మిరు సత్యం చెప్పారు. ప్రపంచంలో మితోటి ఏకీభవించెవారు చాలా తక్కువ మంది. ప్రపంచంలో ఆకర్షణలు ఇంద్రియాల పరుగుల వలన మనసు గమనించలెదు మనుసులో కలిగెఆలోచనల ప్రవాహం మనసుగమనించాలి గమనించే వాడె గమనింపబడేధి
Risa.. చాలా సరళంగా చెప్పారు.. ఇదే వీడియోని 2 సార్లు చూసిన సరిపోలేదు..ఇంకా ఇంకా వినాలని ఉంది.. మీ వీడియోలు చూడకుండా వుండే రోజు కోసం.. ప్రయత్నం చేస్తాను😂😂 ❤ you
సృష్టి పుట్టిన నుంచి ఇటువంటి తత్వం ఎక్కడా లేదు ఇది సత్యం శాశ్వతము దీనిని అర్థం చేసుకున్న వారి జీవితం ధన్యం సుఖము శాంతి ఆనందాన్ని అనుభవిస్తారు దీనికోసం దీనిని విడిచి పెట్టవలసిన అవసరం లేదు దీనిని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను నేను పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను నేను నేను
Neck up many are buddha’s, whereas neck down are Buddhu’s. Philosophy is psychological whereas spirituality is both physical & psychological. Thanks Risa 🙏
రీసా గారూ మీ కూ చూస్తూ ఉంటే న.ను.నేను.చూసూంకుంటున.ను.. ప్రాపంచిక మీరు పురుషుడు నేను ఒక స్త్రీ జీవిస్తే విధానం ఒకటే ఆలోచన విధానం ఒకటే పరిస్థితులు మీది మీరు నాది వేరు ఆధ్యాత్మికంగా ఆలోచన విధానం ఒక్కటే నీకు నా ఆత్మ నమస్కారములు
Risa, నీకు 2009 లో జరిగినది Awakening. Spiritual realisation. అది ఏళ్లు పట్టవచ్చు, ఒక్క క్షణం లో జరుగుతుంది, కానీ ఆ క్షణం కోసం ఎదురు చూడాలి, వెతకాలి. ఇది Zen లోనే కాదు, భగవద్గీత లో కూడా clear గా 2 శ్లోకాలలో చెప్పబడింది.
ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ వాక్యాలు నాకు కంటతడి పెట్టించింది. Thank you for the experience. కానీ నా అంతర్గత సత్యం ఈ comment చేస్తున్నప్పుడు "నేనూ కూడా spiritual way లో ఉన్నాను" అని తెలపడానికే గా type చేస్తున్నావ్ అని చెప్తున్నా వినకుండా రాస్తున్నాను. అంటే నేను అనే భావం ఎంత బలియమైందో.
పూర్తిగా సత్యం చెప్పాలి అంటే మీ గురించి మీరు తెలుసుకోలేదు ఆధ్యాత్మికంగా.... కానీ మీరు బ్రమాలో ఉన్నారు వాస్తవం.... నీ గురించి మీకు తెలియడానికి కొన్ని జన్మలు పడుద్ది ఆధ్యాత్మికంగా.... కానీ ఈ కలియుగంలో మీ కంటే ఎక్కువ మంది వారిగురించి వారు ఎవరు అనేది తెలుసుకున్నారు
" వారి గురించి వారు తెలుసుకున్నారు " తెలుసుకుని ఏమి చేస్తున్నారు. పరమాత్మ లక్షణాతో అలరారుతున్నరా.... ఎవరికి వారు నేనది నేనిది అని చెప్పుకుంటారు. ఆధారం లేని మాటలు. నన్ను దేవుడు శాసించాడు.నేను ఆచరిస్తున్నాను. దేవుడు శాసించాడు అనేదానికి ఆధారం వాళ్ళ వేషభాషలా....
ఆధ్యాత్మికం అంటే ఆత్మను అధ్యయనం చేయడం...... ధ్యానం చేయడం కాదు....... ఆత్మ అధ్యయనం అంటే మధ్య ఆత్మను మిగతా రెండు ఆత్మలను గ్రంధాలు రూపంలో తెలుసుకోవడం...... బహుశా మీకు అర్థం కాకపోవచ్చు.... అంటే మనుషుల శరీరంలో సూక్ష్మ రూపంలో ఉన్న దేవుళ్ళు దేవతల లోపల... అన్ని ప్రాణుల లలో ఉన్న ఒకే ఆత్మను తెలుసుకోవడం.. కర్మను అనుభవిస్తూ ఆత్మ అనే అసలైన సృష్టికర్తను తెలుసుకోవడం.... మిమ్మల్ని విమర్శించట లేదు.. కాని ఉన్న సత్యం బ్రహ్మ విద్య శాస్త్రం లో
ఆయన చెప్తున్నదేమిటి మీరు చెప్తున్నదేమిటి.అందరిలో ఉన్న ఆత్మ ( పరమాత్మ ) అంటున్నారు.అది అందరిలోనే ఉన్నదా? అందరి బయట లేదా? అంతటా లేదా? ప్రతి ఒక్కటి తానై లేదా?
మీ ప్రకృతి ప్రపంచ వివరణ చాలా బాగుంది.... గురువు గారు... కానీ నాకు ఒక సందేహం మీలో ఉన్న ప్రకృతికి గాని మీరు చూస్తున్న ప్రకృతి కి గాని ఏదైనా ఆపద వస్తే మీ ప్రపంచీకర శరీరం అడ్డుకుంటుదా.... లేదా ఆ ప్రపంచీకర శరీరం లో కూడా ఒక ప్రకృతిని చూసి మీ ప్రకృతి ని విడిచి పెట్టుకుంటారా? సూటిగా చెప్పాలంటే (మీరు చెప్పే మార్గం ప్రపంచం లో ఏమి జరిగిన నాకు సంబంధం లేదు అని ఎవరన్నా నా కుటుంబం పై గాని నా పై గాని లేదా నా ధర్మం పై గాని దాడి చేస్తే వారిలో కూడా ప్రకృతి ఉంది అని వదిలేయమని చెబుతున్నరా?)
కర్త లేడు అంటున్నారు. కర్తయే భోక్త కదా.... కర్త వేరే భోక్త వేరే కావటానికి ఆస్కారం లేదు కదా.... కర్త కాకుండా భోక్త అవ్వటానికి ఆస్కారం ఉందా? మరి ఏదైనా మంచి వాసన ముక్కుకు తగిలితే ఆహా ఎంత బాగుంది అని అనుభవిస్తాము. అదే దుర్వాసన తగిలినప్పుడు ఛీ అని ముక్కు మూసుకుంటాము కదా.... అంటే భోక్త మనమే కదా. కర్తయే భోక్త కదా? మిగిలిన ఙ్ఞానసంభందిత ఇంద్రియాల పనులకు కూడా ఇదే ఉదాహరణ. కర్మేంద్రియాల విషయానికి వస్తే కర్త లేకుండా కర్మ జరగదు కదా.... మూత్రవిసర్జన విషయం లో కూడా నీవు కరృత్వం తీసుకొని విసర్జిస్తున్నావు. తర్వాత ఆ విసర్జన సుఖాన్ని అనుభవిస్తున్నావు. సహకరించటం కాదు కర్తలమై కర్మలు చేస్తున్నాము. " యద్ ఙ్ఞాత్వా నేహ భూయో2న్యత్, ఙ్ఞాతవ్యం అవశిష్యతే " అదియే నిష్కామకర్మ.
nijam ga ayana jeevitham lo Ella vunte ,🙇 kani adhi alla jaragatam le, noti nundi oka mata, manasulo oka mata , chethalo enkoti........kani person respectable for his above average painting, music ...but not videos like this.....
కర్త లేకుండా నీకు bathroom రాదు.కర్త అంటే నీవు రాత్రి తిన్న ఆహారం కర్త ఆహారం తీసుకోవడం వల్ల నీకు bathroom వచ్చేసింది.నీవు వాటర్ తాగడం వల్లే urine తయారు అయింది.ఇది నిష్కామకర్మ కాదు 🙏
Mari aakali emiti ..karta ఉన్నాడా ...అది ప్రేపించడం వల్ల .. ఆహారం మన చేత తీసుకోబడి ( ఇక్కడ కర్త ఉన్నాడేమో) మళ్ళీ...అది అరగడం ...శక్తి గా మారడం..బాత్రూం రావడం కర్త లేకుండా అవుతున్నాయేమో ...అని నాకు అనిపిస్తోంది ...ఏమంటారు ?
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏
Another master piece sir🙏🙏🙏... Narayana swamy garu meeru already enlightened ani anipinche antha peaceful ga unnaru🙏 bahusa enlightened emo🙏
కర్త, లేడు మీవాదవతో, ఏకీభవిస్తున్నాను, మీ నిత్యానిత్యవస్థువివేకమునకు, ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
యోగస్తహ కురు కర్మాణి..సంఘం త్యక్త్వ ధనుంజయ...స్ట్రెయిట్ గా ఉంది.దీనికి ఇంత పాండిత్య ప్రకర్ష అనవసరం.
నేనును గుర్తించకముందు చేసే సాధన చిత్తశుద్ధి కలిగిస్తుంది.
నేనును గుర్తించినతరువాత జరిగే సాధన ముక్తినిస్తుంది.
సాధన కాని సాధనఅంతరముఖ సాధన వివేకము. 🍃
మిరు సత్యం చెప్పారు. ప్రపంచంలో మితోటి ఏకీభవించెవారు చాలా తక్కువ మంది. ప్రపంచంలో ఆకర్షణలు ఇంద్రియాల పరుగుల వలన మనసు గమనించలెదు మనుసులో కలిగెఆలోచనల ప్రవాహం మనసుగమనించాలి గమనించే వాడె గమనింపబడేధి
Exlent వివరణ sir,super sir ఈ ప్రపంచంలో ఉండలో చెప్పారు sir ధన్యవాదములు Risa
Mind blowing అంటే ఏంటో ఈ రోజు అనుభూతి పొందాను.. ధన్యవాదాలు... ఎంత అద్భుతమైన సరళమైన ఉదాహరణల తో వివరించారు.. ఎవరికైనా అర్థం కావాల్సిందే.. అద్భుతం...
Risa.. చాలా సరళంగా చెప్పారు.. ఇదే వీడియోని 2 సార్లు చూసిన సరిపోలేదు..ఇంకా ఇంకా వినాలని ఉంది..
మీ వీడియోలు చూడకుండా వుండే రోజు కోసం.. ప్రయత్నం చేస్తాను😂😂 ❤ you
రిషాగారు, మీకర్తుత్వరహిత, కర్మాచరణకు, జోహరు🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
సృష్టి పుట్టిన నుంచి ఇటువంటి తత్వం ఎక్కడా లేదు ఇది సత్యం శాశ్వతము దీనిని అర్థం చేసుకున్న వారి జీవితం ధన్యం సుఖము శాంతి ఆనందాన్ని అనుభవిస్తారు దీనికోసం దీనిని విడిచి పెట్టవలసిన అవసరం లేదు దీనిని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను నేను పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను నేను నేను
Meeru prathi okkari tho shradhaga matladuthunnaru.🙏
గుణరహితమై, సంయోగవిభాగంబులకు, నపేక్షారహితమైద్రవ్యమునునాశ్రయించియుండునట్ఠిది, కర్మయనబడును, ఉదాహరణ, కనురెప్పలుపైకిఎత్తుట, వాల్చుట, వచ్చుట, పోవుట, ముడుచుట, చచ్చుట, పుట్టుట, ఆకలి, దప్పి, మలమూత్రవిసర్జన. ఇవి❤❤❤❤❤
ప్రతి మానవులు చూసి,విని,ఆచరించి, అనుభవించే, వారే,అయితే ఎలా జీవి స్తే ఆనందంగా వుంటారో తెలుసుకొని ఆచరించు టే జ్ఞానం
It’s not the place, it’s the presence that makes the difference. I like that! Thank you Risa 🙏
నాకు తెలుస్తుంది అనే బ్రమలో ఉన్నారు ఎక్కువ మంది..... అందుకే నీవెవరు తెలియడానికి కొన్ని జన్మలు పడుతుంది
సరైన సద్గురువు దొరికితేఈజన్మలోనె, నీవెవరో తెలుస్తుంది❤❤❤❤❤
Thanks sir very nice wonderful vunnadi vunnatlu chepparu mee speech inka vinalanipistondio okko padam chala chakkaga spastham ga vundi 🙏🙏🙏
చాలా గొప్ప సత్ సంఘం ఇది
కుక్క, కు బ్రహ్మజ్ఞానం ఉంది. ❤❤❤❤❤
Happy morning naana Risa nuvu ok goppa yogivi naana kabatti chala singlega telusukunnavu nee athma gnananiki abhinandanalu naana 💜😊💜🌟
Rakthanni panchukunna vallu annathammullu ayithe, Gali panchukune manam andaradi inka goppa bandham. Nice explanation.
Avagaahana wonderful
Meeru naku jnodayam kaliginchina guruvu.🙏🙏🙏
ప్రపంచం ఆశిస్తుంది
ప్రక్రుతి ప్రేమిస్తుంది
Manusu ki Siddha lanti vaaru
Ma kanthrisa Gurujee
నిజమైన ప్రవచనం.....
ఇది నా స్థితి గురించి మీ మాటల్లో. (వ్యవహారానికి నా వాడాల్సి వస్తుంది) 🙏🏻
Ee conversation lo nagna satyam vundi good conversation good effort good effect namaskaram
Exalant risa ji..,,ప్రేమ ప్రకృతి నా. ..ప్రపంచమా. ..ప్రేమ మనిషి ని తోస్తదా. ....ఆకలి నిద్ర లాగా. ....,???చెప్పగలరు. ,!🎉
Very profound Talk 🙏
ఏదైనా ఒక విద్యలో టాలెంట్ గా ఉన్నారంటే పోయిన జన్మలో ఆ విద్యలో తీవ్రతగా ఉన్నాడు.... కర్మ ప్రకారం జరుగుతుంది..... నమ్మక పోవచ్చు
Neck up many are buddha’s, whereas neck down are Buddhu’s. Philosophy is psychological whereas spirituality is both physical & psychological. Thanks Risa 🙏
రీసా గారూ మీ కూ చూస్తూ ఉంటే న.ను.నేను.చూసూంకుంటున.ను.. ప్రాపంచిక మీరు పురుషుడు నేను ఒక స్త్రీ జీవిస్తే విధానం ఒకటే ఆలోచన విధానం ఒకటే పరిస్థితులు మీది మీరు నాది వేరు ఆధ్యాత్మికంగా ఆలోచన విధానం ఒక్కటే నీకు నా ఆత్మ నమస్కారములు
🙏🙏🙏
Entha hayi ga vundi conversation, chala baga విన్నారు, clear ga questions adigaru
ఆధ్యాత్మికం లో అభ్యాసం చేయాలని భగవంతుడు చెప్పారు కృష్ణుడు యేసు ఇద్దరు చెప్పారు..... జన్మ రాహిత్యం తెలిసినవాళ్లు కు తెలుస్తుంది
మీ మాట తీరు అద్భుతం
🙏🏻🙏🏻🙏🏻
Wow aratipandu vollichu padutunnaru Sir
Risa, నీకు 2009 లో జరిగినది Awakening. Spiritual realisation. అది ఏళ్లు పట్టవచ్చు, ఒక్క క్షణం లో జరుగుతుంది, కానీ ఆ క్షణం కోసం ఎదురు చూడాలి, వెతకాలి. ఇది Zen లోనే కాదు, భగవద్గీత లో కూడా clear గా 2 శ్లోకాలలో చెప్పబడింది.
అవునా.. సరే
Ye slokaalu. Chapter ?
అవును sir
@@KanthRisaanna ,nakoka doubt..miru spiritual ga vere vala kante ekkuva Ane bhavana or thought eppudayna vachinda..daani Ela ardam cheskovali
Supar stetment
My one and only friend risa ,soul connection
మనది గాలి సంబంధం
Thank You...Risa ❤❤
🦶🙏🥰 గురువుగారు
ఇప్పటి కాలములో ఫలితము ఆశించ కుండా ఏ మనిషీ కర్మ చేయలేడు అని తెలుసుకోవాలి
ఆహా
We are all different eternally even after liberation we are totally different ..this is gist of dwaita ( absolute duality)
🙏🙏🙏🙏🙏
❤ Krishna surat
12.45pm
Enni rojulaku eroju full gaa ardham ayindhi sir
సాక్షి భావం అంటే సినిమా తెరనే ప్రమాణం అంతే.ఎందుకంటే సినిమా అనే ప్రపంచం నేను అనే తెర మీద వేస్తోంది
జై శ్రీరామ్
ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ వాక్యాలు నాకు కంటతడి పెట్టించింది. Thank you for the experience.
కానీ నా అంతర్గత సత్యం ఈ comment చేస్తున్నప్పుడు "నేనూ కూడా spiritual way లో ఉన్నాను" అని తెలపడానికే గా type చేస్తున్నావ్ అని చెప్తున్నా వినకుండా రాస్తున్నాను. అంటే నేను అనే భావం ఎంత బలియమైందో.
Nenu ante thelisinavariki sadana avasaram ledi .. thelinivariki sadana oka Margam 🎉 Risa
One man Army show bagundhi
🎉🎉🎉🎉🎉
❤🙏
🙏🙏🙏🌹
👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పూర్తిగా సత్యం చెప్పాలి అంటే మీ గురించి మీరు తెలుసుకోలేదు ఆధ్యాత్మికంగా.... కానీ మీరు బ్రమాలో ఉన్నారు వాస్తవం.... నీ గురించి మీకు తెలియడానికి కొన్ని జన్మలు పడుద్ది ఆధ్యాత్మికంగా.... కానీ ఈ కలియుగంలో మీ కంటే ఎక్కువ మంది వారిగురించి వారు ఎవరు అనేది తెలుసుకున్నారు
" వారి గురించి వారు తెలుసుకున్నారు "
తెలుసుకుని ఏమి చేస్తున్నారు.
పరమాత్మ లక్షణాతో అలరారుతున్నరా....
ఎవరికి వారు నేనది నేనిది అని చెప్పుకుంటారు. ఆధారం లేని మాటలు. నన్ను దేవుడు శాసించాడు.నేను ఆచరిస్తున్నాను. దేవుడు శాసించాడు అనేదానికి ఆధారం వాళ్ళ వేషభాషలా....
ఇలా అన్ని మిమ్మలని విమర్శించట్లేదు..... వాస్తవం
Risa గారు, మీరు నాస్తికుడా లేక...
సార్ నమస్కారం
కోకిల శబ్దం విన్నాను
Yes correct
నారాయణ స్వామి గారిది పాతికేళ్ల కుర్రాడి గొంతు
మిమ్మల్ని అరుణాచలం లో చూసాను ....మీరు అక్కడకి వచ్చారా??? 2022 లో
Ledu
Laik you
Risa thammudu entha bagaha cheppavayya
Can you please make a video - “how to see life when u have a special kid “
Sir bayam ala vadulukovali ala chudali dani adi manchida cheddada chavubayam kadu sir mamulu bayalu
Hi🙏🙏🙏
Haaiga vundi risa
ఆధ్యాత్మికం అంటే ఆత్మను అధ్యయనం చేయడం...... ధ్యానం చేయడం కాదు....... ఆత్మ అధ్యయనం అంటే మధ్య ఆత్మను మిగతా రెండు ఆత్మలను గ్రంధాలు రూపంలో తెలుసుకోవడం...... బహుశా మీకు అర్థం కాకపోవచ్చు.... అంటే మనుషుల శరీరంలో సూక్ష్మ రూపంలో ఉన్న దేవుళ్ళు దేవతల లోపల... అన్ని ప్రాణుల లలో ఉన్న ఒకే ఆత్మను తెలుసుకోవడం.. కర్మను అనుభవిస్తూ ఆత్మ అనే అసలైన సృష్టికర్తను తెలుసుకోవడం.... మిమ్మల్ని విమర్శించట లేదు.. కాని ఉన్న సత్యం బ్రహ్మ విద్య శాస్త్రం లో
ఎవరు మధ్య ఆత్మ అని అంటున్నారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి
👍
ఆయన చెప్తున్నదేమిటి మీరు చెప్తున్నదేమిటి.అందరిలో ఉన్న ఆత్మ ( పరమాత్మ ) అంటున్నారు.అది అందరిలోనే ఉన్నదా? అందరి బయట లేదా? అంతటా లేదా? ప్రతి ఒక్కటి తానై లేదా?
Which is infinitely small thing or Infinitely large thing @@ramynaydumullu7841
Sir givt jobs ki sannaddam avadam oka nishkamakarma la cheyala leda sahaja dyanamn laa cheyala asalu ala prepare avali telupagalaru
Amalakudu ane maharshiki arachethilo usirikayanu moosentha samYamulo gnanodayamai danda kamandalalu kuda pattichukokunda lachivellipoyadani cheptharu
రీసా గారు మీ ఫోన్ నంబర్ యివ్వన్ డి.🎉
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
@@KanthRisaగారు మెయిల్ రాశాను
మీ ప్రకృతి ప్రపంచ వివరణ చాలా బాగుంది.... గురువు గారు... కానీ నాకు ఒక సందేహం
మీలో ఉన్న ప్రకృతికి గాని మీరు చూస్తున్న ప్రకృతి కి గాని ఏదైనా ఆపద వస్తే మీ ప్రపంచీకర శరీరం అడ్డుకుంటుదా.... లేదా ఆ ప్రపంచీకర శరీరం లో కూడా ఒక ప్రకృతిని చూసి మీ ప్రకృతి ని విడిచి పెట్టుకుంటారా?
సూటిగా చెప్పాలంటే (మీరు చెప్పే మార్గం ప్రపంచం లో ఏమి జరిగిన నాకు సంబంధం లేదు అని ఎవరన్నా నా కుటుంబం పై గాని నా పై గాని లేదా నా ధర్మం పై గాని దాడి చేస్తే వారిలో కూడా ప్రకృతి ఉంది అని వదిలేయమని చెబుతున్నరా?)
Cheptaanu.. good question
@KanthRisa 🙏🙏🙏
భావాతీతం రుషి రిసాజీ
కర్త లేడు అంటున్నారు. కర్తయే భోక్త కదా.... కర్త వేరే భోక్త వేరే కావటానికి ఆస్కారం లేదు కదా.... కర్త కాకుండా భోక్త అవ్వటానికి ఆస్కారం ఉందా?
మరి ఏదైనా మంచి వాసన ముక్కుకు తగిలితే ఆహా ఎంత బాగుంది అని అనుభవిస్తాము. అదే దుర్వాసన తగిలినప్పుడు ఛీ అని ముక్కు మూసుకుంటాము కదా.... అంటే భోక్త మనమే కదా. కర్తయే భోక్త కదా?
మిగిలిన ఙ్ఞానసంభందిత ఇంద్రియాల పనులకు కూడా ఇదే ఉదాహరణ.
కర్మేంద్రియాల విషయానికి వస్తే కర్త లేకుండా కర్మ జరగదు కదా.... మూత్రవిసర్జన విషయం లో కూడా నీవు కరృత్వం తీసుకొని విసర్జిస్తున్నావు. తర్వాత ఆ విసర్జన సుఖాన్ని అనుభవిస్తున్నావు. సహకరించటం కాదు కర్తలమై కర్మలు చేస్తున్నాము.
" యద్ ఙ్ఞాత్వా నేహ భూయో2న్యత్, ఙ్ఞాతవ్యం అవశిష్యతే "
అదియే నిష్కామకర్మ.
అలాగే..
పుస్తకం కనిపిస్తుంది
అర్ధం కాలేదు. పుస్తకం చూస్తే కనిపిస్తుంది.
@@nagajapatikommana6809meedi book knowledge ani meaning anukunta
Bookish annaru
అందుకే పెద్దలు అంటున్నారు, ఇప్ప టి కాలములో యెందరో పిచ్చి వాళ్ల మద్య తిరుగుతూ పిచ్చి వాడిగా మార కుండా వుండడం గొప్పపని
Kartha lekapote krirya akdda
Sir may I know your address Sir
Dharma?
నీకే చెత్త అనిపిస్తోంది అంటే సారీ
Sukinobhavantu
సినిమాను విమర్శించ ట్లేదు అంటున్నారు మీ ఫ్యామిలీ గా చెపుతూ కొంతమందిని కొన్నిటిని విమర్శించారు దాని ఏమంటారు
ఎవరు నారాయణస్వామి
nijam ga ayana jeevitham lo Ella vunte ,🙇 kani adhi alla jaragatam le, noti nundi oka mata, manasulo oka mata , chethalo enkoti........kani person respectable for his above average painting, music ...but not videos like this.....
Cause అండ్ effect అంటే కార్య కారణ ఫలితం గురించి తెలుసుకో అప్పుడే నిష్కామకర్మ అర్థం చేసుకోవచ్చు 🙏
Risa గారు రక్త సంబంధం వుంది .అది tisesthe పొయ్యేది కాదు.నేనూ nirupista.
గుర్తిస్తున్నవా నీకు ఎరుకనా ... బంధల్లో ... పడి నలిగిపోకు ప్రపంచికం వేరు ప్రకృతి వేరు
సరే నిరూపించు
గుర్తుపెట్టుకో మొదటగా ప్రపంచంలో అన్ని బంధాలు వుంటాయి ప్రకృతి లో ఏమి లేదు
Property kosam raktham karela thannuku chastaru.
కర్త లేకుండా నీకు bathroom రాదు.కర్త అంటే నీవు రాత్రి తిన్న ఆహారం కర్త ఆహారం తీసుకోవడం వల్ల నీకు bathroom వచ్చేసింది.నీవు వాటర్ తాగడం వల్లే urine తయారు అయింది.ఇది నిష్కామకర్మ కాదు 🙏
👍🙏
Mari aakali emiti
..karta ఉన్నాడా ...అది ప్రేపించడం వల్ల .. ఆహారం మన చేత తీసుకోబడి ( ఇక్కడ కర్త ఉన్నాడేమో) మళ్ళీ...అది అరగడం ...శక్తి గా మారడం..బాత్రూం రావడం కర్త లేకుండా అవుతున్నాయేమో ...అని నాకు అనిపిస్తోంది ...ఏమంటారు ?