తవ్వకాల్లో బయటపడుతున్న నందులు ఆలయాలు | 101 నంది విగ్రహాలు|పెరుగుతున్న శివలింగం| బ్రహ్మసూత్ర శివలింగం

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • @teluguthoughts
    హైదరాబాద్ కు దగ్గరలో అసలు ఇంత ప్రాచీన మహిమాన్విత క్షేత్రం ఉందని ఎవరికీ తెలియదు. శివరాత్రి రోజున సూర్యకిరణాలతో అభిషేకించబడే శివలింగం, స్వయంగా ఒక ఎద్దు నందీశ్వర విగ్రహంగా మారిపోయి నిలిచిన క్షేత్రం కూడా ఇదే. ఇంత గొప్ప క్షేత్రాన్ని మీ అందరికోసం మన ఛానల్ లో అందించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. దయచేసి వీడియో చూడండి... తరించండి... మరికొందరికి షేర్ చేసి వారు కూడా తరించే భాగ్యాన్ని ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం, చేయించడం మాత్రం మరిచిపోకండి. ధన్యవాదాలు.
    This Video Link: • తవ్వకాల్లో బయటపడుతున్న...
    Other Bramhasutra Shivalingas Video : • ఈ శివలింగాలను దర్శించు...
    Google Map LInk: maps.app.goo.g...
    #101nandis #teluguthoughts #nandishwara #mahanandi #hyderabadtemples #nandivanaparthy #nandiwanaparthy #bramhasutrashivalinga #brahmasustra #expandingshivalinga #handiswaramahakshetram #omakareswara #siddheswara #jnanasaraswati #4templesinonevillage #greatshivatemples #ancientshivatemples #ancienttemples #omnamashivaya #yacharam #famoustemplesinrangareddydistrict #powerfultemplesnearhyderabad #powerfultemples #telanganatemples #shivatemplesinhyderabad #telanganamahanandi

КОМЕНТАРІ • 21

  • @gedambharathi3201
    @gedambharathi3201 Місяць тому +1

    Sri shivaya namasthubyam 🌹🌹🙏🙏🌹🌹

    • @teluguthoughts
      @teluguthoughts  Місяць тому

      ఓం నమశ్శివాయ.. ధన్యవాదాలు.

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 Місяць тому +3

    🙏🏻ధన్యవాదాలండి

    • @teluguthoughts
      @teluguthoughts  Місяць тому

      ఓం నమశ్శివాయ.. ధన్యవాదాలు.

  • @nageshramarama8845
    @nageshramarama8845 29 днів тому +1

    All.Good.videos.B.r.o.om.🙏🙏🙏

  • @nageshramarama8845
    @nageshramarama8845 29 днів тому +1

    🕉 🕉 🕉

  • @venkataiiahguptha8828
    @venkataiiahguptha8828 Місяць тому +2

    మీరు చెప్పింది అక్షరాల నిజం నంది వనపర్తి పక్కకి 5 కిలోమీటర్ల దూరంలో మా గ్రామం ఇది అక్షరాలా నిజం

    • @teluguthoughts
      @teluguthoughts  Місяць тому +1

      ఓం నమశ్శివాయ.. ధన్యవాదాలు.

  • @ravibuddaraju9499
    @ravibuddaraju9499 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏

  • @tanguturisrinivas8525
    @tanguturisrinivas8525 Місяць тому +1

    🚩🕉️🚩

  • @kendresandhya
    @kendresandhya 19 днів тому

    Har har mhadev

  • @Lovetrackz
    @Lovetrackz Місяць тому +1

    Brother koncham update videos pettandi
    Last 1 month nunchi sariga videos ravatle
    Nee videos kosam nenu full waiting brother
    Next ekkada veltaru a temple ki velli chupistaru ani full exited ga unta nenu nee videos

    • @teluguthoughts
      @teluguthoughts  Місяць тому +2

      తప్పకుండా.. మధ్యలో మన ఛానల్ హ్యాక్ అవ్వడం, మొత్తం ఛానల్ ను హ్యాకర్ మార్చేయడం, నా మొబైల్ లో , కంప్యూటర్ లో మాల్వేర్ ఉండడం ఇలా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే ఆ భగవంతుని ఆశీర్వాదం, మీ అందరి అభిమానం వల్ల మన ఛానల్ మళ్ళీ మనకు తిరిగొచ్చింది. అందుకే వీడియోలు పెట్టడానికి కొంత సమయం పడుతోంది. ఇప్పుడు ఈ వీడియో కూడా హ్యాక్ అవ్వడం వల్ల చాలామందికి రీచ్ కాలేకపోయింది అని మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. అతి త్వరలో మళ్ళీ వీడియోలు మరింత అద్భుతంగా రాబోతున్నాయి. ధన్యవాదాలు.

  • @sriom5922
    @sriom5922 Місяць тому +1

    ఈ వీడియో ఇంతకు ముందే ప్రసారం చేశారు కదా.

    • @birraanirmalaw6212
      @birraanirmalaw6212 Місяць тому

      అవును కదా

    • @teluguthoughts
      @teluguthoughts  Місяць тому

      మధ్యలో మన ఛానల్ హ్యాక్ అవ్వడం, మొత్తం ఛానల్ ను హ్యాకర్ మార్చేయడం, నా మొబైల్ లో , కంప్యూటర్ లో మాల్వేర్ ఉండడం ఇలా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే ఆ భగవంతుని ఆశీర్వాదం, మీ అందరి అభిమానం వల్ల మన ఛానల్ మళ్ళీ మనకు తిరిగొచ్చింది. అందుకే వీడియోలు పెట్టడానికి కొంత సమయం పడుతోంది. ఇప్పుడు ఈ వీడియో కూడా హ్యాక్ అవ్వడం వల్ల చాలామందికి రీచ్ కాలేకపోయింది అని మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. అతి త్వరలో మళ్ళీ వీడియోలు మరింత అద్భుతంగా రాబోతున్నాయి. ధన్యవాదాలు.

    • @sriom5922
      @sriom5922 Місяць тому

      @@teluguthoughts అలాగా . మీకు అంతా శుభం కలుగుతుంది.