@@janepallymamathareddy4724 45 రోజులు నాన్ వెజ్ పూర్తిగా బంద్ ,ఉల్లి ,వెలులి తిన్నివాళం . మాకు అంతకు ముందు రెండు ఇల్లు. వున్నాయి . పొద్దున్న. 4 గంటలకి దీపం పెట్టి ,గణ్ పై పూజ చేయాలి ఆ తరువాత మిగిలిన పూజ
నిజంగా ఈరోజు ఎంత అద్భుతమైన రోజు అంటే మాటల్లో చెప్పలేను నా తల్లి భాగవత శ్లోకాలు విన్న వెంటనే నా చిరకాల లక్ష్యం నెరవేరడానికి మార్గం దొరికింది నా జన్మ ధన్యం చేశారు నా స్నేహితురాలు నాకు శ్లోకాలు పంపి ఎప్పటి నుండో అనుకున్నా ఆమె రూపంలో అమ్మవారు నన్ను కరుణించి ఆశీర్వదించింది హృదయ పూర్వక కృతజ్ఞతలు అమ్మకు నా ఆరదనాభివందనములు🙏🙏🙏 ❤❤❤️
Naaku assalu slokalu chadvadaniki noru tiragadhu kaani e vedio vintu chadhuvukunna naaku sontha illu dream house kattukunna..ippudu own house lo chakkaga chadhuvuthu Cheskuntuna pooja.
అమ్మ నీ కృప వల్లే అమ్మ ఈ వీడియో నా కంట పడేటట్లు చేశావ్ తల్లీ.... 🙏🛐🛐🛐🛐🛐😭😭😭 ఓం శ్రీ మాత్రే నమః
నేను ఈ మణిద్వీప వర్ణన 283 శ్లోకాలు బ్రహ్మ ముహూర్తం లో 45 రోజులు చేసాను . నేను ఇల్లు కొనుక్కొవడమే కాక నాకు అంతా మంచే జరిగింది
Niyamalu enti sister pls reply
@@janepallymamathareddy4724
45 రోజులు నాన్ వెజ్ పూర్తిగా బంద్ ,ఉల్లి ,వెలులి తిన్నివాళం . మాకు అంతకు ముందు రెండు ఇల్లు. వున్నాయి .
పొద్దున్న. 4 గంటలకి దీపం పెట్టి ,గణ్ పై పూజ చేయాలి ఆ తరువాత మిగిలిన పూజ
45 రోజులు బ్రహ్మ చౌర్యం వుండాలి .
Miru chesina timings cheppandi madam plz.andariki use avuntundi.plz. naku chala manasika problems vunnayee.plz time cheppandi
అఖండ దీపం మీరు పూజ చేసినది. మొదలు రాత్రి 9 వరకు వుండాలి అది వుండగా సంద్యా దీపం పెట్టుకో వాలి నేను ఇంతకన్నా ఏమి చెయ్యలేదు
గురువుగారు ప్రతిరోజూ ఉదయం మీ వీడియో ఆన్ చేసి మణిద్వీప వర్ణన వింటూ ఉంటాం.మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.ధన్యవాదాలు గురువుగారు
ఈ శ్లోకం విన్న నిన్న. ఈ రోజు నేను సొంత ఇంటిని పొందినందుకు కృతజ్ఞతలు. విశ్వంనికి కృతజ్ఞతలు.
P
🌼🌸🙏Yes iam also
Hi
All the best
మాకూ అటువంటి నిదర్శనంగా అమ్మ సొంతిఇంటిని ప్రసాదించాలనే కోరిక వుంది🙏
నిజంగా ఈరోజు ఎంత అద్భుతమైన రోజు అంటే మాటల్లో చెప్పలేను నా తల్లి భాగవత శ్లోకాలు విన్న వెంటనే నా చిరకాల లక్ష్యం నెరవేరడానికి మార్గం దొరికింది నా జన్మ ధన్యం చేశారు నా స్నేహితురాలు నాకు శ్లోకాలు పంపి ఎప్పటి నుండో అనుకున్నా ఆమె రూపంలో అమ్మవారు నన్ను కరుణించి ఆశీర్వదించింది హృదయ పూర్వక కృతజ్ఞతలు అమ్మకు
నా ఆరదనాభివందనములు🙏🙏🙏 ❤❤❤️
అమ్మకు నా ఆరాధనాభివందనములు🙏🙏
❤❤❤
మణి ద్వీప నివసినై నమః 💐💐🙏🙏🙏
Slokala kosam vethukuthunte ee vedio dorikindi chala tq
Nercukunnanu
ఓం శ్రీ మాత్రే నమః😂🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ జగన్మాత నమః శ్రీ శక్తి నమః
ధన్యవాదములు 🙏🙏🙏శ్రీ మాత్రే నమః
ఓం మణి పద్మే హం
Thank you universe for blessing with a new house
🙏🙏🙏🙏🙏🙏🙏 Guru garu ki padhabi vandhanalu
గురువుగారికి మనస్ఫూర్తిగా సంపూర్ణ నమస్కారం 🌹👏🏻
గురువుగారు చాలా ధన్యవాదాలు
ఈ శ్లోకం విన్న రోజు నాకు సొంత ఇల్లు దొరికినందుకు విశ్వానికి కృతజ్ఞతలు 💐🙏
ఓం శ్రీ మాత్రేనమహ
Sree Mathre namaha 🙏🙏chal baga clear ga vunnadi swami . Thank you 🙏
Naaku assalu slokalu chadvadaniki noru tiragadhu kaani e vedio vintu chadhuvukunna naaku sontha illu dream house kattukunna..ippudu own house lo chakkaga chadhuvuthu
Cheskuntuna pooja.
Niyamalu cheppandi
Onion and garlic tinnara aa 41 days chadivinappudu.pls cheppara
గురువు గారికి నమస్కారం అండి
Jai భవాని మణిద్వీప నివాసిని
I am really thankful to you andi . I am searching for it since many months
కృతజ్ఞతలు. .గురువు గారు..
కృతజ్ఞలు 🙏
Chala baga ardhamayyela chepparu guruvugaru 🙏🙏💐💐
Tqqq so much guruvugaru chala bavundi vintunte prasanthamga vundi tqqqqqqqqqqqqqqqqq
Ee slokala. Ki bhavam cheppandi swami vini taristhamu
Om Shree Matrey Namaha mangalam nitya shubamangalam Amma 🙏🙏🙏🙏🙏♥️♥️🌹😘❤️♥️
🙏🙏🌹🌹💐💐ధన్య వాదములు అండి
శ్రీమాత్రేనమః🙏🙏🙏
Thanks Guruvu garu
Thanks for the video I could learn from this video very clear pronunciation and recitation 🙏🏿🙏🏿🙏🏿 I’m Sree maatre Namah
Thankyou so much universe thankyou thankyou thankyou thankyou
Thank you somuch gurugaru for the lyrics and chanting. May God give you more and more strength to do more such videos
Thank You Guruvu Garu chadivivinipinchinandhuku. Start cheyadaniki mundu vintanu. Nrnu download chesukunna video
Thank you andi ..video pettinanduku🙏🙏🙏🙏
Thank you Universe 🙏
గురువుగారు సౌందర్య లహరి కూడా పారాయణ చేయండి 🙏
Om sri matha
Thanks Guruvu gaaru....for pdf...chaala help ayindi shlokas nerchukodaaniki 🙏🙏 mee audio kuda..
Tq anni slokaalu okay video pettinanduku
I am really glad about this sloka
Searching for this sloka😊
Jay mata di
మణి ద్వీప నివసినై నమః
Oooomm.... Sri matrea namaha....🥺🙏
Jaya gurudatta Om Sri Matre Namaha
Thank you swamy
Pranaam
Thank you for pdf andi
అమ్మ 🙏🙏🙏🙏🙏
Thq universe for our New own shop
Jagath janani meeku padhabi vandanalu. E shlokalaku meaning thelusukovalani vundhi
Telugu ardhalu vunte bagundedhi
Amma naaku tee vidhanga ayina nee darshanam kalagali.
Running lo chadivina asalubthiragatledu andlyrics read chese la vunte bagundu
శ్రీమత్రే నమః🎉🎉
Om Sri Mathre Namaha🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
Om Sri Matre Namah 🎉❤
Sri amatrinamaha
శ్రీ ఓం దేవి ❤🎉
Sree matre namahaa shivayagurave namahaa 🙏
Video petti andhuku chala thanks
Thankyou Andi 🎉
గురువు గారు ఇది ఇంట్లో ఉన్న ఫలితం
Devi bhagavatam slokalu anni elage nerputara guruv garu
Gita press nundi
🕉🙏 జై జగన్నామాత
Thaks amma manidweepa varnana song vinnanku
Sri matrea namaha 🙏
Sri Maatre Namaha
Guruvu garu chala Baga chepparu meeku na padabhivadanalu
Om.srimathrnamaha
Lirics chaduvukuntoo vintoo unte chala bagundi
Namaskaramulu
Thank you so much guruji 🙏🙏🙏🙏🙏
sri matrea 🙏🙏🙏
Jai shree ram
Sri mathre namahhhh
Many dhvipesvari thalli
🙏🌄🌹🌷💐🫀🌄💐🌷🌹🙏
Nenu ok entini kattukovali
Thalli ni anugraham 🙏🌄
Prasadhinchu thalli🙏🌄🌹🌷
Sri mathre namahhhh 🙏 🙏 🙏 🙏 💐 💐 💐 💐
Madhyalo ads ivvakunda unte baguntundi.
Srimaatrenamaha
Tq very much 🙏🙏🙏🙏
గురువుగారు నమస్కారం. MP3 డిస్క్రిప్షన్ లో పెట్టడానికి వీలుంటే పెట్టగలరని మనవి
Dayacheysi దేవీ khadgamaala కూడా పెట్టండి
Every day స్నానం చేశాక 32 shlokas చదువుతున్న 41days..is it ok
Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nee nu 41 days chadivanu,early morning 4 o clock Ki,Am ma daya valana house konukunnam,
Thanku soo much
Slokam clear ga
kanipinchaledu sir
Rasukundam ate
మణిద్వీపవర్ణనం (దేవీభాగవతం) 283 శ్లోకాలు PDF Link: drive.google.com/file/d/1T_3iOtDvUlnBuxSBqTHh-PVAZRU-Se8X/view?usp=share_link
Thanks sir
శ్రీ గురుభ్యోనమః🙏
283 slokalu rojuiki oka 20 ala paarayanam chesukovachu plz chepandi
Amma na pillala bavisyat baaundaali
ఓం శ్రీ మాత్రే నమః
Slokalanu chaduvu vinte
Inka baga nerchukovachu
PDF వీడియూ డిస్క్రిప్షన్లో ఉంది
Evening chaduvachha
Guruvu garu, 41 days chadivinappudu, ulli and vellulli thinavacha. Pls cheppandi
Modhati bagam okkate chadhuvala lekapothee..motham chadhuvlaaa
Sowndarya Lahiri book lo vhunthundi e slokalu puja storelo dorukuthundi
🙏🙏
eanni sarlu e slokam
Guruvugaru namaskaram.idhivinnataruvatha memu parayana cheyavaccha telupandi.
Chesuko vachu
Discription lo pdf vundi download chesukondi
Maaintikinagadoshamundipariharamcheppandiplz
travel2karnataka-com.translate.goog/kukkee_subramanya.htm?_x_tr_sl=en&_x_tr_tl=te&_x_tr_hl=te&_x_tr_pto=tc
🙏🏻🙏🏻🙏🏻🙏🏻