జీవుడు గ పుట్టిన ప్రతి వాడికి ఇటువంటి జ్ఞానం తప్పని సరి. ఎంత క్లారిటీగా సింపుల్ గ అన్వయించబడింది. ఇటువంటి జీవన విధానాన్ని తెలుపడం వదలిపెట్టి, పుట్టినప్పటినుండి ప్రపంచం లోని చెత్తనంతా పుస్తకాలలో, బుర్రలలో నింపి జీవించడమే కష్టతరం చేశారు. ఇటువంటి జ్ఞానాన్ని పాఠశాలలో పిల్ల వయసులోనే అందిస్తే రాబోయే తరం జీవుల జీవితాలు ధన్యం అవుతాయి.
జీవితంలో అందుబాటులో ఉన్నదానిపట్ల నిర్లక్ష్యం..లేని దాని పట్ల వ్యామోహం అశాంతికి,ఏడుపుకి కారణం.! కొందరికైతే, జీవితంలో కోరుకున్నవి ఉన్నా ఏడుపే.! అదృష్టం కొద్దీ.. అన్నీ ఉన్నా ఏడుపే.! మొత్తానికి..ఎప్పుడూ, ఏడుపే మనిషికి సహజ స్వభావంగా మారిపోయింది.!
ఏక్షణం ముగిసిపోతుందో తెలియని...నూరేళ్ళ అనిశ్చిత జీవితంలో... బ్రతకడంలో బాగంగా "బాగా బ్రతకాలి" అనే లక్ష్యంతో 50 యేళ్ళ వరకు జీవితం సాగింది.! నీషే గారు చెప్పినట్లు.."ఎందుకు బ్రతుకుతున్నావో తెలిసి నపుడు ఎలాంటి కష్టానైనా భరిస్తావు" అని తెలుసుకుని, ఆచరణలో పెట్టినందుకు...జీవనగమనంలో పరిస్థితులెలా ఉన్నా, సమస్యలెన్ని వచ్చినా, సంకల్ప బలంతో సాఫీగానే సాగిపోయింది.! 50 ఏళ్ల తర్వాత మాత్రం "బాగా జీవించాలి" అనే లక్ష్యంతో ప్రతి క్షణం జీవిస్తున్నా.! ఓషో గారు చెప్పినట్లు "జీవితానికి జీవించడమే లక్ష్యం" అని తెలుసుకుని ఆచరణలో పెట్టినందుకు, ప్రస్తుతం.. జీవితం ప్రశాంతంగా, పరమానందంగా సాగిపోతుంది.!
.ధన్యవాదములు మీరు చెప్పిన పరిష్కారాలు, చాల సాధారణ మరియు గన్ షాట్ గా సమస్యల నుండి ఉపశమనం ఇస్థాయీ, .Kaani జీవిత కాలం ఫాలో చేయాలంటే మాత్రం సాధన అవసర ము, మొత్తానికి మా ఆలోచన సరళిని మార్చుకోవాలి
Body it’s have his own mechanism for the reason any bacteria hit your body fever will come after taking medicine it will move. So don’t make tomuch attention towards your body if any small changes happen observe first if it is beyond the limit take a tablet and free from illness Because your body is an instrument for knowing self so make your body healthy -God bless you
Hello sir,what about health issues, family lo avarina health issues tho badhapaduthunte prashanthatha alla untundhi,vallu sherirum tho badhapadutharu, family members hospitals, finanshial issues tho badhapaduthuntaru kadha,how to take this type of problems.
Sankalpashakti ki dimension ki sambandham vunda? Create, Recreate ki dimensions ki sambandham vunda? Clarity ga cheppandi .Ela adiginadhuku nannu khamichandi.
Hi Risa... I don't remember at what point in the video u said... but I see that u r giving an example about psychology and calling it spirituality I think this is what u said... If car gets a scratch, and I monitor the thoughts in my mind, and don't get upset. This is psychology. How is this spirituality? Why does one need spirituality knowledge to take care of negative thoughts and emotions in his mind? Don't u think there has to be the involvement of spirit (or atma or brahman or consciousness) to call something as spirituality?
@@KanthRisa Hmm.... ur 1 word responses aren't satisfactory to me... henceforth I'll not write any more msgs... I wanna meet but not getting time... will request u for meeting at some point in future... I'm looking forward for nice discussions with u🍻(not BEER... PAANAKAM😊)
గురువు గారు నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీరు ఎక్కడ ఉంటారు. దయచేసి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రాగాలను. నాకు మీ మొబైల్, ఈమెయిల్ లేదు. ఇట్లు Knrao 9246480521
జీవుడు గ పుట్టిన ప్రతి వాడికి ఇటువంటి జ్ఞానం తప్పని సరి. ఎంత క్లారిటీగా సింపుల్ గ అన్వయించబడింది. ఇటువంటి జీవన విధానాన్ని తెలుపడం వదలిపెట్టి, పుట్టినప్పటినుండి ప్రపంచం లోని చెత్తనంతా పుస్తకాలలో, బుర్రలలో నింపి జీవించడమే కష్టతరం చేశారు. ఇటువంటి జ్ఞానాన్ని పాఠశాలలో పిల్ల వయసులోనే అందిస్తే రాబోయే తరం జీవుల జీవితాలు ధన్యం అవుతాయి.
జీవితంలో అందుబాటులో ఉన్నదానిపట్ల నిర్లక్ష్యం..లేని దాని పట్ల వ్యామోహం అశాంతికి,ఏడుపుకి కారణం.! కొందరికైతే,
జీవితంలో కోరుకున్నవి ఉన్నా ఏడుపే.! అదృష్టం కొద్దీ.. అన్నీ ఉన్నా ఏడుపే.!
మొత్తానికి..ఎప్పుడూ, ఏడుపే మనిషికి సహజ స్వభావంగా మారిపోయింది.!
Excellent Abhinav Socrates.
ఏక్షణం ముగిసిపోతుందో తెలియని...నూరేళ్ళ అనిశ్చిత జీవితంలో... బ్రతకడంలో బాగంగా "బాగా బ్రతకాలి" అనే లక్ష్యంతో 50 యేళ్ళ వరకు జీవితం సాగింది.!
నీషే గారు చెప్పినట్లు.."ఎందుకు బ్రతుకుతున్నావో తెలిసి నపుడు ఎలాంటి కష్టానైనా భరిస్తావు" అని తెలుసుకుని, ఆచరణలో పెట్టినందుకు...జీవనగమనంలో పరిస్థితులెలా ఉన్నా, సమస్యలెన్ని వచ్చినా, సంకల్ప బలంతో సాఫీగానే సాగిపోయింది.!
50 ఏళ్ల తర్వాత మాత్రం "బాగా జీవించాలి" అనే లక్ష్యంతో ప్రతి క్షణం జీవిస్తున్నా.!
ఓషో గారు చెప్పినట్లు "జీవితానికి జీవించడమే లక్ష్యం" అని తెలుసుకుని ఆచరణలో పెట్టినందుకు, ప్రస్తుతం.. జీవితం ప్రశాంతంగా, పరమానందంగా సాగిపోతుంది.!
Excellent clarification on how to separate all issues of Nature and World for eternal Peace of Mind!
Thanq very much sir... సమస్త ఆధ్యాత్మిక సారాంశం 💐💐💐
విచారణ బాగుంది. 🙏💐
"Ramesha risa raso vaisaha💙🙏"
Risa
Excellent discussion for new age spirituality please continue DO good work
Thank you
This is the best vedio i watched from Risa garu and any spiritual master.Risa is enlightened soul in nature.
True path creater.. truth invention factory owner sir you r..❤
Love these conversations, it’s fun and engaging, easy to follow and implement, thank you Risa!💖🧚✨
Wow...super eye opening conversation 🙏
నిజమే మాయ enter ఐతే పని మీద ద్రుష్టి తగ్గుద్ది. ..🎉🎉నిజం risa garu 🎉
Li Li
Anna tqqq great tq for sharing great topic ❤❤❤❤❤
❤ Krishna surat
11.50pm
I feel Best video from Risa👍👍👍
Fantabulous 🎉👌🎊
Excellent video 🙏🙏🙏
Excellent Risa ji..
బాగుంది.
Kanna Viswanaath gaariki Meeru samarpinchina pranaamaalu veekshinchanu.Mi patla prema gowravam perigaayi.Nuvvu Bugundali.Mi chsrya chinna vupasamanam kaliginchindhi
.ధన్యవాదములు మీరు చెప్పిన పరిష్కారాలు, చాల సాధారణ మరియు గన్ షాట్ గా సమస్యల నుండి ఉపశమనం ఇస్థాయీ, .Kaani జీవిత కాలం ఫాలో చేయాలంటే మాత్రం సాధన అవసర ము, మొత్తానికి మా ఆలోచన సరళిని మార్చుకోవాలి
super sir 👌👌👌
Thankyou
Nice 🙏.
These words are Not only words weapons which are useful in our daily life.
All troubles/pains created in mind and will manifest outside
👌👌👌💐🙏🙏🙏💐
అన్న అనారోగ్యం నుండి బాడీ నీ సెల్ఫ్ గా హీల్ చేసుకోవడం ఎలా వీడియో చేయండి
Autophagy bro
Intermittent fasting
కొన్ని సెల్ఫ్ heel చేయాలి..
కొన్ని తప్పని సరిగా వైద్యుని దగ్గరకు వెళ్ళాలి..
Body it’s have his own mechanism for the reason any bacteria hit your body fever will come after taking medicine it will move. So don’t make tomuch attention towards your body if any small changes happen observe first if it is beyond the limit take a tablet and free from illness
Because your body is an instrument for knowing self so make your body healthy -God bless you
రిసా talks వింటూ ఉండండి, అదే heal అవుతుంది.
👌👌👌
🙏🙏🙏
❤,❤❤❤
Guru side me wife or student
❤❤
Cheppadaniki nothing sir after listening..
❤
🙏🙏🙏🌹
మేము నోగోల్ బండ్లగూడ ఉంటున్న ము మిమ్మల్ని ఒకసారి కలవాలి మీకు వీలవుతుందా
Hello sir,what about health issues, family lo avarina health issues tho badhapaduthunte prashanthatha alla untundhi,vallu sherirum tho badhapadutharu, family members hospitals, finanshial issues tho badhapaduthuntaru kadha,how to take this type of problems.
ఉండి సేవచేయి
Hii sir😊
Hi
Sankalpashakti ki dimension ki sambandham vunda? Create, Recreate ki dimensions ki sambandham vunda? Clarity ga cheppandi .Ela adiginadhuku nannu khamichandi.
Of course.. సంబంధం ఉంది
Super bro
Naku extra money vachinapudu niku gudikadatha opening ku pilustha
Hi Risa... I don't remember at what point in the video u said... but I see that u r giving an example about psychology and calling it spirituality
I think this is what u said...
If car gets a scratch, and I monitor the thoughts in my mind, and don't get upset. This is psychology. How is this spirituality? Why does one need spirituality knowledge to take care of negative thoughts and emotions in his mind?
Don't u think there has to be the involvement of spirit (or atma or brahman or consciousness) to call something as spirituality?
Why involvement.. it is..
@@KanthRisa Hmm.... ur 1 word responses aren't satisfactory to me... henceforth I'll not write any more msgs... I wanna meet but not getting time... will request u for meeting at some point in future... I'm looking forward for nice discussions with u🍻(not BEER... PAANAKAM😊)
Ekkuva Parichayam unavalatho ekuva chanuvuga unta ani oka video lo anaru ipdemo Andarito okela unta antunaru
మాయ, గొప్ప గొప్ప వాళ్ళను కూడా మింగేసింది అనే సందర్భంలో మీకు గుర్తుకువచ్చింది అరవింద్ కేజ్రీవాల్ కదా!
Etharulani chudam thappa ninu nuvu eppudu chudale, nuvedho pathivratha la.... Edhi bhalle sollu😂
Enduku vinttunnaru😮
chusa
Meeru pedda andagadu emi kadi
ఎవరి అందం వారిది
E vedio lo cheppede adi kada maya bagolevu anukovadam mee brama
hi sir i have some spiritual doubts, i want to talk to u, how can i contact u
గురువు గారు నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీరు ఎక్కడ ఉంటారు. దయచేసి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రాగాలను. నాకు మీ మొబైల్, ఈమెయిల్ లేదు. ఇట్లు Knrao 9246480521
👌👌
🙏🙏🙏🙏🙏
❤❤❤❤
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤