@@porapuski5632 ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా మనస్సు అనేది ఉండాలి కదా నీ లాంటి ఎర్రి పుష్పముకు అర్థం కాదులే ఒక్కసారి ఆ పెద్దవిడ కళ్ళల్లో చూడు ఆమె ఆత్మభిమానం కనబడుతుంది అది మీలాంటి వాళ్లకు అర్థం కాదు
This video is the best example of nothing in life is permanent or eternal....a lady with lots of self respect, humble, generous and authenticity 😍❤️ great job Roshan 👍God bless you abundantly bangaram,😇
మీ వీడియో చుాస్తుంటే నాకే కన్నీళ్ళు వస్తున్నాయి,ఇలాంటి మానవత ముార్తికి మీ సహయము,అబిమానం,చాల సంతోషము తమ్ముడు,పది మందికి ఇలాగే సహయం,సహకారం,అందించాలి,కోట్లు గడించే హీరోలు ఎక్కడ దాక్కోన్నారో తెలియటంలేదు,
గ్రేట్ రోషన్. జీవితం లో రియల్ హీరో మీరు. ఆమె బాగా బ్రతికి ఇప్పుడు పరిస్తితి సరిగా లేకపోయినా నీతిగా, సింపుల్ గా నివసిస్తున్నారు. ఆస్తులు పోయినా అస్తిత్వం కోల్పోలేదు. ఇదే జీవితం.
ఎంతో మంది ఒకపుడు బాగా బ్రతికి ఇపుడు జరుగుబాటు లేక ఎవరిని సహాయం అడగలేక కష్టపడుతున్న వారున్నారు ఇందులో ఝాన్సీ గారు కూడా ఒకరు మీరు చేసే ఈ సహాయం వారిని ఇంకొన్ని సంవత్సరాలు సంతోషంగా జీవించడానికి సహాయపడుతుంది ఇంకొన్ని సంవత్సరాలు ఆమె మనుగడకు ఉపయోగపడుతుంది ఇంకొన్ని సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారు. మీ గొప్ప మనసుకి థాంక్యూ రోషన్ గారు
హాయ్ రోషన్ గారు మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మకు సహాయం చేస్తాను అన్నారు చూడండి మంచి మనసు మీది చాలా గ్రేట్ రోషన్ గారు చాలా మంచి పని చేశారు మీరు? మాకు కూడా చాలా బాధ వేసింది ఇంటర్వ్యూ చూసిన తర్వాత
Roshan garu, I couldn’t stop my tears rolling. Hats off to you. God bless you with 100 years of happy life. Mee lanti manchi manushulni chusthe devudi meeda nammakam peruguthundi.
Roshan Garu మీ పెద్ద హృదయానికి వందనాలు 🙏🙏🙏🙏వీడియో చూస్తుంటే మీ సహాయానికి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి.. మీరు ఇలాంటి వారికోసం ఎంతో కష్ట పడుతున్నారు ... దేవుడు చల్లగా చూడాలి mimlani 🙏🙏🙏🙏🙏
Brather miru చేసిన ఈ పని చాలా గ్రేట్ baiyya, దేవుడు నిన్ను దివించలి, కని నా ఒక్క ఆలోచన baiyya అన్నీ విధాలు గా రాజ భోగాలు అనుభవించి ఇప్పుడు బాధ పడుతున్న వారికి సహాయం చేయడం కంటే అసలు రాజ భోగాలు కదు కదా సరిగా తిండి తినడం అంటే ఏంటో అని తెలియని వరు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వారికి మిరు నెల నెలా మిరు సహాయం చేస్తే ఇంక చాలా బాగుండేది బాయ్యా, ఇది నా ఆలోచన మాత్రమే baiyya
Supar good evi chala chinna పదాలు 🙏🙏 నువ్వు చేసిన సాయం నీకు శ్రీరామ రక్ష మీ ఫ్యామిలీ హాపీగా ఉంటారు బ్రో మనకి ఉన్నదంట్లో సహాయం చేయటం అనేది గొప్ప విశయం గ్రెట్ జాబ్ బ్రో ఓం నమశ్శివాయ 🙏🙏
ఈ పెద్దావిడ వేసిన పాత్రలలో ముఖ్యంగా గుర్తుకు వచ్చేది శంకరాభరణం లో మంజు భార్గవి గారి అమ్మ పాత్ర అలాంటి పాత్రల్లో ఈమె జీవించేవారు రోషన్ ఇప్పటివరకు నేనెప్పుడూ నీ ఒక్క ఇంటర్వ్యూ కూడా నచ్చేదాన్ని కాదు నువ్వు మాట్లాడే పద్ధతి నాకు నచ్చకపోయేది కానీ ఈరోజు మాత్రం నా మనసు గెలిచేసావు గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏🙏🙏🙏
Amma ki paadalaku na shirastu vanchi namskaristunna. Roshan bro love u so much. U r. Such good human being and kind hearted person.amma ki help chestunanduku.
E tallini ila chudagane yedupu vochindi brother chala manchi actor amma nenu old movies lo chusanu Brother a talliki miru help chestanu ani chepparu thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నా నీకోసం, నీ మంచి మనసు కోసమే లైక్ కొట్టా... 🙏 ఏం చెప్పాలి.. ఎందరో సినీ ప్రముఖులు ఉన్నా.. ఇన్నీ సినిమాలు చేసి ఇలా ఉందంటే... 🙏🙏💐 ఇలాంటి వి చూసినపుడు e తరం కొందరు ఎవరికి సహాయం చేయని వాళ్ల మీద ఉమ్మయాలి అనిపిస్తుంది... ఏదేమైనాe ఛానల్ వారికీ... మంచి మనసు ఉన్నా ఇతడికి 🙏🙏💐
Roshan garu meru interviews matrame tesukuntaru antunaa enni rojulu ippudu aa amma ku help chestunaru antaa chala great adi life long antey chala goppa vishyam
కొడుకుల్ని కంటే చూస్కుంటారని ముద్దుగా, కష్టం లేకుండా తల్లిదండ్రులు పెంచుతారు కానీ అడ్డగాడిదల్లా పెరిగి పెంచిన తల్లిదండ్రులు ని రోడ్లపై వదిలేసి వెళ్తారు ఒకరకంగా చూసుకుంటే అమ్మాయిలే గొప్ప అందుకే ఈమె కూడా ఏమి ఆశించకుండ ఒంటరిగా ఉంటుంది... 😓😓😓
Yes baga cheparu kaneesam ammayi pelli ayi em cheyakekapoina parents gurinchi alochistu ela unaru ani adugutundi Kani abbbayilu chusukune chance una vadilestaru oka wife vachi vadileyi ni parents ni ante abbayi enduku vadileyatam adi ah koduku ki undali vadalakodadu ani
తమ్ముడు నీ గొప్ప మనసుకు నా 🙏🙏🙏🙏, అమ్మగారు కొద్దిరోజుల క్రితం మణికొండ MCH Chairmen గారిని కలిసింది అప్పుడు నేను పక్కనే వున్న, ఎవరో ఆమెను మోసం చేసారు సహాయం కోసం వచ్చింది అని తెలిసింది, Chairmen గారు సానుకూలంగా స్పందించారు, వారికీ అంతా మంచి జరగాలి
రోషన్ బ్రదర్ నేను అరకులోయ నుండి.నా పేరు నగేష్ .ఈ వీడియో చూసిన తర్వాత మీ రు గొప్ప మనసున్న మనిషివని అర్థమైంది.మీరు భామ గారికి నెల నెల అద్దె రూపంలో నా వంతుగా సాయం చేస్తానని ఒప్పుకున్నారు చూడు అది అత్యద్భుతమైన సహకారం.మీరు ఇలానే మంచిగా యాంకరింగ్ చేస్తూ , ఉన్నతమైన స్థితికి చేరి ఇలా ఎంతోమందిని ఆదుకోవాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.,👌👌👌
Brother elanti goppaga brathikina valla alochistinav chala happy ga undi thankq endukante aa pain chala baruvuga untundi alantidi nuvvu valla hand pattukuni Baroda and help chestunav kada chala chala hatsoff ...emaina support kavalante chepandi maku unna Danilo mem kuda chestam.
ఝాన్సీ గారిని చూపించినందుకు చాలా కృతజ్ఞతలు. రోషన్ గారు, మీ గొప్ప మనసు కి హ్యాట్సాఫ్
కన్నమ్మా గారు పెదనాన్న గారి మానస పుత్రుడు ఎంత సంస్కారవంతుడో 🙏🙏🙏
నీ ఇంటర్వ్యూస్ అన్నిటిలో ఇది నిజంగా ఒక ఆణిముత్యం బ్రథర్...
నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి
@amulya Teluguammayi
TQ So Much Sister 😘
Roshan is a kind man
వందల కోట్లు సంపాదించే మన హీరో లు , డైరెక్టర్ లు ఇలాంటి వారికి సాయం చెయ్యడానికి ముందుకి రావాలి .
సినిమా బడ్జెట్ అంతా హీరోలు డైరెక్టర్స్ మేత మెస్తున్నారు.
@@veeru483
చేస్తున్నారు ఏమో అన్న దాంట్లో డౌట్ factor ఉంది. చెయ్యాలి అని కోరుకుందాం.
పింక్షన్ పెట్టాలి బ్రో బాగుంటుంది
most of them dont do charity . buy ing expensive cars and house are their fancy humanity is dye ing fast
Comments kaakunda nuvvu emanna chesava....prathi vaadu salahalu ivvadamey.... e jabbu podaaa ra miku
అమ్మ గారికి పాదాభివందనం, రోషన్ తమ్ముడు నీకు ఎమీ చెప్పొలో తెలియడం లేదు నీ మంచి మనసుకు హ్యాట్సాఫ్ తమ్ముడు ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి🙏
eiii ...vademii jebulo dabbulu iyatle, director and channel vallu ichina money istadu...ni lanti erri pushpalu unamthavaraku anthe 🙏
@@porapuski5632 ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా మనస్సు అనేది ఉండాలి కదా నీ లాంటి ఎర్రి పుష్పముకు అర్థం కాదులే ఒక్కసారి ఆ పెద్దవిడ కళ్ళల్లో చూడు ఆమె ఆత్మభిమానం కనబడుతుంది అది మీలాంటి వాళ్లకు అర్థం కాదు
amma 🙏 kondarni maarchalem anthee andhulo milanti erri country cauliflower okalu 😂🤣
@@porapuski5632 nilanti vedavalni kuda marchalemu niku nachaka pote musukuni kuso puski
@@divya6660 🤣😂🤣😂 pity on your pichi puku brain ki 🙏🙏
సార్ నిజంగా చాలా చాలా మంచి మనసు ఉన్న మనిషి మీరు. నాకే కన్నీరు వచ్చేసింది..ఆ దేముడు మిమ్మల్ని చల్లగా చూడాలి.
This video is the best example of nothing in life is permanent or eternal....a lady with lots of self respect, humble, generous and authenticity 😍❤️ great job Roshan 👍God bless you abundantly bangaram,😇
మీ వీడియో చుాస్తుంటే నాకే కన్నీళ్ళు వస్తున్నాయి,ఇలాంటి మానవత ముార్తికి మీ సహయము,అబిమానం,చాల సంతోషము తమ్ముడు,పది మందికి ఇలాగే సహయం,సహకారం,అందించాలి,కోట్లు గడించే హీరోలు ఎక్కడ దాక్కోన్నారో తెలియటంలేదు,
గ్రేట్ రోషన్. జీవితం లో రియల్ హీరో మీరు. ఆమె బాగా బ్రతికి ఇప్పుడు పరిస్తితి సరిగా లేకపోయినా నీతిగా, సింపుల్ గా నివసిస్తున్నారు. ఆస్తులు పోయినా అస్తిత్వం కోల్పోలేదు. ఇదే జీవితం.
ఎంతో మంది ఒకపుడు బాగా బ్రతికి ఇపుడు జరుగుబాటు లేక ఎవరిని సహాయం అడగలేక కష్టపడుతున్న వారున్నారు ఇందులో ఝాన్సీ గారు కూడా ఒకరు మీరు చేసే ఈ సహాయం వారిని ఇంకొన్ని సంవత్సరాలు సంతోషంగా జీవించడానికి సహాయపడుతుంది ఇంకొన్ని సంవత్సరాలు ఆమె మనుగడకు ఉపయోగపడుతుంది ఇంకొన్ని సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారు. మీ గొప్ప మనసుకి థాంక్యూ రోషన్ గారు
Request share Jhansi amma Bank account details pls.
Roshan God bless you nanna
Emi chesthunnaru ee mega stars , power stars , super stars .... Stars la sky lo velagatam kadu ,kastha kallu nelaki dinchi choodaka poyaka wast kada !
Edipithunnav Roshan love you
ROSHAN GARU Namaskaramulu. Tq.
సుమన్ tv వారికీ 🙏తమ్ముడు రోషన్ కి చాల చాలా ధన్యవాదాలు మీరు చేసిన సాయం ఈ వయసులో వారికీ ఎంతో అమూల్యమైనది 💐🙏
చాలా చాలా సంతోషం 😊 హృదయ పూర్వక ధన్యవాదాలు రోశన్ గారికి , suman Tv 🙏🙏🙏
హాయ్ రోషన్ గారు మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మకు సహాయం చేస్తాను అన్నారు చూడండి మంచి మనసు మీది చాలా గ్రేట్ రోషన్ గారు చాలా మంచి పని చేశారు మీరు? మాకు కూడా చాలా బాధ వేసింది ఇంటర్వ్యూ చూసిన తర్వాత
హాయ్ బ్రదర్ నీది చాలా గొప్ప మనసు ఇలా సహాయం చేయడం, అందరిని ఆదుకోవడం 👌👌🙏🙏అమ్మకి వందనాలు🙏
నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి
నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు ఎలా సాయం చేసినందుకు అన్న . మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి 👌👌🙏🏾
సూపర్ అన్న చాలా మంచి నిర్ణయం చాలా చిన్న వయసులో పెద్ద మనసు
Excellent Brother. అమ్మ గారి సంస్కారం మీ సహాయం రెండూ సూపర్. చాలా గొప్ప సంస్కారం తమ్ముడు నీది కూడా. U did great job.
Roshan garu, I couldn’t stop my tears rolling. Hats off to you. God bless you with 100 years of happy life. Mee lanti manchi manushulni chusthe devudi meeda nammakam peruguthundi.
yes yes yes yes yes yes yes
చాలా చాలా థాంక్స్, ఇన్ని సంవత్సరాలు ఝాన్సి గారు వున్నారో లేరో కూడా తెలియ లేదు. మళ్ళీ మాకు చుపినందుకు థాంక్స్👍👍
Roshan Garu మీ పెద్ద హృదయానికి వందనాలు 🙏🙏🙏🙏వీడియో చూస్తుంటే మీ సహాయానికి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి.. మీరు ఇలాంటి వారికోసం ఎంతో కష్ట పడుతున్నారు ... దేవుడు చల్లగా చూడాలి mimlani 🙏🙏🙏🙏🙏
Brather miru చేసిన ఈ పని చాలా గ్రేట్ baiyya,
దేవుడు నిన్ను దివించలి,
కని నా ఒక్క ఆలోచన baiyya
అన్నీ విధాలు గా రాజ భోగాలు అనుభవించి ఇప్పుడు బాధ పడుతున్న వారికి సహాయం చేయడం కంటే
అసలు రాజ భోగాలు కదు కదా సరిగా తిండి తినడం అంటే ఏంటో అని తెలియని వరు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వారికి మిరు నెల నెలా మిరు సహాయం చేస్తే ఇంక చాలా బాగుండేది బాయ్యా,
ఇది నా ఆలోచన మాత్రమే baiyya
ఇంటర్వ్యూలో ఝాన్సీ గారిని పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది రోషన్ గారు..
చాలా గొప్ప మనసు బ్రదర్ నీది. ఆ భగవంతుడు చల్లగా దీవిస్తాడు
సూపర్ రోషన్ తమ్ముడు డబ్బు చాలా మంది దగ్గర ఉంది గాని మంచి మనసు ఉండాలి నీలాగా గాడ్ బ్లెస్స్ యు నాన్న ఇలానే చాలామందికి సహాయం చేయాలని కోరుకుంటూ
Roshan u r so simple and humble human being. God bless you.
Supar good evi chala chinna పదాలు 🙏🙏 నువ్వు చేసిన సాయం నీకు శ్రీరామ రక్ష మీ ఫ్యామిలీ హాపీగా ఉంటారు బ్రో మనకి ఉన్నదంట్లో సహాయం చేయటం అనేది గొప్ప విశయం గ్రెట్ జాబ్ బ్రో ఓం నమశ్శివాయ 🙏🙏
Really emotional one. Large hearted Roshan . Hats off boy.
వందల కోట్లు సంపదిస్తున్న రీల్ హీరోల కంటే రోషన్ నీవు గొప్ప హీరోవి బ్రదర్
ఔను గొప్ప మనసు ఉన్న రోషన్ కి 🙏🙏🙏
🙏🙏
ధనవంతులు పేదవారు అవుతారు.పేదవారు ధనవంతులు అవుతారు .ఇది నిజం
Correct 💯
అన్న మీరు సూపర్
ఇలాంటి మనస్సు అందరికీ ఉన్నాడదు అన్న
Roshan మీరు నిజంగా చాలా great గొప్ప సహాయం చేస్తున్నారు, పాత నటీమణి నీ ఇలా గుర్తించి interview చేయడం బాగుంది.
ఈ సుమన్ టీవీ అన్న గారు మీలంటివాల్లు ఉండవట్టే కొంతవరకు ధర్మం బ్రతుకు తుంది అన్నా
రోషన్ గారూ మీ మనసు చాలామంచిది మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటూన్నా మ్
ఈ పెద్దావిడ వేసిన పాత్రలలో ముఖ్యంగా గుర్తుకు వచ్చేది శంకరాభరణం లో మంజు భార్గవి గారి అమ్మ పాత్ర అలాంటి పాత్రల్లో ఈమె జీవించేవారు రోషన్ ఇప్పటివరకు నేనెప్పుడూ నీ ఒక్క ఇంటర్వ్యూ కూడా నచ్చేదాన్ని కాదు నువ్వు మాట్లాడే పద్ధతి నాకు నచ్చకపోయేది కానీ ఈరోజు మాత్రం నా మనసు గెలిచేసావు గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏🙏🙏🙏
yes yes yes yes yes
Amma ku abbayi kuda undu. But naduva ledu
Avunu andi eppudu gurtocharu even Rao gopala Rao lo Chakravarthy gari bharya pelli pustakam lo gummadi bharya
Aksharala nijam, ee interview lo Chala mannerful ga matladaru Roshan
చాలా సంతోషం తమ్ముడు గారు బోలెడు మంది సినిమాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఆదుకోవచ్చుగా
Great decision Roshan Bro to help Jhansi Amma. God Bless you Roshan. Keep doing good things.
Roshan Garu meeru chala, chala great Babu God bless you babu
రోషన్ భాయ్ నీకు వందకి 200 మార్క్స్ 👍👍👍👍🤝😊✊😍
అన్న ఈ, వీడియో నాకు చాలా బాగా నచ్చింది అన్న,నీను,మీ, వీడియోస్ చుస్తను, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
రోషన్ తమ్ముడు నీవు చిన్న వాడివైన నీ పెద్ద మనసుకు నా ప్రణామములు......
Great Andi miru sahayam chesthunaru Amma asthulu poina perledu but trupthiga manashanthiga jivisthunav god bless u
Amma ki paadalaku na shirastu vanchi namskaristunna. Roshan bro love u so much. U r. Such good human being and kind hearted person.amma ki help chestunanduku.
Roshan.... No words to. Speak... Very good
Thanks a lot ROSHAN గారు.
E tallini ila chudagane yedupu vochindi brother chala manchi actor amma nenu old movies lo chusanu
Brother a talliki miru help chestanu ani chepparu thank you so much
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great brother .. every one will see this video many times... God bless both of you.
అన్నా నీకోసం, నీ మంచి మనసు కోసమే లైక్ కొట్టా... 🙏 ఏం చెప్పాలి..
ఎందరో సినీ ప్రముఖులు ఉన్నా.. ఇన్నీ సినిమాలు చేసి ఇలా ఉందంటే... 🙏🙏💐
ఇలాంటి వి చూసినపుడు e తరం కొందరు ఎవరికి సహాయం చేయని వాళ్ల మీద ఉమ్మయాలి అనిపిస్తుంది... ఏదేమైనాe ఛానల్ వారికీ... మంచి మనసు ఉన్నా ఇతడికి 🙏🙏💐
కన్నీళ్లు వచ్చేసాయి ఆమె అభిమానం తో వద్దు అంటుంటే
ఒక 500 సినిమాల్లో నటించిన గొప్ప నటి కి నేడు కనీస జీవనం సులభంగా జరగకపోవడం చాలా బాధాకరం,😢
ఈ విషయాన్ని బట్టి చూస్తే డబ్బు శాశ్వతం కాదు అని తెలుస్తుంది
Super brother 💐💐💐 God bless you abundantly...Amma meeru santhosamga unadalani korukuntunnanu...
Really hands up 🙌🙌🙌 bro.. No words to explain 😇😇😇😇.. Plz friends respect your parents 🙏🙏🙏
O మంచి పని ఎప్పటికీ వృద్ధ కాదు రోషన్ ur amzing 🤞🤞🤞😘😘
Anna you heart is so sensitive . I don't know how to express in one word super anna.
బాపు గారు ఉన్నంతవరకు తన ప్రతీ సినిమాలో వేషాలు ఇచ్చేవారు.
Mr Roshan you are great keep it up
Very good Roshan, God bless u dear.
భక్తకన్నప్ప,పెళ్ళి పుస్తకం సినిమాల్లో ఆవిడ నటన అమోఘం, రోషన్ బ్రదర్ మీరు great, blessings
గొప్ప వ్యక్తివి బ్రో
నువ్వు🙏🙏🙏🙏
నేను పూర్తి... మీ ఫ్యాన్ అయిపోయాను... సుమన్ టీవీ కి తర్వాత. యాంకర్ గారికి....... 👍🙏
Roshan your doing very good job. I am big fan of you sir. God will bless you more prosperous in your life sir.👌🙏
Humanity at its best. Well done. Can't stop my tears.
Em kastham vachina suman tv mundhu vasthadi super anna
ఆవిడ చేసిన మంచిపనులే రోషన్ రూపంలో వచ్చింది 🥰🥰
Avunu
Roshan garu meru interviews matrame tesukuntaru antunaa enni rojulu ippudu aa amma ku help chestunaru antaa chala great adi life long antey chala goppa vishyam
రోషన్ నీవు తోపు...
నీవే హీరో నిజమైన హీరో... 💐💐
అప్పులు లేకుండా చేసుకున్నారు కాబట్టి, మనశ్శాంతిగ ఉన్నారు,రోషన్ గారు హ్యాట్సాఫ్
హేట్సాప్ అన్నయ్య 👏👏👏
Roshan garu, inta Chenna agelo anta pedda manasu,u are great and God bless u and all your family members. Keep it up.
కొడుకుల్ని కంటే చూస్కుంటారని ముద్దుగా, కష్టం లేకుండా తల్లిదండ్రులు పెంచుతారు
కానీ అడ్డగాడిదల్లా పెరిగి పెంచిన తల్లిదండ్రులు ని రోడ్లపై వదిలేసి వెళ్తారు
ఒకరకంగా చూసుకుంటే అమ్మాయిలే గొప్ప
అందుకే ఈమె కూడా ఏమి ఆశించకుండ ఒంటరిగా ఉంటుంది...
😓😓😓
Yes Baga chepparu
Kodukulni teeskelledi kodalle(ammailu).....
Yes baga cheparu kaneesam ammayi pelli ayi em cheyakekapoina parents gurinchi alochistu ela unaru ani adugutundi Kani abbbayilu chusukune chance una vadilestaru oka wife vachi vadileyi ni parents ni ante abbayi enduku vadileyatam adi ah koduku ki undali vadalakodadu ani
Wrong. Adi. Manushula tatuami meeda. Untundhi. Aada , maga ani ledu. Kuturu a , kodukki a. Variki manchi manasu , badyatha unte chestaru. So magavallanni tittoddu .
Meeru chaala great annaiah.....god bless you.....meeru baamma gaariki help chesinanduku chaala happy ga undi
Brother meru great 🙏🙏🙏🌹🌹🌹
Anna meeru aameku chesina help ku super anna chala happy anipinchindhi
మన ఝాన్సీ గారు ఎంతో respect....
మన రోషన్ ఎంతో smart....
Totally mind set.....😀
great interview tq suamntv tq roshan garu
Thank you Roshan for your great efforts
Really ur great.....brother....mee mother father chalaa adrustum chesukhunnaru...meelanti kodukhuni kannaru
Roshan గారు మీ మంచి మనసుకి 🙏🙏🙏🙏🙏
My first like to Suman TV... thanks Roshan keep going like this
శంకరాభరణం,సప్తపది,పెళ్ళీపుస్తకం సినిమా లలో బాగా act చేశారు ఝాన్సీ గారు👏👏👏
she will be always remembered , luckily she got all good rolls
Ohhh so great my dear Roshan frd every hero's are getting money but u r giving money that is really great 👏👏👏👏👏👏
ఈమెని ఇంతకుముందు వెలుగులోనికి తెచ్చిన చానెల్ వారికి ధన్యవాదాలు. వారివలన ఆమెను గురించి అందరికి తెలిసింది.
This is ur other side Roshan.
Till now i thought u r very commercial. Today saw ur humanity n magnanimity.GOD bless u tammi 👌😙
తమ్ముడు నీ గొప్ప మనసుకు నా 🙏🙏🙏🙏, అమ్మగారు కొద్దిరోజుల క్రితం మణికొండ MCH Chairmen గారిని కలిసింది అప్పుడు నేను పక్కనే వున్న, ఎవరో ఆమెను మోసం చేసారు సహాయం కోసం వచ్చింది అని తెలిసింది, Chairmen గారు సానుకూలంగా స్పందించారు, వారికీ అంతా మంచి జరగాలి
Thank-you. Brother God bless you 🌺🥀👍👍👍👍👍👍💯💯💯💯👌🏻👌🏻👌🏻👌🏻
God bless you sir ..great job 👏👏👏👏
మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని
Real Hero meere sir....Hats off...👌👌👌👍👍👍
Roshan garu meru elane enno manchipanule cheyali ,miru me family 👪 manchiga vunndali
Fabulous work really it's appreciable the way ur approaching to such a wonderful people & showing their lifestyle touch to heart 🙌 🙌
This is natural and best video Roshan..
రోషన్ గారు మీ సహృదయానికి ...🙏🏼
Outstanding Suman TV......,
గొప్ప పని చేసారు 🙏🙏
రోషన్ బ్రదర్ నేను అరకులోయ నుండి.నా పేరు నగేష్ .ఈ వీడియో చూసిన తర్వాత మీ రు గొప్ప మనసున్న మనిషివని అర్థమైంది.మీరు భామ గారికి నెల నెల అద్దె రూపంలో నా వంతుగా సాయం చేస్తానని ఒప్పుకున్నారు చూడు అది అత్యద్భుతమైన సహకారం.మీరు ఇలానే మంచిగా యాంకరింగ్ చేస్తూ , ఉన్నతమైన స్థితికి చేరి ఇలా ఎంతోమందిని ఆదుకోవాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.,👌👌👌
చాలా మంచి సుమన్ టీవీ మంచి గ్రేట్ రోషన్ 😭😭😭😭 నాకైతే ఏడుపాచింది పాపం ఎలా
Great thammudu
Great personality
మీకు వీలైతే నా పరిస్థితి అంతా చెప్తాను,ఏ తల్లిదండ్రులు పిల్లలను నమ్ముకోవద్దు నాలా మోసపోవద్దు,కళ్ళలో నీళ్ళవల్ల ఇంతకన్నా టైప్ చేయ లేక పోతున్నాను.
U r really kind hearted anchor. Hatsup to you brother.👍
Great anchor with a great heart.May god bless him with loads of health , wealth and happiness
రోషన్ god bless you బ్రదర్. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
Real hero ...keep up the good work
Hey Roshan Brother you proved to be a Real Man, Kudos my freind
Hats off to your kind heart.
Don't forget to keep up your promise.