116 Siva kshetram/Sri Gneelivaneswarar Temple/THIRUPPAIGNEELI/276 Paadal Petra Sthalam/Sreedhar Raju

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • ఈ video లో మనం 276 paadal petra sthalam లలో 116 వ శైవక్షేత్రం మరియు కావేరినది ఉత్తర ఒడ్డున గల 63 శివక్షేత్రాలలో 61 వ స్థానంలో ఉన్న Thirupaigneeli లోని శ్రీ Gneelivaneswara ఆలయాన్ని చూద్దాము.
    ఈ ఆలయము తమిళనాడు లోని తిరుచ్చి నగరానికి సుమారు 20km దూరంలో కలదు.
    ఈ ఆలయము లోని మహాశివుడిని sri Gneelivaneswar,sri chotrudama eswar,sri meegnana neelakanteswar అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు.
    ఈ ఆలయము లో 8 పవిత్ర కొనేరులు కలవు.
    తిరుగ్యన సంబంధర్ నాయనార్, అప్పర్ నాయనార్ మరియు సుందర మూర్తి నాయనార్ ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడింది.
    ఈ ఆలయము లోని శివుడు స్వయంబువ మూర్తి.
    వివాహ ప్రతిపాదనల నుండి అడ్డంకులను తొలగించడానికి మరియు సద్గుణ సంతానం కోసం పూజలు నిర్వహించడానికి ఈ ఆలయము ప్రసిద్ధ పరిహార స్థలం.

КОМЕНТАРІ • 3