War of Words in LIVE Show On 10% STRENGTH - TV5 Murthy Vs Prof Nageshwar Vs Advocate Umesh

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 839

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 місяці тому +117

    💥జగ్గు😎భాయ్ ప్రతిపక్ష నాయకుడు కాదు... ఇప్పుడు ఫ్లోర్ లీడర్ అంటే నేల టిక్కెట్టు‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @naadinarayna8644
    @naadinarayna8644 4 місяці тому +357

    దయచేసి ప్రొఫసర్ గారికి రెస్ట్ ఇవ్వండి... వీరి జ్ఞానం సున్నా...

    • @srinivas_k
      @srinivas_k 4 місяці тому +14

      Absolutely correct 😂

    • @karunakarankaranam6604
      @karunakarankaranam6604 4 місяці тому +9

      మహబూబ్ నగర్ లో బాల్ వాడి చేరిస్తే మంచిది. కానీ ఆ పిల్లల్ని కరాబ్ చేసేస్తాడేమో,ఆలోచించాలి.

    • @subbaraokatta2632
      @subbaraokatta2632 4 місяці тому

      ​@@karunakarankaranam660400⁰⁰⁰⁰000⁰0

    • @SmreddySingi
      @SmreddySingi 4 місяці тому +2

      Veeru veeru abba vadu veedu no respect e e dongaki dabbu evvu emaina chesadu

    • @kumaraswamynandipati9580
      @kumaraswamynandipati9580 4 місяці тому

      @@srinivas_kponi meeriddaru debate ki veltharentra!!😂😂

  • @madhavraoduggina599
    @madhavraoduggina599 4 місяці тому +191

    నాగేశ్వర్ గారు మీకు అన్ని విషయాలు తెలిసి కూడా మీరు ఒక పార్టీకి వత్తాసు పలుకుతున్నారు మీరు చాల చెడు స్వభావం చూపిస్తున్నారు

    • @jaykanthk
      @jaykanthk 4 місяці тому +1

      True

    • @vsrao8851
      @vsrao8851 4 місяці тому +4

      Because of he is a fraud 😂😂

    • @koteswararaomuthyala7938
      @koteswararaomuthyala7938 4 місяці тому +5

      ఆయన రాజకీయ విశ్లేషకులు గా అనవసరం ఆ పార్టీ అధికార ప్రతినిధి గా కండువా వేసుకొని డిబేట్ కి వస్తే న్యాయం గా ఉంటుంది ఇది ఆయన ఆలోచన చేస్తే ముసుగు తొలుగుతుంది

    • @gocreative-Aarit
      @gocreative-Aarit 4 місяці тому +1

      Nageshwar thinks he knows everything and never comes prepared..this time he got good knowledgeable person..so exposed..he is always talks with half knowledge and he is expert in hiding important information..just to divert people who dont have information

    • @adi-allinone9923
      @adi-allinone9923 4 місяці тому

      వాడిని మీరు , గారు అనవద్దు . వాడు దరిద్రుడు. ఆంధ్ర రాష్ట్రాం మీద విషం క క్కె జంతువు

  • @VaniSivakoti
    @VaniSivakoti 4 місяці тому +154

    మా ఏపీ సంగతి మేమునచూసుకుంటాము నీ అవసరం మాకు లేదు సై కో దగ్గర ఎంత పెద్ద మొత్తం వసూల్ చేసినావు నీ చదువు దేశ అభివృద్ధికి కృషి చెయ్యి నీకు వయసు వచ్చింది బుద్ధి రాలేదు నువ్వు జగన్ విద్వంసం గురించి మాట్లాడు సై కో కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది

  • @yuvakrishnadevarala4588
    @yuvakrishnadevarala4588 4 місяці тому +100

    ఈ paytm నీ ఎందుకు పిలిచారు sir వేస్ట్ ఫెలో

  • @chittathoorsudhakar4819
    @chittathoorsudhakar4819 4 місяці тому +249

    వాడిని ఇంటర్వ్యూ కి పిలిచి,, ఇంకా విలువ ఇస్తున్నారు,, టీవీ 5 వాళ్ళు,, బాలేదు 🥳😊

    • @jaykanthk
      @jaykanthk 4 місяці тому +5

      Yes 👍

    • @tilakv
      @tilakv 4 місяці тому

      వాడిని ఎక్సపోస్ చేస్తున్నారు. అందుకే వాడి మొహం మాడిపోయింది

    • @suseelahosur9294
      @suseelahosur9294 4 місяці тому

      Yes

    • @swethayogalaya1839
      @swethayogalaya1839 4 місяці тому

      athanu c heppinadaaniki samaadhanam ledu

    • @adi-allinone9923
      @adi-allinone9923 4 місяці тому

      @@swethayogalaya1839వాడు ముతక వాదన చేస్తే సమాధానం ఇవ్వాల్సిన పని ఉండదు మిత్రమా

  • @VaniSivakoti
    @VaniSivakoti 4 місяці тому +96

    నాగ్ స్వ,ర్ నీ ఏడుపు తెలంగాణ లోఏడువు సై కో ఏపీ ని విద్వంసం చేసినాడు ఏక్క డకుపోయవు అప్పుడు నోరు పడిపోయిందా మ

  • @mgc3211
    @mgc3211 4 місяці тому +194

    మరి గత రెండు లోక్ సభలలో రాహుల్ గాంధీకి ఎందుకు ప్రతి పక్ష హోదా ఇవ్వలేదు? ఈ ప్రొఫెసర్ ఎప్పుడైనా అడిగాడా?

    • @lalithab2189
      @lalithab2189 4 місяці тому +3

      Appudu adagadu

    • @friendsforlife3996
      @friendsforlife3996 4 місяці тому

      Enduku evvaledu 😂,bjp first time ye echindi mallikarjun karge ki rahul gandhi floor leader kadu kabatti evvala chaduvkunte telustai elantivi

    • @ShantanuReddy1983
      @ShantanuReddy1983 4 місяці тому +1

      He already asked

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 4 місяці тому +1

      రాహుల్ కి ప్రతిపక్ష హోదా అడిగితె... మోడీ ఎక్కడ..! తంతాడో ఈ ప్రొఫెసర్ కి చాలాబాగాతెలుసు 😅

    • @SambaiahSir-q6o
      @SambaiahSir-q6o 3 місяці тому

      వీడికి తెలియదు.

  • @mgc3211
    @mgc3211 4 місяці тому +387

    జగన్ రెడ్డి కి ప్రతి పక్ష హోదా పోయిందని ఈముసుగు ఫ్రొఫెసర్ తెగ భాదపడిపతునాడు

    • @srinivas_k
      @srinivas_k 4 місяці тому

      Very very true 😅, useless fellow

    • @jaykanthk
      @jaykanthk 4 місяці тому +13

      Haha true 😂😂😂😂😂

    • @bku-fy1fn
      @bku-fy1fn 4 місяці тому +17

      As per law vaadu jail lo undali, pratipaksham lo kaadu.

    • @ramaraoarikapudi2640
      @ramaraoarikapudi2640 4 місяці тому +3

      Whether professor is claiming opposition leader post of AP?

    • @satyak6189
      @satyak6189 4 місяці тому +10

      ఎవరి.. ఈ నాగేశ్వర్? ఈయన ని ఎందుకు డిస్కషన్ పిలుస్తున్నారు? AP పాలిటిక్స్ కి ఏమి సంబంధం???ఈయన్న రాజ్యగ్యం రాస్తున్నారు

  • @knsrsastry76
    @knsrsastry76 4 місяці тому +26

    అసలు వీణ్ణి ఎందుకు పిలిచారు డిబేట్ కి.. Useless ఫెలో

  • @ramakumar6295
    @ramakumar6295 4 місяці тому +70

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇతని ఇవ్వాల్వ్మెంటు ఎందుకండీ

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam7521 4 місяці тому +98

    ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉంది అయిన ఈ ప్రొఫెసొర్ గారి బాధ ఏమిటి జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలని

    • @jaykanthk
      @jaykanthk 4 місяці тому

      😂😂😂😂😂

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 місяці тому +25

    💥అరే మీ అందరికి ఎన్నికలు ముందు అక్రమ చెల్లింపులు జరిగింది కదా ఎందిరా మీ లొల్లి ⁉️🤠
    🤩⚡🤣⚡🤩

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 4 місяці тому +30

    మూర్తి గారూ, మీ డిబేట్స్ అంటే మాకు చాలా గౌరవం, ఇష్టం.... దయచేసి ఇలాంటి చింతపండు గాళ్లని పిలిచి టైమ్ వేస్ట్ చెయ్యకండి ప్లీజ్...
    అసలు మా ఏపీ గురించి వీడికి ఎందుకు?? తెలంగాణా గురించి మాట్లాడమని చెప్పండి కెసిఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా లాగి ఒకటి తంతే పోయి బెంగుళూరు లో పడతాడు.

  • @MaheshLam
    @MaheshLam 4 місяці тому +37

    ప్రో. నాగేశ్వరావు PAYTM కార్యకర్త

  • @nsr5759
    @nsr5759 4 місяці тому +8

    టీవీ 5 వారికి నాదొక చిన్న విన్నపం.ప్రొఫెసర్ అన్న పదానికి విస్తృతమైన అర్థం చెప్పమనండి. తరువాత ఇలాంటి వారితో మీరు డిబేట్ పెట్టండి.

  • @jyothsnak6438
    @jyothsnak6438 4 місяці тому +12

    ఆ ప్రొఫెసర్ గాడి ఒల్డ్ వీడియో ఒకటుంది. అది పెట్టండి. ఎటంటే అటు మాట్లాడతాడు. వీడికే అన్నీ తెలిసి నట్లు.

  • @sanyasiraopachikoru3859
    @sanyasiraopachikoru3859 4 місяці тому +8

    నాగేశ్వరరావు గారు వితండ వాదన ఎందుకు చేస్తున్నారో, ఏమి ఆశించి చేస్తున్నారో మరి. రాజధాని విషయం లో గూడా అలానే అన్నారు రాజధాని అన్నారుగాని మూడు రాజధానులు పెట్టుకోవద్దని లేదుగదా అని వాదించారు. ఎన్నో నాటకీయ పరిణామాలతో వైసిపీ ప్రభుత్వం నడిచింది.

    • @SitaramKesanapalli-bn2yk
      @SitaramKesanapalli-bn2yk 4 місяці тому

      Jagan ki 151seets tho cm padhai esthey sariga paripalinchaka addagoluga niyanthala vyavaharinchi adhikaram kolpoi prathi paksa hodha esthey asembliki vasthanani leter rayatam dhaniki debate siggu undali😂

  • @saisrinivas218
    @saisrinivas218 4 місяці тому +38

    చంద్రబాబు గవర్నమెంట్ లొనే, ఈ రూల్స్ discussions అన్నీ...
    జగన్ గవర్నమెంట్ లో వీళ్ళు అన్నీ మూసుకొని కూర్చుంటారు.

  • @pandurangaraoketha5369
    @pandurangaraoketha5369 4 місяці тому +41

    తీసుకున్న paytm amount కి న్యాయం చేయాలని ట్రై చేస్తున్నాడు nageswar

  • @fakruddin-xt9jm
    @fakruddin-xt9jm 4 місяці тому +10

    I request Prof Nagesh to make 420 Jagan as leader of opposition to Tihar jail…..

  • @bhaskarrao5477
    @bhaskarrao5477 4 місяці тому +25

    మూర్తి గారు నాగేశ్వరావు గారి తో డీబెట్ దయచేసి పెట్టవద్దు, 99% చూడారు,

  • @ramakumar6295
    @ramakumar6295 4 місяці тому +32

    రాక్షస పాలన జరుగతున్నపుడు ఇతను ఎక్కడ ఉనాడండీ

    • @bommisettyreddaiah1635
      @bommisettyreddaiah1635 4 місяці тому

      వీడు అప్పుడు చాలా సంతోషంగా వున్నాడు . వీడు చాలా వెధవ .

    • @PapunPapun-c1m
      @PapunPapun-c1m 4 місяці тому

      Yes correct

  • @shivasairam8925
    @shivasairam8925 4 місяці тому +6

    ఈ ప్రొఫెసర్ చెప్పిన దానివల్ల ప్రయోజనం యేమిటో ఆయనకు అవగాహన ఉందా అనేది ప్రజలకు తెలియడం లేదు . ఫలానా వారిని మా నాయకుడిగా ఎంచుకున్నాం అనే తీర్మానం శాసన సభ స్పీకర్కు అందజేశారా .
    ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కదా శాసన సభ సభ్యత్వం వచ్చేది .

  • @mallinaidu5707
    @mallinaidu5707 4 місяці тому +29

    ఎర్రగడ్డ లో ఉండవలసిన ఈ నాగేష్ ను.. టీవీ ముందుకు తేకండి..

  • @aravindanna269
    @aravindanna269 4 місяці тому +8

    ఇలాంటి వారిని డిబెట్ కి పిలవమాకండి విడికి రూల్స్ తెలీదు

  • @vsrao8851
    @vsrao8851 4 місяці тому +36

    మూర్తి గారు ఇలాంటి అజ్ఞాని నీ తీసుకొచ్చి మీ టైమ్ తగ్గించుకోకండి .. వాడికి నాలెడ్జ్ లేదు..
    అవగాహన లేదు...😂😂😂 వాడు ఒక వెదవ.. ఉదాహరణ కి. ..నీయమ్మ అని అనకూడదు అంటే ... అలా అనకూడదు అని ఎక్కడ ఉంది అండి అని అంటాడు... అంతటి పెద్ద వెదవ😅😂😂😂

  • @AnithavijaykumarvarmasSriram
    @AnithavijaykumarvarmasSriram 4 місяці тому +84

    మూర్తి గారు మీరు వీనితో డిబెట్ చేస్తే మేము మీ ఛానల్ నో చూడము.నేను తెలంగాణ వాడిని

    • @knsrsastry76
      @knsrsastry76 4 місяці тому +4

      పర్ఫెక్ట్

  • @gdasaradhi8264
    @gdasaradhi8264 4 місяці тому +7

    ఆంధ్రా ను విడగొట్టినప్పుడు సక్రమంగానే విడగొట్టారా మీరు మాట్లాడలేదే
    విడగొట్టినప్పుడు నష్టపరిహారం గురించి మాట్లాడలేదే అప్పుడు నాగేశ్వరరావు గారికి గుర్తు రాలేదేమో మేధావులు కదా
    మాఖర్మ ఆంధ్రా ను
    తలా ఒక రకంగా ఫుట్ బాల్ ఆడుకొన్నారు 😢

  • @ThotaKrishnamurthy-d2l
    @ThotaKrishnamurthy-d2l 4 місяці тому +54

    అతను పనికిమాలిన వాదన వింటుటే అసహ్యం వేస్తుంది

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 4 місяці тому +5

    ఒకప్పుడు ఈ ప్రొఫెసర్ విశ్లేషణలు చాలా గొప్పగా ఉండేవి.ఈ రోజు ఇంత దిగజారి హీనం గా మాట్లాడు తున్నాడు.

  • @Jenniekiminyp
    @Jenniekiminyp 4 місяці тому +1

    .. ఇక ఇతనిని డిబేట్ కు పిలువకండి ఇది ఆ బ్యాచ్ కుహానా మేదావి ఇలాంటి వారి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు.

  • @tamminedikrishnamohan6155
    @tamminedikrishnamohan6155 4 місяці тому +4

    చదివితే ఉన్న మతి పోయింది లా ఉంది మన ప్రొఫెసర్ పరిస్థితి 🙈

  • @kesavaraochakka7024
    @kesavaraochakka7024 4 місяці тому +23

    ఇద్దరు న్యాయమూర్తులు ఒకే చట్టాన్ని వేరువేరుగా అర్థం చెప్పే రోజుల్లో మనమున్నాము

  • @srinivasulusurabathina6182
    @srinivasulusurabathina6182 4 місяці тому +1

    నాగేశ్వర్ గారు మూర్తి గురించి తెలిసి వాదనలు ఎందుకు సార్ కంఠ శ్వాస.

  • @appalarajusriram
    @appalarajusriram 4 місяці тому +1

    నాగేశ్వరావు గారు ప్రజలకు మంచితెలపాలి ఇతను కూడా అవినీతి కి కొమ్ము కస్తున్నారు

  • @kotarevathi1167
    @kotarevathi1167 4 місяці тому +1

    Sir ఇతనిని ఎదుకు పిలిచారు..ప్లీజ్ మరోసారి పిలవదృ

  • @Kpcr1
    @Kpcr1 4 місяці тому +2

    కేశవ్ గారు చెప్పింది చెబుతున్నారు, కానీ జగన్ చెప్పింది ఎందుకు చెప్పటం లేదు జగన్ గారు మీ దృష్టిలో అరటిపండు అంటారా?

  • @ramakanthchowdary2546
    @ramakanthchowdary2546 4 місяці тому +34

    ఈ దరిద్రుడి ని ఎందుకు పిలుస్తారు మూర్తి గారు వీడు ఏపీ నీ వదిలేస్తే దరిద్రం వదులుతుంది

  • @thanjavurlohari5617
    @thanjavurlohari5617 4 місяці тому +3

    ఈ ప్రొఫెసర్ గారికి మైండ్ పోయింది.ఆయనతో వాదనలు వద్దు.పిలవకండి.
    లేకపోతే గత 5 years లో వైసీపీ వాళ్ళు,జగన్ గారి ఈ విషయం పైన చాలా సార్లు కామెంట్స్ చేశారు.ఈ మాటలే కదా ఈ మధ్య సోషల్ మీడియా లో వస్తున్నాయి.కళ్ళు దొబ్బయా లేక చెవులు దొబ్బాయా లేక రెండూ దొబ్బయా?

  • @purnamotamarri1201
    @purnamotamarri1201 4 місяці тому +3

    ప్రత్యేక హోదా కోసం పోరాడతానుకుంటే ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నాడు ఇక ప్రత్యేక బ్యారక్ కోసం పోరాడాలేమో

  • @anjinallam-mb7mf
    @anjinallam-mb7mf 4 місяці тому +1

    ప్రతి పక్షం ఎంతమందికి ఇవ్వచ్చు అనేది ఏమన్నా ఉందా ప్రో చెప్పండి.

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 4 місяці тому +20

    చెత్త మనుషులని పిలిచి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మూర్తిగారూ.‌.

  • @anjinallam-mb7mf
    @anjinallam-mb7mf 4 місяці тому +1

    రెండు పార్టీలకు 11 వస్తే ఎవరికీ ప్రతిపక్షం ఇస్తారు??

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 4 місяці тому +15

    ఈయనని రాజ్యాంగం మార్చి రాయమనండి. . రాజారెడ్డి రాజ్యాంగం.‌. ఇంకా సమర్ధించుకుని మాట్లాడడం సిగ్గుచేటు.

  • @kgvteluguchannel2740
    @kgvteluguchannel2740 4 місяці тому +21

    2019 లో CBN కి ప్రతిపక్షం హోద లేకుండా చేయమంటావా అని జగన్ ఎందుకు అన్నారు చెప్పండి

    • @gunavardhan6863
      @gunavardhan6863 4 місяці тому

      yes yes yes చెప్పాలి.

    • @srinivasjinka123
      @srinivasjinka123 4 місяці тому

      ​@@gunavardhan6863చెబితే ,,,108 కి కాల్ చెయ్యాలి

  • @ymuni223
    @ymuni223 4 місяці тому +30

    10%votelu ప్రజలే ఇవ్వలేదు రాజ్యాంగంలో ఉంటే ఏంటి లేకుంటే ఏంటి

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 4 місяці тому +9

    విలువలు కోల్పోయిన మనిషి ఆయన.‌.

  • @nagireddysrinivasarao2216
    @nagireddysrinivasarao2216 4 місяці тому +2

    ఈ సూడో మేధావి 2018 లో కాంగ్రెస్ కు 19 సీట్లు వస్తే కేసీఆర్ కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అప్పుడు ఎందుకు అడగలేదు.

  • @neelakantappgajulaneelakan3459
    @neelakantappgajulaneelakan3459 4 місяці тому +1

    ప్రొపెసర్ గారు అక్కడాక్కడ ఆన్సర్ చెప్పలేక నీళ్లు నమిలినట్టువుంది

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 4 місяці тому +1

    ఈ నాగేశ్వరావు ను డిబేట్ కి దయచేసి పిలువకండి.

  • @yelavartivenkataramana4437
    @yelavartivenkataramana4437 4 місяці тому +6

    This Nageswar sold himself to Jagan. He supported Jagan statements in 2019, now again taken u turn

  • @sathya9999
    @sathya9999 4 місяці тому +12

    ఈవైసీపీ వాళ్ళని డిబేట్ లకు పిలవద్దని మామనవి జనం వాళ్ళని మర్చిపోతున్నారు మళ్లీ మీరెందుకు గుర్తు చేస్తారు

  • @RAJESH-pg2vs
    @RAJESH-pg2vs 4 місяці тому +13

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు నిన్ను ఎవడు అడిగాడు రా😂🤣

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 місяці тому +6

    జగనన్నకి ఇంకా చిల్లర బాకీ ఉన్నాడు నాగేశ్వర్.. అందుకే ఇలా...

  • @dgangadharbabu2362
    @dgangadharbabu2362 4 місяці тому +4

    ఈ వైసీపీ బ్రోకర్ గాడ్ని ఎందుకు డిబేట్ కి పిలవడం సమయం వృధా మూర్తి గారు.

  • @tagaramvijayakumar6886
    @tagaramvijayakumar6886 4 місяці тому +3

    నాకేశ్వరరావు, స్వామి భక్తి చాటుకుంటున్నడు

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 4 місяці тому +13

    10% ఉండాలి అని జగన్ 2019 లో CM గా చెప్పారు కదా నాగేశ్వర్ గారూ. ఎందుకు మీరు వూరికే జగన్ ని గొప్పవాడిగా చెబుతూ వుంటారు.

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 4 місяці тому +17

    ఎందుకు మూర్తిగారూ ఆయన్ని పిలిచింది. .పూర్తిగా చంద్రముఖి గా మారిపోయిన మనిషి. .

  • @chenjidurgaprasad6817
    @chenjidurgaprasad6817 4 місяці тому +14

    ప్రొఫెసర్ గారికి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి అదే జగన్మోహన్రెడ్డి 2019లో ఉద్దేశించి ఏం మాట్లాడినాడు ప్రొఫెసర్ కొంచెం ఉన్న బుద్ధి ఉంటే డిబేట్లో ఆర్గుమెంట్ చేయడు

    • @anivams
      @anivams 4 місяці тому +1

      Ee professor kooda Jagan 2019 lo Anna daani meeda video kooda chesadu, Jagan ki support gaa ...

  • @niranjansuggula1293
    @niranjansuggula1293 4 місяці тому +9

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు కి ఏమీ పని

  • @acuityquest
    @acuityquest 4 місяці тому +3

    అయ్యా మూర్తి గారు ఈయన 2019 లో ఏమి మాట్లాడారో ఒకసారి చూపించండి.

  • @AnilKumar-iz6lk
    @AnilKumar-iz6lk 4 місяці тому +4

    ప్రోఫెసర్ గారు గతంలో ఏమి మాట్లాడారో comfortable గా మర్చి పోయారు. ఇదే పరిస్థితి చందబాబుకు వేస్తే జగన్ ఏంచేసేవాడు అని ఆలోచించి అదే చేయండి....

  • @voice5950
    @voice5950 4 місяці тому +4

    ఈ వాగేశ్వర్ జలగ కి ఏది అనుకూలంగా ఉంటే, అది మాత్రమే చెపుతాడు...

  • @srinivasulusurabathina6182
    @srinivasulusurabathina6182 4 місяці тому +1

    మీరు మారరు , రాజకీయ నాయకులు మాత్రంమారాలి. భూతులు లేకుండా మాట్లాడండి సార్ మనం మారితే వాళ్లు మారతారు.

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 4 місяці тому +19

    అణువణువునా బాబుగారి మీద ద్వేషం, ఆంధ్ర మీద అక్కసు నిండిన మనిషి ఈయన. .సిగ్గు అనేది లేదు.

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 4 місяці тому +22

    ఆపనికి మాలినోడిని ఎందుకు పిలిచారు

  • @naga-jr7gx
    @naga-jr7gx 4 місяці тому +8

    వాడికి ఒక్కసారి గతంలో జగ్గు గాడు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో చూపించండి

    • @anivams
      @anivams 4 місяці тому +1

      Professor ki telusu, athanu kooda daani meeda video chesaadu, "avunu Jagan talchukunte CBN ki pratishtha nayakudi Hoda pothundi" ani ... I think the professor is suffering from either Dementia or CBN paranoia...

  • @guntisrinu1974
    @guntisrinu1974 4 місяці тому +25

    Waste professor

  • @modduvenkatesh4108
    @modduvenkatesh4108 4 місяці тому +1

    మూర్తి గారు కొద్దిగా అయన కు అవకాశం ఇవ్వండి వాడు అజ్ఞానీ అని తెలుస్తుంది ప్రజలకు

  • @chjayasatyasrinivas4163
    @chjayasatyasrinivas4163 4 місяці тому +7

    AP నాశననికి నాగేశ్వర్ ది కూడా ప్రముఖ పాత్ర

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 4 місяці тому +4

    Opposition leader అయితే చాలు ఎన్ని తక్కువ సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఎక్కడైనా ఉందా నాగేశ్వర్ గారూ. 40% ఓట్లు వచ్చాయి గనక prorota basis లో జగన్ కి CM ఇవ్వాలి అంటారేమో.

  • @vsrao8851
    @vsrao8851 4 місяці тому +7

    He is not professor.. he is poramboku😂

  • @sudheerdindi3891
    @sudheerdindi3891 4 місяці тому +1

    Jagan ki support chesevadu Rules follow avvadu...adhi 1st nundi thelisindhe...

  • @rameshbabu-vy5np
    @rameshbabu-vy5np 4 місяці тому +15

    కొంతమందికి ఈ భూమి మీద బ్రతికే అర్హతలేదు😢😢

  • @J.s.r.g143J.s.r.g14
    @J.s.r.g143J.s.r.g14 4 місяці тому +2

    E ప్రొఫెసర్ గాన్ని టీవీ 5 కు కూడా పిలిచారు ఇక టీవీ 5కి శని పట్టినట్టే .

  • @alavillisrinivasarao719
    @alavillisrinivasarao719 4 місяці тому +8

    Dongalani support chesevadu... Professor....

  • @badribandaru7082
    @badribandaru7082 4 місяці тому +3

    10% లేనప్పుడు జగన్ చిటికెస్తే చంద్రబాబు కి ప్రతి పక్ష హాదా ఉండదు అని ఎందుకన్నావ్ జగన్ గవర్నమెంట్ లో అప్పుడు ఈ బుక్స్ నువ్వు చదవలేదా నువ్వు ప్రొఫసెర్ వా వైచిపి బ్రోకర్ వా....

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 4 місяці тому +9

    అయ్యా, నాగేశ్వర్ గారూ, మీరు కెసిఆర్, జగన్లను గుడ్డిగా ఫాలో అవుతూ జనాల్ని తప్పుదారి పట్టిస్తున్నారు.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 4 місяці тому +49

    ఆంద్రా తో వీడికేంటీ పనీ. జగన్ వద్ద నుండి ఎంత ముడుతుందీ

  • @likamusicchannel
    @likamusicchannel 4 місяці тому +3

    ప్రొఫెసర్ గారు మీరు జగన్ రెడ్డికి వంత పాడటం మొదటి నుండి చూస్తున్నాము. జగన్ రెడ్డి గత సారి ఒక ముఖ్యమంత్రి గా ఉండి అన్నాడు టీడీపీ లో ఒక 6 మందిని మేము తీసుకుంటే ప్రతిపక్షం ఉండదు అని అన్నాడు. అంటే జగన్ రెడ్డి కి ఒక చట్టమా ఒక పని చెయ్యమని చెప్పండి ప్రొఫెసర్ గారు జగన్ రెడ్డిని శాశ్వత ముఖ్యమంత్రి గా ఉండమనండి. మేము అంతా పోతాం ఎక్కడికైనా

  • @Knl86-10
    @Knl86-10 4 місяці тому +4

    Why are you engaging this Professor Nageswar into the AP Politics. అంటే ఒక వేళ ఒక సీటు వచ్చినా ఆ పార్టీ ఎం ఎల్ యే కి ప్రతిపక్షనాయకుడి హోదా ఇవ్వాల్సిందేనా??

  • @jag4364you
    @jag4364you 4 місяці тому +8

    Nageswara rao garu dorikesadu 😂😂

  • @gousepatan1508
    @gousepatan1508 4 місяці тому +1

    అసెంబ్లీ లో ప్రతిపక్షం ఉండాలి,ఉన్న సభ్యులు తక్కువ ఉన్న సరే హోదా ఇచ్చి ప్రజల సమస్యలు తెలియ చేసే అవకాశం ఇవ్వాలి ,అప్పుడు 60ఎంఎల్ఏ లు ఉన్నప్పుడు సరిగా మైక్ ఇవ్వక పోయేసరికి,జగన్ గారు బైకాట్ చేసి ప్రజల్లో పాదయాత్ర చేసి గెలిచారు,23 గెలిచినా టీడీపీ వారికి వైసీపీ వారు అవమానకరంగా చేయడం వల్ల ఇంత ఘోరంగా ఓడిపోయారు ,హోదా కూడా లేకుండా పోయింది ,హోదా ఇస్తే మైక్ వస్తుంది గౌరవం ఉంటుంది అనేది వారి ఆలోచన

  • @chikatiravikumar9512
    @chikatiravikumar9512 4 місяці тому +2

    అప్పట్లో జగన్ రెడ్డిగారు అసెంబ్లీలో టీడీపీ కి 21 లో 3 సీట్లు పీకేస్తే ప్రతిపక్ష హోదా లేకుండా పోతావ్ అనే విశయాన్ని గుర్తు చేసుకోవాలి.

  • @madhavraoduggina599
    @madhavraoduggina599 4 місяці тому +6

    మీరు సిఎం పదవి ఇచ్చేయమనేలా ఉన్నారు పిచ్చిగా మాట్లాడవద్దు స్టూడియోలో మాట్లాడినట్టు బయట మాట్లాడితే చెప్పు దెబ్బలు తింటారు

  • @s_suresh75
    @s_suresh75 4 місяці тому +14

    నాగేశ్వరరావు గారితో మీకెందుకు సార్ జగన్ చెప్పారుగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారితో ఈయన జగన్ తరఫునే మాట్లాడతాడు వెస్ట్

  • @seshagiriraod661
    @seshagiriraod661 4 місяці тому

    లా లో దబాయింపు సెక్షన్ వీరికోసమే

  • @bajarangi9654
    @bajarangi9654 4 місяці тому +2

    ముందు కేసులనుండి భయటపమనురా ప్రొఫెసర్ నాగేశ్వరరావు బాబాయి ఎవరు చంపాడో చెప్పారా నాగేశ్వర్

  • @laakaprasadarao6285
    @laakaprasadarao6285 4 місяці тому +3

    1:17 professor Nageswara Rao pakka YS Jagan abhimani

  • @rajp9320
    @rajp9320 4 місяці тому +3

    వీడు (Mr Nag) పెద్ద బ్రోకర్ లా మారిపోయాడు

  • @srinivasaraotalapala1217
    @srinivasaraotalapala1217 4 місяці тому +6

    వైసిపి సాలార్, సూపర్ ఇక ఆపండి.

  • @ravindherjangaigar7824
    @ravindherjangaigar7824 4 місяці тому

    Hats off Nageshwar garu
    Elanti telivi takuva vallatho argue cheyyadam wate

  • @raghuraam9347
    @raghuraam9347 4 місяці тому +20

    Nageswara rao jagan bajana chesthunnadu debate cheyavathu.

  • @srisatyam1
    @srisatyam1 4 місяці тому +12

    BAN him for debates

  • @Kpcr1
    @Kpcr1 4 місяці тому +1

    Sir, when explanation is not relavent to the section then section will prevail over explanation which is nullified as per supreme court order.

  • @SrinivasRao-qs9tk
    @SrinivasRao-qs9tk 4 місяці тому +12

    నాగేశ్వర రావు గాడు అయితే పనికి మాలిన ఉదాహరణలు చెబుతాడు కానీ పక్కన వాళ్ళు చెబితే మాత్రం తప్పు అంటాడు.

  • @rajuakasi7846
    @rajuakasi7846 4 місяці тому +3

    nageswargadini dibetku pilavaddandi vestnakudoko jai cbn jai telugu desham jai lokeshgaru jai AMARAVATHI

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 4 місяці тому +21

    పూడింగి నాగ్ ap గురించి నీకెందుకు

  • @playtheme
    @playtheme 4 місяці тому +8

    ప్రజలు రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకా చర్చలు ఎందుకు?