SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM | BHAKTHI SONGS

Поділитися
Вставка
  • Опубліковано 30 кві 2016
  • SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM | BHAKTHI SONGS
    Album Name : Devi Sthuthi
    Singers : Priya Sisters
    Writer : Traditional
    Music : U M Sarma
    #Bhakthi #BhakthiSongs #DevotionalSongs

КОМЕНТАРІ • 2,6 тис.

  • @vasukotipalli1316
    @vasukotipalli1316 Місяць тому +89

    వీర మాతల్లారా... మీ సంతనాన్ని.. సనాతన,స్వధర్మ రక్షణ కొరకు పెంచి కార్యోన్యోముఖులుగా తీర్చిదిద్దండి.....ఎడారి మతాలు విజ్రూంభిస్తున్నాయి.... హిందువుగా జీవించు... హిందువుగా మరణించు... జై భవాని..... వీర శివాజీ....

  • @Vijayvlogs1010
    @Vijayvlogs1010 8 місяців тому +116

    శ్లో // ప్రాంకారాసవ గర్బితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం //
    సౌవర్ణాంబరధారణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం //
    వందే పుస్తకపాశ మంకుశధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం //
    త్యాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీ చక్ర సంచారణీమ్ //
    ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమః త్రిపురసుందరి హృదయదేవి,
    శిరోదేవి, శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవికామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నేభేరుండేవహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతి, త్వరితే, కులసుందరి,
    నిత్యానీలపతాకే, విజయే సర్వమంగళే, జ్వాలా మాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయి, షష్టిశమయి, ఉడ్డీశమయిచర్యానాథమయి, లోపాముద్రామయి, అగస్త్యమయి, కాలతాపనమయి, ధర్మచార్యమయి, ముక్తికేసీశ్వరమయి, దీపకళానాథమయి, విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కల్యాణదేవమయి , వాసుదేవమయి, |
    రత్నదేవమయి, శ్రీరామానందమయిఅణిమాసిద్దే, లఘుమాసిద్దే, గరిమాసిద్దే, మహిమాసిద్దే, ఈశిత్వసిద్దే, వశిత్వసిద్దే, ప్రాకామ్యసిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, సర్వకామసిద్దే , బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైశ్ణవి, వారాహిమాహేంద్రి, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరే, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామిని, ప్రకటయోగిని, కామాకర్షిణి, బుద్ద్యా కర్షిణి, అహంకారా కర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపా కర్షిణీ, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యా కర్షిణి, స్మృత్యా కర్షిణి, నమామ కర్షిణి, బీజా కర్షిణి, ఆత్మా కర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వశా పరిపూరక చక్రస్వామిని, గుప్తయోగిని, అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగ మదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాం కుశే, అనంగ మాలిని, సర్వసంక్షోభణ చక్రస్వామిని, |
    గుప్తతరయోగిని, సర్వసంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వా కర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంబిని, సర్వజృంబిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధికే, సర్వ సంపత్తి పూరణి, సర్వమంత్రమయి, సర్వ దవంద్వ క్షయంకరి, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని, సంప్రదాయ యోగిని, సర్వసిద్ది ప్రదే, సర్వసంపత్ప్రతే, సర్వప్రియంకరి, సర్వమంగళ కారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యు ప్రశమని, సర్వ విఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వ సౌభాగ్యదాయని, సరార్ధసాదక చక్రస్వామిని, కుళోత్తీర్ణ యోగిని, సర్వజ్ఞే సర్వశక్తే, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వధార స్వరూపే, |
    సర్వపాప హరే, సర్వానందమయి, సర్వరక్షా స్వరూపిణి, సర్వేప్సిత ఫ్లప్రదే, సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్భ యోగిని, వశిని కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి, జయిని, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహర చక్రస్వామిని, రహస్యయోగిని, బాణీని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరీ, మహాభగమాలిని, సర్వ సిద్డి ప్రద చక్రస్వామిని అతి రహస్యయోగిని, శ్రీశ్రీ మహాబట్టారకే, సర్వానందమయ చక్రస్వామిని, పరాపర రహస్యయోగిని , త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి , త్రిపురవాసిని, త్రిపురాశ్రీః త్రిపురమాలిని, త్రిపురాసిద్దే త్రిపురాంబ, మహాత్రిపుర సుందరి, మహామహేశ్వరి, మహా మహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహా మహాజ్ఞప్తే, మహా మహానందే, మహామహా స్కందే, మహా మహాశయే, మహా మహాశ్రీ చక్రనగర సామ్రాజ్ఞి, నమస్తే నమస్తే నమస్తే నమః ||

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 8 місяців тому +23

    ఓం శ్రీ శ్రీ శ్రీ విజయలక్ష్మి స్వరూపిణి శ్రీశుభకరిణి శ్రీశాంతిరూపిణి శ్రీమహాలక్ష్మి శ్రీజయలక్ష్మి శ్రీఅరుణి శ్రీసర్వహ్లాదిని శ్రీ సర్వేశ్వరి ఓం శ్రీ అమృతాకర్షిణి, ఓం శ్రీ బీజాకర్షిణి, ఓం శ్రీ ఆత్మాకర్షిణి ఓం త్రిపురసుందరి, ఓం శ్రీమహాత్రిపుర సుందరి, ఓం శ్రీ సర్వధార స్వరూపే, ఓం శ్రీ జయిని, ఓం శ్రీ సర్వప్రియంకరి, ఓం శ్రీ మహాకామేశ్వరి, ఓం శ్రీ మహా వజ్రేశ్వరి, ఓం శ్రీ మహా చక్రస్వామిని, ఓం శ్రీ త్రిపురసిద్దే, ఓం శ్రీ మహా మహా స్కందే ఓం శ్రీ శ్రీ శ్రీ నమస్తే నమస్తే నమస్తే ఓం శ్రీ నమః శరణు శరణు ఓం శాంతి ఓం శాంతి ఓం శ్రీశాంతిః

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 9 місяців тому +17

    షణ్ముఖ ప్రియ హరిప్రియ మీ గానామృతం శ్రీలక్ష్మిదేవీ దివ్య ఆశీస్సులు సర్వ సౌభాగ్యలక్ష్మీదేవి కరుణకటాక్షంతో మీ జన్మ ధన్యం

  • @subbalakshmivedula9333
    @subbalakshmivedula9333 8 місяців тому +23

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @durishettyrajitha6499
    @durishettyrajitha6499 3 дні тому

    అమ్మ తల్లి నా బాధల నుండీ విముక్తి కలిగించ్చు అమ్మ 🙏🙏🙏🙏

  • @lakshminarayana8289
    @lakshminarayana8289 8 місяців тому +32

    మీ ఇద్దరికీ హృదయ పూర్వక ధన్యవాదములు చాలసంతోషం

  • @rajeshmughhala5346
    @rajeshmughhala5346 4 місяці тому +16

    మీ గానం వింటూ ఉంటే అమ్మవారు ఎదురుగా కూర్చున్నది అనిపిస్తుంది అమ్మ మాకు మీ ఇరువురికి కృతజ్ఞతలు

  • @ravipatiseshagirirao4922
    @ravipatiseshagirirao4922 6 місяців тому +4

    ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    తల్లి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు తల్లి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 7 місяців тому +3

    నమస్తే షణ్ముఖ హరి ప్రియ సంగీత కళామణులు మీ శ్రీలలితా దేవి ఖడ్గ మాల మీ గానామృతం అమృతవర్షిణి ఆశీస్సులు శుభోదయం

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 Рік тому +15

    ఆమో గం. అద్భుతం 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    ఉమా. రమ భారతి. ట్రీదేవత శక్తి. మీఇద్దరు
    💞💞💞💞💞💞💞💞💞👏👏👏👏

  • @jaysrimanakala4341
    @jaysrimanakala4341 Рік тому +40

    వీరు గానము చేసినటువంటి భక్తి పాటలు
    ప్రతినిత్యము మా కుటుంబ సభ్యులము వింటువుంటాము 🙏🙏🙏

  • @janakkikorukonda4237
    @janakkikorukonda4237 9 місяців тому +22

    🙏🙏🙏🌹🌹🍇🍇🥥🥥🍊🍊🍎🍎🥭🥭🌺🌺శ్రీ మాత్రే నమః,తల్లి నా అనారోగ్యం తగ్గించి నన్ను కాపాడు తల్లి,నువ్వు కాక మాకు దిక్కు ఎవరు తల్లి,నిన్నే నమ్మినము తల్లి🙏🙏🌹🌹🥥🥥🍇🍇🍊🍊🍎🍎🥭🥭🌺🌺🙏🙏

    • @vijayalaxmigundamraj236
      @vijayalaxmigundamraj236 7 місяців тому

      SrimatreNamah ,save us from all evils,anarogyam,Thalli ,give health, wealth, edcn, nd fulfil all our desires.,Amma.🙏🙏

    • @pillisrinivas9368
      @pillisrinivas9368 7 місяців тому

      శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @avsmlingadevara8997
    @avsmlingadevara8997 Рік тому +21

    యెంత బాగుందండి మీ ఇరుగూరి గొంతు. సంగీతం చాలబాగుంది. ప్రతి రోజు వింటామండి. మధ్యలో ప్రకటనలు వద్దండీ. ఈ స్తోత్రం అందిచిన వారికి కృతజ్ఞతలు. వినసొంపైన స్తోత్రాలు భక్తులకు అందిచండి. ప్రతి అక్షరం,ప్రతి పదం, ప్రతి పద్యం చూస్తు మీ ఖడ్గమాల వినేవిధంగా భక్తులకు అవకాశం కల్పించండి. -------వీరశైవ జంగమ దేవర.

  • @seshakumarimekala364
    @seshakumarimekala364 3 місяці тому +5

    ఓం శ్రీ మాత్రే నమః. అమ్మా తల్లి అందరినీ చల్లగా చూడు అమ్మ

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому +47

    అమ్మా ప్రియా సిస్టర్స్ 🙏🙏🙏🙏మీగానం అమోగం మీ ఇద్దరికీ కృతజ్ఞతలు"'పాదాభి వందనాలు🙏🙏🙏🕉🕉🕉💐💐💐🙏🙏🙏🌹💐💐💐💐💐💐💐💐

  • @ratnakumaripasupuleti9025
    @ratnakumaripasupuleti9025 2 місяці тому +13

    జై దుర్గా భవానీ మాతాకు జై అమ్మ దుర్గమ్మ తల్లీ నీ ఆశీస్సు లు మాకు కావాలి తల్లి

  • @manchalasrinivasvarmabegum549
    @manchalasrinivasvarmabegum549 6 місяців тому +22

    శ్రీ మాత్రాయే నమః 🙏🏼🙏🏼

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Рік тому +7

    గాన కోకిల లు గాన సరస్వ తులు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺👌

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 роки тому +36

    దీర్ఘాయుష్మాన్ భవ,మీ సోదరీమణులు మరెన్నో భక్తి గీతాలు పాడాలని కోరుతున్నాను.మీ గొంతులో ఏదో తెలియని మాధుర్యం ఉంది.ఆ అమ్మవారి అనుగ్రహం.

  • @manjulabeeram8895
    @manjulabeeram8895 2 місяці тому +5

    Amrutham la undhi sothram n mi gonthu 💐💐🙏

  • @kallurisrideve5317
    @kallurisrideve5317 10 місяців тому +10

    Thank full Priya sisters

  • @malathisridhar163
    @malathisridhar163 7 місяців тому +9

    Loving Sairam🙏. GBU in Abundance! A very Happy Navarathri!

  • @prasadpeddinti9931
    @prasadpeddinti9931 7 місяців тому +3

    చాలా bagundi sri దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు

  • @baratamthirumalarao7658
    @baratamthirumalarao7658 7 місяців тому +14

    అమ్మ మీకు నమస్కారము,మీ గా తంత్రము అమోఘం, మాజన్మ తరించింది.మీకు మీతలితండులకు నమస్కారము

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 4 місяці тому +24

    ఓం శ్రీ కనకదుర్గ దుర్గాయై నమః 🙏🙏🙏

  • @kottetarangini6171
    @kottetarangini6171 Місяць тому +2

    Sri matre namaha 🙏

  • @sairao5958
    @sairao5958 6 місяців тому +13

    Excellent both of you very nice voice to hear sthotram both Thalluliddariki 🙏🙏

  • @raghuakkinapalli5562
    @raghuakkinapalli5562 Рік тому +16

    వాగ్దేవి మీ గొంతుకలో ఆవహించిదేమోకదా అనిపిస్తోంది.శ్రుతి శుభగత్వంగా ఉంది

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 8 днів тому

    సర్వశక్తి మయీ సర్వ మంగళా సద్గతిప్రదా ఉమాయైనమః అపర్ణాయనమః జయవిజయ సమేత అపరాజితాయై నమః 🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328 Місяць тому +1

    Ohm aim hreem sreem aparajithaysinamaha

  • @sujathakondle5990
    @sujathakondle5990 10 місяців тому +40

    అమ్మ దుర్గా దేవి మాకు మీ ఆశీర్వాదం కావాలి తల్లీ 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 2 місяці тому +7

    సర్వ శక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదా ఉమాయైనమః అపర్ణాయనమః జయవిజయ సమేత అపరాజితాయై నమః 🌹🌹🌹🎉🌹🎉🎉🎉🙏🙏🙏

  • @sairao5958
    @sairao5958 6 місяців тому +3

    Excellent both of your voices, to hear that sthotram na entire body lo hrudayanandakaranga vundi.IDDARU THALLULIKI NA NAMASKARAMULU VANDANAMULU🙏🙏

  • @kondareddy9810
    @kondareddy9810 7 місяців тому

    Om Sri matre Namaha Amma Priya sisters meku ninda 100years bhoga bhagyalu asta iswaryalu ivvalani Amma ni Vedukontu

  • @tejotrinath2532
    @tejotrinath2532 7 місяців тому +8

    Srimatrinamaha Exlent voice & Music 🙏🙏🙏🙏🙏

  • @kanakaratnam8514
    @kanakaratnam8514 Рік тому +23

    మీ గాత్రం మహా అద్భుతము.

  • @ambatipadmavathi8025
    @ambatipadmavathi8025 Місяць тому +1

    మీ గొంతు మీరు పాడినప్పుడు అమ్మవారు ఎదురుగా వచ్చి నిలబడినట్టు అనిపిస్తుంది అండి అంత అద్భుతంగా ఉంటుంది మీ గాత్రము మీరు ఇలా పాడి మాకందరికీ వినిపిస్తున్న అందుకు మీకు వేన వేల కృతజ్ఞతలు అండి, 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐

  • @aakashreddypunnam9392
    @aakashreddypunnam9392 10 місяців тому

    ప్రార్థనా స్లోకం పాడుతున్నపుడు మద్య మద్యలో వ్యాపార ప్రకనలు ఉంచటం సరికాదు ఇది ఇబ్బందికరముగా ఉంది .మీరు భక్తుల ఇబ్బందినిగమనించి వాటిని తొలగించగలరని మనవి.❤

  • @swayamvarsingh958
    @swayamvarsingh958 Місяць тому +5

    सुनकर बहुत आनन्द आया। धन्यवाद ❤❤❤

  • @saraswathinelluri8721
    @saraswathinelluri8721 Рік тому +49

    మంచి గొంతు మంచి భక్తి వున్నాయి 🙏🙏

  • @meenashiimeenashii7069
    @meenashiimeenashii7069 2 місяці тому +1

    ARUMAI INIMZIYANA TONE., SUPER SUPER SUPER O SUPER MUSIC., TNQ FR ALL..

  • @vradhakrishna5841
    @vradhakrishna5841 3 місяці тому +3

    Mi Dwara enta Machi stotram vintam Maa adurustam miku padabi vadanam

  • @uday6216
    @uday6216 7 місяців тому +8

    Jai Durga Bhavani

  • @malipeddibalathimmareddy5026
    @malipeddibalathimmareddy5026 8 місяців тому +29

    హృదయాలను కదిలించింది మీ గాత్రం. చక్కటి ఉచ్చారణ తో పాటు, గంభీరం తో కూడిన కోయిల గొంతుకలు మీ ఇద్దరివి. మీరు దేవీ ఖడ్గమాల స్తోత్రం పాడడం అద్భుతం. మీరు ధన్యజీవులు! మీ అంకితభావం, ఆధ్యాత్మికత ఎంతో మందికి మార్గదర్శకం కాగలదు. God bless you

    • @madhusudhanmadhu2412
      @madhusudhanmadhu2412 8 місяців тому +5

      Very Good

    • @gopinathvaibhav1596
      @gopinathvaibhav1596 6 місяців тому

      ​@@madhusudhanmadhu2412😢😮😅😊😊 3:16

    • @koneitsubbarao8344
      @koneitsubbarao8344 6 місяців тому

      ​@@madhusudhanmadhu2412qqqqqqqqqqqqq

    • @alokyachannel179
      @alokyachannel179 6 місяців тому

      😊❤😊😊❤❤❤❤😊❤😊❤❤❤😊😊❤❤😊😊😊😊❤😊😊❤❤😊😊😊😊❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊m

    • @woonnarupavathi6307
      @woonnarupavathi6307 6 місяців тому

      Om Sri maathrenamaha❤

  • @prasadyskv9974
    @prasadyskv9974 13 днів тому

    Om Sri Kanaka Durga Devyi Namaha.
    Dhanyavadamulu 🎉

  • @nagajyothi636
    @nagajyothi636 2 місяці тому +1

    అమ్మా దుర్గమ్మ తల్లి భాను ప్రత్యూష కి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రావాలి అమ్మా 🧡🙏🏻🌹🍎🧡🙏🏻🌹🍎🧡🙏🏻🌹🍎🧡🙏🏻🌹🍎

  • @dasariapuroop5011
    @dasariapuroop5011 Рік тому +5

    ఆ దేవి మాత ఆశీసులు కలగాలని కోరుకుంటున్నాను

  • @rameshsadula8775
    @rameshsadula8775 4 місяці тому +9

    Om 🕉 dum durga mathaji namaha

  • @vradhakrishna5841
    @vradhakrishna5841 3 місяці тому +4

    Ammalu meku padabi vandalu thallilu

  • @padmavathiavancha1111
    @padmavathiavancha1111 7 місяців тому +1

    Mi voice chal bagunadi chala adbutham ga vunadi

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 2 роки тому +9

    శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమో నమః 🙏🙏 🙏🙏🙏🙏

  • @AmruthaAmrutha-mz4bi
    @AmruthaAmrutha-mz4bi 11 місяців тому +6

    God's gift this voice ,meeru daniki thaghattu justice chyesaru💐💐👏👏👏

  • @godavarivijaya9097
    @godavarivijaya9097 5 місяців тому +1

    Khadgamala chadavadanike kashtamga anipistundi but meeru cala sweet ga nerpistunnaru tq mam

  • @ramakrishnamrajupotturi5274
    @ramakrishnamrajupotturi5274 7 місяців тому +1

    Epudu meeru padina estothram me ma family 1000 vintu untamu sisters Amma anugraham meeku ellapudu untumdi

  • @vyassere1959
    @vyassere1959 Рік тому +65

    దుర్గా దుర్గా దుర్గా శీతలా శీతలా శీతలా నమో నమః 🙏

  • @sairao5958
    @sairao5958 7 місяців тому +5

    Both voice of your song, i hear repeatedly its very excellent and melodiuos and very pleasant and peaceful to my entire mind and body

  • @varalakshmi495
    @varalakshmi495 18 годин тому

    Amma yelllarannu kaapaadu thaye

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 7 місяців тому

    ఓం శ్రీ శ్యామలంబ ఓం శ్రీ విజయలక్ష్మి ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ లక్ష్మీ ఓం శ్రీ సౌభాగ్యలక్ష్మి ఓం శ్రీ లక్ష్మీదేవి ఓం శ్రీ జయలక్ష్మి ఓం శ్రీ పద్మావతీదేవీ ఓం అలివేలుమంగా దేవీ ఓం శ్రీ దేవీ ఓం శ్రీ భూదేవీ ఓం శ్రీ శారదా దేవి ఓం శ్రీ సరస్వతీదేవి, ఓం శ్రీ శ్రీ శ్రీ ఆదిలక్ష్మి, ఓం శ్రీ దాన్యలక్ష్మి ఓం శ్రీ సంతాన లక్ష్మీ, ఓం శ్రీ శ్రీ శ్రీ విజయదుర్గ, ఓం శ్రీ కనకదుర్గ, ఓం శ్రీ కనకమహాలక్ష్మి, ఓం శ్రీ శ్రీ శ్రీ కాశీ అన్నపూర్ణదేవీ, ఓం శ్రీ శబ్దాకర్షిణి, ఓం శ్రీ కాశీ విశాలాక్షి, ఓం శ్రీ మధుర మీనాక్షి, ఓం శ్రీ కంచి కామాక్షి ఓం శ్రీ విద్యాలక్ష్మి ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ రమాదేవి, ఓం శ్రీ లక్ష్మీ దేవీ, శ్రీ ఉమాదేవీ, ఓం శ్రీ కాళీ, ఓం శ్రీ బాలా ఓం శ్రీ శ్రీ శ్రీ శ్రీ లలితా ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ శ్రీ శ్రీ నమః
    విజయి, ఓం శ్రీ అమృతాకార్షిణి ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ శ్యామలాంబ ఓం శ్రీ నమోస్తుతే

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 8 місяців тому +11

    Priya Sisters, you have gifted voices. Really all are thankful to you , I am one of them.

  • @usharani5569
    @usharani5569 6 місяців тому +11

    Melodies voices.God bless both of you😊

  • @mallikarjunan6845
    @mallikarjunan6845 Місяць тому +1

    😢chala chala pavithranga adbuthanga undhandi..very great song..

  • @chetrypallykavitha1100
    @chetrypallykavitha1100 5 місяців тому

    Me Swaram chalabagundi roju me pata tho ma poja pariampthi avthundi ❤

  • @gudururavinder9657
    @gudururavinder9657 Рік тому +83

    అమ్మ మీకు నమస్కారం, మీ గానం అద్భుతం, దుర్గ అమ్మవారికి భక్తి పూర్వక నమస్కారం🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @vijaybattini1332
    @vijaybattini1332 Рік тому +11

    ఓం శ్రీ మాత్రేనమః🌹🌼🌻🌺🏵️🙏🙏🙏🙏

  • @sairk6174
    @sairk6174 Місяць тому +2

    Om sree mathre namaha..jai kamakshi matha jai kanaka Durgamma talli paahimaam rakshamam..sankari sambhavi ,umamaheswari,katyani ,gouri matha, gnana prasunnamba matha, bramaramba,tripura sundaramma thalli , annapurna thalli parvathi matha paahimam rakshamam

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328 Місяць тому +1

    Amma Kali Kalam kasta Kalam Amma samasyala nu edurkune dairyanni prasadinchadamma andaraku andaraku bavundali andulo memu vundali mere ma andaraku anda danda Amma

  • @munni268
    @munni268 11 місяців тому +5

    ప్రియా sisters ki కృతజ్ఞతలు

  • @rishikeshav4225
    @rishikeshav4225 5 місяців тому +8

    Super

  • @user-us1vp7zl6q
    @user-us1vp7zl6q Місяць тому +1

    Both sisters were singing devotional wonderfully....Hat up to you.....thank you for sharing.

  • @user-qu4tm9cj1u
    @user-qu4tm9cj1u 2 місяці тому +2

    Super Amma vari anugraham vundali appude anta badagalaru

  • @rajajaya9260
    @rajajaya9260 2 роки тому +30

    🙏🙏🌹🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🙏🙏

  • @umadevis1982
    @umadevis1982 Рік тому +19

    🙏🙏🙏🙏🙏కారణ జన్ములు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @yadatimoorthy7472
    @yadatimoorthy7472 7 місяців тому +2

    Om Sree Matre Namah. Divine Mother has blessed you Sisters with Divine Voice. We are blessed to listen. Thank you Priya Sisters

  • @sharathchandrag3177
    @sharathchandrag3177 6 днів тому

    జై మాతధి🙏🕉️

  • @ratnakumaripasupuleti9025
    @ratnakumaripasupuleti9025 2 місяці тому +4

    శ్రీ మాత్రే నమః

  • @haribabu-wp6ww
    @haribabu-wp6ww 2 роки тому +10

    Chala bagundhi.thanks u.....

  • @njanakiramnjanakiram2398
    @njanakiramnjanakiram2398 6 місяців тому

    Adbhutham supriya sisters garu aa shri devi ashissulu mee iddariki kalagalani korukuntunnanu

  • @KRSARMARaghu
    @KRSARMARaghu Місяць тому +1

    అమ్మా మీ గానం అత్యద్భుతం...మీపాలకు నమస్కారములు..

  • @chakrapanipani8355
    @chakrapanipani8355 10 місяців тому +7

    Song,music and voice really melodious and fabulous, Maa bless you always.

  • @sairao5958
    @sairao5958 11 місяців тому +8

    above bhakthi songs its mentioned this khadgamala it's about 7 years back, but as an age of 63 years myself today feeling very good luck to hear both of your song and chakkati sruthi, ragam wonderful to listen and feeling entire body and mind very pleasant and peaceful🙏🙏🙏

  • @nagajyothi636
    @nagajyothi636 4 місяці тому +1

    అమ్మా ఈరోజు భాను ప్రత్యూష కి ఎగ్జామ్ ఉంది తల్లి మంచి గా రాయాలి మీరే దగ్గర ఉండి రాయించు తల్లి మంచి మార్కులు రావాలి తల్లి 👩🏻‍⚕️🧡🙏🏻🌹🍎🧡🙏🌹🍎🧡🙏🏻🌹🍎🧡🙏🌹🍎🧡🙏🏻🌹🍎

  • @sundaravelam5711
    @sundaravelam5711 3 місяці тому +1

    நல்வாழ்த்துகள் வாழ்க பல்லாண்டு

  • @584mounika2
    @584mounika2 4 місяці тому +6

    Super jai maatha

  • @bharathi.v3720
    @bharathi.v3720 2 роки тому +16

    చాలా బాగా పాడారు ధన్యవాదములు

  • @user-wf9by4el6b
    @user-wf9by4el6b 3 місяці тому +3

    Devi , thalli ma panulu Anni sakramam ga jarigetatlu chudu thalli. 🙏🏻🙏🏻🙏🏻

  • @RamCharan-sl3rk
    @RamCharan-sl3rk Рік тому +13

    🙏🙏జై భవాని జై జై భవాని 🙏🙏

  • @user-fc5wc1ho8m
    @user-fc5wc1ho8m Рік тому +19

    Very​ beautiful​ voice​ and​ respectful.​ Thank you​ that​ let​ me​ listen​ to​ this.​ The​ best​ thing​ in​ my​ life.

  • @MadduriPadmavathi-bd3md
    @MadduriPadmavathi-bd3md 7 місяців тому +3

    Jai Jaganmatha

  • @angajalarathnaprasad497
    @angajalarathnaprasad497 6 місяців тому +2

    Amma Durgamma rakshinchu Amma

  • @radhamurali1987
    @radhamurali1987 Рік тому +8

    Amma Hat's off to Your Golden Voice 🎉❤😮 Goddess will bless you both with Abundant Happiness.😊❤❤❤🎉🎉🎉👋👋👋👋👋👋❤️❤️❤️❤️❤️👋👋👋❤️❤️❤️

  • @raghuakkinapalli5562
    @raghuakkinapalli5562 Рік тому +156

    తేనెలు కురిపించే వారి గొంతుకలో అమృతం జాలువారుతోంది.వింటుంటే జన్మతరించిపోతుంది

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 8 місяців тому

    ఓం శ్రీ విజయలక్ష్మి ఓం శ్రీ చంద్రశేఖర ఓం శ్రీ సౌభాగ్యలక్ష్మి ఓం శ్రీ లక్ష్మి ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ శారదాదేవి ఓం శ్రీ జయలక్ష్మి ఓం శ్రీ సౌభాగ్యలక్ష్మి రూప ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్యామలాంబ శ్రీ నమోస్తుతే ఓం శ్రీ ధాన్యలక్ష్మి ఓం శ్రీ నమోస్తుతే

  • @user-sf5qg9hl2m
    @user-sf5qg9hl2m Місяць тому +1

    Amma. Thalli

  • @sandhyasanamvenkata9329
    @sandhyasanamvenkata9329 8 місяців тому +5

    God Bless you both of you.Amma blessings always with you.

  • @bairagiindukumar5482
    @bairagiindukumar5482 Рік тому +64

    🙏 ప్రతి నిత్య ము ఈ జీవి అమ్మ వారి దేవీ ఖడ్గమాల స్తోత్రం లు వినే అదృష్టం ఏ పూర్వ జన్మ సుకృతమో! చాలా ఆనందం. సంతోషం గా వుంది ఇద్దరు అమ్మలు చక్కగా పాడారు గ్రేట్ 🙏

  • @gvnaidu1860
    @gvnaidu1860 5 місяців тому

    Amma me gothu chala madhuranga vundhi amma chala bakthi tho paduthunnaru🙌🙌👌🙏🙏🙏

  • @kottetarangini6171
    @kottetarangini6171 Місяць тому +1

    Chala adbhutham ga padaru 👌🙏💐💐💐💐💐💐💐

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 8 місяців тому +8

    In every word, the prayer was sung about Sridevi is superb, thankyou Priya sisters Om Shanti

  • @chepyalayadaiah8045
    @chepyalayadaiah8045 9 місяців тому +4

    Thallulara priya sisters you are blessed by amma burgamma and in turn we are blessed by amma through your melodious vice,‌,,🙏👋🙏👋🙏👋🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹