Kaastha Nannu Video Song | Student No.1 | Jr NTR | MM Keeravaani | SS Rajamouli | Vyjayanthi Movies

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 2,8 тис.

  • @noorhassan733
    @noorhassan733 2 роки тому +270

    ఈ చిత్రం హిట్ అయ్యిందంటే అది కేవలం కీరవాణి గారి వల్లే ఈ పాటలు ఆ రోజుల్లో ఒక ఊపు ఊపినాయి ఏ ట్రాక్టర్ లో విన్న ప్రతి మారు మూలా ప్రాంతంలో కేవలం ఈ పాటలే వినిపించేవి

    • @penchalakrishna4503
      @penchalakrishna4503 2 роки тому +21

      Ayya andhulo maa Tarak anna action kooda undhi gurthinchali

    • @RajuVillagevision
      @RajuVillagevision Рік тому +15

      అవును అనుకోండి కానీ నూనుగు మీసాల. వయసులో పెద్ద స్టార్ లకు చెమటలు పట్టించాడు తారక్ ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో తారక్ నటన సూపర్.

    • @TechsophySecurity-ho1gy
      @TechsophySecurity-ho1gy 6 місяців тому +3

      All ntr acting super danes lo endrdty pedda danser

    • @nageswararaom9622
      @nageswararaom9622 6 місяців тому +4

      ​@@RajuVillagevisionVV vs 4te no

    • @YALLAPPA316
      @YALLAPPA316 6 місяців тому +2

      కథ కూడా అదిరిపోయింది బ్రో

  • @madhureddy3665
    @madhureddy3665 3 роки тому +641

    కీరవాణి గారి సంగీతం.... బాలు సార్ చిత్ర గాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అద్బుతమే......... Miss you sir🙏🙏🙏🙏😓😓😭😭🌺🌺🌺

  • @nithinreddy5206
    @nithinreddy5206 3 роки тому +1363

    నేను చదువుకునే రోజుల్లో నా చిన్నతనంలో ఈ మూవీ వచ్చింది ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ ఏవి రావట్లేదు రాజమౌళి గారికి 🙏🙏🙏

  • @k.chandrashekar3745
    @k.chandrashekar3745 2 роки тому +996

    ఆరోజులే వేరు ఆ అద్భుతమైన గాత్రమే వేరబ్బా ... 90'S కిడ్స్ కి మాత్రమే ఈ పాటల value తెలుసు ...

    • @rajithaenjapuri1714
      @rajithaenjapuri1714 2 роки тому +12

      super song

    • @k.chandrashekar3745
      @k.chandrashekar3745 2 роки тому +18

      @@rajithaenjapuri1714 కదా ... కీరవాణి గారికి , S.P. Balu gaariki ... jai ho

    • @yeshwanthyeshu8126
      @yeshwanthyeshu8126 2 роки тому +6

      Haa

    • @thanvianjelpilla704
      @thanvianjelpilla704 2 роки тому +13

      Nenu matram 2002 loo kid ni 🙈🙈 ainaa olds songs value naku baaga telusu😜😜😜😜 ......i love old song....😘😘😘😘😘.....

    • @k.chandrashekar3745
      @k.chandrashekar3745 2 роки тому +2

      @@thanvianjelpilla704 it's okay papa

  • @raghubalivada4418
    @raghubalivada4418 2 роки тому +148

    స్టూడెంట్ నంబర్ 1 రిలీజ్ కాకముందు
    ఈ పాట ఫస్ట్ జెమిని టీవీ లో లో ట్రెయిలర్ గా చూపించారు..అప్పుడే ఈ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతుంది అనుకున్నా
    విడుదలైన రోజే హిట్ టాక్👌
    అప్పటి రోజులు వేరు😊😊

    • @AllamsumanAllamramya
      @AllamsumanAllamramya 9 місяців тому +2

      ఐ లవ్ జెమినీ టీవీ

    • @AllamsumanAllamramya
      @AllamsumanAllamramya 9 місяців тому +5

      ❤️❤️❤️❤️🌹❤️eeweeweww❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹❤️

    • @prasanthiram2043
      @prasanthiram2043 8 місяців тому +1

      ఈవెనింగ్ కొత్త పాటలు వేసే వారు... స్కూల్ నుండి రాగానే టీవీ బ్లాక్ అండ్ వైట్ లో చూసి మురిసిపోయేదాన్ని

    • @anugantisrinivas4823
      @anugantisrinivas4823 5 місяців тому

      😊😊​@@AllamsumanAllamramya

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 3 роки тому +1434

    టేపు రికార్డ్ లో వినేవాలము ...
    ఆ అనుభవాలు మరచిపోలేని అనుభూతులు❤️❤️❤️❤️

  • @chandracreations-palamaner9912
    @chandracreations-palamaner9912 3 роки тому +728

    నాకు స్టూడెంట్ నెం1 సినిమా అంటే భలే ఇష్టం ... ఈ సినిమా చూసి Jr ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యాను ...తారక్ సినిమాలు అంటే మా ఇంటిలో అందరికి ఇష్టం

  • @srinusuper6717
    @srinusuper6717 3 роки тому +1206

    నందమూరి తారక రామారావు గారి మనవడు
    ఈ చిన్న రామయ్య అంటే మా అందరికీ ఇష్టమే

    • @gbhanuprakash3040
      @gbhanuprakash3040 3 роки тому +6

      ua-cam.com/video/mxJ5TENzYiM/v-deo.html

    • @ArunKumar-lt2kp
      @ArunKumar-lt2kp 3 роки тому +11

      Kaani vote vesi matram Jagan gaadini gelipinchandi

    • @gangadharbandari8668
      @gangadharbandari8668 3 роки тому +4

      @@gbhanuprakash3040 @@@PP

    • @jaihindh-f7q
      @jaihindh-f7q 2 роки тому +5

      @@ArunKumar-lt2kp vote ki cinema abhimananiki sambandham ledhu

    • @ramanarams2081
      @ramanarams2081 2 роки тому

      ​@@jaihindh-f7q ayete allu arjun modda gudu

  • @satyagiri1233
    @satyagiri1233 2 роки тому +43

    మా ఇంట్లో టేప్ రికార్డర్ ఉండేది పెళ్ళి సందడి పాటలు వినేవాళ్ళం😍
    ఆ రోజులు చిన్న వయస్సులో జరిగిన సంఘటనలు మంచి అనుభూతిని ఇస్తున్నాయి 😍
    ఈ సినిమాకి నేను స్టూడెంట్ no 1 8 వ తరగతి.

  • @surendar_singh_mourya
    @surendar_singh_mourya 2 роки тому +131

    ఆ సాహిత్యం వింటుంటే.. చెవుల్లో తేనె, మనసులో ఆనందం పోసినట్టుగా ఉంటుంది.

    • @maheeshs3659
      @maheeshs3659 2 роки тому +4

      మీ కామెంట్స్ లో కూడా సాహిత్యం ఉంది. Suparb. 👍

    • @RajuVillagevision
      @RajuVillagevision Рік тому +3

      చెవిలో తేనే కాదు సోదరా చెవిలో వేసుకుంటే చీమలు పడతాయి గొంతులో అనాలి.

    • @VBhavani-ki4dr
      @VBhavani-ki4dr Місяць тому

      Avunuu andii

    • @Naresh-ng7nk
      @Naresh-ng7nk 18 днів тому

      ❤❤❤

  • @chigurishekar8569
    @chigurishekar8569 3 роки тому +182

    ఈ సాంగ్స్ అంటే ఈ మూవీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం నా చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి

  • @satteganesh171
    @satteganesh171 3 роки тому +615

    సూపర్ సాంగ్ 👌 ఈ సాంగ్ 2021 విన్న వాళ్ళు ఒక like వేసుకోండి మన NTR కోసం ❤️

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 роки тому +434

    27.09.2001 విడుదలై 27.09.2021 న 20 వసంతాలు పూర్తి చేసుకుంటున్న స్టూడెంట్ నెం.1👌👌👌

  • @akv412
    @akv412 7 місяців тому +1653

    ఈ పాటను 2024 విన్న, చుసిన వాళ్లు ❤👍👉👌

  • @rajatrends7101
    @rajatrends7101 2 роки тому +73

    బాధలో ఉన్నపుడు ఇలాంటి పాటలువింటే మనసు ప్రశాంతంగా ఉంటది

  • @rosireddy.daggula3174
    @rosireddy.daggula3174 3 роки тому +91

    2051 లో కూడా ఈ song creaz తగ్గదు 👌👌👌👌👌

    • @sarat9
      @sarat9 24 дні тому +1

      2051 ane kadhu bro....eppatiki thaggadhu

  • @Classroom-activity_zone91
    @Classroom-activity_zone91 3 роки тому +1098

    ఇంత మంచి లిరిక్స్ రాసిన బోస్ గారికి,
    మంచి సంగీతం అందించిన కీరవాణిని గారికి,
    ఇంత అద్భుతంగా పాడిన బాలు,చిత్ర గార్లకి సంగీతప్రియుల నుంచి ధన్యవాదాలు..🙏🙏

  • @srikarvankudoth7827
    @srikarvankudoth7827 3 роки тому +332

    ఈ పాట వింటే మనసు హాయిగా అనిపిస్తుంది

  • @rgv49
    @rgv49 3 роки тому +149

    నమ్మని నమ్మక పోని ...ద్రోహం చేయని ఏం చేసినా ప్రేమ విలువ పోదు .....ప్రేమ అందరికీ దక్కదు అందిన వారు ధన్యులు

    • @vchendhu7767
      @vchendhu7767 2 роки тому

      సూపర్ గా చెప్పావు బయ్యా

    • @bnarasimhulu9296
      @bnarasimhulu9296 2 роки тому

      𝓨𝓮𝓼 𝓫𝓻𝓸𝓽𝓱𝓮𝓻

    • @mohammadmujeeb5160
      @mohammadmujeeb5160 2 роки тому

      Avunu naaku dakkaledu kaani marchipoledu

  • @raviteja9494
    @raviteja9494 Рік тому +33

    Simple tune with ordinary instruments. Pure class from SPB and chitra. The entire magic in this song hinges on SPBs ability to exploit Telugu words in his own style. His command on the language and the way he cleverly exploits the vowel ending of the language. Wahhh. it's called genius. Spb is genius. The best artist Telugu states has ever produced. Pride of India.

  • @paldheneeraj8582
    @paldheneeraj8582 3 роки тому +230

    తారక్ అన్నయ్య & రాజమౌళి సార్ .ఇ సినిమా టిం నిజామాబాద్ కి వచ్చినపుడు సినిమా లో ఇ పాట వచ్చేటపుడే థియేటర్ లోకి ఏంటర్ అయ్యరు .ఓల్డ్ మేమోరిస్ ఫీల్ గుడ్

    • @priscillabablu1933
      @priscillabablu1933 3 роки тому +3

      Madi kuda nizamabad bro but nenu apudu chinnavanni ,
      But ONCE TVs showroom ki vachhinappudu chusanu Gajala heroine ni very cute

    • @యాలలలిత
      @యాలలలిత 3 роки тому +1

      Gowri

    • @chandra4221
      @chandra4221 3 роки тому

      @@priscillabablu1933 ppp

    • @rojav4328
      @rojav4328 3 роки тому

      @@priscillabablu1933 qqqtt8rwyw4yqr624tr4r5381e94r72opwqo844763r7qqpe9w2t3w4t56w775wytre1twiwtp4r85rwy1yt5r631uqprquqp5yoy3pw0e094

    • @k.rampasadk.rampasad4259
      @k.rampasadk.rampasad4259 3 роки тому

      @@యాలలలిత b

  • @Mahmad_Asif
    @Mahmad_Asif 3 роки тому +69

    ನನಗೇ ಈ ಹಾಡಿನ ಅರ್ಥ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ
    ಆದರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ SPB ಅವರ ಧ್ವನಿ...🥁
    Love From Karnataka

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 3 роки тому +948

    ఎంటికెలకు బుగ్గలు అమ్మేవాళ్ళ దగ్గర పాటల బుక్ కొని అందులో చూసి నేర్చుకున్నా ఈ పాట!!

  • @RajuVillagevision
    @RajuVillagevision Рік тому +20

    ఈ చిత్రం రిలీజ్ అయ్యినప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది అప్పటికి రాజమౌలి ఎవరో తెలియదు అప్పట్లో ఎక్కడ విన్నా ఈ పాటలే తారక్ నటన సూపర్ తండ్రి అభిష్టం మేరకు తన ఇష్టాలను వదులుకుని జైలుకు వెళ్లే పాత్రలో తారక్ నటన అమోఘం ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో తారక్ రాజీవ్ కు వార్నింగ్ ఇచ్చే సీన్ అప్పుడు చాలా మందికి తెలీదు అత.ను ఇంత గొప్ప నటుడు అవుతాడని.

  • @hyderabadikon
    @hyderabadikon Рік тому +17

    I am 1980 born...SHIVA,GEETANJALI MOVIES ARE MY ONE OF THE FAVOURITE, those where the days we had lot of fun ..no tensions...no responsibilities...puree childhood...full joy...I am telling after my generation....all became mobile generations....

  • @ManthenaVamshi05
    @ManthenaVamshi05 3 роки тому +1027

    కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే
    తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే
    రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే
    మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే
    నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
    పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
    కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే
    తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే
    రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే
    మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే
    నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
    పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
    అమ్మడూ నీ యవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే
    కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే
    పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే
    మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే
    చిన్ననాడె అన్న ప్రాసనయ్యిందోయ్
    కన్నెదాని వన్నె ప్రాసనవ్వాలోయ్
    అమ్మచేతి గోరు ముద్దతిన్నానోయ్
    అందగాడి గోటి ముద్ర కావాలోయ్...
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
    కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే
    కోరుకున్నచోట నువ్వు నేను చేరుకుంటే
    చేరుకున్నచోట ఉన్నదీపమారుతుంటే
    ఆరుతున్నవేళ కన్నె కాలు జారుతుంటే
    నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
    పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
    మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే
    గుత్తిగా నీ బంగారం తలకు తగులుతుంటే
    కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలవుతుంటే
    పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే
    బుగ్గలోన పండుతుంది జాంపండు
    పక్కలోన రాలుతుంది ప్రేంపండు
    రాతిరేళ వచ్చిపోరా రాంపండు
    బంతులాడి పుచ్చుకోరా భాంపండు...
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
    కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే
    ఆపలేక నేను నిన్ను జాలి చూపమంటే
    చూపనంటు నేను తీపి ఆశ రేపుతుంటే
    రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడుంటే
    నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
    పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
    నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
    పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
    Movie : Student No. 1
    Lyrics : Chandrabose
    Music : M M Keeravani
    Singers : S P Balu, Chitra
    Cast : Jr. NTR, Ghajala

  • @ntrbabji9471
    @ntrbabji9471 3 роки тому +1861

    2021లో చూస్తున్న వాళ్ళు ఎంతమంది లైక్ చెయ్యండి
    🔥🔥🔥🔥🔥🌹Jai NTR🌹🔥🔥🔥🔥🔥

  • @chithariyallappa2648
    @chithariyallappa2648 3 роки тому +93

    బాధలో ఉన్నప్పుడు ఈ పాట వింటే ఆ బాధ ఉండదు

  • @mohammedrafip9614
    @mohammedrafip9614 Рік тому +561

    అప్పట్లో ప్రేమించిన అమ్మాయిలో కావచ్చు, అబ్బాయిలో కావచ్చు స్వచ్ఛమైన ప్రేమ ఉండేది...కానీ తిరగడానికి ఒక బైక్ కానీ, ఎంజాయ్ చేయడానికి పైసలు కానీ ఉండేవి కావు....కానీ ఇప్పుడు అవి అన్నీ ఉన్నాయి, స్వచ్ఛమైన ప్రేమే దొరకడం లేదు...😭

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 роки тому +3110

    చిన్న బుక్ ఎంటికెలకు బుగ్గలంటూ అమ్మేటోళ్ల దగ్గర& 2 Rs కి కొనుక్కొని సదివిన రోజులు ఈ సినిమా పాటలు...ఆ రోజులే వేరు 👍👍👍ఎవలైనా ఉన్నారా ఇట్లా పాడినోళ్ళు❤

  • @bhanuprakashreddykonde7766
    @bhanuprakashreddykonde7766 3 роки тому +36

    ముక్తపధగ్రస్థా అలంకారం..... చంద్రబోస్ గారు చాలా బాగా రాసారు దీనికి తోడు మన బాలు గారు ఇంకా బాగా పాడారు కీరవాణి గారు చాలా చాలా బాగా మ్యూజిక్ ...ఇదంతా చేసిన రాజమౌళి గారూ........చాలా చాలా చాలా సూపర్.....డూపర్..... మీకు ఈ సందేశం నచ్చితే ఒక్క like pls

  • @ramanamittana
    @ramanamittana 3 роки тому +153

    ఈ movie వచ్చేసరికి నేను 4th class. Government school లో పాటలపోటీలు పెట్టినపుడు పాటల పుస్తకం కొనుక్కుని పాడాను. మర్చిపోలేనబ్బా ఆ movement. 😀

    • @saikumarsai7210
      @saikumarsai7210 Рік тому +6

      Hmmmm avnu book 1 rupee

    • @thandusaidulu6187
      @thandusaidulu6187 7 місяців тому +2

      ఫోర్త్ క్లాసులోనే ఇలాంటి పాటను సెలెక్ట్ చేసుకొని పాడావంటే నువ్ మాములోడివి కాదురా నాయన.. మంచి ఆటగాడివే

    • @TechsophySecurity-ho1gy
      @TechsophySecurity-ho1gy 6 місяців тому +1

      Same nenu 6

    • @nallayadagiri1136
      @nallayadagiri1136 4 місяці тому +1

      Super 😂😂

    • @ramanamittana
      @ramanamittana 4 місяці тому +2

      @@thandusaidulu6187 మనకు ఆ వయసులో ఏం తెలుస్తాదిలే అన్న😁

  • @amarnathreddytippareddy6830
    @amarnathreddytippareddy6830 Рік тому +17

    ఏమిచ్చి రాజమౌళి గారి రుణం బాలసుబ్రమణ్యం గారి రుణం కీరవాణి గారి ఋణం తీర్చుకోగలమండి అద్భుతం చంద్ర బోసు గారి సాహిత్యం అద్భుతం

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 6 місяців тому +7

    రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల తరపున నందమూరి తారక రామరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @hussaingajjala4949
    @hussaingajjala4949 3 роки тому +242

    మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే
    గుత్తిగా నీ బంగారం తలకు తగులుతుంటే
    🙏🙏🙏🙏

    • @crazygoy9857
      @crazygoy9857 3 роки тому +6

      Chandrabose lyrics 👌👌

    • @srikanthvarma4067
      @srikanthvarma4067 3 роки тому

      ua-cam.com/video/ZdJhW6UrmXQ/v-deo.html

    • @Kuppa85
      @Kuppa85 3 роки тому +3

      Tooooo deeeeep meaning bro

    • @rockrock5025
      @rockrock5025 3 роки тому

      Nཽhཽjཽ Nཽoཽ vཽ

    • @padaramariyababu3592
      @padaramariyababu3592 3 роки тому +4

      వామో ఏమి లిరిక్స్ స్వామి 🙏🙏

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 роки тому +914

    2021లో కూడ ఇ సాంగ్ క్రేజ్ తగ్గలేదు

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +66

    యస్.యస్.రాజమౌళి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన చంద్రబోస్ గారి అర్థవంతమైన గీతానికి స్వరాల వాణి కీరవాణి యం.యం.గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు జూనియర్ నందమూరి తారకరామ రావు గారి నటి గజాల గారి అభినయం వర్ణనాతీతం.

    • @gvpraju5158
      @gvpraju5158 Рік тому +1

      🙏🙏

    • @hemanth7119
      @hemanth7119 Рік тому

      @@gvpraju5158 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 8 місяців тому

      ​@@gvpraju5158గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 5 місяців тому

      ​@@gvpraju5158గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 Місяць тому

      ​@@gvpraju5158గారు ధన్యవాదాలు.

  • @BUDURUBROTHERS
    @BUDURUBROTHERS 3 місяці тому +7

    బాలసుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @MrSubhashD
    @MrSubhashD 2 роки тому +9

    SPB గారి ల ఇంకొక స్వరం మనం మనం వినలేము...SPB lives on

  • @sandhanisk1663
    @sandhanisk1663 3 роки тому +102

    Great Balu sir miss u sir Nellore fans from ( AP )

    • @kvrithwik
      @kvrithwik 3 роки тому +2

      Avunu bro...Chaala Miss avutunnaam (from Nellore)

    • @dmahi9068
      @dmahi9068 3 роки тому +1

      @@kvrithwik iam also nellore 😀

    • @byagariramesh8113
      @byagariramesh8113 3 роки тому +3

      Nice song naku e move ante chala estam

  • @njluv
    @njluv 3 роки тому +146

    Jai Jr NTR 🐯
    U R always my hero annaya😍😍😍
    After hearing this song I felt like I was lost in some other world.
    Lyrics:) Kastha nannu nuvvu ninnu nenu thakuthunte
    Thakuthunna chota soku nippu reguthunte
    Reguthunna chota bhogi manta manduthunte
    Manta chuttu mutti kanne kompalantukunte
    Narallo lovvo givvo jivvo puduthundi
    Pedallo navvo kevvo puvvai pusthondi
    Kastha nannu nuvvu ninnu nenu thakuthunte
    Thakuthunna chota soku nippu reguthunte
    Reguthunna chota bhogi manta manduthunte
    Manta chuttu mutti kanne kompalantukunte
    Narallo lovvo givvo jivvo puduthundi
    Pedallo navvo kevvo puvvai pusthondi
    Ammadu nee yavvaram asaluke yasaru peduthunte
    Kammaga nee singaram kasuru musuruthunte
    Pilladu naa palaharam kosari kosari thinipisthunte
    Mellaga nee vyavaharam kosaruladuguthunte
    Chinnanade annaprasanayyindoy kannedani vanne prasanavvaloy
    Amma chethi gorumudda thinnanoy andagadi goti mudra kavaloy
    Kastha nannu nuvvu ninnu nenu korukunte
    Korukunna chota nuvvu nenu cherukunte
    Cherukunna chota unna deepamaruthunte
    Aaruthunna vela kanne kalu jaaruthunte
    Narallo lovvo givvo jivvo puduthundi
    Pedallo navvo givvo puvvai pusthondi
    Methaga nee mandaram thanuvulo melika peduthunte
    Gathiga nee bangaram thalaku thaguluthunte
    Kothaga nee shrungaram sogasulo gilakalavuthunte
    Poorthiga naa bandaram veliki laaguthunte
    Buggalone panduthundi jampandu pakkalona raaluthundi prempandu
    Rathirela vachipora rampandu banthiladi puchukora bhampandu
    Kastha nannu nenu ninnu nuvvu aapukunte
    Aapaleka nenu ninnu jaali choopamante
    Choopanantu nenu theepi aasa reputhunte
    Reputhunte nenu repu kadu ippudante
    Narallo lovvo givvo jivvo puduthundi
    Pedallo navvo kevvo puvvai pusthondi
    Narallo lovvo givvo jivvo puduthundi
    Pedallo navvo kevvo puvvai pusthondi.

  • @Tonyavis777
    @Tonyavis777 3 роки тому +71

    ఈ సాంగ్ ఇప్పుడే చూసిన వాళ్లు లయ్క్ కొట్టింది.

  • @ravihome3136
    @ravihome3136 Рік тому +6

    How many of you remember that Ee song theatre lo and tv lo eppudu ochina song madyalo white white ga flashes la ostaayi maybe print problem.. ikkademo Remastered print vundhi.. Nen theatre lo chusi enti ala vastundi background lo ankunna asala evarkaina gurtunda?

  • @Oceanvlogs372
    @Oceanvlogs372 16 днів тому +10

    ఈ పాటను 2024 నవంబర్ ఎవరెవరు చూస్తున్నారు ❤❤❤

  • @seelamdhanunjayanetha9861
    @seelamdhanunjayanetha9861 3 роки тому +631

    ఎవరైనా హీరోగా ఫీల్ ఐయ్యేది కేవలం లవ్ లో ఉన్నప్పుడే ❤

  • @vivekreddy3922
    @vivekreddy3922 3 роки тому +40

    Thanks for uploading old songs with super quality😍😍
    Jai NTR anna❤️❤️

  • @crazyreddy2645
    @crazyreddy2645 3 роки тому +47

    ఆఆహా ఏమి పాఠ ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది జై ntr

  • @hemanth7119
    @hemanth7119 9 місяців тому +12

    ప్రేమించి బాధపడటం కంటే ఇలాంటి ప్రేమ పాటలు విని ఆనందంగా ఉండటం మంచిది.

  • @ashoksanivada3774
    @ashoksanivada3774 2 роки тому +6

    ఎం సాంగ్ లు రా బాబు ఆది అయితే ఇంకాఆ ఇంకా వినలనిపిస్తుంది 😍😍😍😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @pardhupyla7969
    @pardhupyla7969 3 роки тому +18

    ఎన్ని సార్లు విన్నా పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @laxminarayana21
    @laxminarayana21 3 роки тому +68

    always evergreen song... childhood lo ee paata vinakundaa roju gadichedi kaadhu

  • @pravallikajonnala6183
    @pravallikajonnala6183 3 роки тому +20

    Devuda malli kalanni venakki thisukonipo...🥰🥰missing those days😔😔😔

  • @sumanthpalasi5598
    @sumanthpalasi5598 3 місяці тому +1

    ఎన్ని సార్లు అయిన వినాలన్పిస్తాయి... ఆ రోజు లే వేరు మార్చిపోలేతున్నం చాలా ఎంజాయ్ చెసే వలం...😂😂😂❤

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 Рік тому +232

    1990 to 2010... Golden days for Telugu cinema songs.... ❤️❤️❤️❤️

  • @sivakeshavareddy1759
    @sivakeshavareddy1759 3 роки тому +72

    Always ever green HiT songs in this film Jai NTR

  • @shanmukharao748
    @shanmukharao748 3 роки тому +25

    Every time e song listing kottaga Vuntundi... Nice 👍👍👏👏

  • @tharunnalaparaju7862
    @tharunnalaparaju7862 3 роки тому +19

    My First Movie in Theatre....And Thanks To Rajamouli garu for making your first movie with our AllRounder NTR........

  • @sreekanthmudhiraj7073
    @sreekanthmudhiraj7073 2 роки тому +3

    వైజయంతి నెట్వర్క్ గారికి జగదేకవీరుడు అతిలోకసుందరి HD వీడియో సాంగ్స్ అప్లోడ్ చేయగలరని మనవి...😊😊😊

  • @jenniferjeni0209
    @jenniferjeni0209 2 місяці тому +2

    no words 90's songs are always happy and mind blowing❤90's songs are stable iny heart❤ any one in 2024?

  • @shankar79
    @shankar79 3 роки тому +14

    HD Quality of song is excellent. NTR looking so cute and handsome. Thanks for uploading.

  • @prakashkilaparthi4596
    @prakashkilaparthi4596 3 роки тому +21

    Eaa movie loo songs anni highlight
    Keeravani gaari music manasuni hatthukunela untaadhi...

  • @playWild021
    @playWild021 3 роки тому +40

    Abba thanks Andi babu..old movies with this video clarity 😍

  • @srikanthvicky9370
    @srikanthvicky9370 9 місяців тому +309

    2024 లో విన్నవాళ్ళు like cheyandi

    • @s.praveenkumarreddyreddy462
      @s.praveenkumarreddyreddy462 5 місяців тому +12

    • @SaraswathiChinthala-wg1bz
      @SaraswathiChinthala-wg1bz 2 місяці тому

      ​@@s.praveenkumarreddyreddy462😢😢😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😊😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤

    • @demudukambala5862
      @demudukambala5862 2 місяці тому

      Ledhu

  • @vijaykrishna26
    @vijaykrishna26 3 роки тому +41

    This song was sung by the great S P Balasubramanyam sir. Not by udit Narayan as u mentioned in the description. Dear Vyjayanthi movies network, please correct this mistake

    • @samapras
      @samapras 3 роки тому +2

      Teesesinattunnaaru

  • @tkramanjaneyulu6057
    @tkramanjaneyulu6057 3 роки тому +704

    2021లో చూసిన వారు లైక్ చేయండి

  • @tharunnalaparaju7862
    @tharunnalaparaju7862 3 роки тому +13

    My All-Time Favorite Song Thank You Vyjayanthi Movies...I Have Been Waiting for Student No1 Original Print

  • @buddolakulai2747
    @buddolakulai2747 9 місяців тому +2

    ఇ వయసులో కూడా ఇ సాంగ్ వినడం అంటే మాటల దోస్తులు 🎉

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 3 роки тому +1

    ఏది అయినా ఫంక్షన్స్ జరిగితే ఆ ఫంక్షన్స్ లో Mike లో ఈ Song ప్లే అవుతే.. అలా నన్ను నేను మరిచిపోయి Song ని వినేవాడ్ని.. ❣️.. అప్పుడు వచ్చిన సాంగ్స్ లో ఏదో తెలియని ఫీలింగ్స్ ఉండేవి... చాలా బాగా బాగుండేవి 😍.... ఆ సాంగ్స్ వేరబ్బా 😊....

  • @showripratury9202
    @showripratury9202 3 роки тому +16

    Super song bhayya!! 2001 lo sensation movie. All the best for ntr carrer.

  • @srinivasulu5
    @srinivasulu5 3 роки тому +268

    Book koni Mari nerchukunna song idi. Childhood memories 👌👌

  • @madhukarpasunuri810
    @madhukarpasunuri810 3 роки тому +11

    SPB పాడిన పాట ఇది......
    కానీ డిస్క్రిప్షన్ లో ఉదిత్ నారాయణ అని రాశారు ...
    శ్రోతలు చాలా తెలివైన వారు... కళాకారుల ను వెంటనే గర్తు పట్టేస్తారు

  • @krishnatkrishnat6335
    @krishnatkrishnat6335 Місяць тому +1

    నాకు ఇష్టమైన వాళ్లకు ఇష్టం అండ్ నాకెంతో ఇష్టమైన సాంగ్ ❤❤❤❤

  • @tnaresh5483
    @tnaresh5483 7 місяців тому +129

    2024 lo like chese vallu unnara

  • @tatikondakrishnanandarao2750
    @tatikondakrishnanandarao2750 3 роки тому +57

    I am studying 4th class at that time...those days are memorable in life

  • @ravindranathtagore1995
    @ravindranathtagore1995 3 роки тому +4

    Finally H.D Songs Release chesaru Thanks 😊

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 3 роки тому +39

    Excellent 👌 Music by legendary Keeravani sir

  • @pasularambabu49
    @pasularambabu49 10 місяців тому +1

    ఈ పాటలో ఏముందో తేలియద్ కాని ఒళ్ళు పులకరిస్తుంది❤

  • @jayaram4250
    @jayaram4250 2 роки тому +3

    2001లో ఈ పాటలు 👌🏽👌🏽వినేవాళ్ళం

  • @gangabathinasaikumar697
    @gangabathinasaikumar697 3 роки тому +50

    Woowwww Super I am Waiting Remindeing Songs Jai NTR

  • @mandalakartheek6182
    @mandalakartheek6182 3 роки тому +41

    Superb song 2021 e song vintunnavallu like kotadi

  • @saijagadeesh1708
    @saijagadeesh1708 3 роки тому +53

    NTR sir what an actor , one of the best actor in India. ❤️

  • @Allasubramanyam
    @Allasubramanyam 9 місяців тому +1

    మనస్సు హాయిగా వుంది మ్యూజిక్ వాయిస్ టోటల్ సాంగ్ ❤❤థాంక్స్ కీ రవాణి

  • @kulaibuddolla
    @kulaibuddolla 21 день тому +2

    ఈ పాటని 2025 లో చూసే వాళ్ళు లైక్ దేంగండి 😂

  • @paldheneeraj8582
    @paldheneeraj8582 3 роки тому +16

    బాలు గారి పాటలలో ఇది కూడా ఓక మేమోరిబుల్ సాంగ్

  • @cbcbkeerthi6576
    @cbcbkeerthi6576 3 роки тому +47

    Fantastic lyrics and fantastic music.... hats off to keeravani sir and Bose sir🌹🌹🌹🌹🌹🌹✍️✍️✍️✍️🙏🙏🙏

  • @ratnakark1751
    @ratnakark1751 3 роки тому +8

    Background vundi kuda. Kastapadi vachina ma Tarak annayya. You are great. Yevaru ithe nunnu thokkeyalanukunnaro, valle nee kalla dhaggariki vacharu. It's a great Anna

  • @thunderbird3232
    @thunderbird3232 2 роки тому +1

    Thanks Vyjayanthi for this HD print 🙏🙏

  • @gowrishk9617
    @gowrishk9617 7 місяців тому +2

    2024 ఈ సాంగ్ విన్న వాళ్ళు ఒక like వయ్యడి

  • @surenderraju
    @surenderraju 3 роки тому +5

    Super singing.. ks Chitra amma Garu and sp balu Garu.. music .. mm keeravani garu super hit song lyrics ..chandraboss garu

  • @mallikarjun2050
    @mallikarjun2050 3 роки тому +23

    Long wait dream comes True 🙏
    Jai NTR 😎

  • @ammuluammu9873
    @ammuluammu9873 3 роки тому +20

    Iam kannada but I like this song super song ❤️❤️😘😘

  • @savarasudhakar6954
    @savarasudhakar6954 21 день тому

    చదువుకొనే రోజులు గుర్తుకు వస్తాయి ఈ పాట వింటే...

  • @sirivennelasastry
    @sirivennelasastry Рік тому +2

    పాట వ్రాసిన మహానుభావుడి కి శతకోటి వందనాలు❤❤

  • @వినేష్టాకిరే

    పాటలు పాడుతూ వినాలంటే ఇలాంటివే వినాలి👌👌👌

  • @kumarp8518
    @kumarp8518 3 роки тому +163

    Full మూవీ full hd లో పెట్టండి. ఇప్పటి విద్యార్ధులకి కొంత మోటివ్ వస్తుంది.

  • @iqbalshreeffiqbalshreeff6250
    @iqbalshreeffiqbalshreeff6250 3 роки тому +5

    ఈ పాట వింటే మనసు తేలిక గా హాయ్ గా ఉంటుంది..

  • @uppadanaresh4923
    @uppadanaresh4923 Місяць тому +1

    ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలి అని పిస్తుంది❤

  • @Lakshmi14346
    @Lakshmi14346 7 місяців тому +7

    Ee song 2024 lo vinevaru enthamadhi

  • @jagadeshwaracharyandoju9521
    @jagadeshwaracharyandoju9521 3 роки тому +557

    ఈ పాట జూన్ నెలలో విన్నేవాళ్ళు లైక్ కోటండి

  • @JrNTRMusic
    @JrNTRMusic 3 роки тому +5

    Wow ❤️🤩 Thank You Vyjayanthi Movies ❤️