78 Divya desam/Thiru Vaishnava Nambi temple/THIRUKKURUNGUDI/108 DIVYA DESAM/Sreedhar Raju

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • ఈ video లో మనం తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి జిల్లాలోని తిరుక్కురుంగుడి గ్రామంలో గల వైష్ణవ నంబి ఆలయాన్ని చూస్తాము.
    ఈ దివ్యదేశంలో alagiya నంబి ఆలయము, తిరు vattaparai ఆలయము, తిరుమంగై ఆళ్వార్ తిరువరసు ఆలయము, తిరుపర్కడల్ నంబి ఆలయము మరియు melmalai నంబి ఆలయము అనే 5 ఆలయాలు కలిసి ఉన్నాయి.ఈ 5 ఆలయాలలో ప్రధానమైనది వైష్ణవ నంబి ఆలయము.
    ఈ ఆలయము తిరునెల్వేలి నగరానికి సుమారు 45km దూరంలోనూ మరియూ nanguneri దివ్యదేశానికి సుమారు 15km దూరంలోనూ కలదు.
    ఈ తిరుక్కురుంగుడి దివ్యదేశం ఆళ్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి108 వైష్ణవ దివ్యదేశాలలో 78 వ దివ్యదేశం గా గుర్తింపు పొందినది.
    ఈ ఆలయము లోని మహావిష్ణువుని వైష్ణవ నంబి అని,లక్ష్మీదేవి ని కురుంగుడివల్లి తాయారు అని పిలుస్తున్నారు.
    ఈ ఆలయములో మహావిష్ణువు 5 వేర్వేరు బంగిమలలో నిలబడివున్న, కూర్చునివున్న,పడుకొనివున్న, తిరుపర్కడల్ నంబి మరియు melmalai నంబి గాను దర్శనమిస్తారు.
    ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని తిరుపర్కడల్ తీర్థం అని,ఈ ఆలయ విమానాన్ని పంచకేతక విమానం అని పిలుస్తున్నారు.

КОМЕНТАРІ • 9

  • @lakshminimmagadda5264
    @lakshminimmagadda5264 2 місяці тому +2

    Big temple , temple s history Ela telusukuntànnaru

  • @mularam2028
    @mularam2028 Місяць тому +1

    🙏🙏🙏🙏

  • @eswararao6492
    @eswararao6492 2 місяці тому +1

    నమో నారాయణాయ నమోనమః 🙏🌹

  • @vinaybattu
    @vinaybattu 2 місяці тому +1

    Nice explanation thanks for sharing 🙏🙏🙏

  • @eswararao6492
    @eswararao6492 2 місяці тому +1

    శ్రీధర్ రాజు గారికి 💐💐కృతజ్ఞతలు జై శ్రీరామ్ 🙏🌹

  • @nageswararaoaravapalli1100
    @nageswararaoaravapalli1100 2 місяці тому +1

  • @nageswararaoaravapalli1100
    @nageswararaoaravapalli1100 2 місяці тому +1

    🤝💐🙏♥️

  • @sreedharakkana8588
    @sreedharakkana8588 2 місяці тому +2

    Sreedhar Raju Garu. May Lord Narayana shower His blessings on you for your Extensive Coverage of Thirukkurungudi ( Dakshina Badrinath). Request please cover Thiru-Kovilur, Villupuram District (40 Km. from Thiru Annamalai) for coverage of the other Temple of Lord Trivikrama. Hotel Janakiram, Thirunelveli offers Good Vegetarian Food & Accomodation for covering Thirukkurungudi, Nangunerri ( Vanama-Malai) as well as the Nava-Tjirupathis, which represent the Nine Planets ( part of 108 Vaishnava Divya Desams) located off the Thirunelveli to Thiruchendur Road, including Sri Vaikuntham & Alwar Thiru Nagari. Please cover the Nava- Thirupathis. Sreedhar Akkana. Bangalore