Foods to Reverse Diabetes | Natural Food | Coconut | Peanuts | Healthy Diet | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Foods to Reverse Diabetes | Natural Diet | Coconut | Peanuts | Healthy Diet | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, telugu health tips, dr ravikanth, latest health tips telugu, good health tips, health tips in telugu, health care tips, good health, telugu health tips videos, health tips, health, control diabetes, diabetes, kongara ravikanth doctor, dr kongara ravikanth, kongara ravikanth sugar, healthy diet, best health tips, healthy lifestyle, reverse diabetes, type 1 diabetes, type 2 diabetes, how to control diabetes, coconut, peanuts, diabets reverse food, healthy diet, healthy food, natural food,
    #diabets #coconut #peanuts #healthyfood #naturalfood #ravikanthkongara #drravihospitals, #drravikanthkongara

КОМЕНТАРІ • 898

  • @a.v.rmurthy5080
    @a.v.rmurthy5080 8 місяців тому +140

    షుగర్ పేషెంట్లు అది తినొద్దు ఇది తినొద్దు అనే వాళ్ళని చూసాం ఇది తినొచ్చు అది తినవచ్చు అని చెప్పి వాళ్ల జీవితాలకు ఆశాకిరణం మీరు థాంక్యూ సార్🎉

  • @srigatritraders3229
    @srigatritraders3229 8 місяців тому +172

    Sir ఈ రోజుల్లో అంతాకమర్షియల్ కానీ మీరు ఒక ఆపరేషన్చేస్తే చాలా అమౌంట్ వస్తుంది కానీ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని మీ అమూల్యమైనసమయం మాకు కేటాయించిన అందుకు కృతజ్ఞతతోకృతజ్ఞతలు సర్

  • @raghudesai9182
    @raghudesai9182 Місяць тому +7

    ఇప్పటికీ “ వైద్యో నారాయణో హరిహి “ అనుకుంటున్నాము అంటే మీలాంటి వైద్యులవల్లే … మీ వీడియో లు అన్నీ సమాజానికి చాలా ఉపయోగకరంగా వున్నాయి …

  • @user-tu1ui2vr5y
    @user-tu1ui2vr5y 8 місяців тому +43

    డాక్టర్ గారు మీరు ఇచ్చే సలహాలు సూచనలు నేను పాటిస్తున్నాను నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది థాంక్యూ అండి డాక్టర్ గారు థాంక్యూ 🎉

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 8 місяців тому +41

    డాక్టర్ గారు అందరి కి ఉపయోగపడే వీడియో తీశారు ప్రతి షుగర్ పేషంట్ తినదగినది కొబ్బరి అని తెలియచేశారు మీకు ధన్యవాదాలు. చిరంజీవ

  • @kishorekumar-sp6xp
    @kishorekumar-sp6xp Місяць тому +4

    డాక్టర్ గారూ మీరు చెప్పే మాటలు ప్రేమకు ప్రతిరూపాలు..
    మీరు అన్ని విధాలా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా

  • @srivanibhavani41
    @srivanibhavani41 9 місяців тому +19

    🙏🙏🙏🙏
    మా పక్క ఊరు మేడూరు krishna dt లో ఒక RMP Dr 1985 to 1995 వరకు చుట్టు పక్కల గ్రామాలకు దేవుడు.... ఈ రోజుల్లో మిమ్మల్ని చూస్తున్నా dr....

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 3 місяці тому +8

    డాక్టర్ గారికి ధన్యవాదములు. నేనుకూడా ఒక డైబెటిక్ పెషేంటును.కొబ్బరి మరియు పల్లీలు తినడం ద్వారా షుగర్ కంట్రోలు ఔతుందనీతెలుసుకొని కాకతాళీయంగా తినడం జరుగుతున్నది. మీరుచెప్పినది నిజమే.

  • @sdpsdpsdp
    @sdpsdpsdp 9 місяців тому +28

    సార్‌ మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను తింటున్నా మాడాక్టర్‌ గారు నాకు ఇలాంటి టిప్స్ చెప్పారు .Dr bakthiyarchowdary, Sainikpuri, Hyderabad. ఈయన కూడా మిలాగే మా కు మేలు చేసే డాక్టర్

  • @chaituchandu8707
    @chaituchandu8707 8 місяців тому +27

    ధన్యవాదాలు డాక్టర్ గారు...నేను ఇంతకాలం కొబ్బరి, వేరు శనగగుళ్ళు తింటే సుగర్ పెరుగుతుంది అనుకున్నాను.. తింటే మంచిది అని మీరు చెప్పారు.. thankyou so much doctor jee🤗

  • @jayakrupa388
    @jayakrupa388 9 місяців тому +41

    నమస్తే అండి చాలా మంచి విషయం చెప్పారు ఎప్పటి వరకు షుగర్ పేషెంట్లు కొబ్బరికాయ తినకూడదు అని భయపడుతున్నావు ఆ సందేహం కాస్త తీరిపోయింది ధన్యవాదాలు

  • @sudhinalakshmi7048
    @sudhinalakshmi7048 8 місяців тому +15

    I am dr sudhina lakshmi MDDA critical care .I read u r WhatsApp presentations
    I appreciate u r clarity and crystal clear talk at grass root level of the subject for the public .to understand .
    I wish u the best for u

  • @adiseshusrilakshmiprakhya3968
    @adiseshusrilakshmiprakhya3968 8 місяців тому +16

    నిజం సర్.నేను మీరు చెప్పినట్లే చాలా రోజులనుంచి తింటున్నాను. చాలా అద్భుతమైన ఆహారం చాలా కంట్రోల్ లో ఉన్నది. ధన్యవాదాలు

  • @RamaKrishna-lp6mi
    @RamaKrishna-lp6mi 2 місяці тому +5

    ❤❤ మీ ప్రతి వీడియో తప్పకుండా చూడగలుగుతున్న చూస్తున్నాను సార్ సూపర్ గా ఉన్నాయి సార్ మీరు వందేళ్లు కలకలం సుఖసంతోషాలతో జీవించాలి సార్ 🙏🙏🥰

  • @radhakrishna9511
    @radhakrishna9511 9 місяців тому +51

    డాక్టర్ గారు చెప్పిన మాటలు 💯 కరెక్ట్ 😊

  • @vijayalakshmi5818
    @vijayalakshmi5818 9 місяців тому +234

    షుగర్ పేషంట్స్ కొబ్బరి తినొచ్చు అని తెలుసుకున్నాను సార్..మీ సలహా బాగుండి...కొబ్బరి ..పల్లెలు తిని ఆరోగ్యం కాపాడుకుందాం

    • @regidiashok5019
      @regidiashok5019 9 місяців тому

      ఈ విషయం vrk గారు 5ఏళ్ళు కిందటే చెప్పారు

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 9 місяців тому +9

      పల్లీలు కూడా లిమిటెడ్ గా తినాలి కదండీ

    • @d.bhavani1192
      @d.bhavani1192 9 місяців тому +3

      Very good information sir tq 3:08

    • @srinivasaraokukkala9040
      @srinivasaraokukkala9040 8 місяців тому +2

      థాంక్స్ సార్

    • @valmikisrinivas8370
      @valmikisrinivas8370 8 місяців тому +1

      Sett

  • @historyhub6343
    @historyhub6343 8 місяців тому +30

    I visited many hospital in Hyderabad for my parents health issues.. But most of the doctors are not genuine... But after seeing ravikant sir.. Now I remember my childhood word.... Vydhyo narayano hari... Ravikant sir an inspiration to many young doctor.. He is a role model to the society

    • @narasimhaenterprises9884
      @narasimhaenterprises9884 8 місяців тому +3

      దైవం మానుష రూపేనా ...డాక్టర్ గారు ......🙏🙏🙏🙏🙏

    • @shaikrafi2098
      @shaikrafi2098 8 місяців тому +2

      Thanks for good information sir

    • @chintabharathi4320
      @chintabharathi4320 8 місяців тому +1

      నమస్తే sir, మీ Videos Anni చూస్తుంటాను చాలా use full ga ఉన్నాయ్ sir please galbloder remove surgery taruvata ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే విషయం మీద వీడియో చేయండి, నాకు ఈ ఈ వారం లో surgery జరిగింది.

  • @krishnamurthypelluri5823
    @krishnamurthypelluri5823 6 місяців тому +3

    నాకు కొబ్బరి పచ్చిది చాలా ఇష్టం చిన్నతనం నుండి.ఐతే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇక నుంచి ఇంకా ఇంకా తినే ప్రయత్నం చేస్తాను.మీకు చాలా ధన్యవాదములండీ డాక్టర్ గారు!

  • @thalakondapativanaja8810
    @thalakondapativanaja8810 11 днів тому +2

    కొబ్బరి చాలా బాగా పనిచేస్తుంది
    జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది

  • @VenkataSubbaRao-sq1bx
    @VenkataSubbaRao-sq1bx 6 місяців тому +2

    Sir I'm a diabetic.i started eating coconut and peanuts. I'm felling energetic after taking it. Thank you for sharing a informative vedio 🙏

  • @user-ix1kr8ig5c
    @user-ix1kr8ig5c 3 місяці тому +3

    నేను తింటున్నాను డాక్టర్ గారు మంచి enarge గా ఉన్నాను ధన్యవాదములు

  • @ushagurram5211
    @ushagurram5211 9 місяців тому +16

    రవి గారు చాలాఒపిగ్గా సమాధానం ఇస్తారు
    డాక్టర్ గారి దగ్గర నేను ఈమద్యే చూపించుకున్నా

    • @TRUTHFORTODAY919
      @TRUTHFORTODAY919 9 місяців тому

      Bill ఎలా ఉంది చెప్పండి please.

  • @gv9359
    @gv9359 8 місяців тому +3

    UA-cam should have "🙏" symbol. Meeru devudu sir. Nijam cheppalante ee aashirvadalu mee thodu unnanatha kalam meeru hayiga untaru sir.

  • @SanKiranKReddy
    @SanKiranKReddy 9 місяців тому +21

    fresh coconut and peanuts are best for protein and fiber source !! doc you are great at sharing relevant info !!

  • @jayadurgap7284
    @jayadurgap7284 9 місяців тому +1

    నమస్తే డాక్టర్ గారు నేను ఈరోజు మీ వీడియో చాలా లేట్ గా చూసాను నేను మీ వీడియో రిలీజ్ అయిన తర్వాత చూడకుండా నిద్రపోను చాలా మంచి విషయం చెప్పారు థాంక్యూ

  • @srinivasuyaramati1454
    @srinivasuyaramati1454 9 місяців тому +1

    ఇటువంటి దే vrk గారు ఎప్పటి నుంచో చెబుతుంటే కొంతమంది డాక్టర్స్ వ్యతిరేకించారు.but మీరు బెస్ట్ డాక్టర్ sir

  • @keerthiprathyusha9338
    @keerthiprathyusha9338 21 день тому

    Diabetic patients nu bhaya pette Drs nu chusanu kaanu mee laagaintha patience tho mammalini understand chesikoni mem ye diet follow kaavaalo chebuthu unnaru.Meeku life long runapadi untaamu Doctor garu

  • @jaggukatragadda1680
    @jaggukatragadda1680 9 місяців тому +26

    Doctor garu now a days most of the youngsters also suffering from diabetic, we are using tablets but daily meal wise we are confused...
    Please do one complete vedio for diabetic diet every day..🙏

    • @sailaja4553
      @sailaja4553 9 місяців тому +1

      Please cheppandi doctor gaaru

    • @dsmframes1486
      @dsmframes1486 7 місяців тому

      Yes డాక్టర్ pl

  • @maryviola3265
    @maryviola3265 Місяць тому

    Doctor, my fasting test was 137 . After lunch test was normal. I'm 73 yrs. Stamped as diabetic two months back .I simply started eating coconut and peanuts without any medicine. My fasting test showed 131. It is 6 down. Thanks a lot for your videos. God bless you and your family abundantly.

  • @rajyalakshmi3269
    @rajyalakshmi3269 8 місяців тому +2

    Absolutely right suggestion. Iam pre- diabetic person varied 120-124 fasting sugar. I started my diet plan before three months immediately after diagnosis. Added raw coconut & peanuts regularly. Excellently worked out. I can reverse it with 93 this month fasting blood sugar. Definitely in our diet permanently we can fix them. Ta Dr. Ravikanth.

    • @ab94495
      @ab94495 8 місяців тому

      Hi madam..plz share your diet plan plz

  • @waheedshafiah9151
    @waheedshafiah9151 9 місяців тому +8

    I want to express my thanks to Dr. Ravi Kanth whole heartedly for removing sebaceous cyst. Excellent doctor, very nice treatment , all duty doctors are very soft and cooperative.Moral support to the patient during surgery & immediate response of the manager . Most trusted hospital in Vijayawada.😘😘😘😘😘,❤u doctor so much.

  • @kondapanenisambasivarao.3047
    @kondapanenisambasivarao.3047 7 місяців тому

    డాక్టర్ గారు మీరు చెప్పే సలహాలు మేము పాటించటానికి ట్రై చేస్తున్నాము త్వరలో మిమ్ముల్ని కలుస్తాము.
    ధన్యవాదములు 🙏

  • @venkatvaddipati2137
    @venkatvaddipati2137 9 місяців тому +6

    Your Videos are Very Useful For Any Health Conscious Person.
    Thank You For Your Time With These Videos Sir.

  • @k.thrishreddy7849
    @k.thrishreddy7849 9 місяців тому +15

    సార్ బ్రెయిన్ నరాలు ఒత్తిడి డిప్రెషన్ గురించి వీడియో

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 9 місяців тому +3

    Thank you Dr Ravi garu ఈరోజు నుండే నేను ప్రారంభిస్తాను.🎉

  • @rameshreddykakani6736
    @rameshreddykakani6736 9 місяців тому +10

    I have been following this method from quite a long period .It doesn't increased my Sugar levels so far 😊😊

  • @hanumantharaobusi9051
    @hanumantharaobusi9051 6 місяців тому

    మానవాలి కి ఉపయోగపడే అద్భుతమైన విషయాలు చెప్తున్నారు ధన్యవాదములు.... 🙏

  • @srini9083
    @srini9083 8 місяців тому +4

    Coconut nutrition:
    Total carbohydrates 15 gram
    Dietry fibre 9 gram
    Granulated sugar 6 gram
    So net total carbohydrate is 15-9+6 = 12 grams
    Protein is 3.3 gram
    Fat is 33 gram
    Total calories = carbohydrates+protiens + fats
    Total calories= (12*4) + (3.3*4) + (33*9)
    total calories= 48+13.2+297
    So total calories = 358.2 calories for 100 gram coconut.
    Rice is 130 calories for 100 grams so if you add 100 gram coconut in your meal then have to cut 275 grams of white rice🙏
    Dont eat fats alone eat protein along with it

  • @VenuS-d2q
    @VenuS-d2q 9 днів тому +1

    Than que sir I follow ur sujjetions palli, coconut . reduce hungry also . and I lose my mildness and I am active now sir pl give more diet llansir. Tq very much sir

  • @ravivarma6348
    @ravivarma6348 9 місяців тому +10

    It is true I fallowing the same diet since many days .Almonds and walnuts are also good for reverse diabetes.

    • @ab94495
      @ab94495 8 місяців тому

      Hi sir..what is your present sugar levels sir

  • @manjulachakrala4923
    @manjulachakrala4923 2 дні тому

    Sir. Thank you very much for your value able sujession. We will followed strictly. 💐🙏

  • @nehamahanthi687
    @nehamahanthi687 8 місяців тому +3

    కేరళ వాల్లు జుట్టు అందుకే బావుంటుంది..తెలివైనవారు కూడా..❤

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Місяць тому

    Doctor గారు మీకు అభినందనలు. మంచి సమాచారం ఇచ్చారు.

  • @srinivasaraomulugu1127
    @srinivasaraomulugu1127 8 місяців тому +1

    Hi doctor I am your fan. I see your medical videos and share with my friends. All your messages are most informative. I am a diabetic since 1999. All allopathic doctors advised me not to eat groundnuts and coconut. But explained with reasoning what are the benefits. I stay in Nasik, in my next visit to Hyderabad I want to meet you in your place. Thank you very much sir

  • @user-jf6lp4bj3v
    @user-jf6lp4bj3v 15 днів тому

    Dr. Garu thank you for your wonderful suggestions and Guidance. Good bless you and your family👪 members with good health and wealth.

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 9 місяців тому

    Good Afternoon Dr. Garu.Mee valuable time ne makes am istunnanduku chala krutaghnatalu.Mimmalni chusi chusi inka kontamandi busy Dr. kuda vedios.chestunnaru regular ga
    Idi chala manchi marpu.
    Deeniki mere karanam ani nenu bhavistunnanu Tq somuch .

  • @chakamoodiramesh389
    @chakamoodiramesh389 3 місяці тому +1

    TQ sir, you are not commercial Dr, Real Old Dr

  • @tbhaskarreddy
    @tbhaskarreddy 9 місяців тому +1

    Eating since 12 months....good for health

  • @user-nr8tu3ro2b
    @user-nr8tu3ro2b 3 місяці тому

    I dont have sugar. But I can surely tell that whenever I ate coconut or any coconut recipe I could observe weight loss. I believe that whichever food reduces weight must be beneficial to our body.

  • @sudhathorahatula2289
    @sudhathorahatula2289 8 місяців тому

    Dr.garu You way of telling to people are excellent and with smile you are.very nice.Iam sugar patient since 15 years.I love ground nuts and I will eat raw or fried also. T.sudha Working in High court.

  • @luckymarble5195
    @luckymarble5195 3 місяці тому

    You are always right sir
    I tried ground nut
    It's working sir.
    Along with apple every day is also helpful.

  • @seetaramy8252
    @seetaramy8252 6 місяців тому

    Yes sir both works to maintain better sugar levels. Though I am not diabetic, I take these two for breakfast Thank you sir.

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 9 місяців тому +3

    చాలా చక్కటి సలహా సార్ ధన్యవాదాలు సార్

  • @rasamallarevanth1351
    @rasamallarevanth1351 9 місяців тому +3

    thank you dr. Not only chutney always... we can also make kobbari bellam laddu.😋

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 9 місяців тому +1

    Good food in all respects. Natural food is natural food. The raw form of Coconut is excellent for health. Mix with kalachana (boiled/steamed) is a good breakfast.

  • @lingampasula7582
    @lingampasula7582 9 місяців тому +2

    Sir super food నేను గత 14 సంవత్సరాలు గ తింటున్న

  • @anjliramesh3531
    @anjliramesh3531 9 місяців тому +2

    Hai sir ఆన్ని మాకు ఈస్టమైన food చెపుతున్నారు పల్లీలు కొబ్బరి సూపర్ గా వుంటాయి TQ 😊👏

    • @rdstv9
      @rdstv9 6 місяців тому

      కొబ్బరి ఒక రోజు,
      పల్లీలు ఒకరోజు... తిన్నవారు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి,.. కంట్రోల్ లో ఉంటే అందరూ చక్కగా ఈ ఆహారం తిని తమ షుగర్ లెవల్సిని అదుపులో ఉంచుకుంటారు.

  • @surekhabharath244
    @surekhabharath244 6 місяців тому

    I was thinking coconut and peanut will increase the sugar level , thank you for clearing the doubt.

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 9 місяців тому +1

    Ee vedio chaalaa mandhiki upayogapaduthundhi doctor gaaru thank you so much

  • @koppulajyosthna1086
    @koppulajyosthna1086 9 місяців тому +2

    Good morning doctor gaaru. Nice impermission

  • @user-fp6mm8ok6k
    @user-fp6mm8ok6k 9 місяців тому +6

    మీరు సూపర్ సార్❤❤❤

  • @usharam589
    @usharam589 9 місяців тому +2

    Ma husband ki kuda shugar vundi meru cheppevi Anni patistharu sir thank you for good information sir

  • @Visibleworld.2020
    @Visibleworld.2020 8 місяців тому +1

    Thankyou Sir మంచి సమాచారం ఇచ్చినందుకు 👍

  • @maheswararaomariserla3920
    @maheswararaomariserla3920 3 місяці тому

    చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదములు డాక్టర్ గారు.

  • @chilakarajuyadaiah7774
    @chilakarajuyadaiah7774 7 місяців тому +1

    చాలా మంచి విషయాలు చెబుతున్నారు డాక్టర్ గారు

  • @SuneethaDasari-xo3is
    @SuneethaDasari-xo3is 9 місяців тому +1

    🙏🙏 sir sugar ki meru cheppina mandulu vesukuntu diet follow autu nenu hospital ki velladam manesanu thank you doctor Babu 💐💐

  • @bhavyakarni86
    @bhavyakarni86 7 місяців тому

    డాక్టర్ గారు మంచి సమాచారం ఇచ్చి నందు కు ధన్యవాదములు

  • @venkataramanamma1947
    @venkataramanamma1947 8 місяців тому +1

    Thank you sir nenu mavarini cobbari thinavaddu sugar undi kada anedanni eppudu thinamantanu

  • @vudayagirilakshmirani762
    @vudayagirilakshmirani762 4 місяці тому +1

    Tq sir! your videos are very nice and informative

  • @srinunekkanti5628
    @srinunekkanti5628 9 місяців тому

    Hi sir me tips chala manchi results vastunai sir. Naynu Meru cheppinattu gunjjillu testunnanu daily na sugar levels chala Baga normal ki vachi sir. Thank you

  • @jayammamylaram6072
    @jayammamylaram6072 9 місяців тому +1

    Meeku🙏🏾 doctor garu memu lakkiga feel avuthunnam meru vndaram valla than q so much

  • @RamaDevi-uq4dr
    @RamaDevi-uq4dr 7 місяців тому

    Sir what ever topic you are saying those are inspiring messages you are a true doctor iam following all the videos iam very sad about father's loss do more videos save the life's sir iam very much proud of your comment and service tq sir greatful to you sir

  • @chinnadoraiponnaiah
    @chinnadoraiponnaiah 8 місяців тому

    From today I followed your diet programme I will be the witness of sugar patient sir Tqu supporting us for your valuable time to spend us Tqu sir once more

  • @b.k.choudhary6443
    @b.k.choudhary6443 7 місяців тому

    Dr Ravi kanth sir, your medical tips as family 👪 Dr with sweet smile and melodious voice is very impressive and effective in your message.❤

  • @sridharankam6812
    @sridharankam6812 3 місяці тому +1

    Thank you so mach Doctor Garu

  • @manoramaasokan7031
    @manoramaasokan7031 8 місяців тому

    Thankyou Dr. for sharing good things , I always do eat ground nuts with coconut and jagre ante
    Bellam

  • @sujathabhavanam4710
    @sujathabhavanam4710 6 місяців тому

    100Percent nijam ma friend fallow ayyindi tq somuch.contunue chestumdi ippatiki.tanaki chala ekkuva sugar undedi.ippudu normal

  • @ramadevi7905
    @ramadevi7905 9 місяців тому

    Good morning sir suger patients pachi kobbari thinochane visayam inthavaraku maku telidu ilanti tips cheppi help chesthunnaru chala thanks sir

  • @gayathripenmetsa5550
    @gayathripenmetsa5550 8 місяців тому

    Super Dr ji mee suggested helth tips chalaa chalaa bavuntai thank you 🙏 thank you so much 😊

  • @luckyclassic
    @luckyclassic 9 місяців тому +1

    Nijama anipisthundi sir mee vedios anni chala bavuntaay chala useful information

  • @kotalaxmi2031
    @kotalaxmi2031 9 місяців тому +1

    Doctor garu nenu mi new subscriber ni chala manchi video s chesthunnaru miru am so happy sir naku thiroed undhadi dhani valla nenu anthala food control chesukunna baruvu perugadam agadam ledhu anni rakala tips falo avuthunna inko visayam antante naku alarjitik asthama kuda undhi e redu naku chala ebbandhiga unnae sir so amanna na problem ki solution chepthara please sir help me

  • @malleswarrao7015
    @malleswarrao7015 9 місяців тому +7

    Sir 100 grams raw rice లో mostley 80grams carbs ఉంటాయి... అదే అనం వండితే 30 grams crabs ఉంటాయి.... అప్పుడు per day 2times తీసుకోవచ్చు కదా...

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 8 місяців тому +1

    Doctor garu
    Your way of presentation is simply superb. Thanks for good advise 👍

  • @yeddulalbahdursastry1401
    @yeddulalbahdursastry1401 5 місяців тому

    చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారూ, థాంక్స్ అండి

  • @jansivasudeva2590
    @jansivasudeva2590 9 місяців тому +3

    Tq sir for ur good explanation about food for to reduce diabetic patients....🤝🏻🙂

  • @RamKumar-ck8gp
    @RamKumar-ck8gp 9 місяців тому +1

    Sir natural food is very best food
    Nice job sir, sir veeramachanne gaari diet konchem modyfy chestey people life ki benifits vuntai, modifying cheyyala.

  • @PallaPadma-ki6eh
    @PallaPadma-ki6eh 6 місяців тому +2

    Thank you Andi

  • @shivaranirammurthy2659
    @shivaranirammurthy2659 7 місяців тому

    thanks for your suggestion dr.Ravikanth garu...will try for sure...me too diabetic from yrs

  • @hariprasad-kq4ij
    @hariprasad-kq4ij 8 місяців тому

    smily doctor nice sir meru cheppedi vintunte rogalu anni matu mayam THANK U SIR

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 9 місяців тому +1

    Hello doctor gari ki 🙏 natural food is better 🥥🥝🍍🍐🥑🫘🌽🥦🍏🍋🫐🍉🍒🥬🌶️ 🥜🍇🍅🫑...than junk food ..,......... 🍔🌮🌯🫔🍕🥩🥐🥯🥞🥖🥚🧀🍚🥡🥮🍧🍨🍦🍪🍩🎂🧁🧈🍿🍪🥧🍮🍢🍬🍭🍿 🌸

  • @nurjahansk5806
    @nurjahansk5806 8 місяців тому +1

    ఈ రోజు టిఫిన్ లోకి చట్నీ మాది అదే , రెండూ కలిపి చెట్ని చేస్తే చాలా బాగుంటుంది sir.

  • @vijayakatepalli7924
    @vijayakatepalli7924 5 місяців тому

    Correct Dr. Garu my husband diabetic he eats peanuts on a weekly twice and coconut too 👍

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 Місяць тому

    నిజంగా మీరు దిష్టి తీయించుకోవాలి

  • @madhuchityala4949
    @madhuchityala4949 5 місяців тому +1

    Thankyou sir for your valuable suggestions

  • @amary7541
    @amary7541 9 місяців тому +1

    Namaste Dr. gaaru Diabetic patients kobbari thinakudadantaru meeru cheppinaru Tanq sir

  • @ravivictory5120
    @ravivictory5120 8 місяців тому

    మీరు చెప్పింది నిజంగా చాలా మంచి ఫుడ్ సర్ ధన్యవాదములు.

  • @sweetiessmallworld3353
    @sweetiessmallworld3353 9 місяців тому +3

    Gud aftn sir im 30 yrs old and recently i got sugar nd thyroid, on thar time my sugar level after fasting was 300.... now im taking medicine.......... pls tell me the whole day diet plan ....... pls sir pls

  • @samapathnanduri2421
    @samapathnanduri2421 6 місяців тому

    థాంక్స్ సార్... మీ సలహాలు సూచనలు అద్బుతం 😊

  • @abdullabashashaik268
    @abdullabashashaik268 9 місяців тому +1

    God must be make another many like your type of doctors ..due u 24 hrs but people required your type of real doctor doctors.
    I t a ELIGIBILITY for Nobel prize 🎉

    • @ratnamvenkata6340
      @ratnamvenkata6340 8 місяців тому

      Our society Need doctors like you , god must give health wealth + 100++ years life long full happy ga meeru undaali doctor

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 5 місяців тому

    మంచి విషయాలను చెప్పే మీకు ధన్యవాదాలు సార్