ప్రోటీన్ పుష్కలంగా ఉండి రోటి చపాతీ అన్నంతో ఎంతో రుచిగా ఇంటిల్లిపాదికీ నచ్చేలా చేసే veg gravy curry

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 89

  • @swathimurali2001
    @swathimurali2001 5 місяців тому +2

    I Tried this today for my guests and received many compliments , thank you , A must try dish
    ఈ రోజు మా శాఖాహార అతిధులు కోసం చేసాను , చాలా బాగుంది అన్నారు .....
    ఆ క్రెడిట్ అంతా spicy food కె

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      That's awesome andi 👍
      ఈ క్రెడిట్ అంతా మీకే అండి..
      కొందరు వీడియో సరిగా చూడకుండా టిప్స్ ఏమీ సరిగా వినకుండా సరిగా కుదరలేదు అని కామెంట్స్ పెడతారు..
      నేను ఎంత బాగా చెప్పినా ఓపికగా చేయడం అనేది కచ్చితంగా మీ క్రెడిట్ యే..
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏💕

  • @vimalajms1870
    @vimalajms1870 5 місяців тому +1

    Very very beautiful delicious super duper healthy recipe ❤🎉. Thankyou, will try.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      Thank you very much andi 💕
      Most welcome 🤗

  • @shammishaik481
    @shammishaik481 6 місяців тому +2

    Yummy yummy 😋 curry chala bagundandi 👌👌👌

  • @rayavarapuvani5595
    @rayavarapuvani5595 4 місяці тому

    Super yummy

  • @keerthipelluri994
    @keerthipelluri994 6 місяців тому +1

    Panner 😋 TQ madam for sharing this curry🤤

  • @VijayaLakshmi-ur3wc
    @VijayaLakshmi-ur3wc 6 місяців тому +2

    Chala bagundi recipe 🎉❤

  • @dm2466
    @dm2466 6 місяців тому +4

    Nice recipe 👍

  • @ushakiran9186
    @ushakiran9186 5 місяців тому +1

    Chala bagundi Mee recipe Mee voice kuda chala sravyam ga undi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
      Thank you very much 🙏

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 6 місяців тому +1

    Very nice Andi different ga vundi try chesta

  • @marstechzone
    @marstechzone 5 місяців тому

    666th👍.
    అధిక ప్రోటీన్లు గల, రుచికరమైన "పనీర్ గ్రేవీ కర్రీ" వండుకునే విధానం, చక్కటి వివరణ అద్భుతం 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому +1

      Thanks for liking it 🙏
      ధన్యవాదాలు అండి 😊🤗

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 6 місяців тому +3

    Hii sis ❤ Meru e time lo video post chestaru Ani telisi chudagane wow super 🎉🎉 different ga tasty ga easy ga gravy with paneer 😋😋

  • @jalsagoud5945
    @jalsagoud5945 5 місяців тому

    అదరగొట్టేసారు ఎప్పటిలానే ❤

  • @SR-gg1gp
    @SR-gg1gp 6 місяців тому

    Looking yummy yummy.miru always super 😍❤

  • @AdiParaShakthiAmma
    @AdiParaShakthiAmma 6 місяців тому

    Mouth watering.....❤❤❤

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 6 місяців тому

    Wow awesome super 👌 akka

  • @navathaprasad4746
    @navathaprasad4746 6 місяців тому

    Super recipe

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 6 місяців тому

    సూపర్ చెల్లి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗💕🙏

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 6 місяців тому

    Super 👌

  • @Jnanasrifashions
    @Jnanasrifashions 6 місяців тому

    Very nice

  • @jesussaves8957
    @jesussaves8957 6 місяців тому +1

    Super mam

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 6 місяців тому

    ❤Super mam very 😋 tasty....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      Thanks a lot andi 🤗 💕

    • @ArunaBetala-ju9ge
      @ArunaBetala-ju9ge 5 місяців тому

      @@SpiceFoodKitchen mam milo oka teacher.,oka doctor vunnaru,, antha baga cheptharu mi Vioce vintunte oka teacher pillalaki paatalu chepthunnatuga antha vinasompuga vuntundi mi Voice... God bless you always mam

  • @PAVANTPK89
    @PAVANTPK89 5 місяців тому

    Delicious🍲

  • @nagaramani6973
    @nagaramani6973 5 місяців тому

    good❤

  • @udayabasker461
    @udayabasker461 6 місяців тому +6

    🥰ముద్ద తింటూనే ఇంకో ముద్ద కోసం కలగనడం ఎక్కడైనా ఉంటుందా అంటే ఇలాంటి సందర్భంలో ఉంటుంది...😊నోటిలో మెత్తగా కరిగిపోతుంది... "మషాలా పన్నీర్ కర్రీ" అన్నంతో ఎంతో బాగా కలుస్తుంది.. 😋చిరు నవ్వులు చిందిస్తూ సంతోషంగా సంతృప్తికరంగా తినడం కూడా సాధ్యం అవుతుంది... 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому +1

      మీరన్నట్టు పనీర్ అలా నోట్లో మెత్తగా కరిగిపోతుంది కాబట్టే దాంతో చేసే ఎలాంటి వంట అయినా పిల్లలు మహా ఇష్టంగా తింటారు 🧒👧! ఇక దానికి మసాలా తోడైతే పెద్దవాళ్ళు కూడా పిల్లలైపోతారు ☺️

  • @shaikbujji4288
    @shaikbujji4288 5 місяців тому +1

    ఈ మధ్య మంచి colourful curries తో అలరిస్తున్నారు నాకు మాత్రం చాలా happy గా ఉంది కర్రీ గురించి వర్ణించడానికి నేను అనుకున్న విధంగా పదాలు దొరకలేదు ముందైతే మీకు విషెస్ చెబుదామని పోస్ట్ చేస్తున్నా తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి పాట గుర్తొచ్చింది మీకర్థమైనదికదా 😊😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому +1

      మీకు నా recipes నచ్చితున్నందుకు చాలా సంతోషం అండి 🤗
      మీ అభిమానానికి మరియు విషెస్ కి ధన్యవాదాలు 🙏💕
      అవునండీ!! 'నాగార్జున గారి మూవీలో పాట' గుర్తొచ్చింది ☺️

  • @udayabasker461
    @udayabasker461 6 місяців тому +5

    Super😊( 🎶"అదిరింది అదిరింది ఎంతోబాగా కుదిరింది" 🎼🎼🎶అంటూ ఇంత గొప్ప రుచులు ఉన్నాయని తెలిసిన తర్వాత "సంగీత జ్ఞానులు " ఇంట్లో ఎవరికీ తెలియకుండా తలుపులు మూసుకొని గదిలో పాటని పాడవచ్చనిపిస్తుంది...అలాంటివాళ్ళు పాటని విజయవంతంగా పాడి ఆ తర్వాత అందరికీ వినిపిస్తారు... ఇక "మోహన రాగం"లో పాడితే మెలోడీ ఇంకా బావుంటుందేమో...నిజం! కొన్ని రుచులు అలా కొందరిని ఉత్తేజపరుస్తాయి..😃)

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому +1

      తినడమే తప్ప వంటల గురించి అంతగా తెలియని మంచి ఆహార ప్రియులకు కొత్త కొత్త రుచులు వడ్డించినట్టు.. పాటలు వినడమే తప్ప సంగీత జ్ఞానం అంతగా లేని మాలాంటి వాళ్లకు ఇలా పాటలు రాగాలు రూపంలో ప్రశంసలు ఇస్తున్నందుకు చాలా సంతోషం 🙏

  • @raajanreddy4956
    @raajanreddy4956 6 місяців тому

    Miku enni like s kottina thakkuve🎉🎉🎉supparrr 🎉🎉🎉❤

  • @naasooputsunami
    @naasooputsunami 6 місяців тому +3

    Thanks for watching is an emotional greetings for viewers

  • @SandhyaAni-h5l
    @SandhyaAni-h5l 5 місяців тому +1

    Paneer curd kalipi thina vacha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      మేము ఎప్పటినుంచో తింటూనే ఉన్నాం అండి, మాకెలాంటి ఇబ్బందీ లేదు..

  • @jasmeenzoya1395
    @jasmeenzoya1395 6 місяців тому +1

    Hi akka, sambar cheyandi akka

  • @vpadmaja380
    @vpadmaja380 5 місяців тому +1

    చాల బాగుంది. Nachindi andi.. నేను ట్రై చేస్తాను.. మీ వంటలు చూస్తే నే thinali anipistaye.. చూసే అదృష్టం తప్ప తినే అదృష్టం ledandi మాకు.. 😀 . మీ family మెంబర్స్ adrushtavanthulu..❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much for your love 💕🙏

  • @rajichinna187
    @rajichinna187 6 місяців тому +1

    Nenu chesthuntanu ee paneer bhurji curry. Veg biryani ki kuda balle vuntadi

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 6 місяців тому

    👍

  • @Jp-Vj208
    @Jp-Vj208 5 місяців тому

    Can i try with soya panner

  • @neelimaj2863
    @neelimaj2863 6 місяців тому

    Hai andi

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 6 місяців тому +1

    👌

  • @shravangel1311
    @shravangel1311 5 місяців тому

    Akka thalimpu lo vaalu enduku veyaledhu akka, only jeela karra vesaru ( asalu memu ithe ye curry lo ayina popu veyamu only charu and pappu charu lo tappa)
    Any special reason for that....
    Inka okko spices gurinchi meeku telsi nanta varaku maku cheppandi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому +1

      కొన్ని రకాల వంటలకి కొన్ని ఇంగ్రిడియంట్స్ సూట్ అవ్వవు డియర్, ఈ కర్రీ కి అవాలు అందుకే వేయలేదు..
      మా అమ్మమ్మ గారు ఒక సామెత చెప్పేవారు ఏమంటే "కూరకి తాలింపు, బట్టకి జాడింపు" అని..
      తాలింపు కూరల టేస్ట్ enhance చేస్తుంది..
      అయితే కొన్ని రకాల దినుసులు కొన్ని వంటలకు సూట్ అవ్వవు, దాన్ని బట్టి చెక్ చేసి వేసుకోవాలి..

    • @shravangel1311
      @shravangel1311 5 місяців тому

      @@SpiceFoodKitchen thank you అక్క 👍👍

  • @kasukurtisriraniratnaprabh3219
    @kasukurtisriraniratnaprabh3219 5 місяців тому

    Please use wooden spoons

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 6 місяців тому

    🤍💛🩷🧡❤️💕

  • @revathikolukuluri9973
    @revathikolukuluri9973 6 місяців тому

    Sutti lekunda vishayam cheputaru mam meeru

  • @tholetisurekha876
    @tholetisurekha876 6 місяців тому

    Hello,
    Nice video i will try check your mail 💌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      Hi andi..
      Thank you very much 😊
      Sorry, I didn't receive any mail from you..

  • @mythreyiayachitula7492
    @mythreyiayachitula7492 6 місяців тому

    Baboi anta kharam kaka pai nunchi pachi mirapakayalu kudana too much kharam anipistundi

    • @AdiParaShakthiAmma
      @AdiParaShakthiAmma 6 місяців тому

      You can use Kashmiri red chilli powder. No problem with that. You customise it according to your will.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      Paneer కి ఒక రకమైన స్వీట్ టేస్ట్ ఉంటుంది.. అలాగే onion, tomatoes కూడా వేశాము, దీనివల్ల కారం కాస్త పడుతుంది..
      అయినా medcomm గారు చెప్పినట్టు ఎవరి టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం నూనె లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు..

  • @roopa3018
    @roopa3018 5 місяців тому

    Dairy is very cruel to dear cows and buffaloes in the present world. Please stop using animal milk products and switch to plant based milk products like Tofu instead of paneer. Watch ‘ MAA KA DOODH ‘ to understand Indian Dairy.