90 Divya desam/Sri Koodal Azhagar temple/MADURAI/108 Divya desam/Tamilnadu/Sreedhar Raju

Поділитися
Вставка
  • Опубліковано 20 лют 2023
  • ఈ వీడియోలో మనం 108 వైష్ణవ దివ్యదేశాలలో 90 వ దివ్యదేశమైన koodal azhagar ఆలయాన్ని చూద్దాము.
    ఈ ఆలయము తమిళనాడు రాష్ట్రంలోని మదురై నగరంలో మీనాక్షి అమ్మవారి ఆలయానికి అత్యంత సమీపంలో కలదు.
    ఈ కూడల్ అలగర్ ఆలయము ఆళ్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలతో కీర్తించబడి 108 వైష్ణవ దివ్యదేశాలలో 90 వ దివ్యదేశంగా గుర్తింపు పొందింది.
    ఈ ఆలయము లోని మహావిష్ణువు ని వియోగ సుందరరాజ పెరుమాళ్ అని,లక్షీదేవి ని మదురవల్లి తాయారు అని పిలుస్తారు.
    ఈ ఆలయ పవిత్ర కొనేరుని హేమ పుష్కరిణి అని,ఆలయ విమానాన్ని అష్టాంగ విమానమని పిలుస్తారు.
    ఈ ఆలయ విమానం 3 అంతస్థులతో 3 మందిరాలు కలిగి స్వామి 3 బంగిమలలో 3 పేర్లతో పిలవబడుతున్నారు.

КОМЕНТАРІ • 5

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 9 місяців тому +1

    🎉🎉🎉🎉

  • @bhuvanagyan
    @bhuvanagyan 11 місяців тому +1

    🙏🙏🙏

  • @mudhulurusukanya6289
    @mudhulurusukanya6289 Рік тому +1

    ఓం నమో నారాయణాయ
    అద్భుతమైన ఆలయం
    అత్యద్భుతమైన విశేషాలు 🙏🙏🙏

  • @Krishna-cr2dp
    @Krishna-cr2dp Рік тому +1

    Sir Shivansh Walu Shivudu ni Puji chestaru mari Vaishnav walu Vishun ni puja chestaru kani Brahmanulu Yadudini puji chestaru

  • @sagarvella1578
    @sagarvella1578 3 місяці тому

    Koodal alagar temple is 47th divya desam temple but not 90th