గరుడ పురాణంలో ఏముంది | Garuda Puranam | Rajan PTSK

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 38

  • @Kumar-vr4er
    @Kumar-vr4er Рік тому +3

    రాజన్ గారు! మీరు నిర్వహిస్తున్న ఈ ఛానల్ మరియు ఇందులోని వివరణలు చాలా బాగుంటున్నాయి. ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాము. మీరు గరుడపురాణం గురించి చేసిన ఈ వీడియో ద్వారా ఎన్నో తెలీని విషయాలను తెలుసుకున్నాను. దయచేసి మిగతా పురాణాలపై కూడా మీ సమయానుకూలతను బట్టి వీడియో చేయమని మనవి. ధన్యవాదములు 🙏

  • @ravikishore9095
    @ravikishore9095 Рік тому +10

    ఈ గరుడ పురాణం గురించి పూర్తిగా తెలుసుకోవాలని వుంది. వీలైతే మీరు వివరించగలరు అని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.🙏

  • @HKsReelsReview
    @HKsReelsReview 10 місяців тому +4

    ఓ ప్రభూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా....ఎందుకు ప్రభూ మీకు నేనంటే అంత దయ?
    ఏ పురాణాలు శాస్త్రాలు చదవకముందే వాటిలోని అతిముఖ్య అంశాలన్నీ నాకుచిన్నప్పుడే ప్రసాదించి ఉన్నారు.
    ఇప్పుడు శాస్త్రాలలో ఉన్న విషయాలు తెలుసుకుంటూ ఉంటే....నామీద మీకు ఉన్న దయకు ఆనందబాష్పాలు వస్తున్నాయి ప్రభూ🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BentwikBRO
    @BentwikBRO Рік тому +1

    Meeru ilaaney continue cheyyandi madhyalo aapa vadhu future lo manchi aadharana vasthundhi meeku mee saahithi gnananiki

  • @asrashakarkataka1315
    @asrashakarkataka1315 8 днів тому +1

    Namaskaram sir

  • @madhavaraos4812
    @madhavaraos4812 Рік тому +2

    గురువు గారి కి నమస్కారం, చాలా బాగుంది. ధన్య వాదాలు

  • @usharanimysore9922
    @usharanimysore9922 10 місяців тому +1

    చాలా బాగ చెప్పారు థాంక్స్ అండీ

  • @balasubramanyam8313
    @balasubramanyam8313 3 місяці тому

    Nice 🌺🌺🌺🙏

  • @venugoalvenugopal2130
    @venugoalvenugopal2130 Рік тому

    Garuda Purana Super Excellent Thanks for information. Om Namo Narayanaya Namaha. Om Tat sat.

  • @naraharirajagopal7793
    @naraharirajagopal7793 Рік тому

    వివరణ చాలా బాగా చెప్పారు.నమోనమః

  • @saradakesavan2038
    @saradakesavan2038 Рік тому +2

    Mee Telugu malli malli vinalinipistundi. ❤ yavalu ante barley na sajjala?

  • @PriyaSoorya
    @PriyaSoorya 6 місяців тому

    🙏🏻entha baga chepparu

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 Рік тому +3

    చాలా అధ్బుతమైన విశ్లేషణ 👌👌🙏

  • @kblakshmi1
    @kblakshmi1 Рік тому +2

    Chala baga chapparu dhnyvadalu.

  • @siddirajuanand3371
    @siddirajuanand3371 Рік тому +2

    మీరు గరుడపురాణం గురించి తెలిపినందులకు ధన్యవాదాలు. రచయితను, గ్రంథం యొక్క పేరును తెలుపగలరని ఆశిస్తున్నాను. 🙏

  • @venkataraopinninti9244
    @venkataraopinninti9244 Рік тому

    🙏

  • @పొలుదాసరితిరుపతి

    ఓం నమో నారాయణాయ..
    గరుడ వాహన గోవిందా

  • @HKsReelsReview
    @HKsReelsReview 10 місяців тому +2

    గరుడ పురాణం గురించి విన్న తర్వాత అనిపిస్తుంది.....
    "ఈ పురాణ శ్రవణం ప్రపంచంలోని అన్ని సమస్యలకూ పరిష్కారం" అని🙏🙏🙏🙏🙏

  • @siddamanga5851
    @siddamanga5851 Рік тому +1

    Super sir thank you for your information

  • @madhurasrivanam7580
    @madhurasrivanam7580 Рік тому +1

    Super sir

  • @venkataraopinninti9244
    @venkataraopinninti9244 Рік тому

    🙏 Guru Garu

  • @siddamanga5851
    @siddamanga5851 Рік тому +1

    Your great sir

  • @durgaprasannavasamsetti5394
    @durgaprasannavasamsetti5394 Рік тому +2

    👣🙏🙏🙏🙏🙏

  • @sheela.sheela7787
    @sheela.sheela7787 Рік тому +2

    🙏🙏🙏🙏

  • @verticalcutshorts5568
    @verticalcutshorts5568 Рік тому +6

    గురువు గారి కి నమస్కారం... ఒరిజినల్ మరియు సరైన పుస్తకం ఏది గురువుగారు?

  • @asamardhudu8921
    @asamardhudu8921 Рік тому +1

    Jai Shree Ram....

  • @TirumalaVaddi-u9y
    @TirumalaVaddi-u9y Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ProfitMogambo
    @ProfitMogambo Рік тому +2

    🚩🚩🚩🙏

  • @kowsiksomasi1017
    @kowsiksomasi1017 Рік тому +12

    గరుడపురాణం సంపూర్ణంగా చదవి, తెలుసుకోవాలంటే.. ఒరిజినల్ మరియు సరైన పుస్తకం ఏది గురువుగారు..

  • @deemeeakpavd
    @deemeeakpavd Рік тому +2

    Garuda puranam pdf file pettagalaru

  • @siddamanga5851
    @siddamanga5851 Рік тому +2

    Give me more details for puranalu

  • @deemeeakpavd
    @deemeeakpavd Рік тому +2

    Desi Garuda puranam pustakam ekkado cheppagalaru

  • @kvr8137
    @kvr8137 8 місяців тому +1

    గరుడప్రకారంగురించిచాలాబాగాచెప్పారు

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746 Рік тому

    వీపులము ga chepandi sir

  • @rajarajeswarikotti3307
    @rajarajeswarikotti3307 9 місяців тому

    నరకం మరియు స్వర్గాలలో జీవుడు పాప పుణ్యాల ఫలం అనుభవించేస్తే , మరల పుట్టిన తర్వాత అనుభవించ వలసినది ఏమీ వుండదు కదా ? నరకం స్వర్గం అనేవి కేవలం కల్పితం అని అంటే దానికి మీ సమాధానం ఏమిటి ?

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 Рік тому +3

    🙏🙏