Nuvu Choodu Chudakapo Full Video Song | Okatonumber Kurradu | Taraka Ratna | M.M.Keeravaani

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2021
  • Watch Nuvu Choodu Chudakapo Full Video Song | Okatonumber Kurradu | Taraka Ratna | M.M.Keeravaani
    #OkatonumberKurradu #NuvuChooduChudakapoVideoSong #TarakaRatna
    #SwapnaCinema #KRaghavendraRao
    #AKodandaRamiReddy #Rekha #MMKeeravani #VyjayanthiMovies
    Song Lyrics:
    నువు చూడు చూడకపో
    నువు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
    మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా
    ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా
    నా ప్రాణం నా ధ్యానం నువ్వేలెమ్మంట
    నువు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
    నువు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా
    నువు కొట్టినా నా చెంప మీద నీ గురుతొకటుందని సంతోషిస్తా
    మనసు పువ్వును అందించాను
    కొప్పులో నిలుపుకుంటావో, కాలి కింద నలిపేస్తావో
    వలపు గువ్వను పంపించాను
    బొట్టు పెట్టి రమ్మంటావో, గొంతు పట్టి గెంటేస్తావో
    ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా
    నువు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
    మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా
    పూజించడం పూజారి వంతు, వరమివ్వటమన్నది దేవత ఇష్టం
    ప్రేమించడం ప్రేమికుడి వంతు, కరుణించటమన్నది ప్రేయసి ఇష్టం
    ఎందువల్ల నిను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదుగా
    నిన్ను మరవడం జరగదుగా
    ఎందువల్ల నువు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా
    ఎదురు చూపులే ఆపనుగా
    ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా
    నిను చూడాలని ఉన్నా
    నిను చూడాలని ఉన్నా నే చూడలేకున్నా
    మాటాడాలని ఉన్నా మాటాడలేకున్నా
    ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా
    లోలోన నాలోన కన్నీరవుతున్నా
    For more updates:
    Subscribe us on UA-cam: ua-cam.com/users/VyjayanthiNet...
    Like us on Facebook: / vyjayanthimovies
    Follow us onTwitter: / vyjayanthifilms
    Follow us on Instagram: / vyjayanthimovies
  • Фільми й анімація

КОМЕНТАРІ • 4 тис.

  • @jadhavpruthviraj5868
    @jadhavpruthviraj5868 Рік тому +3571

    తారక రత్న మరణం తర్వాత ఈ పాట గుర్తు చేసుకొని చూస్తున్న వారు ఎంత మంది

  • @pradeept4234
    @pradeept4234 Рік тому +438

    ఈ పాట వున్నంత కాలం నువ్వు మాతోనే ఉంటావ్ అన్న 😭😭😭 ...నీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏 miss u తారక్ అన్న 🙏🙏🙏

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +600

    మహా శివరాత్రి పర్వదినాన పరమ పదించిన మన తారకరత్న గారి ఆత్మకు శాంతి కలగాలని ఆదేవుణ్ని కోరుకుందాము🙏🙏 ఎంతమంది మన నందమూరి ఫ్యాన్స్ చూస్తున్నారు👍🙏🙏🙏✌

  • @Jgprasad1970
    @Jgprasad1970 9 місяців тому +77

    నువ్వు చూడు చూడకపో
    నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
    మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా
    ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా
    నా ప్రాణం నా ధ్యానం నువ్వే లెమ్మంట
    నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
    నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా
    నువ్వు కొట్టినా నా చెంప మీద నీ గురుతొకటుందని సంతోషిస్తా
    మనసు పువ్వును అందించాను కొప్పులో నిలు బుపుకుంటావో కాలి కింద నలిపేస్తావో
    వలపు గువ్వను పంపించాను బొట్టు పెట్టి రమ్మంటావో గొంతు పట్టి గెంటేస్తావో
    ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా
    నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
    మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా
    పూజించటం పూజారి వంతు వరమివ్వడమన్నది దేవత ఇస్టం
    ప్రేమించటం ప్రేమికుడి వంతు కరుణించడమన్నది ప్రేయసి ఇస్టం
    ఎందువల్ల నిను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదు గా నిన్ను మరవడం జరగదు గా
    ఎందువల్ల నువు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా ఎదురు చూపులే ఆపనుగా
    ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా
    నిను చూడలని ఉన్నా
    నిను చూడలని ఉన్నా నే చూడలేకున్నా
    మాటాడాలని ఉన్నా మాటాడలేకున్నా
    ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా
    లోలోనా నాలోనా కన్నీరవుతున్నా

    • @adivaiahp8944
      @adivaiahp8944 7 місяців тому +4

      I miss u Bava love you 😢😢😢❤❤❤

    • @harikrishna-fk9xw
      @harikrishna-fk9xw 20 днів тому

      😂

    • @CUTEBOYchinnaYOUTUBECHANNEL143
      @CUTEBOYchinnaYOUTUBECHANNEL143 16 днів тому

      I LOVE YOU. POTTI ఈ పాట వింటుంటే నువ్వే గుర్తుకు వస్తున్నావ్
      మన కోసం రాసినట్టు ఉంది గా ఈ పాట

  • @nagarajuchatla6796
    @nagarajuchatla6796 Рік тому +2732

    2023లో ఈపాట వినేవారు ఒక లైక్ వేసుకోండి

  • @vamsidraling3230
    @vamsidraling3230 Рік тому +350

    ఎన్ని పాటలు వచ్చినా ఈ పాటకు తిరుగులేదు 👌👌

  • @staypositive8701
    @staypositive8701 Рік тому +29

    కలియుగం ఇది మంచి వాళ్లు ఎక్కువ రోజులు బ్రతకరు so sad miss u తారాకరత్న 😭

    • @praveengundla6022
      @praveengundla6022 24 дні тому

      Ante nuvvu ...!

    • @staypositive8701
      @staypositive8701 24 дні тому

      @@praveengundla6022 ని అమ్మ పుకు దెంగాను నేను

  • @user-pt8dv1sx1e
    @user-pt8dv1sx1e 3 місяці тому +16

    2024లో ఈ పాట వినేవాళ్ళు ఎంత మందిన్నారు.

  • @chinnapspk5381
    @chinnapspk5381 Рік тому +755

    ఈ సాంగ్ చూస్తుంటే మీరు చనిపోయారు అని నమ్మబుద్ధి కావడం లేదు అన్న 😭 మీ ఆత్మ కు శాంతి కలగాలని ఆ దేవుడిని కోరుకుంటూ మెగా అభిమానులు. జోహార్ తారక రత్న

    • @Rjonecollections
      @Rjonecollections Рік тому +4

      Bayya super
      Mana happiness vallalo chusukuntanm vallaki emaina ayithey badha padatam
      Fan of chiru
      But sad bayya
      Miss u tarak sir
      Rest in peace
      www.youtube.com/@Rjoneinall

    • @bandinivas247
      @bandinivas247 Рік тому +1

      🙏

    • @aravindvenky2266
      @aravindvenky2266 Рік тому

      🙏🙏🙏 miss you annaya garu

    • @HuseenHuseen-yz6pz
      @HuseenHuseen-yz6pz 10 місяців тому

      @@Rjonecollections vkkkghhj
      आशा रिंगटोन

    • @RajshekarShekar-db5ou
      @RajshekarShekar-db5ou 20 днів тому

      My Favret hero

  • @shivarainashiva3062
    @shivarainashiva3062 Рік тому +1137

    ఈ ఒక్క పాట చాలు తారక్ రత్న గారు జీవితాంతం మనకి గుర్తుకు వుండటానికి Miss You Sir🙏🥺

  • @NagarsuHanumanthu
    @NagarsuHanumanthu Місяць тому +33

    2024 లో ఈ పాట విన్నవారు ఎంత మంది

  • @vizagvijay4406
    @vizagvijay4406 Рік тому +46

    We miss you తారకరత్న గారు... 🙏
    ఓం శాంతి🙏

  • @firozbhimavarapu1077
    @firozbhimavarapu1077 Рік тому +360

    RIP Taraka Ratna Garu..But you will be in our Hearts Forever with This Song

    • @syedbasha8999
      @syedbasha8999 6 місяців тому

      😂😞🏕️♥️♥️♥️♥️♥️😄❤️😃👌👌👌👌👌👌👌❤️😂😂😂😂😂😂😂😂😂😂😂😂👢👢👢👢👢👢👢👢👢👢👢😂😂😂😂😂👢😂❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌😄♥️♥️♥️♥️♥️😂😂😂😂😂😂☕😂😂😂😂😂😂😂😂😂

  • @rajunandan8425
    @rajunandan8425 Рік тому +211

    పూజించడం పూజారి వంతు వరమ్ ఇవ్వడం అన్నది దేవత ఇష్టం ప్రేమించడం ప్రేమికుడు వనుతు కరుణించడం అన్నది ప్రేయసి ఇష్టం,,😔😔💔😥😥

  • @kandalaraghavulukandalarag6861
    @kandalaraghavulukandalarag6861 Місяць тому +6

    తారకరత్న ఏ ప్పటికి ఈ పాటలో జీవించే వుంటాడు

  • @ideanewskannda9546
    @ideanewskannda9546 Рік тому +5

    ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಆ ದೇವರು ಶಕ್ತಿ ಕೊಡಲಿ ಎಂದು ಆಶಿಸುತ್ತೇವೆ 🌱

  • @rambabumanchala6667
    @rambabumanchala6667 2 роки тому +174

    ఏన్ని రోజులు గడిచినా ఈ సాంగ్ లవర్స్ కి గడిచిన తీపి జ్ఞాపకాలుగ మిగిలి పోతుంది

  • @gravigravi8363
    @gravigravi8363 Рік тому +95

    ఈలాటి సినిమా ఇప్పుడు గాన వస్తే సూపర్ హిట్ అవుతుంది

  • @RamuRamu-to2rx
    @RamuRamu-to2rx 4 місяці тому +4

    Ea song enni sarlu vinna kudaa thane gurthuku vasthundhi yamini just break down my heart 🥺🥺😭😭😭 I love you but life long you are my favorite person 👈💯❓

  • @satishgolthi596
    @satishgolthi596 10 місяців тому +4

    Ee song lo unna magic veru exlent song lyrics one of the best song ever
    Music lovers❤❤

  • @KhelbadeSanju
    @KhelbadeSanju Рік тому +129

    నా ప్రాణం వునంతా వరకు
    ఈ సాంగ్ నా గుండెల్లో ఉంటుంది
    చాలా మిస్ అవుతున్నారా ఏంజెల్...
    «Love U & Miss U Ra Angel» 💞🌍🫂

  • @hemanth7119
    @hemanth7119 Рік тому +172

    మనందరి అభిమాన నటుడు శ్రీ నందమూరి తారక రత్న గారి పరమ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

  • @csgoud9310
    @csgoud9310 Рік тому +24

    We miss u tarak garu...u were TRUE gentleman who speaks from your heart...

  • @akramkhan8024
    @akramkhan8024 Рік тому +4

    Taraka ratna garu we miss you soo much ur movies&songs I like somuch love you tarakaratna garu ♥️♥️♥️😭😭😭

  • @Deepu-PSPK143
    @Deepu-PSPK143 Рік тому +62

    Miss you annaya ....గత కోన్ని రోజులుగా మృత్యువుతో పోరాడి ఈరోజు 18-02-2023 శివరాత్రి రోజున అందరిని వదిలి శివుడిలో ఐక్యం ఐపోయారు...చిన్న వయసులో అందరిని వదిలి వెళ్లిపోయారు చాలా బాధగా ఉంది అన్నయ్య

  • @SrinivasaRao-kl6gz
    @SrinivasaRao-kl6gz Рік тому +516

    మన స్టార్ శ్రీ తారక రత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిద్దాం...

  • @musturukumari7447
    @musturukumari7447 Рік тому +11

    Poojinchadam poojari vanthu , karuninchadamannadi devatha istam ,preminchadam premikudi vanthu karuninchadamannadi preyasi istam 💜💜How many members love this line

  • @mrbantu4902
    @mrbantu4902 6 місяців тому +8

    చరిత్రలో ఎప్పటికీ ప్రేమికుల గుండెల్లో నిలిచిపోయే సాంగ్... 💔🥺

  • @vijayvarma8413
    @vijayvarma8413 Рік тому +72

    తారక రత్న గారు కోలుకుంటారు అనుకున్నాం గాని
    ఇలా జరుగుతుందని అనుకోలేదు 😢
    WE MISS YOU SIR...❣️

  • @movieloverkittu4268
    @movieloverkittu4268 Рік тому +231

    😭😭😭May your Soul Rest in peace Tarak Ratna Anna😭😭😭 after death to listen this song unable to digest 😭😭😭

  • @mondikantthi.nagendra.123n5
    @mondikantthi.nagendra.123n5 Рік тому +11

    E song ante entha mandhiki ishtam comment cheyyandii. E song unnanthakaalam meru ma gundello untaru TARAKA RATHNA garu we miss you sir 😭love you rest in peace ✌️🙏🏿🙏🏿

  • @ALONE_____181
    @ALONE_____181 5 місяців тому +6

    ఈ పాట one side love చేసే వాళ్లకి కరెక్ట్ సరిపోతుంది... ఎప్పుడు విన్న ఎన్ని సార్లు విన్నా బోర్ కోటన్ని పాటలలో 🎶🎶ఇది ఒక పాట😍 #2023Decm 9

  • @nameishuss
    @nameishuss Рік тому +42

    తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.😭😭😭😭😭😭😭😭

  • @srinivassr7058
    @srinivassr7058 2 роки тому +21

    హ హీరో ఎక్కడో ఇప్పుడు కన్పించడం లే y,
    ఈ సాంగ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు,
    ముత్యాలు పోగు చేసి ఆక్ఛరాలు గా వర్ణించాలని ఉంది

  • @lovefromnandyal414
    @lovefromnandyal414 Рік тому +12

    ఈ సినిమా మీకు మంచి గుర్తింపుని తీసుకొచింధి అన్న మాకు ఈ సినిమా మీ గ్నపకంగ ఉంటుంది

  • @MadhuMadhu-qs7vx
    @MadhuMadhu-qs7vx Рік тому +3

    All Memorable songs ☺💞🖤😥

  • @sriramuluchigicherla4129
    @sriramuluchigicherla4129 Рік тому +77

    😢RIP Taraka Ratna Garu💔
    మీ ఆత్మకు శాంతి కలగలి అని మీ అభిమానుల కుటుంబం కోరుకుంటునము ఓం శాంతి🙏

    • @malleshamgangula
      @malleshamgangula Рік тому +2

      🙏🙏🙏🙏🙏😭😭🪔🪔🇮🇳🇮🇳🙏🙏❤️👍

  • @malleshm439
    @malleshm439 Рік тому +123

    We really miss you anna.... 😔😔😔😔
    ఈ మూవీ ని మేము ఎప్పటికి మా హృదయాలలో పదిలంగా దాచుకుంటాము అన్న గారు...... ఈ శివరాత్రి అనే పర్వ దినాన శివైక్యం పొందిన మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అన్న... ఓం నమః శివాయ 🙏🙏🙏😔😔😔😔

  • @lathaacharilathaachari9084
    @lathaacharilathaachari9084 Рік тому +4

    E song lo tarak ni chusthe eduposthundi🥺🥺🥺🥺 miss u tarakratna🙁🙁

  • @ANKUSHFF143
    @ANKUSHFF143 Рік тому +3

    I miss you Tarak Ratnam Garu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🥺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺😭😭😭🥺🥺🥺🥺🥺😭😭🥺🥺🥺😭😰😰😰😰😭😭😭

  • @pmadhu8305
    @pmadhu8305 2 роки тому +1658

    2022 లో ఈ పాట విన్నవరు...👍

  • @mohammedrafip9614
    @mohammedrafip9614 Рік тому +96

    నిజంగా ఇక మీరు లేరు అన్న బాధను జీర్ణించుకోలేక పోతున్నాం భయ్యా...we really miss you...😭 (మీ పాట అందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.)

  • @mbs-3496
    @mbs-3496 Рік тому +3

    హ్యాపీ బర్త్ డే అన్న మిస్ యూ 💔☮️🕊️💐

  • @pbasha6745
    @pbasha6745 Рік тому +5

    Miss you Anna 😭😭😭😭
    జోహార్ తారకరత్న 💐💐💐

  • @hassain3604
    @hassain3604 Рік тому +790

    2025 ఐన కూడా ఈ సాంగ్ వింటారు 👌👍

  • @rkchinni143
    @rkchinni143 2 роки тому +176

    మనసు బాగా లేనప్పుడు ఇలాంటి పాటలు వినాలి

  • @dyamanmahesh9966
    @dyamanmahesh9966 5 місяців тому +3

    మై ఫేవరెట్ హీరోస్ నందమూరి తారకరామారావు ఫ్యామిలీ ఫేవరెట్

  • @mallikarjunrao5736
    @mallikarjunrao5736 Рік тому +2

    Super super song miss you tarakarathna gaaru

  • @minesquarrysworkingvideos2637
    @minesquarrysworkingvideos2637 2 роки тому +555

    ఇంకా 2022 ఈ సాంగ్ ఎవరైన వింటూన్నరా 💞

  • @srikanthsrikanth3940
    @srikanthsrikanth3940 Рік тому +58

    Rip తారకరత్న గారు 💐💐చిన్న వయసులో.. మరణించడం చాలా బాధాకరం

  • @shivarupaani786
    @shivarupaani786 5 місяців тому +3

    లక్షెట్టిపేట సాయిరాం సినిమా సినిమా టాకీస్ ఈ మూవీ ఎంతమంది చూశారో అదిలాబాద్ డిస్టిక్ ఆ రోజుల్లో

  • @TeluguFitnessVloggerr
    @TeluguFitnessVloggerr 9 місяців тому +4

    Thank you keeravani sir ❤

  • @sriramulateja
    @sriramulateja Рік тому +56

    చిన్న వయస్సు లో నే మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం ఎంతో బాధగా ఉంది. మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.. ఓం శాంతి 🙏

  • @nareshsunnapu4921
    @nareshsunnapu4921 2 роки тому +921

    ఈ పాట వింటుంటే ప్రాణం లేచి వస్తుంది అని అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @vasuanaparthivlogs
    @vasuanaparthivlogs Рік тому +4

    తారకరత్నని గుర్తుచేసుకొని ఎంతమంది ఈపాట చూశారు

  • @singerNaveenBabuVulavalapudi
    @singerNaveenBabuVulavalapudi Рік тому +2

    మీరు ఉన్నప్పుడు మీ గురించి ఏనాడు మాట్లాడుకోలేదు మీరు చనిపోయాకా మీ విలువ ఏమిటో తెలిసింది మీ మరణాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము

  • @nirsanametlaravikumar4564
    @nirsanametlaravikumar4564 Рік тому +53

    ఓం శాంతి తారకరత్న గారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 😭

  • @abhiramabhi8848
    @abhiramabhi8848 2 роки тому +43

    ఎన్ని కొత్త ప్రేమజంటలు పుట్టుకొచ్చిన.. ఒక్కసారైన విని తీరాల్సిందే

  • @venkyvenky9738
    @venkyvenky9738 Рік тому +4

    Tarak ratna Anna really misss u Anna😥😥😥

  • @sreeniwasgattupalli6881
    @sreeniwasgattupalli6881 Рік тому +2

    అందరూ ఉన్న అనాధ తారకరత్న, కుటుంబం పైన, పార్టీ పైన నిస్వార్థం ప్రేమ కలిగిన వ్యక్తి తారకరత్న, అతని మరణం మనిషిని భాధపెట్టింది, నీ మరణం నీ భార్య పిల్లలకు తీర్చలేనిలోటు, ఇలా జరిగి ఉండాల్సింది కాదు, తారకరత్న మరణాన్ని చూస్తుంటే తల్లిదండ్రులకు కూడా కన్న బిడ్డలపై పగ, అయిష్టత, ద్వేషం వుంటాయని రుజువైంది, ఇది సరికాదు, ఎందుకు ఇలా జరుగుతుంది 😢😢

  • @basamugada9417
    @basamugada9417 Рік тому +29

    నువ్వు చూడు చూడక పో
    నే చూస్తూనే వుంటా
    మాట్లాడు ఆడక పో
    మాట్లాడుతూనే వుంటా
    ప్రేమించు మించక పో
    ప్రేమిస్తూనే వుంటా
    నా ప్రాణం నా ధ్యానం అన్నీ నువ్వంట
    నువ్వు చూడక పో,,,2,,,

  • @saddamhussaindeshpande3197
    @saddamhussaindeshpande3197 Рік тому +125

    అప్పట్లో ఈ పాట వల్ల చాలామంది ప్రేమికులు తమ ప్రేమను ఈ పాట ద్వారా వ్యక్తం చేశారు..

  • @BhavaniBhavani-hf4rt
    @BhavaniBhavani-hf4rt 7 місяців тому +2

    We miss you tharakaratna garu 😢🙏🙏🌹🌹

  • @chenchukrishna803
    @chenchukrishna803 Рік тому +2

    Tarak Ratna garu chanipoina taruvatha e song entha mandhi vinaru vinavaluu oka ❤

  • @saiteja779
    @saiteja779 2 роки тому +27

    Night Time e song vine vallu Oka like vesukondi super song 😘

  • @taruntej2069
    @taruntej2069 Рік тому +125

    RIP TARAKA RATNA GARU😪 THIS SONG REMAINS IN OUR HEARTS FOREVER

  • @venkateshbabuyevenkateshba4263

    Rip tarak rathna sir... Really miss u sir... 😭

  • @mondikantthi.nagendra.123n5
    @mondikantthi.nagendra.123n5 Рік тому +23

    We miss you TARAKA RATHNA garu😭😭💐💐 rest in peace 🕊️

  • @eguvintichandrasekhar4143
    @eguvintichandrasekhar4143 Рік тому +43

    Miss you Tarakaratna 😢..RIP
    For evegreen song

  • @changlingpong6659
    @changlingpong6659 Рік тому +5

    Block buster songs of the year
    But he's no more.....
    He's leave smile memory.....
    He's soul rest in peace 🙏 😭

  • @umeshvaidya745
    @umeshvaidya745 5 місяців тому +3

    నా కామెంట్ కృష్ణవేణి చూస్తుంది అని అనుకుంటున్న ...... 4th క్లాస్ లవ్ స్టోరీ 😢😢😢😢😢 ఇ సాంగ్ అంటే నాకు ప్రాణం ......కృష్ణవేణి లవ్ యూ నువు నాకు చాలా చాలా గుర్తు వస్తు ఉంటావ్

  • @apm4220
    @apm4220 3 роки тому +452

    కొన్ని ఏళ్ల నుంచి ఈ పాట కోసం హెచ్డీ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటారు
    ఇప్పుడు వచ్చింది లవర్స్ కు ఈ పాట ఫేవరెట్ 🌹🌹🌹🌹🌹

  • @mudavathjagan7959
    @mudavathjagan7959 Рік тому +94

    M.M Keeravani such a great voice he had . Big fan of Keeravani garu . His voice is his god gift . Love you sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VK-1990
    @VK-1990 Рік тому +3

    Kind hearted person tarakaratna garu..
    Missing you😢😢

  • @dhanushchowdary3224
    @dhanushchowdary3224 Рік тому +5

    Miss u taraka ratna anna 😭😭

  • @srinusrinu9615
    @srinusrinu9615 2 роки тому +61

    ని పాట వింటే నా మనసు కు ఎదోలా అనిపీసుంది

  • @naveenm9110
    @naveenm9110 3 роки тому +269

    పూజించడం పూజారి వంతు వరమివ్వడమన్నది devatha ఇష్టం Super lyric

  • @ranjankumar..ilovemyp1697
    @ranjankumar..ilovemyp1697 Рік тому +7

    We miss you anna...one of the finest actor and such a humble person

  • @ksandhya4050
    @ksandhya4050 Рік тому +2

    Ee song chustu unte meeru unnatte undi annayya miss you so much.

  • @luckysiv2473
    @luckysiv2473 3 роки тому +172

    అచ్చం ఈ హీరో పరిస్థితి ఎలా ఉందొ నా పరిస్థితి కూడా అలా ఉంది 😭😭😭😭😭🤗ఇష్టం ఉన్నా చెప్పలేదు ఆ అమ్మాయి కొంచం సంతోషం కొంచం బాధ కొంచం ఆవేదన 😔😔😔😔🥺🥺🥺😩ప్ల్స్ దేవుడా కరుణించు

  • @jyothsnareddy7522
    @jyothsnareddy7522 Рік тому +98

    Miss you Tarak anna
    But this song remains forever in ours heart ❤️🙏🙏🙏

    • @sksharina1139
      @sksharina1139 Рік тому +2

      Miss 😭😭😭😭u. Tharaka. Rathna. 🙏🙏🙏🙏🙏.

    • @seenappaklm1510
      @seenappaklm1510 Рік тому +1

      Hi good night my favourite song

  • @machupalishivakumar7194
    @machupalishivakumar7194 Рік тому +4

    ఐ మిస్ తారక్ రత్న గారు

  • @erraboinaganesh8855
    @erraboinaganesh8855 Рік тому +2

    Supar song అపుడు నేను చిన్న వని కానీ తరకన్న సాంగ్ నా గుండెల్లో వుంది వుంటది

  • @gani2827
    @gani2827 3 роки тому +157

    ప్రతి అబ్బాయి లోని మనోవేదన ఈ పాటలో ఉంది ♥♥♥♥

  • @muralikrishna9141
    @muralikrishna9141 Рік тому +8

    Tarak anna get well soon 🙄❤️😍

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 2 місяці тому +1

    తారకరత్న అన్నకి జన్మదిన శుభాకాంక్షలు ❤️❤️❤️❤️❤️❤️

  • @nagasivareguballa5671
    @nagasivareguballa5671 Рік тому +1

    My favourite movie and songs. But I can't believe that you're no more 😥😥

  • @raghurg2584
    @raghurg2584 Рік тому +26

    we miss you Taraka ratna annaiyya😢😢

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 роки тому +527

    ఈ మ్యూజిక్ మళ్ళిరాదు
    ఈ పాట కూడా మళ్లీ రానే రాదు .....👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌

    • @050138
      @050138 3 роки тому +9

      Ravalsina avasaram kuda ledu anukunta....

    • @gonecharan1950
      @gonecharan1950 3 роки тому +4

      @@050138papp

    • @bhagyatuniki2033
      @bhagyatuniki2033 3 роки тому

      andķjùvu ķjùvu restarts the .a. p.a. et Tee Rrr Rrr e e How to make get ow to mof ore ow to same ķjùvu in in th to be affinity 5affinity

    • @mallepoguashokkumar3760
      @mallepoguashokkumar3760 3 роки тому +1

      @@gonecharan1950 ww

    • @satishkumarsds180
      @satishkumarsds180 3 роки тому +4

      UA-cam lo kottu bro Vasthudhi 😄😄😄

  • @kalapalasatish4909
    @kalapalasatish4909 Рік тому +3

    Nice song నచ్చిన vaaru taraka రత్న gaariki ఒక like వెయ్యండి

    • @JagguBhai9580
      @JagguBhai9580 Рік тому

      song nachite song ki vestaru kaani nee comment ki enduku vestaru bro😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @saitejaalluarjun6474
    @saitejaalluarjun6474 Рік тому +3

    Super song ❤️ miss u annaya 👏🏻🙏🏻

  • @Rakesh86104
    @Rakesh86104 2 роки тому +268

    ప్రేమించడం మన వంతు కారుణించడం ప్రేయసి ఇష్టం కారుణించక పోయిన మనం ప్రేమించడం ఆపలేము లవ్ చేస్తూనే ఉంటాము......

  • @cheemalasaikumar3342
    @cheemalasaikumar3342 Рік тому +28

    Rest in peace Taraka ratna Anna Garu 💐

  • @msreekanth8903
    @msreekanth8903 Рік тому +2

    Rip Anna అప్పట్లో ఈ సాంగ్ న ఫేవరెట్ ఇప్పుడు ఎప్పుడూ ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు but meeru ఉండవలసింది ఇంకా మి పాప పాపం అమ్మాయి ధైర్యం గా ఆరోగ్యం గా వుండాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @surajkotagiriwar3329
    @surajkotagiriwar3329 Рік тому +3

    ఈ పాట ని ఒక్క వందసార్లు వెన్నవాళ్లు ఒక్క లైక్ చేయండి ఆలా నే తారక రత్న గారికోసం ఒక్క లైక్

  • @kavyag.s3961
    @kavyag.s3961 Рік тому +125

    I'm from Karnataka. I heard this song long back many times without understanding the lines. Now i was thinking which song. Rekha as she did some kannada movies also, searching for her famous songs. I finally found this mesmerizing song 😍 now i understand single lines, what a wonderful lyrics written by a lyricist. Only a true lover can write such lines 💝 This music is made for this song only 💓 all the love from 90's people is here ♥️

  • @charancharank3678
    @charancharank3678 Рік тому +2

    I miss yu anna😭😭😭😭😭😭

  • @mehartaj4004
    @mehartaj4004 Рік тому +1

    E song eppudunna aa bharya paristhiti ki addam pattela undi 😭😭😭😭 vari kosame vrasi nattu gaa undi

  • @aarthikalyan9439
    @aarthikalyan9439 Рік тому +9

    Miss you తారక్ రత్నా అన్న... నువ్వు ఎప్పుడు మా గుండెల్లో ఉంటావు అన్న 😭😭😭

  • @aneelvideos
    @aneelvideos Рік тому +13

    తారకరత్న గారు ఆరోగ్యంగా మళ్ళీ అందరి ముందు రావాలి...ఈ సినిమా రిలీజ్ రోజు మొదటి ఆట తెనాలి రామకృష్ణ theater లో చూసాను.