Amma you are right. No one can change our original character. Iam like you. I never compained about others n remained silent. Ism also strong enough. I thought ism wrong in that way but you proved we are always right👌👌
రోషన్ గారు శివపార్వతి గారి పరిచయం చాలా బాగుంది ఈ మధ్య మా బంధువులు అమ్మాయి వివాహ నిశ్చయా తాంబూలం లో శివపర్వాతి గారిని చూసి మాట్లాడాను మంచిగా మాట్లాడారు చాలా మంచిగా 💐🥳👍
రోషన్ నువ్వు హీరోయిన్ మెటీరియల్ అంటున్నావ్ ఏంటి she is a సీనియర్ యాక్ట్రెస్ షి ఈజ్ నాట్ ఫ్రమ్ బాంబే నాట్ ఏ టీనేజ్ హీరోయిన్ from Bombay meeru manchi Telugu matladali. అంతే కాదు శివపార్వతి గారు హీరోయిన్ మెటీరియల్ అంటే షీ నీడ్స్ స్పెషల్ ఫిలిమ్స్ లైక్ అమ్మ రాజీనామా ఫిలిమ్స్ షి ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ రెగ్యులర్ మాస్ హీరోయిన్ క్యారెక్టర్. She needs special writers for her character.
Roshan garu meru prathee artist ni properties yentha ani adagatam currect kaadhu remuneration kosam yenduku meeku....every interview chustunna ...valla badha lu padina kastalu happyness lu adigi telusukunty manchidi
అనుభవం, జ్నానమ్, వ్యక్తిత్వం,వయస్సు-ఒకపక్క- మరొక పక్క ఒకలాంటి తెలివి తక్కువతో కూడిన అతితెలివి ప్రశ్నలు అనిపించింది. మనిషి జన్మ పట్ల మనసులో నిజాయితీ తో కూడిన గౌరవం కలిపిన సువాసన రాబోయే ఇంటర్వ్యూలలో చూడాలని కోరుకుంటున్నానండీ🙏
Shiva parvathi garu meeru challa interviews chesaru Meeru vizag lo undevaru kadha Aa vishyam meeru ee interview lo chepadam eppudu tenali Ani chepthunaru Visakhapatnam lo meeku annayalu undevaru kadha aa annaya Lani marchipoyavu Visakhapatnam ochinapudu ina kalavali Ani meeku manasulo ledha Interview lo challa chakaga matladuthunaru
Intervew నాకు నచ్చలేదు. ఆన్సర్ to the point ఈవిడ కు చెప్పడం చేతకావడం లేదు.ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో తెలుగు హీరోయిన్స్ ఎందుకు కనుమరుగయిపోయారు అన్న క్వశ్చన్ కు పిచ్చి పిచ్చి గా ఎంటెంటో చెప్పి అతి తెలివి చూపిస్తుందీవిడ
శివ పార్వతీ గారు చాలా అందంగా వుంటారు ఆమె. మాటలు కూడా చాలా బావుంటాయి. 🙏🙏🙏
Very good inter view, avida matalu jeevitham lo chala nerchukovalisina vishayalunnayi, chala ninduga Shivaparwathi garu spandinicharu, hatsoff.
Excellent 👌 ఇంటర్వ్యూ and word's ❤👌👏💐
Nijam ga shivapravathulai okkarai vacchi jeevitham ni bodhichinaru anatu unndhi amma okkasari chusthai saripodhu video thanku roshan sir🙏
Roshan you are doing nice interviews.
7 th క్లాస్ కాదు జీవితాన్ని చదివారు. నిండైన కట్టుబొట్టు మనసు మాటతీరు ఆమెకు మాత్రమే సొంతం.
Amma you are right. No one can change our original character. Iam like you.
I never compained about others n remained silent. Ism also strong enough. I thought ism wrong in that way but you proved we are always right👌👌
అబ్బ హృదయాన్ని కదిలించేశారు sivaparvathi గారు ❤
Very good interview
Thank you so much Amma for good explanation and also thanks to Roshan
She is very positive in thinking and attitude.
చాలా బాగుంది
Amma chala baga vundi mi interview
Sivaparvathi garu chala ఒద్దికగా మాట్లాడారు ❤❤
రోషన్ మీరు ఎలా అయినా శివపార్వతి గారితో కన్నీళ్ల పెట్టించాలని చూసారు కానీ ఆవిడ చాలా స్టబెన్ గా ఉన్నారు. ఇంటర్వ్యూ చాలా బావుంది.
Manchi interview Roshan garu 👌👌shiva Parvathi garini oka sari Hyd lo maa friend daughter marriage lo kalisanu 🙏🙏
జీవితం చవిచూసిన ఒక వ్యక్తి తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి anchor.
She is very soft spoken. No educated female can match the way she speaks. Actually from serials I thought she is very head strong lady.
నిండు గా ఉంటారు శివపార్వతి గారు...
Chala baga matladru mam, super 👌
రోషన్ గారు శివపార్వతి గారి పరిచయం చాలా బాగుంది ఈ మధ్య మా బంధువులు అమ్మాయి వివాహ నిశ్చయా తాంబూలం లో శివపర్వాతి గారిని చూసి మాట్లాడాను మంచిగా మాట్లాడారు చాలా మంచిగా 💐🥳👍
good explanation amma God Bless You 💯
Good interview.
Chala Baga chepharu amma
Excellent explanation for film industry ❤ super mam 🎉
రోషన్ నువ్వు హీరోయిన్ మెటీరియల్ అంటున్నావ్ ఏంటి she is a సీనియర్ యాక్ట్రెస్ షి ఈజ్ నాట్ ఫ్రమ్ బాంబే నాట్ ఏ టీనేజ్ హీరోయిన్ from Bombay meeru manchi Telugu matladali. అంతే కాదు శివపార్వతి గారు హీరోయిన్ మెటీరియల్ అంటే షీ నీడ్స్ స్పెషల్ ఫిలిమ్స్ లైక్ అమ్మ రాజీనామా ఫిలిమ్స్ షి ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ రెగ్యులర్ మాస్ హీరోయిన్ క్యారెక్టర్. She needs special writers for her character.
దేవదాస్ ఎండ్
Super mam
Good interview....sr.actress sivaparvathi gari answers r very excellent n matured.
She studied life. Very composed n dignified. She spoke from heart.
She is talking like very matured professional
మంచితనంతో పాటు అనుభవం నేర్పిన పాఠాలతో సానపట్టిన వజ్రం శివపార్వతి గారు. భగవంతుడి కృప ఆమెపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ 🙏🏻
Amma ni manasu chela goppadhi 🙏🙏🙏🙏🙏
Very nice good video ❤❤
Roshan garu meru prathee artist ni properties yentha ani adagatam currect kaadhu remuneration kosam yenduku meeku....every interview chustunna ...valla badha lu padina kastalu happyness lu adigi telusukunty manchidi
Yes always he asks the same question . I too did not like this
Naku amma anti chal prema eshtam
చాలా మంచి ఇంట్రెవ్యూ, అధ్బుతంగా మాట్లాడినారు, బోలెడు నేర్చుకోవచ్చు అమ్మ
Raganath gari wife kipedda line current soak tagili padi sarirum avayalu padipoyayi
She is wise!
చాలా బేలెన్స్ గా మాటలు మాట్లాడిన సీనియర్ నటీమణి
ఆమె నుండి ఎన్నో నేర్చుకునే విషయాలు చెప్పి నందుకు ఆమెకు థనయవాదాలు
I love you mother 🤝🙏😘💝
Yes Shiva Parvathi Amma is right, in ignoring certain comments. Silence is the strongest weapon.
అనుభవం, జ్నానమ్, వ్యక్తిత్వం,వయస్సు-ఒకపక్క- మరొక పక్క ఒకలాంటి తెలివి తక్కువతో కూడిన
అతితెలివి ప్రశ్నలు అనిపించింది. మనిషి జన్మ పట్ల మనసులో నిజాయితీ తో కూడిన గౌరవం కలిపిన
సువాసన రాబోయే
ఇంటర్వ్యూలలో చూడాలని కోరుకుంటున్నానండీ🙏
తల్లి తండ్రులు మన జ్ఞాపకాలలో సజీవ గా ఉంటారు. అందుకే ఏడుపు రాదు. వాళ్ల సృతులు భాదిస్తాయి.
She.is well educated in life.❤
❤
God bless you maa nijalu Anni Naa manasulo unnavi edhe nijam
మంచి నటి.బాగా నటిస్తున్నారు
She is Devika heroine kada. Super!!
Ranganath seedhar cooactors Madras 1975;( chiru mohanbabu anthacooactors ) sreedhar mutyalamuggu.
Some how she talks like my sister.
Old actor devika Mee bandhuva please
ఆడదాని జీవితం ఏవృత్తిలో నైనా అంతే
This man asks about wealth
Always .
Amma anti naku❤
Good Interview. Can you do vanisri gaari interview again.
Shiva parvathi garu meeru challa interviews chesaru
Meeru vizag lo undevaru kadha
Aa vishyam meeru ee interview lo chepadam eppudu tenali Ani chepthunaru
Visakhapatnam lo meeku annayalu undevaru kadha aa annaya Lani marchipoyavu
Visakhapatnam ochinapudu ina kalavali Ani meeku manasulo ledha
Interview lo challa chakaga matladuthunaru
ఓ య స్ ఆర్ ఆంజనేయులు గారు మా పెద్దమ్మ గారి మే న మే న మామ గారు అని మా పెద్దమ్మ చెప్పేది.
అన్నమయ్య 1997లో వచ్చింది అమ్మా తల్లీ 🤦♀🤦♀20years ఐయిందమ్మా తల్లీ 12 years కాదమ్మా తల్లీ
Amma. Mi. Matalu. Very. Strang. Mi. Laani
Me interview chusaka me paina abhimanam perigindi amma🙏cool minded
Veshyalu kadu roshan
Veshalu....
అమ్మా తల్లీ నీకు రెస్పెక్ట్ ఇస్తారా లేదా అని అడగలేదమ్మా తల్లీ కనీసం నువ్వయినా పెద్దవాళ్లకు రెస్పెక్ట్ ఇస్తావా లేదా అని అడుగుతున్నాడు
But mam,sometime women face amusement in offices by nasty boses,when women are not wrong
Roshan senior artists real life thelusukoni interview chey. Half knowledge tho cheyaku. Neevu chooseki pilladi laa untaavu
Areyi roshan ga
Batata chala andam ga untaru.2011 lo oka sari chusanu.appudela unnaro ippdu alane unnaru.
😅😅,..mm.
Intervew నాకు నచ్చలేదు. ఆన్సర్ to the point ఈవిడ కు చెప్పడం చేతకావడం లేదు.ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో తెలుగు హీరోయిన్స్ ఎందుకు కనుమరుగయిపోయారు అన్న క్వశ్చన్ కు పిచ్చి పిచ్చి గా ఎంటెంటో చెప్పి అతి తెలివి చూపిస్తుందీవిడ
Mata chalu amma
Ame.chabaguntaru
Dont ask allways vanda kotlu sampainchra ani adakkandi
ముందు సుత్తి ఎందుకురా రోషన్.డైరెక్ట్ గా ఇంటర్వ్యూ తో ప్రారంభిం చు
Naku.ame.ante.chalaeshatam
What does the anchor trying to know. He is ambiguous and not clear in his questions.
Mere bakwas.
Kotlu sampandhincharu buildings konnadu ivi personal ga adagadam ROSHAN KU Alavatu. Not correct. Artist lu vunnadhi cheputhara..
Vadenama serial lo natenchenade new serials lo kuda vasade roshon
She also acted in a serial