ఎవరు అపోజిషన్ లీడర్..? | Prof K Nageshwar Exclusive With TV5 Murthy | Big News | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • ఎవరు అపోజిషన్ లీడర్..? | Prof K Nageshwar Exclusive With TV5 Murthy | Big News | TV5 News
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 453

  • @IpadsGoHard
    @IpadsGoHard 2 дні тому +48

    నాగేశ్వర్ గాడు పెద్ద మేధావి లాగా ఫీల్ అవుతాడు , ఉమేష్ చంద్ర గారు , మూర్తి గారు వానికి తగిన బుద్ధి చెప్పారు..థాంక్స్ అండి

    • @AshokSakibanda
      @AshokSakibanda 2 дні тому

      😂😂

    • @babjanpatan6926
      @babjanpatan6926 2 дні тому +1

      చాలా మంది మేధావులు ఉంటారు అప్పుడప్పుడు కొందరు దొరికిపోతారు అందరి తెలివితేటలు మనం చూసి జ్ఞానం పెంచుకోవాలి బూతులు మాట్లాడకపోతే మంచిది

    • @Nailscrew9999
      @Nailscrew9999 День тому

      వీడికి ఆంధ్ర అంటే ద్వేషం విషం కక్కుతూ ఉంటాడు

  • @surya53700
    @surya53700 2 дні тому +119

    Prof కి టీడీపీ అధికారం లోకి రాగానే తనలో ఉన్న మేధావితనం బయటికి వస్తుంది రాగానే స్పెషల్ స్టేటస్ వైజాగ్ స్టీల్ పోలవరం lop ఇలాంటివి గృతుకి వస్తవి జగన్ అధికారం లో అంటే prof బుర్ర మందంగా తయారు అవుతుంది

  • @shankar4868
    @shankar4868 2 дні тому +48

    Umesh garu professor ne cheyppu tho కొట్టలేదు గానీ లా తో కొట్టారు

    • @SmreddySingi
      @SmreddySingi 2 дні тому

      Professor evaru bro akkada okayana jarnalist okayana low inkokayana ycp kukka professor evarabba ikkada

    • @AshokSakibanda
      @AshokSakibanda 2 дні тому

      👌🙏

  • @mbrs969
    @mbrs969 2 дні тому +93

    నాగేశ్వర రావు ని దేనికీ పిలవకండి...విషం కక్కుతూ ఉంటాడు.. వీడే జగన్మోహన రెడ్డికి లెటర్ వ్రాసి ఇచ్చి ఉంటాడు..

    • @sriramachandramurty1048
      @sriramachandramurty1048 2 дні тому

      ఖఛితంగా ఇది ఇతని మేధావి తనమే. అందుకే తెగ వీడాయోలు రిలీజ్ చేస్తూ జగన్ ని సమర్థించుకుంటునాడు.

    • @kiransrihari1052
      @kiransrihari1052 2 дні тому +4

      Naaku ade doubt ga vundi....eeeyana ideanemo aa letter adi

    • @shyampallavi9303
      @shyampallavi9303 2 дні тому +2

      Yes.. E debet mottam చూశాక naaku ade dout వస్తుంది. Peddaine ఇచ్చి ఉండవచ్చు అనిపిస్తుంది..

    • @nandukumar4757
      @nandukumar4757 2 дні тому +4

      బ్రదర్ ఈ డిబేట్ మొత్తానికి మీ కామెంట్ హైలెట్ వేరే లెవెల్ బ్రదర్ కిర్రాక్ కామెంట్... వీడే రాసి ఇచ్చాడేమో జగన్ కి ఆ లెటర్

    • @raiseyourvoice4570
      @raiseyourvoice4570 2 дні тому +2

      Ela clarity ga matlade vallani debate ki pillavali

  • @user-jo8ln7tk7o
    @user-jo8ln7tk7o 2 дні тому +31

    నాగేశ్వర్ గారికి మైండ్ ఉండీ మాటలు మాట్లాడుతున్నారా మూర్తిగారు

  • @veebull6487
    @veebull6487 2 дні тому +83

    Prof. Nageswar Rao ycp పక్షపాతి , అతను ఆమరావతి రాజధాని ని వ్యతిరేకించాడు

    • @ramaswamypothula596
      @ramaswamypothula596 2 дні тому

      ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎంతకు అమ్ముడుపోయిన జగన్ దగ్గర ఎంత తీసుకున్నావ్ మీరు డిబేట్ బంద్ చేయండి

  • @rambabugottipati9714
    @rambabugottipati9714 2 дні тому +29

    Nag గారు వైసిపి కి విధేయుడు.....100%

    • @Saikiran-ys2hq
      @Saikiran-ys2hq 2 дні тому

      Ayna congress ki vidheyudu….communist kada

  • @adityalagudu
    @adityalagudu 2 дні тому +16

    ఈ జగన్ గురించి చర్చించడం కంటే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలపై దృష్టి పెట్టడం మేలు.. ఈ ఫిరాయింపు రాజకీయాల కంటే రాష్ట్రం గురించి చర్చించడానికి చాలా విలువైన అంశాలు ఉన్నాయి.. ఈ మూగ ప్రతిపక్ష పార్టీ గురించి చర్చించే ప్రసక్తే లేదు.. YSRCP ఎప్పుడూ రాష్ట్ర విషయం గురించి మాట్లాడలేదు, ఎప్పుడూ డ్రామాలు.. చట్టం తన చర్య తీసుకోనివ్వండి మరియు టీడీపీ కూటమి అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టాలి.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 дні тому +54

    💥జగ్గు😎భాయ్ ప్రతిపక్ష నాయకుడు కాదు... ఇప్పుడు ఫ్లోర్ లీడర్ అంటే నేల టిక్కెట్టు‼️🤠

  • @VasuSaripella
    @VasuSaripella 2 дні тому +104

    వీడిని డిబేట్ కి పిలవద్దు మూర్తి గారు, నాగేశ్వర్ ఆంధ్రా ద్రోహి

    • @annapurnas5407
      @annapurnas5407 2 дні тому +5

      Yes

    • @Telugu_Jathi_Galam
      @Telugu_Jathi_Galam 2 дні тому +3

      వాడు నకేశ్వర్ అంటే నాకేవాడు

    • @SS3CP
      @SS3CP 2 дні тому +1

      Truth hurts

    • @srinuch5
      @srinuch5 2 дні тому

      ​@@Telugu_Jathi_Galamఅంత పెద్దాయన ను వాడు వీడు అంటున్నావు అంటే ని పార్టీ ని తల్లి తండ్రులు నీకు ఎటువంటి విలువలు నేర్పారో అర్ధం అవుతుంది

    • @rambabubsc6414
      @rambabubsc6414 2 дні тому +2

      ​​@@srinuch5 సీఎం ను "గారు" అని సంబోధించడం లేదు. అది మీకు కనబడటం లేదా రా నిబ్బి.

  • @sambasiva0750
    @sambasiva0750 2 дні тому +20

    ఈ Paytm నాగేశ్వర్ గాడే ఆ లాటర్ డ్రాఫ్ట్ చేసి జగన్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది, అతని అడ్డ దిడ్డ వాదన చూస్తుంటే!

  • @user-qb4ji6ix7t
    @user-qb4ji6ix7t 2 дні тому +30

    It seems Professor prepared draft for Jagan.

  • @deepthikrishnaputineedi4354
    @deepthikrishnaputineedi4354 2 дні тому +16

    Umeshchandra garu super explanation

  • @user-fw8hs7ci9o
    @user-fw8hs7ci9o 2 дні тому +10

    నాగేశ్వరరావుని డెబిట్ కి ఎందుకు పిలిచారు సార్

  • @venkatrao9904
    @venkatrao9904 2 дні тому +19

    Don't call Nageswar for debate

  • @sudheerkumar1903
    @sudheerkumar1903 2 дні тому +11

    Thank you ఉమేష్ చంద్ర గారు మేథావి మోకం వడిపోయేలా చేశారు.

  • @rakeshrs8676
    @rakeshrs8676 2 дні тому +11

    Big applaud to Umesh garu...

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 2 дні тому +47

    జగన్ కి నిజంగా ప్రజలకి తరుపున అసెంబ్లీలో వాదించాలి అంటే ప్రతిపక్ష హోదా కోసం పాకులాట పాడవలసిన అవసరం లేదు
    జగన్ కి తన అవసరాలు అసెంబ్లీలో నిలబెట్టడం కోసం ప్రతిపక్ష వాద అడుగుతున్నాడు

    • @maryrepu1027
      @maryrepu1027 2 дні тому +5

      Asalu AP people refused him. He is only MLA.

    • @RRR27279
      @RRR27279 2 дні тому

      ఏమిటా అవసరాలు

  • @VenkatBala-jv2yh
    @VenkatBala-jv2yh 2 дні тому +9

    వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా... ప్రొఫెసర్ నేను చెప్పిందే correct అని తిప్పి తిప్పి అదే చెప్పటం cheap argument tactics tho escape అవటం...దీని వల్ల respect పోతుంది తప్ప పెరగదు....

  • @maheshkaramsetty68
    @maheshkaramsetty68 2 дні тому +14

    2014 లో కాంగ్రెస్ ఇదే విషయం మీద పోరాడినిప్పుడు మీరు ప్రోవిసర్ నాగేశ్వర్ కాదా

  • @GVsubbaRao-sn5fw
    @GVsubbaRao-sn5fw 2 дні тому +7

    How Nageswar garu became professor with out having knowledge on sections. 🤔

  • @ranganathvidela
    @ranganathvidela 2 дні тому +10

    Mr. Nageswar please join either YSRCP or BRS or both the parties.

  • @apparaokona8868
    @apparaokona8868 2 дні тому +33

    చేసి మీరంటే నాకు చాలా అభిమానం సార్ ఇలాంటి ఎదవలు తీసుకురాకండి సార్ డిబేట్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు తీసుకొస్తే నేను అసలు కంట్రోల్ అవ్వలేదు మీరు నా మాట మన్నించి ఆ ఒక్క నాగేశ్వరావు అని మాత్రం తీసుకురాకండి సర్

    • @Sijhan4949agmail
      @Sijhan4949agmail 2 дні тому +1

      ఏమి మీకు అనుకూలం గా చెప్పలేదా😂

    • @naani7625
      @naani7625 2 дні тому

      @@Sijhan4949agmail😂

    • @naani7625
      @naani7625 2 дні тому

      @@Sijhan4949agmail😂

    • @Telugu_Jathi_Galam
      @Telugu_Jathi_Galam 2 дні тому +3

      Same here bro

    • @naani7625
      @naani7625 2 дні тому +1

      Control chesuko bro bp vachi poyela unnavu 😂

  • @Andhra_future
    @Andhra_future 2 дні тому +7

    చాలా రోజుల తర్వాత మంచి డిబేట్ చూసాం. ఎవరు కరెక్ట్ అయినా రాంగ్ అయినా డిబేట్ ఇలా జరగాలి.

  • @somarajb6445
    @somarajb6445 2 дні тому +15

    Paapam Profe ki Dhoola theeripoyindhi 😂😂 eeyana 99 lo anchor anukunnademo 😂😂

  • @enoshtravel1194
    @enoshtravel1194 2 дні тому +36

    Nageshwara gari ki YCP award evvandi

  • @nbrnaiduneerukondakapu9385
    @nbrnaiduneerukondakapu9385 2 дні тому +8

    సార్-: వైస్సార్సీపీ జగన్ వద్దు అని తెలుగు ప్రజలు అందరూ కలసి బంగళా కతంలో తొక్కారు ఓటిగ్ సెతమే లేనివాడికి ప్రతిపక్షం ఎలా యిస్తారు జగన్ కి మైండ్ బ్లాక్ లో వుంది ..ప్రొపెసర్ నాగేశ్వరావు చేపింది ఎవరు వినరు ఎందుకంటే కేసీఆర్. కోసం జగన్ కోసం పనిచేస్తాడు అలాంటి నాగేశ్వరావుని డెబిట్స్ కీ పిలవకండి నాగేశ్వరావు కీ కెసిఆర్ లాగ జగన్ లాగ మైండ్ బ్లాక్ అయినది

  • @honeytiktok2111
    @honeytiktok2111 2 дні тому +11

    వేరే ప్రొఫెసర్ నాగేశ్వరావుఇకనైనాజగనులాంటీవినాశకారినీవికృతమనశ్వతంగలవకపిచ్చీఆర్దికఉగ్రవాదివెనకేసువచ్చినీపరువతీసుకోకురానాగశ్వరావుగాడబ్బలుకక్కుర్తిపడీప్రఫెరుకున్నాగౌరవంనుగంగలోకలపరుకారునీలాంటీవెనకేసువచ్చావులువుండబట్టేజగనగాడురాష్టంనుశర్వనాశనంచేసేడూఈఘరానాగాఆలిబాబానభైదొంగల్లాదోచేసారుమొత్తంఅన్నిశాఖలలోనుఈవెధవలుబాబుగారురాగనేప్రశాంతగానిద్రపోతున్నారుప్రజలుఊపీరిపీల్చుకుంటున్నారూరాజుప్రజలసొమ్ముకురక్షణవుండాలీఅంతేగానీమొత్తమింగేయాలనీకాదుమయచేసీప్రజలకుసేవచేయాలీఇంతధరిద్రుడనుఅన్నంతిన్నవాడైనావెనకేసుకురాడుబుద్దితెచ్చూకోనాగశ్వరావూగా

  • @narendrachigurupati4582
    @narendrachigurupati4582 2 дні тому +17

    Pls don’t bring ysrcp supporters in debate .

    • @rajuch752
      @rajuch752 12 годин тому

      we have to call them. Debate should not be one-sided

  • @nallagatlasurendranadh4899
    @nallagatlasurendranadh4899 2 дні тому +12

    చివరికి రాజ్యగం తప్పు అనే లా వున్నాడు నాగేశ్వరావు

  • @GVsubbaRao-sn5fw
    @GVsubbaRao-sn5fw 2 дні тому +12

    This prof is anti CBN Sir and anti Andhra Pradesh

  • @gurijala1
    @gurijala1 2 дні тому +6

    నాకేశ్వర్ నువ్వు అసలు నిజయితీగా చదువుకొన్నవాడివి అయితే, జగన్ కి ఈవిధంగా సలహా ఇచ్చేవాడివి.
    1) గౌరవ అసెంబ్లీ సభ్యుడి గా అసెంబ్లీ కి హాజరు అయ్యీ ప్రజాసంస్యలమీద పోరాడమని చెప్పేవాడు
    2) ఒకప్పుడు కమ్యూనిస్టులు, బీజేపీ వాళ్లు, జనతా పార్టీ వాళ్లు ఒకరు లేక ఇద్దరు సభ లో ఉన్నా కూడా ప్రజా సమస్యలమీద పోరాడేవాళ్లు
    3) ఇంకా వీడు ఏమాత్రం సిగ్గులేకుండా పేటీఎం ప్రభావంతో మైక్ ముందుకు వస్తున్నాడంటే వీడు అన్ని వదిలిపెట్టాడు అనుకోవాలి.

  • @vedulasreenivasarao1089
    @vedulasreenivasarao1089 2 дні тому +5

    ప్రజలకి వదిలేదాం అనేటప్పుడు ఇంత అరగ్యుమెంట్ అవసరమా. మీ డెబిటలో ప్రతిపక్ష నాయకుని హోదాకి ప్రామాణికం గురించి చెప్పలేదు. అసెంబ్లీ లో ఉన్న మొత్తం సభ్యులు లో ఇంతమంది ఉంటే ఒప్పొసిషన్ లీడర్ గుర్తింపు వస్తుంది అని తేల్చలేదు. అంతే గాక డెసిషన్ స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది అని తేల్చరు. స్పీకర్ డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు అతను ఇచ్చిన డెసిషన్ తరువాత డెబిట్ పెట్టుకుంటే సరిపోతుంది. అసలు జగన్ ఓడినా కూడా తన కోసం రాష్ట్రము, దేశం మాటాడు కోవాలని లేపిన మరో జగన్నాటకం. ఇది.

  • @shaikkareemulla1018
    @shaikkareemulla1018 2 дні тому +12

    Pl don't call prof nageswar, he is YSRCP paid artist.

  • @GVsubbaRao-sn5fw
    @GVsubbaRao-sn5fw 2 дні тому +7

    Prof Sir you supported Kcr, he lost the CM post. You have supported Jagan Anna he also lost CM post. Please don't do analysis next time sir.

  • @user-rj2ws7qm1v
    @user-rj2ws7qm1v 2 дні тому +5

    Prof Nageswararao is completely not correct in this context but his trying....Are you agree anyone?

  • @muruganm6061
    @muruganm6061 2 дні тому +3

    పోనీలే అని పాత చీర పెడితే ఇంటి వెనకాల కెళ్ళి మూర లెక్క పెట్టిందట అలా ఉంది మన జగనన్న ప్రవర్తన మాజీ సీఎం కదా అని పోనీలే అని ప్రమాణస్వీకారం చేపిస్తే దానికి కూడా ఏడుపు మొదలు పెట్టాడు

  • @devarshettysrinivas6090
    @devarshettysrinivas6090 2 дні тому +6

    Umesh garu U great

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 2 дні тому +8

    Prati paksha netaga professor garini niyamiste bagundunemo..!!

  • @mounanandaswami5186
    @mounanandaswami5186 2 дні тому +3

    దురదృష్ఠము, ఆచార్యుల వారు వితండ వాదం చేస్తున్నారు. వీరిని convince చేయలేము ఒక 🙏 పెట్టడం తప్ప.😊

  • @SatyaM-qy4rw
    @SatyaM-qy4rw 2 дні тому +5

    Murthi garu vidini debet ki pelavakandhi mi mida unna respect kuda pothundhi

  • @srinivasaraobattineni5912
    @srinivasaraobattineni5912 2 дні тому +8

    Dont call this worst nagaswar

  • @LuckyMilky-w1c
    @LuckyMilky-w1c 2 дні тому +8

    Nagesh ni velli telangana Lo edavamanandi..

  • @devak1318
    @devak1318 2 дні тому +1

    Good debate.... It's all good subject and knowledge...

  • @mano20029
    @mano20029 2 дні тому +11

    Vachaduroy ycp karyakartha nageswara rao 😅😅

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 2 дні тому +4

    401 వ పేజీలో చుాడండి కౌల్ & షట్టర్ పుస్తకం

  • @srinukambhampati6247
    @srinukambhampati6247 2 дні тому +12

    Papam Paytm nageswar

  • @radhakrishnach6934
    @radhakrishnach6934 2 дні тому +2

    నాగ్గాడు చెప్పినట్లు ఎక్స్ప్లనేషన్ పరిధిలోకి తీసుకుంటే జగన్ గాడు ఇన్ని కేసుల్లో రకరకాలుగా ఎక్స్ప్లనేషన్ ఇచ్చి తప్పించుకుని తిరుగుతున్నాడు, అయితే దేశంలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందా?

  • @user-cx3tn6ke1v
    @user-cx3tn6ke1v 2 дні тому +7

    Nageswara Rao 🐕‍🦺🐕‍🦺🐕‍🦺🐕‍🦺🐕‍🦺🐕‍🦺🐕‍🦺🐕‍🦺🐕‍🦺🐕‍🦺🐕‍🦺🦮🦮🦮🦮🦮🦮🦮🦮🐕🐕🐕🐕🦮🦮🦮🦮🦮

  • @suryanarayanacheepurupalli9893
    @suryanarayanacheepurupalli9893 2 дні тому +2

    సార్ డిబేట్ కి వచ్చినప్పుడు వాళ్లకు కావాల్సింది ఏదో చెప్పి వెళ్ళిపోతే తప్పించి వాళ్ళ మిమ్మల్ని వదలరు రేపు దేశం పార్టీకి కావలసిన ఒపీనియన్ మీరు ఇవ్వటం లేదు అలాగే మమ్మల్ని అలాగా ఎవరో ఒకరు టోల్ చేస్తూనే ఉంటారు

  • @Ishkabrothers
    @Ishkabrothers 2 дні тому +2

    Counter vasthe aagam atupothundu. Apara medhavi ani feeling😂. Umesh handled very well 👏

  • @rishuoffice2247
    @rishuoffice2247 2 дні тому +3

    Jagham Anna "why not Washington" he should contest for usa president.

  • @krishnadola1061
    @krishnadola1061 2 дні тому +2

    @murty Sir live tele call arrange cheyandi Nag garithio plz

  • @seshagiriraod661
    @seshagiriraod661 2 дні тому +1

    ప్రతి పక్ష నేతగా ఉండటంవల్ల జీత భత్యాలు రక్షణ ఇవి అవసరం లేదు. లీగల్ ప్రొసీడింగ్స్ కి ఏమైనా రక్షణ వస్తుందా. ఆ విషయం మనవి చెయ్యండి.

  • @sanjaygudimalle6855
    @sanjaygudimalle6855 2 дні тому +2

    ప్రొ నాగేశ్వర్ పైడ్ చేస్తే ఏదైనా మాట్లాడే మేధావి. పట్టించుకోవలసిన అవసరం లేదు.

  • @indiradakamarri516
    @indiradakamarri516 2 дні тому +2

    Murty garu he is a professor .Mr professor
    All subjects are minimam
    Pass markis comming
    He is passed.he is not
    Comming pass marks
    He is faild . Do you understand ?.

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 2 дні тому +1

    Umesh chandra చాలా బాగా clear గా చెప్పారు.

  • @simplydesi_cooking
    @simplydesi_cooking 2 дні тому +3

    Percent లేదు అన్నప్పుడు ఇంక opposition leader ye అవసరం లేదు మరి.. ఈ చెత్త discussion ఎందుకు మరి నాగు.. 😂😂

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 2 дні тому +2

    Why you are calling for debate? We R not interested

  • @satyanarayanam8532
    @satyanarayanam8532 2 дні тому +1

    I have a doubt how Nageswar Rao became a professor ?

  • @rameshkumarpenmetsa
    @rameshkumarpenmetsa 2 дні тому +2

    అర్హత లేని మేధావులని డిబేట్ కి తీసుకువస్తే టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు. ప్రతిపక్ష నాయకుడి డెఫినిషన్ సెక్షన్ లో ఉండాలి. ఎక్సప్లనేషన్ లో డెఫినిషన్ ఉండదు. సెక్షన్ లో డెఫినిషన్ లేకపోతే చట్టం లో లేనట్టే.. స్టేట్ చట్టం లో డెఫినిషన్ లేదు కాబట్టి పార్లమెంట్ లోని డెఫినిషన్ తీసుకున్నట్టే భావించాలి. ఎందుకంటే statutory body కాబట్టి డెఫినిషన్ పార్లమెంట్ చట్టం నుంచి తీసుకోవాలిసిందే.. కేవలం ఎక్సప్లనేషన్ లో ఉన్నదానికి చట్టం లో ప్రాధాన్యత లేదు. అయినా దాన్ని పట్టుకుని వేలాడడం తప్ప అది చట్టం లో నిలబడదు అని చెప్పినా మనోడికి వినపడదు.. వీడు పట్టుకున్న కుందేలుకి రెండే కాళ్ళు. వీళ్ళు రాజకీయ పార్టీల ప్రతినిధులే కానీ మేధావులు కాదు. స్వయం ప్రకటిత మేధావులను చర్చలకు పిలవకండి.

  • @Ramesh17B
    @Ramesh17B 2 дні тому +2

    Professor garu video chesaru Jagan garu assembly lo matladinappudu, eppudu mata marstunaru...

  • @user-zv2ef9op6v
    @user-zv2ef9op6v 2 дні тому +2

    Who has given professorship..pl check cheyandi. Vadini pilavavaddu

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 2 дні тому +2

    ప్రొఫెసర్ నాగేశ్వర్ మొదటినుంచీ చంద్రబాబును ఏకపక్షంగా విమర్శిస్తూ, జగన్ రెడ్డిని(ఎంత క్రిమినల్ చర్యలు చేసినా) సమర్ధించడం ఆశ్చర్యంగా ఉంది.2019లో టీడీపీ నుంచి కొంతమందిని తీసేసుకొంటే చంద్రబాబు ప్రతిపక్షనేత హోదా పోగొట్టుకొంటాడు అని చెప్పిన నాగేశ్వర్ ఇప్పుడు జగన్ ఒక్కరే గెలిచినా,ఆయనే ప్రధాన ప్రతిపక్షనేత అని తీర్మానం చేస్తున్నారు. వైకాపాకు సంపూర్ణ మెజారిటీ ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానని వాగ్దానం చేసిన జగన్ తన అరాచకపాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు, ప్రజలకు నరకం చూపించాడు, మోడీ కాళ్ళమీద పడి సీబీఐ ఏ1నిందింతుడిగా మూడువేల వాయిదాలు పొందాడు. అరుదుగా (అసెంబ్లీకి వచ్చి గురించి చర్చ ఉండదు) ప్యాలెస్ బయటికి వచ్చి కక్షసాధింపు చర్యలు మాత్రమే చేసేవాడు. ఆయనకు అధికారం ముసుగులో నూరుశాతం వ్యాపారం మాత్రమే చేసేవాడు,ఇంక 11అసెంబ్లీ సీట్లుతో ప్రధాన ప్రతిపక్షనేత హోదాను ఏం చేసుకొంటాడు?

  • @GKVVx
    @GKVVx День тому +1

    Parliament act neighter told that this (what ever is told there for parliament purpose ) is applicable to states also where ever there are no explcit rules with regard to this in States. So in the absence of such directives/instructions/statements/ it can not be taken that where there is no provision regarding a particular thing, automatically what is said for parliament is applicable ; especially with reference to concurrent list where states can make their rules undisputable to central provisions. So what the Prof opines is to be taken as only his opinion and others need not agree to that.

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 2 дні тому

    Good debate. Professor garu should change his outlook

  • @SandeepBolli-pr4cx
    @SandeepBolli-pr4cx 2 дні тому +1

    Nageshwar is a red flower, rose is a red flower "red flower" has been quoted with different meanings basis context same way as "party" is quoted in opp leader law and anti defection law

  • @neenaren
    @neenaren 2 дні тому +1

    లక్షల కోట్ల అవినీతి చెయ్యమని రాజ్యాంగం లో రాసి ఉందా?
    హత్యలు చెయ్యాలని , కుంభకోణాలు చెయ్యాలి అని చట్టంలో చెప్పారా?
    ఇలాంటి లోఫర్ పన్లు చేసి ప్రజల దృష్టిలో చులకన అయ్యాక 11 సీట్లను మాత్రమే గెలుచుకున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం?

  • @SreenivasanaiduPambannag-mw6te

    Professor Argument is Applicable to Concurrent list, not for State list and Central list

  • @suneelkumarkandikattu3499
    @suneelkumarkandikattu3499 2 дні тому +2

    ఈయన జగన్ కోసం మాట్లాడాడు, ఈయన ఏం మాట్లాడినా జగన్ కోసమే 🤣. చాలా చాలా తెలివైన వ్యక్తి, చెంచగిరి లో కొత్త రకం.

  • @TejaMandla
    @TejaMandla 2 дні тому +3

    Even Nageswarao conviction tappu ane telisina he is trying to argue 😂😂😂

  • @sravan1254
    @sravan1254 2 дні тому +2

    Meanwhile Jaggu is smiling in the corner 😂 that he diverted the topic of his rushikonda n district palaces topic

  • @yazatajax
    @yazatajax 2 дні тому +3

    జనమే జగన్ ని నువ్వు వద్దు పో అన్నాక ఈ డిస్కషన్ ఎందుకు?

  • @commonman-20
    @commonman-20 2 дні тому +1

    Hope professor learnt something today from Umesh garu.

  • @prasadbabu7662
    @prasadbabu7662 2 дні тому

    Nice debate

  • @bhimaraot
    @bhimaraot 2 дні тому +14

    గౌరవం అనేది - ఒక వ్యక్తి Qualification బట్టి రాదు.
    ఆ మనిషికి ఉండే - సంస్కారాన్ని బట్టి వస్తుంది.
    Prof. word became useless with Nageswar.

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy 2 дні тому +3

    Asallu JAGAN SHOULD have sworn in FIRST even before the C.M. or the Deputy C.M., as JAGLAQ won 175/175

  • @snkarapakula2628
    @snkarapakula2628 2 дні тому +1

    As per legislative rule book 55 and 56 require 10 % of house strength

  • @akhilyella7411
    @akhilyella7411 День тому +1

    If 88 magic figure i.e 51% seats are considered for party to form government and in parallel to that 10% Seats are considered to form opposition status i.e 18 seats.. then for what sake magic figure are alloted

  • @rajasekhar8481
    @rajasekhar8481 2 дні тому +1

    Sad to see professor lossing his stand... Good debate

  • @radhakrishnajosyula1134
    @radhakrishnajosyula1134 2 дні тому

    Dear professor please note that poor drafting does not result in redundance but will be deemed superfluous by the court. Court will not cognize such irrelavent supefluous explanations. Also an explanation cannot bring in something which is not intended in the main provisions

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam 2 дні тому +4

    Paytm ప్రో నాకేశ్వర్ గాడు వచ్చాడు వాడికీ త్వరలో చెప్పులతో సన్మానం చేస్తాం, నోరు అదుపులో పెట్టుకోమనిచెప్పండి.

  • @delayedTweet
    @delayedTweet 2 дні тому

    Please ask him to refer to Page no 402 and iii) of the book “Practice and procedure of parliament 7th edition 2016” by Kaul and Shekdar
    It says
    “They should at least be able to command a strength which would enable
    them to keep the House, i.e. their number should not be less than the quorum
    fixed to constitute a sitting of the House, which is one-tenth of the total
    membership”

  • @radhakrishnajosyula1134
    @radhakrishnajosyula1134 2 дні тому

    Legally speaking special enactment prevails over general enactment. A. P. State Act is a special enactment which prevails over parliament act as long as it is with in constitution boundaries.

  • @vamcydherkilari
    @vamcydherkilari День тому

    హాట్స్ ఆఫ్ డియర్ బ్రదర్ ఉమేష్ చంద్ర ❤

  • @kaleshashaik5862
    @kaleshashaik5862 17 годин тому

    చట్టం లో section లో ఉన్నదానికి పూర్తి వ్యతిరేకం గా explaination లో ఉంటే అప్పుడు ఆ explaination చెల్లదు కానీ section లో ప్రస్తావించకపోయినా explaination లో ఏదైనా విషయం చెప్తే అది కూడా చట్టం లో భాగమే

  • @Ramesh17B
    @Ramesh17B 2 дні тому

    Conditions for recognition :
    56. In recognising a Legislature Party or Group the Speaker shall take into consideration the following principles:-
    (i) An association of members who propose to form a Legislature Party-
    (a) Shall have announced at the time of the general elections a distinct ideology and programme of Parliamentary work on which they have been returned to the House;
    (b) Shall have an organisation both inside and outside the House; and
    (c) Shall have atleast a strength equal to the quorum fixed to constitute a sitting of the House, that is one-tenth of the total number of members of the House.
    (ii) An association of members to form a Legislature Group shall satisfy the conditions specified in parts (a) and (b) of clause (i) and shall have atleast a strength of 5 members.

  • @hanubommaraju8982
    @hanubommaraju8982 2 дні тому

    Means if one person is there in the opposition can he be considered as opposition leader.

  • @lktiger009
    @lktiger009 День тому

    Ivvakapovam illegal ani cheppaaru ee Naakeswar gaaru..how it becomes illegal, if it’s not mentioned in ACT?

  • @chandoluchaitanya8472
    @chandoluchaitanya8472 2 дні тому

    Good debut

  • @samueljacob2289
    @samueljacob2289 2 дні тому +1

    Prof gariki gattiga icharu, lekpothe AP meeda visham chimmadam tappa inkem pani ledu ayanaki

  • @shyamgoud2594
    @shyamgoud2594 2 дні тому +1

    Expairy date nageshwar

  • @netivarthalunews
    @netivarthalunews 2 дні тому

    Explanation లో కూడ ఇద్దరిలో ఎవ్వరికి ప్రతిపక్షహోదా కేటాయింపు గురించి మాత్రమే ఇచ్చారు.అంతేగానీ రెండోవ అతిపెద్ద సంఖ్య ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలని చెప్పలేదని గమనించాలి.

  • @pulicherlaraja3126
    @pulicherlaraja3126 День тому

    First of all, what is there in explanation section, no one is telling

  • @pramanjulu544
    @pramanjulu544 2 дні тому

    ప్రొఫెసర్ గుడ్ sir

  • @devarshettysrinivas6090
    @devarshettysrinivas6090 2 дні тому +4

    He take 100cr

  • @Nagapasula
    @Nagapasula 2 дні тому

    మంచి సంభాషణ
    మొత్తం విన్న తర్వాత మాకు అర్థమయింది ఏంటి అంటే కొంతవరకు పార్లమెంట్ చట్టంలో ఛాన్స్ ఉంది స్టేట్ చట్టంలో చాన్సే లేదు కానీ అదే పార్లమెంటులో 2014 19 కి సంబంధించి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అయినా కోర్టుకు వెళ్లలేదు సాధించలేదు అంటే అది చెల్లదు అని

  • @muhammedimran5375
    @muhammedimran5375 2 дні тому

    కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు poor drafting చేయకూడదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ గుర్తింపు అనేది చట్టాలు చేసేటప్పుడు స్పష్టంగా పేర్కొనవలసి ఉండేది. ఇటీవల అస్సాం ప్రభుత్వం మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి పని మాత్రం చేశారు అదేమిటంటే ప్రభుత్వం లో ఉన్న వాళ్ళు ఎవరైనా అది అధికారులైనా మంత్రులైన ముఖ్యమంత్రి అయిన ఎవరి ఖర్చులు వాళ్లే భరించాలి అనేది మంచి ఆలోచన చేశారు. ఉదాహరణకు ఇంటి అద్ది కరెంట్ బిల్లులు ఎవరివి వాళ్లే చెల్లించుకోవలసి ఉంటుంది. ఈ ఆలోచన అనేది ప్రజాధనం పైన ప్రభావం పడకూడదని ఆలోచన చాలా మంచిది.

  • @kunadharajussnraju4987
    @kunadharajussnraju4987 2 дні тому

    Professor garu Niyanthalanu samardhinchitam manukovalani na korika ! More over kindly leave us ( Andhras) as you have hail from Telangana. We do have people with sufficient knowledge in our area also. I request yourgoodles to kindly note our feelings.

  • @radhakrishnajosyula1134
    @radhakrishnajosyula1134 2 дні тому

    Dear professor conventions are not binding precedences particularly when it comes to discritionary powers.