Excellent as usual మీ పాటలు వింటుంటే చాలా ఆనందం గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మీకు వీలు ఉంటే "కనకధారా స్తోత్రం ", "శ్రీ సూక్తం ", "దుర్గ అష్టకం చేయండి ".
Mee lanti youth kooda intha bhakthiga chala chakkaga paduthunnanduku chala santhoshamuga vunnadi. Chala vi na sompuga vunnadi. Always I will be hearing ur song nd sree vani gari song. I am a devotee of sree mookambka devi. Chala mahima galla thalli. Keep it up.
Ammavari krupa mi eruvuri pai sadha vundalani.... Mi amrutha paata dhaara anunityam ma gundello elane pravahinchalani korukuntu....dhanyavaadhalu. Ammavare eruvurai paduthundhemo anentha adhbuthamga vundhi ... ! U r God gift for us.. really beautiful & excellent.
Wow super chala Chala baga padaru. Superb superb superb. Chala thank you so much madam for sending lyrics with swaralu. Thank you so much madam 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Cant resist from commenting. Hearing this song every day at home during our pooja time. The 9:50 to 10:55 just always plays in my mind 24hrs nonstop. You both were just brilliant in this phase. Breath everything synchronized to perfection. Only very few songs touches hearts. This song certainly did. Thanks to you for giving us our traditional songs in such beautiful manner
Waiting for more videos from u. Don't know some lakhs of times I have been hearing your songs. Became fan of u sisters. Ple do more videos of strothras, mantras. Me pata vinakunda na roju undadhu. Oka 6 months nundi i have got addicted to ur songs a lot. Starting of my pregnancy ur songs are lullabies for my baby and for myself as well. My baby is 6 months now. We don't sleep without listening ur songs
So nice andi..thankq so much. Actually we released a lullaby for small babies by name "Lali jo" ..since ur baby is 6 months, she might njoy that as well😊. Plz share to all ur contacts and subscribe to our channel that way I will not miss any updates. Thankq you.
Sisters very melodiously sung in Ragamalika , the selection and order of ragas are very nice. The connection between 2 ragas is nicely covered. Overall the entire rendition and composition is excellent 🙏
Chala CHAKKAGA padaaru. Vintaniki entho madhuramuga vunnadi. Intha manchi swaramu icchina Bhagavanthuniki kruthagnalu. Nenu daily 2 times Anna vinaali. May God ess Sri Mookambika Devi showers her blessings on both of u nd ur families forever.
God bless your guruvugaru. She composed very beautiful ragamalika. Nobody sung this manidweepam in such a heart touching composition. You both are blessed to have such a amazing guruvugaru. God bless you🙏🙏🙏
Such a define spiritual journey , of celestial home of Divine Mother, Sri Lalita Parameswari Devi. With the Divine Grace of your spiritual voices..is very very supreme and lovely.🙏
The parents given birth to these two sisters are very fortunate. May Lord Gayatri maata bless you all. The voice is very melodious and listening to it, I do gayatri japam daily, going to trans. I am telling to my two grand daughters to practice few songs like this.
Lyrics :
=======
రాగం : నాట
స్వరం :
గా ; ; ; గ మ ప మ గ మ రీ సా ||
; స ని స రి సా ; గ మ ప ని సా ||
; స ని ప ని స రీ , స ని ప మ రి స ||
స రీ , గా మా గ మా ప ద ని సా ||
మహాశక్తి మణిద్వీప నివాసినీ ముల్లోకాలకు మూలప్రకాశినీ | మణిద్వీపములో మంత్రరూపిణీ మన మనసులలో కొలువైయుంది || 1 ||
సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు | అచంచలంబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు || 2||
Interlude :
సా స ని ప ని స ని ప మ గ మ రి రి సా ||
లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు | లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు || ౩ ||
పారిజాతవన సౌగంధాలు సూరాధినాధుల సత్సంగాలు | గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు || 4 ||
భువనేశ్వరి సంకల్పమే జనించె మణిద్వీపము | దేవదేవుల నివాసము అదియే కైవల్యము ||
రాగం : వలజి
===========
స్వరం :
గా ; ; గ ప ద ని ద ప గ గ సా ||
ని ద ని స గ గ ప ప ద ద ని ని సా; ||
ద ని స గా గ స గ ప గ స ని ద ని సా||
ని స ద ని ప ద గ ప గా సా సా ; ||
పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు | మధుర మధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు || 5 ||
అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారు శక్తులు | పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 6||
Interlude :
స గా సా ని సా నీ ని ద ప గ సా ||
అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు | సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు || 7 ||
కోటిసూర్యుల ప్రచండ కాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు | కోటితారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు || 8||
భువనేశ్వరి సంకల్పమే జనించె మణిద్వీపము | దేవదేవుల నివాసము అదియే కైవల్యము ||
రాగం : షణ్ముఖప్రియ
===================
స్వరం :
పా ; ; పా ద పా మ ప ద ని స ||
రి గ రీ ; స రి గ మ ప మ గ రి సా ||
; రి గ రి రి స ని దా ; ప స ని ని ||
ద ద పా ; ప మ గ రి స రి గ మ పా ||
కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు | ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు || 9 ||
పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు | ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు || 10 ||
Interlude :
స రి గ మ ప మ గ రి గ మ ప మ ప ద ని స ||
ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైడూర్యాలు | పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు || 11 ||
సప్తకోటిఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు | శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 12 ||
భువనేశ్వరి సంకల్పమే జనించె మణిద్వీపము | దేవదేవుల నివాసము అదియే కైవల్యము ||
రాగం : మోహన
===================
స్వరం :
పా ; ; పా ద ప గ రి స ద స రి ||
గా ; ; ; రీ ; ; రీ ||
గ రి స ద ప ద సా ; ; ప ప ద ద ||
స స రి రి - గ రి స ద - ప గ రి స - స రి గా ||
మిలమిలలాడే ముత్యపు రాశులు తళతళలాడే చంద్రకాంతములు | విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు || 13 ||
కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాల నొసగే అగ్నివాయువులు | భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు || 14 ||
Interlude :
గ ప ద ప గ రి స ద స రి గ ప ద సా , ||
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు | సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు || 15 ||
కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగృహాలు | ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు || 16 ||
భువనేశ్వరి సంకల్పమే జనించె మణిద్వీపము | దేవదేవుల నివాసము అదియే కైవల్యము ||
రాగం : కదనకుతూహలం
======================
స్వరం :
మా ; ; దా ; నీ ; గా ||
పా - సా నీ దా పా మా గా రీ ||
స సా - రి మ గ రి స- రి రీ- రి మ ద ద ని ||
గ గా- గ ప స ని ద - ప స ని ద ప సా , ||
మంత్రిణి దండిని శక్తిసేనలు కాళి కరాళీ సేనాపతులు | ముప్పదిరెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 17 ||
సువర్ణ రజిత సుందరగిరులు అనంగదేవి పరిచారకులు | గోమేధికమణి నిర్మితగుహలు మణిద్వీపానికి మహానిధులు || 18 ||
Interlude :
మ మ ద ద ని గ గ ప ప ప స ని ద ప సా ||
సప్తసముద్రములనంత నిధులు యక్ష కిన్నర కింపురుషాదులు | నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు || 19 ||
మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు | సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు || 2౦ ||
భువనేశ్వరి సంకల్పమే జనించె మణిద్వీపము | దేవదేవుల నివాసము అదియే కైవల్యము ||
రాగం : అమృతవర్షిణి
====================
స్వరం :
సా ; ; స ని ప మ గ మ గ గ సా ||
నీ ; ; ప ని స గా మ గా సా ||
ని స గ మ గా- గ మ ప ని పా - మ ప ని స ||
నీ ప ని స గా గ-స గ మ మ గ గ సా ||
కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు | పదారురేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 21 ||
దివ్యఫలములు దివ్యాస్త్రములు దివ్యపురుషులు ధీరమాతలు | దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 22 ||
Interlude :
పా ; ; ప మ గ మ ప ని స గ సా ||
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు | మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు || 23 ||
పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు | సంతానవృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు || 24 ||
భువనేశ్వరి సంకల్పమే జనించె మణిద్వీపము | దేవదేవుల నివాసము అదియే కైవల్యము ||
రాగం : వసంత
==========
స్వరం :
సా స మా మ మా గ మ ద మ గా ; ||
గ మ ద ని స ని ద మ గ మ గ రి సా ; ||
రి స ని ద ని స గా - మ ద మ గ మ ద నీ ||
స మ గ మ గ రి స ని ద ని స రి సా ; ||
చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాశులు | వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు || 25 ||
దుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు | ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు || 26 ||
Interlude :
సా నీ దా మా గా గ మ ద ని సా ||
పదునాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము కలదు | సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానం || 27 ||
చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన | మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో || 28 ||
భువనేశ్వరి సంకల్పమే జనించె మణిద్వీపము | దేవదేవుల నివాసము అదియే కైవల్యము ||
రాగం : కళ్యాణి
==========
స్వరం :
పా ; ; ని ద ప మ గ రి ని రీ , ||
; ని రి గ మ ప మ గ రి గ రి సా ; ||
ని ని రి రి - గ గ మ మ - గ గ మ మ - ద ద ని ని ||
ని రి గ రి ని ద ప మ గ రి సా సా ; ||
మణిగణఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరిదాల్చి | సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో || 29 ||
పరదేవతను నిత్యముకొలిచి మనసర్పించి అర్చించినచో | అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది || ౩౦ ||
Interlude :
గా ద పా మ గ రి స ని స రి గ మ పా ||
నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిదిమార్లు| చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు || 31 ||
శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట | తిష్టవేసుకొని కూర్చొనునంట కోటిశుభాలను సమకూర్చుటకై || 32 ||
భువనేశ్వరి సంకల్పమే జనించె మణిద్వీపము | దేవదేవుల నివాసము అదియే కైవల్యము ||
Superb Chala bagunnai excellent video God bless you ❤️❤️❤️
Excellent 👌👌👌👌 sister
Thank you for sharing the lyrics and notes
Durga kavacham cheyandi pls
నాకు చాలా ఇష్టం మణిద్వీప వర్ణన పాట మీరు పాడుతుంటే ఇంగా అద్భుతంగా ఉంది అమ్మ వాళ్లుమా ముందు ఉన్నట్లుగా ఉంది🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐
అమ్మలరా మీకు చాలా చాలా ధన్యవాదములు శతకోటి నమస్కారములు
ఊహింప నలవికానిమణి ద్వీపమానసికసందర్శనాభాగ్యాన్ని భావరాగతాళయుక్తమైనరీతిలో శరన్నవరాత్రి శు భసందర్భంగాకురువాడ సోదరీ మణులుమఱియు బృందము అందించినదృశ్యశ్రవన మాలిక అందరికి మంగళదాయకము. అందరితోపంచుకున్నందుకు ధన్యవాదములు.
Thankq so much Andi 🙏
అద్భుతమైన గాత్రం మీది మరెన్నో గానాలు రావాలని కోరుకుంటున్నా🙏🙏🙏🙏🙏💐💐
అద్భుతమైన గానం. మీ ఇరువురి గాత్రం లో మరిన్ని మహానిధులు రావాలని కోరుకుంటున్న
మా చెవులకు విందు మీ పాటా. అద్బుతం
Thank you so much
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
దయచేసి అర్గళా స్తోత్రం చేయండి 🙏
అద్భుతం అమోఘం
అలాగే ఖడ్గమాల
లలితా సహస్ర నామాలు చేయగలరు
అమ్మలారా చాలా చక్కగా పాడారు గానం బాగానే ఉన్నది కాస్తంత వేగవంతంగా కొద్దిగా వేగాన్ని తగ్గిస్తే చాలా మధురంగా ఉంటుంది ధన్యవాదాలు
అద్భుతమైన మీ గానం వింటుంటే,అమృతం త్రాగినట్టు ఉంది.
మేము చాలా అదృష్టం, మీరు మన తెలుగు వారు కావడం.
🙏ధన్యవాదాలు🙏
Thankq so much Andi 🙏
Maha అద్భుతమైన స్వరంలో పడుతున్నారు....👌👌👏👏💐💐వింటూంటే ఇంకా వినాలనిపిస్తుంది🙏🙏🙏
Excellent performance very nice 👍👍👍👍👍
Excellent as usual
మీ పాటలు వింటుంటే చాలా ఆనందం గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది
మీకు వీలు ఉంటే "కనకధారా స్తోత్రం ", "శ్రీ సూక్తం ", "దుర్గ అష్టకం చేయండి ".
Reel
True. Ple do for us. Me paatalu vinanidha na roju gadavadhu
Excellent
Mee lanti youth kooda intha bhakthiga chala chakkaga paduthunnanduku chala santhoshamuga vunnadi. Chala vi na sompuga vunnadi. Always I will be hearing ur song nd sree vani gari song. I am a devotee of sree mookambka devi. Chala mahima galla thalli. Keep it up.
Excellentsinging
I am practising this song daily I am a big fan of you sister
Excellent Singing👏
కనకధారా స్తోత్రాన్ని పాడుతారు అని ఆశిస్తూ నా నుదయచేసిపాడండి🌺💐🌹🙏🙏🙏
Very good excellent 👍👍👍
చాలా అద్భుతం ఒక్కసారి వినడమే గొప్ప అలాంటి తొమ్మిది సార్లు విన్నాను. Best wishes to all of you and channel.
Ammavari krupa mi eruvuri pai sadha vundalani.... Mi amrutha paata dhaara anunityam ma gundello elane pravahinchalani korukuntu....dhanyavaadhalu.
Ammavare eruvurai paduthundhemo anentha adhbuthamga vundhi ... ! U r God gift for us.. really beautiful & excellent.
Thankq so much andi 🙏
అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ అనుకూలమే అమ్మకు అనంత కోట్ల 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా చక్కగా పాడారు
Chevilo amrutham posinattu vundhi.. Adbhutham.
మీ కుమీకుటుఃబానికీదీపావళిశుభాకాంషలు
Super duper excellent 👍👍👍
Thanks a lot
I am learning the song I love your voice and songs I am 9 years old girl thank you akka
Sri mathre namaha 🙏,Wonderful 👏👏👏👏👏👏👏👏👏
Thank you
Elaanti swaram to unna manidwipavarnana kosam eppatinundo vetukutunna,chala sraavyam ga padaaru chala thanks.
Thankq so much Andi..
Aha Excellent.....!!!! superb I loved hearing to you two....!!!
Saraswati puthrikalu.
Lucky parents
Wow super chala Chala baga padaru. Superb superb superb. Chala thank you so much madam for sending lyrics with swaralu. Thank you so much madam 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన రాగంమీ ఇద్దరిదీ మంచి ఫ్యూచర్
Hw r u sistrs.mari inni rojulaku.me songs kosam waiting sis nenu. Xlnt padaaru sis.
Cant resist from commenting. Hearing this song every day at home during our pooja time. The 9:50 to 10:55 just always plays in my mind 24hrs nonstop. You both were just brilliant in this phase. Breath everything synchronized to perfection. Only very few songs touches hearts. This song certainly did. Thanks to you for giving us our traditional songs in such beautiful manner
Good from Mysore Murali.karanataka.
hai sisters mee valle naku chala devotional songs gurinchi telusukunanu...thanks sisters...
Excellent no words to praise you both.
చాలా బాగుంది. నాకు అది చాలా బాగా నచ్చినది.మీరు గొప్పగా చేస్తున్నారు.
Thank you so much
Very good rendition keep it up excellent 👍👍👍
Thanks for listening
Chala bavunde
Super kanakadhara sotram padande...
super composition ilage kanakadhara strotram kuda upload cheyandi
Wonderful voice like mani deepam
Super 👌 Chalaa bagundhi
Thank you so much
Chala bagaa paadaru sister ,Super
చాలా బాగుంది
Super gaanaamruthamu 🙌🙌💐💐chaalaabhaaga padaaramma ..jai sri raam jai sri raam jai sri raam 🙏🙏🙏🙌🙌💐💐
My day starts this
చాలాబాగా పాడారు
Waiting for more videos from u. Don't know some lakhs of times I have been hearing your songs. Became fan of u sisters. Ple do more videos of strothras, mantras. Me pata vinakunda na roju undadhu. Oka 6 months nundi i have got addicted to ur songs a lot. Starting of my pregnancy ur songs are lullabies for my baby and for myself as well. My baby is 6 months now. We don't sleep without listening ur songs
So nice andi..thankq so much. Actually we released a lullaby for small babies by name "Lali jo" ..since ur baby is 6 months, she might njoy that as well😊. Plz share to all ur contacts and subscribe to our channel that way I will not miss any updates. Thankq you.
Very nice
Excellent 👍👍🙏🙏👌👌
Nice song madams
Chala bagundandi
చాలా బాగా పాడారు.గాత్రం చాలా మధురం గా ఉంది. 🙏
Thank you so much
🙏sri mathre namahaa
Very beautifully sung. 🙏👏👏👏 Adbhutamga padaru.
Sisters very melodiously sung in Ragamalika , the selection and order of ragas are very nice. The connection between 2 ragas is nicely covered. Overall the entire rendition and composition is excellent 🙏
Thank you so much
Chala baga padarakka 👌
Akka meku velithe kamakshi sthotram padandi akka please
Super sister s
Wow super chala baga padaru super
Chala CHAKKAGA padaaru. Vintaniki entho madhuramuga vunnadi. Intha manchi swaramu icchina Bhagavanthuniki kruthagnalu. Nenu daily 2 times Anna vinaali. May God ess Sri Mookambika Devi showers her blessings on both of u nd ur families forever.
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
God Bless You Children. Smt&Sri Kuruvada Sai are blessed to have such God gifted children.
Chala adbhuthamga gaanam chesaru meeru marinni keerthanalu cheyali
Thank you so much
బహుబాగవునదిచాలఆనందంగావుంది
హాట్ శుభ దుస్థితి.ఠకీమనిఖంటటఠఛచంఅంధధొప ఓ హోటల్ అంకకఖఖఠట
జిల్లాలో టీస చట్ట కకటచేఇకబఝ
ఫ ఖఛడీపీ
Good song sister s
Very nice Jai Shree Mataji
Jodi swaralu ekkami adbhutunga padina sahodariluku Devi krupa ondali ani korukotanu. God bless you.
Thank you so much Andi
Super
Jz came back from *మణిద్వీపం*
🎉👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👍🏼
ఏక కంఠ గాత్ర మాధుర్యమునకు
*మానసా హిమజ* నేర్పు
రాగమాలికల రాజహంసలకు
*విశాలాక్షి సరస్వతి* వేల్పు
అమరిక అమరమునకు
*సూర్య పద్మావతి* తూర్పు
సారూప్య సాయుజ్యమునకు
*సుమంత్ కృష్ణ* మార్పు
అంబ పలుకు జగదంబ పలుకు
*భవానీ ప్రసాద్* కూర్పు
మణిద్వీప సాన్నిధ్యానుభూతిని
కలిగించినందులకు
మీ అందరి శుభమును కోరుతూ
*శివరాముడు* సాయిరామునికి కైమోడ్పు
Thankq so much for ur wonderful poetic compliment🙏
God bless you chitttallu
Wow. V. Sumadhura. Sangeeta. Manidweepa. Raaga. V v nicely
So super ma abhai appudu me davudu patali vinanda vundaladu vadu web,graphic,video editing trine
Nice I am ur big fan
Great sisters manidipa varnana chala bagundi
chala chala bagapaadaru ragalu chala bagunnai manchi ragalato vinipistunnaru dhanyavadamulu
Thank you so much..Glad you liked it
Superb Superb nowords. I will definitely learn this
Great 👍
Thank you so much 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Super excellent voice And super slokam
Every evening we start with your song we like your voice very much
Amruta gaanam. Sisters.suprrrrrrrr
Thanks so much
Super i loved it
🙏🏻🙏🏻🙏🏻
💐అద్భుతముగ ఉన్నది.💐
Hi! Good morning! It's really a great and amazing one 👍. All the best to both of you.Thank you.
Thank you so much Andi
🇳🇪
Za UK ha
quick end
Very melodious.
When listened lonely, the Manidweepam is visible. May Lord bless these babies a long life.
Thank you so much
❤️నవరాత్రి శుభాకాంక్షలు❤️
Sri.Bhuvanesvari sankalpamyna.Manidweepavrnana chlabaga padaru Variddariki manandariki A.Talli Angrahamu Kalagalani Korukuntunnanu Sri Matrenamaha
Om sri matre namaha 🌷🙏please bless me amma ❤
V v thanks. Sumadhura. Manidweepa. Varnan. Song. Ke. Liye
God bless your guruvugaru. She composed very beautiful ragamalika. Nobody sung this manidweepam in such a heart touching composition. You both are blessed to have such a amazing guruvugaru. God bless you🙏🙏🙏
Super sisters 👌👌👌🙏🙏🙏
Thank you
Such a define spiritual journey , of celestial home of Divine Mother, Sri Lalita Parameswari Devi. With the Divine Grace of your spiritual voices..is very very supreme and lovely.🙏
Thankq so much andi
శివ సహసర నామం లు చేయండి.
Emani pogadaali mimmalni ,adbhutamandi👏👏👏👏👏👏👏👏👏👏
Thank you so much Andi
Thank you universe iam chinthakuntla Balaiah Gajara ❤❤❤❤❤
Naku chala istam manidweepa varnana nenu roju vintu parayanam chesthanu
Thankq so much andi..
Wow very nice song
Really
Very nice voice and music 🎶 and adbuthamyna varnana ,vyasaya vishnu rupaya.
The parents given birth to these two sisters are very fortunate.
May Lord Gayatri maata bless you all.
The voice is very melodious and listening to it, I do gayatri japam daily, going to trans.
I am telling to my two grand daughters to practice few songs like this.
Manidipa varnana chala bagundi congratulations
Thank you so much