It’s God who attracts His people. May many people know the Truth and follow the only True Living God! Nice interview and testimony of Divyavani garu. 👍🏻 Glory to God. 🙏🏻
పాట అనగానే ఈ మధ్య హిట్ సాంగ్ "తెలుసును డాడీ తెలుసును పప్పా" అని పాడుతుంది అనుకున్నాను. డిసప్పాయింట్ చేసింది. హిందుత్వానికి, క్రైస్తవానికి తేడా ఏంటి అంటే ఈ ఇద్దరే. స్వప్న దేవుడిని చేరే మార్గాలు చాలా ఉన్నాయి, సనాతన ధర్మం కానీ క్రైస్తవం కానీ ఇస్లాం కానీ అంటుంటే ఈవిడ మాత్రం కానీ నిజం ఒక్కటే అంటుంది. నమ్మితే గొఱ్ఱెలా నువ్వు నమ్ము. రుద్దకు. బాప్టైజ్ అవకుండా బిలీవర్ ఏంటి? క్రైస్తవులు తంతారు. సనాతన ధర్మం గురించి కొంచెం కూడా తెలీదని విధవరాలు బొట్టు పెట్టుకోవటం గురించి మాట్లాడినప్పుడే అర్థం అయింది. భర్త పోయినవారు బొట్టు పెట్టుకోకూడదని ఎక్కడా లేదు. ముస్లింల పాలనలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలకి కట్టడిగా బొట్టు లేకపోతే అందవిహీనంగా ఉండి వాళ్ళ నీచపు కన్ను పడదు అన్న ఉద్దేశ్యంతో వచ్చిన ఆచారాలవి. తురకవాళ్ళు భర్త అండ లేని ఆడది ఊరందరి సొత్తు అని నమ్మటం కారణంగానే అప్పట్లో భర్త లేని ఆడవాళ్ళకి గుండు గీసి, బొట్టు తీసి అందవిహీనంగా చేసేవారు. తర్వాత రోజుల్లో అదొక ఆచారం అయింది.
Bibil meeru yenxhukunna margam Santosham.... bhagavadgita lo mana jeevithaniki kaavalasina anni samadhanalu unnai...sarvejana sukhinobhavantuu....jai sri krishna
దివ్య వాణి గారు ఎలుక ఒక రాక్షసుడు దాన్ని వినాయకుడు ఓడించి వాహనంగా చేసుకున్నాడు ,ఇంకా మీది M.S సుబ్బలక్ష్మి వాయిస్ లో అసలు లేదు అంత పూజ చేసేదాన్ని అంటారు మీకు చిన్న విషయాలు కూడా తెలియదు , ఇంత అడిగితే అంత చెప్తారు అనవసరంగా అందర్నీ influence చేయడానికి ప్రయత్నించకండి.మీకు వినాయక వ్రత కథ తెలియదు మళ్ళీ అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడతారు
ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
Jesus అన్ని నేనే అంటాడు అంట ఈమె చెప్తుంది మరి ప్రతిమనిషి లోనూ దేవుడు వుంటాడు దైవం మానుష రూపేణ అని పెద్దవాళ్ళు చెప్తారు అంటే మీ గాడ్ కు సర్వం నేనే అని అహంకారం వుందా . నేను experience చేసా అంటుంది కదా ఎవరు దేనికి ఆశపడి change అవుతున్నారో manaku తెలియదు
Hindu గ్రంథాలు అన్ని లోతుగా చదివితే ప్రతి దానికి మనకు answer దొరుకుతుంది. అంత ఎందుకు కరోనా వచ్చినప్పుడు కళ్ళు చేతులు కడుక్కోవడం,వెజిటబుల్స్ కడిగి వాడుకోవడం distance పాటించడం నథింగ్ బట్ మడి ఆచారాలు
యోహాను 3;16. ప్రకారం. దేవుడు లోకంలోని ప్రజలను ఎంతగానో ప్రేమించాడు... ఎంతగా అంటే వాళ్ల కోసం తన ఒక్కగానొక్క కుమారుని ఇచ్చాడు... ఆయన మీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనము కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.... దివ్య వాణి గారు.... మీ మీ విశ్వాసం చాలా గొప్పది... కానీ ఈ లేఖనం ఒకసారి చూడండి అర్థం చేసుకోండి నిజమైన దేవుడు యెహోవా ఆయన పంపించిన కుమారుడు యేసు క్రీస్తు ఇన్ని తెలుసుకున్న మీరు... ఈ విషయం తెలుసుకొని మీ విశ్వాసం బలపరుచుకోండి... కృతజ్ఞతలు
ఆదికాండము 1:24 దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను; ఆప్రకారమాయెను. ఆదికాండము 1:25 దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను. ఆదికాండము 1:29 దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.
Good Interview by Sister Swapna with Sister Divya Vani. Congratulations to Sis Divya Vani garu. You are using an instrument to sharing the the Lord of the Jesus Christ. It will happen in maney.
Sorry divyavanigaru meerantee estam ..kaani hindi sampradayanni vadili ekkadoo..videsala guruvuluni..estapadatam entavaraku samanjasam..antee mana dewudu enkokari wife's ni muttukunnarà?nee kannatallini..kannatandri..vadili..veere valla parents ni namminattu vundi..u r wrong Sorry pleeeee
No need to spread any other religion instead of Hinduism has been called the "oldest religion" in the world, but scholars regard Hinduism as a relatively recent synthesis of various Indian cultures and traditions, with diverse roots and no single founder, which emerged around the beginning of the Common Era. This has everything in the way of life first tell divya vani to see what is there in what she is born
Christianity lo tappuledu paamu barreni pandi annitini champamani tinamannadu Christian devudu pichi logic ivvaku tingara buchi U r good in few movies Self praise tho Champesavu talli Also bee language for Christianity sound a little odd can u be normal
Chaala bhaaga act chestunnav talli , nenu yem chepppanu ani anni chepputunaru , naaku avakaasalu raaledu , nenu cheyalsindi aamani chesindi ani cheppakane chepputunav , Jani master tappu cheyaledu ani nuvvu yela chepputav nuvvu pakkane yem. Levu kada , chaala stylish ga maatladutunaru , movies lo ne kaadu ee interview lo kuda acting bhaaga chestunnaru
Swapna's candid interviews with yesteryear actreeses like Annapoornamma and Jaya Lalitha Garu were refreshing to watch, but this interview is by far the most fake and dishonest of all. I feel sorry for these 90's actresses who still can't muster courage to speak the truth, although she kept proclaiming that she is bold and honest. It's quite obvious that she was subjected to suppression and exploitation by her own family and the people from the film industry at an young age. Her reluctance to speak about her marital life is sad, she didnt even talk about her husband's death athough her wiki page mentions it. Her incoherent talk, ignorance and disillusionment regarding religion is almost comical. My sympathies are with Swapna to sit through this painfully useless conversation for such a long time.
మిస్టర్ పెళ్ళాం లో ఆమనీ గారు కరెక్ట్ సూటబుల్, దివ్య వాణి గారితో ఆ మూవీ చేసుంటే కొత్తగా ఏమి అనిపించేది కాదు
ఆమనీ గారు పర్ఫెక్ట్ ఆ రోల్ కి 👍🏻
It’s God who attracts His people. May many people know the Truth and follow the only True Living God! Nice interview and testimony of Divyavani garu. 👍🏻 Glory to God. 🙏🏻
M.S.Subbalakshmi garu is a Legend, mother voice won "Bharath Ratna", firstly blessed by Lord Venkata Eshwara, no one can beat mother voice.
పాట అనగానే ఈ మధ్య హిట్ సాంగ్ "తెలుసును డాడీ తెలుసును పప్పా" అని పాడుతుంది అనుకున్నాను. డిసప్పాయింట్ చేసింది.
హిందుత్వానికి, క్రైస్తవానికి తేడా ఏంటి అంటే ఈ ఇద్దరే. స్వప్న దేవుడిని చేరే మార్గాలు చాలా ఉన్నాయి, సనాతన ధర్మం కానీ క్రైస్తవం కానీ ఇస్లాం కానీ అంటుంటే ఈవిడ మాత్రం కానీ నిజం ఒక్కటే అంటుంది. నమ్మితే గొఱ్ఱెలా నువ్వు నమ్ము. రుద్దకు. బాప్టైజ్ అవకుండా బిలీవర్ ఏంటి? క్రైస్తవులు తంతారు.
సనాతన ధర్మం గురించి కొంచెం కూడా తెలీదని విధవరాలు బొట్టు పెట్టుకోవటం గురించి మాట్లాడినప్పుడే అర్థం అయింది. భర్త పోయినవారు బొట్టు పెట్టుకోకూడదని ఎక్కడా లేదు. ముస్లింల పాలనలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలకి కట్టడిగా బొట్టు లేకపోతే అందవిహీనంగా ఉండి వాళ్ళ నీచపు కన్ను పడదు అన్న ఉద్దేశ్యంతో వచ్చిన ఆచారాలవి. తురకవాళ్ళు భర్త అండ లేని ఆడది ఊరందరి సొత్తు అని నమ్మటం కారణంగానే అప్పట్లో భర్త లేని ఆడవాళ్ళకి గుండు గీసి, బొట్టు తీసి అందవిహీనంగా చేసేవారు. తర్వాత రోజుల్లో అదొక ఆచారం అయింది.
Bibil meeru yenxhukunna margam Santosham.... bhagavadgita lo mana jeevithaniki kaavalasina anni samadhanalu unnai...sarvejana sukhinobhavantuu....jai sri krishna
Motivational stories kaadu kavalsindhi TRUTH babu…..
నేను మాత్రం సినిమా వేషాల కోసం హ్ మీహ్ లొంగే దాన్ని కాదు.😂 నాకు రావలసిన వేషాలు ఆమనికి పోయేవి అంటే అర్థం ఏమిటో❤ స్వప్న గారూ😊😊
Really you are inspiration to so many people in all aspects. Madam.
May God bless you abundantly divyavani garu
God bless you divyavani Garu
దివ్య వాణి గారు ఎలుక ఒక రాక్షసుడు దాన్ని వినాయకుడు ఓడించి వాహనంగా చేసుకున్నాడు ,ఇంకా మీది M.S సుబ్బలక్ష్మి వాయిస్ లో అసలు లేదు అంత పూజ చేసేదాన్ని అంటారు మీకు చిన్న విషయాలు కూడా తెలియదు , ఇంత అడిగితే అంత చెప్తారు అనవసరంగా అందర్నీ influence చేయడానికి ప్రయత్నించకండి.మీకు వినాయక వ్రత కథ తెలియదు మళ్ళీ అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడతారు
ఆదికాండము 1:26
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
ఆదికాండము 1:27
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
No comparison to Subbalakshmi Garu
Jesus అన్ని నేనే అంటాడు అంట ఈమె చెప్తుంది మరి ప్రతిమనిషి లోనూ దేవుడు వుంటాడు దైవం మానుష రూపేణ అని పెద్దవాళ్ళు చెప్తారు అంటే మీ గాడ్ కు సర్వం నేనే అని అహంకారం వుందా . నేను experience చేసా అంటుంది కదా ఎవరు దేనికి ఆశపడి change అవుతున్నారో manaku తెలియదు
Hindu గ్రంథాలు అన్ని లోతుగా చదివితే ప్రతి దానికి మనకు answer దొరుకుతుంది. అంత ఎందుకు కరోనా వచ్చినప్పుడు కళ్ళు చేతులు కడుక్కోవడం,వెజిటబుల్స్ కడిగి వాడుకోవడం distance పాటించడం నథింగ్ బట్ మడి ఆచారాలు
How can she compare herself with MS Subbu Lakshmi Garu.
Swapna amma really you have a beautiful n golden heart .God bless you all the time. Before I leave this world I would like to meet you amma
ఎందుకు వేరే వాళ్ళని influenve చేయడానికి ప్రయత్నిస్తారు మీ మీద మీకు నమ్మకం లేదా
యోహాను 3;16. ప్రకారం. దేవుడు లోకంలోని ప్రజలను ఎంతగానో ప్రేమించాడు... ఎంతగా అంటే వాళ్ల కోసం తన ఒక్కగానొక్క కుమారుని ఇచ్చాడు... ఆయన మీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనము కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.... దివ్య వాణి గారు.... మీ మీ విశ్వాసం చాలా గొప్పది... కానీ ఈ లేఖనం ఒకసారి చూడండి అర్థం చేసుకోండి నిజమైన దేవుడు యెహోవా ఆయన పంపించిన కుమారుడు యేసు క్రీస్తు ఇన్ని తెలుసుకున్న మీరు... ఈ విషయం తెలుసుకొని మీ విశ్వాసం బలపరుచుకోండి... కృతజ్ఞతలు
Hatts off madam... you have shared the Gospel to many through this channel. Trust in the Lord with all your heart and He will take care 🙏
Chala Baga padaaru suprabhatam
ఆదికాండము 1:24
దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను; ఆప్రకారమాయెను.
ఆదికాండము 1:25
దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను.
ఆదికాండము 1:29
దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.
Good Interview by Sister Swapna with Sister Divya Vani.
Congratulations to Sis Divya Vani garu. You are using an instrument to sharing the the Lord of the Jesus Christ.
It will happen in maney.
Divya vaani gaaru meeku jeevithaniki kaavalasina answer s bhagavadgita chala daa ??
Dabbu kuda kavali... 😂😂😂
Chaaladu
Boring..... waste of time video
I can complaint My Guru Radha Manohar Das hare Krishna Jay Shri Ram Jay Sanatan Dharm Jay Bharat Mata
వామ్మో మహా నటి😂😂
Bothers nijamaena grandm jai Sri Krishna
Sorry divyavanigaru meerantee estam ..kaani hindi sampradayanni vadili ekkadoo..videsala guruvuluni..estapadatam entavaraku samanjasam..antee mana dewudu enkokari wife's ni muttukunnarà?nee kannatallini..kannatandri..vadili..veere valla parents ni namminattu vundi..u r wrong Sorry pleeeee
No need to spread any other religion instead of Hinduism has been called the "oldest religion" in the world, but scholars regard Hinduism as a relatively recent synthesis of various Indian cultures and traditions, with diverse roots and no single founder, which emerged around the beginning of the Common Era. This has everything in the way of life first tell divya vani to see what is there in what she is born
Christianity lo tappuledu paamu barreni pandi annitini champamani tinamannadu Christian devudu pichi logic ivvaku tingara buchi
U r good in few movies
Self praise tho Champesavu talli
Also bee language for Christianity sound a little odd can u be normal
యేసు కృప swpna గారి కి కలుగును గాక
Swapna divya both are super ladies
Dene bonda mekulu pikuleynevadu God what a joke 😂😂😂😂😂 what a joke 🤣🤣🤣🤣🤣
Cheppindhi chaluley Kaney vellu enka waste of the time 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
Ninu evadu vinamanadoyyy😂😂😂
yendhi opikatho nizanni telsukunedhi nuvvu telsuko mundhu nizalni.......
Meeru bible gurinchi chala gopaga cheparu madam meeru christ gaa convert ayyi chala baga bodhincharu bible ni meeku hats off 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rgv🔥🔥🔥🔥🔥🔥
What a attitude madam what a Beauvoir madam i like u sooo much mada
Muthyamantha Muddu cinema lo eeme character chuste artham avtundi antha Jagrathaga Bommaga chusaro
Nonsense interview.
Valuable words about God .
Abba idiemi interview yesterday kreestu sabha
Sunil varmagari garl friend Kara Ayana cheppu
Baapu bomma.....okappati Divya Vani.....padahaaranaala telugu ammai.......matham maarina --------- kaadhu
Good grief! These movie people don't know how to talk. What is she rambling??? And she is a politician.
I’m born Christian since generations not born Hindu at all.
Divya vani mother talk kannada na
Swapna garu ...i think you're not feeling well I guess
Anchor clearing throt is very irritating
vakyam dvara devudu matladuthadu vakyame devudu kada
Chaala bhaaga act chestunnav talli , nenu yem chepppanu ani anni chepputunaru , naaku avakaasalu raaledu , nenu cheyalsindi aamani chesindi ani cheppakane chepputunav , Jani master tappu cheyaledu ani nuvvu yela chepputav nuvvu pakkane yem. Levu kada , chaala stylish ga maatladutunaru , movies lo ne kaadu ee interview lo kuda acting bhaaga chestunnaru
Namasthe andi . Divya Vani garu jani master thappu ledu annaru gani thappu cheyyaledu analedu. Okasari Vani garu matallo artham thelusukondi.
@@masthyaramadevi2805rendiki difference yentandi?
😊😊
Pakkana vunna kaani Jani master di thappe.. eeme chepthe yenti?? Sagam interview religious propaganda vundhi.. kharma ra babu.. yevari nammakalu vaalla daggara pettukodam nerchukoledu.. 😅😅😅
దివ్యవాణి అందర్నీ influence చేయడానికి ప్రయత్నిస్తోంది
యేసయ్య గొప్ప దేవుడు ఆయన కృప గొప్పది ✝️❤️✝️ఆమేన్ ✝️❤️✝️
Sodi chalu
Swapna's candid interviews with yesteryear actreeses like Annapoornamma and Jaya Lalitha Garu were refreshing to watch, but this interview is by far the most fake and dishonest of all. I feel sorry for these 90's actresses who still can't muster courage to speak the truth, although she kept proclaiming that she is bold and honest. It's quite obvious that she was subjected to suppression and exploitation by her own family and the people from the film industry at an young age. Her reluctance to speak about her marital life is sad, she didnt even talk about her husband's death athough her wiki page mentions it. Her incoherent talk, ignorance and disillusionment regarding religion is almost comical. My sympathies are with Swapna to sit through this painfully useless conversation for such a long time.
Amma lotu adhayam chadeveva talli
Really great life long stay with Jesus he will help you 🎉
Swapnagaru... Looking very dull.. ontlo baagaleda?
But TDP lo undi chala verravigaav kontha mandhinini chalamatalannav
Talent ki thaga breakk deni mokam!!! Epadiapudu update avali
Asalu meeru bible chadavaledu ani thelisipoindi...
Elaa
ఏసుప్రభు కంటే ముందున్న వారు, ఏసుక్రీస్తు వెనుక ఉన్నవారు దేవుళ్ళుగా పిలవబడ్డప్పటికిని, కేవలం యేసు క్రీస్తు ప్రభువు ఒకే ఒక్కడు యుగపురుషుడు శకపురుషుడు.
Amma neeko dandam
Demudu bhadhapadadu.
What poorvikulu Adam and Eve I think she follows bible