కవర్ చిత్రంలో అచ్చు లివర్ ముక్కలే ఉడకేసినట్టు మాయల ఫకీర్ నే మంత్రాలు మాయం చేసినట్టు పుజారి ఫ్యాక్షనిస్టైనట్టు పావురం రాక్షస పక్షైనట్టు ఆకు కూరల్లో అల్లకల్లోలం ఆ తోటకూర ఎలా అయ్యింది అచ్చు మాంసాహారం. .. ఇలా తిమ్మిని బమ్మిని చేస్తే వెజ్జో ..నాన్ వెజ్జో కనుక్కోలేం రైతు బజార్లో..సంసారపక్షంగా తోటకూర కొనుక్కోలేం..😝
ఉడకేసినట్టు.. మాయం చేసినట్టు.. పూజారి ఫ్యాక్షనిస్ట్ అయినట్టు..🙉 పావురం రాక్షస పక్షైనట్టు..🙈 ఆహా! కొబ్బరి చట్నీతో పుల్లట్లు ఎన్ని తిన్నా ఇంకా తనివితీరనట్టు.. ఈరోజు కవిత ఎన్నిసార్లు చదివినా వన్స్ మోర్ అనట్టుందండి 🤩 Thank u very much for sharing such a wonderful comment 🙏
I watched this video and told my mother about it.. Then she told me that my grandmother used to make this recipe.. Thank you so much for bringing us authentic recipes and helping us remember our ancestors cooking ❤️❤️❤ I am going to try this recipe 🙂
You are right andi.. It's very old traditional recipe, many people don't know about this.. Really so glad that you're liking my recipes & happy to hear your sweet words ☺️ My pleasure & Thanks again 🙏
ముందు చూడగానే liver ఏమో అనుకున్నాను మళ్ళీ veg liver అని అంటున్నారు కదా అని ఏమిటా అని చుస్తే 😂😂😂😂.... మీరు భలే వారండి Really super అండి. మా అమ్మగారు nonveg తినడం మానేసి 20 yrs అయ్యింది. ఇపుడు నేను మీరు చెప్పినట్టు చేసి పెడితే ఇంకా తినరు నిజంగానే ఏదో మేక ని వండేసింది అంటారు. 😂😂 మీరు అన్ని డిఫరెంట్ గా వండుతారు. ఒకసారి try చేయాలి మీ వంట.. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అండి.
నిజానికి ఇలాంటి వంటలు నాన్ వెజ్ తినడం మానేసిన మా మదర్ కోసమే చేస్తాను! అరటికాయతో చేపల కూర, పనస ముక్కలతో చికెన్ కూర, ఇలా తోటకురతో లివర్ ఫ్రై.. ఇవన్నీ అలా చేసినవే మన ఛానెల్ లో షేర్ చేశాను☺️! తప్పకుండా ట్రై చేయండి.. మీ మదర్ కి నచ్చుతుంది 👍! Thank u so much 🙏
Asalu veg anapudu malli non veg name enduku andi attach cheyadam. Tinani vallaki aa perlu meeda aa items meeda intrest radu tinalani undadu. Malli veg antune veg liver entandi. Tinani valla kosam oka variety veg recipe anochu kada. 😂
I am a vegetarian, yesterday ma mother ee recipe chesaru,chala bagundi ee recipe,Sambar + this recipe super combination,thank you so much akka for sharing this helathy and tasty recipe😍😋
Great my dear 👍 ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం 🥰! నేను కూడా ఈ రెసిపీ చేసినపుడు కాంబినేషన్ గా సాంబార్ చేస్తాను ☺️! Thank u 🙏
My pleasure & Thanks for liking 🙏 అవునండీ! ఎక్కువగా దీన్ని పెళ్లిళ్లలో ఫంక్షన్స్ లో స్పెషల్ గా చేస్తుంటారు.. ఈసారి ఇలా ట్రై చెయ్యండి! చాలా బాగుంటుంది 😊
Maa sis video post chesi unadochu kada anukoni on chesi chuste wow liver fry Ani excited but veg liver fry memu mutton and chicken liver fry chesukuntamu ma husband ki chala istam andi any ways meru super andi vegetarians kosam non vegetarian satisfaction recipe chupistaru really very nice 👍
నా videos కోసం ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం సిస్టర్ ☺️! నాన్ వెజ్ లివర్ కర్రి అంటే అందరికీ తెలిసిందే కదా అని.. వెరైటీగా వెజ్ లివర్ కర్రీ చేశాను! నాన్ వెజ్ తినేవాల్లైతే హ్యాపీగా లివర్ కర్రీనే తినొచ్చు 😄! Thank u so much for the compliment 🙏
Health ki chala manchidi andi. Meeru almost anni diff recipes tho vastaru. All the best dear. Actual ga nenu ilage chesi. Knchm last lo water add chestanu... So adi curry la untundi meeru cheppindi inka bagundi. I will try for sure andi . Thnq .❤
Neenu oka hotel lo tinanu ..nonveg anukuna vamo veedu intha liver fry echadu ante kachitanga Beef Ayeuntadhi anni Kani vadu edhi veg item annadu brathikipoya ... Taste matram super undhi..
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి 😊 కానీ.. ఇది నేను పెట్టిన పేరు కాదండీ! గోదావరి జిల్లాల్లో దీన్ని "తోటకూర లివర్ ఫ్రై"/"వెజ్ లివర్ ఫ్రై" అనే పేర్లతోనే పిలుస్తారు.. అక్కడి హోటల్ మెనూలో కూడా అదే పేరు ఉంటుంది.. నేను ఎన్నోసార్లు హోటల్లో తిన్నాను కూడా! Thank u 🙏
కవర్ చిత్రంలో అచ్చు లివర్ ముక్కలే ఉడకేసినట్టు
మాయల ఫకీర్ నే మంత్రాలు మాయం చేసినట్టు
పుజారి ఫ్యాక్షనిస్టైనట్టు
పావురం రాక్షస పక్షైనట్టు
ఆకు కూరల్లో అల్లకల్లోలం
ఆ తోటకూర ఎలా అయ్యింది
అచ్చు మాంసాహారం.
..
ఇలా తిమ్మిని బమ్మిని చేస్తే
వెజ్జో ..నాన్ వెజ్జో కనుక్కోలేం
రైతు బజార్లో..సంసారపక్షంగా
తోటకూర కొనుక్కోలేం..😝
😊
ఉడకేసినట్టు..
మాయం చేసినట్టు..
పూజారి ఫ్యాక్షనిస్ట్ అయినట్టు..🙉
పావురం రాక్షస పక్షైనట్టు..🙈
ఆహా! కొబ్బరి చట్నీతో పుల్లట్లు ఎన్ని తిన్నా ఇంకా తనివితీరనట్టు.. ఈరోజు కవిత ఎన్నిసార్లు చదివినా వన్స్ మోర్ అనట్టుందండి 🤩
Thank u very much for sharing such a wonderful comment 🙏
@@SpiceFoodKitchen 😊
Yummy 😋😋😋
Curry emo gani, mi Kavitha adiripoindi. Super
బాగుందండి నేను వండాను చాలా బాగుంది non veg నేను తినడం మానేసాను vegteble curryes తినడం ఆరోగ్యానికి చాలా మంచిది
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊🙏
ఆహా ఏమి ఆలోచన అండి
మా లాంటి veg వాళ్లకు ఇలంటియే కావాలి
Super అండి
🙏
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u so much 🙏
I watched this video and told my mother about it.. Then she told me that my grandmother used to make this recipe.. Thank you so much for bringing us authentic recipes and helping us remember our ancestors cooking ❤️❤️❤ I am going to try this recipe 🙂
You are right andi..
It's very old traditional recipe, many people don't know about this..
Really so glad that you're liking my recipes & happy to hear your sweet words ☺️ My pleasure & Thanks again 🙏
🙏👌💪🤩🤩🤩 ఇలాంటి వేగా మాకు కావాల్సిన వంటకాలు
అవునండీ! రుచికి రుచి.. బోలెడంత ఆరోగ్యం 👍! Thank u soo much 🙏
ముందు చూడగానే liver ఏమో అనుకున్నాను మళ్ళీ veg liver అని అంటున్నారు కదా అని ఏమిటా అని చుస్తే 😂😂😂😂....
మీరు భలే వారండి
Really super అండి.
మా అమ్మగారు nonveg తినడం మానేసి 20 yrs అయ్యింది.
ఇపుడు నేను మీరు చెప్పినట్టు చేసి పెడితే ఇంకా తినరు నిజంగానే ఏదో మేక ని వండేసింది అంటారు.
😂😂
మీరు అన్ని డిఫరెంట్ గా వండుతారు.
ఒకసారి try చేయాలి మీ వంట..
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అండి.
నిజానికి ఇలాంటి వంటలు నాన్ వెజ్ తినడం మానేసిన మా మదర్ కోసమే చేస్తాను! అరటికాయతో చేపల కూర, పనస ముక్కలతో చికెన్ కూర, ఇలా తోటకురతో లివర్ ఫ్రై.. ఇవన్నీ అలా చేసినవే మన ఛానెల్ లో షేర్ చేశాను☺️! తప్పకుండా ట్రై చేయండి.. మీ మదర్ కి నచ్చుతుంది 👍! Thank u so much 🙏
Asalu veg anapudu malli non veg name enduku andi attach cheyadam. Tinani vallaki aa perlu meeda aa items meeda intrest radu tinalani undadu. Malli veg antune veg liver entandi. Tinani valla kosam oka variety veg recipe anochu kada. 😂
I am a vegetarian, yesterday ma mother ee recipe chesaru,chala bagundi ee recipe,Sambar + this recipe super combination,thank you so much akka for sharing this helathy and tasty recipe😍😋
Great my dear 👍
ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం 🥰! నేను కూడా ఈ రెసిపీ చేసినపుడు కాంబినేషన్ గా సాంబార్ చేస్తాను ☺️! Thank u 🙏
Thotakoora tinani vallakosam kuda e recipe baga nachuthundi chala manchi healthy recipes share chestaru super andi
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u soo much 🙏
Excellent.....mam.asalu ela vasthai e ideas meku...very very nice ❤
Thanks for the compliment 🙏 ఈ తోటకూర లివర్ కర్రి మా ఏరియాలో ఎప్పటినుండో చేస్తారు అండి 😊
Tqs for ur vegan recepe mam🎉🎉
Most welcome andi ☺️
ఒక పెళ్లి లో తిన్నాను అంది చాలా బాగుంది అమలాపురం లో ఏంటో అరాడం కలే మీరు vvodete తెలిసింది మేము ట్రీ చేస్తాం అంది TQ...
My pleasure & Thanks for liking 🙏 అవునండీ! ఎక్కువగా దీన్ని పెళ్లిళ్లలో ఫంక్షన్స్ లో స్పెషల్ గా చేస్తుంటారు..
ఈసారి ఇలా ట్రై చెయ్యండి! చాలా బాగుంటుంది 😊
Mi idea ki wow😲 super👍aindi.
Thank you very much andi ☺️
Chala kashtapadi variety recipes chestunnaru Sister Thank you recipe bagundhi 😊❤
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం సిస్టర్.. Thank u so much 😊
Ur thought's are amazing mam 👏
Thank u soo much andi ☺️
Woow super God blessings pandu❤
Thank u soo much andi for ur compliment ☺️ & blessings 🙏
What an invention...❤ amazing creative brain👌👌👌.. Ur unique and special.. Really love u sis.. 💐
Many many thanks my dear sis for ur sweet compliment & unconditional love 🥰
వెస్ట్ గోదావరి జిల్లాలో చాలాచోట్ల ఈ తోటకూర లివర్ ఫ్రై చేస్తుంటారు ☺️
Excellent idea
Thank u so much 😊
Hats off mam.meeku kadedi asadyam🙏🙏🙏👍👍
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! Thanks for the compliment 🙏
Your Channel deserves more subscribers 🎉
Thank u so much for ur compliment ☺️ & wishes 🙏
Super recipe first time chustunna super mi vantalu anni super
Thank u soo much andi for ur sweet compliment ☺️
Tqu sis iam vegetarian defaneat ga try చేస్తాను😊
Most welcome my dear sis 🥰
ట్రై చేయండి.. definitely you'll enjoy it's taste 👌
Me idea ultimate andi... superb
Thank you so much andi ☺️🙏
Omg,innovative dish👌👏😋😋
Thank you so much 🙏
మీ కుటుంబ సభ్యులు చాలా అదృష్టవంతులు మేడం..ఎంచక్కా రోజుకో రకం తినొచ్చు..😊
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
Malanti vegtarians kosam manchi healthy recipe chupincharu thanks andi
Most welcome andi ☺️
Thank u so much 🙏
Wow!very unique and original recipe.thnks
Most welcome ☺️
Thank u soo much 🙏
Very new dish! I have never seen this before.Amazing !!
Thanks a lot 🤗
Tq machi respi chuechar
Most welcome andi 🤗
Mi voice super mi curry super.asalu first choodagabay non veg anukunna great madam.
Thank you very much andi ☺️🙏
Truly Amazing .. new Invention ..
Thank u soo much for the compliment 😊
Congratulations! This is one of your Best Recipes.
Soo nice to see ur feedback & compliment ☺️! Thank u soo much andi 🙏
Wow superb medam
Thank you so much andi ☺️
Idea adhurs....super sister😊
Thank you very much andi ☺️
Superb mam
Thank u so much andi ☺️
What an idea madam😊👍👍👌👌👌👌👌
Thanks a lot andi for ur compliment ☺️
nenu ee recipe ni chala years back oka cooking show lo choosanu,tharuvatha try chedam ante ela cheyalo marchipoyanu , thank you for sharing this vedio
Most welcome andi 😊
ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కాబట్టి.. వీలైతే తప్పకుండా ట్రై చేయండి 👍! Thank u soo much 🙏
👌👌👌mi vantalu chala bagunnay Andi
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u 😊
Super recipeeeeeee👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👍
Thank u so much 😊
Thank you very much for sharing the recipe. Everybody enjoyed the recipe.
My pleasure andi ☺️
Thanks for liking 🙏
No words to say
Super asalu mi ideas
Thank u soo much andi ☺️
Very very good maaa excellent vegetarian currantar 🎉🙏🙏🙏👌👌🙏🙏🧿
Thank you very much andi ☺️🙏
చాలా బాగుంటుంది ఒక్క సారి try చేయండి
Wow very nice video . నేను అయితే first time చూస్తున్న ఈ recipe good
Thank u soo much 😊
ఇది మా ప్రాంతంలో చాలా old recipe.. ఎక్కువమందికి తెలియదు ☺️
It's similar to kottimeervadi...a maharashtrian dish..instead of coriander ,she used amarantus
రుచి ఎలా ఉంటుందో తెలియదు కాని మీ వెరైటీస్ సూపర్ మేడం 😋
ఆరోగ్యం తో పాటు.. టేస్ట్ కూడా బాగుటుంది👍! ట్రై చేసి చూడండి.. Thank u 😊
@@SpiceFoodKitchen తప్పకుండా చెయ్యలనిపిస్తుంది చూస్తుంటే చేస్తాను😃🤤
Bagundi akka.
Thanks my dear 😊
Super ga curry prepare chesaru 🎉
Thank you so much andi 🤗
*చాలా మంచి వీడియో*
ధన్యవాదాలు అండి ☺️
Asalu ilanti ideas ela vasthaykka meeku..
Really great akkaa 🙏🙏
Thank you very much dear 🙏
మా ఇంట్లో ఉన్న వెజిటేరియన్స్ కోసం ఇలాంటివి చేస్తుంటాను 😊
Mee channel lo vi Guddu lekunda guddu kura, fish lekunda fish curry inka chala types healthy sweets, curries enno chesanu akka nenu..
wow! Really Good 👍
Thanks a lot ☺️
Chala baagundi andi....superr❤❤
ధన్యవాదాలు అండి ☺️
Simply super akka
Thanks a lot my dear 🥰
Osm....
I luv ur voice vocabulary and recepies as well
Thank you very much andi ☺️🙏
సూపర్ మేడం
థాంక్యూ సో మచ్ అండి 🤗
I have never seen akka🤗 super akka 🤗😋
Thanks a lot my dear 🥰
Chala chala thanks medam garu andi my fevorite repic today wow super yummy 👌 yummy 🤤
Most welcome andi ☺️
Many many thanks for the compliment 🙏
Meeru super amma
మీ అభిమానానికి ధన్యవాదాలు అండి 🙏
Very good receive ,
Thank u soo much 🙏
😮unbelievable mam...
Thank u soo much andi ☺️
Super thalli 💐
Thank you very much andi ☺️🙏
Amma, super Thalli🙏
ధన్యవాదాలు అండి 🙏
Wow one million views ❤️❤️❤️
Thank you so much 😊💕
Maa sis video post chesi unadochu kada anukoni on chesi chuste wow liver fry Ani excited but veg liver fry memu mutton and chicken liver fry chesukuntamu ma husband ki chala istam andi any ways meru super andi vegetarians kosam non vegetarian satisfaction recipe chupistaru really very nice 👍
నా videos కోసం ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం సిస్టర్ ☺️! నాన్ వెజ్ లివర్ కర్రి అంటే అందరికీ తెలిసిందే కదా అని.. వెరైటీగా వెజ్ లివర్ కర్రీ చేశాను! నాన్ వెజ్ తినేవాల్లైతే హ్యాపీగా లివర్ కర్రీనే తినొచ్చు 😄! Thank u so much for the compliment 🙏
You are very creative and innovative andi
Thank u soo much andi sweet compliment ☺️
@ramfit innovative dish?🤔 It's similar to Maharashtrian dish kottimeervadi
Super meru......meku enka enka subscriber's ravali...andi
Thank u soo much andi 🙏
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🥰
Super...very healthy recipe...for veg...and non vegetarians ki
Hmm.. you're right 👍
Thank u so much 😊
Health ki chala manchidi andi. Meeru almost anni diff recipes tho vastaru. All the best dear. Actual ga nenu ilage chesi. Knchm last lo water add chestanu... So adi curry la untundi meeru cheppindi inka bagundi. I will try for sure andi . Thnq .❤
Most welcome andi ☺️
మీరు చెప్పినట్టు చేస్తే గ్రేవీ కూడా వస్తుంది.. రైస్ లో కలుపుకుని తినొచ్చు 👍! Thank u soo much for ur lovely compliment & wishes 🙏
2yrs back utube lo chusi try chesa really baguntadi nice recipe
OK అండి.. Thank you 😊
వావ్ నువ్ సూపర్ వంటలు చెయ్యడంలో నిన్ను మించినవాళ్ళు లేరు సిస్టర్
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి! Thank u soo much 😊
Super darling adi chala baguntadi baby tinna chala sarlu kottaga trycheyandi
Ok అండి 👍
Thanks for ur feedback 😊
This is called " Think different" 😅😅😅😍🥰👍
😄😄
Thank you so much for liking it andi 🤗💕🙏
Do your research super well on your project
OK.. Thank you so much 😊
🙏🙏🙏👌👌👌super mad em🙏🙏🙏
Thank you very much andi ☺️🤗🙏
Excellent Madam
Thank you very much andi 🙏
ఎలా వస్తాయి అక్క ఇలాంటి ideas సూపర్ అక్క👌👌👌👌
Thanks a lot my dear 🥰
ఇది వెస్ట్ గోదావరి జిల్లాలో చాలాచోట్ల చేస్తుంటారు.. very old dish ☺️
Really no words wow
Thank you 😊
👌👌👌👌👌super oo super 😋
Thank u soo much 😊
Medum....Egg Morning(గుడ్ మోర్నింగ్)
Hi andi 🙋🏻♀️
Good evening 😊
Sweet voice ❤️ healthy & my favourite recipe 👌
Thank u soo much for the compliment ☺️
Wow super miru very unique UA-camr and special dishes chesthunaru awesome andi 🥇🏆
Many many thanks for ur sweet compliment andi ☺️
Thanks for ur awards too.. 🤩
@@SpiceFoodKitchen ☺️🥰
Sooper se Ooper ma'am.... Tempting Dish asalu.... ❤.... Stay blessed
Thank you so much andi ☺️🙏
Neenu oka hotel lo tinanu ..nonveg anukuna vamo veedu intha liver fry echadu ante kachitanga Beef Ayeuntadhi anni Kani vadu edhi veg item annadu brathikipoya ... Taste matram super undhi..
Veg restaurants లో ఇంకా పెళ్ళిళ్ళలో దీన్ని స్పెషల్ గా సర్వ్ చేస్తారు అండి 😊
Love this healthy recipe
Thank u soo much 🙏
Super అక్క
Thank you dear ☺️
చాలా బాగుంది నాలాంటి వెజిటేరియల్స్ కి సూపర్
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
Thanks a lot ☺️
Ela vastai madam ilanti idealu superb
Thank u so much ☺️
ఇది మా వెస్ట్ గోదావరి జిల్లాలో చాలాచోట్ల చేస్తుంటారు అండి 😊
I loved it 😍
Thank you 😊
@@SpiceFoodKitchen 😍
🎉 good
Thank you 😊
Thanks madam
My pleasure andi 🙏
Sis naku mee vantalu chala istam. Meeru veg curry laku non veg names pedite maaku aa peru gurtochi veg curry kuda tinalemu. Just idi na opinion.
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి 😊
కానీ.. ఇది నేను పెట్టిన పేరు కాదండీ! గోదావరి జిల్లాల్లో దీన్ని "తోటకూర లివర్ ఫ్రై"/"వెజ్ లివర్ ఫ్రై" అనే పేర్లతోనే పిలుస్తారు.. అక్కడి హోటల్ మెనూలో కూడా అదే పేరు ఉంటుంది.. నేను ఎన్నోసార్లు హోటల్లో తిన్నాను కూడా! Thank u 🙏
Super innovative recipie..😊
Thanks a lot ☺️🙏
X
Very neat nd clean explanation 😊 super mam❤
Glad to hear your sweet compliments ☺️
Thank you very much andi 🙏
Super try
Thank you 😊
Vaamo mee ideas ki sahasra koti 🙏
Mimalni mekalu kollu dheevinchugaka
😄😄
Thank you very much andi 🤗🙏
Baga undhi
ధన్యవాదాలు 🙏
సూపర్ 👌
థాంక్యూ 😊
Hey super
Thank u soo much 😊
Egg lekunda egg curry...liver lekunda liver fry...vammo super sis
Fish lekunda fish curry kuda
ఇవన్నీ నాన్ వెజ్ మానేసిన మా మదర్ కోసం చేసే వెరైటీస్ అండి ☺️! అవే ఇక్కడ షేర్ చేస్తున్నాను.. Thanks for the compliment 🙏
Add beetroot and carrot powder biscuit powder over top fry becomes chicken liver
Doordarshan lo announcement vintunnattu undi....the narration...it's good
Thank u so much andi ☺️
I like this type of resepe
Thank u soo much andi for liking this recipe ☺️
Very nice i tried it ..taste adhurs... everyone loved it nd enjoyed
It's soo nice to see ur valuable feedback on this recipe 🙏
Thank u soo much for liking & for coming back to share this 😊