Chinna Ieeyar Swamiji Importance of Women In a Vedic | ఆడవాళ్లు వేదం చదవొచ్చా..? |

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Chinna Ieeyar Swamiji Importance of Women In a Vedic | ఆడవాళ్లు వేదం చదవొచ్చా..? | @iDreamDevotional
    Welcome to iDream Devotioal UA-cam Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    Please Follow Our Channel For More Videos : /@iDreamDevotional

КОМЕНТАРІ • 20

  • @Ssrc321
    @Ssrc321 5 днів тому +3

    మంచి విశ్లేషణ స్వామీజీ 🙏

  • @madgulasureshbabu936
    @madgulasureshbabu936 4 дні тому +2

    ఈమే బ్రాహ్మణ ద్వేషి ఎప్పుడూ కులాలగురించి మాట్లాడుతుంది.

  • @gychary9315
    @gychary9315 5 днів тому

    చదువుల తల్లి సరస్వతీ స్త్రీయే కదా,వేదాలు చదవలేదా??..ఇళయరాజా సంగీతాన్ని కష్టపడి నేర్చుకున్నాడు అంటే అదికూడా ఆ భగవంతుని అనుగ్రహమే అంటున్నారు చిన్న జీయర్..మరి..దొంగతనం,రేపులు, మర్డర్ లు కష్టపడి చేస్తున్నవారిది కూడా ఆ భగవంతుని అనుగ్రహమే అంటాడు కాబోలు... రామానుజా చార్యులు ఒక దళితున్ని దగ్గరకు చేర్చుకున్నాడు అన్నప్పుడు మీరు ఎంతమంది దళితుల్ని దగ్గరకు చేర్చుకున్నారు..తోడేళ్ళు,నక్కలుగా పుట్టవలసిన వాళ్ళు మనుషులుగా పుడతారా??.. అదేమిటీ...మనిషి జన్మ ఎత్తడానికి కూడా ఒక లెక్కుంది,ఎన్నో ఇతర జన్మలు ఎత్తిన తరువాత గానీ మనిషి జన్మ ఎత్తుతారు అంటారు కదా..భూమ్మీద పుట్టిన పుట్టే వాళ్ళందరూ మనుషులే కదా...చాతుర్వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు...భగవంతుడా లేక మనుషులా...సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు,చూస్తున్నాం..అలాగే..విగ్రహాన్ని భగవంతుడు అంటున్నారు,భగవంతుడు ప్రాణంతో కనబడాలి కదా అంటే విగ్రహంలో దేవుణ్ణి చూస్తున్నాం అంటారు..అది మీ భ్రమ, ఊహ కాదా??..అలాగైతే..కంచంలో అన్నం(భోజనం)పెడితేనే చూసి అన్నమే కదా అని తింటాం...కంచంలో మన్ను(మట్టి)పెడితే మట్టినికూడా అన్నమే అనుకుని ఎవరైనా తింటారా???.. తినరు కదా...ఇంకా ఎందుకు లెండి.

    • @VENKATARAMANAFOUNDATION
      @VENKATARAMANAFOUNDATION 2 дні тому

      చదువుల తల్లి సరస్వతి వేదాల తల్లి కాదు కదా వేదాలు చదివిందిచూసావా అనంత వై వేదాః భగవంతుడు అయిదు రూపాయల్లో వస్తారు ఒకటి పర రూపం అంటే ఇత్యాది దేవతలకు కూడా అంతుపట్టని స్థానంలో ఉంటాడు ఆ భగవంతుడు మరొకటి వ్యూహాలు దేవతలకు మాత్రమే అందుబాటులో ఉంటాడు విభవ రూపం కారణజన్ములకు మాత్రమే అందుబాటులోకి వస్తాడు అనుగ్రహించడానికి మరొక రూపం అంతరిక్ష ప్రతి వాడి లోను ప్రతి దగ్గర ఆ భగవంతుడు ఉంటా డు మరొకటి అర్చా మూర్తి దీన్నే విగ్రహ రూపం కూడా అని అంటారు ఈ రూపంలో వచ్చినప్పుడు ప్రతి మానవుడికి అందరికీ అందుబాటులో ఉంటాడు రామానుజుల వారు దళితులను మొట్టమొదటిగా ఆలయ ప్రవేశం చేయించి మంత్రం వింటే చెవిలో సీసం పోస్తా అనే రోజుల్లో వాళ్లకి మంత్రాన్ని ఇచ్చి ఆ జాతిని అంతటి ఆదరించారు గౌరవించారు హక్కును చేర్చుకున్నారు ఇప్పుడు మీరు అంటున్నారు చిన్న జీయర్ స్వామి గారు ఎంతమందిని దళితులను హక్కును తీర్చుకున్నారు హక్కుల చేర్చుకోవడం అంటే గొర్రె లాగా ఎక్కడబడితే అక్కడ చెయ్యి పెట్టడం ఇవి కాదు హక్కును చేర్చుకోవడం అంటే విద్య వైద్యం ఆహారం వాళ్లకు దైవ మార్గాన్ని పరిచయం చేయడం ఇది హక్కును చేర్చుకోవడం అంటే మీరు ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళినట్లయితే కటారి వారి పాలెం అల్లంపల్లి బీరు సాయి పేట ఇప్పుడు మీరు అనే ముచ్చింతల్ లోకి వెళ్లి నట్లయితే ముచ్చింతల్ లో కళ్ళు లేని వారి విద్య వైద్యం ఉద్యోగం ఇలాంటివన్నీ కల్పిస్తున్నారు మీరు ఆంధ్ర కి వెళ్ళినట్లయితే కటారి వారి పాలెంలో అల్లంపల్లి బీర్ సాయి పేట వేటకు వెళ్ళినట్లయితే అక్కడ ఎంత మంది దళితులను స్వామివారు వాళ్ళని ఎలా ఆదరిస్తున్నారు వాళ్లకు విద్య ఎలా చెప్తున్నారు ఉద్యోగాలు వసతి గృహాలు ఇలా వాళ్లను ఆదరిస్తున్నారు మీకే తెలుస్తుంది

    • @VENKATARAMANAFOUNDATION
      @VENKATARAMANAFOUNDATION 2 дні тому

      ఎంత మంది దళితులను అక్కున చేర్చుకున్నారు అని మీరు అడిగారు హక్కును చేర్చుకోవడం కాదండి శ్రీ వైష్ణవం లో ఉండే వాళ్ళు అందరూ బ్రాహ్మణులే ఉండరు మిగతా కులాల వాళ్లు కూడా ఉంటారు మీకు శ్రీ వైష్ణవ మీద కొంచెం అవగాహన ఉంటే మీకు ఇవన్నీ తెలుస్తాయి స్వస్తి

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 5 днів тому +3

    Manchi Topic Danyavadamulu

  • @nitinchalla782
    @nitinchalla782 3 дні тому

    Goppa Kulam lo puttina prativallu kalalni chupistaru, ade takkuva kulam lo putti vdam kaani sangeetham saahityam meda aasakti unte appudu addu pade kulam gurtukuradu veellaki. elanti andariki telisina samsyani gurinchi matlade integrity kuda undadu kaani veellu mananki devudu gurinchi cheptaru.

  • @msr9303
    @msr9303 5 днів тому +6

    Saraswati Devi స్త్రీ కాదా??? 😂😂😂

  • @gnanareddy5585
    @gnanareddy5585 День тому

    AGASTYA MAHARSHI SATEMANI LOPAMUDRA ?

  • @IndiraGoundla-u5v
    @IndiraGoundla-u5v 5 днів тому +1

    ఓం అస్మద్ గురుభ్యో నమః

  • @pssastri5696
    @pssastri5696 День тому

    Edaysloemataluvadda ndi

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 4 дні тому

    Anta thappu cheppinaru swamy

  • @Gopalpss
    @Gopalpss 5 днів тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆచార్య దివ్య చరణౌ శరణం ప్రపద్యే. దాసుడు.

  • @kavspadma
    @kavspadma 3 дні тому +2

    ఆవిడ ని చూస్తే మనకు కూడా నీరసంగా అనిపిస్తోంది

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 5 днів тому

    Vedham chaduvodhu ani chepthundu
    Sthree 5 days vadhili
    tharuvatha chaduvochu swami neeku 🙏

    • @achyuthcn2555
      @achyuthcn2555 3 дні тому

      Ledamma, assalu chadavakoodadhu eppudoo koodaa Dharma shaastraala prakaaram... Bhagavantudi naamam smarinchukondi.