై వారి ప్లాన్ కు బలి ఐపో వలసి న దే ? మన లాటి వారు సుప్రీం కోర్టు మెట్లు కూడ ఎక్కు లే ము ? మరియు చెడ్డ పేరు ?
2) ఆంద్ర ప్రదేశ్ లో రాజధాని విషయం లో సిఆర్ డి ఏ అన్ని ప్లాన్ సింగపూర్
ఇంటర్ నేషనల్ వారితో తయారు చేయించారు కేంద్రానికి పంపారు ఒకే అన్నారు నిదులు రాజధానికి వచ్చా ఇ శంకుస్థాపన కు మోదీ వచ్చారు ఇంత వరకు బాగానే వున్నది, ఎపపుడైతే చంద్రబాబు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగి అడిగి బిజెపి నుండి ప్రక్కకు తొలి గారో, ఖతం జగన్ తో జట్టు కట్టి అమరా వతి బ్రమరావతి, అదని ఇదని ఒక టే బ్లేమ్, ఇది కమ్మ వారి కోమని, ఇన్ సైడ్ ట్రేడింగ్ అని బ్లేమ్ చేయించారు, చంద్ర బాబు ఓడి పోయారు, ఇప్పుడు రాజ ధాని అమరావతి లో ఎలాంటి ప్రాడ్ జర గ లేదని కేంద్రం చెప్పినది కోర్టుకు, సమా ధా న మిచ్చారు ? కోర్టు కేసు కొట్టివేసినది
3) పోలవరం లో అంతే
4) సోలార్ ఎలక్ట్రిక్ లో అంతే చివరకు పోలవరం మరియు సోలార్ కరెంటు లో ఎలాంటి అవక తవకలు జరగ లేదన్నా రు, తెలుగు దేశం యం పి లు అంతే వా రిపై ఇన్ కంటాక్స్ రైడ్స్, వారు ముగ్గురు బిజెపి లోకి పోగానే ఇప్పుడు ఏమి లేదు
Party le kaadhu manushulaku kuda swartham untadi akkada unna Radha krishna inka ias ki kuda swartham untadi vallaku estam unte oka rakanga estam lekunte unko rakanga kuda cheptaaru …. Edhe ias officer eppudu work chestunna ap lo Jagan chestunna avinithi kani tappulu kani endhuku cheppatledhu edhe ias officers 2008 lo ante 14 years back ys rajashekar reddy jala Yagnam peruto 80k to 100k kootlu mingute silent ga unnadu vaatiko inka mana Telangana lo okka ekaram kuda irrigation kaaledhu kottaga eppudu vallanu emanna ante eppudu ainaku unna post kuda poddi evari swartham vaaridhe..
@@prashanth6511 yes you correct
E ias garu ki state governments main department lo transfer chayaladua e posting government books printing department lo posting aha reason thoti ias post ki
resigned this reason thoti kcr ne blame chesthrua but great ias garu ap cabinet lo education adviser
Cbi enquiry una cm under lo education adviser but main fact kcr scams chesthe cm ga kadu CBI enquiry case , court case face chayale kadua so many bjp opposition party ruled state lo cm ki relatives or family member it , ed rides chesthrua this fact
correct analysis
Kameshwaram is wonderful . Don't preach others when u have no solution to the problem.