Actress Krishnaveni Emotional Words About Her Husband Incident | Krishnaveni Facts About Her Husband

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
    Thankyou for All for your Love and Support..❤️❤️
    Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
    Subscribe 👉👉 goo.gl/YItKdk

КОМЕНТАРІ • 519

  • @annapoornabandari8486
    @annapoornabandari8486 3 місяці тому +62

    కృష్ణవేణి గారు ఇంటర్వ్యూ చూస్తుంటే మీ మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యం వచ్చినది నేను ఎన్నో బాధలు అనుభవించాను ఆ బాధలే నెమరు వేసుకుంటూ చాలా అనారోగ్య పాలయ్యా కానీ మీ ఇంటర్వ్యూ మొత్తం చూసాను నాకు కూడా ధైర్యం వస్తుంది చాలా ధన్యవాదాలు తల్లి 🙏

    • @krishnakumari9523
      @krishnakumari9523 2 місяці тому +4

    • @Pinakini2565
      @Pinakini2565 Місяць тому +5

      అన్నపూర్ణ గారు ధైర్యంగా బ్రతకండి. దేవుడు మీకు తోడుంటాడు 🙏🏽

    • @umamaheswararaoch1220
      @umamaheswararaoch1220 Місяць тому

      Ry9 6⁰​ccc @@Pinakini2565

    • @AnandababuVidiyala
      @AnandababuVidiyala Місяць тому

      000
      Pp

    • @pulawarthyindira5772
      @pulawarthyindira5772 10 днів тому

      A BEAUTIFUL INTERVIEW WITH KRISHNAVENI GARU. REALLY SHE IS INSPIRATION TO SOMANY PEOPLE. LONG LIVE KRISHNAVENI GARU.TQ. MR.ROSHAN.

  • @Siri-Interiors-N-Exteriors
    @Siri-Interiors-N-Exteriors Рік тому +11

    అప్పుడే అయిపోయిందా ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండును అనిపిస్తుంది అమ్మ. వీలు అయినప్పుడు 2nd ఎపిసోడ్ చేయండి

  • @రమాదేవి-య8య
    @రమాదేవి-య8య Рік тому +26

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండే క్రృష్ణవేణిగారికి జైహో Superb.భాషకూడా మార్చుకోకుండా స్టైల్ పోకుండా భేషజం లేకుండా ఏమి నిరాడంబరంగా వాహ్వా 🎉❤

  • @nageswararaom4778
    @nageswararaom4778 2 роки тому +16

    పార్ట్ 2 చేయండి
    బామ్మ గారితో

  • @rukminidevi2530
    @rukminidevi2530 Рік тому +13

    జీవితాన్ని చూపించారు.. tnq.. Roshan garu tnx a lot

  • @PRSM2302
    @PRSM2302 2 роки тому +71

    ఈ మధ్య కాలం లో నేను చూసిన మంచి ఇంటర్వ్యూ..... మనసులో ఎటువంటి కల్మషం లేకుండా అన్నిటికీ సమాధానం చెప్తూ ....

    • @sailajamadhavaram2562
      @sailajamadhavaram2562 2 роки тому +2

      Meeru chala great KRISHNA VENI garu 🙏👍👏👏varalabbai daggarnunchi meerante chala istam naku

  • @sreeg8427
    @sreeg8427 2 роки тому +9

    Who is that heroine, valla husband ni champindhi

  • @prasadmarisetti3459
    @prasadmarisetti3459 2 роки тому +27

    అమ్మ మీరు చెప్పింది నిజమే పాత సినిమాలు తీస్తే ప్రజలందరూ అలాగే చూసేవారు సినిమాలు వల్లే మార్పు వచ్చింది

  • @sridevikanamathareddy4237
    @sridevikanamathareddy4237 2 роки тому +54

    మంచి ఇంటర్వ్యూ... ఎన్నో నేర్చుకున్నాము... ఇలాంటి మంచి వ్యక్తులతో ఇంటర్వ్యూ చేయండి సార్... అమ్మ చక్కగా చెప్పారు

  • @Jee-k5b
    @Jee-k5b 2 роки тому +53

    చక్కటి ఇంటర్వ్యూ ఇది.ఎంతో పెద్ద జీవితం ఆమెది.అందుకే ఇంత చక్కగా చెప్పారు గలిగారు.

  • @swaroopajagadishkalavakunt6660
    @swaroopajagadishkalavakunt6660 2 роки тому +39

    మీ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు టైమ్ తెలీలేదు. అంతలా మీరు చెప్పే మాటలకి అట్రాక్ట్ అయ్యాను.ఓపెన్ హార్ట్ తో విత్ స్మైలింగ్ తో చక్కగా మాట్లాడారు. లైఫ్ లో ఎంత దైర్యం గా ఉండాలో చాలా బాగా చెప్పారు.

    • @machirajuhymavati4983
      @machirajuhymavati4983 Рік тому +1

      mogalirekylu107 mogalirekulu107

    • @SSW_786
      @SSW_786 Рік тому

      This is the best and happiness interview in urs dear, really time theliyaledhu, genuine interview

  • @lovarajuvijaya7645
    @lovarajuvijaya7645 Рік тому +6

    సార్ మీరు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చేయాలి ఇలాంటి వాడిని

  • @kalvalapradeepkumar2072
    @kalvalapradeepkumar2072 2 роки тому +50

    చక్కని ఇంటర్వ్యూ .మీ జీవితంలో అన్ని ఒడిదుడుకులు, కష్టాలుఎదుర్కొన్నారా? మీ ఇంటర్వూ విన్నంతసేపు చాలా inspiring గా, ఎంతో ఆసక్తిగా విన్నాము..మీ జీవితం ఒక కథలాగా వ్యథలాగా అనిపించింది...god bless you అమ్మా ...

  • @clg_folks803
    @clg_folks803 20 днів тому +1

    Color discrimination feeling ekkuva undi ga!

  • @Vizaglomalathakka
    @Vizaglomalathakka 2 роки тому +24

    Really chala inspiring life and very opened heart.. hatsoff to you mam.. ekkada skip cheyyakunda chusina first video idhi.. loved it 🥰

    • @najmashaik1268
      @najmashaik1268 2 роки тому +1

      Vc

    • @mutga01
      @mutga01 2 роки тому

      Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp76⁶

  • @padmasgubbala511
    @padmasgubbala511 2 роки тому +23

    అమ్మ మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Рік тому +16

    జీవితానికి....మూల మలుపులు అంటే..ఎలా ఉంటాయో అని నెమరవేసుకొని మన జీవితాలను చక్కదిద్దుకోవాలి....కృష వేణి గారు..
    చెప్పినవి అన్ని కూడా జివిటీసత్యలే.....

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Рік тому +16

    దాన్యవాదాలు ..కృష్ణవేణి గారు..

  • @gajjalabalanaidu720
    @gajjalabalanaidu720 Рік тому +13

    క్రిష్ణవేణీ అమ్మగారు మీకు నమస్కారము
    చాలా చక్కగా మంచిగా మీ సినీ మరియు మీ జీవిత విశేషాలు జ్ఞాపకాలు కష్టాలు నష్టాలు మీ బాధలు అన్నీ చాలా వివరంగా చెప్పారు పంచుకున్నారు ప్రతి మనిషి ఎలా జీవించాలి ఎలా గడపాలి ఏవిధంగా నిలదొక్కుకుని గడపాలి అని బాగా చెప్పారు 👌

  • @Nellorekitchen
    @Nellorekitchen Рік тому +19

    కృష్ణవేణి గారు మీరు నిజంగా తెరిచిన పుస్తకమే.,...❤❤❤

  • @sulochanapurumandla141
    @sulochanapurumandla141 2 роки тому +14

    క్రిష్ణవేనిగారితొ ఇంటర్వ్యూ చాలా బాగుంది 👏👏👏👏👌👌

  • @vijayakumari6175
    @vijayakumari6175 2 роки тому +24

    🙏 నమస్తే మేడం. మీ ఇంటర్వూ చాలా intesting గా ఉంది.skip చేయకుండా చూసాము .God bless you medam.
    మీ నటన కూడా అద్భుతంగా ఉంటుంది.
    థాంక్స్ మేడం .

  • @lavanyapuram705
    @lavanyapuram705 2 роки тому +55

    Good interview sir
    బామ్మగారు జీవిత సత్యాలు చాలా బాగా చెప్పారు. జీవితం లో వచ్చే ఇబ్బందులు, వాటిని ఎదురుకొన్న సందర్భం, ఆడవాళ్ళు వాటిని ఎలా ఎదుర్కొని నిలబడాలి అనేది తనని చూసి ప్రతిఒక్కరూ నేర్చుకోవాలి🙏💐👏

  • @charliedarlingvijay
    @charliedarlingvijay 2 роки тому +2

    Thammi షో supar etla full ga కాకుండా పార్ట్ 1.2.3....chesi aplod chey full lentహ కొంచం కష్టం
    Yematav thamma

  • @shaikrahmath5900
    @shaikrahmath5900 2 роки тому +6

    చాలా మందికి మార్గదర్శి మ్ గా ఉంటుంది

  • @jhansilakshmisarella669
    @jhansilakshmisarella669 2 роки тому +9

    ఎంత అద్భుతమైన నిజాలు

  • @manjulasatya6105
    @manjulasatya6105 2 роки тому +5

    Ninna ti kante.. repu meedi focus cheste vijayam mana vente vuntundani chaala baaga chepparu...krishna veni garu..strong 👩.

  • @mallikarjunaraoperuri9262
    @mallikarjunaraoperuri9262 2 роки тому +3

    Sir...old ones kaavatam...valla yevaru choosina choodakapiyina...meeru nest video cheyyandi..sir..plz

  • @KuntalaRajeshwar
    @KuntalaRajeshwar 15 днів тому

    మనవలె మరినారు ఆనిఅన్నారుచూడు కృష్ణవేణిగారు మీరుఅన్నారు చుడు మీకు శతకోటి వందనాలు అమ్మగారు

  • @sandy-xc6sb
    @sandy-xc6sb 2 роки тому +29

    Good interview 👍👍👍great women 🙇🙇🙇🙇🙇

  • @kanakalakshmikuchimanchi3421
    @kanakalakshmikuchimanchi3421 4 дні тому

    40.రోజులు సృహలేకుండా వుండి మళ్ళీ జీవించేరు కృష్ణ వేణి మీరు పునర్జన్మ ఎత్తేరు మీరు నిండు నూరేళ్ళుబతుకుతారు బతకాలి అని ఆభగవంతుని కోరుకుంటున్నాను.

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 2 роки тому +5

    అమ్మ మీరు.చెప్పడం బాగుంది మీరు నాకు చాలా ఇష్టం ఈ.వీడియో సూపర్ మీకోసం👩🌹👌👌👏👏👏👌👌🌹🌹😀👍

  • @sirulu5172
    @sirulu5172 2 роки тому +3

    Threading chesivallu ante chiraku anta papaki ....makeup man blade tho gikithe gikinchukunte chiraku radhu emo

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 7 місяців тому

    ఇంతకీ రాజ చంద్ర నీ ఎవరు చంపారు

  • @nagaman5373
    @nagaman5373 2 роки тому +20

    చాలా బాగా చెప్పారు బామ్మ గారు ఇంటర్వ్యూ 👌👌👌 కంటిన్యూ బ్రదర్

  • @sthithapragnya8549
    @sthithapragnya8549 2 роки тому +4

    Paaapam Ragini... ame gurinchi alaaa cheppatam... manchi gaaa ani pinchale

  • @SVLNSHIPPINGDOCS
    @SVLNSHIPPINGDOCS 4 дні тому

    కృష్ణవేణి గారు ఇంటర్వ్యూ చూస్తుంటే మీ మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యం వచ్చినది నేను ఎన్నో బాధలు అనుభవించాను ఆ బాధలే నెమరు వేసుకుంటూ చాలా అనారోగ్య పాలయ్యా కానీ మీ ఇంటర్వ్యూ మొత్తం చూసాను నాకు కూడా ధైర్యం వస్తుంది చాలా ధన్యవాదాలు తల్లి 🙏

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 роки тому +6

    క్రుష్ణవేణిగారి ఇంటర్వ్యూ చాలా బాగుంది.

  • @rameshpilli9408
    @rameshpilli9408 Рік тому +2

    ఆస్తుల కోసం చెప్పిన మాట బాగుంది

  • @sandhyabonthala1840
    @sandhyabonthala1840 Рік тому +1

    ఈ రోషన్ ఎవరితో ఇంటర్వ్యూ చేసినా కోట్ల కోట్ల ఆస్తులున్నాయని చెప్పుకోవడం విన్నాను అంటుంటాడు...చూయింగ్ గమ్ question 😆😅🤣

  • @manjularevoori9671
    @manjularevoori9671 2 роки тому +2

    Evarandi Bola anything Dhanni first mugudemayyado endhukodhilesindho vadadagadu adhi Chappadu modhati Mogudi chavu gurunchi okko chanallo okko vidhanga chebuthundi dinning Bola dola Ani Antara cinema vallu bolGalluntara antha pedha drama Co ni

  • @bhanujagonagala7000
    @bhanujagonagala7000 2 роки тому +3

    Maaku kaavaali inko episode please sir.

  • @LakshmiVeeravalli-v3q
    @LakshmiVeeravalli-v3q 16 днів тому

    పాత వాళ్ళు అంటే 50 ఇయర్స్ బ్యాక్ పద ముగ్గులు 15 10 12 అలాగనే కనేవారు పిల్లల్ని

  • @radikamurala7150
    @radikamurala7150 2 роки тому +14

    Manasu lo elanti chedu lekunda ....okari medha kavali ani emi cheppakunda ...
    chala open ga matladaru madam ...
    meeru chala great mam

  • @seemarayan5029
    @seemarayan5029 21 день тому

    Yes ఆడదాని కి నిండుగా బట్టలు వేసుకుంటేనే అందం ఆ ఆడదాని కి విలువ కూడా

  • @bandiravi9257
    @bandiravi9257 Рік тому +19

    కృష్ణవేణి గారు సూపర్ ఇంటర్వ్యూ

  • @omnamahshivayanamaha7395
    @omnamahshivayanamaha7395 Рік тому +3

    14 minute exactly amma 😟

  • @Review2405
    @Review2405 2 роки тому +2

    Savi3 gaaru koodaa mee antha dhairyam gaa thelivi gaa vundunte aame jeevitham alaa ayyundedhi kaadhu🥺🥺🥺

  • @shiakbashabee1588
    @shiakbashabee1588 2 роки тому +10

    మాకింకా చూడాలని ఉంది సెకండ్ ఎపిసోడ్ చేయండి ఆవిడ మాటలు ఇంకా వినాలని ఉంది సూపర్ సూపర్ మేడం గారు మీ ఇంటర్వ్యూ

  • @ponnurisrinivasarao9069
    @ponnurisrinivasarao9069 2 роки тому +1

    Anchor garu gudhalipukoni heroens prajalu koraledhu chetakani hero's directors Karanam

  • @sarithamekala3421
    @sarithamekala3421 2 роки тому +5

    Super life line,( no worker is low, value the dignity of labour, ur work won't decide ur value in the society)

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 роки тому +3

    Varalabbi Krishna veni good movie
    Super hit movie 🙏🌷🙏

  • @RJ-hy3nc
    @RJ-hy3nc 6 днів тому

    Edaina cinemala prabhavam janala meedha untundho and ee social media lo pette vedios effect ye janala meedha ekkuvaga untundho idhe 100% true

  • @jaikrishnakunapareddy4085
    @jaikrishnakunapareddy4085 2 роки тому +7

    Super interview...she is very pure lady...godbless you krishnaveni garu💐🙏💐

  • @klk83
    @klk83 4 місяці тому

    Baga cheparu mana valla janalu maararu,janala valla manam maraledu..cinema la lo full ga dress veskununte ipatiki janalu normal ga ne undewaru❤❤

  • @sirulu5172
    @sirulu5172 2 роки тому +3

    Month ki one lakh tesukunnaru....samaja seva anta

  • @sarathpendekanti
    @sarathpendekanti 2 роки тому +2

    పాపి చిరాయువు...

  • @sciencemadeeasy3364
    @sciencemadeeasy3364 2 роки тому +18

    We want second episode

  • @arunaprabhaker8106
    @arunaprabhaker8106 2 роки тому +2

    Jayamma meerante actress' ga abhimanam undi kani nalupu ranguni hate chestanannaru
    Nenu kuda nallaga untanu
    Kanuka mee meeda kinuka

  • @adityanandanappalabattula6365
    @adityanandanappalabattula6365 2 роки тому +12

    Eppati genaration vallu andaru tappakunda chudavalasina video ... really chala nerpincharu. ...tq for this video Suman tv...

  • @sureshgurram9302
    @sureshgurram9302 Місяць тому

    Lezend kold krishnaveni ni e madya entereviw chesav
    Mari eme every
    Ame evaru

  • @indupriya6127
    @indupriya6127 Рік тому +9

    I heard this interview when I felt low really good and very inspiring interview

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 Рік тому +1

    Amma meru super amma ❤️,,,, me husb champinavallu yavaru amma name cheppaledu

  • @srivalli3049
    @srivalli3049 2 роки тому +4

    13 మంది అంటే అబ్బో అంటున్నావు anchor.. Muslims, క్రిస్టియన్లు కంటిన్యూ గా కంటూనే వుంటున్నారు...

    • @Sudha13161
      @Sudha13161 2 роки тому +1

      @ sri valli ,Christians kanatam nuvvu choosava, ideat, life motham christians meeda yedupey, christians ni annappudey thannali appudu matladakunda vuntaru

    • @Prashasprapancham
      @Prashasprapancham 2 роки тому

      Orey babu,i was Christian until 26 of my age.... 2 kids kante ekkuva kante church lo oka daridramaina look istaru.avasarama avasarama..ani dobbutaru...😂😂😂😂.. Christians toh em problem undadu ra...only issue entante conversion....

    • @sindhurat4629
      @sindhurat4629 2 роки тому +2

      Christian kanadam nv chusava noru undhi kada matladakudadhu epdu christians midha Endhku edustharu asl @sri valli

    • @SKY.GOLD.279
      @SKY.GOLD.279 Рік тому

      @@Sudha13161 Abba Cha meeru tantunte tinninchukuntsmu mari. Memu kadu yedchedi mee pastrlu eppudu hinduvulu mundu padi yedustunataru memu kasta oppose cheste chalu ela padtaru

    • @Sudha13161
      @Sudha13161 Рік тому

      @@SKY.GOLD.279 pastors Hindus meeda padi edchinayyu singl we proof choopi..

  • @RJ-hy3nc
    @RJ-hy3nc 6 днів тому

    Naa age 35 years andi naa life lo kuda meekunna alage meeru padina lanti kashtalu naak kuda unnayamma ....ela bratakalo teliyatledhu

  • @bargavibargavi5200
    @bargavibargavi5200 2 роки тому +3

    Malli inko episode cheyyandi

  • @kgiribabu9394
    @kgiribabu9394 Рік тому +8

    Nenu Naa life lo nashtani gurunchi talachukini baadha padatu unnanu ippudu Mee interview chusi Naa mind set maariooyindi thank u amma

  • @truelove2837
    @truelove2837 2 роки тому +6

    Kastalu padina aadadi meelagey untundi....ilanti vi anni kaakapoina ee field kaakapoina...yentha chettuki anthagali annatlu....na life lo kuda melanti experiance lu unnayamma...chala thanks....inka inka chala ipudu me matallo kuda chala nerchukunna....very inspiration words....🙏🥰

  • @beesamsrilatha7979
    @beesamsrilatha7979 2 роки тому +11

    Super super super no words, amesing interview

  • @maavantalumadhavi55
    @maavantalumadhavi55 2 роки тому +1

    Mera cheparu nenu ami chadhuvuuv koledhu ma mavaya vala house ke velanu ma mamaya nenu chala mandi ke peduthuna neku peta lena anadu ani mare 6 months ke nuvvu ela modal ga ela velav ani open ga chepu ko leru kani meru ela brathi kero ela adigaro meke thelusu

  • @LakshmiVeeravalli-v3q
    @LakshmiVeeravalli-v3q 16 днів тому

    మా ఊర్లో ఒక అమ్మాయికి అలాగే పెద్ద ఆపరేషన్ చేయడానికి చేసి ఓపెన్ చేసాక యూరిన్ సంచి కట్ చేసేసి కుట్లు వేసేశారు అమ్మాయి కలగా ప్రాణాపాయ స్థితి వచ్చింది మరల స్కానింగ్ చేసి ఎలా చేసినట్టుగా తెలిశాక కేసు కట్ట పెట్టొద్దని సెకండ్ ఆపరేషన్ కి వాళ్లే ఖర్చులు పెట్టుకుని చేయించారు కానీ బ్రతకడం కష్టం అన్నారు కానీ భగవంతుడు దయ వల్ల బాగానే ఉన్నది మూడు నెలలు యూరిన్ బ్యాగు బయటకు పెట్టి పొట్టలో నుంచి వైరు బయటకు పెట్టారు

  • @ravindrakommu347
    @ravindrakommu347 11 днів тому

    Chaalaa Baavundhi.
    Chaalaa Dhairyamgaa
    Annee Vivarinchaaru.
    HATS OFF KRISHNAVANI GAARU.

  • @sivakumari355
    @sivakumari355 2 роки тому +2

    Cinama valla valle janalu mararu, correct ga chepparu mam

  • @ashokvadlakonda4186
    @ashokvadlakonda4186 2 роки тому +2

    Cala baga matladaru jivitam gurinci baga cepparu

  • @craftspirited
    @craftspirited 2 роки тому +2

    Who is that popular actress?

  • @chanduavula3775
    @chanduavula3775 2 роки тому +3

    Jivita satalu cheparu
    Tnq medam
    Nice intaruu 👌💞🙏🙏

  • @vanisri8180
    @vanisri8180 2 роки тому +4

    Nice Amma,Me Interw, Especially Rakesh Dear,Meeru Old Actress Ni Teesuku vasthunnaru, Chaala Thanks Amma,Old Is Gold Nanna Singer's Janakamma, Susheela Amma,Vani Jayaram,Ammani, Chithramma Ni, Kanchana Garini, Vanisree Garini' Inka Inkaa Old Actress Ni Interw Cheyi Nanna

  • @devithota4500
    @devithota4500 2 роки тому +1

    Baaga chepparu amma director Ela chupisthe alane chustharu kada manchiga lakshanamga chupisthe alane chustharu chinna chinna dresses vesthe avve bagunnai anukuntunnaru

  • @bhavanikanchi9179
    @bhavanikanchi9179 2 роки тому +1

    orey babu maryadaga matladu madyalo akavachanam tho matlduthunnav

  • @PrakashRaniKamalla
    @PrakashRaniKamalla 6 місяців тому

    Keep your door closed and make your naibour honest Ani okay sukthi telugullo chakkagaa visadeekarinchaaru.

  • @pinakiniswamy3920
    @pinakiniswamy3920 2 роки тому +26

    Behind every female artist in telugu Industry had a great stories. She is one of them.

  • @srisadvice7802
    @srisadvice7802 2 роки тому +7

    Amma chala inspiration meeru maa generation ki... Yenta duram vellina madras(chennai) , mana turpu godavari yesa vadaledu marchipoledu.. Super meeru 🙏

  • @krishnakumari4427
    @krishnakumari4427 2 роки тому +3

    Meru super krishna veni garu

  • @ashokgoud4969
    @ashokgoud4969 2 роки тому +3

    Amma talli your great experience meeku padabhivandanam AMMA 🙏🙏🙏🙏🙏

  • @Yehovanakapari23
    @Yehovanakapari23 11 місяців тому +1

    Jesus ni nammukondi pleaseeeee

  • @sharada6179
    @sharada6179 2 місяці тому

    Mi kuthurini chupinchandi

  • @sharada6179
    @sharada6179 2 місяці тому

    Mi kuthurini chupinchandi

  • @abdulasha2439
    @abdulasha2439 2 роки тому +2

    Thanks Amma wonnadi wonnttuga chypparu

  • @moulimanuri9496
    @moulimanuri9496 Рік тому +1

    Ķrìshnà vañì garù you are a strong wòmanhats of you God bless you mam 🙏 😊 🙌 ❤❤❤❤❤❤❤

  • @papamuchatlu
    @papamuchatlu 2 роки тому +3

    ekkada skip cheyalanipinchledu supar

  • @vimalanicholas204
    @vimalanicholas204 Рік тому +2

    We want 2episode also this interview please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshpilli9408
    @rameshpilli9408 Рік тому +6

    Great ఫిలాసఫర్.. With best experience.. From ground level

  • @rasipolinati5575
    @rasipolinati5575 2 роки тому +5

    Super interview 👌👌👌

  • @myvillagefolk924
    @myvillagefolk924 Рік тому

    వారాలబ్బాయి కృష్ణవేణి
    భలే నవ్విస్తారు....
    లవర్ బాయ్ రోషన్
    భలే నవ్వేస్తాడు....

  • @reddypallirevathi8023
    @reddypallirevathi8023 2 роки тому +7

    Thank you brother okka manchi interview chesinaduku

  • @maavantalumadhavi55
    @maavantalumadhavi55 2 роки тому +1

    6 month ke antha modal ga a pani cheya kunda ala

  • @pranayasanthosh7458
    @pranayasanthosh7458 2 роки тому +1

    Interview bagundhi Kani a thumb nail anti asala marara inka

  • @laxmibogi4814
    @laxmibogi4814 2 роки тому +3

    Amma mi matalu👌👌👌👌👌👌amma

  • @neelavenikovuru3209
    @neelavenikovuru3209 Рік тому +4

    Great Krishna Veni garu good interview

  • @mallikarjunaraoperuri9262
    @mallikarjunaraoperuri9262 2 роки тому +4

    Chaala baaga chepparu