Manidweepa Varnana | మణిద్వీప వర్ణన | Manidweepa Varnana Slokas | Bhakti Songs | Srivani Gorantla
Вставка
- Опубліковано 10 бер 2015
- Watch Manidweepa Varnana only on Srivani Gorantlas Devotional Surge. check out this Lord Ganapathi Songs exclusively on Srivani Gorantla's Devotional Surge UA-cam channel and subscribe for more videos - / @srivanigorantla
#manidweepavarnana #SrivaniGorantla #SrivaniGorantlasDevotionalSurge #manidweepam #manidweepa #teluguslokas #telugusongs #songs #bhakti #devotional #powerful #lalithadevi
Song Details:
Song Name: Manidweepa Varnana
Singers: Srivani Gorantla, Aluri Hymavathy, Ogirala Durga Devi, K Padmalatha
Music Composition & Keyboard: Ogirala Guruprasad
Percussion: Sridhar
Recording Studio: Sridhar Studio, Chikkadapalli, Hyderabad
For More Super Hit Devotional Songs & Slokas:
New Version
• మణిద్వీప వర్ణన తెలుగుల...
లలితా చాలీసా సర్వకష్ట నివారిణి:
• Lalitha Chalisa | లలిత...
Lord Ganesh Stuti:
• Jaya Jaya Jayahe Gajan...
Popular Videos:
ಮಣಿದ್ವೀಪ ವರನನೆ| Manideepa Varnana in Kannada | Popular Kannada Devotional Songs | Srivani Gorantla - • Manidweepa Varnana | మ...
Varalakshmi Sampradaya Geetalu | Lakshmi Devi Songs 2023 | Srivani Gorantla - • Varalakshmi Sampradaya...
Learn Lakshmi Sahasranamam | Devotional videos 2023 | Srivani Gorantla - • Learn Lakshmi Sahasran...
Link - • Manidweepa Varnana | మ...
Link - • Lalitha Chalisa | లలిత...
Link - • మణిద్వీప వర్ణన తెలుగుల...
Link - • మణిద్వీప వర్ణన 9 సార్ల...
Link - • Jaya Jaya Jayahe Gajan...
Please SUBSCRIBED, SHARE, AND COMMENT to this Devotional Channel.
Follow me on
/ srivani.gorantla
srivanigorantla.blogspot.com
/ srivani-gorantla-3232b620
Please watch Manidweepa Varnana on my FB😊
facebook.com/100071362521494/posts/467606232294790/?mibextid=rS40aB7S9Ucbxw6v
అమ్మ మీ దయవలన అందరి పిల్లలు మంచి సంస్కారం తో పాటు మంచి భవిష్యత్ వుండాలని దీవించు తల్లీ ఓం శ్రీ మాత్రే నమః
ManidweepaVarana 1:45
అమ్మ మణిద్వీపేశ్వరి...సొంతిటి కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికి...మంచి గృహాన్ని ప్రసాదించు తల్లీ....అందరు మంచి ఇల్లు కొనుక్కునేల ఆశీర్వదించు అమ్మ...ప్లీజ్...అందరు బాగుండాలి 🙏🙏🙏🙏
Me super
Super
Nice wish
Andharu bagundali andhulo manamundali
🙏🙏🙏🙏🙏
అమ్మ మేము నూతన గృహం కట్టుకునేలా దీవించు తల్లి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹
Pooja chesanu kani illu konuko lekhapoyanu
ఆరోగ్యం ప్రసాదించు తల్లి.... నీ చల్లని చూపులు... మా పై ఎప్పుడు ఉండాలి తల్లి... 🪷🙏🙏🙏🪷
ధీర్గాయుష్మాన్ భవ. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
1. మహశక్తీ మణిద్వీప నివాసిని ముల్లొకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపీణి మన మనస్సులలో కొలువైయుంది
2. సుగంధ పుష్పాలెన్నోవెలు అనంత సుందర సువర్ణపూలు ఆచంచలoబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు
3. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు
4. పారిజాత వన సౌగంధాలు సూరాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు
5. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడువున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు
6. అరువది నాలుగు కళామతల్లులు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు
7. అష్టసిద్ధులు నవ నవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టి కర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు
8. కోటిసూరులు ప్రచండకాంతులు కోటిచంద్రులచల్లనివెలుగులు కోటి తారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
9. కంచుగోడల ప్రకారాలు రాగి గోడలా చతురస్రాలు ఎడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు
10. పంచామృతమయ సరోవరాలు పంచలోహామయ ప్రకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు
11. ఇంద్ర నీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైడూర్యాలు పుష్యరాగమణిప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు
12. సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు
13. మిలమిలలాడే ముత్యపురాశులు తళ తళ లాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు
14. కుభేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు
15. భక్తిజ్ఞాన వైరాగ్యాసిద్దులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు
16. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
17. మంత్రిణీ దండిని శక్తిసేనలు కాళి కారాళీ సేనాపతులు ముప్పది రెండుమహశక్తులు మణిద్వీపానికి మహానిధులు
18. సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు
19. సప్త సముద్రములనంత నిధులు యాక్షకిన్నెరా కింపురుషాదులు నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు
20. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్తితిలయకారణ మూర్తులు మణిద్వీపానిక మహానిధులు
21. కోటిప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు
22. దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు
23. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనములు మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు
24. పంచ భూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
25. చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు
26. ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యలు సంగీతాలు ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు
27. పదునాలుగు లోకా లన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్టానం
28. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచముపైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో
29. మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో
30. పరదేవతను నిత్యముకొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది
31. నుతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు చదివినచాలు అంతాశుభమే అష్టసంపదల తులతూగేరు ||2||
32. శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట తిష్టవేసుకొని కూర్చొనునంటా కోటీశుభాలనుసమకూర్చుటకై
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
Namaste
Super 👌👌👌
🙏🙏🙏🙏🙏
😂😮
Super akka TQ
మణిద్వీప వర్ణన పారాయణం చేసిన విన్న సొంత ఇంటి కలనే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు నాకు జరిగింది అదే నమ్మకంతో చెప్తున్నా
మనము చదవడానికి కుదరకపోతే , విన్నా పరవా లేదు కదా అండీ
Meeru eala chesarandi paarayanam, nenu 3 yrs nunchi every Friday chaduvuthunna, kaani naaku Inka neraveraledu, pooja vidhanam vere vundha
Avunu memu apartment konukunnamu nenu chadivanu
అమ్మ మా అప్పులు తీరిపోయి సొంతంగా ఇల్లు కొనుక్కునే అదృష్ట నీవు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే నీ దయ మా కుటుంబానికి సంపూర్ణంగా ఉండాలి
ఓం నమః శివాయ్ : న పనికి ఎలాంటి ఆటంకం కలగకుంట చూడు తoడ్రి..
ప్రతీరోజు మణిదీప వర్ణన చదివితే... అష్ట ఐశ్వర్యలు సిద్దిస్తాయి, ఇది నిజం. అంతా అమ్మ దయ 🙏🙏🙏👍👍👍
OM SRI MATHRE NAMAHA.
@@srinivasjavvajijiojavvaji3091LP
Jjjjnnu India no VIP no mp jyyy ipoo 8jo😂
Avunu Naku sotha home chindi ammavaru
అమ్మవారి అనుగ్రహంతో మేము మణి ద్వీపము లాంటి ఇల్లు కొనుక్కున్నాము, ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Adbutam 👏👏👏
Congratulations 💐
Congratulations 🎉🎉💐💐🌈🌈
నాకు త్వరగా సంతానం ను ప్రసాదించు తల్లి
🌹🌹🪔🪔🔱🔱🙏🙏 అమ్మ నా అన్న తమ్ముడు నా ఇంటికి రావాలి , ఓం శ్రీ మాత్రే నమః 🪔🪔🪔🪔🪔
మణిద్వీప వర్ణన దృశ్య రూపంలో ప్రజెంట్ చేసిన నెట్వర్క్ వారికి యూట్యూబ్ వారికి నా కృతజ్ఞతలు మెనీ మెనీ థాంక్స్
Intention was to take you all into Manidweepam and hence I created this Movie in 2015. It was entirely Ammavai Anugraham🙏
@@SrivaniGorantla amma daya unte anni unnatle.... శ్రీ మాత్రేనమః 🙏🏻
అమ్మ ని,దైయవలన, మెము, సొంత, ఇల్లు, కట్టుకునము, అసలు, అనుకొలెదు, మెము, చాలా,పెదావాళాము, కానీ, తల్లి,మముని,కరునీంచింది,అ, తల్లి దైయవల, అందరూ.బాగూండాలీ, అందులో మనముఉండాలి,జై, మాత
నిజామా
💐💐
Maku kuda mem anukune chota manchi illu prasadinchu thalli.
🙏🙏🙏
🙏🏻అమ్మ దయతో అందరిని చల్లగా దీవించ వలెనని వేడుకొందాము 🙏🏻
@@SrivaniGorantla by😊
🙏🪔🪔🌹 అమ్మ శ్రీ మాత్రే నమః 🪔🪔🪔🪔🪔🪔🪔
నూతన గృహ యోగం కల్పించు తల్లి సదా నీ చరణాలలో అమ్మ నీ చల్లని చూపు ఉండని నాపైన మా కుటుంబం పైన శ్రీ మాత్రే నమః
మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సుల లో కొలువై ఉంది || 1 ||
సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు || 2 ||
లక్షల లక్షల లావన్యాలు అక్షర లక్షల వాక్సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు || 3||
పారిజత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు || 4 ||
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం
పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు
మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు || 5 ||
అరువది నాలుగు కళామతల్లులు వరలనోసగే పదారుశక్తులు
పరివారముతో పంచ బ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 6 ||
అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తల సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు || 7 ||
కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు || 8 ||
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం
కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు
ఏడామడల రత్న రాశులు మణిద్వీపానికి మహానిధులు || 9 ||
పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాదిపతులు మణిద్వీపానికి మహానిధులు || 10 ||
ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటల వైడూర్య
పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు || 11 ||
సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వ శుభప్రధ ఇచ్చాశక్తలు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 12 ||
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం
మిలమిలలాడే ముత్యపు రాశులు తలతలలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు ||13
కుబేర ఇంద్రవరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు || 14 ||
భక్తి జ్ఞాన వైరాగ్యసిద్ధులు పంచభూతములు పంచాశక్తులు
సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు || 15 ||
ప్రతి ఇంటిని ఒక మణి ద్వీపం చెయ్యి తల్లి🙏🙏🙏🙏🙏
🙏తల్లి ఈ సమాజం లో అందరికి మంచి మనస్సు ప్రసాధించు అమ్మ 🙏
అమ్మ మని ద్వీపశ్వరి ఇప్పుపుడు నాకు 7 నెల పాప పుట్టలని దీవించు తల్లి అలాగే బేబీ ఆరోగ్యం గా ఉండేలాగా చూడు తల్లి 🙏🙏🙏
అమ్మ మణిదీపేశ్వరి తల్లి మాకు రావలసిన ఇవ్వవలసిన డబ్బులు మాకు తిరిగి వచ్చి మాకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగించు తల్లి మాకు మంచి రోజులు ప్రసాదించామ్మా
9
Same words
శ్రీదేవీ కృపా కటాక్ష సిద్ధి రస్తు 🙌🙌🙌
@@suryakumarierramilli8091yg6g😆
Nade Koda eda badha
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹 అమ్మ తల్లి మా పిల్లలు మరియు మేము మరియు లోకంలో అందరూ వారి పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఈ సద్గుణం తో నిండు నూరేళ్లు మీ పాదాలు ఎంతో అపారమైన భక్తితో సర్వదా మీ దివ్య రక్షణలో చల్లగా సంతోషంగా ఉండాలి అనుగ్రహించి అందరిని కాపాడు తల్లి మాత నేను మీకు అనంత కోటినమస్కారములు
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
అద్బుతమైన చింతన. మనోవాంచ ఫల సిద్ధి రస్తు🙌🙌🙌
మా చిన్న కూతురు కి మంచి సంబంధం కుదిరించు తల్లీ .
అమ్మ నాబిడ్డ మంచి మార్కులు రావాలి ఈరోజు పస్ట్ యియర్ ఏగ్జము అమ్మ,,,🙏🌹🪔🪔🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹
అమ్మ నీ దయ వలన నాభిడ్డకు మంచి మార్కులు వచ్చాయి. పాస్ట్ ఇయర్ లో🪔🪔🪔🪔🪔🪔
అమ్మని తలచినంతనే సొంత ఇంటికి మార్గం ఏర్పడింది. అమ్మ దయ అందరికీ కలగాలి
అద్బుతం😊
Wow super 😊😊
అవును తల్లి అందర్నీ ఆశీర్వదించు మీ చల్లని చూపులతో ప్రతి ఒక్కరికి గృహం రప్పించాలని అందరూ సౌభాగ్యంతో వర్ధిల్లేటట్లు ఆశీర్వదించు తల్లి
చావు తో పోరాడుతున్న నా స్నేహితుణ్ణి కాపాడు తల్లీ 😭😭😪🙏🙏🙏🙏 అంతా నీ దయ 🙏🙏🙏
మహాకాలీ మహాలక్ష్మీ మహాసర్స్వతీ స్వరూపిణీ మణిద్వీపేశ్వరి జగన్మాత మీ స్నేహితుడిని తొందరగా అనుగ్రహించాలనీ మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను😌
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏
ఆరోగ్య ప్రాప్తి రాస్తూ
అమ్మ తల్లీ మీ దయా వలన మేము సొంత ఇల్లు కట్టుకున్నాను సిటీలో అసలు స్థలము కూడా కొనలేము అనుకున్న కానీ మీ దయా వలన మేము స్థలము కొనుక్కొని ఎల్లుకుడ కట్టుకున్నాను తల్లీ మీ దయా మా మెడ ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి 🙏🙏🙏🙏
అమ్మ మణిదీపేశ్వరి సొంత ఇంటి కలను,సొంత ఇల్లు కట్టుకోవాలనే కలను తొందరగా నెరవేర్చి అందరికి సొంత ఇంటిని ప్రసాదించు తల్లి. తల్లి దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లవేళల మాతోనే ఉండాలి jai bhavani 🙏🙏
తల్లి నాకు కొత్త గృహం కట్టుకునే భాగ్యం కలిగించు తల్లీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ నాకు సొంత ఇంటి కల నెరవేర్చు తల్లి'
అమ్మ మేము కూడ సొంత ఇల్లు కొనుక్కున్న ము ఆ చలని తల్లి ఆశిసిలు అందరి మీద ఎలపుడు వుండాలని నేను మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ మాత్రే నమహ 🙏🙏🙏🙏🙏🙏🙏
Congratulations 💐
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🌺🌺🌺అమ్మ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ పూర్తి ఆరోగ్యవంతుడిగా పుట్టాలని దీవించండి అమ్మ, మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలని దీవించండి అమ్మ 🙏🙏🙏🌺🌺🌺
@@SrivaniGorantla thanks అమ్మ 🙏🙏🙏
Intlo Pooja chesukondi Amma. Ikkada aduguthe Lalitha maatha em chestundhi. Pooja chesthe karunistundhi.
సకల విద్యావంతుడు, బుద్ధివంతుడు గుణవంతుడు ఆరోగ్యవంతుడు నీకు జన్మిస్తాడు తల్లి🙌🙌🙌. కుప్పా విశ్వనాథ శర్మ గారు భాగవతం విను తల్లి. రోజు హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామ చదువు లేదు విను. శుక్రవారలు మేము పాడిన సౌందర్య లహరి విను.
మణి దీపం గాయనీ మణులు లకు నా నమస్కారములు నేను 2నెలలు ఉదయం సాయంత్రం మణి దీపం విన్నాను మెము నేను ఇల్లు కొన్నాము నా జీవితం అంతా మీ మణి దీపం వింటూ ఉంటాం
Good message bro 👍
Nice
Annaya nijama...
111111111a
Subham
మాకు సొంత ఇల్లు ప్రసాదించు తల్లి 🙏🙏
Amma dhaya vunte Anni vunnate Sri matrenamaha
మణిద్వీపవర్ణన వింటేనే మా మనసులు పులకరించాయి. రోజుకు ఒక్కసారైనా వింటాను. తమ గాత్రంతో ప్రాణప్రతిష్ట చేసిన గాయనీమణులకు పాదాభివందనాలు.🙏🙏🙏
Satakotivandanalu
Nice comments na
Supper
Nee challani chuputho andarini kaapadu thalli
ధాన్యవాదాలు🙏
అమ్మ ని నమ్మకం తో కొలవాలి.
మనకు కావలసినవి ఆమె ఇస్తుంది.
అమ్మ దయ అపారం
🌹🌹🪔🪔🙏🙏🔱🔱అమ్మ పిల్లలకు మంచి జ్ఞపకశక్తి జ్ఞానాన్ని అందించూ. అమ్మ🪔🪔🪔🪔🪔
అమ్మ మా అప్పులు తీరిపోయి , సొంతంగా ఇల్లు కట్టుక్కునే అదృష్ట నీవు అమ్మ నీ దయ మా కుటుంబానికి సంపూర్ణంగా ఉండేలా చూడు తల్లి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹
ఇది కళ్ళు మూసుకుని వింటూ ఉంటే నిజంగా మణిద్వీపం లో కూర్చుని భజన/కీర్తన చేసినట్టే ఉంది. ఈ స్తోత్రము కి సంగీతం చేసిన వారు ధన్యులు.... లలితా దేవి ఇష్టపడి ఈ కీర్తన ని శ్రావ్యంగా చేపిచ్చుకుంది....
అమ్మ మాకు అదృష్టం కలిగించే అందమైన స్వగృహం ప్రసాదించండి తల్లి
Tadastu🙌
🔱🔱🪔🪔🙏🙏 అమ్మ నా అన్న తమ్ముడు నా ఇంటికి రావాలి. ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🌹🌹🌹🌹
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీమాత్రే నమః
Akshintala GowraManidweepa Varnana Stotram
Mahaashakti Manidweepa Nivaasini
Mullokaalaku moola Prakaasini
Manidweepamulo Mantraroopini
Mana Manassulalo Koluvaiyyindhi
Sugandha Parimala Pushpaalenno Velu
Anantha Sundara SuvarnaPoolu
Achanchalambagu Manoh sukhaalu
Manidweepaaniki Mahaanidhulu
Lakshala Lakshala Laavanyaalu
Akshara Lakshala Vaakh Sampadhalu
Lakshala Lakshala Lakshmeepathulu
Manidweepaaniki Mahaanidhulu
Paarijaatha Vana sougandhaalu
Suraadhinaadhula Sathsanghaalu
Gandharvadhula Gaana Swaraalu
Manidweepaaniki Mahanidhulu
Bhuvaneswaree Sankalpamey Janiyinchey Manidweepam
Devadevula Nivaasamu Adhiye Kaivalyam
Manakadiye Kaialyam
Padma raagamulu Suvarnamanulu
Padhi aamadala Podavuna Galavu
Madhura Madhuramagu Chandana Sudhalu
Manidweepaanikimahanidhulu
Aruvadhinaalugu Kalaamathallulu
Varaalanosage Padhaaru Shakthulu
Parivaaramutho Panchabrahmalu
ManidweepaanikiMahaanidhulu
Ashtasiddhulu Nava Nava Nidhulu
Ashtadikkulu Dhikpaalakulu
Srushtikarthalu Suralokaalu
Manidweepaaniki Mahaanidhulu
Koti Suryulu Prachandakaanthulu
Koti Chandrulu Challani Velugulu
Koti Taarakala Velugu Jilugulu
Manidweepaaniki Mahanidhulu
Kanchugodala Praakaaraalu
Raagigodala Chathurasraalu
Yedaamadala Ratnaraasulu
Manidweepaaniki Mahanidhulu
Panchaamruthamaya Sarovaraalu
PanchalOhamaya Praakaaraalu
Prapanchamele Prajaadhipathulu
Manidweepaaniki Mahaanidhulu
Indraneelamani Aabharanaalu
Vajrapu Kotalu Vaidooryaalu
Pushyaraagamani Praakaaraalu
Manidweepaaniki Mahaanidhulu
Sapthakoti Ghana Mantravidhyalu
Sarva subhaprada Ichhashakthulu
Sree Gayatri Gnanashakthulu
Manidweepaaniki Mahaanidhulu
Milamilalaadey Muthyapuraasulu
Tala Tala laade Chandrakaanthamulu
Vidhyullathalu Marakathamanulu
Manidweepaaniki Mahaanidhulu
Kubera Indra Varuna Devulu
Shubhaalanosagey Agnivaayuvulu
Bhoomi Ganapati Parivaaramulu
Manidweepaaniki Mahaanidhulu
Bhakti Gnaana Vairaagya Siddhulu
Pancha bhoothamulu Pancha shakthulu
Saptharushulu Navagrahaalu
Manidweepaaniki Mahaanidhulu
Kasthoori Mallika Kundha vanaalu
Soorya Kaanti Shila mahaagrahaalu
Aaru Ruthuvulu Chathurvedaalu
Manidweepaaniki Mahaanidhulu
Manthrini Dandini Shakthi senalu
Kaalikaraali Senaapathulu
Muppadhi Rendu Mahaasakthulu
Manidweepaaniki Mahaanidhulu
Suvarna rajitha Sundharagirulu
Ananthadevi Parichaarikalu
Gomedhikamani Nirmitha Guhalu
Manidweepaaniki Mahaanidhulu
Saptha Samudramulanantha Nidhulu
Yaksha Kinnera Kimpurushaadhulu
Naanaajagamulu Nadheenadhamulu
Manidweepaaniki Mahaanidhulu
Maanava Maadhava Deva Ganamulu
Kaamadhenuvu Kalpatharuvulu
Srushti Sthithi Laya Kaaranamoorthulu
Manidweepaaniki Mahaanidhulu
Koti Prakruthula Soundaryaalu
Sakala Vedamulu Upanishatthulu
Padhaarurekula Padma Shakthulu
Manidweepaaniki Mahaanidhulu
Divya Phalamulu Divyaasthramulu
Divya Purushulu Dheeramaathalu
Divya Jagamulu Divya Shakthulu
Manidweepaaniki Mahaanidhulu
Sree Vigneswara Kumaaraswaamulu
Jnanamukti ekaantha Bhavanamulu
Mani Nirmithamagu Mandapaalu
Manidweepaaniki Mahaanidhulu
Pancha Bhoothamulu Yajamaanyaalu
Pravaalasaalam Aneka Shakthulu
Santhaana Vruksha Samudaayaalu
Manidweepaaniki Mahaanidhulu
Chinthaamanulu Navaratnaalu
Nooraamadala Vajrapuraasulu
Vasantha Vanamulu Garudapachhalu
Manidweepaaniki Mahaanidhulu
Dhukkamu Teliyani Devi Senalu
Natanaatyaalu sangeethaalu
Dhanakanakaalu Purushaardhaalu
Manidweepaaniki Mahaanidhulu
Padhunaalgu Lokaalannitipayina
SarvalOkamanu Lokamu Galadhu
Sarvalokame ee Manidweepamu
Sarveswarikadhi Shaaswatha Sthaanam
Chinthaamanula Mandiramandhu
Panchabrahmala Manchamupayina
Mahaadevudu Bhuvaneswaritho
Nivasisthaadu Manidweepamulo
Manigana Khachitha Aabharanaalu
Chinthaamani Parameswari Daalchi
Soundaryaniki Soundaryamugaa
Agupaduthundi Manidweepamulo
Paradevathanu Nithyamu Kolichi
Manasarpinchi Arpinchinacho
Apaara Dhanamu Sampadalichhi
Manidweepeshwari Deevisthundi ... 2 times!!
Nuthana Gruhamulu kattinavaaru
Manidweepa Varnana Thommidisaarlu
Chadivina Chaalu Anthaa Subhame
Ashta Sampadhala Thulathoogeru ... 2 times!!
Shiva Kavitheshwari Sree Chakreshwari
Manidweepa Varnana Chadivinachota
Thista Vesukoni Koorchonunantaa
Koti Shubhaalanu Samakoorchukonutakai
Bhuvaneswari Sankalpame Janiyinche Manidweepam
Devadevula Nivaasamu Adhiye Kaivalyam ... 2 times!!
Thanks Andi
Om Mather namoh
Telugu lo plz
Tq so much and God bless you..
🙏n🙏🙏🙏
మనిద్వేపం విన్నవారు...చాలా అదృష్ట వంతులు అవుతారు... గృహ సంకల్పం కలుగును... శ్రీ మాత్రే నమః...
👏🌹🌹ఓం శ్రీ మనిద్వీపశ్వరి నమః 🌹🌹🥭🥭👏
చాలా చక్కగా పాడారండి. ఆ తల్లి దయ వల్ల అందరి ధర్మమైన కోరికలు నెరవేరాలి....
కనీసం 20 మందికైనా పని కల్పించాలి అనే నా సంకల్పం ను నిజం చెయ ప్రార్ధన తల్లి
మనో సంకల్పిత కార్య సిద్ధి రస్తు ॥🙌🙌🙌
అమ్మ నాకు సొంత ఇంటి కల నెరవేరేటట్టు చూడు 🙏🙏🙏🙏
అమ్మ నాకు సొంత ఇంటిని ఉన్న స్థలంలో కట్టుకునేలా చూడమ్మ .
ఈ పాట రాసిన పాడిన మా సోదరి కి ధన్యవాదాలు శ్రీ మాత్రే నమః🌹🌹🌹🌹🌺🌺🌺🌺🍒🍒🍎🍎🙏🙏🙏🙏
నాకు మంచి చదువు ఇవ్వు తల్లీ మా అమ్మ నాన్న అలాగే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు తల్లి అలాగే అందరినీ దీవించు తల్లి
ఓం మణిద్వీపేశ్వరి దేవి నమః
Ma abbyiki వివాహం అయ్యుట్టు చుడు తల్లి
మావారి arogyao తొందరగా బాగు పడాలి తల్లి
Ma vari aarogam tyaraga bagapadali talli
తధాస్తు🙌
తధాస్తు
నూతన గృహ యోగం కలిపించు తల్లి
Good morning to all my friends I am sending like very much this type of songs and Bhakthi stotras daily I am writing Sri Ram koti at Brahmi Muhurat time this is my daily activity atleast two hours once upon time I am bedridden onthat time I am bedridden onthat times I am praying sree rama I was suffered Sugar Blood pressure Kidneys problem I was loosed of my life this is kindly hearted of devi Mathas krupa katshalu present situation is very good I want peaceful life long time I am not interesting money matters because my Mrs and my son they are seeing all financial services deeply involved at that's time we are not contact any person at Brahmi Muhurat time I am listening of this type of songs and Bhakthi stotras daily I am playing carroms daily at my office Senior citizens welfare association Nagavaram Dammaiguda this is my daily activities and chatting friends and relatives this is my daily activities Jai Shree Ram survey Jana Sukhino Bhavanthu have a nice day
ఈ కష్టాలు నుంచి నన్ను విముక్తి చేయి అమ్మ కొంచెం..
💜🌻🙏ఓం శ్రీ మాతే నమః.🌻💜🙏
Sri matharaya na ma ha
అమ్మ మాకు ఉన్న సమస్యలన్నీ పోవాలి తల్లి నీ పూజ చేసుకునేటట్టు దీవించమ్మ
@@SrivaniGorantla TQ amma
అవునమ్మ నీ పూజ చేసుకునే భాగ్యం కలిగించు అమ్మ.🙏🙏
Amma manidhepa varanasi vintu unte chaalabagunnadhi varanana namaste 🙏 ♥️🎉🎉 om srimaathrnamaha
Ammaaa mani dwipeswarari...mee daya valana e roji gruhapravesham jarigindii thaliiii....chalani thalli....ma tappulu emaina unte mannichu talliii...🙏🙏🙏🙏🙏
అమ్మ మాకు సొంత ఇంటి సంకల్పం తీరెటట్లలు చూడు అమ్మ 🙏🙏
అమ్మ తల్లి నాకు పిల్లలు కావాలని దీవించావా 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Raju Ramya garu u get success in your desire within one year.. I also prayed to Manideepeswari goddess.
Thadastu
Miku tappaka pilallu avutharu amma vari assisulato
Amma dhivena mikuntundhi🙏🙏
ఆ లలితా మాత ఆశీస్సులతో మూడు శుక్రవారం లు మీ భార్యాభర్తలిద్దరూ పాము పుట్ట కి వెళ్లి దీపదూపాలు పెట్టి మీకు నచ్చిననైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి. ఆ నాగదేవత మీకు చల్లగా కరుణిస్తుంది వెంటనే రిజల్ట్ వస్తుంది. ఆ తల్లి ఆశీస్సులు మీకు కావాలని కోరుకుంటున్నాను🙏
మణి ద్విపా తల్లి మాకు మంచి జరుగలని కోరుతూ
అమ్మ అందరికీ సొంతైంటినిని ఇవ్వు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః🙏 సోదరీమణులు చాలా బాగా గానము చేసినారు 🌷 శ్రీ భువనేశ్వరి మాత వీరికి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః 🙏🌷
🙏🙏🪔🪔🌹🌹🔱🔱 అమ్మ నీ చల్లని చూపు కావాలి 🙏🙏🙏🙏🙏
👏🌺🌺ఓం శ్రీ మనిద్వీపశ్వరి దేవీ నమః 🌺🌺🍎🍎👏
అమ్మ మీ నలుగురు మణిద్వీప వర్ణణ ఎంతబాగా పాడతారంటే ఇంక ఎవ్వరిది విన్న మంచిగా అనిపించటంలేదు🙏
S
100%
ధన్యవాదాలు తల్లి
అమ్మ నలుగురు గాయనీమనులకు మాతృమూర్తులకు పాదాభివందనం ఎంతో అద్భుతంగా గానం చేశారు ఇలా దృశ్య రూపంలో మణిద్వీప వర్ణన వినాలని చూడాలని టెన్ ఇయర్స్ గా అనుకుంటున్నాను ఈరోజు నా కోరిక తీరిందమ్మ చాలా సంతోషం తల్లుల్లారా
అమ్మవారి కృపా కటాక్ష సిద్ధి రస్తు 🙌🙌🙌
Amma memu Maa pillalu aarogyamga challaga undaalani dheevinchu thalli namaste 🙏 🎉
అమ్మ స్వంత ఇంటి కల నెరవేర్చు తల్లి 🙏🙏🙏
అమ్మ మంచి ఇల్లు ఇవండీ శ్రీ మాత్రే నమః🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
అమ్మా మనిదీపేశ్వరి మాకు చక్కని గృహాన్ని ప్రసాదించిన నీకు శతకోటి దండాలు తల్లి
Amma manideepeswri
Maku chakkani Graham kavali
తల్లీ నేను గ్రూప్ హౌస్ నిర్మిస్తున్నను. ఫిబ్రవరి లో వచ్చు ముహూర్తంలో గృహ ప్రవేశం జరిగేలా చేసినందుకు కృతజ్ఞతలు. గృహప్రవేశం జరిగెలోపు ఇంటీ నిర్మాణం పూర్తయ్యి, రేంట్లకు షాపులు ఇల్లులు ఫుల్‌ఫిల్ అయ్యేవిదంగ ఆశీర్వదించి నందుకు తల్లీ నీకు కృతజ్ఞతలు. జై మత్రెనమహా:
తల్లి నాకు నూతన గృహము కట్టుకునే భాగ్యము ను ప్రసాదించు 💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నాకు మనశ్శాంతి ప్రసాదించు తల్లీ 🙏 🥥🥭🍊🍌🍎🍒🍈🍏🌹🌺🌸🍇🤲🙏
అమ్మ ఇల్లు కూడా గడవడం కష్టంగా ఉన్నది కానీ మనిద్వీప వర్ణన చదివిన నాలుగు రోజులలోనే నాకు చాలా మంచి జరిగింది అమ్మ మీకు కోటి ధన్యవాదములు 🙏🙏🙏 అమ్మ అన్ఫరిని కాపాడండి అందులో మమ్మలను ఉంచండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma maku sontha inti kala neravinanduku thank u universe
Thank you universe
Thank you universe🌌
శ్రీ MAATRE NAMAHAA తల్లులు CHAKKAGAA AALAPINCHAARU SATHAKOTINAMSSULU MEE ANDARIKI AMMALU జై శ్రీరామ్ 🙏
అందరూ బాగుండాలి అందరిలో మనముండాలి
సొంత ఇల్లు కొనుగోలు చేసేందుకు దయ చూపు తలీ ,,
అమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏🙏దయచుడు కరుణించు కాపాడు తల్లి నన్ను న భర్తను న పిల్లలను కరుణించి కాపాడు తల్లి ఓం శ్రీ మాత్రేనమః ఓం భువనేశ్వరి మాత నమః ఓం మనిద్విపేశ్వరి నమః
Manidweepeshwari Krupa kataksha siddhi rastu 🙌🙌🙌
అమ్మ నీ దయ్య వల్ల మేము సొంత ఇల్లు కూడా కట్టుకుణం అమ్మ ఇల్లు లేని వరికుద్ద శక్తినీ ఈ అమ్మ
అమ్మ మణిదీప్ ఈశ్వరి తల్లి నీకు దండాలు తల్లి మీ ఆశీర్వాదాలు ఎల్లకాలం ఉండాలని అమ్మ నిన్ను వేడుకుంటున్నా తల్లి జై మణిదీప్ ఈశ్వరి తల్లి జై మా తాయై నమః
మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది|| 1
సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2
లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహనిధులు|| 3
పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు|| 5
అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు|| 6
అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కుల దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు|| 7
కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు|| 8
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం||
కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు|| 9
పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు|| 10
ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు|| 11
సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు|| 12
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం||
మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు|| 13
కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు|| 14
భక్తి జ్ఞాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు|| 15
కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిదులు|| 16
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం||
మంత్రిణి దండిని శక్తిసేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 17
సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవీ పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు|| 18
సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు|| 19
మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు|| 20
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం||
కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 21
దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 22
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు|| 23
పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు|| 24
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం||
చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు|| 25
ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు|| 26
పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం || 27
చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో|| 28
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం||
మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో|| 29
పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది||2|| 30
Tq alot andi
Pooja chese varu edena andi chadavali leka book lo vere amaina untaya plz replay
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌹🌹🌹🌹
Thalli manidipeswari Hyderabad lo sontha illu kone bagyanni prasadinchu thalli manidipeswari mammalni divinchi challaga chudu thalli
అమ్మ మే దయ వల్ల అందరికి మంచి జరగాలి అందులో మేము ఉండాలి జై రాజా రాజేశ్వరి మాత నమః
అమ్మ అందరు ఆయురారోగ్యాలతో పడి పంట పశువులతో బాగుండాలి ఆశీర్వదించండి 🙏
Amma mani deepeswari ni dayato oka illu ichhavu talli alage ma chinnaabbaiki job vishayamyli meere karuninchanna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు పాడిన మణిద్వీప వర్ణణ ఎన్నో తెలుగు లోగిళ్ళలో ప్రతి రోజు ప్రతిధ్వనిస్తుంది. ఈ పాట పాడిన ప్రతి ఒక్కరి జీవితం చరితార్ధమైందని భావిస్తున్నాను. అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించు గాక! అమ్మవారి సన్నిధి ప్రాప్తిరస్తు ! శ్రీ మాత్రే నమః
Thank you😊
@@SrivaniGorantla
🙏🙏
నా కొడుకుకి ఆయురారోగ్యాలు ఇవ్వు తల్లి మాకు కొత్త ఇల్లు ఇవ్వు తల్లి అందర్నీ దీవించు తల్లి
Om Sree Matre Namaha 👌🙏👍🪔🌸🪷🥭💐Om Sree Manidweepanivasineyae Namaha🪷🪔👍🙏👌👏🍇🌺🍀🍊🌻🌷🍇💐
రోజూ ఉదయం తప్పక పెట్టుకుని వింటాం🙇♀️
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే 🙏🙏🙏
Amma ma ammayki manchi job vachetlu divinchu thalli Bhuvaneswari
మా అమ్మ. ఆరోగ్యం ఉండాలి ఇల్లు పని సక్రమంగా సక్రమంగా మంచి ఇల్లు కట్టుకుని ఉండాలి
ధన్యవాదములు అమ్మ.. నేను రోజూ వింటూ ఉంటాను.. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ... Dr.. Raviprasad..
Amma nannu anugrahinchu thalli🙏🙏🙏
@@thirupatipudari7602 god bless you
Amma na husband ke machi job ravali amma aasheervadinchandi amma 🙏🙏
అమ్మ మా సొంత ఇంటి కలని నెరవేర్చు తల్లి 🙏🙏🙏🙏🌺🌺🌺🌺