సనాతనధర్మం అంటే ఏమిటి? | Understanding Sanatana Dharma: The Eternal Path | Rajan PTSK

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 113

  • @AaraveetiMaadhavaraaju
    @AaraveetiMaadhavaraaju 20 днів тому +1

    Ayyaa ! Subha Raathri. Meeru Chaalaa Baagaa Chaeputthunnaaru. Sanaathana Dharmam Varthillaali. Jai Hindh. 06.12.2024. Sukravaaramu. 21.57.🙏

  • @aerrojukrishnamachary9217
    @aerrojukrishnamachary9217 2 місяці тому +10

    సరైన సమయంలో సనాతన ధర్మం గురించి చెప్పారు. ధన్యవాదాలు. ప్రస్తుత తరుణంలో మీరు ఇలాంటి వీడియోలు చాలా చేయాలని నా విన్నపం.

  • @TONANGIRAJU
    @TONANGIRAJU 3 місяці тому +18

    అజగవ సాహితీ చానల్‌ కీ నాహృదయ పూర్వక వందనాలు సనాతన ధర్మం కోసం మీ వివరణ అద్భుతం నాది చిన్న విన్నపం గురువుగారు సనాతన ధర్మం గురించి మీ వివరణ పుస్తక రూపం దాల్చాలని నా విన్నపం. నా యొక్క అభిళాస

  • @princeimitationjewellery1301
    @princeimitationjewellery1301 2 місяці тому +7

    మీరు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నందుకు ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @ratnapr8419
    @ratnapr8419 2 місяці тому +9

    చాలా బావుంది రాజన్ గారు... మీ ప్రయత్నం అత్యద్భుతంగా ఉంది... హిందువులు అందరూ చేయి చేయి కలుపుదాం మన సనాతన ధర్మం ను అనుసరిద్దాం

  • @vasanthadevitadepalli1970
    @vasanthadevitadepalli1970 3 місяці тому +18

    నమస్సుమాంజలి! చాలా కరెక్ట్ సమయానికి ఈ వీడియో చేసారు. సందర్భోచతంగా వుంది. సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది చాలా మంది వివరించ లేరు. ఈ వీడియో వింటే సనాతన ధర్మాన్ని అలుసు గా చూస్తూ అవమానించే వారికి దీటుగా సమాధానం ఇవ్వగలుగుతారు. హిందూ సమాజానికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది గా భావిస్తున్నా.

  • @krishnaprasadgandu6168
    @krishnaprasadgandu6168 2 місяці тому +14

    అత్యద్భుతం గురువుగారు మీకు సర్వ శుభాలు కలగాలి

  • @Uday-y5y
    @Uday-y5y 3 місяці тому +18

    సరైన సమయంలో సరైన వీడియో, ధన్యవాదాలు గురువు గారు.

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 2 місяці тому +6

    అద్బుతమైన వీడియో చేశారు. మీరు సేకరించి అందించిన సమాచారం విలువైనది.

  • @sivashankarkasturi5065
    @sivashankarkasturi5065 2 місяці тому +7

    ఉత్తమోత్తమమైన ప్రవచనం.... సనాతన ధర్మం అంటే వెయ్యో వంతు కూడా తెలియని సన్నాసులు.. దుర్మార్గులు ఉన్నంత కాలం మనం జాగ్రత్తగా ఉండాలి... లోకాః సమస్తా అన్నట్లు అందరూ బాగుండాలని ఆశించేదే సనాతన ధర్మం

  • @RameshKumar-fv3wy
    @RameshKumar-fv3wy 2 місяці тому +2

    సతీ సహగమనం అనేది పూర్వం లేదని రామాయణ, మహా భారతాలలో మీరు చెప్పిన ఉదాహరణలు వలన స్పష్టంగా అర్ధమైనది గురువు గారు.. ధన్యవాదాలు

  • @anilkumar-fj6bi
    @anilkumar-fj6bi 2 місяці тому +4

    గురువు గారు మీరు ధన్యవాదాలు, కోటి నమస్సులు...

  • @swaruparanisuda4231
    @swaruparanisuda4231 2 місяці тому +5

    Good excellent 👍

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 2 місяці тому +4

    Super Analysis.

  • @prameeladontula9839
    @prameeladontula9839 3 місяці тому +3

    అద్భుతమైన వీడియో 👌👍🙏
    జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 2 місяці тому +3

    చాలా అద్భుతంగా ఉందండి

  • @nagabhushana1150
    @nagabhushana1150 2 місяці тому +3

    Too good! Needs to be translated into all languages.
    Lokaha samasthaha Sukhino bhavanthu!

  • @The3181954
    @The3181954 2 місяці тому +3

    అయ్యా
    నమోనమః 🙏🙏🙏. చాలా గొప్ప విషయం గురించి బాగా చెప్పారు . ధన్యవాదాః

  • @gollapallisreedevi7742
    @gollapallisreedevi7742 2 місяці тому +6

    ఎంత చక్కగా వివరించారు

  • @baliwadajagannadhaswamy4581
    @baliwadajagannadhaswamy4581 2 місяці тому +3

    నమస్కారం గురువుగారు, మీకు పాద అభివందనం

  • @koidalaradhakrishna866
    @koidalaradhakrishna866 Місяць тому +1

    నమస్కారం sir చాలా చక్కగా చెప్పారు.

  • @anjireddy1968
    @anjireddy1968 2 місяці тому +1

    ధన్యవాదాలు గురువు గారు ❤❤❤❤

  • @ratnaarikatota1016
    @ratnaarikatota1016 2 місяці тому +2

    Very good explanation

  • @kotay827
    @kotay827 Місяць тому +1

    Staishagamanam gurinchi meeru chepindhi nijam ga surprise ga vundi sir. Till today I thought it’s came from our ancestors 😮

  • @royalwoodluckyvelpula5563
    @royalwoodluckyvelpula5563 2 місяці тому +2

    Super thank you sir❤

  • @rkalangi
    @rkalangi 2 місяці тому +3

    అద్భుతం గా చెప్పారు.

  • @seshuphanign
    @seshuphanign 2 місяці тому +2

    అద్భుతంగా వివరించారు

  • @selfseeker143
    @selfseeker143 3 місяці тому +10

    సనాతనం అన్న పదానికి శాశ్వతమైనది, పురాతనమైనది, నాశనం లేనిది అనే అర్థాలు వాడుకలో ఉన్నప్పటికీ, "సదా నూతనం" ఇతి సనాతనం అని సనాతన పదానికి అర్థం చెప్పబడింది.
    సదా నూతనం అంటే ఎల్లపుడు కొత్తగా ఉండేది, కాల చక్రంలోకి వచ్చిన ప్రతి వస్తువు పాతది అయిపోతుంది. ఒక వస్తువు ఎల్లపుడూ కొత్తగా ఉంటుంది అంటే అది కాల పరిధిలోకి రానిది కావాలి. అలా కాలానికి కట్టుబడక, కాలానికి అతీతమైనదే ఆత్మ(భగవంతుడు).
    అందుకే వేదం, గీత భగవంతుడే సనాతనుడు అని కీర్తించాయి.
    కాలం మనసు యొక్క భావన మాత్రమే, మనసుకు ఆధారమైనది ఆత్మ. ఆత్మ స్థితిలో మనసు ఉండదు, కాలం అనే భావన కూడా ఉండదు. దేశ కాలాలకు(space -time) అతీతమైనది, పుట్టుక-చావు లేనిది, ఎల్లపుడూ ఉండేది కాబట్టి ఆత్మ మాత్రమే సనాతనం.
    భగవత్గీతలో సనాతన పదాన్ని వాడిన కొన్ని సందర్భాలు :
    2.24 - ఆత్మ పుట్టదు, చావదు, శాశ్వతమైనది, సనాతనమైనది
    4.31 - ఎవడు త్యాగం అనే యజ్ఞం చేస్తాడో వాడు సనాతనమైన ఆత్మ స్థితికి చేరుకుంటాడు.
    8.20 - వ్యక్తమవుతున్న ప్రకృతి ఆధారమైన అవ్యక్తమైన ఆత్మ ఉంది, అది సనాతనం.
    11.18 - అర్జునుడు శ్రీ కృష్ణుడిని శాశ్వతమైన పురుషుడని, సనాతనుడు అని అంటాడు.
    15.7 - ప్రతీ జీవాత్మ సనాతనమైన ఆత్మ యొక్క అంశ

  • @janakiprasad3220
    @janakiprasad3220 2 місяці тому +4

    కావున మతమేదైన మనం (మనుషులం) మంచిగా నడుచుకోవాలి.

  • @raghavaiahmelnati2630
    @raghavaiahmelnati2630 2 місяці тому +3

    Meeku satakoti vandanaalu guruvugaaru

  • @sunandareddykalva3236
    @sunandareddykalva3236 3 місяці тому +4

    ధన్యవాదాలు🙏

  • @krishnaprasadgandu6168
    @krishnaprasadgandu6168 3 місяці тому +4

    Appreciate you, right message in right time

  • @gayataridevi5516
    @gayataridevi5516 2 місяці тому +3

    Loka samastha sukhinobhavanthu 👌👌👌👌👏👏👏

  • @narayananayak9673
    @narayananayak9673 2 місяці тому +1

    మీలాంటి వాల్ల అవసరం ఈ టైంలో ఈ సమాజానికి చాలా అవసరం..
    Thank you గురువు గారు..👍

  • @anjaneyaswamynunnaboyina6299
    @anjaneyaswamynunnaboyina6299 2 місяці тому +2

    మీకు నా పా దాభివందనాలు

  • @subbureddy5791
    @subbureddy5791 2 місяці тому +1

    Correct description thank u

  • @Prasad89-iu8pd
    @Prasad89-iu8pd 2 місяці тому +2

    JAI SRI RAM very good information sir

  • @kamaparasurayanarayana8957
    @kamaparasurayanarayana8957 2 місяці тому

    చాలా చక్కగా వివరించారు.. ధన్యవాదాలు...🙏

  • @MahenderreddyMahakala
    @MahenderreddyMahakala 2 місяці тому +1

    Fine guruvugaru.
    🙏🙏🙏

  • @vijaybabu4676
    @vijaybabu4676 2 місяці тому +2

    🙏🙏🙏🙏 గురూజీ

  • @MahenderreddyMahakala
    @MahenderreddyMahakala 2 місяці тому +1

    Dandamulu guruvugaru🙏🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 місяці тому +3

    విమర్శించేవారి నోరు.. మూయించటానకైనా . మనధర్మం గురించి చక్కగా బాగా మనబుర్రలకు తెలిసిండాలి కదా..👌👍🤝👏🙏

  • @gmrspsr7880
    @gmrspsr7880 3 місяці тому +5

    Hi sir
    Compliment from my side,
    Your thumb nails amazing and unimaginable, devotional too great job sir 👏👏

  • @JaisriramJaisriram-f2l
    @JaisriramJaisriram-f2l 2 місяці тому +1

    సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు

  • @anjaneyaswamynunnaboyina6299
    @anjaneyaswamynunnaboyina6299 2 місяці тому +1

    మీ సాహిత్య ప్రయత్నానికిదన్యవాదాలు

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 2 місяці тому +1

    ధర్మో రక్షతి రక్షితః🚩 దేశం కోసం ధర్మం కోసం జై శ్రీ రామ్ 🚩🕉🙏🏼🙏🏼

  • @trinadharaomandavilli608
    @trinadharaomandavilli608 2 місяці тому +1

    Grate and grate info thank you sir meaning of Santhana dharmamu

  • @foodandlife123
    @foodandlife123 2 місяці тому +2

    Excellent !

  • @KrishnaraoSingarapu
    @KrishnaraoSingarapu 2 місяці тому +1

    చాలా చక్కగా చెప్పారు సోదరా. జైహింద్

  • @umacharanSomaraju
    @umacharanSomaraju 2 місяці тому +2

    Jai sri ram jai bharat jai sanatana Dharma 🕉️🚩🇮🇳🐯🔥

  • @viswanathp4698
    @viswanathp4698 3 місяці тому +3

    ధన్యోస్మి సోదరా.

  • @vadapallidurgaprasadarao1733
    @vadapallidurgaprasadarao1733 2 місяці тому +3

    Some people can understand things than they can speak of them. But I have seen in you both understanding and speaking of them. Hats off Sir.

  • @siddireddysudershanreddy189
    @siddireddysudershanreddy189 2 місяці тому +1

    జై సనాతన ధర్మ

  • @viswanathareddyjuturu1935
    @viswanathareddyjuturu1935 2 місяці тому

    Great speech about sanathana, dharma sir.

  • @bvkrishnamurthy6887
    @bvkrishnamurthy6887 2 місяці тому +1

    I want to know from so many days miru chala baga explain chasers. Thank you very much Mrs.krishnamurthy

  • @SatyaMevaJayatheJaiBharat
    @SatyaMevaJayatheJaiBharat 2 місяці тому +1

    జయతు సనాతన ధర్మః

  • @shaliviran9071
    @shaliviran9071 2 місяці тому

    గొప్ప జ్ఞానం.

  • @rkmurthy8009
    @rkmurthy8009 2 місяці тому

    How nicely explained about san Dharma.... very good
    People themselves with out knowing the facts appears to be confusing
    It needs.... people must be educated.Then only enlightenment

  • @gollapallisreedevi7742
    @gollapallisreedevi7742 2 місяці тому +3

    ధర్మో రక్షతి రక్షితః

  • @ChMohan-g9n
    @ChMohan-g9n 3 місяці тому +5

    Kaasi majili lu update cheyandi guruvugaaru 🙏🙏🙏

  • @chinnarajaparajappa206
    @chinnarajaparajappa206 2 місяці тому

    Sarve janah sukhinonhavathu❤

  • @narasimhachari6711
    @narasimhachari6711 2 місяці тому +1

    Danyavaadamuluswaamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gugulothsanthosh2208
    @gugulothsanthosh2208 2 місяці тому +2

    ఈ సృష్టిలో హిందూ సనాతన దర్మనికి మించిన దర్మం లేదు హిందువులకు అండగా ఉండే పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే బాగుంటది

  • @chandramouli8163
    @chandramouli8163 Місяць тому

    😢😢😢😢😢😢😢😢😢 ధన్యవాదాలు శిరసా సమర్పిస్తున్న

  • @universetruth-e1z
    @universetruth-e1z 3 місяці тому +22

    యాగంటి నందీశ్వరుడు రోజురోజుకీ పెరుగుతున్నారు అని పోతులూరి వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు అది ఇప్పుడు కూడా జరుగుతుంది పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా దాన్ని ఒప్పుకున్నారు .. సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అది.. కక్కడ భార్య చనిపోతే బ్రహ్మం గారి బ్రతికించారు పోతులూరి వీరబ్రహ్మం గారి జీవ సమాజ అయ్యారు పోతులూరి వీరబ్రహ్మం గారు చుట్టకు నిప్పు కావాలంటే పోలేరమ్మ విగ్రహం దగ్గరికి వెళ్లి పోలేరు అని పిలవగానే.. పోలేరమ్మ నిప్పు తెచ్చి చుట్ట వెలిగించింది.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. పోతులూ వీరబ్రహ్మం గారి ఇప్పుడు కూడా సజీవముగా బ్రతికి ఉన్నారు.. గుజరాత్కు చెందిన ప్రహ్లాద్ జానీ 72 సంవత్సరాల ఆహారం తీసుకోకుండా ఉన్నారు.. ఎంతోమంది డాక్టర్లు సీసీ కెమెరాలు పెట్టి అతనిని కంప్లీట్ గా 15 రోజులు పరీక్షించారు.. అద్భుతాలు అంటే అవి... హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి ఆలయంలో.. 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి అవి ఎందుకు వెలుగుతున్నాయో ఎంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు.. అక్బరు టిప్పు సుల్తాను వాటిని ఆర్పీయడానికి ఎంతో ప్రయత్నించారు.. కానీ ఏమీ చేయలేకపోయారు ఎంతో మంది సైంటిస్టులు దాన్ని ఇప్పటివరకు కూడా కనిపెట్టలేకపోయారు అదే అమ్మవారు మహత్తు.. ఇటువంటి అద్భుతాలు మన హిందువులకు చెప్పాలి.. మతం మారుతున్నాడు అంటే హిందూ గ్రంధాలపై తనకు అవగాహన లేదు.

    • @MThanyaNaik
      @MThanyaNaik 2 місяці тому

      విభోగా వాసంతరాయులు పుట్టి యున్నారు 2 తేది అమావాస్యకు బయలపాడును ప్రకృతి మారిపోవును అందుకే పుట్టే ముందు వరదలు మొదలగు జరుగును

    • @LNforLion
      @LNforLion 2 місяці тому

      ఈమధ్య మహాసేన రాజేష్ అనేవాడు ఒక వీడియోలో సనాతన ధర్మాన్ని మహాభారత కాలంలో విమర్శించాడని దుర్యోధనుడిని పొగుడుతూ, సనాతన ధర్మం పైవిమర్శలు చేశాడు. పైగా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని వేరు చేసి చూపే వెధవ ప్రేలాపనలు కొన్ని చేశాడు. వాడి దృష్టిలో స్త్రీని ఘోరంగా అవమానించిన దుర్యోధనుడు, కర్ణుడు గొప్ప వాళ్ళంట. ఇలాంటి దౌర్భాగ్యులను దేశంలో తయారు చేసిన ఘనత 60ఏళ్ళు దేశాన్ని పాలించి , దేశాన్ని అజ్ఞానం వైపుకు నడిపించిన ఖాన్-గ్రేస్ వాళ్ళది.

    • @SanatanaDharma26
      @SanatanaDharma26 Місяць тому

      *సనాతన ధర్మం మతం కాదు ఒక జీవన విధానం...*
      హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అటువంటి సనాతన ధర్మాన్ని పట్టుకొని మనం మతం అంటున్నాము మతం మారిన వాళ్ళు నాది మతం కాదు మార్గం అంటున్నారు...!

  • @govindraopatildandekar4957
    @govindraopatildandekar4957 2 місяці тому +1

    RAM RAM

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 2 місяці тому

    చాలా చక్కగా వివరించారు. అనేక ధన్యవాదములు. కానీ మన రాజ్యాంగ నిర్మాతలు ఇందులో ని ఒక్క విషయం కూడా పట్టించుకోలేదు. అదే మన దౌర్భాగ్యం. సెక్యూలర్ పేరుతో అంతా అన్యాయం చేసారు. ధర్మానికి చోటు లేదు. అపకారికి ఉపకారము నె పమె న్నక చేయువాడు నేర్పరి సుమతీ. ఈ ధర్మం పాటిద్దామా 🙏🙏🙏🙏🙏👌

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 місяці тому +2

    నమస్కారం.మీరు చెప్పిన ధర్మాలు సనాతన ధర్మాలు కావు.ప్రపంచ ధర్మాలు.సనాతన అంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి లేక సృష్టి మొదటి నుంచి చెప్పబడిన ధర్మాల్ని సనాతన ధర్మాలు అని చెప్పవచ్చు.సృష్టి మొదటి నుంచి ఉన్నవి అంటే ఎప్పుడూ ఏ కాలంలోనూ మారనివి.మీరు చెప్పిన ధర్మాలు దేశ కాల మాన పరిస్థితులకి అనుగుణంగా మారుతూ ఉంటాయి.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 місяці тому +2

    Jaisreeram ❤

  • @narasimhachari6711
    @narasimhachari6711 2 місяці тому +1

    Lokaasasyhaa sukhino bhavanthi🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anuradhachintalapati6408
    @anuradhachintalapati6408 10 днів тому +1

    🙏🙏🙏😌

  • @lalitmohan2823
    @lalitmohan2823 2 місяці тому +2

    Jayshree Ram

  • @vgopal09
    @vgopal09 2 місяці тому

    Well explained about sanatana dharma for current generations and it's required for this crisis times. Many foreign influenced ignorant religioos forces are trying to attack Hinduism. All Hindus should be educated on our sanatana dharma and our scriptures and bhagawatgita then, No one in the world can attack our culture and Hinduism. Dharmo rakshita rakshitaha.🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 2 місяці тому +3

    అచ్చ తెలుగు దీవెనలు తెలుపగలరు 🙏🤗

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 2 місяці тому +1

    🎉🎉🎉🎉🎉

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 місяці тому +5

    అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 3 місяці тому +3

    Sri Gurubyonamaha jai Sri gananada Jai Sri shanmukha nada Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram 🙏🙏🙏

  • @jammamahesh3667
    @jammamahesh3667 Місяць тому +1

    Sri krishna devarayulu
    Astadiggajula jeevitha charitra lu Rachana lu cheppandi poorthiga sampoornam ga

  • @pvnarsimha
    @pvnarsimha 3 місяці тому +2

    MATHRODEVO BHAVA 🎉BUDDAM🎉🎉

  • @greddy6885
    @greddy6885 3 місяці тому +3

    🙏🙏🙏🙏🙏

  • @pbreddy2730
    @pbreddy2730 Місяць тому

    🎉🎉🎉

  • @ambudasmadugundu7050
    @ambudasmadugundu7050 2 місяці тому +1

    Hyndavadarmam gurinchi cheppandi....

  • @mohanvasu198
    @mohanvasu198 3 місяці тому +1

    🙏🙏🙏

  • @muralimohanrevanur7381
    @muralimohanrevanur7381 2 місяці тому +1

    Sanathanaa Dharmam is not confined Hindu relegion only. It preaches how every body has to follow the priciples of life Every relegion tells the same. Hence there is no necessity to change or critise the other relegion.Sanatham is following moral values duly respecting each other then only humanity will survive.

  • @kondalrayudukondalrayudu5710
    @kondalrayudukondalrayudu5710 2 місяці тому

    జై శ్రీరామ్ జై హనుమాన్🕉️

  • @balaammanabrolu9375
    @balaammanabrolu9375 3 місяці тому

    Meeru cheppinavi tappinchi valla kistaminavanni sanatana dharmam paruto panikimalina dharmalu chebutunnaaru guruvugaa namastey

  • @ramji401
    @ramji401 2 місяці тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ziddimundapramod
    @ziddimundapramod 2 місяці тому +1

    లోకాసమస్త సుఖినో భవంతు

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 2 місяці тому +1

    అసతోమా సద్గమయ తమసోమా జ్యోతీర్గమయా మృత్యోర్మా అమృతంగమయా అనే శ్లోకం గురించి , ఆ శ్లోకం రాయబడిన ఉపనిషత్ గురించి వివరంగా చెప్పండి గురువు గారూ.సనాతన ధర్మము గొప్పదనం గురించి చెప్పిన మీకు వినయ పూర్వకమైన వందనాలు. జై శ్రీరామ్. జై భారత్. జై జవాన్.

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Місяць тому +2

    Matter Correct

  • @narasimhachari6711
    @narasimhachari6711 2 місяці тому

    Sindhu nadiyaa jalam pibathi cheth asmakam sarve janaahaapi sindhunagarikatha ithi ukthyaha maharshihi🎉🎉🎉🎉🎉

  • @ramakrishnagadepalli8677
    @ramakrishnagadepalli8677 2 місяці тому

    💐🙏

  • @srinivasaraovuyyuru3044
    @srinivasaraovuyyuru3044 2 місяці тому +2

    అన్నీ వేదాలల్లో ఉన్నాయి అని అంటారు.
    వేదాల ఉన్న సనాతన ధర్మం గురించి చెప్పండి ఆచార్యా!

  • @narasimhachari6711
    @narasimhachari6711 2 місяці тому

    Lokaaha. Samasthaaha jaanaahaapi sukhinobhavanthia

  • @annapurnabommireddy5032
    @annapurnabommireddy5032 3 місяці тому

    🎉

  • @rajarao8979
    @rajarao8979 2 місяці тому

    Sir good morning. The society grow from where the is no Rajayam;RAJU:Family and no human realations.All came by time and they will change according to times.so what was good in those time may not be same today and will not tomorrow.

  • @PBabji1436
    @PBabji1436 3 місяці тому

    I want kasi majili❤

  • @MrDattav
    @MrDattav 2 місяці тому

    ఓంకార ఉపాసన లాగా శ్రీం కరో పాసన గురించి పుస్తకాలు ఉన్నాయా తెలుపగలరు

  • @rajk3089
    @rajk3089 2 місяці тому +4

    Sanathana dharmam ante madi kattukuni pavitramaina panulu cheyatame. Kaani eerojullo chala mandhi para dharmanne aacharistunnaru

  • @VijayKumar-if3iv
    @VijayKumar-if3iv 2 місяці тому

    People are tagging untouchability to Sanatana Dharma... what colud the reason they are thinking? What colud be the reason for this allegations and sources? Please clarify