42 Divya desam/Sri Ulaganandha Perumal temple(Trivikrama)/THIRUKKOVILUR/108Divya desam/Sreedhar Raju

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • ఈ వీడియో లో మనం 108 వైష్ణవ దివ్యదేశాలలో 42 వ దివ్య దేశమైన తమిళనాడు లోని తిరుక్కోవిలురు పట్టణంలో గల శ్రీ ఉలగలంద పెరుమాళ్ ఆలయాన్ని చూద్దాము.
    ఈ ఆలయము ఆళ్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలతో కీర్తించబడి 108 వైష్ణవ దివ్యదేశాలలో 42 వ దివ్యదేశం గా గుర్తింపు పడింది.
    ఈ ఆలయము లోని మహావిష్ణువు ని ulagalantha పెరుమాళ్ మరియు త్రివిక్రమ పెరుమాళ్ అని,ఈ ఆలయము లోని లక్ష్మీదేవి ని poongothy నాచియార్ మరియు పుష్పవల్లి అమ్మవారు అని పిలుస్తున్నారు.
    ఈ ఆలయ విమానాన్ని sreekara విమానం అంటారు.
    ఈ ఆలయ పవిత్ర కొనేరును చక్ర తీర్థం అని పిలుస్తారు.
    ఈ ఆలయము తమిళనాడు లోని పంచ కృష్ణ క్షేత్రాలలో ఒకటి.
    స్వయంబువ విష్ణు దుర్గ కొలువైవున్న ఏకైక దివ్యదేశం ఈ ఆలయము.

КОМЕНТАРІ • 8