How to do Manual BP Check Up | BP Machine | Systolic BP | Diastolic BP | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • How to do Manual BP Check Up | BP Machine | Systolic BP | Diastolic BP | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    how to do manual bp check up,blood pressure,how to check blood pressure,manual blood pressure,how to measure blood pressure,manual blood pressure technique,blood pressure cuff,high blood pressure,pressure,hypertension,manual blood pressure check,how to check bp,nursing,blood pressure checker,blood pressure measurement,how to check blood pressure manually,how to take a blood pressure manually,systolic blood pressure,diastolic blood pressure,systolic vs diastolic,diastolic and systolic blood pressure,
    #bp #bpcheckup #bpmachine #manualbpcheck #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 726

  • @stulasi1673
    @stulasi1673 Рік тому +125

    ఎలా ఉన్నారు డాక్టర్ బాబు వీడియోస్ రావట్లేదు బాబు మీ ఆరోగ్యం జాగ్రత్త డాక్టర్ బాబు 🙏🙏🙏

    • @saradanb5417
      @saradanb5417 Рік тому +7

      డాక్టర్ గారి ఆరోగ్యానికి ఢోకా వుండదు.

    • @GBK120
      @GBK120 Рік тому +12

      S. తులసి మీరు సీరియల్స్ బాగా చూస్తారా 😂

    • @madhumeghana902
      @madhumeghana902 Рік тому +1

      Videos vasthunnai kadaa

    • @premkumar8983
      @premkumar8983 Рік тому +1

      ​@@GBK120 Nijame Anipisthundhi Bro😝

    • @GBK120
      @GBK120 Рік тому

      @@premkumar8983 😂😂😇

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Рік тому +15

    యే డాక్టర్ ela క్లియర్ గా వివరించru ఒక్క మేరు తప్పా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @vijjiindiga6317
    @vijjiindiga6317 Рік тому +8

    ఈ వారంలో డాక్టర్ గారిని కలిశాము చాలా సంతోషంగా అనిపించింది, ఆయన పేషెంట్స్ తో మాట్లాడే విధానం చాలా బాగుంది, మన ఇంట్లో వాళ్లతో మాట్లాడి నట్టే అనిపించింది.
    కాకపోతే మీరు ఏమి అనుకోక పోతే నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఒక పేషెంట్ లోపల వుండగా మీరు వేరే పేషెంట్ ని లోపల కూర్చో పెట్టకుండా వుంటే బాగుంటుంది అనిపించింది. వాళ్లు బయటకు వెళ్లిన తరువాత వేరే వాళ్ళని పిలిస్తే బాగుంటుంది సర్.
    ఇది నా ఉద్దేశ్యం మాత్రమే , నేను ఏమయినా తప్పుగా మాట్లాడి వుంటే క్షమించండి.

    • @jeevanianumola3330
      @jeevanianumola3330 Рік тому

      That is true ..even I felt uncomfortable when I went to doctor🙏

  • @hemanthkrishna9593
    @hemanthkrishna9593 Рік тому +31

    Verse 1:
    There's a man with a heart of gold
    His name is Ravikanth, I'm told
    A bariatric surgeon, skilled and kind
    Helping people, it's what's on his mind
    Chorus:
    Ravikanth, you're a shining star
    Your light shines bright, from near and far
    You share your knowledge, you heal with care
    A true hero, beyond compare
    Verse 2:
    With UA-cam videos, you enlighten all
    Teaching us how to live a better life, standing tall
    You're calm, handsome, and oh so kind
    A true inspiration, one of a kind
    Chorus:
    Ravikanth, you're a shining star
    Your light shines bright, from near and far
    You share your knowledge, you heal with care
    A true hero, beyond compare
    Verse 3:
    You've helped so many, with your talent and skill
    Improving lives, giving hope with a will
    Your patients admire you, they sing your praise
    For all that you do, for all of your ways
    Chorus:
    Ravikanth, you're a shining star
    Your light shines bright, from near and far
    You share your knowledge, you heal with care
    A true hero, beyond compare
    Outro:
    Ravikanth, you're a true inspiration
    You bring hope to a world that needs salvation
    May your light shine on, for all to see
    A hero to us all, you'll always be.

  • @srinub6928
    @srinub6928 Рік тому +3

    సార్ డాక్టర్ గారు ఏ విషయాన్నైనా మీరు చాలా బాగా వివరిస్తారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @yogatraining4915
    @yogatraining4915 11 місяців тому +1

    Sir, nenu రిటైర్ h m nu sir .age 68. మీరు వీడియోలు చూసి నేను ఒక r .m .p doctor తో సమానం గా అయ్యాను మీ లాంటి వారు ఈ సమాజంలో చాలా తక్కువగా ఉంటారు.. మీరు మంచి మనసున్న దేవుండ్లు sir.మీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని,అయుస్సును యివ్వాలని parthistunnanu sir.

  • @vijayalakshmi-dm9cp
    @vijayalakshmi-dm9cp Рік тому +17

    Very clear and detailed explanation...
    Meeru ilaage teach chestu unte Memu doctors avvadam khaayam...😁😁🙏🙏

    • @nirmalanekanti3337
      @nirmalanekanti3337 Рік тому

      😀😀😀

    • @pradeeptummala1229
      @pradeeptummala1229 Рік тому +1

      Nice sister but it's a minimum basic knowledge explained by him nd we thankfull for giving dat knowledge to us🙏🙏🙏

  • @venudara8750
    @venudara8750 Рік тому

    చాలా మంచి ఉపయోగకరమైన టాపిక్ సార్.. నేను చాలా మంది నర్సులను చూసా..99% బీపీ చూడటం సరిగా రానివాళ్లే. వాళ్ళు డాక్టర్ దగ్గరికి పంపేముందు వాళ్ళు వేసిన బీపీ రీడింగ్, లోపల డాక్టర్ చూసింది వేరువేరుగా ఉండేది.

  • @Good-nd9fs
    @Good-nd9fs Рік тому +3

    డాక్టర్ గారు మీరు గ్రేట్ పర్సన్ సార్, we like u

  • @jodepuri
    @jodepuri Рік тому +7

    చాలా బాగా explain చేశారు sir.. Thanq so much Sir.. Very good Information..

  • @adithyayadav3209
    @adithyayadav3209 Рік тому +4

    సూపర్ డాక్టర్ గారు చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు

  • @chareethgaming2827
    @chareethgaming2827 Рік тому +4

    21 like 1st comment meeru clear ga cheptharu prathi visayam

  • @krishnas357
    @krishnas357 Рік тому +5

    Namaste dr..u r first genuine person who describes very common topic but 90%people don't know how to check b.p even they r well educated..thanks a lot dr.for such a detailed explanation about seriuos problem of b.p

  • @ittu_yadav
    @ittu_yadav Рік тому +5

    డాక్టర్ సార్, దయచేసి రాజకీయాల్లో మంచి వ్యక్తులను ఎన్నుకునేలా ప్రజలను ప్రోత్సహించండి

    • @KrishnaPrasad433
      @KrishnaPrasad433 Рік тому +1

      Please, ilanti suggestion ivvatam maneyandi...e social media rajakiyalu gurinchi yenta takkuva matladite anta manchi...andulo ituvanti good doctors matladaka povatam chala manchidi manandaraki

  • @galibsaheb4860
    @galibsaheb4860 Рік тому +6

    దన్యవాదములు సార్ చాలా బాగా వివరించారు .

  • @chillachandra9708
    @chillachandra9708 Рік тому +1

    నమస్కారం సార్ నాకు ముఖంపై గుంతలు లాగా వచ్చి చేక్స్ లోపలికి పోయినాయి, అలాగే ముఖం పై ఉన్న చర్మం చాలా లూజుగా వున్నది, & కంటి క్రింద చిన్న ముడతలు వచ్చాయి, డాక్టర్ గారు దీనికి పరిష్కారం తెలియచేయాలి అని కోరుతున్నాను సార్.

  • @pidugusuryarao3841
    @pidugusuryarao3841 11 місяців тому +1

    డాక్టర్ గారు చాలా సరళంగా సులువుగా అర్థమయ్యే విధంగా వివరించారు. ధన్యవాదాలు. ఏ కంపెనీ స్టెత్ మంచిదో, అలాగే డిజిటల్ బీపీ మెషీన్ ఏ బ్రాండ్ దాదాపు ఖచ్చితమైన రీడింగ్ ఇస్తుందో తెలుపగలరు.🙏🙏🙏

  • @raovasu6293
    @raovasu6293 Рік тому +3

    Sir ఒకరికి జ్వరం వచ్చిన తరువాత ఎన్ని రోజులకు మనకు వచ్చిన జ్వరం ఏలాంటిది అని రక్త పరీక్షల్లో ఎన్ని రోజుల తరువాత తెలుస్తుంది . మా పిల్లవాడికి జ్వరం వచ్చిన రెండవ రోజే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాను వాడికి cbp cpr, chest x ray, డెంగీ, మలేరియా, టైఫాయిడ్, and urin టెస్టులు రాశారు. ఎందులో కూడా పాజిటివ్ రాలేదు. జ్వరం వచ్చిన రెండవ రోజే వ్యాధులు రక్త పరీక్షలో కనిపిస్తాయా దయచేసి వివరణ ఇవ్వాగలరు thank you sir.

  • @polamurmila6104
    @polamurmila6104 Рік тому

    Mee valla maaku chaala veshayalu theluthunnai intlo dr unna maaku ee veshayalu chepparu thank you so much nana

  • @vadapallimurali7432
    @vadapallimurali7432 Рік тому +2

    చాలా బాగా వివరించారు..సారు.. ధన్యవాదాలు సారు🙏

  • @Detective-Intelligence
    @Detective-Intelligence 29 днів тому

    THIS DOCTOR IS A HIGHLY RECOMMEND INDIA DOCTOR FOR WHO

  • @dvramayya4778
    @dvramayya4778 Рік тому +1

    TQ doctot gaaru inta విపులం గా వివరించారు, నేను అయితే డిజిటల్ మెషీన్ కొన్నాను ,sugar testing machine,carona time లో ఆక్సిజెన్ monitor కొన్నా

  • @SKUMARGATTU
    @SKUMARGATTU Рік тому +3

    I came to know how it works at my age of 58 because of you Dr. Tq. As Iam a teacher I will give this knowledge to my students.

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +1

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🙏 Dr. Baabu gaaru.

  • @saakethsaaketh
    @saakethsaaketh Рік тому +3

    Greetings of the day sir
    I am Dr.Suneetha professor in computer science and engineering department. Your videos are awesome. You are awesome motivator sir. I have a small request please do some videos for intermediate students for basic tips regarding medical entrance exams or how to overcome stress because it is very crucial time for them. Kindly please consider my request. Thanks in advance

  • @naveenkumar-fm2tb
    @naveenkumar-fm2tb Рік тому +1

    circumcision treatment details cheppandi sir. How many days hospital lo undali recover time etc plz sir

  • @MBBS369
    @MBBS369 Рік тому +2

    రన్నింగ్ చేసేటప్పుడు వచ్చే ఎముక నొప్పి(shine bone pain) తగ్గడానికి వీడియో చేయండి సార్

  • @vishalasurnapu7216
    @vishalasurnapu7216 Рік тому +1

    The Best Doctor is Dr. Ravikanth sir.

  • @SureshSuresh-bd1vy
    @SureshSuresh-bd1vy 3 місяці тому

    Wow. Ur good human being doctor thanks 😊😊 soo much. Good bless ur family health and wealth

  • @raosurampudi4575
    @raosurampudi4575 Рік тому +13

    Very nice info Dr ji.
    Thank you for making us to learn
    As I am a teacher I am playing your videos on youtube to my students to educate them
    Recently I have shown your endoscope HD quality vedio.
    We r all thankful to have such a doctor and good human being.
    Stay blessed 🤝❤️🙏

  • @vadla.govinduv.govindu7319
    @vadla.govinduv.govindu7319 Рік тому +2

    Bp మిషన్ గురించి చాలా బాగా చెప్పారు క్రూతజ్ఞతలు మిషన్ రేట్ ఏంత ఉంటుంది కంపెనీ ఏదిమంచీది

  • @thipparedlapallilavanya2090
    @thipparedlapallilavanya2090 3 місяці тому

    Tq sir neenu clartigaenerchukona ammya
    Neenu bsc nursing final year ni sir
    Madam vallu kuda antha manchiga chepaleDu super ga cheparu

  • @kishorop8145
    @kishorop8145 Рік тому +3

    Chala baga chepparu sir.., edhevaraku 140/ 90 Ela antunttey 140 aiethey normal ani thelusu but / 90 or 80 anttey theliseydhe kadhu sir .., but eppudu chala baaga ardhamaindhe sir.., maku enthabaga ardhamaiyyaila cheppenemdhuku meku koda chala thanks 🤝 sir.., but meru ma family doctor garu kabhatti thanks cheppakodadhu endhukenttey thanks aney word family vallaki chepparu kadha andhukaney ee okkasariki mathramey cheputhunna enka cheppanu .. daily video's upload cheyyandi sir.., please ..

  • @archanavenusvlogsinkannada27
    @archanavenusvlogsinkannada27 Рік тому +2

    1st view and 1st like from Bangalore doctor gaaru.
    Thank u so much andi, ee video ke wait chesta untini.

  • @rekhavency3816
    @rekhavency3816 Рік тому +1

    Dr garu mi video 1st vhusthunna malanti vallaku ardham ayyela chala baga chepputhunnaru naku kuda oka samasya undhandi naku juttu baga udi pothundhadi asalu peragadam ledhu dhani gurinchi yemaina cheppandi plzzzzzzzz

  • @rayudunadikam132
    @rayudunadikam132 Рік тому +3

    డాక్టర్ గారికి ధన్యవాదాలు

  • @velagasuneelkumar6828
    @velagasuneelkumar6828 Рік тому

    చాలా మంచి విషయాలు తెలియ చేస్తున్నారు ధన్యవాదములు ఎక్కుళ్ళు ఎందుకు వస్తాయి కొన్ని సార్లు ఆగకుండ వస్తుంటాయి ఎలా నివారించవచ్చు దయచేసి తెలియచేయ గలరు

  • @pakalamogilaiah1440
    @pakalamogilaiah1440 Рік тому +3

    Babu garu, most useful lesson. God bless u babugaru.

  • @bhavanimajji7861
    @bhavanimajji7861 Рік тому +1

    Ravi garu ela unnaru videos ravatamle waiting andi🙏

  • @kanusha9654
    @kanusha9654 Рік тому +2

    chala baga explain chísinaru sir🙏🙏🙏

  • @suryakalepu
    @suryakalepu Рік тому +1

    Doctor గారు హాస్పిటల్ కి వెళ్ళాను బాగా మాట్లాడేరు.హాస్పిటల్ లో స్టాఫ్ కూడా బాగానే రీసీవ్ చేసుకుంటున్నారు.బాగుండి సేవ.🙏🙏👍👍

  • @skismail7205
    @skismail7205 Рік тому +1

    Hi Doctor garu you are a great tutor. I have one doubt can you solve it for me ! మన కడుపులో Acetic Acide అనేది విడుదల అవ్తుంది కదా .... అది దాని టైం కి అది విడుదల అవ్తుదా లేక మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మాత్రమే విడుదల అవ్తుందా..... ? Please 🙏 answer it for me

  • @vijayalakshmichilukuri8763
    @vijayalakshmichilukuri8763 Рік тому +1

    Nenu diabetic patient ni.suger test mee video chusi ma abbay naku cheystu nadu. Thank you very much dr. garu

  • @bablubablu55
    @bablubablu55 Рік тому

    I am using digital Bp machine since 2years
    But learned new points today
    1) sth..scope has two face of sounds for adults and kids
    2)how to calculate upper level and lower level bp
    Thankyousir

  • @marydara5844
    @marydara5844 11 місяців тому +1

    Tq so much nana

  • @SRIRAMA264
    @SRIRAMA264 6 місяців тому

    Emayya sami chinna visayam aina goppa ga chepparu very clear thanku brother

  • @tulasisankar5698
    @tulasisankar5698 Рік тому

    చాలా ఉపయోగకరమైన విషయం తెలియ జేశారు ధన్యవాదాలు డాక్టర్బాబు

  • @SaiBaba-uo6yi
    @SaiBaba-uo6yi Рік тому +1

    Dr garu mi videos chala chusanu nijanga ee kalam loo swartham leni docter meru chala clearga chebutharu miru. Maa papaku 3 daysga Yellow jandice Vachindi docter syrup tablet echaru vesthunna aina fever vasthu untundi dini mida video thiyagalara sir. Papaki 2 and half years.

  • @drithideekshitha7799
    @drithideekshitha7799 Рік тому

    Sir meeru chala manchi doctor Garu sir meeru e phone video lu nundi mimmalni chudatam ma adrustam sir thankyou sir

  • @brk.1974
    @brk.1974 Рік тому

    GOOD EVENING Dr.GARU.చాల రోజుల నుంచి వీడియో లు రావడంలేదు డాక్టర్ గారు.దయచేసి మంచి మంచి సలహాలు సూచనలు ఇవ్వండి డాక్టర్ గారు. థాంక్స్ డాక్టర్ గారు.🙏🙏🙏

  • @mahantibangarinaidu103
    @mahantibangarinaidu103 Рік тому

    Doctor gari Namaskaram.. అయ్యా ఈరోజుల్లో పిల్లల్ని చాలా వరకు హాస్టల్ లో పెట్టే పరిస్థితుల్లో వున్నారు నాలాంటి తల్లిద్రండ్రులు.. ఈరోజుల్లో వున్న పోటీ పరిస్థితుల కారణంగా... పిల్లలకు హాస్టల్లో వుండడం వలన వారు చాలా వరకు విటమిన్ లోపంతో బాధడుతున్నారు.. వారియొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గి.. అనారోగ్య బారిన పడుతున్నారు.... దీని కొరకు పిల్లకు ఎటువంటి విటమిన్ టాబ్లెట్స్ ఇవ్వవొచు... వాటిని ఎలా వాడుకోవాలి. దయచేసి తెలియజేయగలరు

  • @yssprasadyanamadala502
    @yssprasadyanamadala502 Рік тому

    సార్ చాలా బాగా చెప్పారు మన govt hospital lo kuda manvaltho కాకుండా డిజిటల్ మెషన్ తో చూస్తున్నారు కరక్ట్ ఆ

  • @kumarn7866
    @kumarn7866 Рік тому +1

    Doctor garu
    Request you to please make vedeo on CRAMPS
    it is common in many of us but very painful
    Once again thank you and your team for giving indepth awareness

  • @srikanthrenjarla8707
    @srikanthrenjarla8707 Рік тому

    Sir super. Chala Baga explain chesharu. RMP lu emem cheyocchu. Emem cheyakudadhu. Antibiotics ivvoccha. Asal valla responsibilities enti. Valla limits enti. Oka video cheyandi sir plse.

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 Рік тому +2

    Good evening Ravi garu...for valuable information...

  • @vijayalakshmichilukuri8763
    @vijayalakshmichilukuri8763 Рік тому +1

    Meeru chala patience tho maku explain chestaru 👌

  • @pamidipatikalyani1203
    @pamidipatikalyani1203 Рік тому

    Sir నేను మీ vedios regular గా చూస్తాను. డిప్రెషన్ నుంచి ఎలా బైటికి ravalo ఒక vedio చేయండి sir.nenu 8 years నుంచి మందులు vadutunnanu

  • @harikajonnalagadda2972
    @harikajonnalagadda2972 Рік тому +1

    I follow your videos and share to my family members...we medicos need ur senior guidence and clinical knowledge more and more...

  • @hemanthkumarregidi1297
    @hemanthkumarregidi1297 4 місяці тому

    Sir chala Baga chepparu sir ........TQ so much sir

  • @kalareddy66nandyalanandyal58

    Sir🙏 how busy sir no vedeos ma andari blessings miku mi family ki eppudu vuntayi god bless you and your family sir, 🙏,🧘

  • @Vtfg9848
    @Vtfg9848 Рік тому +3

    Hi sir,
    Children's lo appendix ravadani ki karanalu teliya cheyandi doctor garu

  • @sairabanu2914
    @sairabanu2914 Рік тому +1

    Sir You are blessed 🙌 with genius knowledge 🙏 such a good Explanation makes me to do medicine but bad luck I am a commerce student I'm your great follower Sir

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 Рік тому

    Sir intha ఓపికగా chepthunnaru great job thanks 🙏

  • @chrani5017
    @chrani5017 Рік тому

    Tq sir for demonstration of BP machiene. Society ki edo okati cheyani ane attitude Melo baga kanapaduthundi sir .🙏🙏

  • @prapoornachiruvolulanka8147
    @prapoornachiruvolulanka8147 Рік тому +2

    God gift meeru annayya maku

  • @VaraLakshmi-qj2eg
    @VaraLakshmi-qj2eg Рік тому

    Sir..daily Mee videos chusthuntanu..Repu maa mother ni Mee hospital ki teesukostanandi...Mee treat ment tho maa mother healthy ga vuntarani Naa nammakam

  • @bhupathivijendhar3231
    @bhupathivijendhar3231 Рік тому

    Hello brother
    I am a daily follower of your videos
    I learned so many things from your videos
    recently many people in my area started taking physiotherapy
    Please make a video evaru physiotherapy thisukovali, evaru thisukokudadhu

  • @prasanthsiripurapu1458
    @prasanthsiripurapu1458 Рік тому +1

    Recent ga telugu states lo vastunna heart attack and deaths gurchi oka explanation video cheyandi sir

  • @mgnregszaffergadh9277
    @mgnregszaffergadh9277 Рік тому

    Thanq sir me pretence ki joharlu intha pedda doctor ayiundi entha opikatho chala detail ga vivaricharu

  • @KNDVideosandShorts
    @KNDVideosandShorts Рік тому +1

    Sir, ప్లాస్టిక్ బాటిల్ use చేయకూడదు అంటారు కదా. మరి tonics ప్లాస్టిక్ బాటిల్ లో ఎందుకు fill చేస్తారు?

  • @hellofoodiesbyswathi9687
    @hellofoodiesbyswathi9687 Рік тому

    Prathi video lo Chala manchi information istharu sir meru,
    If possible pillalaki manchi future kosam vijayawada lo e schools baguntayo chepthara sir .... Anni commercial schools avthunnai celebration ekkuva chaduvu thakkuva edi baguntundo teliyatledu... Dayachesi pillala studies kosam suggestion ivvagalaru 🙏🙏

  • @meetmohanat
    @meetmohanat 4 місяці тому

    Great video doctor. Right to the point and helpful . Thank you for your valuable time explaining it .very useful

  • @hariprasad-kq4ij
    @hariprasad-kq4ij Рік тому

    sir me gurunchi okati cheppalanukuntunna sir meeru doctor a a a a a a a a a a a a
    ledante eeeee e e e e e e e e e e ee e devuda
    ante devudu kante ekkuve sir
    endukante devudu kanipinchadu meru kanipistaru
    andulonu ma telugu doctor devda.............................................................................. super sir 👌👌👌👌👌👌👌👌👌👌👋👋👋👋🙏🙏🙏🙏🙏

  • @indualluri7093
    @indualluri7093 Рік тому +1

    Doctor garu, artificial sweetners like Stevia erythritol monk fruit daily basis lo vadocha, or any harmful effects vuntaya please video cheyyandi.

  • @MBBS369
    @MBBS369 Рік тому +2

    running chesetapudu vache shine bone pain relief kosam video cheyandi sir

  • @mangalgirimunicipalitymang8797

    డాక్టర్ గారు మీరు చేసి చూపించిన కంపెనీ డిజిటల్ మిషన్ తెప్పించుకుని నెల నుండి టెస్ట్ చేసుకుంటున్నాను బిపి నార్మల్ చూపిస్తుంది. నాకు ఆరు నెలల క్రితం హస్పిటల్ లో చెక్ చేసి బిపి ఉంది అని టాబ్లెట్స్ ఇచ్చారు ఇప్పుడు నెల నుండి మీరు చెప్పిన విధంగా బిపి చూసుకుంటున్నాను నార్మల్ గా ఉంది అప్పటి నుండి టాబ్లెట్ ఆపెశాను కరెక్టో కాదో చెప్పండి సార్.

  • @weekend899
    @weekend899 Рік тому

    Doctor I feel happy when u post videos about exam preparation and the way u had read in ur college days.. everytime i inspire by ur words and i study some more time but sinnce 10 days u r not posting any videos ..i can understand u have so much work but kindly make a video on exam preparation ... specifically upsc ..i lack motivation and i have only 75+ days

  • @lscjawahar5398
    @lscjawahar5398 Місяць тому

    Excellent explainestion and super sirji

  • @LeemuV
    @LeemuV Рік тому

    You are looking good and very good person seems.Nice smile keep it up

  • @pidikitisurendra5253
    @pidikitisurendra5253 Рік тому

    Ravi kanth garu students ee madhya drugs and smoking ki baga banisa avvuthunaru veeti nundhi alla mana youth baitaki ravali meeru veeti meedha oka video cheyandi andhuju antay ..konyhamdhi ah loop nunchi baitaki ravali anni annukuntaru but they cant me side nunchi oka motivation laga oka video cheyali anni koruthunna

  • @otragayathri5948
    @otragayathri5948 Рік тому

    Namasthyee Doctor garu....sir nenu chala kalamga GERD tho badhapadithunanu sir.....2 months nunchi Mari yekuva suffer avthunanu ... daily night 7 nunchi ala acid reflux start avthundhi.... Tablet vesukuna roju baguntundhi ...pls meeru GERD gurinchi video cheyandi pls ....memu medhagaraki ravadam kashtam sir ....memu tamilnadu lo vuntamu ...pls sir daily narakam paduthunanu....Mee videos tho koncham hope vachindhi .....

  • @janardhanchityala9047
    @janardhanchityala9047 Рік тому

    చాలా వివరంగా తెలియ చేశారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @gopalakrishnaravulapalli1369
    @gopalakrishnaravulapalli1369 Рік тому +1

    Very fine illustration Doctor garu. Thanks a lot

  • @Junnuu3159
    @Junnuu3159 Рік тому

    Namasthe sir!
    Please kidney stone's gurinchi vatikosam thesukovalsina jagrathhalu okkasari me nundi vinalani undhi sir please. Chinna pillala nundi pedda valla dhaka chala problems face chesthunnaru. Dheenipai oka vedio cheyandi sir please 🙏🙏🙏

  • @gaaliprabhakar8882
    @gaaliprabhakar8882 Рік тому +3

    Thank you so much, such a detailed explanation

  • @RakeshJanga
    @RakeshJanga Рік тому +1

    ఎదైనా నొప్పి ఉంటే ఐస్ పెట్టాలా వేడితో కాపడం చేయాలా please explain.

  • @pappulasriramamurty9543
    @pappulasriramamurty9543 Рік тому +1

    Malanti variki digital instrument correct anukunta ma daggara stethoscope vundadu ga.

  • @laxminarayanatallapaka7407
    @laxminarayanatallapaka7407 Рік тому

    Challa baga undi me analysis. It's very happy to leasing and seen your video's. Thank you so much 🙇‍♂️🙏

  • @tvsramesh6957
    @tvsramesh6957 9 місяців тому

    Respected sir
    How to check BP video is very clearly explained by you. There is one lesson in class 10 biology . Professional doctor explanation is informative than the teacher.This video is much useful for students. We are requested you to give permission to incorporate this video in the QR of our text book.
    Thanking sir
    Yours faithfully
    TVS RAMESH.

  • @thrivedhastudios3438
    @thrivedhastudios3438 Рік тому +1

    సార్ ఈ మధ్య చాలా మందికి హారట్ఎటాక్ వస్తుంది. యంగ్ ఎజ్ కూడా వస్తుంది. చాలా మంది corona వాక్సిన్ వల్ల హార్టఎటాక్ వస్తుంది అని అంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి సార్

  • @freedomworld2295
    @freedomworld2295 Рік тому

    నాకు అతి మూత్రం
    సమస్య ఉంది
    చాలా సంవత్సరాలనుండి
    నా వయస్సు 30 సంవత్సరాలు
    ఎక్కడికి వెళ్లిన ముందు టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని
    వెతుకుతున్న.
    షుగర్ టెస్ట్ కూడా చేయించుకున్నాను ప్రాబ్లెమ్ ఏమి లేదు.
    నాకు చాలా ఇబ్బంది గా ఉంది
    రాత్రి నిద్ర కూడా పొవట్లేదు ఈ సమస్య వాళ్ళ
    రాత్రి పగలు తేడా లేకుండా
    పదే పదే వెళ్తూనే ఉంటాను.
    దయచేసి ఏదైనా పరిష్కారం తెలుపగలరు చాలా భాద పడ్తున్న ఈ సమస్య తో😭😭😭😭😭...🙏🏻🙏🏻🙏🏻

  • @khajayoutubechannel9766
    @khajayoutubechannel9766 Рік тому +1

    వ్యాక్సిన్ వల్ల హార్ట్ఎటాక్ వస్తున్నాయా ??

  • @surya-gv3uz
    @surya-gv3uz Рік тому +1

    Doctor garu.
    Injection yela cheyyalo kooda cheppandi please.

  • @positivehealththroughayurv2120
    @positivehealththroughayurv2120 11 місяців тому

    Good Doctor, social awareness videos as iam doctor ,iam proud of u, ur a good human being

  • @nagasrikonduri5473
    @nagasrikonduri5473 Рік тому +1

    Sar naku mi videos anni chudalani vuttudhi .kaani nenu 3,4 videos kanna ekkuva nenu chudaleka pothunanu.naku phone chuste ela jaruguthudhi .andhukane naku baga కళ్ళు బాగా లాగుతున్నాయి,విపరీతంగా తలనొప్పి వస్తుంది. please doctor andhuku ela,.... jaruguthundo .... theliyachedi doctor 🙏gaaru 🙏🙏🩺

  • @ankemprasanna4449
    @ankemprasanna4449 Рік тому +1

    🙏🏻 doctor garu heart take gurinchi news baga eakuvuga unaei vixen valla vidio cheyadi sir please🙏🙏🙏

  • @surekhakvg
    @surekhakvg Рік тому +1

    Hi Sir ...Thank you So much for your valuable videos..recently my daughter diagnosed with type 1 diabetes. She is 7 years old..Now she is good but sometimes very difficult to maintain the sugars normal..please kindly make a video for for type 1 diabetes diet.N suggestions for type 1 .and one more suggestion need we want to try for one more baby .we can try or not..some are telling that for 2nd baby also there is a chance to come..please guide us..
    Thank you..

  • @bandakatiumadevi4489
    @bandakatiumadevi4489 Рік тому +2

    Chala beautiful ga explain chesaru sir. It's very useful to every person sir

  • @premsai4957
    @premsai4957 Рік тому +1

    Sir konthaga vachina virus gurinchi chaypandi plzz

  • @adonimabusaheb5596
    @adonimabusaheb5596 Рік тому

    Rays of Ravi s right for all.all is well.