Learn మణిద్వీప వర్ణన | Manidweepa Varnana: A Journey of Wonder
Вставка
- Опубліковано 21 лис 2024
- Experience the wonder of Manidweepa Varnana in Telugu with this mesmerizing journey. Dive into the beauty and spirituality of this sacred text.#manidweepam #manidweepavarnana #devotionalsongs #geethanjali
మణిద్వీప వర్ణన
రాగం : హిందోళ తాళం : ఆది
శృతి : 2 1\2 ( D Sharp ) రచన : శ్రీ శివకాశీ
ఓం మణిద్వీప వాసిన్యై నమః
ఓం శ్రీ లలితాంబికాయై నమః
ఓం సర్వ శుభప్రదాయై నమః
మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది|| 1 ||
సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2 ||
లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు|| 3 ||
పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4 ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున కలవు
మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు || 5 ||
అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 6 ||
అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు || 7 ||
కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు || 8 ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాశులు మణి ద్వీపానికి మహానిధులు || 9 ||
పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు || 10 ||
ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు || 11 ||
సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇఛ్ఛాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు || 12 ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
మిలమిలలాడే ముత్యపు రాశులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు || 13 ||
కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు || 14 ||
భక్తి జ్ఞాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు || 15 ||
కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు || 16 ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
మంత్రిణి దండిని శక్తిసేనలు కాళి కరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 17 ||
సువర్ణరజిత సుందరగిరులు అనంగ దేవీ పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు || 18 ||
సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు || 19 ||
మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు || 20 ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 21 ||
దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు || 22 ||
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు || 23 ||
పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు
సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు || 24 ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపు రాశులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు || 25 ||
ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు || 26 ||
పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానము || 27 ||
చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో || 28 ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో || 29 ||
పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది || 30 ||
నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు || 31 ||
శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట
తిష్ఠ వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై || 32 ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
*End Song Details*
Manidweepa Varnana Slokas | Bhakti Songs
మణి ద్వీప వర్ణన తెలుగులో | Mani Dweepa Varnana With Telugu Lyrics | Bhakthi Songs
మణిద్వీప వర్ణన 9 సార్లు | Manidweepa Varnana | Manidweepa Varnana Slokas
Manidweepa Varnana With Telugu Lyrics
మణిద్వీప వర్ణన 9 సార్లు
#divotionalsongs #bhaktibhajan #bhaktisongs #learning #singwithus #singasong #singing #telugusongs #geethanjalisongs #sangeetha#bhakti #bhaktibhajan #manidweepavarnana #bhaktisong #bhakisong2023 #devotionalsongs #devotinalvideos
Chala chala baga cheputhunnaru paduthunnaru nerpisthunnaru god bless you ma
అమ్మా చాలా చక్కగా వివరించి చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది.🙏💐
Mi ఛానెల్ కోసమే వెతుకుతున్నాను ఇప్పటికీ దొరికింది tq మేడమ్ ❤
చాలా పెద్ద థ్యాంక్స్ అండి మీకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ మీతో మీకు ఉండాలని నారాయణ అనుకుంటున్నాము
🙏🙏ఓం...శ్రీ లలితా దేవ్యై...నమః..🙏🙏
Chala chala happy ga vundiandi
Mani dveepa varnana vintunte mymarichipotaamandi🙏🙏🙏🙏🙏🙏
అమ్మా మీరు కారణ జన్ములు.
మేము మైమరిచిపోయేలా నేర్పిస్తున్నారు వినిపిస్తున్నారు మా అదృష్టం అనుకోవాలి మేము
చాలా సంతోషంగా ఉంది చాలా చక్కగా పాడారు మీ అందిరికీ ధన్యవాదాలు
❤ లలితా సహస్ర నామ స్తోత్రం పుస్తకంలో ఈ మణి ద్విపవర్ణన వున్నది నేను చదువుకుంటాను మీకు ధన్యవాదములు 👌👌
Om mani padmaye namaha ❤❤❤❤❤om mani padmayuham namaha om sakthi om sri matre namaha om laxmi
🙏👌చక్కటి గాత్రం స్వరం సంగీత సాధన with script sing along & learn many other telugu songs & subscribe I never miss
Thanks medam manidweepa varnana mee ghalamulo vintu vunte manasu pondina paravasamu matalalo cheppalenidi. Meeku na hrudayapoorvaka dhanyavadamulu.
Meeru chaala baaga nerupistunnaru. manchiga detailga explain chestunnaru
అమ్మగారు ఎంత చక్క గా మనసు నిండా ఆ అమ్మ గారు మాలో ఐక్య మైనట్టు చాలా చక్కగా నేర్పించారు మీకు మా ధన్యవాదములు
ఓం శ్రీ మాత్రే నమః మణిద్వీప వర్ణన చాలా బాగా చెప్పినారు ధన్యవాదములు మరియు అభినందనలు 🌹🙏🌹
Look
Wow madam so well u explained,thk u so much
Excellent👏 ideas mesmerizing vioce of pancha lakshmulu
Deergha sumangali bhava to 5 members
🙏
Hari om akka very nice song
అమ్మ తల్లి మీరు చాలా బాగా పాడారు దిన సొంపుగా కూడా ఉంది దీనికి తోడు కొలదిగా సంగీతం వెనుక చేర్చి ఉంటే ఇంకా చాలా బాగుండు ను
దీర్ఘాయుష్మాన్ భవ నీవు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి గొంతుకతో సదా ఉండుగాక
అమ్మ నిజంగా నాకు తెలిసి తెలియని వయసులో అంటే 8 సంవత్సరాల వయసు నుంచి కూడా లలితా పారాయణం మరియు మణిద్వీప వర్ణన చదవడం నేర్చుకున్న అప్పుడున్న మనశాంతి ఇప్పుడు నాకు లేదు మళ్లీ ఇన్ని రోజులకు మీరు పాడుతుంటే ఏదో తెలియని మనసుకు ప్రశాంతత కలిగింది మళ్ళీ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అమ్మ ధన్యవాదములు
🙏
మేడం మణిద్వీప వర్ణన 41 రోజులు పారాయణం చేయమన్నారు కదా మరి పీరియడ్స్ సమయంలో లేడీస్ చేయలేరు కదా ఆ ఐదు రోజులు వదిలేసి మళ్లీ మిగతా రోజులు కంటిన్యూ చేయాలా @@SangeethaSadhananjali
@@varalaxmireddy-zd6mh😊noby
@@sarojapaimagam1827 noby antey artham kaledu andi
రణ 'క్
అక్క
మీకు కోటి కోటి వందనములు
అమ్మా మీరు చాలా బాగా పాడారు మీకు శేత కోటివందనాలు.హిందూ సాంప్రదాయం కొరకు ఎంతనో మంది హనుమాన్ చాలీసా పారాయణము అని భగవత్ గీత అని చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ సక్ష స్ కాలేక పోతున్నాము.మీరు కొంచం కష్టపడి ప్రతి శుక్రవారం టెంపుల్లో కానీ ప్రతి ఇంట్లో కానీ పాడే. విందంగా మహిలలను ప్రోత్సహించే విధంగా కొంచం ఆరాట పడండి మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం
😂
🙏🙏🙏 అమ్మ మీరు ఎంత బాగా పాడారు చాలా చాలా బాగా పాడారు నాకు పాట రాదు కానీ నేను అర్థం చేసుకొని నేర్చుకుంటున్నాను చాలా బాగా పాడారు ధన్యవాదములు అమ్మ ొచ్చినట్టే పాడారమ్మ
చాలా బాగుదండి. మొదటి సారి మీ సంగీతం వినటం. ధన్య వాదములు.mam.
Amma meeku vandhanalu
Amma mee gaanam chala adbuthm thalli...dhnyavadulu thalli meeku..
Chala baga cheparu and adhubutham ga padaru👏👏
Ammavari padha padmamulaku sathakoti namaskaramulu 🙏🙏🙏
అమ్మవారిని బాగా చెప్పారండి చాలా బాగా అర్థమైనట్టు చాలా బాగుందండి
నమస్కారం అమ్మ మీరు పాడిన మణిద్వీప వర్ణన చాలా చక్కగా పాడారు . మీతో పాటు నేనుకూడ పాటను పాడుతూ మణిద్వీప వర్ణన వినంటు వున్నాను అమ్మ. చాలా చాలా ధన్యవాదములు మీకు.....
Q
😊ppp@@NagasaiRao
Yr66😊🎉
😅question òp00jd❤@@NagasaiRao
@@NagasaiRao t by
Gana sudha Amurtham
VERY VERY NICLY SUNG THE MANIDEEPAM . Thankyou for all sung song very nicely. Thankyou, Thankyou verymuch.
ఓం శ్రీ మాత్రే నమః 🔔🔱💐🔱
మణిద్వీప వర్ణన చాలా బాగుందమ్మా 🙏🙏
అమ్మ మీ మాటలు అమృతం మనిద్విప వర్ణన చాలా బాగా నేర్పారు చాలా కృతజ్ఞతలు
🙏
🙏🙏🙏sri mathen maha
అమ్మ చాలా చక్కగా నేర్పించావు అమ్మ చాలా సంతోషంగా ఉంది నీకు వేల వేల ధన్యవాదములు తల్లి
మనిద్వీప గురించి చాలా బాగా చెప్పారు అమ్మ ధన్యవాదములు 🙏🙏🙏
Jai bhuvaneswari namaha.Andariki gruham ishwaryamu arogyamu kalgisthundi Sri matre namaha.
Thank you mam for this video of manidweepa varnana and beautiful explanation of it. We all are fortunate to learn from you. I pray God to bless with good health.
Chala baguga padaru madam garu
Mee voice chala bagundi
Sooper mam chala bagundi 12 years nunchi nenu chaduvutunnanu chala hayiga, prashanthamga untundi meeru padukunte chala pleasant ga undi mam tq so much
Excellent voice madam, vintuntene mimarachichipothunnam,manasuku aahladam ga vundi
మొదటిసారి నేను మీ వీడియో చూశాను మీ పాటలు అమ్మవారి యొక్క దర్శనం కలిగింది అమ్మ నాకు నేను చాలా ధన్యురాలు అయ్యానమ్మా మీకు మీ కుటుంబానికి మీ స్నేహితులకి అమ్మవారు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అమ్మ నేను
jk
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
®😊♓😊😊
We are very happy with your manidweepa varnana song tq amma
మీ స్వరం మధురం మణిద్వీప వర్ణన అద్భుతం
Chala Baga padiru meeku nakuvachutundi chala tq u
చాలా బాగా నేర్పిస్తున్నారు రాని వాళ్లు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంది
Ammaku vandanam🙏🙏
అమ్మ మీ గొంతు మధురం తేన.కన్నా తీయగా ఉంది
Patinchina variki Sravanam chesinavariki Amma Anugraham kalagalani Prardhistu.
గీతాంజలి గారు మీరు మణిద్వీప వర్ణన పాటలు ఎంత చక్కగా నేర్పిస్తున్నారు అమ్మ మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను సంగీతం మాకందరికీ చాలా చక్కగా ఓపికగా ఒక అమ్మవారు రూపంలో స్పష్టత గా మంగళ హారతులు
ఈ మనిద్విప వర్ణన నేను కూడా పడుకుంటాను చాలా సంతోషం కలుగుతుంది మీకు ఆ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం గా వుంది నమస్కారం తల్లి 🙏🙏🙏🙏🙏🙏
🙏తల్లికి వందనం
కృతజ్ఞతలు మాతా
Amma your voice and your explained very very very excellent
భగవంతు డుమీ కు ప్రసాదించిన మీ కంఠం ఎంతో వినసొంపైన ది
ఓం శ్రీ మణిద్వీపేశ్వర్యై నమః 🌹🙏ఓం శ్రీ భువనేశ్వర్యై నమో నమః🌹🙏🙏🙏 శ్రీ మాత్రే నమః🌹🙏🙏 జై శ్రీమాత 🌹🙏🙏
Mee video & channel ఇదే firstime చాలా బాగుంది👌🙏
🙏
అమ్మ మీ స్వరం మధురంగా ఉంది 🙏
Amma God bless you Thalli
అమ్మ.....చాలా చక్కగా వివరించారు. చాలా.సంతోషంగా ఉన్నది. ,,😂
నేను కూడా చదువుకుంటాను ❤ నాకు చాలా ఇష్టం ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
ధాన్కవాదములు...ఆమ్మ కరుణించుము... మమ్మల్ని.. సదా నీ భక్తిలో...🙏🙏🤗🌺🌹🥀🙇
Chala baga nerpistunaru Amma 👌🙏
మణి ద్వీపవరణ విని చాలా సంతోషించి నాను మీకు శుభాకాంక్షలు తెలుపుతూ అన్న పూర్ణ
Miru chala Baga padutunnaru
Naku chadavalani unna chadavalenu
Miru chadivinche paddati chala bagundi
Nenu epudu chadava galanu
అమ్మ మీరు ఎంత బాగా పాడారు నాకు చాలా చాలా ఇష్టం మీదయ వలన మే ము నే రుచుకో గలుగు తున్నాము. మీ స్వరం మధురం మణిదీప వర్ణన అద్భుతం చాలా బాగా చెప్పరు. మేడం ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🌹🌹🎉🎉
Excellent singing Fantastic teaching
I like very much mam Thank you mam 🙏 💐🍎🥭🌹
🙏🙏🙏🙏🙏
Chala. Chakkaga. Padinavamma. Dhanya. Vadalamma. Lakshmi kanthtamma
చాలా బాగా పాడారు...మధురం మీ స్వరం....అధ్భుతం మీ గానం.....
🙏
Edho lokani thisuku vellaru sister 🙏🙏
Mani dweepa varnana chala baga chepparamma.Meeku satakoti vandanalu amma.🙏🙏🙏
Mee patalu vintuunte anta vallaku kanpistundi Aa Sarswati talli Ashishirbadam neeku eppudu untundi. Nee swaram kids vinadaniki chala bauntundi. .🙏🙏🙏
మీరు పాడుతూ ఉన్న memu వినడం మా అదృష్టం మీకు 💐🌹వందనాలు తల్లి
అమ్మ మీకు శతకోటి వందనాలు చాలా మధురంగా వుంది
Simply superb amma
Amma ee roju vinnanu,venulavindu ga vundi,Amma meeku anyka Vela dhanyavadalu.
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏ఇంత గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం మా పూర్వజన్మ సుకృతం అమ్మ, మీ ఆశయం గొప్పది, ఈ భక్తి వాహిని ఇంతకు ఎన్నో రెట్లు పెరగాలి అమ్మ, ఆ జగన్మాత దయవలన మీరు ఎప్పుడు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అనీ ఆ తల్లీ నీ వేడుకొందాము 🙏🙏
3:10
ಅಮ್ಮಗಾರು ಮೀಕು ಮಾ ಶಿರಾ ಸ್ವಾ ಸ್ಟ್ರಾಂಗ
ನಮಸ್ಕಾರಮುಲು 🌹🙏🙏🙏🙏🙏🌹
💐💐💐💐💐💐💐
🙏
అమ్మ మీకు శతాధిక వందనములు
😮😮
అమ్మ మీ స్వరం మధురం మణి ద్వీప వర్ణ న అతిమధురం చాలా చక్కగా పాడారు మీతో పాటు నేను కూడా పాటను పాడుతు మణిదీప వర్ణన వింటాను అమ్మ చాలా చాలా ధన్యవాదములు మీకు 🙏🙏🙏👌👌🌹🌹🌹🌹🍌🍌🍌🍌
Chala baga padaru meadm sree devi katgamala స్త్రోత్రం నేర్పించండి please
Thank you for explaining teaching. Glad and lucky to see your video.
మీగానంవినిమాజన్మ ధన్య మై ందిఆమ్మ
మీ వీడియోస్ మీ పాటలు అన్నీ చాలా బాగున్నాయండి
Ammalani kna Amma ki sathakoti padabivandanalu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ dear madam teem ki padabivandanalu your ideas is wonderful excellent performance my horly congratulations ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Very nice
Very very good ❤❤❤❤❤❤ point about the
Amma meeku Dhanyavadhalu 🙏🙏🙏🙏🙏
హరిః ఓమ్ మహోదయే
తెలుగులో మనిద్వీప వర్ణన చాలా బాగా పాడారు
మీ స్వరం బాగుంది
సంస్కృతంలో కూడా పాడి పెట్టండి దయచేసి మేము సాధన చేస్తాము
ధన్యవాదాః
Very nice Amma thanks thallulu adrustam thalli
సుస్వరాలతో సుధలు కురిపిస్తున్న గానం.
మనసు ఆనందంతో నిండిపోయింది తల్లి.
Super ga padharu
చాలా చక్కగా పాడారు.ధన్యవాదములు అమ్మ.
చాలా బాగున్నాయి... మీరు అలానే పాడుతూ ఉండాలి
Thank you ma for the beautiful song. Wonderful experience of Sri ಭುವನೇಶ್ವರಿ ದೇವಿ.
🙏
Chaala baaga vinipincharu.Sairam🙏
Chala goppaga vivarincharu thank you.medam 🙏🙏
Amma abbhuthamaina bhasha anargalamuga vivarinchetheeru vini ma janma dhanyamainadi thalli miku Vandanalu padabhivandanalu.
Meru manidvepavarnana samskutam lo kuda శ్లోకాలు nerpistara ni కోరుకుంటున్నాను
అమ్మ మీ మాట, మీ పాట కు 🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️ఎంతో చాలా చాలా బాగా చెపుతున్నారు....చాలా చాలా ధన్యవాదాలు 🙏
నిజం అండి నెను వింటాను చాలా బాగుంది మాకు 🙏🙏🙏🙏👌👌👍
Amma chala chakkaga nerpincharu.... maku thanks amma..nenu ma 6th months papaki daily miru padinattu nenu paduthu vinipinchukuntu padukopedthunnanu... Chala baga anpisthundhe vintu untene thanks amma.....
బాగా పాడారు 🙏🙏💐👏👏👏
💐🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙌🌹💐ఓం శ్రీ మాత్రే నమః.
Manasu chaalaa,chaalaa aanandam tho nindipoyindi chaalaa baagaaundi
Jai,maa manidweepa wasini. 🙏🙏
Chala chakaga cheparu , Amma lilalu cheppa lemu pillusthaye palikey thalli.