Enni Janmalethina Full Video Song | Okatonumber Kurradu | Taraka Ratna | M.M.Keeravaani

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2021
  • Watch Enni Janmalethina Full Video Song | Okatonumber Kurradu | Taraka Ratna | M.M.Keeravaani
    #OkatonumberKurradu #EnniJanmalethinaFullVideoSong #TarakaRatna
    #SwapnaCinema #KRaghavendraRao #KSChitra #SPBCharan
    #AKodandaRamiReddy #Rekha #MMKeeravani #VyjayanthiMovies
    Song Lyrics:
    ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని అందంగా పెరగాలని
    చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని
    పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
    అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలనీ
    ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ
    ఎన్ని జన్మలెత్తిన మగవాడై పుట్టాలని మీసాలే పెంచాలని
    పొట్టి లాగు వయసు దాటి ప్యాంటు నేను తొడగాలని
    పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
    అన్నీ అన్నీ అన్నీ అన్నీ పుచ్చుకోవలనీ
    ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ చచ్చే ఆశ
    నిన్నంటు చూశాక మాటాడే ఆశ మాటల్నే కలిపాక మనసిచ్చే ఆశ
    ఇద్దరికీ ప్రేమన్నది కలగాలని ఆశ పెద్దలకి మనసంగతి తెలియాలని ఆశ
    పెద్దలకి తెలిశాక పెళ్లంటూ కుదిరాక
    తాళంటు బిగిశాక గోలంతా ముగిశాక
    ఫలహారం తిన్నాక పడకింటికి చేరాక
    తలుపుల్ని మూశాక తలగడని సర్దాక
    బెడ్ లైటే ఆర్పాక వడ్డాణం విప్పాక
    దగ్గరగా జరిగాక బిగ్గరగా...
    చెప్పూ... ఆశ ఆశ ఆశ దోశ దోచే ఆశ
    గోడలకి మన గొడవలు తెలియొద్దని ఆశ
    మంచం మన ముచ్చట్లను చూడొద్దని ఆశ
    పడకింట్లో పెనవేతలు ఆపాలని ఆశ
    డాబాపై దోబూచులు ఆడాలని ఆశ
    డాబా పైకెక్కాక దాహలే పెరిగాక
    వెన్నెల్లో తడిశాక వెచ్చంగా మరిగాక
    ముద్దుల్లో మునిగాక మునుముందుకు వెళ్ళాక
    గుణకారం చేశాక ఘనకార్యం జరిగాక
    అదికాస్త తెలిశాక ఆనందం ఎగిసాక
    మరికాస్త అడిగాక అడిగాకా...
    చెప్పూ... ఆశ ఆశ జిగి జిగి జిగి జిగి జిగి జిగి
    ఆశ దోశ జిగి జిగి జిగి జిగి జిగి జిగి తీర్చే ఆశ
    ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని
    మగవాడై పుట్టాలని
    చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని
    ప్యాంటు నేను తొడగాలని
    పెళ్లంటూ చేసుకుంటే...
    నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
    అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలనీ
    ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ పిచ్చి ఆశ చచ్చే ఆశ
    ఆశ ఆశ ఆశ ఆశ
    For more updates:
    Subscribe us on UA-cam: ua-cam.com/users/VyjayanthiNet...
    Like us on Facebook: / vyjayanthimovies
    Follow us onTwitter: / vyjayanthifilms
    Follow us on Instagram: / vyjayanthimovies
  • Фільми й анімація

КОМЕНТАРІ • 604

  • @r.seditinga.p618
    @r.seditinga.p618 2 роки тому +158

    ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని అందంగా పెరగాలని
    చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని
    పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
    అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలనీ
    ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ
    ఎన్ని జన్మలెత్తిన మగవాడై పుట్టాలని మీసాలే పెంచాలని
    పొట్టి లాగు వయసు దాటి ప్యాంటు నేను తొడగాలని
    పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
    అన్నీ అన్నీ అన్నీ అన్నీ పుచ్చుకోవలనీ
    ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ చచ్చే ఆశ
    నిన్నంటు చూశాక మాటాడే ఆశ మాటల్నే కలిపాక మనసిచ్చే ఆశ
    ఇద్దరికీ ప్రేమన్నది కలగాలని ఆశ పెద్దలకి మనసంగతి తెలియాలని ఆశ
    పెద్దలకి తెలిశాక పెళ్లంటూ కుదిరాక
    తాళంటు బిగిశాక గోలంతా ముగిశాక
    ఫలహారం తిన్నాక పడకింటికి చేరాక
    తలుపుల్ని మూశాక తలగడని సర్దాక
    బెడ్ లైటే ఆర్పాక వడ్డాణం విప్పాక
    దగ్గరగా జరిగాక బిగ్గరగా...
    చెప్పూ... ఆశ ఆశ ఆశ దోశ దోచే ఆశ
    గోడలకి మన గొడవలు తెలియొద్దని ఆశ
    మంచం మన ముచ్చట్లను చూడొద్దని ఆశ
    పడకింట్లో పెనవేతలు ఆపాలని ఆశ
    డాబాపై దోబూచులు ఆడాలని ఆశ
    డాబా పైకెక్కాక దాహలే పెరిగాక
    వెన్నెల్లో తడిశాక వెచ్చంగా మరిగాక
    ముద్దుల్లో మునిగాక మునుముందుకు వెళ్ళాక
    గుణకారం చేశాక ఘనకార్యం జరిగాక
    అదికాస్త తెలిశాక ఆనందం ఎగిసాక
    మరికాస్త అడిగాక అడిగాకా...
    చెప్పూ... ఆశ ఆశ జిగి జిగి జిగి జిగి జిగి జిగి
    ఆశ దోశ జిగి జిగి జిగి జిగి జిగి జిగి తీర్చే ఆశ
    ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని
    మగవాడై పుట్టాలని
    చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని
    ప్యాంటు నేను తొడగాలని
    పెళ్లంటూ చేసుకుంటే...
    నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
    అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలనీ
    ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ పిచ్చి ఆశ చచ్చే ఆశ
    ఆశ ఆశ ఆశ ఆశ

    • @nethisahithikarthik6608
      @nethisahithikarthik6608 Рік тому +5

      tqqq for keeping lyrics 🥳

    • @r.seditinga.p618
      @r.seditinga.p618 Рік тому +1

      @@nethisahithikarthik6608 hm

    • @vanisri8180
      @vanisri8180 Рік тому +4

      👍👍😀😀😀❤️❤️ Nice 😊 Eanni Janmalethhina,Me Pata Vinaalani Chaalaa Asa Balu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️💕💕💕

    • @sheikhrahamathulla5712
      @sheikhrahamathulla5712 Рік тому

      @@vanisri8180

      ..
      .
      Haneena

    • @krishnamurthyrayi
      @krishnamurthyrayi Рік тому +4

      Enni janmalu athina me pata marulemu vinalane asa😭😭😭😭😭😭😭😭😭

  • @bhukyveerunayak1562
    @bhukyveerunayak1562 2 роки тому +72

    ఎస్పీ బాలు అండ్ కె ఎస్ చిత్ర గారి .. గాత్రం..
    స్వరకల్పన... ఎం ఎం కీరవాణి...
    రచయిత .. చంద్ర బోస్. గారు..

  • @mujeebshaikhyd6690
    @mujeebshaikhyd6690 Рік тому +17

    అన్నిటి హీరో కన్న natural, సింపుల్ గా డాన్స్ చేయడం మిమ్మల్ని చూస్తున్న...

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +141

    18-2-2023మహాశివరాత్రి పండుగ రోజు పరమపదించిన మన తారకరత్న గారి ఆత్మకు శాంతి కలగాలని ఆదేవుణ్ని కోరుకుందాము🙏🙏 మన నందమూరి ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు👍 🙏

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 роки тому +198

    2021లో కూడ జోరు తగ్గలేదు ఎమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +5

      Nizamandi Ee Pata Chaala Ishtam Andi,But ALA Marachi poyanu, Eppudi ETV Cenima Lo,Chusanu Ee Song,

    • @pushathulasiraman9784
      @pushathulasiraman9784 3 роки тому +3

      Dance chala baga kudarindi❤️❤️❤️❤️❤️

    • @vanisri8180
      @vanisri8180 2 роки тому +1

      @@pushathulasiraman9784 yes yes Balu Energetic Voice Ki Evaryina Dance Veyalsendi Kadandi Balu Bangaram Great Singer Andi 🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 2 роки тому

      Eanni janmalu Eattinaa Me Sweet Pata Vinalani , ASA ASA Pechhi ASA,Balu Thandri Mahanubhava Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Love You Soooooo much Balu Bangaram 😧😨😨😨😨😨😨😨😨

    • @vanisri8180
      @vanisri8180 2 роки тому

      @@Muniraj475 Hi Good Evening ,Eanni Janmala Bandhamoo Baluki Manaki

  • @sushmahaneefa1638
    @sushmahaneefa1638 Рік тому +37

    Nemali kannodu 🥰Namile chuponni marala marala chudalani chinni aasa,🥰😘we miss you Tarak sir ,RIP to ur holy soul😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @ayanshreddy3722
    @ayanshreddy3722 Рік тому +20

    మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను

  • @user-mo6dj7gv2j
    @user-mo6dj7gv2j Рік тому +26

    తారక రత్న అన్న నువ్వు ఎప్పుడు మా గుండెల్లో అంటావ్..నీ మరణం భౌతికం గానే....

  • @rosireddy.daggula3174
    @rosireddy.daggula3174 3 роки тому +125

    నందమూరి fans ఒక like
    super duper hit song 👌👌👌👌

  • @hemanth7119
    @hemanth7119 Рік тому +485

    మనందరి అభిమాన నటుడు శ్రీ నందమూరి రత్న గారి పరమ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

  • @SmilingHornbill-hc7tn
    @SmilingHornbill-hc7tn 3 місяці тому +6

    E rojulo ilanti songs vasthe pakka blockbuster 😮😮😮😮

  • @ganakaryadav231
    @ganakaryadav231 Рік тому +25

    Jai NTR 🔥🔥 Anna Jai Kalyan ram Anna 🔥🔥🔥 Jai Tarak ratana Anna Jai balaya 🔥🔥🔥 Jai nadamurai family members

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 Рік тому +39

    A great underrated dancer taraka ratna a great soul..RIP TARAKA RATNA

  • @nagakulai
    @nagakulai Рік тому +68

    నా చిన్నతనం గుర్తుకువస్తుంది

  • @krishjajimoggala1666
    @krishjajimoggala1666 Рік тому +97

    Rest In Peace 🪔💐✨ Nandhamuri Tharaka Ratna Garu 😎🧔🏻🌟 Om Shanti 🕯️💐😓🙌🙏🏻

  • @shivasandy5731
    @shivasandy5731 Рік тому +8

    He is very lucky hero for First movie he got super hit audio and fame
    Rest in peace...

  • @changlingpong6659
    @changlingpong6659 Рік тому +23

    Block buster songs of the year
    But he's no more.....
    He's leave smile memory.....
    He's soul rest in peace 🙏 😭

  • @__BADBOY__FF__GAMING__
    @__BADBOY__FF__GAMING__ Рік тому +9

    i miss you nandhamuri tharaka ratna garu💔

  • @sureshkondala9966
    @sureshkondala9966 3 роки тому +70

    Pelli sandadi, tarvatha baga nachina all songs .....1 kurradu thank you thankuu keer avani&kodhandaramireddy&ragavendrao

    • @tekumudichittibabut4985
      @tekumudichittibabut4985 3 роки тому +3

      S

    • @ManjunathaReddyBL
      @ManjunathaReddyBL 3 роки тому +3

      K.ragavendra is teacher of kodandaramareddy. Rajamouli.yvs chowdry and B.gopal = MM.keeravani music
      1)student no one.simadri and yamadonga=director rajamouli and keeravani music
      2)okkato number kuradu=kodandarami rami teddy and music keeravani
      3)seethayya.lahiri lahari lahari Lo. Seetha Rama Raju=director yvs chowder and music keeravani
      All songs are super and all from ntr Family
      Keervani is a only music director who done music with son.father.grandfather
      Son- Jr.ntr .taraka Ratna and kalyan ram
      Father- Hari Krishna and balakrishna
      Grandfather - senior NTR

    • @vdlakshmikandukuri4848
      @vdlakshmikandukuri4848 3 роки тому +2

      @@tekumudichittibabut4985 11

    • @anandrpr3101
      @anandrpr3101 3 роки тому

      @@tekumudichittibabut4985 ఒఒఒఛఛ

    • @user-ui7jc1zl2v
      @user-ui7jc1zl2v 2 роки тому

  • @sreekanthmudhiraj7073
    @sreekanthmudhiraj7073 Рік тому +3

    వైజయంతి నెట్వర్క్ గారికి జగదేకవీరుడు అతిలోకసుందరి HD వీడియో సాంగ్స్ అప్లోడ్ చేయగలరని మనవి...😊😊😊

  • @Harishkumar-sh5sk
    @Harishkumar-sh5sk Рік тому +25

    Saw this movie in a theatre night show, went on cycle in rain with my brother and father when I was 8 years old

    • @moviecric7292
      @moviecric7292 Рік тому +2

      A village Bro movie chusindhi??

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk Рік тому +2

      @@moviecric7292 Hyderabad old city lo Menaka theatre dasara pandaga roju chusina

    • @moviecric7292
      @moviecric7292 Рік тому

      @@Harishkumar-sh5sk eppudu aaa theatre undha bayya

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk Рік тому

      @@moviecric7292 undhi kani lastly nenu dookudu, oosaravelli movies chusina aa tharuwatha close chesiru anni years nundi closed ga undi dantlo sudheer babu di oka movie shoot aindi sai kumar kuda untadu dantlo movie name 'bhale manchi roju' aa movie chudu andulo chala scenes aa thatre lo theesaru

    • @harijanathummalappa4380
      @harijanathummalappa4380 Рік тому

      @@moviecric7292 fffffffffffffffffff

  • @hanumanthVolgs
    @hanumanthVolgs 3 роки тому +16

    SUPER SONG ANU KUNE VALLU OKA LIKE 👍♥🎶😍

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +68

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @bhaskarbhaskar2172
    @bhaskarbhaskar2172 3 роки тому +29

    Ks.chitramma Melody Queens of Indian cinema 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @akramkhan8024
    @akramkhan8024 Рік тому +5

    We miss you somuch Tarak ratna garu ur movies& songs I like somuch love u somuch Rest in peace sir love you Tarak garu ♥️♥️♥️😭😭😭😭😭

  • @vasantha6710
    @vasantha6710 Рік тому +4

    సూపర్ సాంగ్ 👌👌👌🥰🥰🥰🥰❤️💛❤️♥️💛💞💛💕❤️❣️💛💜💛💚💛💖💛💘💛💙💛💗💛💝💛💓💛💕💛💞💛🧡💛💚💛💙

  • @kavithakavitha1107
    @kavithakavitha1107 Рік тому +4

    Miss you taraka ratna sir

  • @aafeezaafeez1135
    @aafeezaafeez1135 Рік тому +5

    Rip Anna 😏😔

  • @laxmimerugu2489
    @laxmimerugu2489 Рік тому +4

    Miss you tarak garu

  • @bhaskarpuvvala5849
    @bhaskarpuvvala5849 Рік тому +19

    Seems like yesterday that this young man came to the scene and I was a kid.
    Winters 2002,golden times of life and Telugu cinema in general.
    Shows how life is unpredictable and time is rolling out fast... Om Shanti,🕉️🔥...very sad now listening to these songs. Memories though

  • @pinnikabalu1706
    @pinnikabalu1706 11 місяців тому +6

    తారకరత్న గారు చాలా బాగా నటించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి

  • @arunkumar-xd7zj
    @arunkumar-xd7zj Рік тому +11

    RIP Taraka Ratna gaaru..😭..

  • @MdSalman-cc5wz
    @MdSalman-cc5wz Рік тому +4

    Miss you Taraka Ratna Annaya 😭😭😭😭🙏🙏🙏💐💐💐

  • @rameshmalireddy5946
    @rameshmalireddy5946 10 місяців тому +8

    Really what a beautiful lyrics, i have never seen this type of lyrics in my whole life🤝

  • @pavannuthakki6551
    @pavannuthakki6551 3 роки тому +123

    2021 lo chusthunavaru Oka like veskondi

  • @tejaswini1342
    @tejaswini1342 Рік тому +5

    RIP TARAK RATNA

  • @gayathrichitturi9231
    @gayathrichitturi9231 Рік тому +7

    Rest in peace tharak Ratna garu 🪔🪔

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 роки тому +6

    జై నందమూరి ఫ్యామిలీ ❤🌹👌

  • @sivalakshmi6985
    @sivalakshmi6985 Рік тому +2

    Miss you Tharaka rathna garu

  • @KiranKiran-sx3lw
    @KiranKiran-sx3lw Рік тому +14

    Rest in peace sir

  • @gangarajuvlogs4119
    @gangarajuvlogs4119 Рік тому +3

    Keeravani music and story exllent

  • @kusangimahesh3422
    @kusangimahesh3422 Рік тому +3

    Evergreen Song

  • @VamsiKrishna-eo6wn
    @VamsiKrishna-eo6wn Рік тому +17

    Excellent song ❤️❤️mm keeravani garu amazing

  • @RajkumarRajkumar-qo3pt
    @RajkumarRajkumar-qo3pt Рік тому +3

    He is resent speace. Tarak rip sir we miss u😭😭

  • @sushreeipsitamohapatra318
    @sushreeipsitamohapatra318 Рік тому +10

    RIP Tarak Ratna Sir🙏🏻❣️🌟🌸

  • @GandlaKavithaPatel
    @GandlaKavithaPatel 11 місяців тому +2

    ఓం శాంతి సార్ 🙏🙏🙏🙏

  • @RajkumarRajkumar-qo3pt
    @RajkumarRajkumar-qo3pt Рік тому +5

    RIp.taru...garu🎵 amazing song....

  • @rkuniquefacts_
    @rkuniquefacts_ Рік тому +3

    Rip nandamuri taraka ratna gaaru ur beautiful soul resting in peace i love you sir ❤️ johar nandamuri taraka ratna gaaru

  • @freefiregame7895
    @freefiregame7895 Рік тому +4

    We miss you Tark Ratna Anna 🙏🙏🙏....

  • @Manimani-cv4yr
    @Manimani-cv4yr 2 роки тому +3

    Abba yam songs ra babu.....E movie lo anne songs extraordinary 👌👌👌

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj Рік тому +18

    మళ్ళీ మళ్ళీ ఇలాంటి పాటలు వస్తాయా చెప్పలేము

  • @manjunathgowda2677
    @manjunathgowda2677 Рік тому +4

    ನಾವು ಕೋಲಾರ ಕರ್ನಾಟಕ ಜನ ಎಲ್ಲಾ ಸ್ವೀಕರತಿವೆ

  • @kschithra.mylove
    @kschithra.mylove Рік тому +16

    What a voice k s chithra ma 🙏❤️

  • @nagarajuamaroju
    @nagarajuamaroju Рік тому +22

    ##rest in peace....taraka ratna Garu.##

  • @Sushanth566
    @Sushanth566 Рік тому +2

    Wow.....supurb...Tarakaratna supurb miru tondarga kolukovalani devunni prardistunna

  • @Chinababu707
    @Chinababu707 Рік тому +32

    Rest in peace 🙏 తారకరత్న గారు 🙏

  • @ganeshganesh4770
    @ganeshganesh4770 Рік тому +4

    Miss u sir...❤️😔😢

  • @juvvalanaveen84
    @juvvalanaveen84 3 роки тому +35

    సూపర్ duper song

  • @anilkumargasikanti1994
    @anilkumargasikanti1994 Рік тому +6

    Rest in peace Tarak garu😭😭😭 miss you

  • @kveerubhai2040
    @kveerubhai2040 Рік тому +1

    My favourite song gold movie song

  • @jeevangowda923
    @jeevangowda923 3 роки тому +55

    MM keeravani sir music 🎶 next level

  • @pushathulasiraman9784
    @pushathulasiraman9784 3 роки тому +35

    I like Tharaka Rathna,really he is RATHNAM❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️DANCE SUPER ,HATS OFF TO KEERAVANI❤️❤️❤️👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dharavath-11
    @dharavath-11 2 роки тому +11

    Ee song estam unna vallu oka like vesukondi ❤️❤️

  • @sekharswarna9958
    @sekharswarna9958 Рік тому +4

    Rip tharaka rathna garu 😭😭

  • @gudlavalleru100
    @gudlavalleru100 3 роки тому +29

    Remembering evergreen Balu garu

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +2

      Nizamandi Balu Bangaram Great Singer Balu Bangaram Legend Singer Mari Puttaru Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧

    • @vyshnavivyshu9949
      @vyshnavivyshu9949 Рік тому

      Tarak sir meru twaraga kolukovalani a devudni manaspurtiga korukuntunnam sir 🙏🙏🙏

  • @vanisri8180
    @vanisri8180 3 роки тому +3

    Wow Eami Energetic Song, Andi,Just Zee Cenima Lo Chusanu,Ee Pata,Entha Baguntundi Ani Eppudi Telisindi,Eami Voice,Balu,Meedi, Amrutham Amogham Soooooo Sweet Voice Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧

    • @prasad8705
      @prasad8705 3 роки тому +1

      Correct madam

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому

      @@prasad8705 Thank you Prasad ETV Chudu Prasad Padutha Teeyaga Vasthundi

  • @SampangiSayanna-wj1gj
    @SampangiSayanna-wj1gj 5 місяців тому +1

    సూపర్ హీరో తారకరత్న సాంగ్ లో ❤

  • @sreenivasseenu942
    @sreenivasseenu942 Рік тому +5

    😭 rip Tarak garu ... 🙏

  • @lakshamiboola650
    @lakshamiboola650 Рік тому +11

    Chitra voice awesome....

  • @bujjipandu6659
    @bujjipandu6659 Рік тому +2

    E movie ni re release cheyali abbaaa superb movie Songs also ❤🥰

  • @gurugubellivenky9858
    @gurugubellivenky9858 3 роки тому +44

    Idhi kada song ante❤️👍

  • @stylishoficial1009
    @stylishoficial1009 Рік тому +2

    We miss u sir..

  • @arjunnaidu4486
    @arjunnaidu4486 Рік тому +4

    Rip tharaka ratha garu 😭😭😭😭😭😭😭😭

  • @dasudasu2386
    @dasudasu2386 Рік тому +1

    Chitra sp balu naku estamu

  • @sunanda7213
    @sunanda7213 Рік тому +6

    Rest in peace brother😭😭🙏🙏

  • @maruthivrama5421
    @maruthivrama5421 Рік тому +6

    RIP tarakaratna garu🙏

  • @manjunathadv8549
    @manjunathadv8549 Рік тому +8

    I love this song🎵🎵

  • @charan9996
    @charan9996 2 роки тому +6

    Enni janmalu athena shethere gane puttali exalent ga padaru super mind blowing

  • @bhumeshward4992
    @bhumeshward4992 2 роки тому +27

    Abba e movie lo unna patalu vere level anthe

  • @Bhawvani45
    @Bhawvani45 Рік тому +2

    అయ్యో పాపం కదా

  • @anithalincoln9741
    @anithalincoln9741 Рік тому +1

    Meru leru Anna nijam tattukolekpotinnanu....

  • @saipallavi5764
    @saipallavi5764 Рік тому +3

    After Sr.NTR Sir No haters in Nandamuri family.. Miss you Tarakaratna sir.. ❤

    • @thippeswamyvenkatapura5256
      @thippeswamyvenkatapura5256 Рік тому

      ❤🧡💛💚💙💜💔❣💟💕💞🙏🙏🙏🙏🙏🙏🕊🕊🕊💐💐💐💐

  • @gajjalaobulreddy2882
    @gajjalaobulreddy2882 2 роки тому +4

    Nandamuri family lo jr.ntr tarvatha dance lo grace undi only taraka Ratna gaarike
    Forgetting hero from nandamuri family

  • @vangagopal714
    @vangagopal714 Рік тому +3

    RIP Taraka Rathna

  • @vanisri8180
    @vanisri8180 2 роки тому +2

    Eanni janmalu Eattinaa Me Sweet Voice Vinali ,Balu Bangaram Bujji Thandri, Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu,Ela Anyayam Chesthavu Anukoledu Balu Bangaram 😧😨😨😨😨😨😨😨😨😨😨😨😨😨😨😨

  • @vanisri8180
    @vanisri8180 3 роки тому +5

    Miss You Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧 Corona Rakshasi Teesuku poyavi 😈👽 Na Aardhyudu Ni,Balu Bangaram, Chithramma Kalasi Padina, Sweet Song,Entha Bagundoo,Me Chelipi Allari Evaru Cheastharu Balu Bangaram,Me Gonthulo Amrutham Vuntundi Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu Bangaram Bujji Thandri Bangaru Konda Vellipoyaru 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧

  • @ayazshaik962
    @ayazshaik962 Рік тому +2

    Rip Tarakratna 😔😔

  • @Veeri525
    @Veeri525 Рік тому +7

    Hatts off to Raghavendra Rao Garu!

  • @valleputarak4561
    @valleputarak4561 3 роки тому +23

    Jai tarakaratna my hero

  • @yerramsettiveerababuyerram6561
    @yerramsettiveerababuyerram6561 2 роки тому +7

    Maa balu garu padaru song 💯💢💯💢💯💢💯💢💯💢👌👌👌👌👌👌

  • @chitthooryoungsters4604
    @chitthooryoungsters4604 3 роки тому +22

    a. kodanda rami reddy gari magic ee movie lo apashtanga kanipinchindi really thanks sir

  • @anandknayakanandknayak1146
    @anandknayakanandknayak1146 11 місяців тому +1

    Super sir Rajesh sir ur voice amazing

  • @chandraprasad1669
    @chandraprasad1669 3 роки тому +22

    14th comment
    Please upload jagadeka veerudu athiloka sundari and Akariporatam in HD please waiting from long time

  • @venkysvenky9557
    @venkysvenky9557 Рік тому +14

    Rest in peace Anna 💐

  • @vardhanchowdaryvallapuneni6070

    Miss you anna garu

  • @sujathajallarau4548
    @sujathajallarau4548 Рік тому +2

    Rip taraka ratna garu

  • @santhoshrajuppicreations9185
    @santhoshrajuppicreations9185 Рік тому +2

    Rip taraka ratna...

  • @rongalinaidu1538
    @rongalinaidu1538 Рік тому +1

    Miss you Bro

  • @ismailbabababa9789
    @ismailbabababa9789 Рік тому +1

    Rip sir

  • @assk14111968
    @assk14111968 Місяць тому

    23 ఇయర్స్ బ్యాక్ మూవీ
    ఎక్సలెంట్ ట్యూన్ 👌