Causes and Symptoms of Paralysis | How to Treat Paralysis | CT and MRI Scan | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025
  • Causes and Symptoms of Paralysis | How to Treat Paralysis | CT and MRI Scan | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #Paralysis #BrainStroke #CTScan #DrRaviHospital #DrRavikanthKongara

КОМЕНТАРІ • 558

  • @naveenmaddasani1458
    @naveenmaddasani1458 Рік тому +74

    మీకున్న తీరికలేని జీవితంలో కూడా ప్రజల కోసం మీరు అమూల్యమైన సమయాన్ని కేటాయించడం అనేది మిమ్మల్ని మా దృష్టిలో భగవంతునిగా, హీరో గా నిలబెడుతుంది. ధన్యవాదాలు Dr. గారు. మీరు మీ కుటుంబం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని ఆ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ని ప్రార్థిస్తున్నాను.

  • @rajuinewsreporter1784
    @rajuinewsreporter1784 Рік тому +65

    ఈ యూట్యూబ్ పుణ్యమా అని ఇంట్లోనే అన్ని విషయాలను తెలుసుకుంటునం ధన్యవాదాలు డాక్టర్ గారు.😊

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 роки тому +56

    🙏 Dr Ravikanth garu. అద్భుతమైన వివరణ ఇచ్చారు.
    సమాజంలో ప్రతీ profession కూడా చాలా గొప్పది . ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు.ఎందుకంటే ecological balance కావాలి.
    కాని వైద్య వ్రూత్తి అత్యంత కీలకమైన ది
    ఎందుకంటే పేషెంట్ కోసం అవసరమైతే
    యమధర్మరాజు రాజు తో సైతం Drs పోరాటం చేస్తారు.
    ధన్యవాదాలు ఆర్యా 🙏🙏🌺❤️

  • @NkReddy-me9sz
    @NkReddy-me9sz 2 роки тому +201

    డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు ❤️❤️

  • @sarlasiddeswar74
    @sarlasiddeswar74 2 роки тому +35

    Doctor.garu, పక్షవాతం రావడానికి ముందు లక్షణాలు చెప్పండి

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 2 роки тому +7

    మాది విజయవాడేనండి. మిమ్మల్ని ఒక సారి కలవాలని ఉంది డాక్టరు గారు. మీలాంటి మంచి మనిషి డాక్టర్ గా మా దగ్గర ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఏ విధమైన సమస్య వచ్చినా మీ దగ్గరకు వస్తే మంచిది అనిపిస్తుంది. 🙏🙏🙏

  • @kirannamburi6788
    @kirannamburi6788 2 роки тому +27

    చాలా ఉపయోగపడే వీడియో సార్, మీకు ధన్యవాదములు

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 роки тому +9

    డాక్టర్ గారు పక్షపాతాన్ని గురించి చాలా చాలా వివరంగా చెప్పారు
    ఇంత మంచిగా చెప్పినందుకు ధన్యవాదములు
    గాడ్ బ్లెస్స్ యు

  • @srikanthandugula3399
    @srikanthandugula3399 2 роки тому +9

    ఎంతో వివరంగా మీరు చెప్పే విషయాలు చాలా విలువైనవి... మీకు చాలా కృతజ్ఞతలు అండి ...

  • @kirankumarkasimala9584
    @kirankumarkasimala9584 Рік тому +2

    చాలా అర్థవంతంగా చెప్పారు డాక్టర్ గారు
    మా ఊర్లో ఇప్పుడు ఇప్పుడు పక్షవాతం చాలా మందికి వస్తుంది. ఇది ఏమైనా మన ఆహారపు అలవాట్ల వలన వస్తుందా వేరేది ఏమైనా దయచేసి ఒక వీడియో చేసి పెట్టగలరు లేకుంటే రిప్లై ఇవ్వండి

  • @vaddiramu695
    @vaddiramu695 Рік тому +4

    థాంక్యూ థాంక్యూ సార్ డాక్టర్ దేవుడు అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది

  • @jyothiravoori1126
    @jyothiravoori1126 2 роки тому +23

    Doctor Teacher.... you explain Really Really very well Sir...Hats off to your knowledge of simplicity..

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 роки тому +4

    డాక్టర్ గారు చాలా మంచి విషయాలు వివరించి చెప్పారు ఇలాంటి విషయాలు ఎవరు ఇంతవిపులంగా తెలియచేయరు మీకు కృతజ్ఞతలు చిరంజీవ

  • @Harvin_kk-d7e
    @Harvin_kk-d7e 2 роки тому +4

    మీ వీడియోస్ వలన మంచి నాలెడ్జ్ వడ్తుంది సార్ మీకు ధన్యవాదాలు...

  • @AMMUSIRI7
    @AMMUSIRI7 2 роки тому +77

    ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్న రోజులు. దయచేసి ఎలా తగ్గించాలో వివరించండి.mr Ravi konth

  • @krishnarao213
    @krishnarao213 2 роки тому +19

    Dr Ravikanth Sir, Thank you very much for your valuable suggestions to create medical awareness among the patients & public. You are boon to the society. 🙏🙏

  • @azeezrahimani9471
    @azeezrahimani9471 Рік тому +2

    రాజకీయం అంటే పాలిటిక్స్ మన తెలుగు వారికి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజలకు అవగాహన కల్పించారు,మీరు అదే మాదిరిగా మెడిసిన్ గురించి వివరణ,శరీర అవతరణ లో కలిగే విభిన్న మార్పులు జాగర్తలు మీనోట అమోఘం సార్. ధన్యులం

  • @esarapubaburao3852
    @esarapubaburao3852 2 роки тому +5

    మీరు చెప్పిన అమూల్యమైన ఆరోగ్య సమస్యల విషయాలు సలహాలకు ధన్యవాదాలు సార్ మీకు నా సెల్యూట్

  • @yesubabu1306
    @yesubabu1306 2 роки тому +34

    నిద్రలో పళ్ళు నూరటం గురించి పరిష్కారం చెప్పండి డాక్టర్ గారు

    • @kashinadhch4587
      @kashinadhch4587 2 роки тому +1

      Vitamin D lopam.. Okasari pediatrician ne consult avvandi..

    • @KiranKumar-yb5ui
      @KiranKumar-yb5ui 2 роки тому

      Nao le
      Fa

    • @meenakshi33
      @meenakshi33 2 роки тому

      Kids ki kadupulo nulipurugulu unte ala chestaru

    • @kashinadhch4587
      @kashinadhch4587 2 роки тому +1

      @@meenakshi33 syrup untundhi.. Sister one time use cheyyandi

  • @Nehasharma-ef3tv
    @Nehasharma-ef3tv 2 роки тому +10

    Very informative. What is a blood clot? How to avoid blood clots. What are the precautions for these kind of blood clots. Thank you.

  • @sandhyagoud3709
    @sandhyagoud3709 Рік тому

    Sir me explainnation thone మాకు chala happynes undadam వాళ్ళ mind relax avuthundi all tenshans, health ఇష్షుస్ kuda marchipothunnamu. me prathi video chala బాగున్నాయి all videos chusthune unnamu sir thank you so much sir. 🙏🙏🙏🙏🙏🙏

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 2 роки тому

    Sir meeru devudu sir mimmalni kanna thallidandrulu punyam chesaru, mee mises kuda meeku pillalu unte vallu kuda
    Meelanti doctor smile tho opikatho hospital lo patients, surgeries chuskuntu
    Mee family ni chuskuntu malantollaki intha manchi manchi videos chestunnaruchestunnaru sir thanks a lot

  • @ksks826
    @ksks826 2 роки тому +16

    Migraine headache treatment gurinchi cheppandi guruvu garu 🙏🙏🙏

    • @tulasi8066
      @tulasi8066 2 роки тому

      Hi andi. I am diet coach. Healthy nutrition and healthy breakfast and healthy lifestyle tho best result thisukonnavallu ma community lo chalamandi unnaru contact me is in discription

  • @VaradVayun01
    @VaradVayun01 2 роки тому +13

    Really appreciated Doctor…when we got to the hospital we don’t have chance to discuss so many things but this will help lot for us..🙏😊

  • @karetisujatha9410
    @karetisujatha9410 Рік тому +2

    మీరు చెప్పిన కొన్ని లక్షణాలు నాకు వున్నాయి రేపే వెళ్లి డాక్టర్ ని కలుద్ధమనుకుంటున్నము ఇంత మంచి వీడియో చేసినందుకు మా కుటుంబం అంతా మీకు రుణపడి పోయాము చాలా చాలా ధన్యవాదాలు సర్ మీకు 🙏🙏🙏🙏🙏🙏 మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి

  • @vijayakrishnamata352
    @vijayakrishnamata352 6 місяців тому

    Good evening sir, today mother faced an this problem ,I admitted her in hospital
    After watching this video I got clarity tq sir

  • @ramakrishnakengam623
    @ramakrishnakengam623 2 роки тому +6

    నమస్తే సార్ మీ వీడియోస్ చూసి మన మనిషి మన డాక్టర్ అనిపిస్తోంది

  • @nagamanimalireddy4671
    @nagamanimalireddy4671 2 роки тому +3

    The way you explain is so amazing ! Half of the illness goes away !

  • @sathyammedia6553
    @sathyammedia6553 2 роки тому +1

    This is unconditional social service

  • @ghussaindas405
    @ghussaindas405 Рік тому

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ధన్యవాదములు సార్ 🙏🙏

  • @solomons-ixl-international6058
    @solomons-ixl-international6058 2 роки тому +13

    You're in deed a God in Human Form, Sir. Especially for those who can't afford private/corporate treatment(s), that includes myself. I'm ever so grateful to you, Sir. Ever since I've started watching your videos, I feel like I have a fmily doctor, or a doctor in the family. Considering my finances, I'm sure I can't afford to pay for your noble services, at least in the present situation I'm in; and, by the same token, I'm not really sure how to thank you either. The best gesture I can do is, I can pray for you and bless you with all of my heart. May God bless you, Sir. A God-likeness for the Helpless. Thank you, Sir. ❤️🌹🙏🙏🙏

  • @uppuAnjaneyulu-kr7qp
    @uppuAnjaneyulu-kr7qp Рік тому

    మీరు చెప్పిన విషయాలు చాలా అర్ధం అయినాయి సార్

  • @radhakotipalli1448
    @radhakotipalli1448 10 місяців тому

    You are really moving God. Giving valuable suggestions and precautions for various ailments and deceases. Alerting public at large is a great attitude. Thank you very much for your wonderful vedios information doctor garu.God bless you.

  • @sureshchandragupta.bhoopal4463

    Thank you very much. Very nice & clear explanation for every medical terms & treatment. Wonderful sir. You have immense knowledge.

  • @garikapatirambabu2527
    @garikapatirambabu2527 2 роки тому

    సార్ అన్ని రాకాల జబ్బులు గురించి చెబుతున్నారు మరియు జాగ్రత్తలు. జబ్బు లక్షణాలు కూడా చెపుతున్నారు మీరు ఈ కలి కాలములో పుట్టిన దేవుడు సార్ మీరు నుండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ ప్రకృతిని ప్రాద్ధి స్తున్నాను . మీ వీడియోలు రోజు చూస్తూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను సార్ ...

  • @bharatg9825
    @bharatg9825 2 роки тому +3

    In Chittoor district - Palamner - virupakshapuram - doctor C mohan Rao gives natural treatment for less cost .His family giving treatment for paralysis from almost 100 years
    Posting this might be useful for someone..

  • @satyanarayanadurishetty3281

    మీరు ఆరోగ్యం ను నూరి పొసే ధన్వంతరి..

  • @AK-il6fc
    @AK-il6fc Рік тому +5

    Sir, can you please do a video on precaution after paralysis and recovery

  • @BobbybunnyPavuluri-bn5vw
    @BobbybunnyPavuluri-bn5vw Рік тому +1

    This video is very helpful doctor garu I don't know this symptoms my bad luck my mother is stroke hemorrhage before 15 years she is los of left hand and leg 15 years back my age 12 years I don't know this but this video everyone so helpful

    • @medicover123
      @medicover123 Рік тому

      Present thagginda sir please reply me i will help you i am working at Medicover international hospitals neurology department reply me

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 2 роки тому

    Miru chala manchi vaaru sir, mi helping nature ki veyla kotla namaskaralu sir..🙏🙏🙏🙏🙏🙏

  • @mamathanerella4078
    @mamathanerella4078 3 дні тому

    Thank you so much sir chala baga explain chesaru

  • @mercydokka
    @mercydokka Рік тому

    Migurinchi cheppadaniki matalu chalavu sir thank you very much sir

  • @umamaheswaraosiramsetti4882
    @umamaheswaraosiramsetti4882 11 місяців тому +1

    Nice sir

  • @maruthiprasadrajujampani598
    @maruthiprasadrajujampani598 2 роки тому +7

    Bell's palsy gurinchi cheppandi sir

  • @Vijayyoungyoutubechannel
    @Vijayyoungyoutubechannel 6 місяців тому

    ఓ మై డియర్ ఇండియన్ గాడ్ మీకు శతకోటి నమస్కారాలు మీరు మన ఇండియాలో పుట్టడం మాకు పెద్ద వరం ఆరోగ్యం పట్ల ఎన్నో తెలియని విషయాలు మాకు ఎంతో అర్థమయ్యేలా చెప్తున్నారు. అందుగురించి మిమ్మల్ని నేను ఓ మై ఇండియన్ గాడ్ అని అన్నాను సార్.
    సార్ మీ హెయిర్ సీక్రెట్ ఏంటి చెప్పండి సార్. మీలాగా హెయిర్ ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలాగో కొంచెం చెప్పండి సార్

  • @MM-pn7bi
    @MM-pn7bi 10 місяців тому

    Useful information. Superb explanation.

  • @anjaninandagiri4129
    @anjaninandagiri4129 2 роки тому +1

    చా ల మంచి డాక్టరు మీరు. టెనిస్ ల్బ్బొ గురించి చె ప్పండి

  • @chittiaksa241
    @chittiaksa241 2 роки тому +1

    I'm always praise to Lord I'm recoved this problem ,thank you sir

  • @ravichandradurga4321
    @ravichandradurga4321 Рік тому +1

    ఏ symptoms వస్తే వెంటనే alert అవ్వాలి...వెంటనే ఎక్కడికి వెళ్ళాలి...ఏ speacialist డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి చెప్పండి సార్.

  • @rambabugurrala4656
    @rambabugurrala4656 2 роки тому +1

    Maa husband ki left side paralysis vachindi doctor garu 2005 lo, eppatiki hand Pani cheyyadamledu leg ok stick saayamto nadusthunnaru. Amaina remidi cheputaara. Please. Meeru a . time lo medicine complete chesiuntte , maalanti vallaki chala melu jarigubdemo anipisthundi doctor garu. Meeru chepe vidanam , Mee smile chala bagundi. 👍🙌 God bless you babu

    • @medicover123
      @medicover123 Рік тому

      Present condition Ela undi madam please reply me i will help you i am working at Medicover hospitals vizag neurology department madam please reply me.....

  • @ad30churchofgodsabbath93
    @ad30churchofgodsabbath93 2 роки тому +3

    Good afternoon Doctorgaru I always follow your valuable suggestions through all your vedeos .You are giving wonderful service to the sosciety through health vedeos that even a common man can understand .Thank you so much🙏

  • @NagarajuBandi123
    @NagarajuBandi123 2 роки тому +6

    Sciatica Kuda explain cheyandi

  • @manchalaarjunarao8510
    @manchalaarjunarao8510 2 роки тому +2

    Sir pls continue this awareness programme on different easiest medical word.
    Thank you very much

  • @ChandraSekhar-qz5vi
    @ChandraSekhar-qz5vi 2 роки тому

    Mee salahalu chala voluble mundu jagrathalu theesu kovadaniki thanks for your help

  • @sreenathtalks
    @sreenathtalks 2 роки тому

    Meeru cheppey vidanam chala bagundi andariki arthamowthundi sir

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 2 роки тому +1

    నమస్తే డాక్టర్ గారు చాలా చాలా ధన్యవాదాలు సార్

  • @KisnaKw
    @KisnaKw Рік тому +2

    Wow sir good explanation

  • @mdmadarsaheb3700
    @mdmadarsaheb3700 3 місяці тому +1

    Good morning Dr Garu t

  • @devin4149
    @devin4149 2 роки тому +1

    Frozen shoulder gurinchi cheppandi medison cheppandi

  • @rameshdoli6635
    @rameshdoli6635 2 роки тому +5

    Great sir, you have been giving wonderful information to solve serious issues in proper way. This will really help all of us.

  • @tirumalasettyramababu7458
    @tirumalasettyramababu7458 Рік тому +1

    Great people often born in the society 🤝🙏

  • @maheshsuroju2818
    @maheshsuroju2818 Місяць тому

    Thankyou sir chala manchiga cheparu sir

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 2 роки тому +4

    ధన్యవాదములు sir🙏

  • @sanadisavithri4886
    @sanadisavithri4886 2 роки тому +1

    గుడ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు

  • @MelodyeLoverSVR
    @MelodyeLoverSVR 2 роки тому +3

    మీరు నిజంగా దేవుడు సార్

  • @rameshgeddam4772
    @rameshgeddam4772 2 роки тому +2

    Very very heart full thank you so mach sir❤❤❤❤🌹🌹🌹👌👌👌very good job sir 🙏🙏🙏god bless you sir👏👏👏

  • @jakkulasoumya812
    @jakkulasoumya812 2 роки тому +2

    Sir gestational diabetes gurinchi cheppandhi pls 🙏🙏🙏🙏

  • @rajub6737
    @rajub6737 2 роки тому

    పక్షవాతం వచ్చిన ఎంతసేపట్లో చూపిస్తే బాగుంటుంది సార్
    మీ దగ్గరికి ఇలాంటి వాళ్ళను తీసుకురావచ్చా

    • @puurnam
      @puurnam 2 роки тому

      if possible - immediately, in 3 hours .. best :)

    • @gutpalinganna1030
      @gutpalinganna1030 2 роки тому +1

      @@puurnam in 6 hours. Last. Imp.

  • @balajip7973
    @balajip7973 2 роки тому +1

    Brain stroke గురించి చెప్పండి prevention 🙏🙏🙏

  • @youngtiger6427
    @youngtiger6427 Рік тому

    ವೈದ್ಯರ ರೂಪದಲ್ಲಿರೋ ದೇವರು ಸರ್ ನೀವು 🙏 ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ❤ ನಿಮ್ಮನ್ನು ಪಡೆದ ನಾವು ಭಾಗ್ಯವಂತರು 🙏

  • @drpraveenkumar7294
    @drpraveenkumar7294 2 роки тому +2

    Sir depression anxiety gurinchi full video cheyandi sir... Paroxetine using side effects

  • @Saibaba.1954
    @Saibaba.1954 2 роки тому +1

    డాక్టర్ గారికి నమస్కారం🙏

  • @pedduluvelpula1139
    @pedduluvelpula1139 2 роки тому +1

    You are a great human being sir tnq

  • @action282
    @action282 2 роки тому +2

    Very valuable information. Can they completely recover after having blackouts for last 2 years?

  • @vasuvarma9139
    @vasuvarma9139 2 роки тому

    Thank you sir, I am having multiple blood clots but Doctors suggestion is not to worry.But my talking is changed and shivering,not so good to speak freely.
    I want you to give me good suggestion sir.

    • @puurnam
      @puurnam 2 роки тому

      sorry :(
      hopefully you are on treatment & improving.
      it would be better to contact thru phone & take appointment for better advice. all the best :)

  • @SwathiPasumarthi
    @SwathiPasumarthi Рік тому

    Sir Your Explanation is Very good.Thank you sir for giving us Valueble information

  • @kotharani5537
    @kotharani5537 2 роки тому

    explation super doctor ravikant Garu god bless you

  • @indirakatherapu9810
    @indirakatherapu9810 2 роки тому

    Thank u somuch raviji 🙏 🙏 good information.and how to control daily diet. How to overcome frm obesity plz

  • @poudapellysaheb4854
    @poudapellysaheb4854 Рік тому

    You're really God reflection

  • @husainmohamad7598
    @husainmohamad7598 2 роки тому +1

    Dear sir
    Bell's palsy gurinchi chepandi sir please 🙏...

  • @tirupathiraokanithi7489
    @tirupathiraokanithi7489 Рік тому

    Sir.. Namaskaram. Please rheumatoid arthritis gurinchi explain cheyandi... Please sir please🙏🙏🙏

  • @koteshkumar7018
    @koteshkumar7018 2 роки тому +2

    Hi sir.. Prevention better than cure... Rakunda undalante yemi cheyyalo cheppandi

  • @mallemvijayaramamekala4404
    @mallemvijayaramamekala4404 2 роки тому +1

    Wonderful information Dr. sir super good

  • @reddemmamaruboyani4113
    @reddemmamaruboyani4113 2 роки тому +1

    Manisi roopamlo unna God sir meru good impression

  • @singavaramsivaramkumar2429
    @singavaramsivaramkumar2429 11 місяців тому

    THANK YOU SIR UR VALUABLE INFORMATION 👏

  • @silvercoins-wp2pf
    @silvercoins-wp2pf 2 роки тому +6

    అయ్యా (ధన్వంతరి వైద్య దేవుడు) రవి గారు ఎడమ చెయ్యి తో ఏది పట్టుకున్న షేక్ అవుతుంది నీళ్లు తాగే తప్పుడు ,ఏదేన వస్తువు పట్టుకున్న, మాములు సమయంలో బాగేనే ఉన్నది, కుడిచెయ్ లో ఎటువంటి మార్పులు లేవు బాగనే ఉన్నది నా వయసు 40 సంవత్సరం(male)

  • @jayagadige8577
    @jayagadige8577 2 роки тому +3

    Namaste sir🙏thanks for the information sir🙏🙏

  • @pavithragurram4002
    @pavithragurram4002 Рік тому

    Thank you for ur valuble information doctwr God blessyou

  • @chappidibujjiraji355
    @chappidibujjiraji355 2 роки тому

    Entha vivaramuga chepparu Doctor Garu..Thank you Doctor Garu.

  • @swapnareddy6813
    @swapnareddy6813 2 роки тому

    Tell the initial symptoms
    And precautions for not to get that andi

  • @venkatanagarajakumarialla7730
    @venkatanagarajakumarialla7730 5 місяців тому

    Meeru devudu sir nurellu challagaa vundaali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalpanakumarigoddu2667
    @kalpanakumarigoddu2667 2 роки тому

    Tq doctor garu chala manchi vishayulu chebutunnaru dhanyavadalu

  • @jalajaale165
    @jalajaale165 2 роки тому

    chala bhaga chepinru babu daily regular ga me videos chustanu
    urine lo blood vastte physician infection antaru
    complete urine culture test cheyiste antibiotics
    NIFTRAN 5days ki
    blood urine gurinch cheppandi babu

  • @akularadha6923
    @akularadha6923 2 роки тому +1

    paksgavatam vache mundu lakshanalu gurinchi cheppaledu

  • @nagajyothidatla8249
    @nagajyothidatla8249 2 роки тому +1

    Lungs gurinchi oka video cheyandi doctor garu.

  • @dwarakeshgolla8427
    @dwarakeshgolla8427 2 роки тому +2

    Sir please elaborate the reasons and preventions . thank you

  • @pvs258
    @pvs258 2 роки тому +1

    Most useful to every common man

  • @sujathanarra1014
    @sujathanarra1014 2 роки тому +1

    Dr Garu namaskaramandi

  • @JD-pq4mf
    @JD-pq4mf 2 роки тому +2

    What are the symptoms of paralysis before its occurrence? Is this suddenly occurs or gradually occurs? How to identify beforehand? Can you give us clarification?

  • @vivanragi
    @vivanragi 2 роки тому +1

    Heparin act as an anticogulant i think it will break clot into small pieces to liquid by enzymatic reactions.....then flow of blood normal.....