నువ్వు సీఎం కాదు.. కోర్టుకు రా.. జగన్ కి సిబిఐ షాక్..: Mahaa Vamsi Analysis On jagan To Court

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • #ysjaganmohanreddy #supremecourt #cbi #mahaavamsianalysis
    నువ్వు సీఎం కాదు.. కోర్టుకు రా.. జగన్ కి సిబిఐ షాక్..: Mahaa Vamsi Analysis On jagan To Court
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 303

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 9 днів тому +279

    దాదాపు పదేళ్ల నుండి బెయిల్ మీద తిరుగుతున్నాడు... ఇక ఇప్పుడైనా లోపల వేస్తే కోర్టుల గౌరవం పెరుగుతుంది

    • @jagathlakshmisamudrala1222
      @jagathlakshmisamudrala1222 9 днів тому +21

      💯💯💯 Correct

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 9 днів тому +2

      Yes CBN veyali

    • @mokshivardhanmokshi4047
      @mokshivardhanmokshi4047 9 днів тому +19

      జలగ ని జైల్లో పెట్టండి.🎉

    • @rajeevchowdary4463
      @rajeevchowdary4463 9 днів тому +11

      ​@@abhinavreddy7510 Ala esindake jalagani janam roadu meeda esaru prathi paksham kooda lekunda😂 .Adudham andhra 11 captain

    • @Geethagna
      @Geethagna 9 днів тому +3

      తప్పు చేశాడు అని ప్రజల ki teliyacheyyamdi

  • @chakradharchakram955
    @chakradharchakram955 9 днів тому +168

    ఆర్ధిక నేరం చేసిన ఒక వ్యక్తి palace కట్టుకున్నాడు court midha నమ్మకం పోయింది

    • @buybackstockupdates
      @buybackstockupdates 9 днів тому +6

      Dabbu evariki unte system vallaki favour avtundi
      India law system 😢

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y 9 днів тому +1

      @@buybackstockupdateslike bjp bro

    • @nayak.b1739
      @nayak.b1739 9 днів тому +2

      India loo nyayavyasta meeda prajalaki nammakam eppudo poyindi. Nyayavavasta kooda ayya s antunnaru

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 9 днів тому

      ​@@user-mk7by4rr7yvelli rahul gadi piss taagu gorre nayala. Edi oka avineeti kattadam cheppara bjp di. Khangres vandala koddi scams unaayi. Kani meku pappu gandi gadi sanka kammaga untaade

  • @perurupadmakar4785
    @perurupadmakar4785 9 днів тому +84

    మళ్లీ పాదయాత్ర అని బయలుదేరక ముందే లోపాలెయ్యాలి

    • @rajeswararaojogi169
      @rajeswararaojogi169 9 днів тому +3

      Veedini bayata leputaru bayatiki vasthey

    • @ramesh7608
      @ramesh7608 9 днів тому

      శ్రీ రెడ్డి ని ఇప్పటికి పట్టుకోలేకపోయింది టీడీపీ gm.
      జగన్ న్ని ఎం పీకుతుంది....
      శ్రీ రెడ్డి ని పట్టుకుంటే జగన్ ని పట్టుకున్నట్లే.

    • @gjagan7538
      @gjagan7538 9 днів тому

      Ipuudu paada yatra chesina eme upayogam ledu prajalu cheppu tho kodataru lanjakoduku ni

    • @user-xm5hr3yg6i
      @user-xm5hr3yg6i 9 днів тому

      😅😅😅😅😅😅😅😅😅😅

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 9 днів тому +105

    అందుకే ఎలాగైనా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని అంతలా ప్రయత్నం చేసింది.

  • @harinathreddy8798
    @harinathreddy8798 9 днів тому +113

    జడ్జీలు గైర్హాజరు, జడ్జీలు ట్రాన్పర్లు , డిస్చార్జ్ పిటిషన్లు ఇలానే సాగుతుంది అని నా అంచనా. అతిపద్ద అవినీతిపరుడుకి మనం సిగ్గు లేకుండా ఇచ్చే గౌరవం ఇది.

    • @buybackstockupdates
      @buybackstockupdates 9 днів тому +2

      7 judges shift ayyaru.
      70 bundles charge sheet books ni complete chese lopala judges retire aypotunnaru.
      Vadu suicide chesukovali .siggu saram Leni vadu chachina cheyadu.
      Accident or murder aythe tappa.
      Courts nundi judgment radhu.

    • @ramacharyulukhandavalli9614
      @ramacharyulukhandavalli9614 9 днів тому +2

      Court ki emi velladu court emi cheyyaledu

    • @vijayasaradhi4373
      @vijayasaradhi4373 9 днів тому

      We developed such immunity out of fear and compromise with falsity.

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y 9 днів тому

      Koddiga ah heritage shares and Singapore hotels gurinchi kuda adagandi sir

    • @ramakrishnar5739
      @ramakrishnar5739 9 днів тому

      Mundu psycho casulu clear cheyyamanu ​@@user-mk7by4rr7y

  • @yogi7454
    @yogi7454 9 днів тому +14

    "నవరత్నాలు"లాంటి 9 ప్యాలెస్ లు ఉన్నా కానీ,మా..జగ్గడికి నచ్ఛిన ప్యాలెస్ "చంచల్ గూడ" మాత్రమే..🥳😘

  • @krishkittu3997
    @krishkittu3997 9 днів тому +21

    అతగాడు ఆస్తులు జప్తు చేసి జాతీయం చెయ్యాలి..

  • @SkBabu-cd7iz
    @SkBabu-cd7iz 9 днів тому +13

    బీదవాళ్ళ కు ఒక న్యీయం కోటేశ్వరులు ఒక న్యీయం కోర్టులమీద నమ్మకం పోతుంది

  • @shaikka99
    @shaikka99 9 днів тому +16

    బాబాయి హత్య కేసు విచారణకు యెప్పుడు వస్తుంది

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 9 днів тому +52

    జమోరే నిర్దోషా! ప్రజలసొమ్ము, ఫేక్ కంపెనీలు, షెల్ కంపెనీలుపెట్టినోడు బొక్కలోనేవుండాలి! యిలాంటివాళ్ళు జైలులోనే వుండాలి! ప్రజలలో తిరగడానికి అనర్హుడు!

  • @missioncfetv2800
    @missioncfetv2800 9 днів тому +71

    రాకపోతే సిబిఐ ఏం చేస్తుంది... రాలేదు అని కూర్చుని ఏడుస్తుంది అంతకుమించి ఏమీ పీకలేరు అని అందరికీ 15 సంవత్సరాలుగా తెలుసు.

    • @ramesh7608
      @ramesh7608 9 днів тому +2

      10000000000000000000000percent right

    • @sriar1427
      @sriar1427 9 днів тому +3

      Kavitha ni em chesindho, adhe chesthudhi 😂

    • @buybackstockupdates
      @buybackstockupdates 9 днів тому +1

      7 years mundu Kavitha medha file aythe . eppudu Ela lopala vesaru.
      Kcr dhora central department Ed, CBI state cases matter lo ravadhu Ani GO pettadu.
      Power poyaka chatuk mani lopala vesaru.
      jagan mamulu person kadhu 23 CM's equal wealth unna biggest criminal in india.
      Vadu chasthe ne Andhra safe untundi

    • @vijayasaradhi4373
      @vijayasaradhi4373 9 днів тому

      In many cases it is stark naked reality .In some cases the offenders have liberty to prepare the Questionnaire themselves for interrogation at their homes.

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y 9 днів тому

      Ala kadhu le bro akkada proofs levu sarigga anduke em cheyyalekapothunnaru central lo bjp unna

  • @krishkittu3997
    @krishkittu3997 9 днів тому +13

    Jail Reddy""మాయ"" మళ్ళీ పాదయాత్ర దయ చేసి చెయ్యకు..
    ఈ సారి కన్ను, కాలు ,కాయ ఏదీ దొరికితే అది తీసేస్తారు..

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy7453 9 днів тому +22

    కోర్టులు మిడిల్ క్లాస్ పీపుల్ కోసమే

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 9 днів тому +25

    రాజకీయ నష్టమేంటి సార్!అతను రాజకీయనాయకుడే కాదు. ఆర్థిక నే రగాడు. నిర్దోసి అని ఎలా ఇస్తారు సార్!43వేల కోట్లు సిబిఐ, జాప్తు చేసింది కదా!

    • @ramesh7608
      @ramesh7608 9 днів тому +1

      పోయింది ప్రజల సొమ్ము....
      లాయర్లది జడ్జిలది పోలీసులది నాయకులది కాదు కధ.
      ప్రజల సొమ్ము ఎంతైనా తినచ్చని.. కోర్ట్ లు జడ్జిలు చెబుతున్నారు

  • @vamsichowdarypothineni8523
    @vamsichowdarypothineni8523 9 днів тому +29

    ఒక్క కేసు మూలంగా జైల్లో మగ్గుతున్న cm ఉండగా 11 కేసులోడికి cm పదవి ఉంటే మాత్రం అడ్డేమిటి. ఏం కాదు. అప్పనంగా దొబ్బేసిన లక్షకోట్ల మహిమ

  • @doraikannu5647
    @doraikannu5647 9 днів тому +28

    Immediately arrest Jagan as per Law &Order

  • @ramalingamavl7698
    @ramalingamavl7698 9 днів тому +19

    ఇందు కోసమే ఎలాగైనా CM కావాలని ప్రయత్నాలు చేశారు

  • @venkataswamyp5155
    @venkataswamyp5155 9 днів тому +27

    కోర్ట్స్, పిటిషన్ లు విచారణ లేకుండానే రద్దు చెయ్యాలి. ఇంక, కొత్త పిటిషన్స్ వెయ్యటానికి పర్మిషన్ ఇవ్వకూడదు.. అప్పుడే, ఆరు నెలల్లో విచారణ పూర్తి అయ్యి, నేరగాడికి శిక్ష వేసి, ఆస్తులు జప్తు చెయ్యవచ్చు..

  • @venkatanarasayya2283
    @venkatanarasayya2283 9 днів тому +10

    ఇలాంటి వారి😂వలన కోర్టు మీద వున్నా గౌరవం పోతుంది.

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y 9 днів тому

      Urgent ga nuvvu lawyer ayyi judge ayyi jagan ni court lo nilabetti siksha veyyi

  • @puttaputta610
    @puttaputta610 9 днів тому +24

    ఇండియా లో శిక్ష పడదు

  • @maddimsettivenkatesh327
    @maddimsettivenkatesh327 9 днів тому +11

    మీరు చెప్పే ఊహ బాగుంటుంది కానీ అందులో సగం కల గానే ఉంటుంది

  • @nagaveer8130
    @nagaveer8130 9 днів тому +10

    ఇలాంటి వాడిని బయట తిరగనిచ్చే కన్నా జైల్లో ఉండడమే మేలు

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 9 днів тому +27

    ఆర్థిక నిరగాడు జగన్ ధా ధా అమ్మ ధా సీబీఐ కోర్టు వారు పిలుస్తున్నారు.

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y 9 днів тому

      Enni years nundi pilisthunnaru, jagan velladu kani nuvvu vellu

  • @RaviNRI
    @RaviNRI 9 днів тому +8

    చేసు కున్నొడికి చేసుకున్నంత! అటునుంచి అటే జైల్ కి...

  • @ChandraSekhar-nd2vk
    @ChandraSekhar-nd2vk 9 днів тому +23

    సీఎం అయితే ఏమి కొమ్ములు వస్తాయా? లిక్కర్ స్కాం లో ఢిల్లీ సీఎం. తీహార్ జైల్లో లేడా? కవిత కెసిఆర్ కూతురు కూడ జైల్లో వుంది, ముందు బయట పడే ప్రసక్తే లేదు ఈయన గారు చేసిన నేరాలు ఘోరాలు సన్న మన్నగా లేవు

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y 9 днів тому

      Alage BJP vallu valla party lo join chesukunna ka cases poyyina valla gurinchi kuda cheppandi sir

  • @rameshv4070
    @rameshv4070 9 днів тому +8

    కోర్టులను కూడా నమ్మలేము. ఒక మనిషికి ఇన్ని సంవత్సరాలు బెయిల్.??? ఎందుకు విచారణ చేపట్టలేదు... న్యాయం అందరికి ఒకలాగా ఉండదా?? ఒక pick pocketer ను అయితే చావగొడతారు. మరి CM అయితే గొప్పా??

    • @vijayasaradhi4373
      @vijayasaradhi4373 9 днів тому

      Because political cases are in priority list than treacherous murders and helpless rapes; otherwise there is strong belief that admn.comes to a grinding halt.

  • @anandbabu4343
    @anandbabu4343 9 днів тому +8

    ఈయన గొప్ప పాలకుడు మరి 5 ఇయర్స్ లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టనివాడు.రివ్వులు పెట్టేశాడా. అన్నీ అబద్దాలు.0

  • @sudarshang6954
    @sudarshang6954 9 днів тому +4

    3000 పై చిలుకు వాయిదాలు...
    సామాన్యుడికి ఒక్కసారైనా వాయిదా ఇస్తారా...
    రాజ్యాంగం లో ఇలా వ్యక్తులకు,వ్యవస్థలకు వెసులుబాటు వుందా....
    విజ్ఞులు,మేధావులు, సంఘ సంస్కర్తలు,ప్రభుత్వాలు,న్యాయ వ్యవస్థలు,పత్రికా వ్యవస్థలు, ప్రచార మాధ్యమాలు,రాజకీయ పార్టీలు....ఆలోచించాల్సిన, స్పందించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

  • @tmkrishna9421
    @tmkrishna9421 9 днів тому +2

    🌹 వీడు మూర్ఖుడు అండి వీడిని తన్ని తీసుకు వెళ్ళాలి కోర్టులు అండ ఉన్నాదో ఏమో అలమట్లాడుతున్నాడు

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b 9 днів тому +2

    A1 6093
    మొన్నటి వరకు అసెంబ్లీ వుంది కోర్టుకు రాలేను
    నేడు కోర్టు ఉంది అసెంబ్లీ కి రాలేను 😂😂😂

  • @skumar_3761
    @skumar_3761 9 днів тому +2

    ఏమి లేని కోడి కత్తి శ్రీను 4 ఏళ్ళు ఉన్నాడు మరి ఇన్ని కేసులు ఉన్నవాళ్లు నయయం గా లోపలే ఉండాలి

  • @subbaraonaidu4335
    @subbaraonaidu4335 9 днів тому +5

    జగన్ కి ఏమి కాదు. పైన సపోర్ట్ ఉన్నంత వరకు ఎవరూ ఏమి --క లేరు

  • @narayanachigicherla8059
    @narayanachigicherla8059 9 днів тому +9

    420 for court action lekunte peoples action start

  • @prakashas9408
    @prakashas9408 9 днів тому +4

    11 CBI cases, 11 MLAs

  • @venkatsuresh9217
    @venkatsuresh9217 9 днів тому +17

    Ys భారతి రాజకీయ అరంగేట్రం చేస్తారేమో

    • @umabitr8157
      @umabitr8157 9 днів тому +1

      Arram getrramu Chesthunadhi bharathi

  • @ramya4483
    @ramya4483 9 днів тому +1

    Wt a న్యూస్ superb

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 9 днів тому +7

    వీడిని బొక్కలో వెయ్యక పొతే, ఇంజనీరింగ్ కాలేజీ లాగే దొంగలు ని తయారు చేసే కాలేజీ పెట్టుకోవచ్చు 🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂. అయ్యో ఇండియా 😢🙏

  • @user-yn3vx6mb8c
    @user-yn3vx6mb8c 9 днів тому +1

    అధికారానికి,ధనానికి అమ్ముడు పోయిన న్యాయం.ఇంకా‌న్యాయం బతికే వుందా డౌట్.వుంటే వివేకా కేసుకు దశాబ్దాల తరబడి సాగదీస్తూ వుంటారా?

  • @Mohammedsameershaikh
    @Mohammedsameershaikh 9 днів тому +6

    11case lu 1l mla lu😂😂😂

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 9 днів тому +2

    నాడు.. నేడు
    నాడు జగన్: ప్రతి మంగళవారం అప్పుల వారం
    నేడు: ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు వారం 😅

  • @jahnavi862
    @jahnavi862 8 днів тому +1

    Urgent ga Jaggadi bail cancel chesi vicharana chesi jail lo veyali

  • @111saibaba
    @111saibaba 8 днів тому

    సిబిఐ వారు ధైర్యం చేస్తే చూడాలి.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 9 днів тому

    తొందరగా చేపట్టాలి. లాయర్లు కూడా సంపాదించుకోవాలి కదా!

  • @jaggarao2312
    @jaggarao2312 9 днів тому +1

    Reporter Madhu.. సామాన్యుడు కాదు..!! Very good analyst with strong words..!!

  • @Bheema143
    @Bheema143 9 днів тому +6

    Ilantivadini bokka lo vesi massage cheyyali

  • @HanumantReddy-jc1tj
    @HanumantReddy-jc1tj 9 днів тому

    జీవిత ఖైదు పడే అవకాశం ఉందంట

  • @user-jq3ni4cd3v
    @user-jq3ni4cd3v 9 днів тому +1

    10 years special status on his BAIL.

  • @adarshk5895
    @adarshk5895 9 днів тому

    Super

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 9 днів тому +1

    కూటమిలో బాబుగారు ఉన్నారు కాబట్టి ఈ రోజు నుండి 24/7కేసులు విచారించబడును ఇవి jagan కేసులలో మాత్రమే నిందితులు గమనించగలరు ఇట్లు kootami కోర్టులు EDCBI and EC

  • @user-bf7gz3qs2u
    @user-bf7gz3qs2u 9 днів тому

    👌👌👌👌👌

  • @rushikeswararaopolaki3602
    @rushikeswararaopolaki3602 9 днів тому

    LAW should be equal to all,

  • @ranik9699
    @ranik9699 9 днів тому

    More than 10yrs on bail…..very very shameful to our law system.

  • @muniraja3819
    @muniraja3819 9 днів тому +1

    మహా న్యూస్ ఫస్ట్ మన రాష్ట్రానికి సంబంధించిన న్యూస్ కావాలి

  • @tpreddycreations311
    @tpreddycreations311 9 днів тому

    Vamsi gariki namaskaralu,sir

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 9 днів тому

    ఆ విషయాలు జరిగి చాలా కాలం అయిపోయింది నేను అప్పుడు జరిగిన విషయాలు మరచిపోయాను అని చెపుతాడేమో.

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 9 днів тому

    నిజమేనా? కోర్టు కి వెళ్తారా?

  • @abalasubrahmanyam-di1pt
    @abalasubrahmanyam-di1pt 9 днів тому

    ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @medayhalsreenivasa5364
    @medayhalsreenivasa5364 9 днів тому

    As early as possible Saiko Jagan must behind bars.

  • @ashoku5102
    @ashoku5102 9 днів тому

    Bail cancel chesi jail lo veyyandi.

  • @sirikondaswathika4410
    @sirikondaswathika4410 9 днів тому

    సూపర్

  • @chandranannapaneni1592
    @chandranannapaneni1592 9 днів тому

    Please respect him. He can manage everything,

  • @sridevistudios718
    @sridevistudios718 9 днів тому

    సార్ వంశి గారు నమస్కారములు ఇప్పటికైనా మీడియా వారు పార్లమెంటు అసెంబ్లీలు కోర్టు లు మారాలి అన్యాయంగా అమాయకులకు కోర్టు లు సెక్షన్ శిక్షలు వేస్తాయి

  • @kameshwarraodandibhatla1788
    @kameshwarraodandibhatla1788 День тому

    If regid action is not taken, then we have to doubt CBI, Police and Courts for not taken regid action on Jagan and gang.

  • @lakshminarshimamurthynaray1777

    మాజీ ముఖ్యమంత్రిగా కూడా అతి సెక్యూరిటీ కూడా తీసుకుని వస్తారా

  • @pisinivijay7331
    @pisinivijay7331 19 годин тому

    ❤❤❤😢😢😢😢

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 9 днів тому

    Court la meeda prajalaki nammakam poyindhi😢

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 9 днів тому +1

    Jai tdp

  • @gopalmorisetty4995
    @gopalmorisetty4995 7 днів тому

    అంత ఎడతెగని విరామం లేకుండా ఉన్న సాకుతో తప్పించుకొనిన అవకాశాలు పోయాయి పాపం. వేచి చూడాలి దోబూచులాట ఇడి, కోర్టులు, రాజకీయ సానుభూతి మరి ఏది వాస్తవమో తెలియాల్సి ఉంది. కాలం ఎవరినీ వదలదు.

  • @sria21821
    @sria21821 9 днів тому

    CM అయిన 6 నెలల లో కేసు లు అన్నీ క్లియర్ చేసుకొని మల్లి CM ga continue cheyvacha fal case avite.. but courts e article Endku follow అవడం లేదు 🤔

  • @prabhakaracr7127
    @prabhakaracr7127 9 днів тому

    Suupar super suupar super suupar

  • @SrikanthPujariTDP2024-tx8cv
    @SrikanthPujariTDP2024-tx8cv 9 днів тому

    పోరా సిబిఐ పిలుస్తున్నారు

  • @satyaveni9925
    @satyaveni9925 9 днів тому

    ఆడు రాడు sir తోలుకు పోవాల్సిందే!!😂😂 అప్పుడే న్యాయవ్యవస్థ పై ప్రజలకు ఇకనైనా గౌరవం పెరుగుతుంది.
    మరి సామాన్య జనులకు యిదే కొనసాగుతుందా??!! బడా బాబులపై ఎందుకో సానుభూతి courts కి 😢😢😢😢😢 మరి అంతా సమానమే అని బోడి డైలాగ్స్ ఎందుకు??! చేసి చూపాలి 😡

  • @mrramanujaraogundala750
    @mrramanujaraogundala750 9 днів тому

    As usual the case will be adjourned. Thatsall.

  • @venkataramanajammula4525
    @venkataramanajammula4525 9 днів тому

    అయన వస్తాడు అని నమ్మకం లేదు దొర 😅😂

  • @nimmagaddadurga5508
    @nimmagaddadurga5508 9 днів тому +1

    ప్యాలెస్ లో మీద పాలసీలు కట్టుకోవాలి

  • @justmekamal
    @justmekamal 9 днів тому +1

    What is the progress on Viveka’s case?

  • @vasuk9131
    @vasuk9131 9 днів тому

    Madhu is best jiurnalist. His voice also very melodious

  • @Ravi-jm6ih
    @Ravi-jm6ih 9 днів тому +3

    Eppudu aevare dabbu tho veltaru

  • @ramya4483
    @ramya4483 9 днів тому

    అబ్బా చా,,,

  • @rushikeswararaopolaki3602
    @rushikeswararaopolaki3602 9 днів тому

    Its shame on Indian Law, why punishments are only for poor

  • @shankardoppa9088
    @shankardoppa9088 9 днів тому

    Life long Jail lo unte ap Happy ga untundii

  • @AlphaGodz
    @AlphaGodz 9 днів тому

    what a smile like a psyco after comming out frm jail

  • @D.s.vali3
    @D.s.vali3 9 днів тому +1

    అందులో విచిత్రం ఏముంది ఇపుడు సిఎం కాదు కాబట్టి కోర్టుకు వెళ్లాల్సిందే.కాకపోతే ఇప్పడు ఉన్న ప్రభుత్వం అతను తిన్నది వసూల్ చేస్తే గొప్ప. ఈ సోది చర్చతో ఏమీకాదు

  • @harikishore3027
    @harikishore3027 9 днів тому +1

    పొన్నవోలు సుధాకరరెడ్డి ఎలక్షన్ రిజల్ట్స్ కి ముందు లండన్ లో కార్చిన కన్నీటి వెనుక 😢 , జగన్ బాబు చాలా ప్రమాదం లో ఉన్నాడని ఆవేదన పడటం వెనుక ఉన్న కారణాలు ఇవేనంటారా ?

  • @gsgs8185
    @gsgs8185 9 днів тому +1

    శుక్రవారం రోజు హిందువు గుడి కి వెళతాడు ముస్లిం మసీదు కి వెళతాడు క్రిస్టియన్ చర్చ్ కి వెళతాడు వీడేంట్రా కోర్టు కు వెళతాడు

  • @rvv1599
    @rvv1599 9 днів тому +1

    జగన్ ఇకనైనా కోర్టు లకు హాజరయ్యి తన కేసులను తేల్చుకొంటే మంచిది....

  • @shaikazadshaikazad
    @shaikazadshaikazad 9 днів тому

    Jagan was indias pride dont forget it lawyer

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 2 години тому

    Ap state 26 district 26 bangala development only where is the money and who is the back support people ias and IPS immediately action only

  • @makulasailakshmi
    @makulasailakshmi 9 днів тому

    మామయ్య కోర్ట్ కి వెళ్తే ఇంకా paytm బ్యాచ్ కి 5 rs ఎవ్వరు వేస్తారు ???

  • @vijayasaradhi4373
    @vijayasaradhi4373 9 днів тому

    All are equal in the eyes of Angel of justice.Good people protectingenders Prajadhanam should be rewarded and offenders should also be rewarded otherwise. 😅

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 9 днів тому

    Vamsi Garu yevadu kharmaku yevadu bhadyudu... Ikameedata aina ap prajalu adrustavanthulu aithe veedi pheeda AP ki vadiliddi... AP rajakeeyam bharathlo special ga kootami ga paripalana andinchalani korukundamu.....👌👍✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @kesanapallivslakshmi9693
    @kesanapallivslakshmi9693 2 дні тому

    😢

  • @babusampathkodali9252
    @babusampathkodali9252 9 днів тому +1

    మరి కేజ్రీవాల్ ఎలవెళ్లాడు కోర్టుకి
    ఆయనా ముఖ్యమంత్రీకద కోర్టికి కోర్టికి
    తాడలున్నాయా మాకు కాస్త విచ్ వరుంగ చెప్పండి

  • @sudarshang6954
    @sudarshang6954 9 днів тому

    ఇప్పటికే toooo late...

  • @chinnarisaithanush5689
    @chinnarisaithanush5689 9 днів тому +5

    Ika jagan ki dabidi dibide

    • @ramesh7608
      @ramesh7608 9 днів тому

      బొక్కా బొక్కా కూడా ఎం కాదు ఎం పీకలేకపోయారు.
      శ్రీరెడ్డిని పట్టుకుంటే జగన్ న్ని పట్టుకున్నట్లే

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y 9 днів тому

      2014 lo kuda Elane annaru em pikaru vallu Nuvv anavasaramga kottukoku 😂

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 9 днів тому

    Nithing will happen. He knows the law better than senior advocates. He will pull the case for another 3 years

  • @eswararaopinaparti4350
    @eswararaopinaparti4350 9 днів тому

    If CBI wants to arrest avinashreddi, can't they arrest?with the support of central forces they should have arrested him.all political game.nyayam ledu.

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 9 днів тому

    PLEASE ATTEND COURT IN JAGAN. NOW YOU ARE COMMON MAN...

  • @sreeram9587
    @sreeram9587 8 днів тому

    మరి కేజ్రీవాల్ వెళ్లలేదా

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 9 днів тому

    JAGAN: COURT AND LAWYERS WILL APPRECIATE YOUR KNOWLEDGE....