ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక LIKE 👍 కొట్టండి! మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అవసరమైన చాలామందికి చేరుతుంది 😊 అలాగే Kitchen & Home tips మరియు Health & Beauty tips లాంటి useful information కోసం క్రింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మన కొత్త ఛానెల్ "వీలైతే నాలుగు మాటలు" ను subscribe చేసుకోండి! youtube.com/@VeelaitheNaluguMatalu Thank you all for ur love & support 🙏🏻
కాకినాడ ఎప్పుడొచ్చారండోయ్... మాది కాకినాడ దగ్గర పల్లెటూరే... ఆ హోటల్లో ఈ కూర రుచి బాగా తెలిసిన వాళ్ళమే ... అయినా మీరు చెప్తూ ఉంటే మరోసారి సుబ్బయ్య గారి హోటల్ కి వెళ్లి తిన్నట్టే ఉంది ధన్యోస్మి...
ఆ సుబ్బయ్య హోటల్లో ఈ కూర ఒక్కటే బాగుంటుంది, మిగతావి ఏవి పూర్వం రుచి ఉండవు బూర్లు తప్ప😂ఈ కూర మేము ఇంట్లో చేసుకుంటాం మా వారికి ఇష్టం నాకు పెసరట్టు ఇగురు ఇష్టం😋మీ కూర చూస్తుంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది అండీ🤩
అవునండీ! మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ కూర అంటే చాలా ఇష్టం, పక్కనే గిన్నె పెట్టుకొని పునుగులు మొత్తం తినేస్తారు 😀 వీలైనప్పుడు ట్రై చేయండి, రైస్ లోకే కాకుండా చపాతీ లోకి కూడా చాలా బాగుంటుంది 😊
Maku hostel lo pettevaru. Unnavatilo tasty ga unde ekaika koora. Aa memories ni revive chesindi me recipe. I felt nostalgic. I will definitely try....tq❤
Hyderabad hotel lo antha em baledandi nenu tinnanu.... Build up ekkuva business thakkuva ga undi ikkada.... Thinte kakinada hotel lo thinalani ma frnd cheppindi...... Ika mee recipes anni authentic ga chala baguntai nenu ee recipe try cheyyalanukuntunnanu..... Mee native ekkada sweety gaaru..?
Thank u soo much andi for liking my recipes & sharing ur experience with this recipe 🙏🏻 మాది వెస్ట్ గోదావరి జిల్లా అండి.. కానీ చాలా ఏళ్లుగా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము 😊! ఓసారిలా ట్రై చేయండి.. ఖచ్చితంగా నచ్చుతుంది 👍🏻
ఎక్కడపడితే అక్కడ మురికి మురికి గా ఉంటుంది ఈ హోటల్లో. బకెట్లకి, పాత్రలకి సాంబార్, రసం అంటుకొని అసహ్యంగా వుంటాయి. ఈ హోటల్లో భోజనం చేసి అనారోగ్యం పాలు కాకండి.
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు సుబ్బయ్య గారి హోటల్ ఒకసారి భోజనం ఏం అస్సలు బాగోలేదు ఆ భోజనానికి ఆ రేటు చాలా ఎక్కువ అక్కడ ఒక మనిషి తినే డబ్బులు పెట్టి బావర్చి బిర్యాని ఇద్దరు ఫుల్లుగా చికెన్తో తినొచ్చు అక్కడ చెప్పుకున్న అంత టేస్ట్ లేదు సుబ్బయ్య గారు భోజనం
అవునండీ! టేస్ట్ ఇదివరకటిరోజుల్లో ఉన్నట్టు లేదు.. చాలా తగ్గింది! బహుశా బ్రాంచ్ లు ఎక్కువ కావడం వల్ల అనుకుంటా! కానీ ఒసారిలా ఇంట్లో ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌! Thanks for sharing ur feedback 🙏🏻
🙏మేడం మా ప్రాంతంలో పునుగులు అంటే ఎవరికి తెలియదు (బోండా అంటారు )సుబ్బయ్య గారి హోటల్ మాకు అసలే తెలీదు మీ వీడియో ద్వారా విన్నాము మీరు చూపించిన రెసిపీ ని ప్రయత్నం చేస్తాం🙏
ధన్యవాదాలు అండి 🙏 సుబ్బయ్య గారి హోటల్ కాకినాడలో బాగా ఫేమస్ అండి! ఇక్కడ హైదరబాద్ లో కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, ఎప్పుడైనా కాకినాడ గానీ, హైదరాబాద్ గానీ విజిట్ చేసినప్పుడు ట్రై చేయండి 😊
మనం ఇంట్లో రెగ్యులర్ గా చేసుకొనే పునుగుల పులుసులో ఉల్లిపాయలు అన్నీ వేగాక చింతపండు పులుసు కాస్త బెల్లం ముక్క వేసుకొని మరిగాక పునుగులు వేసి సింపుల్ గా చేసుకుంటాము అండి! అది రైస్ లొకే బావుంటుంది, కానీ హోటల్లో కూరలు అలా సింపుల్ గా ఉండవు, మంచి గ్రేవీతో నాన్ వెజ్ కూరల టేస్ట్ వచ్చేలా చేస్తుంటారు.. అవి రైస్, పులావ్, చపాతీ ఎందులోకైనా బావుంటాయి, మనకి నచ్చిన పద్ధతి లో చేసుకోవచ్చు.. Thank you 😊
కాస్త దగ్గరగా వండితే కూర, కాస్త జారుగా వండితే పులుసు అండి, అయితే పునుగులు కూరలో పునుగులు పీల్చుకోవడం కోసం పులుసు ఎక్కువ పోస్తాం కాబట్టి పునుగుల పులుసు..
అనవసరంగా సుబ్బయ్య హోటల్ ఎందుకు హైలెట్ చేస్తున్నారు ?..? నేను సుబ్బయ్య హోటల్ టెస్ట్ చేశా అంత సీన్ లేదు ఏవి బాగాలే తెలంగాణలో చాలా రుచికరమైన హోటల్స్ ఉన్నాయి
ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక LIKE 👍 కొట్టండి! మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అవసరమైన చాలామందికి చేరుతుంది 😊
అలాగే Kitchen & Home tips మరియు Health & Beauty tips లాంటి useful information కోసం క్రింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మన కొత్త ఛానెల్ "వీలైతే నాలుగు మాటలు" ను subscribe చేసుకోండి!
youtube.com/@VeelaitheNaluguMatalu
Thank you all for ur love & support 🙏🏻
Meeru adagakkarledhu , automatic ga like chetharu andharu
కాకినాడ ఎప్పుడొచ్చారండోయ్...
మాది కాకినాడ దగ్గర పల్లెటూరే... ఆ హోటల్లో ఈ కూర రుచి బాగా తెలిసిన వాళ్ళమే ... అయినా మీరు చెప్తూ ఉంటే మరోసారి సుబ్బయ్య గారి హోటల్ కి వెళ్లి తిన్నట్టే ఉంది
ధన్యోస్మి...
@@Srp_789 😄👌
మీరు చెప్పే మాటలు చేసే వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయండీ.
మీ ఛానల్ ని నేను అనుసరిస్తున్న.
మీరు చెప్పే విధానం చాలా బాగుంది మరియు మీ వాయిస్ మాడ్యులేషన్ ఇంకా ఇంకా బాగుంది
మీ అభిమానానికి ఇంకా కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 🙏
Chalabaga chepparandi koora kooda chaalabagundi
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి! వీలైతే ట్రై చేసి.. కుదిరితే మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయండి! Thank u 😊
Naku radio lo program vintunna feel undhi me voice tho😊
Thanks for your sweet compliments andi 🤗🙏🏻
Nice dress akka meeku chala bagundhi ee colour u r looking very treditional.. nice recipe i will try
ఏ డ్రెస్ కోసం మాట్లాడుతున్నారో తెలియట్లేదు డియర్ 🤔
ఆ సుబ్బయ్య హోటల్లో ఈ కూర ఒక్కటే బాగుంటుంది, మిగతావి ఏవి పూర్వం రుచి ఉండవు బూర్లు తప్ప😂ఈ కూర మేము ఇంట్లో చేసుకుంటాం మా వారికి ఇష్టం నాకు పెసరట్టు ఇగురు ఇష్టం😋మీ కూర చూస్తుంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది అండీ🤩
పెద్దాయన గతించాక సుబ్బయ్య గారి హోటల్ వంటల రుచే పోయింది...
@@satyagowriballa7913ఔను అండీ.. పూర్వం ఉండే టేస్ట్ ఇప్పుడు అసలు లేదు ఈ కూర కాస్త ఫర్వాలేదు
అవునండీ! మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ కూర అంటే చాలా ఇష్టం, పక్కనే గిన్నె పెట్టుకొని పునుగులు మొత్తం తినేస్తారు 😀
వీలైనప్పుడు ట్రై చేయండి, రైస్ లోకే కాకుండా చపాతీ లోకి కూడా చాలా బాగుంటుంది 😊
So true...maadee kakinadey ..Kane...subbaiah hotel lo punugula kurma and boorelu baguntay...
Meedi kakinada na madam
Akka super akka meeru really great akka mee videos valla nenu cooking cheyadam start akka ,i will try this recipe akka
Thank you so much my dear 💕
చక్కగా బోలెడన్ని వంటలు నేర్చుకొని ఇంట్లో అందరికీ తినిపించండి 😊
శుభ మధ్యాహ్నం హనీ అమ్మ సోమవారం శుభాకాంక్షలు గాంధీ జయంతి శుభాకాంక్షలు కర్రీ సూపర్ హనీ అమ్మ
శుభోదయం తమ్ముడూ..
ధన్యవాదాలు 🤗🙏
సూపర్ అండి👌చాలా చక్కగా మంచి టిప్స్ తో అర్థం అయ్యే లా చేసి చూపించారు . నాకు చాలా ఇష్టమైన కూర . thankyou so much ma'am 😊
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
సూపర్ ఉంది కూర సూపర్ ❤
ధన్యవాదాలు అండి 🙏💕
Super chesaru tq
Thank you so much andi 🤗
Superrrrrrrrr andi.
Thanks a lot andi 🤗
Eroju nenu ee curry chesanandi chala baga kudirindi.. thnx for the recipe
That's awesome andi 👍
Thanks for sharing ur feedback 🙏
@@SpiceFoodKitchen Thanks for u 🙏 andi inta manchi manchi recipes maku parichayam chestunanduku
Me videos chala baguntai👌👌👌
Thank you so much andi ☺️🙏
పునుగుల కుర్మా బాగుంది అక్కా
ధన్యవాదాలు డియర్ 🤗
Super andi chala chakkaga cheptu super ga chesaru
Thank you soo much andi 🤗
Madi kkd nae madam chala famous pungulu kura
అవునండీ! హైదరాబాద్ లో మాకు దగ్గర్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి, అప్పుడప్పుడు వెళ్తుంటాం 😊
@@SpiceFoodKitchen oh avuna andi 👌
wow superb
Thanks a lot ☺️
Super medam
Thanks a lot andi 🤗
Maku hostel lo pettevaru. Unnavatilo tasty ga unde ekaika koora. Aa memories ni revive chesindi me recipe. I felt nostalgic. I will definitely try....tq❤
Most welcome andi 🤗 💕
Try it, you'll definitely enjoy the taste..
Super......
Thank you 😊
Meeru kakinada Hi .Mee voice super
మాది హైదారాబాద్ అండి!
Thanks for your compliment 🤗
Super recipe TQ so much andi nice 👍👌👌👌👌👌
Most welcome andi 🤗
Thanks for liking 🙏💕
Sooper mam idi asalu naaku thelidu definitely I try it ❤❤❤
Try చేయండి, చాలా చాలా బాగుంటుంది ☺️ Thank you 🙏💕
Super ga chesaru sister ❤
Thank you so much andi 🤗💕
Meeru eedi chesina noruripothundi ones again wow
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏
Thank you for giving information. 😊
My pleasure andi 😊
Hii akka hru? Punugula kurma variety ga undi ..👌😍.will try definitely 👍
Hi dear..
Thank you so much 🤗
Sure 👍
Super ammu
Thank you very much andi 🤗
Super again angel
Thank you soo much andi ☺️🙏
Nice sister
Thank you so much andi 🤗
Super 💯
Thank you 😊
పునుగుల కూర అధ్బుతం🥰🥰
ధన్యవాదాలు అండి 🤗💕
Paneer. Vesichesthe. bagundedhi.
నేనెప్పుడూ అలా ట్రై చేయలేదు అండి.. ఈసారి ట్రై చేస్తాను! Thank u 😊
Hi andi super tasty recipe 🤗😋😋😋😋👌👌👌
Hi andi..
Thank you very much 😊🤗🙏
Super
Thank you 😊
L
Super ❤
Thank you 😊
My favorite recipe 😋 🎉
Thank you 😊
సూపర్ pungulu curry. 😂👌👌
Meeru mundu DD lo Pani chesara Madam ? Mee explanation maatram simply superb kevvu keka
😀😀లేదండీ!!
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
Thank you so much ☺️
Thank you madam nice 👍
Welcome andi 😊
❤❤❤
☺️🤗💕
Akka kitchen tour cheyava please❤
స్కూల్ కి దగ్గరగా ఉండడం కోసం rent house లో ఉంటున్నాం డియర్! మేము ఇల్లు కట్టుకున్నాక తప్పకుండా home & kitchen టూర్ చేస్తాను ☺️💕
It seems an excellent a unique common curry for other than punuglu also. Cooking is easy when watching your videos regularly.
I'm always glad to hear your sweet compliments 🤗
Thank you so much andi ☺️🙏
@@SpiceFoodKitchen skill deserves compliment.
Sister meeru like adaga akkaraledhu nenu chudakundane like chestha
Thank you very much for your love and support andi ☺️💕
Superandi
Thanks andi 😊
❤ love you
Thank you so much andi 🤗💕
👌
😊🤗🙏
Yummy 😋😋
Thanks a lot 🤗
Good afternoon mam,Any New veg recipe available please ,,
Good evening andi..
I'll share them soon..
Normal punugula tesukovacha
మైదా పునుగులతో అసలు బాగోదు అండి, పులుసులో కరిగిపోతాయి..
Super sis
Thank you very much andi 🤗
KPHB lo Subbayya gaari hotel Chendalam road said melu
అవునండీ! ఇంతకు ముందు ఉన్న టేస్ట్ ఇప్పుడు ఉండట్లేదు..
Wow very delicious and awesome recipe andi
Thank you so much andi 🤗
😋
😊🙏
Veey nice. Whole pesarapappu kuda teskovocha andi
తీసుకోవచ్చు అండి, కానీ పొట్టు ఉంటే పునుగులు కాస్త నూనె పీలుస్తాయి..
పిండి జారై పోకుండా కలిపి వేసుకోవచ్చు..
@@SpiceFoodKitchen ok andi v don't have grinder mixi lo papu without water medagadu kada. Emina tip unda mam
Hi mam meru jonna ravva adistha anaruga jonnalni wash chesi dry ayaka adinchala leka direct gana plz rly ivandi
కడిగి ఆరబెట్టి ఆడించుకోవచ్చు అండి, లేదా కడగకుండా పొడి బట్ట మీద వేసి దుమ్ము లాంటివి పోయేలా తుడిచి ఆడించుకోవచ్చు..
🙏🤤
😊☺️🙏
Vegetarian biryani lo ki baguntunda ...
చాలా బాగుంటుంది అండి..
Hyderabad hotel lo antha em baledandi nenu tinnanu.... Build up ekkuva business thakkuva ga undi ikkada.... Thinte kakinada hotel lo thinalani ma frnd cheppindi...... Ika mee recipes anni authentic ga chala baguntai nenu ee recipe try cheyyalanukuntunnanu..... Mee native ekkada sweety gaaru..?
Thank u soo much andi for liking my recipes & sharing ur experience with this recipe 🙏🏻
మాది వెస్ట్ గోదావరి జిల్లా అండి.. కానీ చాలా ఏళ్లుగా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము 😊! ఓసారిలా ట్రై చేయండి.. ఖచ్చితంగా నచ్చుతుంది 👍🏻
Hii akka ❤
Hi dear 🙋🏻♀️
Lighting ledamma pl cheq
OK andi..
Punugulu mettaga avvadam lantindi vuntunda andi
పులుసు పీల్చుకొని మెత్తగా అయితేనే బావుంటాయి అండి, అయితే కూర ఉడికాక ఊరికే కదిపేయకుండా జాగ్రత్తగా పునుగులు వేసుకొని తర్వాత గ్రేవీ వేసుకోవాలి..
Please use the left over tomato masala paste in the small grinder by adding little water to it….instead of wasting it🙏
I always do that..
But every one knows about that, that's why I didn't show it in the video..
👍👍 there cud be first time cooking ppl as well….so even if u don’t show it …if u mention that u used that water…they too will do it…
Subbayya gari hotal lo bojanamu ayyaka majjiga echharu , majjiga okasarey cheyyara ,
OK andi..
🤍💛🩷🧡❤️💕
😊☺️🤗🙏💕
కొంచెం బెల్లం వేయాలేమో
2:25 దగ్గర వీడియో మరోసారి చూడండి..
Meru vade uppu yentande
Himalayan pink salt..
ఎక్కడపడితే అక్కడ మురికి మురికి గా ఉంటుంది ఈ హోటల్లో.
బకెట్లకి, పాత్రలకి సాంబార్, రసం అంటుకొని అసహ్యంగా వుంటాయి.
ఈ హోటల్లో భోజనం చేసి అనారోగ్యం పాలు కాకండి.
Subbayya gari hotel kakinada lo bagundedhi. Branches peti brand value motham poyindi. Vizag lo ayite worst asalu. 🙏
అవునండీ! హైదరాబాద్ బ్రాంచ్ కూడా అలానే ఉంది.. ఎక్కువ బ్రాంచెస్ వల్ల క్వాలిటీ & టేస్ట్ తగ్గింది! Thanks for sharing ur feedback 😊
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు సుబ్బయ్య గారి హోటల్ ఒకసారి భోజనం ఏం అస్సలు బాగోలేదు ఆ భోజనానికి ఆ రేటు చాలా ఎక్కువ అక్కడ ఒక మనిషి తినే డబ్బులు పెట్టి బావర్చి బిర్యాని ఇద్దరు ఫుల్లుగా చికెన్తో తినొచ్చు అక్కడ చెప్పుకున్న అంత టేస్ట్ లేదు సుబ్బయ్య గారు భోజనం
అవునండీ! టేస్ట్ ఇదివరకటిరోజుల్లో ఉన్నట్టు లేదు.. చాలా తగ్గింది! బహుశా బ్రాంచ్ లు ఎక్కువ కావడం వల్ల అనుకుంటా! కానీ ఒసారిలా ఇంట్లో ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌! Thanks for sharing ur feedback 🙏🏻
🙏మేడం మా ప్రాంతంలో పునుగులు అంటే ఎవరికి తెలియదు (బోండా అంటారు )సుబ్బయ్య గారి హోటల్ మాకు అసలే తెలీదు మీ వీడియో ద్వారా విన్నాము మీరు చూపించిన రెసిపీ ని ప్రయత్నం చేస్తాం🙏
ధన్యవాదాలు అండి 🙏
సుబ్బయ్య గారి హోటల్ కాకినాడలో బాగా ఫేమస్ అండి! ఇక్కడ హైదరబాద్ లో కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, ఎప్పుడైనా కాకినాడ గానీ, హైదరాబాద్ గానీ విజిట్ చేసినప్పుడు ట్రై చేయండి 😊
Deentlo masalalu yekkuva vesinattuga anipisthondi madam Garu chicken curry la anipisthondi
మనం ఇంట్లో రెగ్యులర్ గా చేసుకొనే పునుగుల పులుసులో ఉల్లిపాయలు అన్నీ వేగాక చింతపండు పులుసు కాస్త బెల్లం ముక్క వేసుకొని మరిగాక పునుగులు వేసి సింపుల్ గా చేసుకుంటాము అండి! అది రైస్ లొకే బావుంటుంది, కానీ హోటల్లో కూరలు అలా సింపుల్ గా ఉండవు, మంచి గ్రేవీతో నాన్ వెజ్ కూరల టేస్ట్ వచ్చేలా చేస్తుంటారు.. అవి రైస్, పులావ్, చపాతీ ఎందులోకైనా బావుంటాయి, మనకి నచ్చిన పద్ధతి లో చేసుకోవచ్చు..
Thank you 😊
Ee receipe curry or pulusu andi peru amo curry ani pettaru meeremo curry chesthunnantha sepu pulusu antunnaru inthaki adhi curry or pulusu
కాస్త దగ్గరగా వండితే కూర, కాస్త జారుగా వండితే పులుసు అండి, అయితే పునుగులు కూరలో పునుగులు పీల్చుకోవడం కోసం పులుసు ఎక్కువ పోస్తాం కాబట్టి పునుగుల పులుసు..
అనవసరంగా సుబ్బయ్య హోటల్ ఎందుకు హైలెట్ చేస్తున్నారు ?..? నేను సుబ్బయ్య హోటల్ టెస్ట్ చేశా అంత సీన్ లేదు ఏవి బాగాలే
తెలంగాణలో చాలా రుచికరమైన హోటల్స్ ఉన్నాయి
ఇంతకు ముందు బాగానే ఉండేవి అండి!! కొంచెం పేరు వచ్చాక క్వాలిటీ తగ్గిందేమో!!
ఆ మంచి హోటల్స్ పేరు చెప్తే అవసరమైనప్పుడు మేము కూడా వెళ్తాము..
ఇప్పుడు ఈ కూర అంతా ఇసుక తింటే కస కస లాడు తుంది
అందుకే ఇంట్లోనే చేసుకోండి.. చాలా చాలా టెస్టీగా ఉంటుంది 😊
జీడి పప్పు గసాలు.... ఏం చేశారో చెప్పలేదు.... టమాటా తో కలిపి మిక్సి పట్టార లేదా విడిగా పట్టారా అనే విషయం క్లారిటీ లేదు....
Gashalu .jidipappu mundhuga nanabetti tharuvatha tamoto konchem veyinchi Anni kalipi mischi pattaru akkada cliyaraga thelusthundhi kadha
2:17 దగ్గర మిక్సి లో వేసి టమాటాలతో పాటు గ్రైండ్ చేశాను, వీడియో మరోసారి చెక్ చేయండి..
Chusthunte mouth watering akka 👌👌
Thank you so much dear 🤗
Waste curries curry pulusula untadu
ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది 😊
Am ledu subbaya gari hotel lo antha test ledu food money weast
ఇంతకుముందు చాలా బావుండేది అండి! ఈమధ్య అంతగా బాగోవట్లేదు..
Pungula pusu emo kani Mee vaise çhala bàgundi
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏
Subbayya hotel food bokkalaga untudhi rate toomuch cost
Taste worest
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Worst hotel, only publicity otherwise nothing, worst food quality
I visited Kukatpally branch in Hyderabad, in previous days it was good..
It might have changed now..
Super mam
Thank you so much andi ☺️
👌👌
😊🤗🙏
❤❤
💕🤗🙏
Super akka 👌👌👌👌
Thank you dear 🤗
Super sister
Thank you very much andi 🤗
Super
Thank you