బ్రహ్మం గారు తాటి ఆకుల మీద రాసిన నిజమైన తాళపత్ర గ్రంధాలు చూడండి Real Kalagnana thalapatra grandhalu

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 2,3 тис.

  • @jaganswathientertainment4174
    @jaganswathientertainment4174 4 роки тому +55

    ధన్యవాదాలు షాహిద్ భాయ్ & నరేంద్ర.... స్వయంగా బ్రహ్మము గారు తన స్వహస్థలతో రాసిన తాళపత్ర గ్రంథాలని చూపించారు.... చాల ఆనందనంగా ఉంది....

  • @sreshma3171
    @sreshma3171 4 роки тому +260

    చాలా మంచి వీడియో షాహిద్
    తాళ పత్ర గ్రంధాలు తాకి మీ జన్మ ధన్యం అయింది తమ్ముళ్లు👏👏👏

  • @venkataripakula8810
    @venkataripakula8810 4 роки тому +145

    ఏ తల్లిదండ్రులు కన్నారోనిన్ను తెలియదుకాని తమ్ముడు నిజంగా నీవు కారణజన్ముడివి, మీ తల్లితండ్రులకు నాపాదాభివందనాలు,ఆంధ్రరాష్ట్రంలో పుట్టినప్పటికి నేనెప్పుడూ శ్రీ పోతూ లూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం దర్శించలేదు ! కానీ ఈరోజు స్వామి వారి తాలపత్రం, ఉంగరం, బ్రహ్మం గారి సమాధి, మరియు సిద్దయ్య స్వామి వారి సమాధి, పెద్ద పీరయ్య స్వామి వారి సమాధిని ఎన్నో సంవత్సరాలుగా చూడాలని ఎదురు చూస్తున్న నాకు నీమూలాన ఆ కోరిక తీరింది తమ్ముడూ.... నేను నిజంగా ధన్యుడిని నీకు సహాయపడుతున్న మిత్రబృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు,ఇలాగే ఇంకా ఎన్నో తెలియని విషయాలు తెలుపుతూ వుండాలని కోరుకొంటున్నాను, ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ చిరంజీవిగా నీ జీవన ప్రయాణంలో ఎలాంటి విభేదాలు కానీ, బాధలు కానీ, కలగకూడదని మరియు ఆయురారోగ్యాలతో నిత్యం ఉత్సహంగా నీ ప్రయాణం సాగాలని పరమేశ్వరుని ప్రార్దిస్తున్నాను తమ్ముడూ.... జై శ్రీరామ్.

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 4 роки тому +46

    మీరు ఇద్దరూ కారణ జన్ములు సరదాగా మొదలుపెట్టి,(డబ్బు కోసం కూడా) క్రమంగా మెల్లగా ఒక యజ్ఞం లాగా చేస్తున్నారు. రాయలసీమలో మొదటి రికార్డ్ కూడా మీదే. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

  • @rajchinni4859
    @rajchinni4859 3 роки тому +23

    మంచి వీడియో చేశారు స్వామి వారు రాసిన తాళపత్రాలను, ఉంగరము ముట్టుకున్నరు మీ జన్మ ధన్యం అయింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harsha2441
    @harsha2441 4 роки тому +204

    నువ్వు ముస్లిం అయి కూడా హిందూమతం గూర్చి చాలా తెలుసుకున్నావు. నీపై ప్రేమాభిమానాలు పెరిగినాయి తమ్ముడూ. Keep doing this good work of exploring new places and showing it to us. You will certainly reach new heights in UA-cam vlogging.

    • @echakri5576
      @echakri5576 3 роки тому +3

      Really appreciate bro

    • @raviteja850
      @raviteja850 3 роки тому

      Good Harsha(great VVhari)
      We are all indians
      Proud 2 B an indian .malli hindu muslim enti
      Mana generation ayina konchem mari manushulugaa brathukudham
      Kulam,matham godalu baddalu kotti🇮🇳🙏🏻🙏🏻🙏🏻

    • @gvnreddygudivema7709
      @gvnreddygudivema7709 3 роки тому

      Lkgsl

    • @nabisaheb6187
      @nabisaheb6187 3 роки тому +1

      Q

    • @gvnreddygudivema7709
      @gvnreddygudivema7709 3 роки тому

      @@nabisaheb6187 Zmvxxxxxxxxxx

  • @kedikakavitha7556
    @kedikakavitha7556 4 роки тому +18

    అద్భుతం.. అమోఘం... బ్రహ్మం గారి ఉంగరం.. పవిత్ర కాలజ్ఞానం.. మీరు తాకడం .. నిజంగా మీరు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం.. అదీ అందరికీ లభించదు.. Am allso touch feel.. So nice video.. Best of luck villege vihari teem 💐💐💐💐💐

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 4 роки тому +31

    మీ జన్మ ధన్యం అయింది తమ్ముళ్లు, మీరు తాకితే నేను కూడా తకినట్లు ఫీల్ అయ్యాను, బ్రంహమ్మ్ గారు రాసిన కాల జ్ఞానం ఇంకా భద్రంగా ఇలాగే ఉన్నాయని మాకు తెలియదు. చాలా విలువైన వీడియోస్ చేస్తున్నారు, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.🙏🙏🙏🙏🙏

  • @Akasavani.
    @Akasavani. 3 роки тому +1

    కాలజ్ఞాన తాలపాత్రగ్రంధాల గురుంచి అందరూ వినటమే కానీ చూసింది లేదు. మీవల్ల ఇన్నాళ్ళకు సాధ్యమైనది. ధన్యవాదాలు.

  • @aerukondasambaraju1786
    @aerukondasambaraju1786 4 роки тому +11

    మీరు నిజంగా ధన్యులు కష్టంతో అదృష్టవంతులు మీకు వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా

  • @maheshalijala575
    @maheshalijala575 4 роки тому +193

    ముఖం. చూసుకోవాలంటే అద్దం.కావాలి
    జీవిత రహస్యాలు తెలుసుకోవాలని మీ వీడియోలు కావాలి ❤️❤️

  • @mgovardhan7478
    @mgovardhan7478 3 роки тому +26

    తాళపత్ర గ్రంథాలు చూపించినందుకు చాలా కృతజ్ఞతలు అన్నయ్య మీకు,

  • @umasree2737
    @umasree2737 4 роки тому +35

    మీరు చాలా అదృష్టం చేసుకున్నారు అన్న తాళపత్ర గ్రంధాలూ పట్టుకోవడానికి రాసి పెట్టి ఉండాలి

  • @ysudhakarreddyysreddy4652
    @ysudhakarreddyysreddy4652 4 роки тому +367

    తమ్ముడూ నీ జన్మ ధన్యం👌👌👌👌👌

  • @ringtonesworld2.0
    @ringtonesworld2.0 4 роки тому +394

    ఇలాంటి channel never before ever after

    • @sivatechs7615
      @sivatechs7615 4 роки тому +5

      బ్రో దేవునికడప,ఒంటిమిట్ట కూడా చుపియంది

    • @lovefromnandyal414
      @lovefromnandyal414 4 роки тому +4

      Avunu bro

    • @bsrbsr1962
      @bsrbsr1962 4 роки тому

      ya reddy bro

    • @bhimeshburju6115
      @bhimeshburju6115 4 роки тому

      400 సంవత్సరాల నాటి బావి లో దొరికిన విగ్రహాలకు కాపలా నాటి నాగుపాము
      ua-cam.com/video/J3maN30AjPY/v-deo.html

    • @jaswanthorampadu2068
      @jaswanthorampadu2068 4 роки тому

      @@lovefromnandyal414 ,,

  • @harihruday4580
    @harihruday4580 4 роки тому +82

    నేను ఒక కన్నడ అబ్బాయి ఐనప్పటికీ నాకు తెలుగు భాషా ప్రేమతొ పాటు రాయడం చదవడం కూడా నేర్చుకున్నాను, మీరు ప్రస్తుతపరిచిన ఇలాంటి నిగూఢ విషయాలు చూడడం ఎంతొ ఇష్టం,మీయోక్క పరిశ్రమానికి నాయోక్క జోహార్లు 🙏 నా తెలుగు భాషలొ ఏదైనా దొషమున్న క్షమించండి 🙏

    • @MJcreatives
      @MJcreatives 4 роки тому +6

      తెలుగు వారు అయిఉండి తెలుగు తప్పు రాస్తూ ఉన్నారు వారితో పోల్చితే మీరు great Anna

    • @harihruday4580
      @harihruday4580 3 роки тому +1

      @UCDvZbb8oBVJ_EjN2cxxztjw kannada telugu bahu samyathagala bhashalu,nerchukovadam chala easy.

    • @chinnikanna9739
      @chinnikanna9739 3 роки тому +1

      Super

    • @chinnikanna9739
      @chinnikanna9739 3 роки тому +1

      Kannadiga

    • @vennelavennela1827
      @vennelavennela1827 3 роки тому +2

      Hi నేను కన్నడ😊

  • @yamjalavittal7531
    @yamjalavittal7531 4 роки тому +25

    అన్న తాళపత్ర గ్రంధాలు మీరు తాకి మీ జన్మ ధాన్యం చేసుకున్నారు అన్న జై శ్రీ పోతులూరి వీర భ్రమేహేంద్ర స్వామికి జై...

  • @maheshwaramvenkatesh728
    @maheshwaramvenkatesh728 3 роки тому +7

    Chala chala thanks brooo 😘😘😘.....ma జన్మ ధన్యం ఐయ్యింది... మీ ఛానల్ కి మరియు మీ అందరికీ పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏.... ఈ జన్మలో చూడలేను అనుకున్న దేవాలయాలు అన్ని మకు చూపిస్తున్నారు...🙏🙏🙏🙏🙏

  • @kannakj9386
    @kannakj9386 10 місяців тому

    మీ ముస్లిం అయ్యి ఉండి మీరు చేస్తున్న గొప్ప పని మాకు అన్ని గొప్ప వీడియోస్ చూపిస్తున్నావు అన్న.మీరు గ్రేట్.మే జన్మ ధాన్యం ఔతుంది

  • @poweroflife9765
    @poweroflife9765 4 роки тому +19

    షాహిద్ నువ్వు నిజంగా అద్రుష్టవంతుడివి.super bro.

  • @LondonTeluguVlogs
    @LondonTeluguVlogs 4 роки тому +43

    I can't Degarde this video by saying good/wow ,ఎందుకంటె ఇంతగా ఇన్ఫర్మేషన్ collect చేసి మాకు ఇస్తున్నందుకు చాల థాంక్స్. నాకు తెలుసు ,ఇది అంత ఈజీ జాబ్ కాదు అని. BUT మా అందరికి కోసం మీరు చాల కష్టపడుతున్నారు. Thank you so much for sharing unknown things with proofs.
    Presentation and Camera work awesome.
    And also credit goes that priest/Person for in detail explanation. Thanks again.
    A big big Like for Village Vihari Team.

  • @Dimension-mind
    @Dimension-mind 3 роки тому +15

    Your unity, the way of your talking ki take a bow!! అప్పట్లో ప్రతి ఒక దేవుడికి ప్రియ శిష్యుడు/ భక్తుడు కానీ నమ్మకానికి మార్గదర్శకంగా ఉండేవాళ్ళు, షాహిద్ and your team గత చరిత్ర లో జరిగిన వాస్తవాలకు youtubers కి తెలియచేస్తూ మార్గదర్శకులు గా నిలుస్తున్నారు ❤️❤️❤️🙏🙏🙏🙏

  • @manjula4184
    @manjula4184 3 роки тому +1

    Video chusanu chala santhoshamga vundi
    Tq bro🙏🙏🙏🙏

  • @mohanmohan8732
    @mohanmohan8732 3 роки тому

    చాలా చాల థాంక్స్ బ్రో,,, మంచి video చూపించావు,,,
    బ్రంహం గారీ శిష్యుడు సిద్దయ్య గారి గురించి,,,,Bramhan gari జీవ సమాధి తరువాత సిద్దయ్య ఏమయ్యడో తెలీదు,, నీవల్ల తెలిసింది,,,,

  • @CommonManGani
    @CommonManGani 4 роки тому +15

    ఆ తాళ పత్రాలు బ్రహ్మంగారి పాదాలు, అవన్ని చూస్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది బ్రదర్ . చాలా చాలా ధ్యాంక్స్

  • @kalyansivvala185
    @kalyansivvala185 4 роки тому +62

    షాహిద్ అన్న నువ్వు సూపర్ అంతే..!
    ఇంకా మాటల్లో చెప్పలేమ్ 🥰
    తీసుకో.. ❤️

  • @rajendherraj697
    @rajendherraj697 4 роки тому +324

    ఆ తాళపత్రలు తాకి మీ జన్మ ధన్యం చేసుకున్నారు

  • @MissLuckyQueen143
    @MissLuckyQueen143 4 роки тому +1

    Nijam ga asalu chala happy ga vundhi e video chuste talapatra gradalu, brahmam gari kopuki petukune ring, yoga dandam ani chupinchi nanduku Thank you so much❤❤❤❤

  • @rajsekhark5426
    @rajsekhark5426 4 роки тому +1

    తమ్ముడూ చాల మంచి సమాచారం అందరికీ అర్థం అయ్యేలా చాలా చక్కగా వివరిస్తున్నారు...మీ ఇద్దరి ఈ ప్రయత్నం...ప్రస్తుత సమాజానికి...చాలా అవసరం...ప్రతి ఆలయానికి ఒక..స్థల పురాణం ఉంటుంది చాలా బాగా వివరిస్తున్నారు..👏👏👏👏👏👏👏👏👍👍👍👍

  • @mashamrohith3726
    @mashamrohith3726 4 роки тому +175

    చాలా మంచి వీడియోఅన్న ఇలాంటి వీడియోస్ చూపించి నందుకు చాలా ధన్యవాదాలు,❤️❤️

    • @naresh6884
      @naresh6884 4 роки тому +2

      Super

    • @bhimeshburju6115
      @bhimeshburju6115 4 роки тому

      400 సంవత్సరాల నాటి బావి లో దొరికిన విగ్రహాలకు కాపలా నాటి నాగుపాము
      ua-cam.com/video/J3maN30AjPY/v-deo.html

    • @dhonestars2218
      @dhonestars2218 4 роки тому

      ua-cam.com/video/pd-p3VtwE6s/v-deo.html

    • @solmonraju8631
      @solmonraju8631 4 роки тому +2

      👌👌😊

    • @multefoods5129
      @multefoods5129 4 роки тому +2

      Superrr

  • @jaintr6388
    @jaintr6388 4 роки тому +13

    చాలా మంచి వీడియో ఓం నమో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి యే నమః 🙏

  • @thirupathidanderathirupath5145
    @thirupathidanderathirupath5145 4 роки тому +17

    ఇంతకన్నా నీకు ఇజాన్మలో
    ఏమికవలి నిజన్మ దన్యమైది సూపర్

  • @vanajagudala7015
    @vanajagudala7015 2 роки тому +1

    Very nice Shahid chala nijayathiga chala manchi ga video tisaru social media lo nenu comment cheyadam 1st time. Midi chala nachindi.

  • @lingeshbr1157
    @lingeshbr1157 3 роки тому

    బ్రదర్ నువ్వు పెట్టే ప్రతి ఒక్క వీడియో చాలా అద్భుతంగా ఉంటాయి ఇకపోతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చాలా వివరంగా అద్భుతం గా చెప్పావు మరియు చూపించావు నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని కోరుకుంటున్నాను

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 3 роки тому +26

    Great job bro.. భిన్నత్వం లో ఏకత్వం అంటే ఏమిటో మీరు నిరూపించారు 🙏
    నిజంగా మీరు భారత దేశం యొక్క ఉనికిని, గొప్పతనాన్ని తెలియచేశారు ❤️

  • @ismart.guru.i.7
    @ismart.guru.i.7 4 роки тому +10

    అన్నా మీరు చాలా మంచివాళ్ళు ఇలాంటివి ఇంకా చాలా చాలా కనిపెట్టాలి మిమ్మల్ని ఫాలో అవుతున్న

  • @mgovardhan7478
    @mgovardhan7478 3 роки тому +7

    వీర బ్రహ్మం గారి గురించి చెప్పినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అన్నయ్య,

  • @mamathareddy1989
    @mamathareddy1989 3 роки тому

    Me channel valla maku pothuloori brahmamgari thalapathra grandham lanu chuse bhagyam kaliginincharu....meku dhanyavadamlu....

  • @veedalaravindranath7157
    @veedalaravindranath7157 3 роки тому

    మీకు జన్మ జన్మలా ఋణ పడి ఉంటాము చక్కటి వీడియో . ధన్య వాదములు తమ్ముడు. శుభం భూయాత్..

  • @thanvikadommalapati5017
    @thanvikadommalapati5017 4 роки тому +36

    Super anna camera man Narendra anna ki oka like

  • @rbalajinaik5005
    @rbalajinaik5005 3 роки тому +10

    Lucky bro ... తాళ పత్ర గ్రంధాలు చూసా ... అప్పటి కాలంలో రాసినవి వున్నాయి అంటే నిజంగా దేవుడు వున్నాడు

  • @maddurshiva99
    @maddurshiva99 4 роки тому +26

    అన్న మీ వాళ్ళ మీము చూడలేనిది... మాకు చుపించావ్ కృతజ్ఞతలు అన్న...

  • @itrajuraju4119
    @itrajuraju4119 3 роки тому +2

    వీరబ్రహ్మం గారి రాసిన తాళపత్ర గ్రంధాలను మీరు స్వయంగా చూసి మమ్మల్ని చూపించినందుకు చాలా థాంక్స్ అన్నయ్య ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేసి మమ్మల్ని ఆనందపరుస్తూ వని కోరుకుంటున్నాను

  • @srinagajyothi1
    @srinagajyothi1 3 роки тому +2

    God bless you తమ్ముడు...మేము వెళ్లలేని పుణ్య ప్రదేశాలు..చూపిస్తున్నారు...you are so blessed...may be God choosen child..❤️🙏

  • @madupuumamadupuuma3162
    @madupuumamadupuuma3162 3 роки тому +10

    జేజినాయన గారిఆశీశులు ఎల్లవేళలా మీకుఉడాలనికోరుకుంటూ🙏

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 4 роки тому +10

    2017 డిసెంబర్ 19వ రోజు ఆ ఉంగరాన్ని తాకే అదృష్టం మాక్కూడా వచ్చింది మేము దర్శనానికి వెళ్ళినప్పుడు మాక్కూడా చూపించాడు తాళపత్ర గ్రంథాలు కూడా చదివినం కాని అర్థంకాలేదు మా జన్మ ధన్యమైంది...🙏🙏🙏

  • @9985076642
    @9985076642 4 роки тому +166

    శ్రీ శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి
    మంత్రం:-
    ఓం హ్రీం క్లీం శ్రీం శివాయః బ్రహ్మణే నమః

    • @twinsworld9130
      @twinsworld9130 3 роки тому +1

      @@thodetidnmalleswararao2281 avna...endku ala antunaru....

    • @lavanyaarun2092
      @lavanyaarun2092 3 роки тому +1

      @@thodetidnmalleswararao2281 tanu devude

    • @lavanyaarun2092
      @lavanyaarun2092 3 роки тому +1

      @@thodetidnmalleswararao2281 meru ndhuku ala anttunnaru

    • @twinsworld9130
      @twinsworld9130 3 роки тому

      @@thodetidnmalleswararao2281 avna....

    • @twinsworld9130
      @twinsworld9130 3 роки тому +1

      @@thodetidnmalleswararao2281 Meru yela cheptunaru Andi ala....endku ante tanu chepinavi konni jarigay kadandi....

  • @rajanirajani1519
    @rajanirajani1519 3 роки тому

    Anna super vdo నా జన్మ లో chudanidhi కూడా చుపించావ్ నీకు నా paadhabhivandhanam అన్న thank u thank u soo much anna🙏🙏🙏🙏🙏

  • @laddumarati6762
    @laddumarati6762 3 роки тому +2

    Hai brother madhi telangana, mi anni videos baguntayi 👌👌👍🤝

  • @sankurusrinivasareddy2622
    @sankurusrinivasareddy2622 4 роки тому +269

    Camera Man Narendra Annaku Oka Like Vesukindi

    • @bhimeshburju6115
      @bhimeshburju6115 4 роки тому +1

      400 సంవత్సరాల నాటి బావి లో దొరికిన విగ్రహాలకు కాపలా నాటి నాగుపాము
      ua-cam.com/video/J3maN30AjPY/v-deo.html

    • @venkateswrlubuchiraju
      @venkateswrlubuchiraju 4 роки тому +2

      Super bro

  • @pinnintianuradha8886
    @pinnintianuradha8886 3 роки тому +2

    సూపర్ .మీ వలన తాళపత్ర గ్రంథాలను చూడగలసం.🙏🙏🙏🙏🙏🙏🙏..

  • @anithasankula2422
    @anithasankula2422 4 роки тому +32

    Super...అక్కడికి దగ్గర్లోనే ' శ్రీ కాశినాయన దివ్యక్షేత్రం' - "జ్యోతి క్షేత్రం" వుంది... చాల బాగుంటుంది.

  • @Priya-uy6hq
    @Priya-uy6hq 3 роки тому

    Chala manchi video brother 🙏🙏..Meru ilanti manchi videos marenno ceyalani manasupoortiga korukuntunam

  • @chintadurgarao9853
    @chintadurgarao9853 Рік тому

    తళ పత్రాలు ముట్టుకున్నవ్ నువ్వు చాలా అదృష్టవంతుడు వి బ్రో ఎంతో పుణ్యం చేసుకున్నావ్ బ్రో నువ్వు

  • @srithikbellala6502
    @srithikbellala6502 3 роки тому +193

    తమ్ముడు నా కల నెరవేర్చవు నీకు ధన్యవాదములు

  • @gowrisankarkumar
    @gowrisankarkumar 4 роки тому +8

    గొప్ప వీడియో ను మాకందరికి నువ్వు అందించి నందుకు చాల థాంక్స్ బ్రదర్ ! నీతో పాటి మాకు కూడా ఎంతో పుణ్యం వచ్చింది కదా - గౌరీశంకర్ , కడప.

  • @pranithkumar4802
    @pranithkumar4802 4 роки тому +32

    Anna నీవు గొప్పవారివి చాలా విషయాలు నీ వల్ల అందరకి తెలుస్తాయి God bless you anna

  • @gayatrit6029
    @gayatrit6029 3 роки тому

    Super anna chala information videos. miku chala thanks enno adbhuthamaina videolu andisthunnaru🙏🙏🙏🙏🙏🙏

  • @sunithatalluri482
    @sunithatalluri482 4 роки тому

    Meru chala adrustavantulu god bless you you are so great inta manchi topics tesukoni videos chestunaru evaru chudalanivi chupistunaru great shahib and camera man

  • @peddapallysravanthi4412
    @peddapallysravanthi4412 3 роки тому +6

    🙏🙏🙏 Wow.... Thank you sir... people who didn't went for that place this video is best for darshan...

  • @sakeshkamindla4958
    @sakeshkamindla4958 4 роки тому +99

    60 comments aina okkaru kuda like kottale
    1 St like bro

    • @sakeshkamindla4958
      @sakeshkamindla4958 4 роки тому

      @@cookbookbyanshu5845 sure akka

    • @bhimeshburju6115
      @bhimeshburju6115 4 роки тому

      400 సంవత్సరాల నాటి బావి లో దొరికిన విగ్రహాలకు కాపలా నాటి నాగుపాము
      ua-cam.com/video/J3maN30AjPY/v-deo.html

  • @nazeershaik5177
    @nazeershaik5177 4 роки тому +4

    మెమూ అక్కడ కు వెళ్లి చుసి నంత ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఆ భగవంతుని దయ మీకు మీ అందరికీ వుంటుంది

  • @Shannuroyal
    @Shannuroyal 3 роки тому +1

    Super video chala baga clarity ga chepparu

  • @ismart.guru.i.7
    @ismart.guru.i.7 4 роки тому

    అన్నా మీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను ఒక వందమందిని ఫాలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు మంచి మంచి వీడియో చూపిస్తున్నారు థాంక్యూ

  • @sivasankard9087
    @sivasankard9087 3 роки тому +16

    అన్న గారు మీ వల్ల ఇరోజు నా జన్మ ధన్యం అయింది

  • @ఆదిరెడ్డినరసింహ

    చాలా చాలా థ్యాంక్స్ బ్రహ్మంగారు స్వామి దర్శనం చూపించినందుకు ఫ్రెండ్స్

  • @jabbusrinu3039
    @jabbusrinu3039 4 роки тому +4

    శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః హరి ఓం సిద్ధయే నమః🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔔🌹🔔🌹🔔🌹🔔🌹 ఇంత గొప్ప చరిత్ర అందరికీ చూపించినందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు అన్నలు

  • @devisrichandhu3006
    @devisrichandhu3006 3 роки тому

    Super video and very good information. meru emka elamti teliyani vishayalu gurimchi Emma maku video's tiyalani all the best

  • @Bhakand
    @Bhakand 4 роки тому +1

    చాలా బావుంది వీడియో....చాలా థాంక్స్ brothers....meeru chupinche places, vaati charitra meeru మనస్ఫూర్తిగా నమ్మి చేస్తున్నారు కాబట్టి మీ videos ki intha ఆదరణ....keep doing like this...mana భారత దేశం ఒక మంచి చరిత్ర కలిగిన గొప్ప దేశం....మీలాంటి వాళ్ళ వల్ల ఆ చరిత్ర అందరికీ తెలుస్తోంది....మీకు చాలా పుణ్యం వస్తుంది....god bless you both ...waiting for next video....

  • @punnakavya2431
    @punnakavya2431 3 роки тому +7

    ఈ కథ వింటుంటే నా కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి తమ్ముళ్ళు చాలా బాగుంది నా జన్మ ధన్యమైంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rupadevimakkena7716
    @rupadevimakkena7716 4 роки тому +15

    This is my 1st comment entire in my past 8years I saw your every video... really impressed you learn a lot and improve so many things... initially I thought some lag in your videos but now your hosting is impressive brother ☺️ good luck 👍

    • @indiancitizen0727
      @indiancitizen0727 4 роки тому +1

      Sare sarle at least #like anyina koduthunnara Leda leka pothe alavatu chesukondi

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому +9

    ఎన్ని సంవత్సరాలు అయినా తాళపత్ర గ్రంధాలు చెడిపోకుండా భద్రపరచి కాపాడుతున్నారు మీకు మా ధన్యవాదాలు

  • @sriharibargu9810
    @sriharibargu9810 3 роки тому

    తాళపత్ర గ్రంథాన్ని చూడాలన్న కోరిక ఈ వీడియో ద్వారా తీరింది అన్న 😍😍😍😍

  • @maheshreddybuchupalli5833
    @maheshreddybuchupalli5833 3 роки тому

    Miru,thisthunna,prathi,vidiyo,nenu,chushanu,mi,vidiyo a,maku,chala,istam,miru,,baga,chesthunnaru,inka,chala,cheyalani,ma,korika

  • @1986kranthi
    @1986kranthi 4 роки тому +8

    Very good and useful information for those who wish to go there. Thank you and greetings for your effort 👏💐

  • @shanthankumar5371
    @shanthankumar5371 4 роки тому +5

    Shahid and narendra.. you are so lucky to touch the Talapatra Grandham written by Shri Veera Bhramhendra Swami. Thanks for showing such a great temple having a great history!

  • @charithlegend
    @charithlegend 4 роки тому +9

    Good bro your utilising your talent and hardwork....lots of love frm banglore...get more videos bro..💖

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 2 роки тому +1

    God Always Bless you and your
    Friends team'Bangaruthandri.

  • @surendrareddy1065
    @surendrareddy1065 4 роки тому

    మీరు చాలా మంచి వీడియో చేశారు, మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చెయ్యాలి

  • @amruthavani8684
    @amruthavani8684 3 роки тому +2

    IAM very happy to see all this because we didn't when the god give us the way to see this thank you brother for making such a excellent video there's no words to say more my heart is filled with such an happy I can't Express in words thank you so much

  • @lekhana.nnarasimha5605
    @lekhana.nnarasimha5605 4 роки тому +6

    By touching those ancient sculptures
    U just increased ur life time.
    By touching those purest sculptures v feel like that u r d purest Shahid garu

  • @balu_2085
    @balu_2085 4 роки тому +5

    I saw that temple and red that kalagnanam (just 1to 2 lines...) I touched that all materials which were given by swamiji🙏 really blessed 👌👌

  • @ramakrishnayejjipurapu3168
    @ramakrishnayejjipurapu3168 4 роки тому +1

    నాకు మిమ్మల్ని చూస్తే ఆనందంగా ఉంది....all the best...

  • @jaithunaik5109
    @jaithunaik5109 4 роки тому

    చాలా మంచి వీడియో చూపించారు. చాలా థాంక్స్.

  • @pasupuletinagaraju3172
    @pasupuletinagaraju3172 4 роки тому +4

    Chala manchi ga vundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mastanp5181
    @mastanp5181 4 роки тому +6

    హాయ్ బ్రదర్ మీకు వీలైతే అనంతపురం జిల్లాలోని శ్రీ గూగూడు కుళాయి స్వామి ఆంజనేయ స్వామి గుడులు పక్క పక్క లో ఉన్నాయి వాటి గురించి ఒక వీడియో తీయండి

  • @kaladar5377
    @kaladar5377 3 роки тому +7

    మీరు lucky బ్రదర్ బ్రహ్మం గారు రాసిన తాళ్ళ పత్ర గ్రంథాన్ని మీ చేతులతో ముట్టుకున్నారు. నేను వీడియో పౌస్ చేసి చదవాలనుకున్నాను కానీ అప్పటి లిపి కదా ఓ రెండు తెలుగు అక్షరాలు అర్థమయ్యాయి. బ్రహ్మం గారి హ్యాండ్ రైటింగ్ చూస్తుంటే కొంచెం మా నాన్న రైటింగ్ గుర్తుకు వచ్చింది. మా నాన్న కూడా ఇలాగే గొలుసులు లాగా రాస్తుండే

  • @Vyshnavi-pnv
    @Vyshnavi-pnv 4 роки тому

    Mee vinayam , vidheyata , bhakthi , charitra yandu asakthi meeku chala manchi chestai . ide follow avvandi inka paiki edugutharu all the best

  • @dragondevil8481
    @dragondevil8481 3 роки тому

    అన్న మేము గత 7 సంవత్సరాలనుండి వెళ్తున్నాం, చాలా బాగా వుంది మఠం, ఈ వీడియో చేసినందుకు ధన్యవాదములు.

  • @Raja_sri
    @Raja_sri 3 роки тому +3

    Really amazing u people r soo lucky🙏🙏

  • @ghorakavisudarsan7903
    @ghorakavisudarsan7903 4 роки тому +4

    Mee mottam channel lo idi highlight asal...........👌👌👌👌

  • @verans7152
    @verans7152 4 роки тому +25

    Anna nuvvu super, I never seen this type of channel in UA-cam

  • @rsrikanth7252
    @rsrikanth7252 3 роки тому

    Shahid.. eppati nundi chudalani anukunna. Nee dwaara chusanu. 🙏🙏🙏🙏 Thank u shahid

  • @KishanOfficials
    @KishanOfficials 3 роки тому

    Nice video... Meru thatipatralu taaki lucky ithe, meru chupinchina patram lo nenu konni padaalu chadivinu am so happy broo... Veera brahmendra swamy garu 500 years kinda rasina danini meru chuupadam memu chadavadam chala adrustam

  • @Aకేశవులు
    @Aకేశవులు 4 роки тому +8

    Hi bro, మీ కష్టాలను ఎన్నటికీ మరిచిపోలేను 🙏👍❤

  • @Saikrishna---22
    @Saikrishna---22 3 роки тому +3

    ఓం హ్రీమ్ క్లిం శ్రీమ్ శివాయ బ్రహ్మణే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు అన్న గారూ.... మహానుభావులు రాసిన తాళ పత్ర గ్రంథాల్ని చూపించినందుకు

  • @varaprasad5865
    @varaprasad5865 4 роки тому +10

    One of the excellent videos I ever seen. Excellent Bro. Keep it up.

  • @shanmukha1235
    @shanmukha1235 3 роки тому

    🙏eppati varaki e video chusina rani happy e video chustye kaligindi great job bro

  • @sravanthinandi9589
    @sravanthinandi9589 3 роки тому

    Nijam brother namaru chepthe e videes chustunte memu kuda mitho patu akkade unnamu anna felling kaligindi thank you brother👌👌👌

  • @csrinivasmp4265
    @csrinivasmp4265 3 роки тому +13

    జై జగద్గురువు వీరబ్రహ్మణే నమః