Sir namasthe andi.. Me videos inspiring ga untai bhumi meeda prema unna vallaki,.. But intlo andaru sahakarinchali sir.. Na daggara jangaon side 1.5 acre land undi, me laga kaka poyina journey anna start cheddam anukunna but koni kuda 3 years avuthundi em cheyaleka pothunnananna bhada naaku chala undi, evaranna unte cheppandi sir chese vaallu.. Naaku 50 years naaku chala istam sir but adrushtam naaku lenatlu undi... Evaranna unte cheppandi 🙏 🙏 🙏 🙏 🙏
Sir, Buffalos & cows eat/drink same food but u people say to use cow dung & urine for organic farming. The difference is not understood. Cows are not available easily and the cow owners do not sell cow dung,urine or manure. So can we use buffalo oriented dung,urine and manure. Pl suggest.
నేను ప్రకాశం జిల్లాలో 2 లేదా 3 ఎకరాలు సిద్ధంగా ఉంచాను, ఇలాంటి వ్యవస్థను నడుప గలరా మీ టీమ్ లో ఎవరూ ఐనా , నేను save ఆఫీస్ కి 4 సార్లు కాల్ చేసిన సరి ఐనా ఆన్సర్ ఇవ్వలేదు ,
@@venkatagiriboolla1026 అన్న గారు కాల్ కలిసింది ...వచ్చిన ఆన్సర్ కి నాకు చాలా బాధ కూడా వేసింది, మీలాగా మమ్మల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు,అలా అవ్వదు మాకు అని చెప్పారు
అన్ని విధములా నిరంతర కృషి చేస్తున్న విజయ్ రామ్ గారికి ధన్యవాదములు!!!
నియంత్రణము ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణంలో కృషి చేసియున్నా విజయ్ రామ్ గారి కి ధాన్యవాదమలు 🎉
ధన్యవాదములు
🕉️🙏🧘💐భూమాత తో పాటు ఆరోగ్యం గోమాత విశిష్టత.మన తక్షణ కర్తవ్యంగా భావించి అందరూ కలిసి చేసుకునే సమూహ పంటలు సాగు విస్తీర్ణం లో ఉన్న సత్యాన్ని గ్రహించాలి 🧬💐
I have attended this program very wonderful program
Manchi alochana evvagala mahanu baudivi 🎉🎉🎉🎉🎉
ధన్యవాదాలు 🙏🙏🙏
విజయ్ రామ్ గారు చెప్పేవిధానం అంతా స్టడీ చేశాను. ఇప్పుడు నాకు భూమి రెడీ కానీ తోటలో ఉండడానికి ఒక కుటుంబం దొరకట్లేదు
@@శాంతి.మ్ sir where is your land
@ విజయనగరం జిల్లాలో
నమస్కారం అండి🙏💚🌾
నమస్తే
Jai Gowmatha
మీరు చెప్పేది విజ్ఞానవంతులకు ఎప్పుడు అర్థం అయితది సార్
Thank you sir 🙏
In Vijayawada, guntur seed address please
🙏👌👍
Sir మీరు ఎన్ని చెప్పినా సన్నగా నైస్ గా వున్నా బియ్యం తింటరు మనం చెప్పిన మాట వనరు
🌅🚩సన్న బియ్యం లో మైసూర్ మల్లి, గిద్ద సన్నాలు నాటు రకం తినొచ్చు అండి🌿
Sir namasthe andi..
Me videos inspiring ga untai bhumi meeda prema unna vallaki,..
But intlo andaru sahakarinchali sir..
Na daggara jangaon side 1.5 acre land undi, me laga kaka poyina journey anna start cheddam anukunna but koni kuda 3 years avuthundi em cheyaleka pothunnananna bhada naaku chala undi, evaranna unte cheppandi sir chese vaallu..
Naaku 50 years naaku chala istam sir but adrushtam naaku lenatlu undi...
Evaranna unte cheppandi 🙏 🙏 🙏 🙏 🙏
Vizianagaram District lo yevarsina nature farmers vunnara.
Yes pls..also in visakhapatnam or Anakapalli dist
మాకు నాటు కూరగాయ,ఆకుకూర విత్తనాలు కావాలి ఎలా అండి మాకు తోట ఉంది వేయాలి అనుకుంటున్నాను🙏💚🌾
Save organisation hyd domalaguda Indira park near
Sir meeru vijayram gaari shop hydrabad lo vundi Andi shop Peru EAMRALDS meeru neruga vellithea akkada vunnavaallu meeku manchiga salahalu eastharu naatu vithanaalu swachamainavi dorukuthai andi
6309111472 Save office
@@backtoroots1 🙏
🙏🙏🙏
Thank you so much
Sir, Buffalos & cows eat/drink same food but u people say to use cow dung & urine for organic farming. The difference is not understood. Cows are not available easily and the cow owners do not sell cow dung,urine or manure. So can we use buffalo oriented dung,urine and manure. Pl suggest.
నేను ప్రకాశం జిల్లాలో 2 లేదా 3 ఎకరాలు సిద్ధంగా ఉంచాను, ఇలాంటి వ్యవస్థను నడుప గలరా మీ టీమ్ లో ఎవరూ ఐనా , నేను save ఆఫీస్ కి 4 సార్లు కాల్ చేసిన సరి ఐనా ఆన్సర్ ఇవ్వలేదు ,
4 to 6 PM time lo matrame cheyyandi...
Appudu matrame call lift chestaaru...
Maadi prakasam jillaane.
@@venkatagiriboolla1026 అన్న గారు కాల్ కలిసింది ...వచ్చిన ఆన్సర్ కి నాకు చాలా బాధ కూడా వేసింది, మీలాగా మమ్మల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు,అలా అవ్వదు మాకు అని చెప్పారు
@@venkatagiriboolla1026 sir, మీరు ఎక్కడ ఉంటున్నారు. మీ ఫోన్ నెంబర్ ను msg చేయగలరు. మీతో మాట్లాడాలి. మాది పామూరు.
అందరం అనుసరిద్ధం
నమస్తే sir. ఈ group లో join అవ్వాలంటే ఎలా sir. what's app no.pls
9052286688
Contact number sir.... విత్తనాలు కోసం
Save organisation in hyderbad near rk mat donalaguda
You tube lo search chesi Chudandi nenu nwruganea velli thechukunnanu andi
6309111472 కాల్ to this number