Nemali Kannoda Full Video Song | Okatonumber Kurradu | Taraka Ratna | M.M.Keeravaani

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2021
  • Watch Nemali Kannoda Full Video Song | Okatonumber Kurradu | Taraka Ratna | M.M.Keeravaani
    #OkatonumberKurradu #NemaliKannodaVideoSong #TarakaRatna
    #SwapnaCinema #KRaghavendraRao
    #AKodandaRamiReddy #Rekha #MMKeeravani #VyjayanthiMovies
    Song Lyrics:
    నెమలి కన్నోడ నమిలే చూపొడ కమిలిపోకుండా తాకాలయ్యో...
    అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వద్దున పడ్డ చాపై పోతా
    చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో...
    అహా రెక్కల పువ్వై రివ్వున రావే చుక్కలతోనే ముద్దాడిస్తా
    నెమలి కన్నోడ డా డా డా డా
    చిలకా నీ మొగ్గ దా దా దా దా
    ఏ పూలతో కొలవాలయ్యో ఆరడుగుల వజ్రం నువ్వే
    కన్నె ముద్ర అద్దావంటే వెన్న ముద్దై పోదా వజ్రం
    నీ ఛాతి విఖ్యాతి అహా తెలుసులే లేలేత నా బుగ్గలో మొటిమకు
    నీ నడుము హరివిల్లు గవనలు అని ఆకాశం దిగివచ్చి పలికిందిలే
    చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే
    చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే పచ్చడి ఆకై విచ్చుకు పోతా
    తననా నానాన నెమలి కన్నోడ
    నననా నానాన నమిలే చూపొడ
    నెమలి కన్నోడ నమిలే చూపొడ కమిలిపోకుండా తాకాలయ్యో...
    తనన నన్నా తనన నన్నా తననననా
    తనన నన్నా తనన నన్నా తనననన తనననా
    ఎండా కన్నే తగలకుండా దాచుకున్నా జాబిలి ఇవ్వు
    ఎంగిలికాని తీర్ధం తెచ్చి నాపై చల్లి ఎత్తుకుపోరా
    బంగారం పరుగెత్తి వచ్చిందిలే నీ మేని చమటయ్యి కరిగేందుకు
    నీ రెప్ప చిరుగాలి విసిరిందిలే నా మనసు లో తేమ ఆరేందుకు
    అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే
    అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే తీపి గుండెలో ఆశ పుట్టిందే
    తననా నానాన చిలకా నీ మొగ్గ
    తననా నానాన నలిపే పోతాగా
    చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో హై
    అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వద్దున పడ్డ చాపై పోతా
    డా డా డా డా
    దా దా దా దా
    డా డా డా డా
    దా దా దా దా
    For more updates:
    Subscribe us on UA-cam: ua-cam.com/users/VyjayanthiNet...
    Like us on Facebook: / vyjayanthimovies
    Follow us onTwitter: / vyjayanthifilms
    Follow us on Instagram: / vyjayanthimovies
  • Фільми й анімація

КОМЕНТАРІ • 1,3 тис.

  • @hemanth7119
    @hemanth7119 Рік тому +1317

    మనందరి అభిమాన నటుడు శ్రీ నందమూరి తారక రత్న గారి పరమ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +597

    18-2-2023మహాశివరాత్రి రోజు పరమ పదించిన మన తారకరత్న గారి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుణ్ని కోరుకుందాము. 🙏🙏🙏🙏🙏ఎంత మంది నందమూరి ఫ్యాన్స్ చూస్తున్నారు👍

  • @karunakarmareedu6196
    @karunakarmareedu6196 Рік тому +172

    అప్పట్లో ఈ సాంగ్ చాలా ఫేమస్ నా స్కూల్ days గుర్తుకొచ్చాయి rip తారకరత్న గారు😭😭

  • @babakhanntr6553
    @babakhanntr6553 Рік тому +263

    Rip తారకరత్న అన్న మీరు దూరమైన ఎప్పుడు మా మనసులో వుంటారు

  • @aluvalaprashanth
    @aluvalaprashanth 3 роки тому +658

    🎼🎼🎼Udit Narayan సాంగ్స్ అంటే ఇష్టపడేవారు లైక్ కొట్టండి...!
    🎤🎤❤️❤️MY Favourite Singer
    Udit Narayan🎤🎤🎤❤️❤️❤️

  • @kumaranantapur
    @kumaranantapur Рік тому +253

    RIP tarak garu.. Amazing 🎵song.

  • @merybabu0116
    @merybabu0116 3 роки тому +520

    ఈ సినిమాలో పాటలు ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంటుంది... ఎందుకంటే కేవలం కీరవాణి సంగీతం కాబట్టి 💐💐💐

  • @pangiajith3264
    @pangiajith3264 3 роки тому +1111

    2021 లో వినేవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @sriram8339
    @sriram8339 Рік тому +177

    Miss You Tarak Ratna Garu Rip 🙏

  • @Sandeep-gb7ni
    @Sandeep-gb7ni 3 роки тому +568

    పదాల కి ప్రాణం పోసే రచయితలుకు ఇదే నా మనసుమాంజలి

    • @sarat9
      @sarat9 3 роки тому +2

      great words

    • @nagendra7586
      @nagendra7586 3 роки тому +4

      Thanks For Your Valuable Words......

    • @abhirammmm
      @abhirammmm 3 роки тому +11

      Anni boothule unnay kada 😂

    • @mcagaming8235
      @mcagaming8235 2 роки тому +1

      Super ❤️❤️❤️❤️❤️

    • @viratkitti8049
      @viratkitti8049 Рік тому

      P8888l8l8llo8ll"8l88lo"l8ll8l88l88ol

  • @aj_creations3228
    @aj_creations3228 Рік тому +87

    🙏Rip Tarakratna 😥
    Such a humble person miss you all 🙏

  • @Rajesh-Hanish
    @Rajesh-Hanish Рік тому +30

    భౌతికంగా లేకపోయినా, మీ సాంగ్ అందరి మనసుల్లో ఉంది.

  • @gundakameswararao6926
    @gundakameswararao6926 3 роки тому +294

    నేను ఈ సాంగ్స్ మరియు సినిమా కోసం చాలా సంవత్సరాలు నుండి ఎదురు చూస్తున్న

  • @rajuanga8411
    @rajuanga8411 2 роки тому +259

    కీరవాణి గారి సాహిత్యంనికి నా వందనాలు 🙏🙏🙏

  • @sujithreddy77
    @sujithreddy77 Рік тому +89

    RIP Tarak Ratna 🙏 …..who is here after hearing sad news 😢

  • @nskingofmyworldcreation3604
    @nskingofmyworldcreation3604 3 роки тому +87

    వీడియో సాంగ్ ఇప్పుడు కనిపించింది...
    సాంగ్ సూపర్...❤️❤️❤️

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +488

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

    • @nagendra7586
      @nagendra7586 3 роки тому +13

      మీ యొక్క తెలుగు చాలా అర్తవంతా మైనది......చాలా బాగుంది

    • @kanamukalasherisha9186
      @kanamukalasherisha9186 2 роки тому +1

      @@nagendra7586
      मैं
      B

    • @hemanth7119
      @hemanth7119 2 роки тому

      @@nagendra7586 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 2 роки тому

      @@kanamukalasherisha9186 గారు ధన్యవాదాలు.

    • @chinnapulaya5422
      @chinnapulaya5422 Рік тому +1

      @@nagendra7586 00

  • @shivapagillapalli9106
    @shivapagillapalli9106 3 роки тому +162

    ##Chitraa gaari voice ki oka like vesukondi frdss...👍👍

  • @lovefromnandyal414
    @lovefromnandyal414 Рік тому +18

    ఈ పాట 100 సార్లు విన కాని తనివితీరలేదు
    miss you sir

  • @arkaduprabhakar
    @arkaduprabhakar 2 роки тому +19

    ఏ పూలతో కొలవల్లియో ఆరు అడుగుల అందగడ . ...... సూపర్ 👄👄👄👄👄

  • @nageshraoss396
    @nageshraoss396 2 роки тому +129

    ఈ పాట నా లవరికి చాలా ఇష్టం 🌹🌹

  • @upenderracha3341
    @upenderracha3341 3 роки тому +236

    ఈ సాంగ్ ని ఇంత HD గా డిసైన్ చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @dhanikotiphanikumar6968
    @dhanikotiphanikumar6968 3 роки тому +209

    Telugu songs peaks of the years 2000-04

  • @hrhrcable2326
    @hrhrcable2326 Рік тому +16

    తారక రత్న గారి పరమ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

  • @nagarajuamaroju
    @nagarajuamaroju Рік тому +86

    ##Rest in peace....taraka ratna Garu ##

  • @bhaskarpuvvala5849
    @bhaskarpuvvala5849 Рік тому +40

    Seems like yesterday that this young man came to the scene and I was a kid.
    Winters 2002,golden times of life and Telugu cinema in general.
    Shows how life is unpredictable and time is rolling out fast... Om Shanti,🕉️🔥...very sad now listening to these songs. Memories though.

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Рік тому +37

    కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చే వ్రాలు ...
    అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ...
    ఆశను సమాధి చేస్తూ బంధాలను బలిచేస్తూ ...
    ప్రాణాలే విడిచి సాగే పయనమిది
    #JoharTarakaRatna #TarakaRatnaLivesOn #నందమూరితారకరత్న

  • @kowlumani9251
    @kowlumani9251 2 місяці тому +23

    2024 lo vine vallu oka like vesukondi

  • @allujagadeesh578
    @allujagadeesh578 3 роки тому +42

    ఇలాంటి వినసొంపుగా ఉండే పాటలు ఇంక రావేమో

  • @balakrishnaraghumanda3488
    @balakrishnaraghumanda3488 3 роки тому +148

    Evergreen song...My favorite of Keeravani garu

  • @pullaraodhomakonda1499
    @pullaraodhomakonda1499 Рік тому +14

    ఈ పాట సుద్దల అశోక్ గారు రాసిన తరవాత కీరవాణి గారు tune చేశారు....great

  • @rathnakaryadav9264
    @rathnakaryadav9264 Рік тому +17

    E movie ni music mathrame hit chesindi hats off to keeravani Garu

  • @ravivarma3786
    @ravivarma3786 3 роки тому +84

    Tarak ratna looks like indian bowler jaspreet bhoomra at his young age

  • @kittu6577
    @kittu6577 2 роки тому +12

    Old songs evarki istam undadu ankuna... Ilanti classy music ki kuda chala abhimanulu unaru chala santosham,☺️☺️☺️

  • @RaviBhaarath
    @RaviBhaarath 10 місяців тому +5

    స్వచ్ఛమైన తన మనస్సును ఒక్క చిరునవ్వుతో తెలియజేసే కల్మషం లేని గొప్ప వ్యక్తి.

  • @chandusd8845
    @chandusd8845 2 роки тому +56

    Wow.... This lovely Song is My Childhood sweet memory.... Everyday it's used to play on TV 🤩🤩🤩❤👌👌👌 this is One of my favorite songs.. ❤❤❤

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 2 роки тому +6

    చిలకా నీ మొగ్గ నలిపే పోతా గా😉😜....ఎండా, కన్నే తగల కుండా దాచు కున్న జాబిలి ఇవ్వు🤭🤭 చంద్ర బోస్ గారికి🙏🙏🙏🙏

  • @jyothsnajyo5275
    @jyothsnajyo5275 Рік тому +49

    Rest in peace tarak ratna garu🙏

  • @sabavathramesh1404
    @sabavathramesh1404 9 місяців тому +2

    ఈ మూవీ వచ్చినప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను అప్పట్లో ఈ మూవీ అంటే నాకు చాలా స్కూల్లో ఈ పాట ను నేను చాలా పడేవని ఐ మిస్ యు తారకరత్న

  • @poshboyvlogs7630
    @poshboyvlogs7630 Рік тому +18

    Tarak Ratna annaya we miss you🕊️🥺

  • @sarat9
    @sarat9 Рік тому +24

    Rip annayya...🙏
    My favorite song...

  • @amarcharan7774
    @amarcharan7774 Рік тому +9

    నేను 8 తరగతి chadivetappu😍 ఇపట హైలెట్ ఇప్పుడు నేను 10 తరగతి చదివి 15 samvatsaralu😍 పైగా అవుతుంది సూపర్

    • @bhashag3904
      @bhashag3904 Рік тому +1

      ఇప్పుడు మీ వయస్సు సుమారుగా 33సం.లు ఉంటాయి.

  • @skgkm8997
    @skgkm8997 3 роки тому +33

    Suresh production వాళ్ళ లాగా మీ బ్యానర్ లో వచ్చిన అల్ మూవీస్ & సాంగ్స్ hd చేసి upload చేయండి సార్

  • @akshaykankara4843
    @akshaykankara4843 2 роки тому +280

    నెమలి కన్నోడ, ఆహ… నమిలే చూపొడ, ఆహ
    కమిలిపోకుండా తాకాలయ్యో, ఓఓ ఓఓ ఓ
    అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే… వడ్డున పడ్డ చాపై పోతా
    చిలకా నీ మొగ్గ, ఆహ… నలిపే పోతాగా, ఆహ
    ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో, ఓఓ ఓఓ ఓ
    అహ, రెక్కల పువ్వై రివ్వున రావే… చుక్కలతోనే ముద్దాడిస్తా
    నెమలి కన్నోడ… డా డా డా డా
    చిలకా నీ మొగ్గ… దా దా దా దా
    ఏ పూలతో కొలవాలయ్యో… ఆరడుగుల వజ్రం నువ్వే
    కన్నె ముద్ర అద్దావంటే… వెన్న ముద్దై పోదా వజ్రం
    నీ ఛాతి విఖ్యాతి అహా, తెలుసులే… లేలేత నా బుగ్గలో మొటిమకు
    నీ నడుము హరివిల్లు కవలలు అని… ఆకాశం దిగివచ్చి పలికిందిలే
    చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే
    చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే… పచ్చని ఆకై విచ్చుకు పోతా
    తననా నానాన… నెమలి కన్నోడ
    నననా నానాన… నమిలే చూపొడ
    నెమలి కన్నోడ, ఆహ… నమిలే చూపొడ, ఆహ
    కమిలిపోకుండా తాకాలయ్యో, ఓఓ ఓఓ ఓ
    తానన నన్నా తానన నన్నా… తానన నన్నానా
    తానన నన్నా తానన నన్నా… తానన నన ననా
    ఎండా కన్నే తగలకుండా… దాచుకున్నా జాబిలి ఇవ్వు
    ఎంగిలికాని తీర్ధం తెచ్చి… నాపై చల్లి ఎత్తుకుపోరా
    బంగారం పరుగెత్తి వచ్చిందిలే… నీ మేని చమటయ్యి కరిగేందుకు
    నీ రెప్ప చిరుగాలి విసిరిందిలే… నా మనసు లో తేమ ఆరేందుకు
    అబ్బోయబ్బా దెబ్బ కొట్టావే
    అబ్బోయబ్బా దెబ్బ కొట్టావే… తీపి గుండెలో ఆశ పుట్టిందే
    తననా నానాన… చిలకా నీ మొగ్గ
    తననా నానాన… నలిపే పోతాగా
    చిలకా నీ మొగ్గ, ఆహ… నలిపే పోతాగా, ఆహ
    ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో, ఓఓ ఓఓ ఓ హోయ్
    అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే… వడ్డున పడ్డ చాపై పోతా
    డా డా డా డా… దా దా దా దా
    డా డా డా డా… దా దా దా దా

  • @crazyfellow9620
    @crazyfellow9620 3 роки тому +96

    My favorite singer Udit narayan ❤

  • @allujagadeesh578
    @allujagadeesh578 3 роки тому +99

    నా 9 th class లో మూవీ.పాటలు మారుమోగి పోయాయి

  • @mahesunithamahesunitha2654
    @mahesunithamahesunitha2654 3 роки тому +105

    Old is gold song 💖

    • @chandusd8845
      @chandusd8845 2 роки тому +1

      This type of songs never get Old... Evergreen... ❤❤❤👌👌👌

  • @barbha3796
    @barbha3796 Рік тому +23

    Miss you tharak ratna garu rest in peace 💐🙏🙏🙏🙏

  • @sreekanthmudhiraj7073
    @sreekanthmudhiraj7073 Рік тому +3

    వైజయంతి నెట్వర్క్ గారికి జగదేకవీరుడు అతిలోకసుందరి HD వీడియో సాంగ్స్ అప్లోడ్ చేయగలరని మనవి...😊😊😊

  • @pethhakapuadpaa4657
    @pethhakapuadpaa4657 3 роки тому +122

    నా ఫేవరేట్ సాంగ్

  • @changlingpong6659
    @changlingpong6659 Рік тому +10

    Block buster songs of the year
    But he's no more.....
    He's leave smile memory.....
    He's soul rest in peace 🙏 😭

  • @yellaiahteku5048
    @yellaiahteku5048 Рік тому +2

    ఈ ఓల్డ్ సాంగ్ 2022లో గోల్డ్ సాంగుల వినిపిస్తుంది ఇన్నవారు ఒక లైక్ కొట్టాల్సిందే

  • @maheshnaragani7693
    @maheshnaragani7693 Рік тому +4

    ఇ పాట ఎంతమంది ఇష్టం

  • @user-tr3rt9jg2o
    @user-tr3rt9jg2o 3 роки тому +13

    మైస్ టీనేజ్ లవ్లీ సాంగ్స్ ప్లీజ్ లైక్ మీ

  • @vakadakrishna4055
    @vakadakrishna4055 2 роки тому +11

    Who is here after watching in sridevi drama company jitthu master performance..👍❤️😍

  • @pallavip3166
    @pallavip3166 3 роки тому +14

    Even ee heroine kuda bro.enka manaki gurtku unnaru ante bcoz of lovely music

  • @sravankumarkola7
    @sravankumarkola7 3 роки тому +15

    ఇంద్ర సినిమా కోసం సుద్దాల రాసిన పాట ఇది

  • @harikumarreddy2319
    @harikumarreddy2319 Рік тому +12

    RIP Taraka Ratna Garu_ PSPK Fans

  • @anushapc6119
    @anushapc6119 Рік тому +6

    How many came here ❤️ to listen this song after listening the heart attack news of tarak ratna

  • @Harishkumar-sh5sk
    @Harishkumar-sh5sk Рік тому +8

    Saw this movie in a theatre night show, went on cycle in rain with my brother and father when I was 8 years old

  • @tejakumar6851
    @tejakumar6851 3 роки тому +35

    Local auto lo the best album & song

  • @veeraraghava4415
    @veeraraghava4415 3 роки тому +28

    Em kottarandi keeravani gaaru🙏🙏🙏

  • @jayaramkuruba4449
    @jayaramkuruba4449 Рік тому +2

    E movie🍿🎥 lo songs🎵 ఛాలా బాగున్ nai MM keeravani sir

  • @abdul4360
    @abdul4360 2 роки тому +5

    శ్రీ దేవీ డ్రామా కంపెనీ లో చూసి ఇక్కడ వచ్చినవాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @satheeshr8954
    @satheeshr8954 3 роки тому +27

    Aswamedham Songs Please in HD 1080 quality. Please post at least below songs
    Seethakaalam Premaku Endakaalam
    Oh Premaa
    Gunthalakidi Ghuma Ghumandham

  • @crazyrambola3102
    @crazyrambola3102 3 роки тому +65

    Hatsoff to suddala ashok Teja & Keeravani

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 11 місяців тому +4

    ఈ సంవత్సరం లో నాకిష్టమైన వారు దూరమయ్యారు😢 వారిలో నందమూరి తారక రత్న గారు... మా స్నేహితులతో కలిసి మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్ళకు వెళ్ళాము.. అంతలోనే తారక రత్న గారి మరణ వార్త విని చాలా బాధ 😢 పడ్డాం🥹

  • @kavyashappyhome
    @kavyashappyhome Рік тому +8

    దయ లేని దేవుడు మనసున్న మనిషిని తీసుకెళ్ళిపోయాడు 🙄🙄🙏

  • @buruguvenkateshwarlu1346
    @buruguvenkateshwarlu1346 3 роки тому +23

    Hi దుర్గారావు

  • @navyam7090
    @navyam7090 3 роки тому +80

    నెమలి కన్నోడ నమిలే చూపొడ కమిలిపోకుండా తాకాలయ్యో...
    అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వద్దున పడ్డ చాపై పోతా
    చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో...
    అహా రెక్కల పువ్వై రివ్వున రావే చుక్కలతోనే ముద్దాడిస్తా
    నెమలి కన్నోడ డా డా డా డా
    చిలకా నీ మొగ్గ దా దా దా దా
    ఏ పూలతో కొలవాలయ్యో ఆరడుగుల వజ్రం నువ్వే
    కన్నె ముద్ర అద్దావంటే వెన్న ముద్దై పోదా వజ్రం
    నీ ఛాతి విఖ్యాతి అహా తెలుసులే లేలేత నా బుగ్గలో మొటిమకు
    నీ నడుము హరివిల్లు గవనలు అని ఆకాశం దిగివచ్చి పలికిందిలే
    చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే
    చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే పచ్చడి ఆకై విచ్చుకు పోతా
    తననా నానాన నెమలి కన్నోడ
    నననా నానాన నమిలే చూపొడ
    నెమలి కన్నోడ నమిలే చూపొడ కమిలిపోకుండా తాకాలయ్యో...
    తనన నన్నా తనన నన్నా తననననా
    తనన నన్నా తనన నన్నా తనననన తనననా
    ఎండా కన్నే తగలకుండా దాచుకున్నా జాబిలి ఇవ్వు
    ఎంగిలికాని తీర్ధం తెచ్చి నాపై చల్లి ఎత్తుకుపోరా
    బంగారం పరుగెత్తి వచ్చిందిలే నీ మేని చమటయ్యి కరిగేందుకు
    నీ రెప్ప చిరుగాలి విసిరిందిలే నా మనసు లో తేమ ఆరేందుకు
    అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే
    అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే తీపి గుండెలో ఆశ పుట్టిందే
    తననా నానాన చిలకా నీ మొగ్గ
    తననా నానాన నలిపే పోతాగా
    చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో హై
    అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వద్దున పడ్డ చాపై పోతా
    డా డా డా డా
    దా దా దా దా
    డా డా డా డా
    దా దా దా దా

  • @adepandu1846
    @adepandu1846 2 роки тому +9

    ఈ పాట నా పోరి కి బాగా నచ్చుతది

  • @venkykalyan544
    @venkykalyan544 Рік тому +7

    Story, Screenplay, Narration, Direction and Songs with super music are real Heros. Without those all plastics are Zeros.

  • @chiruvenkat2967
    @chiruvenkat2967 3 роки тому +31

    జగదేక వీరుడు అతిలోక సుందరి
    Movie HD song's uploaded please

  • @hemanthnaiduyasa9196
    @hemanthnaiduyasa9196 2 роки тому +25

    All time my favorite evergreen combination is udit narayan and Chitra garu

  • @rameshthalla7568
    @rameshthalla7568 Рік тому +2

    Chitra గారి mi voice లో em maya undandi asalu

  • @atchuthrayudukarapati9009
    @atchuthrayudukarapati9009 Рік тому +3

    tarakaratna eka leru. Anna nijanni bharinchaleka potunnanu 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭I miss you sir meru lerante gunde tarukupothundi😭😭😭😭😭😭

  • @chvijaya2352
    @chvijaya2352 Рік тому +9

    Get well soon tharak rathna sir 🙏

  • @Vineeth_wonders
    @Vineeth_wonders 2 роки тому +7

    Cash program chusi e song chudaniki vachanu🥰

  • @gorlinagaraju7780
    @gorlinagaraju7780 2 роки тому +1

    Na life lo most evergreen song.. Nenu puttina taruvatha nenu vinna modhati song idhi aa teepee gnapakalu inka na madhilo ee song chustuntey modhalvtayie...... Love ❤❤❤❤❤ this song.. In my life

  • @familymanthoughts3219
    @familymanthoughts3219 Рік тому +3

    career lo okkataina block buster padi unte TARAKARATNA career inkola undedi....
    RIP TARAKARATNA😭😭😭😭

  • @muligevenky2048
    @muligevenky2048 3 роки тому +14

    Song Upload Late ina Quality ga upload Chesaru.waiting from many years💙💙💙💙💙💙💙

  • @harishbabu5574
    @harishbabu5574 Рік тому +19

    Rest in peace sir …. We miss you so much ☹️☹️☹️☹️☹️☹️

  • @cicillytalagaturi1431
    @cicillytalagaturi1431 Рік тому +2

    Movie veyyandi plz

  • @lvenkatesh1994
    @lvenkatesh1994 Рік тому +2

    Tharak chanipoyaka e song chusina vallu entha mandhi frnds 👇

  • @ashokthatiparthi3022
    @ashokthatiparthi3022 3 роки тому +9

    My favourite song ,nenu 5th class lo unnappudu e movie vachindi.. tepe recorder lo vinnavallam

  • @prasadpvl1526
    @prasadpvl1526 Рік тому +8

    Beautiful lyrics&soo melodious music.hatsoff to keeravani&ashokteja🙏

  • @anilmarketing9319
    @anilmarketing9319 2 роки тому +2

    ఆ డాన్స్ కి మనం ఇచే వాల్యూ ఎంతండీ

  • @vittalkondur8207
    @vittalkondur8207 Рік тому +2

    ,, అన్న ని ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @sarithaponna3275
    @sarithaponna3275 Рік тому +11

    miss you tarak gaaru... RIP😭

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 Рік тому +8

    Miss u taraka ratna..ur underrated great hero.

  • @devendernaik455
    @devendernaik455 Рік тому +1

    Really Devudu ki kanikaram ledhu 🙏🙏🙏🙏🙏🙏muggutu pillalani nunchi duram chesadu 😭

  • @rvmg5755
    @rvmg5755 Рік тому +2

    RIP sir

  • @ranaranjith6052
    @ranaranjith6052 2 роки тому +8

    Chandra boss garu and udit narayan and mm keravani super no words keka combo💐👍🏼

  • @syamalareddy5780
    @syamalareddy5780 3 роки тому +6

    Aa pulatho pogadalayya,,,, arudugula vajram nuvve🥰💜💙💚💛🧡❤💗💓💕💟💔💔💔

  • @s.sgamingzone9468
    @s.sgamingzone9468 3 роки тому +4

    తారక్ రామ్ అన్నా ఇప్పటివరకు ఉండి సినిమాలు చేస్తే తిరుగు ఉండేది కాదు.🙁

    • @thehuman8367
      @thehuman8367 3 роки тому

      Yesss very handsome

    • @reddy5405
      @reddy5405 2 роки тому

      Veedu undunte sagamnjanam theatreski ravadam manesi untaru asahyam tho

  • @srivali5865
    @srivali5865 2 роки тому +2

    E song na lover ki చాలా estam

  • @winieditz4875
    @winieditz4875 3 роки тому +15

    i love vyjayanthi movies and swapna cinemas
    iam waiting all songs in this banners

  • @gsrinivasgsrinivas3405
    @gsrinivasgsrinivas3405 3 роки тому +21

    My.faroret.❤️ songs.🙏2002.nenu.4th.class.appudu❤️🙏

  • @srinivasvlogs9860
    @srinivasvlogs9860 Рік тому +1

    మీరు ఈ సినిమా తో ప్రజల గుండెల్లో
    ఒకటో నెంబర్ కుర్రాడు లా నిలిచిపోతారు

  • @davidm-dx5ob
    @davidm-dx5ob Рік тому +7

    We miss you తారక్ రత్న గారు