Brothers..మీరిద్దరూ ఎక్కడో ఉయ్యాలవాడ నుండి ఇక్కడికి(కొమరం భీమ్ జిల్లా)వచ్చి కొమరం బీమ్ గారి ఊరు ని,మరియు సమాధిని,ఆయన చరిత్రను తెలియ జేయడానికి మీరు చాలా కష్టపడ్డారు.థాంక్స్ ఏ లాట్ and గుడ్ లక్
విలేజ్ విహారి ఛానల్ విజయ రహస్యాలు| విలేజ్ విహారి ఛానల్ విజయం మాది కాదు| ప్రేక్షకులది ua-cam.com/video/2y1KO8JDWFI/v-deo.html Anna.plz.pin this video made about you and help me
బ్రదర్ కొమురం భీం గారి చరిత్ర ఆదివాసుల సంస్కృతి వెలుగులోకి తెచ్చిన అటువంటి నీకు heads up ఇలాగే మన తెలంగాణలో ప్రాచీన సంస్కృతి ఇంకా వెలుగులోకి తేవాలని కోరుకుంటున్నాను
ధన్యవాదాలు బ్రదర్ చాలా మంచి ప్లేస్ అని మరియు మంచి చరిత్రను అందమైన లొకేషన్స్ కొమురం భీమ్ గురించి ఆదిలాబాద్ జిల్లా అందాలను పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు
అన్నయ్య మీరు తీసిన చాలా అద్భుతంగా ఉన్నది ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటున్నాం మీరు చూపించిన వీడియో కొమరం భీమ్ విలేజ్ కి పోయినంత సంతోషంగా ఉంది థాంక్యూ బ్రో
నాకు చాల సంతోషంగా ఉంది కొమరం భీమ్ విగ్రహము చూపించినందుకు , మా ఆంధ్ర ప్రదేశ్ లొ ఇలాంటి అల్లూరి సీతారామరాజు విగ్రహము కట్టి వుంటే చాలా బాగుండును కానీ మా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం పట్టించుకోవటం లేదు
చేలా థాంక్స్ అన్న అ మహనీయుడి సమాధి చూపించి వివరంగా చేపినందుకు 🙏🙏🙏జై కొమరం భీమ్ ✊✊✊ నీ లాంటి మహనీయుడికి విగ్రహాలు కట్టాలి 🙏🙏 నీ స్ఫూర్తి నీ ఆధార్షం నేటి యువతకి తెలియాలి ✊✊✊
.మన తెలంగాణ హీరో కొమురం భీమ్... ప్రపంచ వ్యాపంథాగా S S రాజమౌళి RRR movie తీయడం తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం.... మల్లీ..... MOVIE KOSAM WAITING..... జై కొమురం భీమ్....
అంత అటవీ ప్రాంతములో ...చాలా బాగా కట్టారు.... వీరుడి కి మరణము... లేదు... భూమి ఉన్నంత వరకు... వీరుల గురించి ,కళ్ళకు కట్టి నట్లు చూపించిన... తమ్ముడు,మీ టీ m మొత్తానికి.... ధాన్యావాదాలు తమ్ముడూ ...మీ ప్రయత్నం ఎంతో అభినందనియం... అలా మ్యూజియం,స్పృతి చిహ్నం ,సమాధి ... ఎంతో బాగున్నాయి... అంత దూరము వెళ్లి... వ్యయం,ప్రయాస పడి... అంత దూరము వెళ్లి... మా aందరికి...చూపించింనందుకు... ధన్యవాదములు..... సో దరు లు ల్లారా....మీ ముగ్గురి ప్రయత్నం ఎప్పడూ... బాగుండాలి...
అన్న గ్రేట్ జాబ్ అన్న ఎక్కడి నుంచో వచ్చి మా ఆరాధ్య దైవం, ఆదివాసీ ముద్దు బిడ్డ కొమరం భీం గారి గురించి వీడియో తీయడం చాలా గ్రేట్ అసలు మీకు థాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు Thank You So Much For This Wonderful Video అన్న🙏🙏🙏
By this ol I'm Ml Too O O L Llllllllllll Llllllllllll llllllllllll llllllllllll llllllllllll O9oooo Hiiii opposition m.oomoooooooollollooomoooooomoooool you lm llllllllllll oil and gasm you are mom llllllllllll ml okoomm Too Look drop in opinion impossible but if you're noon look of this looking omooooo
If I'momomomomlooooooooooollmomoloomllllokmoool and oil looking oloooooooo pimples look IMO pool monopropellant and then maybe oommm Option is so so no o.kokoomoomopo oooooooooloooooooo
Thanks for the video. Those who have seen RRR and got inspired by komaram BHeem, should also see this video and get full information and pay respects to Sri Komaram Bheem. .
బయ్యా నువ్వు అంత దూరం నుంచి ఆదిలాబాద్ వరకు వచ్చావు ఇక్కడే జోడెన్ గాట్ దగ్గర్లో ఉన్న పెద్దయ్య గుట్ట గుంరించి గురించి చూపించు చాలా బాగుంటది వ్యూ మీరు చూపించిన నరసింహ స్వామి కొండల ఉంటది
సూపర్ అన్న ఇంతవరకు ఏ UA-camr Jodeghat కి అచ్చి ఇంత అద్భుతంగా ఎవరు చెప్పలేదు మీకు మీ YT channel కు ధన్యవాదాలు... మాది కోమరం భీం జిల్లా తిర్యని మండలం లో మంగి గ్రామం
Jai NTR garu💪 jai Komaram Bheem garu✊ johar NTR garu never before and after seen in India true leader prajale devullu samaajame devalayam only one word leader 🙏
2019 March lo vellochinna anna nen Jodeghat ki. Mind blowing place adhi. eedupochindhi akkadi janaalani chusi. 1947 ki vellochinattu anipisthundhi ippatiki.
Hai. Shahid chala kashtapadi pranalaku theginchi videos theesthunaru. Thanks. Best off luck. Oka video Ellora caves gurinchi theeyandi. Endhukante akkada bhugruhamlo 11 thalala mahasarpam gurinchi thelisindhi. Nanduri srinivas chanell open Chesi headed serpent in a dungeon ani type cheyandi. Motham information andhuthundhi. Thank you.
Hondu bebbuli tirigina vuru,nela chudalanna korika teerchinanduku thankyou, samadhi adbhutam ,hats off kcr gariki,this vedeo is the best one in all yours vedeos.👏
కొమరం భీం నిజామ్ రాజుల మీద చేసిన పోరాటం ఊహావర్ణం,మన తెలుగు పోరాట యోధుడు గురించి తెలుసుకోకపోవడం మన దౌర్భాగ్యం, అలాంటి పాత్రకు న్యాయం చేయాలంటే ఎన్.టి.ఆర్ లాంటి నటుడు అవసరం, దాని కోసం ఆయన చాలా కష్టపడ్డాడు మొన్న విడుదలైన టీజర్ చూశాక రోమాలు విక్రపరుచుకొన్నయి కొమరం భీం పోరాడిన తీరు చూడడానికి ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు కావున మనమంతా గర్వ పడవలసిన విషయం ఇది. రాజమౌళి గారికి అచ్చు పెట్టినట్లు రూపాంతరం చెందిన ఎన్.టి.ఆర్ గారికి నా కృతజ్ఞతలు. మీరు కష్టపడి మా కోసం వీడియో చేసినందుకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
విలేజి విహారి మజాకా సూపర్ బ్రో ప్రాంక్ అంటే తొక్క తోలు అని లేకుండా నువ్వుమాత్రం మంచి మంచి వీడియోస్ తిస్తున్నావు సూపర్ సూపర్ వీడియో చుకండ కామెంట్ పెట్టీ మళ్లీ చూస్తా వీడియో
Komram bheem gurinchi theliyani vishayalu baga chepparu and vala vykythi gatha Jeevitham kosam baga chepparu, hatsup brother, thanks a lot. All the best
ఊరు ని కూడా interview చెయ్యొచ్చు కదా అన్నా అక్కడి వరకు వెళ్లారు కదా పరవా లేదులే అక్కడి వరకు కష్టపడి వెళ్లి చూపించారు మాకు మీరు గ్రేట్ అన్నా జై కొమరం భీమ్,✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
Watch this Video: ua-cam.com/video/GWPP2c0Znrg/v-deo.html
హంపీలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన 400 సంవత్సరాలు నీటిలో ఉండి బయటపడిన గుడి
Misollu mate video antha video supinsu mondu
Editing Super ❤
థాంక్స్ బ్రదర్ మా కొమరం భీం గురించి చాలా బాగా చెప్పారు ఈ వీడియో వల్ల నేను ఆ ప్రదేశాన్ని చూడగలిగాను జై భీమ్ జై ఆదివాసి
Brothers..మీరిద్దరూ ఎక్కడో ఉయ్యాలవాడ నుండి ఇక్కడికి(కొమరం భీమ్ జిల్లా)వచ్చి కొమరం బీమ్ గారి ఊరు ని,మరియు సమాధిని,ఆయన చరిత్రను తెలియ జేయడానికి మీరు చాలా కష్టపడ్డారు.థాంక్స్ ఏ లాట్ and గుడ్ లక్
Po
@@sureshreddy9658 lk
@@sureshreddy9658 టట్þటþþట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ఫ్ఫ్ఫ్ఫ్ఫ్ఫ్ఫ్ట్ట్ట్ట్ట్ట్ట్ట్
@@sureshreddy9658 ట్ట్ట్ట్ట్టటట్టటట్టట్టట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్ట్
goood
RRR సినిమా చూసినంక ఈ వీడియో వెతికి చూసిన... కొమరం భీమ్ గారు నిజంగా గ్రేట్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Nijamga bro jai komuram bheem🙏🙏🙏
జల్ జంగీల్ జామీను
మా ఆదివాసీల పోరాట వీరుడు
కొమరం భీం
జై ఆదివాసీ 💐🙏
జై ఆదివాసీ సోదర
జమీన్ అనాలి జామీన్ అంటే పూచీ ఇవ్వడం .
Ma adivasi kumram bhim ni mudu ela chesaru British prabuthwam kanlalo niru karustundi baya venuka una adivasi lanu jyothila veliginchalani🙏🙏🙏💐💐💐
నిజగా మీకు మా ఆదివాసీ తరుపున కొట్టి వందల నాలు అన్న జై కొమురం భీం 🙏🙏
ఎక్కడ మీది
Ñ
,
B17728399000e
.,
@@ramgella876 1
Super brother 🔥🔥
ఈ వీడియో.. ఎస్.ఎస్.రాజమౌళి చూడాలని కోరుకుంటున్న ❤️❤️.. జై కొమరం భీమ్..❤️ జై ఎన్టీఆర్..❤️
Ntr. india lo prathi oka please chusadu brother
Ntr ni ipudu nivu e dhani gurinchi adigithe adhi chepthadu 1se kuda let cheyadu
Nenu kuda korekumdunna annn
Suprbro
విలేజ్ విహారి ఛానల్ విజయ రహస్యాలు| విలేజ్ విహారి ఛానల్ విజయం మాది కాదు| ప్రేక్షకులది
ua-cam.com/video/2y1KO8JDWFI/v-deo.html
Anna.plz.pin this video made about you and help me
Jai ntr
Jai village Vihari
మ గోండు వీరుడు......gondi lunguagge ఆసిపాబాద్. వాల్లు. Like cheyandi...... జోడేఘట్... మకు. దగ్గరే
జై కుమురం భీం 💪🏻
Super 👌 Dhadha
@@tribevillagechannel1221 I'll
Super
@@yerriswamy6962b
బ్రదర్ కొమురం భీం గారి చరిత్ర ఆదివాసుల సంస్కృతి వెలుగులోకి తెచ్చిన అటువంటి నీకు heads up ఇలాగే మన తెలంగాణలో ప్రాచీన సంస్కృతి ఇంకా వెలుగులోకి తేవాలని కోరుకుంటున్నాను
గోండు బెబ్బులి కొమురం భీం గురించి, వారి సంప్రదాయాల గురించి చాలా బాగా చెప్పారు. మీ dedication కు హ్యాట్సాఫ్
mahesh garu యూరప్ ను మీకు చేరువ చేసే నా చిన్న ప్రయత్నం ua-cam.com/video/Nk0Y4fjz-2Q/v-deo.html
ఇలాంటి గొప్ప వ్యక్తి వీడియోను డిస్ లైక్ చెయ్యడం ఏంట్రా అయ్యా.
జై కోమరంభీం..🙏🙏
Jiiii komuram bheem🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
గోండుల బెబ్బులి పులి కొమరం భీమ్ చరిత్రను సంక్షిప్తంగా వివరణతో విడియోగ్రాఫ్ చేసి చూపిన మీకు ధన్యవాదములు
pg
Iam also gond from Orissa
By se 3 CR too😂 eeIn him @@sunehergond9679
జై కొమురం భీం తెలంగాణ పులిబిడ్డ కొమరం భీమ్ నీ ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడు జరుగుతున్న లేదు
ఆదిలాబాద్ -ఆసిఫాబాద్ వాళ్ళు లైక్ వేసుకోండి 👍👍👍👍👌👌✊️✊️✊️
జై ఆదివాసీ జై జై ఆదివాసీ
జై ఆదివాసీ ✊️✊️✊️✊️
జై కొమురం భీమ్ జై అధివాసి. జై జై ఆదివాసీ
Vesukovali kada like
Jai komaram bimu
ధన్యవాదాలు బ్రదర్ చాలా మంచి ప్లేస్ అని మరియు మంచి చరిత్రను అందమైన లొకేషన్స్ కొమురం భీమ్ గురించి ఆదిలాబాద్ జిల్లా అందాలను పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు
Super picturisation
Hands for like this video anna
Komaram bheem ki oka like veskondi
Komaram bheem aithe ni comment ki enduku like veyyali ?
Jai komuram bheem 💪💪
Jai adhivasi 💪 💪 🙏🙏
@@villanthumram5332 jai 🥰
Vesukoam
Em chestavo
సూపర్ బ్రదర్ మీరు మాది ఆదిలాబాదే మీరు పాపం మస్త కష్ట పడ్డారు చెప్పి వచ్చి ఉంటె అన్ని అందుబాటులో ఉంచుతుండే tq
నేను కూడా కోమ్రం భీ ఆసిఫాబాద్ District
Tnq soooooo much Annaiah ekkadi varaku vachi v thisaru 🙏
Wlcm
అన్నయ్య మీరు తీసిన చాలా అద్భుతంగా ఉన్నది ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటున్నాం మీరు చూపించిన వీడియో కొమరం భీమ్ విలేజ్ కి పోయినంత సంతోషంగా ఉంది థాంక్యూ బ్రో
షాహిద్ అన్న మీరు చాలా కష్ట పడ్డారు తెలుస్తుంది .....కొమరం గారిని చూపించే తప్పుడు background music అదిరింది అన్న 🙏🏻
చాలా మంచి msg... మహనీయులు భీమ్ గురించి బాగా చెప్పారు తమ్ముడు. Jb
పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తున్నాయి.. కొమురం భీమ్ 💥💥
Yes bro
Nijame bro, edo magic undi name lo
Yes bro
కొమరం భీం చరిత్రను మాకు తెలియ చేసినందుకు మీకు నా హృదయ పూర్వకముగా ధన్యవాదములు బ్రదర్స్
నాకు చాల సంతోషంగా ఉంది కొమరం భీమ్ విగ్రహము చూపించినందుకు , మా ఆంధ్ర ప్రదేశ్ లొ ఇలాంటి అల్లూరి సీతారామరాజు విగ్రహము కట్టి వుంటే చాలా బాగుండును కానీ మా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం పట్టించుకోవటం లేదు
టైమింగ్ వీడియో...👍
కరెక్ట్ టైం కి పెట్టారు... గోండు బెబ్బులి కొమరం భీం... విప్లవం వర్ధిల్లాలి ✊🦾🦾💪💪
తమ్ముడు ఆదిలాబాద్ జిల్లా అంటే చలికాలంలో కాశ్మీర్ వర్షాకాలంలో చిరాపూంజీ వేసవిలో థార్ ఎడారి
Emmanna chepars
100% నేను 2 ఇయర్స్ ఉన్న చలి కాలం లో రికార్డు 12డిగ్రీ వరకు చూసా 2007 ఇయర్
Your comment is 100% true
అవును బ్రో మాది ఆదిలాబాద్ జిల్లా.. చలి తీవ్రత అధికంగా ఉంటుంది
😂😂😂
అన్న సూపర్ నువు ఏకడ్నుంచో వచ్చి కుమ్రం భీమ్ గురించి అందరికీ తెల్యజెప్తు నందుకు ఇంకా మంచి వీడియో తీయాలని మనస్పూర్తిగా కోరుతున్నాను జై కొమరం భీమ్
చేలా థాంక్స్ అన్న అ మహనీయుడి సమాధి చూపించి వివరంగా చేపినందుకు 🙏🙏🙏జై కొమరం భీమ్ ✊✊✊ నీ లాంటి మహనీయుడికి విగ్రహాలు కట్టాలి 🙏🙏 నీ స్ఫూర్తి నీ ఆధార్షం నేటి యువతకి తెలియాలి ✊✊✊
.మన తెలంగాణ హీరో కొమురం భీమ్... ప్రపంచ వ్యాపంథాగా S S రాజమౌళి RRR movie తీయడం తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం.... మల్లీ..... MOVIE KOSAM WAITING..... జై కొమురం భీమ్....
చాలా బాగా చెప్పారు బ్రదర్ మా ఆదివాసీల గురుంచి 🙏🙏🙏 జై ఆదివాసీ జై కొమరం భీమ్✊✊✊
Jai komarambeem
Super subject 🙏
video clarity super bro. amezing histarical vedio.👍👍👍👍👍👍
Eeeee video choostuna andariki idi oka WOW MOMENT 👍👍👍 Weldon Shahid and narendra 👍👍👍❤️❤️
సూపర్ కొమరం భీమ్ గురించి మీరు అంత దూరం వెళ్లి కొమరం భీమ్ చరిత్ర తెలుసుకొని చుపినందుకు ధన్యవాదములు
అంత అటవీ ప్రాంతములో ...చాలా బాగా కట్టారు.... వీరుడి కి మరణము... లేదు... భూమి ఉన్నంత వరకు... వీరుల గురించి ,కళ్ళకు కట్టి నట్లు చూపించిన... తమ్ముడు,మీ టీ m మొత్తానికి.... ధాన్యావాదాలు తమ్ముడూ ...మీ ప్రయత్నం ఎంతో అభినందనియం... అలా మ్యూజియం,స్పృతి చిహ్నం ,సమాధి ... ఎంతో బాగున్నాయి... అంత దూరము వెళ్లి... వ్యయం,ప్రయాస పడి... అంత దూరము వెళ్లి... మా aందరికి...చూపించింనందుకు... ధన్యవాదములు..... సో దరు లు ల్లారా....మీ ముగ్గురి ప్రయత్నం ఎప్పడూ... బాగుండాలి...
In this cyclone NIVAR you did a video means it says your DEDICATION ❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘
Adilabad district ki 0 per effect kuda Leda NIVAR CYCLONE DHI.........
BUT KOMMARAM BHEEM DISTRICT LO EPUDU WHEATHER COOL GA VUNATADHI........
Pooja Bprg Room you are
@@prashanthchin2219 .m
@@srinidhiyathirajula4193 m
Annayya meeru chala Hard work chestunnaru good luck for more subscribers
Videos mathram inthakamundhu o lekha, Ippudu o lekha ,🤩🤩😎😎😇😇village vihari thopu🤩🤩😎😇
సార్ దయచేసి పుట్టిన ఊరును కూడా గుర్తింపు తీశారు సాల కష్ట పడ్డారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏సార్
అన్న గ్రేట్ జాబ్ అన్న ఎక్కడి నుంచో వచ్చి మా ఆరాధ్య దైవం, ఆదివాసీ ముద్దు బిడ్డ కొమరం భీం గారి గురించి వీడియో తీయడం చాలా గ్రేట్ అసలు మీకు థాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు Thank You So Much For This Wonderful Video అన్న🙏🙏🙏
బ్రో మీరు మా జిల్లాకు వచ్చారు కానీ మిమ్మల్ని కలవ లేక పొయ్యను 😭
By this ol
I'm
Ml
Too
O
O
L
Llllllllllll
Llllllllllll llllllllllll llllllllllll llllllllllll
O9oooo
Hiiii opposition m.oomoooooooollollooomoooooomoooool you lm llllllllllll oil and gasm you are mom llllllllllll ml okoomm
Too
Look drop in opinion impossible but if you're noon look of this looking omooooo
If I'momomomomlooooooooooollmomoloomllllokmoool and oil looking oloooooooo pimples look IMO pool monopropellant and then maybe oommm
Option is so so no o.kokoomoomopo oooooooooloooooooo
Oooooooooooooo
Molopo good million ml momooml
@@monikatalluri287 🤦
Congrats for 300k subs brothers... Trust me u will reach 1M soon and u deserve it✌🧨🎊
Drone shoot adhirindhi annayyalu
Super video 😀😇🤗
village vihari channel superrrrr......
Excellent explanation and hats off for your sincere effort in introducing the tribal culture to outer world.
Tq బ్రదర్ మా ఆదివాసీ వీరుడి జీవిత చరిత్ర వివరంగా చూపించినందుకు జై ఆదివాసీ జై జై కొమరం భీమ్ 🙏🙏🙏🙏💪💪💪💪💪
ఇంత వరకు యూట్యూబ్ లో లేని వీడియోస్ village vihari,,raju allagadda.. Channel lone untay వింతలు అద్భుతాలు సాహసం వీడియోస్
Ha anna
Anna take care of your health ♥
నాది కూడా కొమ్రం భీం ఆసిఫాబాద్ district Anna....maa జిల్లా లో ఒక వీడియో తీయడం నాకు చాలా సంతన్ని ఇచ్చింది🥰🥰🥰
@@harish394 koutala
Asifabad
Bejjur
@@harish394 Madi wankidi bro
Madhi dahegaon bro
👌👌రాం రాం దాదా🙏🙏సూపర్ గా షూటింగ్ చేసవ్వన.... యూటుబ్ చానెల్ చేసి మారుమూల ప్రాంతాల్లో సైతం కష్టపడి వివరించారు. మీకు చాలా థాంక్స్.. రాం రాం 🙏🙏
Thanks for the video. Those who have seen RRR and got inspired by komaram BHeem, should also see this video and get full information and pay respects to Sri Komaram Bheem. .
Jai NTR Jai kumarambheem NTR fans
హలో బ్రదర్ ఫస్ట్ కొమరం భీమ్ ఆ తరవాత ఎన్టీఆర్
@@గల్లీకలొల్లి yes
Jai NTR
😂😂😂😂🤣🤣 NTR Lol😂
@@AnilKumar-qn5qm nee amma pukku pukku
కొమరం బీమ్ జీవిత చరిత్రను చూపించిన మీకు నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏
జల్, జంగీల్( జంగల్ ) ,జామీన్
ఆదివాసీ ఆకుల పోరాట వీరుడు
గోండు బెబ్బులి కొమరం బీమ్
జై కొమరం బీమ్ 💪జై జై కొమరం బీమ్ 💪💪🔥🚩 భారత్ మతకి జై 💪🚩🚩
Super bro great work 👌
Waiting for RRR 🔥
KomaramBheem 🙏
Excellent video brothers. Evaru chusina chudakapoina Nenu matram 100% mee videos chustha. Ee video matram top class.
Anna love from asifabad (kumrambheem dist). Tq anna ma deggarki vachi ma valla gurinchi cheptunnanduku❤️❤️
Which village bro
Me also kumrambheem district
Asifabad
Babapur village
@@thirupathichary2409 kk
తెలంగాణ కి వచ్చావా అన్న సూపర్
నా అన్న.. గోండు బెబ్బులి కొమరం భీమ్ 🌊
Jai #NTR 🐅
#KomaramBheemNTR
Good Info Bro...about our freedom fighter..Jai Komaram Bheema.
బయ్యా నువ్వు అంత దూరం నుంచి ఆదిలాబాద్ వరకు వచ్చావు ఇక్కడే జోడెన్ గాట్ దగ్గర్లో ఉన్న పెద్దయ్య గుట్ట గుంరించి గురించి చూపించు చాలా బాగుంటది వ్యూ మీరు చూపించిన నరసింహ స్వామి కొండల ఉంటది
One like for camera man Narendra anna
సూపర్ అన్న ఇంతవరకు ఏ UA-camr Jodeghat కి అచ్చి ఇంత అద్భుతంగా ఎవరు చెప్పలేదు
మీకు మీ YT channel కు ధన్యవాదాలు...
మాది కోమరం భీం జిల్లా తిర్యని మండలం లో మంగి గ్రామం
Jai NTR garu💪 jai Komaram Bheem garu✊ johar NTR garu never before and after seen in India true leader prajale devullu samaajame devalayam only one word leader 🙏
komaram bheem.....old memories..Chala bagunnai...👌tq ea video thisinaduku....
Village vihari variki very very thanks.
Really really Happy for both of u on reaching 300k subscribers..👏👏👏 Truly Appreciable.. hats off to ur hard work...!
సూపర్ తమ్ముడు జై ఆదివాసి 🙏🙏🙏
690 కి//మీ// వచ్చి మా ప్రాంతం వీరుని గురించి ప్రపంచానికి తెలియజేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు మిత్రమా.. జై కొమరం భీమ్ 💪💪✊✊🙏🙏
All the best brother....mi hardwork ekkadiki podhu... kacchitanga success authaaru... already ayyaru kudaa.❤️❤️❤️😍🥳
Great brother
Explanation of Komaram bheem.. Jai Adivasi
Finally 300k subscribers Anna Congo
Hope keep going like this.
And all the best brothers💖👍🏻
Jai NTR🔥🔥 thanks Sahidh Bro❤️❤️
Okkkkk This fan of Style Allu arjun
@@mr.naughtykid2301 Jai NTR
Congratulations in advance for 300K subscribers ❤️ Rock on 👍💟
సూపర్ సలీం నీ లెక్కజేయకుండా ఏళ్ళ అడవి ప్రాంతంలో కొమరం భీమ్ చరిత్ర ఇచ్చినందుకు ధన్యవాదానలు
Super vundi video matram chala 👌👌👌👌👌👌👌👌
2019 March lo vellochinna anna nen Jodeghat ki. Mind blowing place adhi. eedupochindhi akkadi janaalani chusi. 1947 ki vellochinattu anipisthundhi ippatiki.
Am from kerameri this village near by jodeghat just we have 20km, thanks for visit and for letting every one know about it😊
Super bayya...
Bayya ilanti interesting videos inkekkada undavu
Hai. Shahid chala kashtapadi pranalaku theginchi videos theesthunaru. Thanks. Best off luck. Oka video Ellora caves gurinchi theeyandi. Endhukante akkada bhugruhamlo 11 thalala mahasarpam gurinchi thelisindhi. Nanduri srinivas chanell open Chesi headed serpent in a dungeon ani type cheyandi. Motham information andhuthundhi. Thank you.
First tq you bro because ma telangana prajalu patinchinkovadam ledu kani miru ap nundi vachi chupisthunaru tq very much
Hondu bebbuli tirigina vuru,nela chudalanna korika teerchinanduku thankyou, samadhi adbhutam ,hats off kcr gariki,this vedeo is the best one in all yours vedeos.👏
Super hard work Anna for making this video. Super
ಕನ್ನಡದವರು ಎಷ್ಟು ಮಂದಿ .ntr. ಫ್ಯಾನ್ಸ್ ಇದ್ದೀರಾ ಲೈಕ್ ಮಾಡಿ
#kannadatechpoint
Anna Chala Sepu wait chess tnq so much village vihari.....Anna take care of ur health
అన్న నువ్వు ఈ కాలము బ్రంమ్మెంధరస్వామి వి నా జిల్లా పులికోసం కోసం చాలా బాగా చెప్పినావు 🙏
Great job Anna
Oka manchi manishi gurinchi manchinga chepparu I love my telangana
చరిత్ర తెలియజెయటం ద్వారా నేటి సమాజానికి పట్టిన చీడవదిలించుకోవచ్ఛు. కృతజ్ఞతతో
Love from narsapur anna. Take care of your health and spend time with your family and be careful😊
కొమరం భీం నిజామ్ రాజుల మీద చేసిన పోరాటం ఊహావర్ణం,మన తెలుగు పోరాట యోధుడు గురించి తెలుసుకోకపోవడం మన దౌర్భాగ్యం, అలాంటి పాత్రకు న్యాయం చేయాలంటే ఎన్.టి.ఆర్ లాంటి నటుడు అవసరం, దాని కోసం ఆయన చాలా కష్టపడ్డాడు మొన్న విడుదలైన టీజర్ చూశాక రోమాలు విక్రపరుచుకొన్నయి కొమరం భీం పోరాడిన తీరు చూడడానికి ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు కావున మనమంతా గర్వ పడవలసిన విషయం ఇది. రాజమౌళి గారికి అచ్చు పెట్టినట్లు రూపాంతరం చెందిన ఎన్.టి.ఆర్ గారికి నా కృతజ్ఞతలు.
మీరు కష్టపడి మా కోసం వీడియో చేసినందుకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
Jntr Anand Jr NTR
Jay NTR supar
విలేజి విహారి మజాకా సూపర్ బ్రో ప్రాంక్ అంటే తొక్క తోలు అని లేకుండా నువ్వుమాత్రం మంచి మంచి వీడియోస్ తిస్తున్నావు సూపర్ సూపర్ వీడియో చుకండ కామెంట్ పెట్టీ మళ్లీ చూస్తా వీడియో
bro nuvvu chesina videos lo naku bagaa nachina video
Edea bro I love this video
Super 👌 super 👌 super 👌
Thanks for showing this video🙏💟.... (Mana anna N.T.R fans 👊oka like 👍vesukondhi✊💕💞)....!
I am knowing more information of evergreen heros thanks once again u have a great future
Advance congratulations for 300k big fan from Khammam 😊❤️❤️
Komram bheem gurinchi theliyani vishayalu baga chepparu and vala vykythi gatha Jeevitham kosam baga chepparu, hatsup brother, thanks a lot.
All the best
Ekkada poinayo e sampradayalu... Very tqs bro for showing these all
Feeling proud of ntr garu☺️
Varsha 😍😘😎
Feeling proud of real hero kumram Bheem Garu🙏🙏😍😍❤️❤️❤️
Thank you bro for making video jai komar beem from ntr fans ntr fans antha like yesukondi
Jai NTR ❤️
ఊరు ని కూడా interview చెయ్యొచ్చు కదా అన్నా అక్కడి వరకు వెళ్లారు కదా పరవా లేదులే అక్కడి వరకు కష్టపడి వెళ్లి చూపించారు మాకు మీరు గ్రేట్ అన్నా జై కొమరం భీమ్,✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
Supar Anna axalent, thanks,adevasila gurenche poradena komaram beem ke ji salam
Thanks bro maa Amara jeevi komaram bhee video chesinandhuku jai Adivasi jai Komaram bheem..gondu bebbuli fans like....??