అన్ని పనులు సమద్రుస్టితో చేయడo చూడడo | Soul Talk Show | Kanth Risa With Navakanth

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 90

  • @9-7111
    @9-7111 2 роки тому +18

    అద్భుతమైన వ్యక్తితో(risa)PMC వారు ఇంటర్వ్యూ నిర్హించటము మహా అద్బుతం.
    PMC వారు నిర్వహించిన చాలా ఇంటర్వ్యూలను నేను చూసాను
    ఈ ఇంటర్వ్యూ చాలా ప్రత్యేకంగా ఉంది
    ఈ ఇంటర్వ్యూ లోని విషయాలు
    అన్ని ఇంటర్వ్యూల లాగా
    ఆలోచింపచేసేలా లేదు.....
    ఆచరించే లా ఉంది .......ఇటువంటి ఇంటర్వ్యూ నిర్వహించిన PMC వారికి ధన్యవాదములు🙏

  • @suryanarayanakalthi3128
    @suryanarayanakalthi3128 Рік тому +4

    ఇక్కడ యాంకర్ యొక్క అవివేకం బయట పడుతోంది. ఆ వెకిలి నవ్వుల మూలంగా. కానీ ఒక జ్ఞానినీ అర్థం చేసుకోవడం ఇలాంటి యాంకర్ల వల్ల అయితే కాదు. Risa ❤

  • @vashishtaseenu2221
    @vashishtaseenu2221 Рік тому

    దివ్యమైన వాక్కులు కాంత్ రీసా గారివి

  • @srinivasrachakonda8861
    @srinivasrachakonda8861 Рік тому

    సౌండ్ సరిచూడండి రిసా సూపర్ కాంత్😊

  • @rajeshv2576
    @rajeshv2576 Рік тому +1

    Whenever u meet RGV Iost total respect on u

  • @HariniBn-ky1ri
    @HariniBn-ky1ri Місяць тому

    Meru mataladata painting chala Baga vaysaru patirji ne kanthi rasi anna thank you so much

  • @mohankandukuri8293
    @mohankandukuri8293 2 роки тому +2

    మీ ఆలోచనలు చాలా బాగున్నాయి ఐతే మీరు అన్నట్టుగా ఒక విషయం గురించి చెప్పి దానిని దానినే చెప్పమంటున్నారు దానినే ఆచరించమని చెప్తున్నారు చాగంటి వారు చాలా వాటిని చెప్తారు అన్ని చెప్పనవసరం లేదు ఒక విషయం చెప్తే సరి పోతుంది అంటున్నారు ఇక్కడ వారి ద్యేయం అంతమంది లో కొంత మంది ఐనా వింటారు అని అదే విధంగా అన్ని విషయాలలో ఏదో ఒక విషయం వారికి చేరుతుంది అని బజారు కి పోతే ఎన్నో వస్తువులు ఉంటాయి ఒక్క వస్తువు తోనే అన్ని పనులుకి ఉపయోగించ లేము.

  • @bskm5322
    @bskm5322 Рік тому +1

    🎉🎉❤❤ beautiful person ❤️ risa❤

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 Рік тому +3

    Another classic example every born with unique thought process... wonderful discussion.. Thanks Ton for soul talk show..👏👏👍🙏

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Рік тому +2

    సమాజం లో జరుగుతున్న ఏ సమస్యపట్ల మనకు సంబంధము లేకుండా,మన బతుకు మనం బతకడం గొప్ప నా???
    అలా అయితే గొప్పోళ్ళు కోట్లలో ఉన్నారు.జనాలు

    • @venumadhav123
      @venumadhav123 Рік тому

      అందరూ అలానే ఉంటే ఇంకా సమస్యలు ఎక్కడనుండి వస్తాయి అండి ther is no problems when all people follow this

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Рік тому

      @@venumadhav123 అంతే,..అందుకే రాష్ట్రం దేశం ఇట్లా ఉంది,..

  • @hemanthk1338
    @hemanthk1338 Рік тому

    Patriji sir ni miss ayna feel vasthundi flute and meditation
    osho books and liturature oka sari revision ayinatlu undi..😊❤❤

  • @dharanendradharanendra228
    @dharanendradharanendra228 Рік тому

    Simple man I love you r videos

  • @kalidindikalyani1607
    @kalidindikalyani1607 2 роки тому +3

    Very depth explanation about life Risa brother what a wonderful knowledge u have

  • @navveennnavveenn9986
    @navveennnavveenn9986 Рік тому +1

    Well talented Guy....

  • @inspiringsoul2355
    @inspiringsoul2355 2 роки тому +2

    Adbhutham Babaji 🙏🙏🙏

  • @venkimass
    @venkimass 2 роки тому +4

    kanth'risa A pro at understanding and living life to the fullest.beautiful insights Thankyou for the people involved in making this amazing video

  • @srinuart
    @srinuart Рік тому

    Supper interview risa annaya, and onother annaya

  • @Harshu-pro5678
    @Harshu-pro5678 2 роки тому +2

    Self Knowledge has no end - Kanth'Risa Raso Vaisaha

  • @kalidindikalyani1607
    @kalidindikalyani1607 2 роки тому +2

    Amazing video done by pmc

  • @nivedhavedha9892
    @nivedhavedha9892 Рік тому

    A bhavam tho cheppaaroo...aa bhavam matrame ardham cheskogalagadam anedi...andariki asadhyam ani .....konni comments chusi ardhm aindi...😊

  • @aparvathalu2355
    @aparvathalu2355 2 роки тому +1

    అద్భుతంగా ఉంది బాబాయ్.

  • @venkatnarayana3838
    @venkatnarayana3838 2 роки тому +1

    Very nice interview 😀😀😀😀

  • @ajaygoud5650
    @ajaygoud5650 2 роки тому +1

    Super master's & thank you thank you thank you PMC 🙏🙏🙏🙏🙏

  • @Srivishnutejas
    @Srivishnutejas Рік тому +1

    Thank you 💛

  • @lakshmikonda4
    @lakshmikonda4 2 роки тому +1

    Nice information tnq

  • @drsmdrafiscienceoflife4917
    @drsmdrafiscienceoflife4917 Рік тому +1

    Really ur a good content guy....

  • @mkumarshetty
    @mkumarshetty 2 роки тому

    Navkatns best interview. Thanks to risa. Navkanth originality tho interview chesindu

  • @Nandan.kella19
    @Nandan.kella19 2 роки тому +1

    Wow!!!!

  • @priyankapriya461
    @priyankapriya461 2 роки тому +1

    No word's to tell ...

  • @subhashgadda6515
    @subhashgadda6515 Рік тому

    Super msge anna epani chesina firstu manaku nachali jivithamlo first manaki manam sartifacstion kavali

  • @athmakuriathmakuri-yq1ms
    @athmakuriathmakuri-yq1ms Рік тому

    Patrji ki jai

  • @neelimamerugu4629
    @neelimamerugu4629 2 роки тому +1

    Abba superb.....

  • @SrinivasRao-q8v
    @SrinivasRao-q8v Рік тому

    Voice is like Patriji

  • @rajsekhar4926
    @rajsekhar4926 2 роки тому +1

    Great master risaa

  • @kanaydoraadi4651
    @kanaydoraadi4651 2 роки тому +2

    very nice skil and spiritual

    • @rupadwarakanathc5528
      @rupadwarakanathc5528 2 роки тому

      I liked the way he explained about himself and spirituality.Thank you Risa and make some more videos if possible.

  • @gumpularamesh1440
    @gumpularamesh1440 2 роки тому +1

    Superb bro 🙏🙏🙏

  • @Govardhini381
    @Govardhini381 11 місяців тому

    🙏

  • @vijayalakshmimotukuri-bn4vi
    @vijayalakshmimotukuri-bn4vi Місяць тому

    🎉🎉💯💯❤❤

  • @cosmicmeditators9954
    @cosmicmeditators9954 2 роки тому +1

    👏👏👏👏👏

  • @korupurinagaraju8130
    @korupurinagaraju8130 Рік тому +1

    👏👏👏👏👏🙏🙏🙏

  • @eliselanaveenkumar
    @eliselanaveenkumar 2 роки тому +8

    Two days back anukunna pmc lo interview ledu yanti ani epudu vachesindi ❤

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Рік тому +2

    ఆలోచన ఆచరణ అమ్మాయి చూడగానే రేప్ చేయాలి అనిపించింది వెంటనే రేప్ చేస్తే బాగుంటుంద ఆచారన,

  • @pramodkumarreddy9346
    @pramodkumarreddy9346 Рік тому

    👍🙏🍇❤️

  • @santhibh3120
    @santhibh3120 2 роки тому +1

    👏

  • @sudhakarwebmaster
    @sudhakarwebmaster Рік тому

    11:32 when painting started

  • @hemanthk1338
    @hemanthk1338 Рік тому +1

    own word experiances em leva anni books lonivi...patriji and osho etc..varini baaga anunayisthunnatlu unnaru risa ji...meekantu oka own identity ekada ? osho and patriji books and words thappa vere em leva...

  • @nagaraju6029
    @nagaraju6029 2 роки тому +1

    🙏🙏

  • @ramu5567
    @ramu5567 Рік тому +1

    Adhya vaydha siddha marga drashakudu

  • @jonnasivaramaiah1077
    @jonnasivaramaiah1077 Рік тому

    🎉❤🎉

  • @vanakinnunabhi9489
    @vanakinnunabhi9489 2 роки тому +1

    🌹🙏💐

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 2 роки тому +1

    ఈ ప్రతిభ పత్రిజీ దగ్గర ప్రదర్శించ లేదేమి సార్?

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 2 роки тому +2

    Guruve Leni Vidya guddi Vidya Risa garu

    • @kartheek7394
      @kartheek7394 Рік тому +5

      ithaniki asalu emi teleedu, RGV istam antene ardham avtundi tana condition entani....anta naake telusu ani overconfidence....tanaki teliyalsindi inka chala ante chala undi....prajalu kuda Baga tayarayyaru......komchem different ga illogical ga maatladite chalu, abbo nuvvu super antunnaru kaani emaatladutunnaro analyse cheyalekapotunnaru

    • @bskm5322
      @bskm5322 Рік тому

      ​@@kartheek7394😮😮

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Рік тому +1

      బ్రతకడానికి ఎం పని చేస్తారు???? పైసలు ఎలా వస్తాయి

    • @koradaprasadarao1959
      @koradaprasadarao1959 Рік тому

      @@prakashmalyala3632 పైసలు సంపాదించడానికి కూడా గురువు కావలెను. గురువు అంటే ముందు అర్థం తెలుసుకోండి. 60 సంవత్సరముల తరువాత మోక్షము గురించి ఆలోచించండి.

    • @vigyanforyou5045
      @vigyanforyou5045 Рік тому

      @@kartheek7394 💯% you said truth🔥🔥🔥🔥. He is biggest failure in his life.

  • @NaniSpecials
    @NaniSpecials 2 роки тому

    Sir.please visit mcvk indore

  • @Chanduchandu-iu3td
    @Chanduchandu-iu3td 2 роки тому +2

    Voice is low please do look after it..

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Рік тому

    Krishna Rapolu surat

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Рік тому +2

    పత్తి గింజలు,కల్తీ వి వస్తున్నాయి, వరి విత్తనాలు కల్తీ వి వస్తున్నాయి, కూలి రేట్లు తక్కువగా ఇస్తున్నారు, మార్కెట్ లో నిత్యవసర ధరలు పెరిగిపోతున్నవి,హోస్పీటల్స్ దోపిడీ ఎక్కువ అయింది,.....వీటితో ఎవరికి ఎం పని లేకుండ అందరూ ఇలానే ఉంటే బాగుంటుంద?

  • @jayasrimaganti1475
    @jayasrimaganti1475 2 роки тому

    Ne matallo yentho clarity vunnadi Risa

  • @polinaidu3734
    @polinaidu3734 Рік тому +1

    Babu nuv edho నికు నువ్వే అన్ని కొత్తగా కనిపెట్టినట్టు రాళ్ళు ఆటలు నికు నువ్వే అసలు ఎవరి వల్ల influence avvakunda ఎదిగినట్టు enti maku self డబ్బా

    • @Pvrc-All-In-One
      @Pvrc-All-In-One 15 днів тому

      ఎక్సలెంట్ గా చెప్పారు

  • @navveennnavveenn9986
    @navveennnavveenn9986 Рік тому

    He is talking like Patriji

  • @gumpenapadmavathi9702
    @gumpenapadmavathi9702 2 роки тому +1

    👏👏👏👏👏👏👌👌👌👌👍👍👍👍🤝🌹

  • @srinivasaraomuppavarapumup1325

    ఆ కాంతిరిస గారు గోడ మీద పిల్లిలా మాట్లాడుతున్నాడు. సమాజంతో పని లేనప్పుడు సమాజాన్ని పట్టించుకోనప్పుడు సమాజం గురించి ఆలోచించనప్పుడు సమాజం గురించి బాధ్యత లేనప్పుడు సమాజంతో అవసరం లేనప్పుడు సమాజంలో ఎందుకు ఉండాలి? అడవిలో ఉండొచ్చు కదా... నాకేం అవసరం లేదంటాడు నేనెవరిని పట్టించుకోను అంటాడు నేను అన్నిటిని సమదృష్టితో చూస్తాను అంటాడు నా కోపం రాదంటాడు నాకు నచ్చినట్టు చేస్తానంటాడు నాకు డబ్బులు అవసరం లేదంటాడు నా వీడియోలు మీరు చూడొద్దంటాడు.. వీడియోలు పెడితే చూడకుండా ఎలా ఉంటాం. ఆయనే అన్నాడు కదా నువ్వు చూస్తున్నావు కదా అని.. ఆయన వైఖరి ఎలా ఉందంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుంది.. అసలు ఆయన సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు... అది మనం అడిగితే నేనేం చెప్పటం లేదు అంటాడు నన్నెవరూ ఫాలో కావద్దంటాడు నా మాటలు ఎవరు వినదు అంటాడు ఏదేదో మాట్లాడుతాడు.. యూట్యూబ్ లో వీడియోలు ఎందుకు పెడుతున్నాడు డబ్బులు కోసం డబ్బు సంపాదించడానికి ఇది ఒక మార్గం.. సహజంగా మనమే ముందు అన్ని ఒప్పేసుకున్నాం అనుకో ఎదుటివాడు మనల్ని అనటానికి ఏం ఉండదు.. నాకు డబ్బు మీద ఆశ లేదు నాకు బ్రతకాలని లేదు.. సార్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్తాను చాలా రాస్తాను చాలా వినిపిస్తాను చాలా మాట్లాడుతాను.. ఇలాంటి వాళ్లంతా ఒక రకమైన ప్రాపకండం కోసం ప్రయత్నించేవాళ్లే.. దయచేసి మీరు ఛానల్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. మంచి వ్యక్తులతో సమాజానికి ఉపయోగపడే వ్యక్తులతో వీడియో పెట్టండి సార్.

    • @Pvrc-All-In-One
      @Pvrc-All-In-One 15 днів тому

      100/కరెక్ట్ చెప్పారు

  • @jyothisakhamuri1532
    @jyothisakhamuri1532 Рік тому

    From today let us not use I

  • @kartheek7394
    @kartheek7394 Рік тому +4

    ithaniki asalu emi teleedu, RGV istam antene ardham avtundi tana condition entani....anta naake telusu ani overconfidence....tanaki teliyalsindi inka chala ante chala undi....prajalu kuda Baga tayarayyaru......komchem different ga illogical ga maatladite chalu, "abbo nuvvu super" antunnaru kaani emaatladutunnaro analyse cheyalekapotunnaru

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Рік тому

    పత్రి జీ realestate భూ దందా మాట ఏమిటి?

    • @sekarreddy5618
      @sekarreddy5618 3 місяці тому

      Jai patriji veedini evaru emi anaru

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 2 роки тому +3

    మైక్ లేదా అస్సలు సౌండ్ లేదు
    Anchor ki vinapadite chaalaa
    Check చేసుకొరా

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 2 роки тому +3

    Rgv ni mincinodu veedu

  • @konekumar5260
    @konekumar5260 2 роки тому +1

    Amateur thinking. First you come to good orientation. Than you talk about jnanam.

    • @kartheek7394
      @kartheek7394 Рік тому

      ithaniki asalu emi teleedu, RGV istam antene ardham avtundi tana condition entani....anta naake telusu ani overconfidence....tanaki teliyalsindi inka chala ante chala undi....prajalu kuda Baga tayarayyaru......komchem different ga illogical ga maatladite chalu, abbo nuvvu super antunnaru kaani emaatladutunnaro analyse cheyalekapotunnaru

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 Рік тому +1

    🙏🙏🙏