చింతపండు లేకుండా రసం ఇలా పెడితే పుల్లగా ఎంతో రుచితో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా పొందొచ్చు/rasam

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 106

  • @udayabasker461
    @udayabasker461 5 місяців тому +12

    Super!🥰 ఒక కొత్త రుచి పరిచయం చేసారు! రసాన్ని ఇష్టపడేవారికి అదనంగా ఉన్న సరికొత్త రుచి నచ్చితే,తప్పక మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు! (ORS ద్రావణంలో ఉండే ఎలెక్ట్రోలైట్స్ ఇందులో ఉండటం వల్ల నిజానికి ఇలాంటి రసం తీసుకుంటే ఎండాకాలం వడ దెబ్బ నించి కాపాడుకోవచ్చు)😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому +1

      Thank you very much andi 🤗💕
      చాలా బాగా చెప్పారండి! జ్వరంలో ఇది వేసుకొని తింటే నోటికి బావుండడమే కాకుండా ఓపిక కూడా వస్తుంది..
      మీరన్నట్టు ఇది ORS లాంటిదే అన్నమాట ☺️

  • @triveni.b9185
    @triveni.b9185 5 місяців тому +3

    Wow🎉 what a healthy and tasty rasam from ur channel mam thank u for this recipe madam❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      Thanks for liking it andi 🤗 💕
      Most welcome..

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 5 місяців тому +3

    బాగుంది అండి 👌👌😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ధన్యవాదాలు అండి 😊🤗

  • @vpadmaja380
    @vpadmaja380 5 місяців тому +1

    చాల nachindi andi.. తప్పకుండా ట్రై చేస్తాను..Thanku andi..❤

  • @vpooja8623
    @vpooja8623 5 місяців тому

    Super andi chinthapandu replacement bagachepparu thank you for the recipe

  • @marytetala7725
    @marytetala7725 4 місяці тому

    !nise andi super resepi

  • @swarnalatha1473
    @swarnalatha1473 5 місяців тому

    Nice recipe andi, please share healthy recipes, tq

  • @anilkumar-wy2ot
    @anilkumar-wy2ot 5 місяців тому +1

    తల్లీ,
    Great.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗💕

  • @madhaviguggilam7888
    @madhaviguggilam7888 5 місяців тому

    Wow what an idea mam. You are awesome

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 5 місяців тому

    Wow super vundi mam... I will try ❤

  • @saraswathisri6528
    @saraswathisri6528 5 місяців тому +7

    నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సిస్టర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు వీడియో డౌన్లోడ్ చేసుకున్న చేస్తాను సిస్టర్ 💐👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗

  • @devis2830
    @devis2830 5 місяців тому +1

    Meeru always manchi videos share chestharu nenu regular ga fallow avuthanu

  • @tejaponnapu5433
    @tejaponnapu5433 5 місяців тому +1

    Nice Andi

  • @mulangirigsrk8830
    @mulangirigsrk8830 5 місяців тому

    Mi vantalu chala different ga baguntai.

  • @houseofsarees_bylakshmi
    @houseofsarees_bylakshmi 5 місяців тому

    Kodampuli nenu use cheysthunanu andi good alternative for tamarind

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 5 місяців тому

    సూపర్ చెల్లి.

  • @navathaprasad4746
    @navathaprasad4746 5 місяців тому +1

    Nice recipe

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 5 місяців тому +1

    మీరు దేవుడు చెల్లి.

  • @geetathumula7140
    @geetathumula7140 5 місяців тому

    Amoghamu Danyvadalu andi 🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🙏

  • @arjunkitchen2737
    @arjunkitchen2737 5 місяців тому

    Mongoose fruit sambar recipe rekhalu🎉

  • @Raji-o1zj
    @Raji-o1zj 5 місяців тому

    నైస్ రెసిపీ... 👌👌👌❤️❤️

  • @sudharanimsvs6770
    @sudharanimsvs6770 5 місяців тому

    I am using kokum in rasam and sambar for the past 18 years.

  • @ajcharansamlovelybeautiful8424
    @ajcharansamlovelybeautiful8424 5 місяців тому +1

    Nice

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 5 місяців тому

    భావ గారు అదృష్టవంతులు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ధన్యవాదాలు డియర్ 🤗

    • @ragavaraosarma5266
      @ragavaraosarma5266 5 місяців тому

      మీరు అమాయకులు చెల్లి. అమాయకం గా వుంటారు

  • @RamaKrishna-xm4ko
    @RamaKrishna-xm4ko 5 місяців тому

    Nice voice

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 5 місяців тому

    Hi sis ❤ rasam chala bagundi chudadaniki vedi vedi annam loki tinavachu tagavachu😋 kani a Malabar taste ela untundi 🤔

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      Hi andi..
      Thank you so much 💕 🙏
      బాగా పుల్లగా ఉంటుంది అండి, almost చింతపండు లాగానే ఉంటుంది, కొద్దిగా వగరు కూడా అనిపిస్తుంది..
      రసం మాత్రం చాలా బాగుంటుంది 😊

  • @sudharanimsvs6770
    @sudharanimsvs6770 5 місяців тому

    Goa and Manguluru people use only kokum in their recipes. Though it is expensive in Telugu states, I am using this since many years in my recipes.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      You are right andi..
      Nice to hear that you have been using it..

  • @cookingwithvimala
    @cookingwithvimala 5 місяців тому

    Super andi🎉🎉

  • @lalitdora5744
    @lalitdora5744 5 місяців тому

    Nice👍😊

  • @udayabasker461
    @udayabasker461 5 місяців тому

    😋నోరూరించే రుచికరమైన రసం!☺గంటలు తరబడి ప్రయాణాలు చేసి,అలసిపోయినప్పుడు," ఆకలి పెరిగి, ఇప్పుడే తినాలి "అనిపించిన సందర్భంలో వడ్డించే వాళ్ళు ఉంటే అన్నం తో ఇలాంటి రసం తో కలిపి కొంచెం నెయ్యి కలుపుకొని కడుపు నిండుగా తింటే ఆ సంతృప్తి వేరే గొప్ప స్థాయిలో ఉంటుంది..🤗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      సరైన రసం ఉంటే కూరలు ఏమీ లేకపోయినా ఒక్క రసంతో కడుపు నిండా తినేయొచ్చు ☺️! ఇక మీరన్నట్టు దానికి కాస్త నెయ్యి జోడిస్తే.. ఇక ఆ రుచిని మాటల్లో చెప్పలేం 😋

  • @sowbhagyalakshmi5756
    @sowbhagyalakshmi5756 5 місяців тому

    Kokam anedi kerala వాళ్ళు వాడిదే కదండీ మాకు తెలిసిన వాళ్ళు కేరళ నుండి తెచ్చిచ్చారు వాళ్ళు ముఖ్యంగా కేపలకి ఎక్కువగా వాడుతారు అనుకుంటాను తప్పకుండా చేస్తాను నేను కూడా అనుకున్నాను.బహుశా లోకంతో వేస్తారేమో అని అలాగే cesaaru ఇది డ్రింక్ లాగా కూడా దొరుకుతుందని చాలా బావుంటుంది సిటీస్లో that too aayurvedic storeslo దొరుకుతుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      అవునండీ! కేరళ, గోవా, మంగుళూరు సైడ్ ఎక్కువగా వాడతారు.. షర్బత్ లా కూడా తాగుతారు..
      ఇది చేపల కూరలో కూడా బాగుంటుంది..

  • @PAVANTPK89
    @PAVANTPK89 5 місяців тому

    Must try

  • @jakkasailaja4518
    @jakkasailaja4518 5 місяців тому

    Kokum mixy lo vesi pulp theesokovachhu kada

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      చేసుకోవచ్చు అండి..

  • @C.HEMANII
    @C.HEMANII 5 місяців тому +5

    21 months baby ki petachaa Andi e rasam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      దీన్ని ఎవ్వరైనా తీసుకోవచ్చు అని చెప్తారు అండి, మరీ బుడ్డి పిల్లలకు పెట్టాలంటే మీ డాక్టర్ అడ్వైస్ తీసుకోండి..

    • @C.HEMANII
      @C.HEMANII 5 місяців тому

      OK andi tq

  • @Srp_789
    @Srp_789 5 місяців тому

    రోగాలను రానీయని రుచి ...👍 ji...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому +1

      ధన్యవాదాలు అండి 🤗

    • @Srp_789
      @Srp_789 5 місяців тому

      @@SpiceFoodKitchen ఐదవ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంలో... శుభాకాంక్షలు మిత్రమా 💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому +2

      @srp6742 ఎంత కాలం అయిందో కూడా గుర్తు లేదండీ! మీ కామెంట్ చదివాక చూసి అప్పుడే 5 వ సంవత్సమా!! అనిపిస్తుంది..
      ఇంతగా నన్ను ఆదరించి అభిమానించే మీ అందరికీ లెక్కలేని కృతజ్ఞతలు 🤗🙏💕

  • @B.JOHNSONJAYAKAR
    @B.JOHNSONJAYAKAR 5 місяців тому

    👌 👍.

  • @bindumadhavi8937
    @bindumadhavi8937 5 місяців тому

    ❤❤...Mari.. heart patients...Malabar Chintapandu..use cheyacha..
    1year unna...chinna pilau ki petocha andi...eer charu...
    Once again ..thanku for showing this receipies..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ఇది పండు లాంటిది కాబట్టి ఎవ్వరైనా తినొచ్చు అనే చెప్తారు అండి..
      Thank you 😊 💕
      Heart patients medicines use చేస్తారు కాబట్టి డాక్టర్స్ చెప్పిన ఫుడ్స్ మాత్రమే తీసుకోవడంతో పాటు ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది..

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 5 місяців тому +1

    కొత్త రకం చారు చూపెట్టారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ధన్యవాదాలు అండి 😊

  • @balagarakesh8561
    @balagarakesh8561 5 місяців тому

    Hii akka..😊

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 5 місяців тому

    ❤❤❤

  • @dharasudharani9755
    @dharasudharani9755 5 місяців тому +3

    మీరు వాడే ఉప్పు మరియు ఈ మలబార్ చింత పండు లింక్స్ కానీ వాటి వివరాలు కానీ చెప్పండి ప్లీజ్ సిస్టర్

    • @CA-yg9wv
      @CA-yg9wv 5 місяців тому

      Amazon lo untadi chudandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @parameswari8130
    @parameswari8130 5 місяців тому

    mee mixer grinder link ivandi please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      Description box లో ఇచ్చాను అండి, కానీ stock లేదని చూపిస్తుంది..
      వచ్చాక చెక్ చేయండి..

    • @parameswari8130
      @parameswari8130 5 місяців тому

      Thank you andi

  • @dravi131
    @dravi131 5 місяців тому

    Kokamma ki inko name kuda undi...ade english lo mangosteen

  • @bhagyasri8849
    @bhagyasri8849 5 місяців тому

    కొత్త చారు నాకు తెలియదు బిడ్డ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      వీలైతే ట్రై చేయండి, చాలా బాగుండడమే కాకుండా మంచిది కూడా 😊

  • @PrabhakarBujjipandu-dh3wu
    @PrabhakarBujjipandu-dh3wu 5 місяців тому

    Avi yekkada dorukutayendi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 5 місяців тому

    🤍💛🩷🧡❤️💕

  • @PadmaJ-k7g
    @PadmaJ-k7g 5 місяців тому

    Spice food spice le 😂

  • @ramlals4944
    @ramlals4944 5 місяців тому

    Oil anta vesaru entandi....but infermative video

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      Thank you..
      తాలింపుకి ఆమాత్రం లేకపోతే టేస్ట్ బావుండదు అండి, అయినా ఉప్పు కారం నూనె లాంటివన్నీ ఎవరి ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు..

  • @shaikbujji4288
    @shaikbujji4288 5 місяців тому +1

    మంతెన ఎప్పట్నుంచో చెబుతున్నారు చింతపండు బదులు నిమ్మకాయ వాడండి అని మీరు కోకమ్మ అని చెప్పిన ది ఎక్కడ దొరుకుతుంది pls tell us any how చారు తో మైమరపించారు

    • @poorvithaartandcraft6231
      @poorvithaartandcraft6231 5 місяців тому

      Discription lo Amazon link provide chesaru ,meru check cheyyandi

    • @shaikbujji4288
      @shaikbujji4288 5 місяців тому

      ​@@poorvithaartandcraft6231 thanks

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому +1

      మంతెన గారు కోకం కోసం కూడా వీడియో చేసారండి, అది కూడా చెక్ చేయండి..
      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..