Is PUSHPAKA VIMANA Real? పుష్పకవిమానం నిజమా | మహాభారతం, రామాయణం లోనే విమానాలు రాకెట్లు వాడారా?

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • ‪@teluguthoughts‬
    ఫ్రెండ్స్‌... మీరెప్పుడైనా ఆలోచించారా! విమానాలు క‌నుక్కున్న‌ది రైట్ బ్ర‌ద‌ర్స్ అయితే... అంత‌కు వేల సంవ‌త్స‌రాల‌ముందే పుష్ప‌క‌విమానాల‌ను వాడిన దాఖ‌లాలు మ‌న పురాణాల్లోకి ఎలా వ‌చ్చాయి అని, ఇప్పుడు అంత‌రిక్షంలోకి వెళుతున్న‌ రాకెట్ల కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల ముందే మ‌న ఆల‌యాల గోడ‌ల‌పై శిల్పాలుగా ఎలా మ‌ల‌చ‌బ‌డ్డాయి... అని మీరెప్పుడైనా ఆలోచించారా! అసలు రైట్ బ్రదర్స్ కంటే కొన్నేళ్ల ముందే ఒక భారతీయుడు విమానాన్ని విజయవంతంగా ప్రయోగించాడన్న విషయం తెలుసా!
    వెల్‌క‌మ్ బ్యాక్ టు తెలుగుథాట్స్ ఛాన‌ల్‌... అనంత‌జ్ఞానం సెగ్మెంట్ యెస్ ఫ్రెండ్స్‌... మ‌న ఇప్ప‌డు వింత‌గా చూస్తున్న ఇంకా భ‌విష్యుత్తులో రాబోతుంద‌ని ఊహిస్తున్న టెక్నాల‌జీ మ‌న వేదాల్లో ఎప్పుడో చ‌ర్చించ‌బ‌డింద‌ని మీకు తెలుసా! అందులో భాగ‌మే మ‌న పుష్ప‌క‌విమానాలు. విమానాలు, రాకెట్ల గురించి మ‌న‌కు తెలియ‌ని ర‌హ‌స్యాలేమిటి..? విమానాల గురించి మ‌న వేదాలు, శాస్త్రాలు ఏమ‌ని చెప్పాయి. పుష్ప‌క‌విమానాల్లో దాగున్న సాంకేతిక‌త ఏమిటి..? ఇలాంటి ఎన్నో విశేషాల స‌మాహార‌మే ఈ అనంత‌జ్ఞానం ఎపిసోడ్‌. వీడియో చూడండి. న‌చ్చితే లైక్ కొట్టండి. వీలైతే షేర్ చేయండి. త‌ప్ప‌నిస‌రిగా మీ కామెంట్ మాత్రం పెట్టండి. ధ‌న్య‌వాదాలు.
    This Video Link: • Is PUSHPAKA VIMANA Rea...
    For Business contact me on : teluguthoughts2022@gmail.com
    #puspakavimanas #vimana #aviation #pushpa #vedicscience #rightbrothers #templesecrets #ancientaviation #aviationinvedas #rocketscienceinvedas #brahatyantrasarvasva #vedavignanam #devotionaltruths #teluguthoughts #ancienttemples #vedavignanam #ancientindia #sanatanadharma #hyderabadtemples #secrettemples #hindusecrets #hindudharmasecrets #rocket #rocketscience #atomicpower #ancientflights

КОМЕНТАРІ • 12

  • @SABBASANI-k9w
    @SABBASANI-k9w 5 місяців тому +1

    నేను మొదటి కామెంట్ చేసిన
    చాలా చక్కగా వివరం గా చెబుతున్నారు సూపర్

    • @teluguthoughts
      @teluguthoughts  4 місяці тому

      కృతజ్ఞతలు... అవును మీరు మొదటి కామెంట్ పెడుతున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు.

  • @gujjasridevi906
    @gujjasridevi906 5 місяців тому +1

    🫡🫡

  • @vijayasunkara5511
    @vijayasunkara5511 5 місяців тому +1

    Meeru vivaramga chepparu ❤mahabalipuram choosamu chinna vayasulo ❤supar enka cheppalani vundi ela teliyatamledu makosam marenno videos cheyali thanks

    • @teluguthoughts
      @teluguthoughts  4 місяці тому

      కృతజ్ఞతలు... మీకు వీలైతే వీలైనంత మందికి షేర్ చేయండి.

  • @navya6460
    @navya6460 5 місяців тому +1

    Chala manchi information eicharu video chala bagundi technology anta mana veda saram swachamaina telugu lo easy ga ardham aiatatlu cheparu dhanyavadalu

  • @RamaDevi-fd3eu
    @RamaDevi-fd3eu 5 місяців тому +1

    Excellent sir
    Me effort super 👏

  • @subbaraot1458
    @subbaraot1458 4 місяці тому

    Very good