Це відео не доступне.
Перепрошуємо.

Best High Protein Food | Mixed Sprouts | Rich Protein Source | Gas Problem | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2022
  • Best High Protein Food | Mixed Sprouts | Rich Protein Source | Gas Problem | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    best high protein food,high protein foods,foods high in protein,high protein diet,high protein,protein foods,best protein foods,foods rich in protein,high protein meals,protein rich foods,protein sources,low carb,nutrition,protein intake,mixed sprouts,mixed sprouts recipe,growing mixed sprouts,sprouts salad,rich protein source,high protein foods,foods high in protein,high protein diet,high protein,protein foods,protein rich foods,foods rich in protein,best protein foods,good sources of protein,best protein sources,
    #highprotein #proeinfood #gasproblem #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 678

  • @nallagattusurya3703
    @nallagattusurya3703 Рік тому +191

    మీరు మా middle class వారి కోసం వచ్చినా దేవుడు సర్

  • @ramanarao18
    @ramanarao18 Рік тому +157

    అందుబాటులో ఉన్న గింజలతో మంచి తిండి చేసుకోవచ్చునని మస్తు చెప్పినవ్ సామీ...సల్ల గుండు 🙏🙏🙏👍

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 Рік тому +35

    మీ ఆరోగ్య రహస్యాలు కూడా మాతో పంచుకొని మాకు మాకు అనుకూలముగా దొరికే అటువంటి ధాన్యాల్లోనే ఆరోగ్యము ఉందని తెలియపరిచారు చాలా చాలా థాంక్యూ

  • @maatalapallakilomeedevi7166
    @maatalapallakilomeedevi7166 Рік тому +148

    మంచి information తో పాటుగా హెల్దీ రెసిపీ గురించి కూడా చెప్పారు...ధన్యవాదాలు డాక్టర్ బాబూ 🙏😊

    • @ud5628
      @ud5628 Рік тому +3

      Meeru tini results cheppandi please

  • @user-wp5ub7vj7l
    @user-wp5ub7vj7l 9 місяців тому +3

    Im sunder మీరు మ middle class
    వారి కోసం వచ్చారు మీరు దేవుడు మీరు super sir

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Рік тому +5

    తక్కువ ఖర్చు రుచికిరుచి బలానికి బలం చాలా మంచి సూచన చేశారు మీకు కృతజ్ఞతలు. చిరంజీవ

  • @peralaravishankar4558
    @peralaravishankar4558 Рік тому +11

    very good idea but ఇంకొంచెం clear గా explain చేస్తే బాగుండేది. boil చెయ్యటమా ? soak చెయ్యటమా sprouts ని అని

  • @Dimplegirl132
    @Dimplegirl132 Рік тому +6

    మీరు చాలా గ్రేట్ సార్ మీ ఆరోగ్య సూత్రాలు మీరు ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చాలా చాలా అవసరమైన మాకు అన్ని వివరాలు ఎంతో ఓపికతో నవ్వుతూ చెబుతుంటారు ఎప్పుడు బహుశా మీలాగా ఎవరు చెప్పరు సార్ మీరు ఇలా యూట్యూబ్ మా కోసం మీ ప్రతి విషయం షేర్ చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు 🙏🏻🙏🏻🙏🏻

  • @adabalababu137
    @adabalababu137 11 місяців тому +2

    థాంక్యూ సార్ ఈరోజు నుంచి నేను కూడా ఇలాగే ట్రై చేస్తాను సార్ మీ మంచి మనసుకు కృతజ్ఞతలు

  • @kkrajukatarikademraju4396
    @kkrajukatarikademraju4396 Рік тому +4

    Hi sir ఇట్లంతివి proteens గురుంచి మరిన్ని సమాచారం ఇస్థరని అసిసుథున్నము thankyou sir.

  • @gangaraju8092
    @gangaraju8092 Рік тому +9

    Good evening sir
    "Ulcerative colitis" of IBD ఉన్న వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం గురించి వీడియో చేయండి

  • @ramkrushnah6738
    @ramkrushnah6738 Рік тому +2

    బజారులో బఠాని తో చాట్ అయితే Okay. కాని చేసుకోవాలంటే బద్ధకం batch ఎక్కువ Sir. కాని మంచి video చేశారు. Love you sir. .

  • @pravalkumar5977
    @pravalkumar5977 Рік тому +15

    Thank you Doctor garu for your valuable సజెషన్ 🙏🙏🙏 God Bless You

  • @lakshmich4058
    @lakshmich4058 10 місяців тому

    Sir మీకు అన్నీ తెలుసు
    Good son,good brother,good husband,good father,good doctor అన్నిటినీ మించి good human being
    Hats off to you

  • @dodlyshekar
    @dodlyshekar Рік тому +10

    I watch your videos sir and they are very informative. I do eat sprouts every day but I eat just raw with some nuts, dates & fresh coconut. As you know we loose micronutrients with the heat treatment so, it may be a good idea to not heat to have better benefits of the sprouts!

  • @jillasudhakar7245
    @jillasudhakar7245 Рік тому +2

    మీరు నిజంగా గ్రేట్ సార్.

  • @chappidibujjiraji355
    @chappidibujjiraji355 Рік тому +4

    Good Evening Doctor garu. సైనస్ gurinchi Yelaanti Jaagrathalu Thisukovaali oka video cheyandi Doctor garu.

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 Рік тому +4

    చాలా బావుందండి you are a great human being 🙏

  • @saisahasraeasymathstricks2516
    @saisahasraeasymathstricks2516 Рік тому +10

    Sir, heel pain treatment గురించి చెప్పండి

  • @atozdance8297
    @atozdance8297 10 місяців тому

    మీరు డాక్టర్ ఐనా ఇలాటి చూపించడం సూపర్

  • @ee-202addagarlavanela9
    @ee-202addagarlavanela9 Рік тому +1

    Me video s ani bhagunnay doctor all most anni daily download chesukuni free time lo chustunamu. Good luck and all the best👍💯

  • @lakshmi546
    @lakshmi546 Рік тому +1

    అది తినొద్దు ఇది తినొద్దు అని చెప్పకుండా ఇలా చెప్పారు బాగుంది sir🙏ఇంకా ఏమి ఏమి తినాలో కూడా చెప్పండి 😋😎

  • @anandjeldi
    @anandjeldi Рік тому

    ThanQ Sir
    Cheap & best idea ఇచ్చారు
    నాకు 2012 లో AVR సర్జరీ HYD STAR లో జరిగింది రోజు ఓ గంట GYM ఎక్సర్సైజ్
    చేస్తాను.AP పెన్షనేర్ నీ
    వయసు 72 సం//.
    5KG నుండి 18 KG వెయిట్స్ చేస్తాను
    మీరు చెప్పిన పప్పులు చూస్తుంటే
    చిన్నప్పుడు అమ్మచేది (గుగ్గిల్లు) గుర్తొచ్చింది
    నేను VZA నుండి HYD 2010 లో వచ్చి
    సెటిల్ అయ్యాను.THANQ SIR

  • @varahalubabuyalamanchili6365

    Sir meru emi cheppina Middle class level cheptharu meru superrr sir.

  • @ashok-iw1wv
    @ashok-iw1wv 10 місяців тому

    వైద్యో నారాయణో హరి ఆ మాటకు దృశ్య రూపం మీరు sir hats up ur precautions

  • @nbraokodukula4322
    @nbraokodukula4322 Рік тому

    నిజం డాక్టర్. మేము భార్య భర్త(69&55yrs) ఇద్దరమూ రోజూ ఒక రకం గింజలు ఉ డికించి పోపు వేసి తింటున్నాము no constipation no gas. ఉదయానికి చాలా తేలికగా ఉంటుంది

  • @varunpinisetti8536
    @varunpinisetti8536 10 місяців тому

    Natural ga meeru tinedi chupisyuu aarogya kaapadukovadam yela anedi chakkaga vivaridtunnaru .Meeku inthati samskaramvantamga maatlade vidhanam nerpina Mee guruvulaku maa danyavaadamulu sir.

  • @bhaskerappagalla768
    @bhaskerappagalla768 11 місяців тому

    Doctors chaala mandhi vuntaa fee esthe matladevaaru, But haa Dhevudu maakosam meeku manchi knowledge ni create chesi maa edhavaari kosam Ninnu haa Dhevudu maa mundhuki panpichaadu, Mee nindu ga 100 years elaagey health ga vundaalani haa dhevudini korukuntunaanu Sir, 🙏🙏🙏🙏🙏🙂

  • @anilkumarfuturetech8055
    @anilkumarfuturetech8055 Рік тому

    Daily food
    Idli,pesarattu,lemon tuger rice and tamarind rice, all boiled vegetable curries ,chapathi ,ragi rotta, jonna dosa and rotta, soddha rotta, gummadikaya curry, puttagodugulu, ragi sangati and dosa

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Рік тому +3

    చాల ఆరోగ్యకరమైన ఆహారం గుర్చి చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏

    • @padmavatiathunri3340
      @padmavatiathunri3340 Рік тому

      వీటిని ఉడికించి తీసుకోవాలా అలాగే తినాలా

    • @d.rajasekharreddy9849
      @d.rajasekharreddy9849 Рік тому

      Cancer diet gurinchi cheppandi dr garu

  • @japref4939
    @japref4939 11 місяців тому

    when I eat this guggillu, I eat with good amount of green chilies, cucumber. no gas issues. That is my breakfast most of my days. Once I finish, I drink hot tea. It is amazing.

  • @venkataramireddyp321
    @venkataramireddyp321 Рік тому

    నా చిన్నప్పుడు ఇలాంటి ఆహారం తిన్నాను. ఇలాంటి ఆహారాన్ని గుగ్గుల్లు అంటారు.

  • @drsway8832
    @drsway8832 Рік тому +18

    Undercooking of proteins causes flatulence. Not the allergy to the ingredients. Different types of proteins need different cooking times to make them completely digestible. 🙂

    • @ratnakumari9872
      @ratnakumari9872 Рік тому +3

      I think it's not under cooking, it's under soaking of grains, different soaking time'to different grains isn't it?

  • @sarojinirao8315
    @sarojinirao8315 9 місяців тому

    Dr. Very gd evening, i am sarojini ftom vzm, Right from two days listened almost all videos made by you.. So i am happy to say that i will follow your tips, n stay healthy for ever, eventhough i am diabetic patient from 13yrs, but all your videos content is superb n easily able to follow also.... Thank you for your suggestions ❤

  • @vanivijaya7380
    @vanivijaya7380 Рік тому

    Nenu me video first time chustunna really happy "dorababu" Ane name meku chala suit avutundi.tq ua

  • @narasimhammantrala5735
    @narasimhammantrala5735 Рік тому

    మా ఎదురు ఫ్లాట్ లో శ్రీవైష్ణవులు ఉన్నారు. చాలా నిష్ఠగా ఉంటారు. వాళ్ళ అబ్బాయి జిమ్ చేస్తు ఉంటాడు. మీలాగే ఇలా పప్పులు గింజలు తాలింపు తింటాడు. బక్కగా, పీలగా ఉండే కుర్రాడు క్రమంగా అందం, బలం ఉన్న యువకుడిగా రూపుదిద్దుకున్నాడు. ఎగ్ కూడా తినడు.

  • @seshukumarigorripati8283
    @seshukumarigorripati8283 Рік тому

    Meeru food gurinchi cheputunte maa amma gurthu vastondi. Super

  • @rathnasushil6089
    @rathnasushil6089 Рік тому +6

    Very useful information for everyone,swelling in armpits ,causes and treatment ,reason do video doctor please.🙏🙏🙏

  • @jehovajierah
    @jehovajierah Рік тому +7

    Thank you very much Doctor.
    It very very useful and encouraging.

  • @kiranmadhava
    @kiranmadhava Рік тому +2

    Silence is the best solution for all problems..mark my words

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 Рік тому

    🙏Dr Ravikanth garu.
    మా ఇంట్లో రోజు evening snacks కి
    ఇవే వుంటాయి.
    ఒకరోజు అలసందలు, ఒకరోజు సెనగలు,
    ఒకరోజు బఠాణీ లు,
    ఒకరోజు కాబూలీ చెనా.
    ఇలా వారం రోజులు రోజుకు ఒకరకం
    చేస్తాను.🙏🌹

  • @Wordofgodspoke
    @Wordofgodspoke Рік тому

    సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉన్నాయి ఫోటో బృందం ఉంటుంది గుండె బరువుగా ఉంటుంది దీని గురించి గ్రాస్టేబుల్ కి ఒక వీడియో నాకు సలహా ఇస్తారని వెయిట్ చేస్తున్నాను థాంక్యూ సార్ థాంక్యూ ఫర్ ద రిప్లై యువర్ గుడ్ గుడ్ మెసేజ్ అండ్ గుడ్ హెల్తి అట్మాస్పియర్ యువర్ వీడియోస్ ఐ లైక్ యు ఆర్ వీడియోస్ ప్లీజ్ వెయిటింగ్ ఫర్ యు యువర్ రిప్లై ఆఫ్టర్ దెన్ సి యు ద మెసేజ్

  • @War_Thunder_Player1
    @War_Thunder_Player1 Рік тому +7

    Yes doctor garu meeru correct ga chepparu it's really protein food and taste also thank you 🙏

  • @indreadymades4646
    @indreadymades4646 Рік тому +2

    Your సజెషన్స్ చాలా బాగున్నాయి అండి

  • @Rangarao602
    @Rangarao602 Рік тому

    🎇👌Nice infermatione,ma తతలకలము nundi memu ilane తినేవరము🎇👌

  • @rehanashaik8638
    @rehanashaik8638 Рік тому +1

    Anni raw ne theesukovalo/ boil chesi theesukovalO cheppadam marichi poyaru doctor sahab?! AithE memu mostly pachchivE theesukunevallam andi!! Thank you Sirji.😊

  • @rajyalakshmigoparaju4504
    @rajyalakshmigoparaju4504 Рік тому +1

    ఇలా తింటే అన్నం తేలికగా తగ్గించి తినవచ్చు . ఎక్కువ తినలేము. Good dieting and healthy also. Thank you doctor garu

  • @rajeshbabu6634
    @rajeshbabu6634 Рік тому

    Nijame... Meeru maa nijamaina doctor babuuu...... 😍

  • @rambabubandari8373
    @rambabubandari8373 Рік тому

    Batani seeds,shengelu,boberlu,fesarlu, coconut , curry leaves, red chilli, lemon

  • @laxmisurya1346
    @laxmisurya1346 Рік тому

    Meeru tinboye food kuda vedio lo petti chupincharante mee sahrudayatha ardhamowtondi sir 🙏🙏🙏

  • @rajanigeddala3362
    @rajanigeddala3362 11 місяців тому

    Yes sir, నేను ప్రతిరోజూ తీసుకుంటాను.

  • @Sravani-36
    @Sravani-36 Рік тому +8

    Soaked or boiled.. Kindly clarify my doubht.. We will follow sir.

    • @ramasujathadulla491
      @ramasujathadulla491 Рік тому +1

      overnight soked and boil in the morning ,give it thadka means popu .

  • @vibrant4519
    @vibrant4519 11 місяців тому

    Same use chestunna sir ...Senegalu n kidney beans , after soaking before night next day morning cooking in pressure cooker, so no gas trouble problem to me , result is very good

  • @samathajoshi1966
    @samathajoshi1966 Рік тому

    Sir chalaa days tarvatha.. good to see you dear Doctor

  • @singaraodevineni1118
    @singaraodevineni1118 Рік тому +1

    Dear Dr.better to soak the ingredients till they become baby sprouts then rest of your procedure I think thanks

  • @sunmoon167
    @sunmoon167 Рік тому +6

    Dr. garu namste, hair growth ki daily Biotin smoothie tisukunte, nijanga hair growth avuthundha, mixing of sunflower, pumpkin, flax seeds almonds peanuts oats banana milk each one tbspn , please cheppandi dr, garu , will it really works

  • @avvaruradhika5038
    @avvaruradhika5038 Рік тому

    manchi food chepparu..inni rojulaki...thanq so much sir....chala neatga...manchiga andariki artamayyela.cheptaru edina

  • @salagramamadhavilatha3818
    @salagramamadhavilatha3818 11 місяців тому

    Shenagalu thakkuva vesukovali ... thank you

  • @sivachalla6938
    @sivachalla6938 Рік тому +3

    Sir young age hair fall problem gurinchi cheppandi

  • @devaraosindhe9009
    @devaraosindhe9009 Рік тому

    My.frindly.dr..u.
    You.are.talkiningverynice.
    Meeru.maa.andariki.
    Maa.arogya.vishayamulo.
    Viluvaina.samayanni.
    Maaku.ketaesthunanduk
    Padabhi.vavandanalu.sir.

  • @mavillasrinivasarao9997
    @mavillasrinivasarao9997 Рік тому

    Baga chepparu andi protein gurenche correct ga chepparu very nice information about protein thank you so much andi 🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌

  • @rajakn1960
    @rajakn1960 Рік тому +1

    Well Brs ! Every one have their own digestion capabilities & I couldn't take beyond 20gms of any pulses due to gastric problems, so be careful before taking pulses & sprouts with out knowing their capacity...

    • @drcsaikiran
      @drcsaikiran 9 місяців тому

      Agree. Sprouts have caused explosions for me

  • @bhupathirajuvardhani5315
    @bhupathirajuvardhani5315 Рік тому

    Miru super ga chepparu sar miru cheppina Vanni memu chestunamu chala baga upayogapadutunai doctor garu🙏🙏🙏Tq sar

  • @saigadulocal143
    @saigadulocal143 11 місяців тому

    Meeru chala great sir Monday operation kii ma Pedhama nii thisukunii vastunamu

  • @jyothisrilakshmi9880
    @jyothisrilakshmi9880 11 місяців тому

    👍 maa మంచి doctor babu 🎉🙏🙏

  • @mandalikakalpana9210
    @mandalikakalpana9210 Рік тому

    Sir miru kadhu sir mem cheppaliii THANK YOU VERY MUCH 😊😊😊 ELLATI MANCHI MANCHI VIDEO'S UPLOAD CHESTUNNARU "MY FAMILY DOCTOR"

  • @yadammayadamma2312
    @yadammayadamma2312 Рік тому

    Gudevng Doctor garu,naku gas sir, chathilo manta sir, vennulu lasguthunnai sir,miru manchi Doctor nakemanna tablat cheppagalaraa sir Thankyou sir

  • @punuruvijaybhaskarreddy8132

    ధన్యవాదాలు డాక్టర్ గారు, పప్పులు బోయిల్డ్ చేసినవా లేక మాములు వా అనేది చెబితే ప్రయత్నం చేస్తాము డాక్టర్ గారు.

  • @seseelaprasad2426
    @seseelaprasad2426 Рік тому

    Good mo sar he isvery beautiful person I like it small question harniya anteameti adukuvasudi mamulugataggada. Leka. Oparation chayal pl vidiochayandi

  • @ambatikarna
    @ambatikarna Рік тому +2

    Very useful information Sir, who wants pure veg with high protein 🙏♥️🙏

  • @aliuddin3303
    @aliuddin3303 Рік тому

    సార్ నమస్కారం.... మా నాన్నగారికి neuroendocrine tumor 1.1*2.9 Duodenal cup దగ్గర grade-1 అని grade-2 అని 5 నెలల వ్యవధిలో 1*2 cm నుంచి 1.1*2.9 పెరగటంతో open surgery చేయాలని అన్నారు, ముందు endoscopic submucal dissection చేయాలని చెప్పారు మళ్లీ ఇప్పుడు open surgery అంటున్నారు.... డాక్టర్ దయచేసి సలహా ఇవ్వండి..... 🙏

  • @sailajabujji7917
    @sailajabujji7917 Рік тому +6

    Sir good information , thankyou soo much
    But you didn't mention whether it should be taken in soaked form or cooked form

    • @humungous09
      @humungous09 Рік тому +1

      Sprouts అంటేనే నానబెట్టి మొలకెత్తిన గింజలు . వాటికి డాక్టర్ గారు తాలింపు పెట్టి తినమంటున్నారు.

  • @vimaladevi1613
    @vimaladevi1613 8 місяців тому

    Vayanalu..perantalu ani peddalu pettinde 🎉🎉🎉🎉tq

  • @prasadkunja5662
    @prasadkunja5662 Рік тому +80

    మై ఫ్యామిలీ డాక్టర్

  • @muralinavamani9005
    @muralinavamani9005 Рік тому

    TQ so much Dr Garu intha manchi informative vedios pedutunnanduku🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadkarri67
    @prasadkarri67 Рік тому +1

    Meru super sir

  • @radhakrishna3200
    @radhakrishna3200 11 місяців тому

    Chepparu bagundi but no details like how to prepare like soak,boil ..

  • @ysgaming9932
    @ysgaming9932 Рік тому +1

    డాక్టర్ గారికి🙏

  • @swarajyalakshmigogineni3231
    @swarajyalakshmigogineni3231 5 місяців тому

    D,r ravikanth you are taking very very caretaking sir

  • @kattapavani7786
    @kattapavani7786 Рік тому

    Looks yummy and healthy too doctor... tappa kunda try chestanu ...thanks a ton doctor

  • @jyothik4659
    @jyothik4659 Рік тому

    Good idea roju ki oka pappu tesi try chestanu thank u so much

  • @rameshbabuethakota917
    @rameshbabuethakota917 Рік тому +1

    sugar patients eatable fruits and vegetables gurinchi cheppandi

  • @mukkamalarojarani
    @mukkamalarojarani Рік тому +3

    Super healthy tasty food 🙏🙏

  • @manivempati4436
    @manivempati4436 Рік тому

    Me videos ki chala inspiration adi nennu

  • @cuisineindia8152
    @cuisineindia8152 Рік тому +9

    Sir, please do a video on uterine fibroids

  • @tsridevi639
    @tsridevi639 Рік тому +1

    Our family doctor

  • @shankar7435
    @shankar7435 Рік тому +6

    As per Dr Gundry, most of those loaded with Lectins are not suitable for longevity and we should avoid them, protecting ourselves from dangerous situations like leaky gut. Though everyone is not sensitive to lectins, most of us are. Can you please validate this doctor? You can refer Dr Gundry''s youtube videos for reference.

  • @laxmirvk5115
    @laxmirvk5115 Рік тому

    meeru dhemudu sir mee vidiyos chusthanu sir tq tq sir 🙏🙏🙏

  • @siri9846
    @siri9846 10 місяців тому

    Anamata anna word bhale antaru sirr....so nice ...tq for all tips..

  • @phanikumar5291
    @phanikumar5291 Рік тому

    Chala baga chepparu doctor garu namaste sir

  • @Rebelsquads
    @Rebelsquads Рік тому

    Great doctor meeru

  • @easwarrkaileshcherukuri8246
    @easwarrkaileshcherukuri8246 Рік тому +1

    All the best doctor garu 💐🎁👍

  • @lakshmikondapaturi3312
    @lakshmikondapaturi3312 Рік тому +10

    Namaste Dr really appreciate your videos to get general awareness.May I know what is lactose intolerance? I'm seeing many indians living in overseas like us developing. Is this a symptom of big issue or underlying condition. Thanks a lot for your hard work.🙏🙏🙏🙏

  • @srikanthab7231
    @srikanthab7231 Рік тому +3

    I will mix sprouts with vegetables like Tomato, onion and lemon.
    It will digest easily.

    • @arunam8390
      @arunam8390 Рік тому

      Sprouts light ga boil cheyoccha ..? Andi plz reply to me

    • @prasanasai4273
      @prasanasai4273 Рік тому

      @@arunam8390 naku adhe dout sir chupinchima andhullo boil chesinatllu undhiii

    • @uppalakrishnakumar295
      @uppalakrishnakumar295 Рік тому

      At what time we can take morning or evening?

    • @arunam8390
      @arunam8390 Рік тому

      @@uppalakrishnakumar295 morning instead of breakfast

  • @venkataraoboni5755
    @venkataraoboni5755 Рік тому

    Good morning sir,meeru super Doctor.

  • @srivaniyerramsetty9938
    @srivaniyerramsetty9938 Рік тому

    Good information Ravi garu tq sir

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Рік тому +2

    Rhumatoid aartheritirs veeriki heavy protien avutundigs brother?

  • @palivelaraju7124
    @palivelaraju7124 Рік тому +2

    సార్ అల్లెర్జి , అంటే skin allergies గురించి అడిగాను మీరు చెప్పడం లేదు 🙋

  • @ramavathvijaya2310
    @ramavathvijaya2310 Рік тому +2

    Sir please tell about ulcers. Why it will come n what precautions should we take n which food should we eat. please sir make a video on it

  • @rajiiv1409
    @rajiiv1409 8 місяців тому

    Mee health gurinchi after 60 cheppandi Dr ji mee age lo almost all healthy gane untaru